ఇంత చిన్న వయసులో ఎంత గొప్పమనసు తల్లి నీది నీకు భగవంతుడు ఆశీస్సులు మెండుగా లభించి నీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా korutunnaanamma god bless you తల్లీ
అమ్మా శ్రీదేవి అనాధలకు, అన్నార్తులకు మీరు చేస్తున్న సహాయం చాలా గొప్పది. ఆ భగవంతుడు మీకు మరింత మందికి సహాయం చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. God Bless You Sridevi.
ఆమెను కన్న తల్లితడ్రులిద్దరికి నా నమస్కారములు..పుణ్యాత్ములు...అలాంటి బిడ్డని కన్నారు...శ్రీదేవి గారు..మీకు మీ ఫ్యామిలీకి ఆయువు ఆరోగ్యాలను ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్న..ఎంత చెప్పినా అనుకున్న మీ గురించి తక్కువే..అమ్మ
సిస్టర్ గారు దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యం తోడుగా ఉండాలని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరెన్నో ప్రోగ్రాములు చేయించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను (ఆమెన్)
దేవుడు మనిషి రూపంలో మనుషులకి సాయం చేస్తాడు. ఇలాంటి ఎన్నో సహాయాలు మీ ద్వారా చేయిస్తున్న దేవునికి మహిమ దేవుడు మీకు తోడుగా ఉండాలి అని నా హృదయపూర్వక కోరుకుంటున్నాను.
అక్క నువ్వు చేసిన పనులన్నీ చాలా చాలా బాగా సహాయం అందరికీ చాలా సహాయం చేస్తున్నావ్ అక్క మళ్లీ ఇంకో మదర్ తెరిసా మీ రూపంలో మళ్ళీ అందరి ముందుకు వచ్చి ఎంతో సహాయం చేస్తున్నావ్ అక్క నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు
ఈరోజే వీడియో లు చూశాను తల్లీ! నీ సేవా సంకల్పానికి, చేస్తున్న విధానానికీ జోహార్లు. నావంతు సహాయం చేయాలనుకుంటున్నాను. నీవు నా కూతురు వయసుదానివి. పదికాలాలపాటు ఆరోగ్యం గా సంతోషంగా ఉండాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మరో మదర్ తెరిసా శ్రీదేవి అక్క మదర్ తెరిసా అని మనం చూడలేదు కానీ అక్కను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది కొంతమంది నైనా మంచి మనసుతో ఆదరించ గలుగుతుంది ఇంత ఇంత గొప్ప మనసు ఈ రోజుల్లో చాలా అరుదు ఇలాంటి శ్రీదేవిని చేయాలి ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది
Mother Teresa tho polchakandi aame mata marpidi kosam swardam tho seva chesindi. Sri devi akka yem aasinchakunda kulam matam teda lekunda seva chestundi..
ఆమె స్టోరీ అంటే, ఆమె childhood, parents, ఎడ్యుకేషన్, ఆవిడ ఎలా ఈ సేవాతత్వం అలవరించుకుంది, etc విషయాలు, చెపుతారనుకున్న. మీరు చెప్పిన సేవా కార్యక్రమం వీడియోలు అన్ని చూస్తాను. Hatsoff to her.
అమ్మ శ్రీదేవి గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవించాలని అనేకమందికి ఒక ఆదర్శ మూర్తిగా నిలిపిన భగవంతుడికి ఎన్నో వందనాలు నువ్ చేస్తున్నా ప్రతి సేవకు నేను ఎంత చెప్పుకున్నా తక్కువే తల్లి దేవుడు నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తున్నాను
ప్రజల బాగోగులు చూసేది ప్రభుత్వం కానీ ఆపనికి మన శ్రీ దేవి చూడలం అంటే మామూలు వినయం కాదు బీద ప్రస బాగుకొరకు ఆదేవుడు శ్రీ దేవి రసంలో ఈ భూమి మీదకు వచ్చి అవార్డుల కారంపునింపుతుంది ఆ తల్లికి వేల వేల రండాలు
దేవుడికి ప్రతిరూపం శ్రీదేవి అక్క మీ సేవకు శతకోటి వందనాలు నీకు భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
గాడ్ బ్లెస్స్ యు అమ్మ శ్రీదేవి.ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నువ్వు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మీరు ఆయురారోగ్యాలు తో ఎల్లవేళలా మీరు మరియు మీ కుటుంబ సభ్యుల అందురు చల్లగా వుండాలని కోరుకుంటాను. మీ కార్య క్రమాలు మాకు చాలా అంటి మాటలతో చెప్పలేను. God bless you తల్లీ
సిస్టర్ శ్రీదేవి గారు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయి మీరు చేస్తున్న సేవలు చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు ఆ దేవుడు నిండు నిండు నూరేళ్లు
శ్రిదేవి నాన్నలు నీవు చిన్న పిల్లవైనా నీ మానవతా సేవలకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను .కోటికి ఒకరే పుడతారు పున్యముర్తులు .ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో బలైపోయారు. ప్రజలను ప్రశాంతముగా బ్రతకడానికి ముఖ్య మంత్రులు అవసరం లేదు మీ లాంటి వారు ఒక్కరిద్దరు చాలు.మీకు ఆ భగవంతుడు కోటి చేతులు నూరు ఏళ్ళు ఆయుషు ఇవ్వాలని ప్రర్తిస్తున్నను. నా మనసు పూర్తిగా కరిగిపోయింది . మీ సేవలకు నేను సైతం పునితుడనై నాను.
నా కన్న చిన్న దాని వో పెద్ద దానివొ తెలియదూ కానీ ని వీడియోస్ చూశానూ నువ్వు పది మందికి సహాయం చేస్తూన్న వూ నువ్వు ఎప్పుడూ చల్లగా ఉన్న డా లి దెవుడూ దివనలు ఎప్పుడూ ఉన్న డా లి
Nijame enduku publish cheyyaledu endukante aayana celebrity kaabatti tega raastunnaru social media ,akka ur my biggest inspiration other than anyone repu poddunna nenu kuda settle ayyi mee laage ee society lo service cheyyalanede naa korika nijamga mimmalni okka saari kalavalani aa devudini gattiga korukuntunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇటు వంటి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారికే తెలుస్తుంది ఇందులో ఎంత తృప్తి వుందో.శ్రీదేవి గారు ఆరోగ్యం గా వుండి ఇటువంటి సేవలు చేయాలని భగవంతుని ప్రార్దించుచున్నను.💐
🌹🙏 దైవం మానవ రూపంలో అవతరించే నీలో... అంటే ఇలాంటి శ్రీదేవి గారిలో దైవత్వం దాగి ఉందన్న సత్యం విదితమౌతుంది. శ్రీ దేవి గారికి శతకోటి వందనాలు. 🕉️✝️☪️🤵♀️🌹🙏☑️
కనిపించే దేవత శ్రీ దేవి గారు . చిన్నపిల్లవాడు మాట్లాడినపుడు చాల భాధనిపించింది ,చేయిలో దయ్యముంది అన్నపుడు..కానీ తర్వాత హుషారుగా మాట్లాడిండంటే శ్రీదేవి గారి గొప్పమనసు వల్లనే .
సమాజ సేవ చేస్తున్న శ్రీదేవి గారి గురించి chitralokam వారు ఒక్క వీడియో లో వివిధ రకాల బాధలు మరియు పేదరికంతో బాధ బాధపడుతున్న వారికి సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎందరికో ఆదర్శంగా ఉన్నా శ్రీదేవి గారి గురించి ఒక్క వీడియో లో వివారిచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐
దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇలానే మీసేవ కొనసాగాలని మీవిడియోస్ చూసి నేను మేము అనేకమంది మారాలని కనీసం ఒక్కరికైనా సహాయంచేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
అమ్మా శ్రీదేవి నీకు ఆశీస్సులు. చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ like చేయండి. ఆమెకు ఆర్థిక బరోశా కావాలి.
ప్రియమైన సహోదరీ,
దేవుడు నిన్ను ఆయురారోగ్యాలతో కాచి కాపాడాలని మనఃస్పూర్తిగా దేవునిని ప్రార్థిస్తున్నాను
మేడం మీ ఫోన్ నెంబర్ పంపగలరు.
మేడం మీ ఫోన్ నెంబర్ పంపగలరు.
Ss
🙏🙏🙏🙏👍😘
👌👍👋
నా బంగారు తల్లి మా శ్రీదేవి నీవు ఇంకా ఎంతో మందికి సేవ చేయాలి తల్లి నీకోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు తల్లి
OKAK
😆😆
✅
Nivu, challga undali amma
Shridevi Shridevi Garu Garu kalpavruksham
ఇంత చిన్న వయసులో ఎంత గొప్పమనసు తల్లి నీది నీకు భగవంతుడు ఆశీస్సులు మెండుగా లభించి నీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా korutunnaanamma god bless you తల్లీ
Godblesu సిస్టర్.. .... రాజకీయ నాయకుల దిష్టి తగలకుండా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్న🙏
Yes correct
From banglore kannadathi
Yes
😁😁😀
చాలా కరెక్ట్ గా చెప్పారు
అమ్మా శ్రీదేవి అనాధలకు, అన్నార్తులకు మీరు చేస్తున్న సహాయం చాలా గొప్పది. ఆ భగవంతుడు మీకు మరింత మందికి సహాయం చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను.
God Bless You Sridevi.
Sri devi garu mimmalni ma intiki randi mi odarpu kavali
😭😭🙏🙏🙏🙏🙏 హ్యాట్సాఫ్ మేడం
కేవలం పొగడ్తలతో సరిపెట్టకుండా మన వంతు సహాయం ఆవిడ ద్వారా అందిస్తే మంచిది.
Yes bro
Nana sridevi ninnu cudalani vundi talli god bless you beta
How to reach her
Phone no please
96718393
శ్రీదేవి లాంటి యువత లాంటి స్ఫూర్తితో అందరిలో కలగాలని కోరుకుంటున్నాను
ఆమెను కన్న తల్లితడ్రులిద్దరికి నా నమస్కారములు..పుణ్యాత్ములు...అలాంటి బిడ్డని కన్నారు...శ్రీదేవి గారు..మీకు మీ ఫ్యామిలీకి ఆయువు ఆరోగ్యాలను ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్న..ఎంత చెప్పినా అనుకున్న మీ గురించి తక్కువే..అమ్మ
మదర్ థెరిస్సా మీ రూపంలో పుట్టింది అక్క...🙏🙏🙏
100%Tru
Teresa paiki help chestune vallani matam marchindi. Tinu ila cheyyatledu.
@@SK_M.0820సేవ లో కూడా మతం చూసావురా నీచుడా గలీజ్ దాన తు ని బతుకులో మదర్ తెరిసా గ్రేట్ పర్సన్
మధర్.తెరిసా..సేవచేస్తూ. క్రిష్టియనిటిని.డెవలప్.చెయటానికి.వచ్చింది. .ఆమెతో...శ్రీదేవికి.పోలికేంటి.
"పొగిడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న"! యువర్ రియల్లీ గ్రేట్ శ్రీదేవి, మై గాడ్ బ్లెస్ యూ.
God bless u sister
రాజకీయ నాయకులకు మీలాంటి వ్యక్తిత్వం వుండాలి మేడం, రియల్లీ గ్రేట్ మేడం మీరు 🙏🙏
శ్రీ దేవి .....నీ లాంటి కూతురు గానీ కోడలు గానీ ప్రతి ఇంట్లో వుంటే ఆ ఇల్లు స్వర్గమే తల్లీ.. ...🙏🙏🙏🙏🙏
NV Chala great sister
సిస్టర్ గారు దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యం తోడుగా ఉండాలని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరెన్నో ప్రోగ్రాములు చేయించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను (ఆమెన్)
అక్క నువ్వు మకూటలేని మహారనివి ఇది అందరు గుర్తించాలి
మీరు చాలా greatest job ని select చేసుకున్నారు.
మీరు చాలా great.
ఇంత చేస్తున్నా simple గా చిరునవ్వు తో వుంటున్నారు.
God bless you.
ఈ వీడియో చూసాక ఆనంద భాష్పాలు ఆపుకోవడం కష్టమైంది. గాడ్ బ్లేస్ యూ
శ్రీదేవి.
శ్రీదేవి గారి జీవితం తేజోమయం గా వెలిగిపోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ
దేవుడు నిన్ను బహుగా దీవించును గాకా ఇంతకన్నా నేనేమీ చెప్పలేను సిస్టర్ 😘😘😘😘😘👏👏👏👏👏
Sure
శ్రీ దేవీ అమ్మ నీగొప్పమనసుకు ముక్కోటి దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
మీ వీడియో ఫస్ట్ టైం చూసాను అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏 good job
🙌🙌🙌🙌🙌🙌👏
She is realy great very kind hearted person 👏👏
మంచి ఆరోగ్యం పూర్ణ సంపద కలిగిన మంచి జీవితం మీకు వుండాలని ఆ దేవునీ ప్రార్థిస్తున్నాను💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Good
G kk hy ghb
దేవుడు మనిషి రూపంలో మనుషులకి సాయం చేస్తాడు. ఇలాంటి ఎన్నో సహాయాలు మీ ద్వారా చేయిస్తున్న దేవునికి మహిమ దేవుడు మీకు తోడుగా ఉండాలి అని నా హృదయపూర్వక కోరుకుంటున్నాను.
పేదవారికి సహాయం చేస్తున్నశ్రీదేవి గారికి ఆయురారోగ్యాలు సమృద్ధిగా ఆ భగవంతుడు నీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
మీరు చాలా మంచివారు అక్క నీకు కోటి వందనాలు🎉🎉
అమ్మ శ్రీదేవి నీకు పాదాభివందనాలు మీరు చేసే సేవ ఎవరూ చేయలేరు కూడా హ్యాట్సాఫ్ టు యు మేడం
నీ అలుపెరుగని ప్రయాణానికి ఆ భగవంతుడు కడదాకా తోడు నిలవాలి తల్లీ ! హాట్స్ ఆఫ్ !
అభినందించడానికి మాటలు రావట్లేదు అక్క మీ వీడియోలన్నీ నేను చూస్తాను నాకు చాలా చాలా ఇష్టం ఎంతమందో చేయలేని పని మీరు చేస్తున్నారు అక్క హాండ్స్ అప్ అక్క
మీరు చేస్తున్న సేవ చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు.
నీ గొప్ప మనసు కు, ముక్కోటి దేవతల అనుగ్రహం వుంటుంది తల్లి ,🙏🙏
అక్క నువ్వు చేసిన పనులన్నీ చాలా చాలా బాగా సహాయం అందరికీ చాలా సహాయం చేస్తున్నావ్ అక్క మళ్లీ ఇంకో మదర్ తెరిసా మీ రూపంలో మళ్ళీ అందరి ముందుకు వచ్చి ఎంతో సహాయం చేస్తున్నావ్ అక్క నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు
ఈరోజే వీడియో లు చూశాను తల్లీ! నీ సేవా సంకల్పానికి, చేస్తున్న విధానానికీ జోహార్లు. నావంతు సహాయం చేయాలనుకుంటున్నాను. నీవు నా కూతురు వయసుదానివి. పదికాలాలపాటు ఆరోగ్యం గా సంతోషంగా ఉండాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మరో మదర్ తెరిసా శ్రీదేవి అక్క మదర్ తెరిసా అని మనం చూడలేదు కానీ అక్కను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది కొంతమంది నైనా మంచి మనసుతో ఆదరించ గలుగుతుంది ఇంత ఇంత గొప్ప మనసు ఈ రోజుల్లో చాలా అరుదు ఇలాంటి శ్రీదేవిని చేయాలి ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది
Mother Teresa tho polchakandi aame mata marpidi kosam swardam tho seva chesindi. Sri devi akka yem aasinchakunda kulam matam teda lekunda seva chestundi..
ఆమె స్టోరీ అంటే, ఆమె childhood, parents, ఎడ్యుకేషన్, ఆవిడ ఎలా ఈ సేవాతత్వం అలవరించుకుంది, etc విషయాలు, చెపుతారనుకున్న. మీరు చెప్పిన సేవా కార్యక్రమం వీడియోలు అన్ని చూస్తాను. Hatsoff to her.
అక్క మీరు బాగుండాలి అందుకే దేవుని కోరుకుంటున్నాను మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అక్క
చిన్న వయసులోనే నీకు ఇంత పెద్ద మనస్సుతో అ అభగవంతుడే, నిన్ను పంపించిన దైవ స్వరూపినీ వమ్మ ఓ తల్లి శ్రీదేవీ నీకు వందనం 🙏🙏🙏🙏🙏💐💐
🎉
God bless maa more and more my God give you good health and wealth happiness to you and your family members ones again my God bless my daughter
.Ki5Cup ❤D3T545R9@@PrakashGPropertySolutions😊😅😮😢😢🎉
😊@@PrakashGPropertySolutions
G.kamta RAo
అమ్మ శ్రీదేవి గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవించాలని అనేకమందికి ఒక ఆదర్శ మూర్తిగా నిలిపిన భగవంతుడికి ఎన్నో వందనాలు నువ్ చేస్తున్నా ప్రతి సేవకు నేను ఎంత చెప్పుకున్నా తక్కువే తల్లి దేవుడు నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తున్నాను
Ok
ప్రజల బాగోగులు చూసేది ప్రభుత్వం కానీ ఆపనికి మన శ్రీ దేవి చూడలం అంటే మామూలు వినయం కాదు బీద ప్రస బాగుకొరకు ఆదేవుడు శ్రీ దేవి రసంలో ఈ భూమి మీదకు వచ్చి అవార్డుల కారంపునింపుతుంది ఆ తల్లికి వేల వేల రండాలు
ఇప్పుడు శ్రీదేవి గారికి వందనాలు ఆ దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తున్నాను
నువ్వు మనిషి రూపం లో వచ్చిన దేవతవాక్కా 🙏🙏
Mission Ghaziabad Shridevi
Chal@@avramanamycoid398
Akka meru nindu nurellu arogyanga undalani korukuntunanu
Meku salute akka.nijanga meru mother Teresa na akka
Good morning madam.
దేవుడికి ప్రతిరూపం శ్రీదేవి అక్క మీ సేవకు శతకోటి వందనాలు నీకు భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
హ్యాట్సాఫ్ శ్రీదేవి గారు, చాలా ఉద్వేగానికి గురయ్యాను
Thanks amma. Aa devudu ninnu challaga kapadali. Noov ma intilo naku sister ga puttivunte naku na adrustam
మీరు నిండూనూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ.. ధన్యవాదములతో..
నీలాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది అక్క నీకు కృతజ్ఞతలు
మీరునిండు నూరేళ్లు చల్లగా వుండాలి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సిస్టర్ మీ మంచి హృదయానికి నా పాదాభివందనాలు sister 🙏🙏
గాడ్ బ్లెస్స్ యు అమ్మ శ్రీదేవి.ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నువ్వు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అమ్మ, తల్లి శ్రీదేవి నీ యొక్క సేవలు మరుపురానివమ్మ, నీవు చల్లగా వుండాలని భగవంతుని ప్రార్థన చేస్తుంటాను.
మీరు ఆయురారోగ్యాలు తో ఎల్లవేళలా మీరు మరియు మీ కుటుంబ సభ్యుల అందురు చల్లగా వుండాలని కోరుకుంటాను. మీ కార్య క్రమాలు మాకు చాలా అంటి మాటలతో చెప్పలేను. God bless you తల్లీ
సిస్టర్ శ్రీదేవి గారు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయి మీరు చేస్తున్న సేవలు చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు ఆ దేవుడు నిండు నిండు నూరేళ్లు
ఇంత చిన్న వయసులో మీకు ఇలాంటి ఆలోచన రావడం చాలా చాలా గ్రేట్ అండి, మీరు మరింత మందికి ఆదర్శం కావాలని కోరుకుంటాన్నాను
శ్రీదేవి వీడియో చూసినవారు అందరూ లైకులు సత్రాలు ఆవిడ మంచి ఇదే శ్రీను 🧕👍🔔👈
సదా ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు కల్పించాలి. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. మీ సేవలకు, ఒపికకు hats off.
ఈ జనరేషన్లో ఇంత చిన్న వయసులో సేవా భావం కలగాలంటే అది ఎంతో కష్టమైన పని అటువంటిది చేసిన శ్రీదేవికి నా దీవెనలు
బిగ్ బాస్ 5 లోకి శ్రీదేవి గారు వస్తే బాగుంటది 50 lks prize money సేవ చేయడానికి ఏమాత్రo ఆలోచించదు
Avnu.. Manchi thought....
Vadhu biggboss ki assalu vadhu ame oka goppa alochanatho undhi akkadiki velite cheep avutundhi adedo viralanga edo okasari vastundhi devudu estadu a biggboss vadhayya
Same idea bro
@@lingalapriyanka6216 correct skjadiki velithe manishi mind rendu spoiled
@@lingalapriyanka6216 yes what u said is correct
బంగారు తల్లి. మా ఆయష్షు కూడా నువ్వే తీసుకుని సంతోషంగా ఉండమ్మా..
You're really great Madam
శ్రిదేవి నాన్నలు నీవు చిన్న పిల్లవైనా నీ మానవతా సేవలకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను .కోటికి ఒకరే పుడతారు పున్యముర్తులు .ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో బలైపోయారు. ప్రజలను ప్రశాంతముగా బ్రతకడానికి ముఖ్య మంత్రులు అవసరం లేదు మీ లాంటి వారు ఒక్కరిద్దరు చాలు.మీకు ఆ భగవంతుడు కోటి చేతులు నూరు ఏళ్ళు ఆయుషు ఇవ్వాలని ప్రర్తిస్తున్నను. నా మనసు పూర్తిగా కరిగిపోయింది . మీ సేవలకు నేను సైతం పునితుడనై నాను.
మా.అక్క.బంగారం. అక్క. మీకు అండగా. దేవుడు. వుంటాడు.నాపేరు భాను. మీ.వీడియోలు. చాలా ఇష్టం. మీరు సూపర్
అక్క.👏👏🙏🙏🙏🙏💐🌹👈👌👌👍
👌
నా కన్న చిన్న దాని వో పెద్ద దానివొ తెలియదూ కానీ ని వీడియోస్ చూశానూ నువ్వు పది మందికి సహాయం చేస్తూన్న వూ నువ్వు ఎప్పుడూ చల్లగా ఉన్న డా లి దెవుడూ దివనలు ఎప్పుడూ ఉన్న డా లి
Good job akka
Sridevi garu God you
ఎంతోమంది పెద్ద వాళ్ళ ఆశీస్సులు,ఆ దేవుడి చల్లని చూపు నీ మీద ఎప్పుడు ఉంటాయి అక్కా...
Supar
శ్రీదేవి మేడం గారికి నమస్కారములు మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ 🙏
ఇంత చేసిన ఈ దేవి గురుంచి ఎందుకు ఏ టీవీ చానల్స్ లో రావడంలేదు.... ? సోను సూద్ గురుంచి వస్తుంది, కాని ఈ అమ్మాయి గురుంచి ఎందుకు ఇవ్వరు?
Yas
Nijame enduku publish cheyyaledu endukante aayana celebrity kaabatti tega raastunnaru social media ,akka ur my biggest inspiration other than anyone repu poddunna nenu kuda settle ayyi mee laage ee society lo service cheyyalanede naa korika nijamga mimmalni okka saari kalavalani aa devudini gattiga korukuntunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
S
Nijame enduku ravadam ledu
@@musicalworld9165 ikiiiiiii
మరో మదర్ థెరిస్సా యేసు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
సేవ పేరుతో మతం మార్చడం లేదు
Yes 👍💖🙏
God bless you 🙏❣️ akka
శ్రీదేవి గారు మాతృథెరిసా.....💐💐💐👏👍
జై శ్రీరామ్ 🙏
అది మతమార్పిడి థెరిసా
Christian dharidram Sri Devi gariki endhuku
U r so Great అక్క
Dislike chesina vallu మనుషులే కాదు.
అభినందనలు సిస్టర్ మీరు ఈ విధంగా ఎంతో మందికి సహాయ పడుతు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి తల్లి
🙏🙏
Sreedevini ఆధర్శంగా తీసుకొని మన వంతుగా ఉన్నంతలో సహకరించడం మన ధర్మం.... దయచేసి లేని వారికి సాధ్యం అయినంథలొ సహాయం చెద్దామ్
👌👌🙏🙏👏👏
Baga cheparu brother
ఇటు వంటి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారికే తెలుస్తుంది ఇందులో ఎంత తృప్తి వుందో.శ్రీదేవి గారు ఆరోగ్యం గా వుండి ఇటువంటి సేవలు చేయాలని భగవంతుని ప్రార్దించుచున్నను.💐
మీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలని వుంది అక్క
🌹🙏 దైవం మానవ రూపంలో అవతరించే నీలో... అంటే ఇలాంటి శ్రీదేవి గారిలో దైవత్వం దాగి ఉందన్న సత్యం విదితమౌతుంది. శ్రీ దేవి గారికి శతకోటి వందనాలు. 🕉️✝️☪️🤵♀️🌹🙏☑️
ఆ దేవుడు నీను,మీ కుటుంబాన్ని చాల్లగా చుడాలని మనస్తురింగా కోరుకుంటూన్నాను 🙏🙏🙏🙏
నీవు ఎప్పుడూ చల్లగా వుండాలి తల్లీ, God bless you
దేవుని ప్రతిరూపం శ్రీదేవి గారి సేవ.నా హృదయం చలించిది
దేవుని ప్రతిరూపం శ్రీదేవి గారి సెవ🙏🙏🙏🙏
ఓ తల్లి నీ పాదాలకు శతకోటి వందనములు🌷🌷🙏🙏🌷🌷
కనిపించే దేవత శ్రీ దేవి గారు .
చిన్నపిల్లవాడు మాట్లాడినపుడు చాల భాధనిపించింది ,చేయిలో దయ్యముంది అన్నపుడు..కానీ తర్వాత హుషారుగా మాట్లాడిండంటే శ్రీదేవి గారి గొప్పమనసు వల్లనే .
మీకు మీ కుటుంబానికి
భగవంతుడు నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు
సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటూ
మీ అభిమాని
Amma Meru chala great amma
మీ గొప్ప మనసుకు, మానవత్వానికి శతకోటి వందనాలు
ఇంత చిన్న వయసులో నీకు ఇంత పెద్ద మనస్సు ఉన్నందుకు నీకు ఆ భగంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
Sridevi ee సమాజానికి దేవుడు పంపిన మనిషి god bless you sister
Super madem
సమాజ సేవ చేస్తున్న శ్రీదేవి గారి గురించి chitralokam వారు ఒక్క వీడియో లో వివిధ రకాల బాధలు మరియు పేదరికంతో బాధ బాధపడుతున్న వారికి సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎందరికో ఆదర్శంగా ఉన్నా శ్రీదేవి గారి గురించి ఒక్క వీడియో లో వివారిచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐
Real unsung heroine with true service to mankind. Sure a day will come, your services gets world recognition 👏.
మీరు మరో మదర్ థెరిస్సా.
అలసట లేని ఈ బంగారు తల్లి మా తెలంగాణకు రావాలి🎉🎉🎉🎉🎉
గొప్ప మనసున్న మహా రాణీ, రియల్ తార మీరు శ్రీదేవి గారు .❤
ప్రభు త్వం పటించు కోనీఆమేకుఆవార్టు ఇవ్వాలనీ
Yes sir
, Ari
శ్రీదేవి అక్క నీవు దేవతవ్ నీవు. భగవంతుడు నిన్ను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతూ పేద ప్రజలకు సాయం చేసే విధంగా చూడాలి
🙏🙏🙏🌹
మానవతా దృక్పధం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన శ్రీదేవి గారు 🙏
మంచిమనుషులు వున్నారు. చాల సంతోషం . 👏🏼
Good bless you sister davudu memalini chalaga chudali.
అక్క మీరు మనిషి రూపంలో ఉన్న దేవత 🙏🙏🙏🙏
P
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼k🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼q
Beautiful anchor with beautiful heart 😍
God bless you sister miru Chala great intha goppa Pani chesthunnaru Mimmalni AA dhevudu challaga chudali
అక్క నీగూర్చి ఏమి మాట్లాడాలో నోరు రావడం లేదు. My god bless you,and my god always with you.
Super sister
O
Ok
Madam. Your way is inspiration to others and you're doing well job. You are lightning to the lives of poor people. Salute to you.
🙏🙏చిన్న వయసు లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మీకు భగవంతుడు ఎల్లపుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏
Good morning akka... Nenu mikosam mataladali ante no word's.... Mi thought valla chala mandi family's happyga untunae u r the great job...
సూపర్ సిస్టర్ మీ ఆలోచనలకి చాలా ధన్యవాదాలు ఉన్న❤
దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇలానే మీసేవ కొనసాగాలని మీవిడియోస్ చూసి నేను మేము అనేకమంది మారాలని కనీసం ఒక్కరికైనా సహాయంచేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
అమ్మా నీవు పేరుకిశ్రీదేవివి.ప్రవర్తనలో అన్నపూర్ణవమ్మా చిన్నదానివి నమస్కరిస్తే ఆయుక్షీణం మనఃపూర్వకంగాఆశీర్వదిస్తున్నాను దైవంనీకుఅన్నిరకాలాచేదోడుగాఉండాలనిపరమేశ్వరుణ్నిప్రార్థస్థున్నాను
Thanks🙏🏻 🥰 akka👩🏻 andhariki help miru chestunandhuku 🙏🏻
సూపర్ మేడం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలి అని కోరుకుంటున్నాను మీగురించి ఏమీ చెప్పిన తక్కువ మేడం
దేవుడికి ప్రతి రూపం శ్రీదేవి 🙏🙏🙏
Sistar మీరు చేస్తున్న సేవలు చాల మంచిది ధన్యవాదాలు🙏
Great miru em matladina thakkuve sridhevi akka garu, nenu eppudu mi videos chusthunta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సిస్టర్ శ్రీదేవి నీవు ఇలా గే ప్రతిపెదవారివద్దకు వెళ్లి సాయం చేస్తూ ఉండాలని దేవతే నీ రూపంలో వచ్చిందని భావిస్తున్నాను
అక్క నీవు మరో మదర్ థెరస నీకు నా సెల్యూట్ అక్క 💐💐
సేవ పేరుతో మతం మార్చకుండనే సేవ చేస్తుంది. నిజమైన సేవ ఈ శ్రీ దేవి ది
dhevi Gaaru Good job 🙏🙏🙏Nenu kuda Mi Sainyam lo oka Sevakudiga vundalani vundhi 🙏🙏🙏
Sridevi madem gari ki dhatha koti వందనా లు
She is in the hearts of so many people and recognised for her best services. This is sufficient to her life and no one measure her satisfaction
NV chesedhi chala grate Akka..ela nidagara sahayam tisukunavallu anadaru kuda inkokariki help Cheyalii ani oka sankalpamtho untey chala mandhi akali tirchinavallu avutaru.. dabbu dabbu ani brathikey erojullo oka manchi prapamchani nilakolapali ani chustunav sister hats off sis🎉