చపాతీలు మామూలుగా కాకుండా కొత్తగా చేసి అందరికీ పిచ్చిలేసేలా కుక్కర్ తో చేయొచ్చని టైటిల్ పెట్టారు మీకు ఓ నమస్కారం తల్లి....! అలాగే ఇంకా ఏవైనా ఈజీగా చపాతీలు పండించే చెట్టు ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా..! చపాతీలు చేయడం ఎందుకు ...దండగా.! చెట్టు వద్దకు వెళ్ళి తెంపుకోని తింటాము....😊
వీడియో ఏమో గాని కామెంట్లు నవ్వు ఆపుకోలేక పోయాను నేను కుక్కర్ చూసి చపాతి చూసి ఏంటా సింపుల్ ప్రాసెస్ అని గబగబా యూస్ చేశాను కానీ కింద కామెంట్లు చుస్తే నెక్స్ట్ లెవెల్ బాబోయ్ 😂😂😂😂😂😂😂
క్రితమే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు క్రితమే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు 20 years క్రితమే ఇలా చేసేవారమ్మా ఇది కొత్త టెక్నిక్ కాదు పాత టెక్నిక్ అమ్మమ్మల టెక్నిక్
@@srikakulampalleruchulu "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు & పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయచ్చు" ఈ హెడింగ్ చూసి నేను అనుకున్నది ఏమిటంటే చపాతీలు కుక్కర్ లో చేసేయచ్చా & ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూశానండి. ఈ హెడ్డింగ్ చాలా భ్రమ కలిగించేదిగా ఉంది. చేతులు పెట్టకుండా అన్నారు ముందు పిండి గరిటతో చేత్తోనే కదా కలిపారు, తరవాత కుక్కర్ లో వేసి తిప్పుతూ ఉండాలి అది అన్నిటి కన్నా పెద్ద పని కాదా, ఉండలు చేత్తోనే కదా చేసారు, చపాతీ కర్రతో వత్త లేదు కానీ పళ్ళెంతో నొక్కాలిగా. ఎలా అయ్యింది చెయ్యి ఉపయోగించకుండా!! పరమానందయ్య శిష్యుల కథ దబ్బనం పట్టుకుని రమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చినట్టు ఉంది ఈ తయారీ విధానం. మీ ఛానెల్ కి మళ్ళీ రాను & బ్లాక్ చేస్తున్నా.
@@srikakulampalleruchulu "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు, పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు" ఈ భ్రమ కలిగించే టైటిల్ చూసి చేతులు పెట్టకుండా చపాతీలు ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూసా. గిన్నెలో కలపడం, మళ్లీ కుక్కర్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండడం ఏమైనా చిన్న పనా. ఒకసారి కలుపు కంటే సరిపోతుంది కదా! ఉండలు చేత్తోనే కదా చేసారు, పళ్ళెంతో వత్తారు. ఎక్కడ చేతులు పెట్ట(ఉపయోగించ)కుండా చపాతీలు చేసారు. మీ పద్ధతిలో ఒకసారి బదులు రెండు సార్లు కలపాలి. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా ఉంటే మీ ఛానెల్ కే మంచిది. పరమానందయ్య శిష్యుల కథలా ఉంది దబ్బణం తెమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చారట అలా ఉంది మీ తయారీ విధానం.
@@srikakulampalleruchulu ఇది నిజమే అయితే నిజంగా అధ్బుతం👌👌👌...బ్యాచ్ లెర్స్ కి పని తగ్గుతుంది. కానీ 🤔మీరు వత్తిన చపాతీ ఒకటి...కాల్చిన చపాతీ ఇంకోటి... డౌట్ క్లియర్ చేయండి మేడం...ప్లీజ్
@@Ramu-dh2sp "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు, పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు" ఈ భ్రమ కలిగించే టైటిల్ చూసి చేతులు పెట్టకుండా చపాతీలు ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూసా. గిన్నెలో కలపడం, మళ్లీ కుక్కర్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండడం ఏమైనా చిన్న పనా. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది కదా! ఉండలు చేత్తోనే కదా చేసారు, పళ్ళెంతో వత్తారు. ఎక్కడ చేతులు పెట్ట(ఉపయోగించ)కుండా చపాతీలు చేసారు. మీ పద్ధతిలో ఒకసారి బదులు రెండు సార్లు కలపాలి. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా ఉంటే మీ ఛానెల్ కే మంచిది. పరమానందయ్య శిష్యుల కథలా ఉంది దబ్బణం తెమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చారట అలా ఉంది మీ తయారీ విధానం.
అన్ని చపాతీలు ఒకేసారి cucker లో ఎలా అయిపోతాయో చూడాలనుకుని వీడియో open చేశా. పర్లేదు మెత్తగా కావాలనుకొనే వారికి చాలా ఉపయోగం. వీడియో మేకింగ్ చేసేవాళ్ళ తెలివి తేటలు ఇవి
ఆహా ఇంకా ఏదో easy గా చేసేసే పని ఏమో డైరెక్ట్ గా కుకర్ లో పెట్టేసి అని ఆ thumbnail చూసి వీడియో లోకి వచ్చాను ఆహా అమ్మ super తల్లి మాతా 🙏🙏🙏🙏 ముక్కు ఎక్కడ అంటే ఊరు అంతా తిప్పి ముక్కు చూపించాడు అట అలాగా... ఆహా పళ్ళు రాలేగొట్టు కోవాలి అంటే ఇంత easy నా.. Lag కె లాగు చొక్కా తొడిగి నట్టు ఉంది. ఏమి వీడియో ఏమి explanation ఏమి coocking... మతి పోయి దిమ్మ తిరిగి mind blok ఐపోవాల్సిందే... అమ్మ మీరు super అదేదో సినిమాలో శ్రీలక్మి తన కవితలు వంటలు తో బ్రహ్మి ని పిచ్చి peeks కి ఎక్కించేస్తుంది అలా మీరు మరో శ్రీలక్మి గారు అన్నమాట... తల్లి ఉంటాను మళ్ళీ మీ channel వైపు కూడా చూడను బాబోయ్...అమ్మమ్మగారు ఎందుకు ఇంత కష్ట పడుతున్నారు అసలు... చపాతీలు ఇలా చేసుకోవాలా???? ఇలా కూడా చేసుకువచ్చా???? లేక ఇలాగే చేసుకువాలా???? ఛీ నేను అసలు చపాతీలే చెయ్యను ఇంకా... నన్ను ఆపకండి పారిపోతాను రేయ్...
మోసపు thumbnails తో ఈ యూట్యూబ్ కంటెంట్ creators viewers ని బాగా attract చేస్తున్నారు.wrong thumbnails పెడితే యూట్యూబ్ అమౌంట్ కట్ చేయాలి అప్పుడు కానీ తిక్క కుదరదు
నేను గోధుమ పిండి ప్లాస్టిక్ కప్పు తో తీసుకున్నాను అండి..... నీళు మాత్రం స్టీల్ కప్పు తో తీసుకున్నాను అందుకే కుదరలేదు..మీరు చెప్పి నట్టు ఏ కప్ తో పిండి తీసుకుంటే ఆ కప్ తో వాటర్ తీసుకోనందుకే ఇలా జరిగింది..😢
Chala aasaga try chesanu ilantivi eppudu cheike Ani maa daddy nannu thittru😢😢😢 Amma Naku rice vandoddhu nenu eroju chapati thinta Anna video loo chupinchinatlu Pindi aithe soft ga vacchindi kani avi chapati ki pooriki renditiki use avvale Pindi waste cheileka akariki pillalki istamaina Dora cake chesa super vacchindi anukundhi okkati aindhi okkati
ఇలా చేసిన చపాతీలు, ప్రయాణాలలో కూడా ఇలా సాఫ్ట్ గా ఉంటే, ఇది ఒక అద్భుతమైన ప్రయోగమే, బయట ఊర్లోకి వెళ్లే వాళ్లకి,ఫుడ్ నచ్చకపోయినా, ఇంట్లో చేసిన ఈ చపాతీలు ఫిష్ గా ఉంటే మాత్రం ... ప్రయాణల లో ఇలానే చపాతీలు చేసుకొని , తీసుకెళ్తారు...
ఈ రోజు నేను చపాతీ చేశాను చేస్తూ అనుకున్న అసలు పిండి ఇంత కష్టపడకుండా కర్ర వాడకుండా చపాతీ లు చేస్తే బాగుండు అని నాకు ఈ రోజు వీడియో కనిపించింది ట్రై చేయాలి ఎక్కువ గిన్నెలు కూడా కాలేదు
Nenu try chesanu chala baga vachhay tq good information
Nenu chesanu but Naku amela pogatledu
Ela cheyalo chepandi nenu amai gent kadu
Jjml lo@@SiddiRajiv
O909😊
ఆకాశం చూపించి నేలకు నాకించినట్టు..
ఇంత మందిని వెర్రోళ్ళని చేశారా మీరు చాలా great అండి ధన్యవాదములు🎉🎉
🤣🤣
చపాతీలు మామూలుగా కాకుండా కొత్తగా చేసి అందరికీ పిచ్చిలేసేలా కుక్కర్ తో చేయొచ్చని టైటిల్ పెట్టారు
మీకు ఓ నమస్కారం తల్లి....!
అలాగే ఇంకా ఏవైనా ఈజీగా చపాతీలు పండించే చెట్టు ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా..!
చపాతీలు చేయడం ఎందుకు ...దండగా.!
చెట్టు వద్దకు వెళ్ళి తెంపుకోని తింటాము....😊
😂
టైటిల్ ఒకటి అబద్ధం ఇలాంటి అబద్ధాలు చెప్పకండి
😂
Chapathi la chettu 😂
😂😂😂😂
నేను అనుకున్న చపాతీ లు అన్ని రెఢీ చేసి కుక్కర్ లొ స్లిమ్ లో పెట్టి కుక్ చేస్తే చపాతీ లు వస్తాయి అనుకున్న
Nenu kuda
😂😂😂
Same😂
Same feeling...
😂😂
వీడియో ఏమో గాని కామెంట్లు నవ్వు ఆపుకోలేక పోయాను నేను కుక్కర్ చూసి చపాతి చూసి ఏంటా సింపుల్ ప్రాసెస్ అని గబగబా యూస్ చేశాను కానీ కింద కామెంట్లు చుస్తే నెక్స్ట్ లెవెల్ బాబోయ్ 😂😂😂😂😂😂😂
Same
Same to you😂😂😂
Same
Exactly
Same
😅
చక్కలుచేసుకోవడానికిఈట్రిక్,చాలాబాగుంది.చాలాధన్యవాదములు
840K వ్యూస్, ఇంత మందిని వెర్రి వాళ్ళను చేసిన మీరు సూపర్ అండి.
క్రితమే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు క్రితమే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు 20 years క్రితమే ఇలా చేసేవారమ్మా ఇది కొత్త టెక్నిక్ కాదు పాత టెక్నిక్ అమ్మమ్మల టెక్నిక్
@@srikakulampalleruchulu "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు & పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయచ్చు" ఈ హెడింగ్ చూసి నేను అనుకున్నది ఏమిటంటే చపాతీలు కుక్కర్ లో చేసేయచ్చా & ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూశానండి. ఈ హెడ్డింగ్ చాలా భ్రమ కలిగించేదిగా ఉంది. చేతులు పెట్టకుండా అన్నారు ముందు పిండి గరిటతో చేత్తోనే కదా కలిపారు, తరవాత కుక్కర్ లో వేసి తిప్పుతూ ఉండాలి అది అన్నిటి కన్నా పెద్ద పని కాదా, ఉండలు చేత్తోనే కదా చేసారు, చపాతీ కర్రతో వత్త లేదు కానీ పళ్ళెంతో నొక్కాలిగా. ఎలా అయ్యింది చెయ్యి ఉపయోగించకుండా!! పరమానందయ్య శిష్యుల కథ దబ్బనం పట్టుకుని రమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చినట్టు ఉంది ఈ తయారీ విధానం. మీ ఛానెల్ కి మళ్ళీ రాను & బ్లాక్ చేస్తున్నా.
@@srikakulampalleruchulu "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు, పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు" ఈ భ్రమ కలిగించే టైటిల్ చూసి చేతులు పెట్టకుండా చపాతీలు ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూసా. గిన్నెలో కలపడం, మళ్లీ కుక్కర్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండడం ఏమైనా చిన్న పనా. ఒకసారి కలుపు కంటే సరిపోతుంది కదా! ఉండలు చేత్తోనే కదా చేసారు, పళ్ళెంతో వత్తారు. ఎక్కడ చేతులు పెట్ట(ఉపయోగించ)కుండా చపాతీలు చేసారు. మీ పద్ధతిలో ఒకసారి బదులు రెండు సార్లు కలపాలి. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా ఉంటే మీ ఛానెల్ కే మంచిది. పరమానందయ్య శిష్యుల కథలా ఉంది దబ్బణం తెమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చారట అలా ఉంది మీ తయారీ విధానం.
@@srikakulampalleruchulu
ఇది నిజమే అయితే నిజంగా అధ్బుతం👌👌👌...బ్యాచ్ లెర్స్ కి పని తగ్గుతుంది. కానీ 🤔మీరు వత్తిన చపాతీ ఒకటి...కాల్చిన చపాతీ ఇంకోటి... డౌట్ క్లియర్ చేయండి మేడం...ప్లీజ్
@@Ramu-dh2sp "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు, పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు" ఈ భ్రమ కలిగించే టైటిల్ చూసి చేతులు పెట్టకుండా చపాతీలు ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూసా. గిన్నెలో కలపడం, మళ్లీ కుక్కర్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండడం ఏమైనా చిన్న పనా. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది కదా! ఉండలు చేత్తోనే కదా చేసారు, పళ్ళెంతో వత్తారు. ఎక్కడ చేతులు పెట్ట(ఉపయోగించ)కుండా చపాతీలు చేసారు. మీ పద్ధతిలో ఒకసారి బదులు రెండు సార్లు కలపాలి. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా ఉంటే మీ ఛానెల్ కే మంచిది. పరమానందయ్య శిష్యుల కథలా ఉంది దబ్బణం తెమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చారట అలా ఉంది మీ తయారీ విధానం.
అన్ని చపాతీలు ఒకేసారి cucker లో ఎలా అయిపోతాయో చూడాలనుకుని వీడియో open చేశా. పర్లేదు మెత్తగా కావాలనుకొనే వారికి చాలా ఉపయోగం. వీడియో మేకింగ్ చేసేవాళ్ళ తెలివి తేటలు ఇవి
Meeko dhandam🙏🙏🙏
OMG my hands and back are already relaxed .thank you sweetie for this new technique .❤❤❤❤❤❤❤
మీరు చెప్పింది ఎలా ఉందంటే, ఆక్ పాక్ కరివేపాకు లా ఉంది! దీని తర్వాత కుండలో పూరీలు ఎలా చేయాలో కూడా పెట్టు!!
కుక్కర్ ద్వారా చపాతీ, పూరి అంటే అందరూ వీడియో చూస్తారని లైక్ లు కోసం మోసం
But I liked it
Process lenghty but chetulato pressure petti vattalenapudu useful. Ma mother try chesaru chala softga vachayi tq
Thank you for your review. I will also try
నీ మొఖం లాగ ఉన్నాయి ఇలాంటి దరిద్రమైన ఆలోచన ఎలా వస్తాయి అమ్మ
Its a useful video. Why so cruel words for nice video.
దరిద్రులకు, దరిద్రమైన మాటలే వస్తాయి
చపాతి పిండి కంటే మీ చేతులు గులాబి రేకుల్లాగా చాల సాఫ్ట్ గా సున్నితంగా కనిపిస్తున్నాయి
విరుద్ధమైన పద్ధతిలో వంటలు చేస్తున్నారు ఇది ఆరోగ్యానికి హానికరం చేస్తుంది
అసలు మామూలుగా లేదమ్మా సూపర్ 🙏🙏🙏
Thanq its working
Madam, Meeru Super. Best chapati cooking chupincharu.
Nenu ee type fallow ayye na wife Kanna best Ani chupista.
ఆహా ఇంకా ఏదో easy గా చేసేసే పని ఏమో డైరెక్ట్ గా కుకర్ లో పెట్టేసి అని ఆ thumbnail చూసి వీడియో లోకి వచ్చాను ఆహా అమ్మ super తల్లి మాతా 🙏🙏🙏🙏
ముక్కు ఎక్కడ అంటే ఊరు అంతా తిప్పి ముక్కు చూపించాడు అట అలాగా...
ఆహా పళ్ళు రాలేగొట్టు కోవాలి అంటే ఇంత easy నా..
Lag కె లాగు చొక్కా తొడిగి నట్టు ఉంది.
ఏమి వీడియో ఏమి explanation ఏమి coocking... మతి పోయి దిమ్మ తిరిగి mind blok ఐపోవాల్సిందే...
అమ్మ మీరు super అదేదో సినిమాలో శ్రీలక్మి తన కవితలు వంటలు తో బ్రహ్మి ని పిచ్చి peeks కి ఎక్కించేస్తుంది అలా మీరు మరో శ్రీలక్మి గారు అన్నమాట... తల్లి ఉంటాను మళ్ళీ మీ channel వైపు కూడా చూడను బాబోయ్...అమ్మమ్మగారు ఎందుకు ఇంత కష్ట పడుతున్నారు అసలు...
చపాతీలు ఇలా చేసుకోవాలా???? ఇలా కూడా చేసుకువచ్చా???? లేక ఇలాగే చేసుకువాలా????
ఛీ నేను అసలు చపాతీలే చెయ్యను ఇంకా...
నన్ను ఆపకండి పారిపోతాను రేయ్...
Enni kathalu pade badhulu simple ga Appudu chese paddhati best
Meeru international chef andi meeku chala coments vachayi super 😂😂😂😂😂correct ఇలాంటి chapathilu nenu thina ledhu
ఏదో కధ గుర్తుకొస్తుంది.
చాలా బాగా ఉపయోగ కరమైన పద్ధతిలో సులభంగా తయారయ్యే విధంగా చెప్పారు మీకు మా ధన్యవాదములు
Auvna
👍🙏💐
ఆవిడ
😮మీ తాలూకా??
ఎడ్డింగు ఏమి పెట్టింది... వీడియో ఏమి పెట్టింది...చూసేరా...
చేసింది ఒక చపాతి కాల్చింది వేరే చపాతి కరెక్ట్ గా గమనించిన వాళ్ళు ఎంతమంది పిండితో తల్చిన చపాతీలు కాలుస్తుంది
అవును
Avunu
Yes crct
S
మీరు చెప్పింది కరెక్టే. ఆవిడ పళ్ళెంతో ఒత్తిన చపాతీ, పెనం మీద కాల్చిన చపాతీ వేరేగా కనపడుతున్నాయి.
Innovati chapathi . Good job 👍👍👍👌👌👌👌.
వేస్ట్ కామెట్స్ ఏం మీరు పట్టించుకోవద్దు.....
మంచి టిప్ చెప్పేరు
tq tq soo mach 👌👌👌🙏
పరమానందయ్య శిష్యుల కడ లాగ ఉంది సూది తాటి మొద్దుకు గుచ్చి మోసుకెళ్లినట్లు🤣🤣🤣🤣🤣
S
😂😂😅
😂
Yes
Yes
Evaru emi anna meeru pattinchukovaddhu nijam ga chala baga vachindi😊
ఇలాంటి దిక్కుమాలిన చపాతీ l nenu ఎక్కడ చూడలేదు
Too good 👍
మోసపు thumbnails తో ఈ యూట్యూబ్ కంటెంట్ creators viewers ని బాగా attract చేస్తున్నారు.wrong thumbnails పెడితే యూట్యూబ్ అమౌంట్ కట్ చేయాలి అప్పుడు కానీ తిక్క కుదరదు
Niku vandhanam amma niku vandhanalu amma
చాలా easy ga చేసుకునే పద్ధతి చెప్పిందుకు మీకు ధన్యవాదములు అండి 🎉
EDI sulabha paddati kadu
Variety ga vunnadi.I will try.tq.
Harekrishna 🙏
చేతులు పెట్టకుండా అని టైటిల్ పెట్టినారు పిండి ముద్దను చేతులతోనే కదా ఒత్తి నారు కాళ్ళతో కాదుకదా😅😅
@@shyamsundher2341 వేడి చేసేటప్పుడు తిప్పుతూ ఉండాలి కదా అంతే కాదు పళ్ళెం పైన పెట్టి కాళ్ళతో నొక్కితే చేతులు పెట్టకర్లేదు 😂😂
@@narasimhakasibhotlaనీ పూక్
tip kothaga undi tq nenu trie chestanu
Chaaaaaalaaaaa baga cheparu
Inko sari ilanti videos pettaro striking vestham
ekkuva neellu vesi daggara ga chesina pindi lo gluten content ekkuva undi ....vattataniki ...suluvuga chapithilu mruduvuga untai ...manchi prayatnam amma....panikimalina psycho comments pattinchukuni badapadoddu❤❤❤
Ee tip soft easy ga ani cheppekante pindi lo water ekkuva ainappudu ila cheyyochu ani cheppochu
మీరు కొత్తగా చూపించాను అని భావిస్తే సంతోషమే కాని సమయమ్ vruda
✅😂
S
S
Thank you very much mam ma vadinigareki telisina chappaledu kani aadurgadevi ammavaru me mullanga telipindi once more thank u aandi
ధన్యవాదాలు...
కొత్త గానే వుందిగా. .తయారీ..వంట
కళా కారులు జయహొ..
Thank you mam,I will definitely try
😊
Great video
Niko dandam Thalli🙏
I know, chala soft ga vastai, neenu last 20yrs nundi chestuna
Amma thalli idem chapati
Excellent sister
rathri nalugu chapathilu thinalante... madhyannam nunchi ee ginnelu, plastic coverlu, sinku nunda antlu annintiki prepare ayyi ee experiment cheyyali
" కొత్త ఒక వింత!.
వింతైన వంటకం,
మూడు పువ్వులు
ఆరు కాయలు!!".
....... కోట్లాది ముక్తకంఠం,
గుంటూరు.
Time taking process. Nenu 10 mints lo chesta
మీ చేతులు చాలా అందంగ వున్నాయమ్మా. రేపు మీరు చెప్పిన విధంగ చపాతీలు చేస్తాను.
చేతులు.... కానీ పెనం చుడండి 😂😂😂
Miss that cover technique...20 years back ala chesevallam maa intlo
I will try it
looks easy... will try this... thanks for sharing and a big god bless
God bless you madam
Very nice 💖...
Very, very, nice. 😊❤
నేను గోధుమ పిండి ప్లాస్టిక్ కప్పు తో తీసుకున్నాను అండి..... నీళు మాత్రం స్టీల్ కప్పు తో తీసుకున్నాను అందుకే కుదరలేదు..మీరు చెప్పి నట్టు ఏ కప్ తో పిండి తీసుకుంటే ఆ కప్ తో వాటర్ తీసుకోనందుకే ఇలా జరిగింది..😢
😂
Yeah, you need to be consistent.
😂😂😂
🤣🤣
Super,😂😂
Super ❤❤❤❤🎉🎉
Chala aasaga try chesanu ilantivi eppudu cheike Ani maa daddy nannu thittru😢😢😢 Amma Naku rice vandoddhu nenu eroju chapati thinta Anna video loo chupinchinatlu Pindi aithe soft ga vacchindi kani avi chapati ki pooriki renditiki use avvale Pindi waste cheileka akariki pillalki istamaina Dora cake chesa super vacchindi anukundhi okkati aindhi okkati
😂😂omg sister
ఇలా చేసిన చపాతీలు, ప్రయాణాలలో కూడా ఇలా సాఫ్ట్ గా ఉంటే, ఇది ఒక అద్భుతమైన ప్రయోగమే, బయట ఊర్లోకి వెళ్లే వాళ్లకి,ఫుడ్ నచ్చకపోయినా, ఇంట్లో చేసిన ఈ చపాతీలు ఫిష్ గా ఉంటే మాత్రం ... ప్రయాణల లో ఇలానే చపాతీలు చేసుకొని , తీసుకెళ్తారు...
Superb nenu try chesa maa pillala chala enjoy chesaruu
చాలా బాగా చెప్పారు... చాలా బాగా చేసారు.. nice❤❤
Maa pranalu pothey meere badyata vahinchali 😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
Pls namalakunda pottalokelle easy method kuda chepparamma 😮
గోధుమ జావ తాగితే సరి.
Madam you are great 👍
Whether you are a housewife or employee ? Hats off 🎉🎉🎉🎉🎉
ఎక్కువ మందికి చపాతీపిండి కలపాలి అంటే ఈ పద్ధతి ఉపయోగమేనండి. చేతులు నెప్పులు ఉండవు. మంచి వీడియో. ధన్యవాదాలు.
చేసి చూస్తా ఈ రోజు మళ్ళీ nee సంగతి
🌹🌷🥀🌾🍃🌴. Nice 💯 Message 👌👍👏. Sister 🙏💕
ఈ రోజు నేను చపాతీ చేశాను చేస్తూ అనుకున్న అసలు పిండి ఇంత కష్టపడకుండా కర్ర వాడకుండా చపాతీ లు చేస్తే బాగుండు అని నాకు ఈ రోజు వీడియో కనిపించింది ట్రై చేయాలి ఎక్కువ గిన్నెలు కూడా కాలేదు
Very nice explanation super madam. I will try madam. 👏👌👆
Niko dandam Amma
Cooker unte chaalu, Chetulu pettakunda cheseyachu annaaru??
Chala chala thanks andi ..... super 💡 idea .... really I'll try....may almighty bless you with lots of happiness and health
Very decisive title.
చేసిచూస్తా
స్పూన్ తోని చపాతీలు తినడం ఎలా?
Madam veetini rotilu antaru kada,chapathilu ante fold chesi chestharu kada,thelusukoni cheyyandi pls
Amma talli niko dandam
I give u first mark mam 100percent baga chepparu.
God bless u. Always ❤
One patient Escaped from😊😊 Erragadda Mental hospital
వామ్మో 🙏
Thank you so much madam
For uploading such a nice video it is very helpful and easy to do chapati very easily with shape❤❤❤
Once again thank you madam
Kondariki chetula noppulu untai peddavallaki cooker process manchide vallaku use avtundi
Very easy to make.Thanks.
కుక్కర్ అన్నారు...ఇదే మోషo
ఏడ్డింగ్ ఒకటి చేసింది ఒక్కటి..
Mam Meru cover kinda chesina chapathi round ga Chennadi ga
vundi. Kane Meru tharuvatha penum midha vesinavi round ga levu peddavi ga vunai kadha.
Same naku kuda adae dout
సూపర్ ఉంది చపాతీలు అమ్మగారు. నీ వయసు చాలా బాగుంది చేసే విధానం చాలా బాగుంది మీ చేతులు మాత్రం సున్నితంగా బాగున్నాయి అమ్మగారు🎉🎉🎉
Chepatilu kalchindi vere chetulu chepti tunchutunnadi vere chetulu first hands ki nail polish undi tarvata hands ki lev
Thank you amma time save avtundi Ila cheste idea chala bagundi 🎉
Tq somuch akka supar tip👌👌👌👌👌
Chala Baga chesi chupinchinaru
Thanks for this video andi. Chala baga cheppaaru
Very nice good ❤
Nice tip mam millets తో కూడా ఇలా చేయవచ్చా? కాస్త చేసి చూపించండి
Amazing tip❤
Nenu kooda cooker lo chestaara I anukunna
Chala baagaa chepparu peddamma voice kuda last lo add chesi natlayithey dhanyula mai poye daanni