ఈ దంపతులు మాట్లాడిన మాటలు విని షాక్ అయినా శ్రీదేవి | Sridevi Helping | Ms.Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2022
  • ఈ దంపతులు మాట్లాడిన మాటలు విని షాక్ అయినా శ్రీదేవి | Sridevi Helping | Ms.Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #MsSridevi #AnchorSridevi #SrideviHelping #EmotionalVideos #Emotional #Helping #Help #HelpingPoorPeoples #SrideviHelpingPoorPeoples #Sridevi #Helping #HelpingNature #MsSridevi #Ms
  • บันเทิง

ความคิดเห็น • 869

  • @sriramtelugumoviefilm5999
    @sriramtelugumoviefilm5999 ปีที่แล้ว +185

    అక్క ని లాగా మన దేశంలో అందరూ ఉంటే ఏ ఒక మనిషి ఆకలితో ఉండడు.. 💐💐

    • @my..lovelyhanu4839
      @my..lovelyhanu4839 ปีที่แล้ว +1

      AKKA MEERU 👈👌👏👏👏👏👏👏👏👏

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 ปีที่แล้ว +175

    అమ్మా శ్రీదేవి ;వారి కష్టం తీర్చావు తల్లి. చివరిలో వారి ఇద్దరి నవ్వు మా గుండెల్లో బరువు కూడా దిగిపోయింది. 🙏

  • @vijayamani9790
    @vijayamani9790 ปีที่แล้ว +70

    ఏడుస్తున్న వాల్లా మొఖంలో నవ్వు తీసుకొనివచ్చిన శ్రీదేవి గారు👏👏👏👏👏

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 ปีที่แล้ว +27

    కోట్లు ఆస్తులు వున్నవారు కూడా ఇలా హెల్ప్ చేయరు దేవుడు మీ కుటుంబం ని దీవించును గాక 🙏🙏

  • @pastorjeevanmurthy7673
    @pastorjeevanmurthy7673 ปีที่แล้ว +90

    చాలా వందనాలు హృదయం కదిలినమ్మ!
    గాడ్ బ్లెస్స్ యు అమ్మ ! దేవుడు మీ పరిచర్యను ఆశీర్వదించును గాక

  • @yashwinihavlogs2875
    @yashwinihavlogs2875 ปีที่แล้ว +66

    నిజం గా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మొహం లో ఆ నవ్వును చూస్తుంటే
    శ్రీదేవీ అక్క నువు మా అందరి ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లు సంతోషం గా వుంటూ నీ చుట్టూ వున్న వారిని కూడా సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అక్క.

  • @jatlamahesh7208
    @jatlamahesh7208 ปีที่แล้ว +44

    GOD bless U Akka
    మా గిరిజనుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ వుంటాయి అక్క 🙏🙏🙏

  • @suvarnadone1321
    @suvarnadone1321 ปีที่แล้ว +57

    తల్లి, వారి మొహం లొ ఎంత ఆనందం 🙏🙏

  • @ramkrishtna7158
    @ramkrishtna7158 ปีที่แล้ว +40

    ఎలా చెప్పాలో తెలియట్లేదు కాని మీరు చేస్తున్న ఈ మంచి పనికి దేవుడి అనుగ్రహం మీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను

  • @user-bl9bz1pl1c
    @user-bl9bz1pl1c ปีที่แล้ว +98

    దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి

  • @marifeallado773
    @marifeallado773 ปีที่แล้ว +57

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు అక్క దేవుడు నిను దీమీంచునుగాక

  • @puramramesh6489
    @puramramesh6489 ปีที่แล้ว +55

    మీ మంచి మనసుకు పాదాభివందనం తల్లి 🙏

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +55

    అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా రెహ్మాన్ ఇ రహీమ్ అమీన్ 🤲🤲🕋🕋

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft9636 ปีที่แล้ว +46

    ప్రతీ వీడియో చూస్తున్నప్పుడు కనీసం ఒక కన్నీటి బొట్టైన వస్తుంది.
    శ్రీదేవి గారి సేవ వెలకట్టలేనిది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 ปีที่แล้ว +1

      My family and the😇 rest😴💤💤💤😴 of your own business but I'm not sure🤔👍👌 what I have😜❤ a good time for me and I love❤ you want🐦 to be this morning🌞🍲 with a good👍😭 time I see👀 you😘😁 want me to📸 be there with🙋 you want to📸😘 be this is what we do it again but it's still in a👌👍 good day😊 of my favorite things that you want🇫🇷🐦 to get a chance to get🙋 a👍👌 good day😊 of my favorite things that

    • @sknagourbie8680
      @sknagourbie8680 ปีที่แล้ว

      Mala aunty aadukuntla tanks

    • @sknagourbie8680
      @sknagourbie8680 ปีที่แล้ว

      👸💐💜💜💜💜💋👌

    • @sknagourbie8680
      @sknagourbie8680 ปีที่แล้ว

      🤲🤝💝🌻🌻🌻🌷🌷🌷💜

    • @premalatha4088
      @premalatha4088 ปีที่แล้ว

      చాల సంతోషంగా వుంది

  • @yadagirimudirajmudiraj3838
    @yadagirimudirajmudiraj3838 ปีที่แล้ว +20

    అమ్మ శ్రీదేవి నీవు నిండా నూరేళ్లు చల్లగా ఉండాలని నీకేస్తున్నాం తల్లి ఇలాంటి సహె సహకారాలు ఇంకా చాలా చేయాలమ్మా

  • @mercy1631
    @mercy1631 ปีที่แล้ว +14

    Tq అక్క ఎంత చెప్పినా తక్కువే i love u అక్క ఎపుడు nv ఆరోగ్యంతొ చెలామందికి సాయం చెయ్యాలని ఎపుడు సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా అక్క ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👏🙏

  • @chbaby2310
    @chbaby2310 ปีที่แล้ว +15

    శ్రీదేవి అక్క నువ్వు నిండు నూరేళ్లు బ్రతికి ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kollarahul4413
    @kollarahul4413 ปีที่แล้ว +21

    😭😭😭😭😭 ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు

  • @rameshreddy1100
    @rameshreddy1100 ปีที่แล้ว +6

    శ్రీ దేవి గారండి, అంతపెద్ధవాళ్ల ని కూడా, విచారించి మరీ వాళ్ళ మనోభారాన్నితీర్చారంటే ,మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GAGAN22922
    @GAGAN22922 ปีที่แล้ว +90

    మీకు మీ సహాయనికి ఏం పెరుపెట్టినతక్కువే మీరు బ్రతికినంత కాలం ఆరోగ్యంగా సహాయం చేస్తూ బ్రతకాలి....

  • @simhachalamkoruprolu3726
    @simhachalamkoruprolu3726 ปีที่แล้ว +20

    ఏ తల్లి బిడ్డఓ అక్క
    నువ్వు మీ తల్లి గారిని మాకు చూపిస్తావు అని మేము అంత ఆశిస్తున్నాం 🙏💞💞

  • @musiclover2417.
    @musiclover2417. ปีที่แล้ว +21

    మీరు చేసింది ఏమి లేదు అంటున్నారు కానీ అక్క ,
    ఆ మాత్రం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలి కదా!
    అంతా మంచి మనసు ఉండడం కూడా గొప్ప విషయమే కదా అక్కా!

  • @ramaraonavudu8620
    @ramaraonavudu8620 ปีที่แล้ว +16

    శ్రీదేవి గారు మీరు చేస్తున్న సేవ గురించి ఎంత కొనియాడి నా తక్కువే, పదికాలాలు పాటు మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి.....🙏🙏🙏

  • @sravanthikondeti8908
    @sravanthikondeti8908 ปีที่แล้ว +22

    శ్రీదేవి అక్క మీకు చాల ధన్యవాదాలు God bless you 😭

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 ปีที่แล้ว +2

      More than I can do that with me and my heart❤💕💖 is a great day😊

  • @asirvadamamruthakola1555
    @asirvadamamruthakola1555 8 หลายเดือนก่อน +3

    మిరు తగ్గించుకొని మాట్లాడి వాళ్ళను సంతోషపరచి నందుకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను
    దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @sridevimukesh5518
    @sridevimukesh5518 4 หลายเดือนก่อน +1

    చెల్లమ్మ నువ్వెప్పుడూ. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో. ఉండాలని. భగవంతుడిని. కోరుకుంటున్నాను చెల్లి.. ♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹

  • @travelburpofficial
    @travelburpofficial ปีที่แล้ว +12

    Last lo uncle smile melted my heart ❤️

  • @indhupriya3370
    @indhupriya3370 ปีที่แล้ว +15

    I feel proud of you sister as a girl,I will pray for you,God blessings always with you.🙏

  • @srinusrinu1664
    @srinusrinu1664 ปีที่แล้ว +19

    Sridevi akka u r the inspirational for me❤️🙏

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు చాలా చాలా సోదరి 👏👍 ఇన్సానియత్ జిందాబాద్ ✌️✌️👍👍

  • @F3withRaj
    @F3withRaj ปีที่แล้ว +3

    Great Sridevi garu... 🙏

  • @saisai-vb9tw
    @saisai-vb9tw ปีที่แล้ว +10

    మీరు దేవత medam 🙏

  • @pujithadeepu..1351
    @pujithadeepu..1351 ปีที่แล้ว +1

    Great akka meeru.... God bless you

  • @garlapallymaheshwari3283
    @garlapallymaheshwari3283 ปีที่แล้ว +2

    Great sridevi garu..

  • @g.sandhya6104
    @g.sandhya6104 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 GOD BLESS YOU SHRIDEVI GARU 💐

  • @manilavanya8998
    @manilavanya8998 ปีที่แล้ว

    Thanks akka

  • @jyothiraj505
    @jyothiraj505 ปีที่แล้ว +9

    శ్రీదేవి గారు మిమ్మల్ని ఆ దేవుడే పంపారు మేడమ్ .మీ మంచి మనసు కు ధన్య వాదము లు

  • @velpula.emmaniel8552
    @velpula.emmaniel8552 ปีที่แล้ว +7

    శ్రీదేవి అక్క మీకు 🙏🙏🙏God Bless You

  • @rubeenshanthi6
    @rubeenshanthi6 ปีที่แล้ว +3

    Devi garu ,💐💐💐

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +2

    Sridevigaru miku 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @radharamsgarden1656
    @radharamsgarden1656 ปีที่แล้ว +1

    శ్రీదేవి గారికి పాదాభివందనాలు

  • @vidomd6424
    @vidomd6424 ปีที่แล้ว +1

    Thank you for helping Sridevi

  • @gujjidiramya3285
    @gujjidiramya3285 ปีที่แล้ว +1

    Danyavadamulu akka , meeru ilage andariki help cheyalani aa devunni korukuntunnanu

  • @laxmimusinada8991
    @laxmimusinada8991 ปีที่แล้ว +1

    god bless you sridevi gaaru

  • @dankathari8256
    @dankathari8256 ปีที่แล้ว

    Madam meeru chese sayaniki thank you🙏🙏🙏🙏

  • @nagarjunanagarjuna5716
    @nagarjunanagarjuna5716 ปีที่แล้ว +3

    శ్రీదేవి super ❤️❤️❤️👌

  • @rajiworld234
    @rajiworld234 ปีที่แล้ว +2

    శ్రీ దేవి సిస్టర్ మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chantiyellaputeluguvlogs
    @chantiyellaputeluguvlogs ปีที่แล้ว +2

    వారి నవ్వు చూడగానే చాలా ఆనందం వేసింది sridevi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @singirthasony4832
    @singirthasony4832 ปีที่แล้ว

    Really good sridevi garu

  • @muralipogiri431
    @muralipogiri431 ปีที่แล้ว +2

    Thank you so much Akka

  • @sasikala105
    @sasikala105 ปีที่แล้ว +2

    Sri devi garu you're soo great God bless you

  • @amarajulingaiah3762
    @amarajulingaiah3762 ปีที่แล้ว

    tq akka

  • @srilakshmik7731
    @srilakshmik7731 ปีที่แล้ว +2

    thank you sister

  • @vemuruicds7831
    @vemuruicds7831 ปีที่แล้ว

    Thalli srideviniku em chepina thakkuve talli🙏🙏🙏

  • @sabithareddy5294
    @sabithareddy5294 ปีที่แล้ว +8

    You are great Sridevi .God bless you🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothialuri2961
    @jyothialuri2961 ปีที่แล้ว +2

    Sridevi manchi manassu itcharu meeku.

  • @padmarathod1440
    @padmarathod1440 ปีที่แล้ว +2

    Sridevi garu చాలా మంచి పని చేశారు

  • @ammayoutube2298
    @ammayoutube2298 ปีที่แล้ว +1

    Super amma 👌

  • @lydiabusi4127
    @lydiabusi4127 ปีที่แล้ว +4

    I'm watching u r videos naku ela help chese vallante chala ishtam hatts off sridevi chelli, May God bless u r loving ministry this is Lydia from Eluru

  • @kittukittu1995
    @kittukittu1995 ปีที่แล้ว +3

    You are godess mahalaxmi to those during this Navaratri season. Very happy to see this moment..

  • @padmanabhaiahdesu6494
    @padmanabhaiahdesu6494 ปีที่แล้ว

    Thank you very much Sridevigaru

  • @YEHOVA_EELIAN
    @YEHOVA_EELIAN ปีที่แล้ว +1

    Hello sister ❤️❤️ vaalla santhosam chusi naku chala happyyyyy ga vundhi God bless you sister

  • @mr.bindeshyt1928
    @mr.bindeshyt1928 ปีที่แล้ว +2

    namastay sreedevi garu🙏🏻🙏🏻🙏🏻

  • @villageumavlogs
    @villageumavlogs ปีที่แล้ว

    Good akka I'm soo happy nelantivallu inka uvnadhuku

  • @deepika_jagadish483
    @deepika_jagadish483 ปีที่แล้ว

    God bless you akka nijam ga valla face happyness chustunte chala bagundi

  • @roopadusi38
    @roopadusi38 หลายเดือนก่อน

    Great job Sridevi garu. 100 thanks to you for helping them

  • @sandy-gi4hg
    @sandy-gi4hg ปีที่แล้ว +3

    నిజంగా మీలాంటి వాళ్ళు ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు లో స్వార్ధం గా ఆలోచించే వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూన్నా .... 🙏🙏🙏🙏 రెండు చేతులు జోడించి మీకు దండం పెడుతున్నా

  • @subhashiniganta6774
    @subhashiniganta6774 ปีที่แล้ว +2

    Super akka meeru

  • @monasiddu3373
    @monasiddu3373 ปีที่แล้ว

    Meru great akka tq

  • @vasamsettimurali20
    @vasamsettimurali20 ปีที่แล้ว +3

    🙏no words to speak about your service 🙏

  • @balakrishnakonta8363
    @balakrishnakonta8363 ปีที่แล้ว +2

    My heart melting... sister...

  • @ashaayesha7157
    @ashaayesha7157 ปีที่แล้ว +1

    Tq..jejus ..tq..Miss Sreedevi...God bless you.

  • @supriyasupriyam3075
    @supriyasupriyam3075 ปีที่แล้ว

    Thank u akkka

  • @sujataroy5782
    @sujataroy5782 ปีที่แล้ว

    Challaga undu talli sridevi ni laanti vallu chala use Society ki god bless you

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 ปีที่แล้ว +1

    శ్రీదేవి గారూ, video చూస్తుంటే, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, వాళ్ళ మొఖాలలో నవ్వు చూసాక, చాలా ఆనందం కలిగింది. మిమ్మల్ని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయురారోగ్యాలను ఇవ్వాలి అని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 ปีที่แล้ว +1

    శ్రీ దేవి గారూ..... నమస్కారములు బిడ్డా. మీరు చల్లగా ఉండాలమ్మా....🙏🙏🙏

  • @konreddyanji3677
    @konreddyanji3677 ปีที่แล้ว

    Chala tqs akka miku memu evaru cheyaleni sahayam miru chesthunnaru

  • @ratnamvinitha3141
    @ratnamvinitha3141 ปีที่แล้ว

    Ur great sreedevi gaaru...meemalni devudu bless chesthadu.

  • @avunuriashokkumar3461
    @avunuriashokkumar3461 ปีที่แล้ว +3

    👏👏👏👏.,sridevi...Garu...God bless you...

  • @ismartsunnyvlogintelugu6612
    @ismartsunnyvlogintelugu6612 ปีที่แล้ว +2

    Great amma God bless you always

  • @lavanyavangari8716
    @lavanyavangari8716 ปีที่แล้ว

    Super sridevi garu

  • @meenameenakshi7787
    @meenameenakshi7787 ปีที่แล้ว

    Ur grate akka.

  • @sridevisomayyap5818
    @sridevisomayyap5818 ปีที่แล้ว

    Super sridevi aa devudu meeku anni vidaala manchidi cheyalani korukuntam

  • @bhavikavindyala6823
    @bhavikavindyala6823 ปีที่แล้ว

    god bless u thalli

  • @ashakarra5498
    @ashakarra5498 ปีที่แล้ว

    Last ki valla face vachina navvu chusara mi valla entha happy ga unna romba tq sridevi garu

  • @krishnakishorekambham4969
    @krishnakishorekambham4969 ปีที่แล้ว

    ధన్యవాదములు మేడం

  • @shivavijaykumar9708
    @shivavijaykumar9708 ปีที่แล้ว +1

    uncle & aunt mohamlo happy feeling chupincharu... meeru greate akka

  • @blessybujji1216
    @blessybujji1216 ปีที่แล้ว +2

    సూపర్ అక్క బాగా హెల్ప్ చేస్తున్న ఇంకా నువ్వు ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @psrinivasaraopsr2036
    @psrinivasaraopsr2036 ปีที่แล้ว

    Superb Sridevi garu

  • @ramyaruchirgummadi909
    @ramyaruchirgummadi909 ปีที่แล้ว +5

    action is more important than words ur doing great job sister 🙏🙏🙏🤝🤝🤝

  • @muhammedrefath4347
    @muhammedrefath4347 ปีที่แล้ว +6

    God bless your family 😍

  • @kvjtailoring4516
    @kvjtailoring4516 ปีที่แล้ว

    Ur great akka

  • @Dinesh70349
    @Dinesh70349 ปีที่แล้ว

    chala.greart'sister

  • @PrakashPrakash-gm7lg
    @PrakashPrakash-gm7lg ปีที่แล้ว

    Your really great sister meelanti vallu eppudu baagundali ani korukuntunnanu.

  • @lakshmim852
    @lakshmim852 ปีที่แล้ว +1

    Akka andharu Nila alochichali thanks akka vallaki help chesinandhuku

  • @mohanarao1011
    @mohanarao1011 ปีที่แล้ว +1

    Amma your support and help for the poor and needy is so worthy may god bless you talli

  • @pmalleshwari6446
    @pmalleshwari6446 ปีที่แล้ว +3

    అక్క నిన్ను పొగడదానికి అక్షరాలు దొరకడం లేదు మరో మదర్ థెరిసా

  • @ushajakkula2941
    @ushajakkula2941 ปีที่แล้ว

    ధన్యవాదాలు సిస్టర్ 🙏🙏🙏🙏🙏

  • @prasanaranidagani535
    @prasanaranidagani535 ปีที่แล้ว +3

    God bless you Mam

  • @Nagalakshmi-uc8zs
    @Nagalakshmi-uc8zs ปีที่แล้ว

    Akka meru happy ga undali