700th you 1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111s
you all probably dont give a damn but does anybody know a method to log back into an instagram account? I was stupid lost my login password. I would appreciate any tips you can offer me!
చాలా బాగా చెప్పారు. సమాజాన్ని సిరిధాన్యాలవైపు మళ్లించిన డా. ఖాదర్ వలీ గారు, వాటిని విచక్షణతో మోతాదుగా ఎలా వాడుకోవాలో తెలియ జేసిన మీరు ఇరువురు ప్రాత:స్మరణీయులు. ఇరువురికీ అభినందనలు.
ఖాదర్ గారి కి మీరు చాలా మర్యాద ఇచ్చారు. ధన్యవాదములు అండీ. అవును అందరు చెప్పే మంచిని స్వీకరిద్దమ్,చాలా బాగా చెప్పారు. మీ విడియో లు టైం క్కుదిరినప్పుడల్ల చూస్తు ఉంటా, స్నేహితులకు షేర్ చేస్తూ ఉంట.
I ate phulkas all my life but there was no change in sugar levels but I ate millets just for one month and hba1c has come to 5. That's the magic of millets.Long live khadervali garu.
ఎటొచ్చీ మిలెట్స్ ఫుడ్ ఎక్కువ తినలేము కాబట్టి తక్కువే తింటారు కాబట్టి లావు తగ్గు తాము. చక్కగా చెప్పారు. ఒక సంవత్సరముగా తింటున్నాము చాలా హాయిగా వున్నాము.
Manthena satyanarayana Raju Dr. Khadar Vali Dr Ramachandra Rao e mugguru cheppedi okka te mi valla samajani ki Chala manchi jarugutundi tq sir,nenu mi follower ni.
Nijanga chaala baaga chepparu sir meeru. Inni rojulu mee idhari madhya confusion undedhi. Evaridhi vinaalaa ani. Kaani ee rojutho aa confusion poyindhi. Thank a lot mee idhariki🙏
We had sugar level 568 and suffered alot. Eyes problem kidney problem ayindhi I changed my diet avoided all whites and included millets and 1/2 kg veggies everyday dal 1/4 cup everyday salads compulsory avoided all junks only fruits that too jamakaya and papaya night again millets upma pulao etc .. To my surprise augar levels came down to 160 Exercise walking snd medication tooo. Thanks alot for all youtube videos regarding how to eat how much eat and all. We had brown rice also
Almost 15 years ayyindi Raju gaarini follow avutu, what a person he is. Garikapati gaaru, Chaganti gaaru, Khadarvali gaaru, Prasad gaaru and finally but not least Meeru chaalaa goppa vaallu. We are all lucky where we are living in yours era
He is the person truely working for society. He should be given BHARATRATNA....even this award is less for him ....he is the person For NOBLE PRIZE ......REALLY ...REALLY NOBLE PERSONALITY.. I LOVE HIM ,RESPECT HIM .....HE IS HUMA GOD.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏
I am following Dr. Vali Sir Millet diet from last two months by taking very less quantity (50 Gms) per meal approx. I feel lot of variation in diabetes and also my prolonged knee pains also cured almost 75%. So, usage of millets is very good for health
Murkulu vasthavanni oppukoru sir nenu SLE patient ni millets thinaka na reports negative vachindhi sir bt e lockdown valla transportation leka malli rice thintuna
Nijam cheparu meru chepey diet follow avuthunanu No rice No chapathi No coffee Only raw items uncooked food My weight is right now 95 before its 118 kgs
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు ,మీ సూచనలు సలహాలు చాలా ఉపయోగంగా ఉన్నాయి మాకు ,మీరు ఎదుటి వారికి ఇచ్చే మర్యాద, గౌరవం, మీరు ఉన్నత స్థతి ఎన్నో రెట్లు అదరోహించారు ,శరీర దోషాలను వాత ,కఫ ,పిత్త ,అనుసరించి వివరిస్తే ఇంకా రుణపడి ఉంటాము
రాజు గారు మీరు చెప్పినది అక్షర సత్యం నేను డాక్టర్ ఖాదర్ వలీ గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలను 75/శాతమే పాటిస్తూన్నాను నావయసు 64 సంవత్సరాలు రెండు స్టంట్స వెయ్యగా ఆరెండు స్టంట్స బ్లాక్ అయినవి మళ్ళీ వెసినా గ్యారెంటీ లెదన్నారు అప్పటి నుండి కృషి రత్న స్వాతంత్ర శాస్తవ్రేత్త డాక్టర్ ఖాదర్ వలీ గారి దయతో చాలా చాలా బాగున్నాను బ్లాక్ అయిన ఆ రెండు స్టంట్స ఎలా ఉన్నాయో తెలియదు టెస్ట్ కూడా చేయించుకోలేదు అందరూ ఆయురారోగ్యాలతో ఉండలంటె ప్రకృతి మనకందించిన వర ప్రసాది అయినా డాక్టర్ ఖాదర్ వలీ గారిని అనుసరించి ఆరోగ్యంగా ఉండండి
Nenu e maddyane millets tinadam start chesanu Sir nenu over wait vundadam valana doctor suggestions chesaru but naku millets ala tinali teyliyadu mee video chusaka naku chala baga teylisindi thanks Andi raju garu meeku naa danyavadhalu.
బాగా చెప్పారు సర్ మీరు, ఖాదర్ వలి గారు చెప్పినవి మీరు సపోర్ట్ చేయడం, మీ మంచితనానికి నిదర్శనం. మీరు చెప్పినట్లే నిన్న కేవలం జామకాయలతో సాయంత్రం సరిపెట్టుకున్నాను. కానీ ఈ రోజు మల్లి రాత్రి మటన్ బిర్యానీ తినాల్సి వచ్చింది.
I have taken millets three times per day for one and half year. it has given me many benefits. We are not able to take much millet rice if you wish also. So, don't fear of that. With in 5 months i have reduced to 5 to 6 kgs. But maintained very strictly. I have not taken eggs, chicken and outside food during that time. Along with weight loss I have experienced immense benefits like sugar control and thyroid issue.
2:20 Most important point is Millets lo main ga fibre content baga undhi compare to wheat and rice.... Fibre undatam valla body lo toxins motham clean chestundhi..... 5:20 Manam edhana food tintunamu ante dantlo fibre vitamins protein yantha undhi chusukoni tinali ....
ప్రభుత్వాలు ప్రజలు రైతులు ఇలాంటి ఆరోగ్యకరమైన పంటలు పండిచే విషయంలో ఆచారణ చేయాలి!! ఆలాగే ఇలాంటి ఆరోగ్యకరమైన విషయలా గురించి ఇలా వివరంగా వివరించి చేప్పే రాజు గారి లాంటి వాళ్ళు,ఖాధర్ వాల్లీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం!!
Sir, you are comparing the carbs and other nutrients. But what he is highlighting is the relatively high fiber is needed. When millets are taken as Ambali it creates magic.
Ya. Millets are good compared to Rice,but calorie count should be kept in mind. Good information. So one shouldn't completely depend on Millets. Superb.Raju garu.
Sir ... Your very Perfect Gentleman ... You're respecting others --- God bless your family
700th you 1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111s
🙂🙂
@@thambisettyramakrishna6680 0pppppppppppppppppppp
you all probably dont give a damn but does anybody know a method to log back into an instagram account?
I was stupid lost my login password. I would appreciate any tips you can offer me!
@Jasiah Trace instablaster =)
చాలా బాగా చెప్పారు. సమాజాన్ని సిరిధాన్యాలవైపు మళ్లించిన డా. ఖాదర్ వలీ గారు, వాటిని విచక్షణతో మోతాదుగా ఎలా వాడుకోవాలో తెలియ జేసిన మీరు ఇరువురు ప్రాత:స్మరణీయులు. ఇరువురికీ అభినందనలు.
Yes yes
సూపర్ సర్ ఖాదర్ వల్లి గారు మంతెన సత్యనారాయణ గారు ఇద్దరు నాకు ఎంతో అభిమానం
S
S
👍
ఖాదర్ గారి కి మీరు చాలా మర్యాద ఇచ్చారు.
ధన్యవాదములు అండీ.
అవును అందరు చెప్పే మంచిని స్వీకరిద్దమ్,చాలా బాగా చెప్పారు.
మీ విడియో లు టైం క్కుదిరినప్పుడల్ల చూస్తు ఉంటా, స్నేహితులకు షేర్ చేస్తూ ఉంట.
ఎవ్వరికీ విమర్శించరు అది ఆయన గొప్పదనం 🙏
No jealousy
Thanks sir
మీ లాంటి వారు ఈ భూమి మీద చాలా అవసరం.
సత్యాన్ని చెప్పారు
మీరు ఇచ్చే సందేశం చాలా బాగుంది. మీ ఉపన్యాసాలు 2009నుండి వచ్చే programme చూస్తున్నాను. 100% correct.
I ate phulkas all my life but there was no change in sugar levels but I ate millets just for one month and hba1c has come to 5. That's the magic of millets.Long live khadervali garu.
Wt is ur hbaic before eating millets
@@bhavishyakumar5891 it was 6.5
Stant vesaru sugar undi em cheyyali
Which millets did you eat? Please suggest
@@Tvn143 samalu voodhalu arikelau korralu andu korralu
రాజు గారు ఏ విధమైన ego ప్రాబ్లెమ్ లేకుండా Dr. ఖాదర్ వలి గారి పేరు చెప్పిమరి మంచిని మంచిగా ఒప్పుకున్నారు... ధన్యవాదాలు సర్
దేవుడు... సత్యము చెడుతాడు 0nly...మరో దేవుని మంచితనము ను కూడా చెడుతాడు.?.ఎందుకంటే.... దేవుండ్లు కదా.?
Super ana
Andhuke varu goppavaru.. ego problems undavu prajalu health mathrame variki kavali.. salute doctor garu 🙏
సాత్వికమైన ఆహారం తింటే EGO ఉండదు సోదర
Thank u sir
ఎటొచ్చీ మిలెట్స్ ఫుడ్ ఎక్కువ తినలేము కాబట్టి తక్కువే తింటారు కాబట్టి లావు తగ్గు తాము.
చక్కగా చెప్పారు. ఒక సంవత్సరముగా తింటున్నాము చాలా హాయిగా వున్నాము.
Nijama sir
Nijanga life lo change vachinda
Please cheppandi
Miru mundu ela unnaru ipudu ela unnaru difference cheppandi
Antha money kastam sir avani thinalante
@@bpriya4857 ledandi millets ekkuva tinaleru so rate konchem ekkuva unna saripotundi
Baga nanabetti vandukovali anthe
Health problems Anni potay antha Kante em kavali inka
Konchem work ekkuva avtundi anthe
Dialy 2 times thintaraa meeru
Sir meeru okkate rakam thintara Leda marchi marchi thintara
ఖాదర్ వల్లి గారి గురించి నిజాన్ని నిజంగా చెప్పారు
S
సార్ మీరిద్దరూ కలిసి పనిచేస్తే సమాజాన్ని మార్చగలరు సార్. మీకు పాదాభి వందనం 🙏
@@krishnanarayansetty9221🙏
సమాజాన్ని మార్చే పని ఎందుకు చెయ్యాలి వాళ్ళకి పని లేక నా?
@@srisri3267 rip
మనం మారితే వారి సమాజాన్ని మర్చినట్లే.....ఇపుడు మాట్లాడతారు.....రోడ్ లో వెళ్తే పక్కన fastfood వాసన వస్తే ఇద్దరిని మర్చిపోతారు
@@bsgchannel6819 నువ్వు అలా ఉంటానని అందరూ అలా ఉండరు.
ఎంత చక్కగా చెబుతున్నారు sir and eduti వారిని కూడా బాగా గౌరవించి దానిలోని మంచి విషయాలను ఎంత చక్కగా వివరిస్తున్నారు sir meru నిజంగా మీకు మా కృతజ్ఞతలు 🙏
మిల్లెట్స్ గురించి మీ సూచన చాలా అమూల్యమైనది, తప్పనిసరిగా అనుసరణీయం. మీకూ డాక్టర్ ఖాదర్ వలీ గారికీ
ధన్యవాదాలు.
S
Manthena satyanarayana Raju
Dr. Khadar Vali
Dr Ramachandra Rao e mugguru cheppedi okka te mi valla samajani ki Chala manchi jarugutundi tq sir,nenu mi follower ni.
ఈర్ష్య ద్వేషం లేని గొప్ప వారు మీరు ప్రతి మనిషి లో మంచినే చూస్తారు ఎవ్వరినీ విమర్శించరు .. ఎదుటివారిలో మంచి ఉంటే ఉంది అంటారు చెడు గురించి చెప్పరు 🙏🙏🙏
@Guntubariki Rajesh TQ బ్రదర్
Miku ego aasalu ledu sir
Very matured person
ఇంతటి సూక్ష్మ రూపంలో విజఞానాన్ని మీరొకకరే చెప్పగలరు.. శతకోటి వందనాలు..🙏🙏
Nijanga chaala baaga chepparu sir meeru. Inni rojulu mee idhari madhya confusion undedhi. Evaridhi vinaalaa ani. Kaani ee rojutho aa confusion poyindhi. Thank a lot mee idhariki🙏
Same doubt it's clear
Excelent speech
P
We had sugar level 568 and suffered alot. Eyes problem kidney problem ayindhi
I changed my diet avoided all whites and included millets and 1/2 kg veggies everyday dal 1/4 cup everyday salads compulsory avoided all junks only fruits that too jamakaya and papaya night again millets upma pulao etc ..
To my surprise augar levels came down to 160
Exercise walking snd medication tooo. Thanks alot for all youtube videos regarding how to eat how much eat and all.
We had brown rice also
అవును రాజు గారికి భారత రత్న ఇవ్వాలి మహానుభావులు ఎంత చెప్పిన తక్కువే 🙏🙏🙏
Enduku babu bharata ratna
Vadi bondhaa
@@sudheermuttineni6225 neebonda
S
Yes
Almost 15 years ayyindi Raju gaarini follow avutu, what a person he is. Garikapati gaaru, Chaganti gaaru, Khadarvali gaaru, Prasad gaaru and finally but not least Meeru chaalaa goppa vaallu. We are all lucky where we are living in yours era
He is the person truely working for society.
He should be given BHARATRATNA....even this award is less for him ....he is the person For NOBLE PRIZE ......REALLY ...REALLY NOBLE PERSONALITY..
I LOVE HIM ,RESPECT HIM .....HE IS HUMA GOD.
He is human God
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏
పేనుకొరుకుడు
Send please
Thanks brother
0:52 0:57
Hello sir, I like your commentary about Millets using, and respecting Dr. KHADAR VALI.
రాజు గారి కి మరియు ఖాదర్ వలి గారి కి నా ధన్యవాదాలు 🙏🙏🙏
@Real Facts Of Bitcoin nee bondha ra I have been using past 10years
1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111@@amar-sz3ei
I am following Dr. Vali Sir Millet diet from last two months by taking very less quantity (50 Gms) per meal approx. I feel lot of variation in diabetes and also my prolonged knee pains also cured almost 75%. So, usage of millets is very good for health
replace rice with millets and see you will be 1000 times strong
వివరించి తెలియపర్చినందుకు మీకు అబినందనలు సార్.......
Thnx for accepting khader sirs lifestyle...meelanti vallu chebite janalaki urataga untundi. ...
నెమ్మదగా మాట్లాడుతూ ఉండే సలహా చాలనచ్చింద ధన్యవాదాలు
Chala manchiga cheparu sir
Khadar valli chala bags చెప్తారు sir
కొంచెం కష్టంగా anipisthadi కానీ మీరిద్దరూ గ్రేట్ సిర్
Thank u sir, Many are opposing khader , by supporting you gave us clarity
Very good sir great manchi visayalu chepar kakapothei products yakovayaei cost high
extremely mature personality......excellent and highly practical information.
చాలా బాగా వివరించారు. మా సందేహం తీరింది. థాంక్యూ అండీ
Mee matalu vinna evaranna mee premalo padi potaru sir, andulo nenu okadaanni. ❤
B
S
Raju garki namaskaramulu millets gurinchi chepparu chala manchidi good. From, pothula Raghavendrarao
కొందరు ఖాదర్ వలి గారిసూచనలను అంగీకరించలేకపోతున్నారు.మీరైనా మంచిని మంచిగా అంగీకరించారు చాలు...
Avunu👍
Murkulu vasthavanni oppukoru sir nenu SLE patient ni millets thinaka na reports negative vachindhi sir bt e lockdown valla transportation leka malli rice thintuna
Kannayaram Nagomi meru ekkada thesukuntunaru millets konchem address chepthara pls
@@anunishi3419 Hyderabad lo na
Bura Aravind kadu Bangalore ki kavali
Nijam cheparu meru chepey diet follow avuthunanu
No rice
No chapathi
No coffee
Only raw items uncooked food
My weight is right now 95 before its 118 kgs
రాజుగారు మిల్లెట్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు
Super
గురువు గారి కి వందనాలు 🙏,
మంచి సమాచారం ఇచ్చారు.
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు ,మీ సూచనలు సలహాలు చాలా ఉపయోగంగా ఉన్నాయి మాకు ,మీరు ఎదుటి వారికి ఇచ్చే మర్యాద, గౌరవం, మీరు ఉన్నత స్థతి ఎన్నో రెట్లు అదరోహించారు ,శరీర దోషాలను వాత ,కఫ ,పిత్త ,అనుసరించి వివరిస్తే ఇంకా రుణపడి ఉంటాము
SIR, MEEKU VANDANALU , IPPUDU BAAGA ARTHAM AVUTUNDHI SIR ,U R GOD GIFED PERSON N MUST AWARD WITH NOBLE PRIZE ,WE ALL LUV U SIR,THANQ
Nice difference told sir. So millets koddigaa mare rice laa kaakundaa takkuva teeskovaali TQ sir got the point
Mee video chustuntene entha prasanthamga vutundhooo......Thanks to God for Sending you on this polluted Planet
Thank you so much sir
Manthena Garini follow avadam start chesaka ma life style motham maarindi.. from drowsy to active...
Padaabhivandhanam Guruvu gaaru...
he is a gentleman much respect. god bless him.
Super sir yevvarikosam.mohamatamlekunda nirbhayanga nijam chebuthunnaru.congratulations
రాజు గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
Millets gurinchi cheppadam santhosam thanks a lot to Satyanarayana Raju manthena garu.
Doctor garu, this society is keeping lot pf hope on your health advices, because of true service
Brief explanation about Millet TQ Sathyanaryana sir gareke❤❤
You are always great .... Hat's up to Raju Sir...
రాజు గారు మీరు చెప్పినది అక్షర సత్యం నేను డాక్టర్ ఖాదర్ వలీ గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలను 75/శాతమే పాటిస్తూన్నాను నావయసు 64 సంవత్సరాలు రెండు స్టంట్స వెయ్యగా ఆరెండు స్టంట్స బ్లాక్ అయినవి మళ్ళీ వెసినా గ్యారెంటీ లెదన్నారు అప్పటి నుండి కృషి రత్న స్వాతంత్ర శాస్తవ్రేత్త డాక్టర్ ఖాదర్ వలీ గారి దయతో చాలా చాలా బాగున్నాను బ్లాక్ అయిన ఆ రెండు స్టంట్స ఎలా ఉన్నాయో తెలియదు టెస్ట్ కూడా చేయించుకోలేదు
అందరూ ఆయురారోగ్యాలతో ఉండలంటె ప్రకృతి మనకందించిన వర ప్రసాది అయినా డాక్టర్ ఖాదర్ వలీ గారిని అనుసరించి ఆరోగ్యంగా ఉండండి
My respect towards you increased, Sir. Thank you so much
Nenu e maddyane millets tinadam start chesanu Sir nenu over wait vundadam valana doctor suggestions chesaru but naku millets ala tinali teyliyadu mee video chusaka naku chala baga teylisindi thanks Andi raju garu meeku naa danyavadhalu.
Well said Raju garu.
Raju gariki dhanyavaadaalu
ఖాదర్ వల్లిగారి చెప్పిన వి చెప్పారు
Super ga chepparu. Thank u sir
ధన్యవాదములు రాజు గారు.... మీ గొప్ప మనసుకి వందనాలు 🙏🏻
Good message sir
బాగా చెప్పారు సర్ మీరు, ఖాదర్ వలి గారు చెప్పినవి మీరు సపోర్ట్ చేయడం, మీ మంచితనానికి నిదర్శనం. మీరు చెప్పినట్లే నిన్న కేవలం జామకాయలతో సాయంత్రం సరిపెట్టుకున్నాను. కానీ ఈ రోజు మల్లి రాత్రి మటన్ బిర్యానీ తినాల్సి వచ్చింది.
Excellent speech,very useful, speech,Thank u so much Sir,Dr Gayathridevi from Davangere Karnataka
I started millet also..happy to share with u
Dhanyavadalu manthena gariki. Chala baga parishodinchi Dr,khadar vali gari tho yekibhavisthunnaru.
Wow etuvanti bad alochanalekunda super ga cheparu
I have taken millets three times per day for one and half year. it has given me many benefits. We are not able to take much millet rice if you wish also. So, don't fear of that. With in 5 months i have reduced to 5 to 6 kgs. But maintained very strictly. I have not taken eggs, chicken and outside food during that time. Along with weight loss I have experienced immense benefits like sugar control and thyroid issue.
S
Sir nijamga thyroid control avtunda
@@usharani.1993 100% avutundi madam
Naku oka doubt undi andi
Roojulo 3 times okkate rakamaina millet use cheyyala??
I very much appreciate you for supporting other gentleman with out any egoism ,may god bless you and your family and other team members.
Thanks Raju GARU v good massage
చాలా భాగచెప్పారు sir
2:20
Most important point is Millets lo main ga fibre content baga undhi compare to wheat and rice....
Fibre undatam valla body lo toxins motham clean chestundhi.....
5:20
Manam edhana food tintunamu ante dantlo fibre vitamins protein yantha undhi chusukoni tinali ....
ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంచిని ఎక్కడ ఉన్నా ప్రోత్సహించాలి అన్న మీ దృక్పథానికి 🙏🙏🙏🙏🙏
Super sir nenu millets tintunna baane undi nenu tappulanni telusukunnam tq tq guruv gaaru
ఖాదర్వలీ గారు చెప్పని విషయాలు చెప్పి మంచి పని చేశారు.
Yes sir మీరు చెప్పిన విషయం చాలా మందికి తెలియదు
సూపర్ గురువు గారు మీ సలహ చాలా చాలా బాగుంది ఎలా తినలో చెప్పరు
Thank you very much dear Doctor garu 👩👧👧👭👬👫
🙏 meeru chala chakkaga chepparu
Thank you sir
Dhanya vadhamulu🙏
Tq sir baga ardhamayettattu chepparu 🙏🙏🙏
Raju garu meeku hatsoff.endukante ee samajamlo manchi cheppe vaarini eppudu eddeva chesi navvukune vaalle ekkuva.ilanti timelo meeru Dr kadarvali garini mechhukovatam maaku chala happyga undi.thanks.
You are a great person sir
Rajugaru Rajugare.super personality. No jelasy atall to him on anybody. Inadditiontothat he will take only good in it. Tq sir.
This's real message of public welfare Man, who aware about all good and bad food knowledge.
Sir Good Morning,
Millets tinevidhanam gurinchi chala chakkaga vivarincharu.
Aandari Aarogyam manchiga undalani manchi vishayalu cheptunnaduku Chala Chala Dhanyavadamulu sir
ప్రభుత్వాలు ప్రజలు రైతులు ఇలాంటి ఆరోగ్యకరమైన పంటలు పండిచే విషయంలో ఆచారణ చేయాలి!! ఆలాగే ఇలాంటి ఆరోగ్యకరమైన విషయలా గురించి ఇలా వివరంగా వివరించి చేప్పే రాజు గారి లాంటి వాళ్ళు,ఖాధర్ వాల్లీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం!!
Please tell us how to get rid off back pain. every thing you tell very good Sir. very useful to many people like us. thanks very much.
I follow yours and khadar valli last 1 year i feel good results
అన్నం అంటే బియ్యం తో చేసిందే కాదు..అన్నం అంటే ఆహారం..అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది సంస్కృత వాఖ్యం..
యస్ యస్ karect సర్ 🙏🏻
Raju garu challa mancchiga chappaeru thankyouvsir
Helpful vedio 100%.Thank u .
Millets ela tinalo explain chesinanduku thank u sir
Sir, you are comparing the carbs and other nutrients. But what he is highlighting is the relatively high fiber is needed. When millets are taken as Ambali it creates magic.
Manthena satyanarayana sir and Khadar Vali sir , Devudu ichhina Adhbhutamaina Varam.
Chala baga chepparu sir...millets tinadam manchide kani yentha tinalo baga chepparu... thanq
సార్.... ముందుగా మీకు నా నమస్కారాలు
మా అత్తగారికి లివర్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు వారికి మంచి సలహా ఇవ్వమని ప్రార్థిస్తున్నాను
మంచి ని మంచిది అని చాలా క్లియర్ గా గొప్ప గా చెప్పారు మీరు నిజం గా నిజమైన Dr. గారు బ్రదర్
Thank you so much sir, your explanation
Ya.
Millets are good compared to Rice,but calorie count should be kept in mind.
Good information.
So one shouldn't completely depend on Millets.
Superb.Raju garu.
Well said, Thank you very much. We are following your suggestions since childhood.
Wow, very very well explained sir, very good information thank you sir
Tnqqq sir nen khadarvali gari vedio s chusi maranu mi videos kuda regular ga chustanu
God is in the form of khader valli and manthena