హాయ్ అమ్మ నీ సేవను గుర్తించి నీకు చేసిన సన్మానాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను ఇలాంటివి ఎన్నో జరిపించుకోవాలి నువ్వు చేస్తున్న ప్రతి సేవను ప్రతి ఒక్కరు గుర్తించేలా ఉండాలి ఇతరులకి ఒక మాదిరి కరంగా నీవుజీవించాలిఆ సేవను చూసినవారుకుడా ఇతరులకు సహకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీకు వచ్చిన అవార్డుకు కంగ్రాట్యులేషన్ అమ్మ ఇలాంటి కార్యక్రమాలు నీజీవితంలో ఎన్నో జరగాలని నువ్వు చేస్తున్న సేవలు గొప్ప వ్యక్తిగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
అమ్మ నేను ఎన్నోసార్లు అనుకున్నాను మీలాంటి వారికి గుర్తింపు ఇచ్చి సన్మానం చేయాలి అనుకున్నాను కానీ ఇన్నాళ్ళకి అయినా మీకు సన్మానం చేసి గుర్తించినందుకు గర్విస్తున్నాను మీరు ఎప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుని కోరు ప్రార్థిస్తున్నాం
హాయ్ అమ్మ శ్రీ దేవి గారు మీ యొక్క సేవ ను ప్రభుత్వం వారు కూడా గుర్తించి మలాంటి వారిని సమాజ సేవకుల ప్రేమల్ని పొంది ప్రేమాను రాగాలను పేదప్రజ కుపంచాలని మనవి
Sridevi madam garu ❤❤❤😢mimaalini kalavaali srikukalam raandi madam garu God bless you🙏 💯👏🙏🤲💐💐💐💗💗💗chala mandi ki helping chestuntaru chala sathosam ga undi
మేడమ్ మీరు చేసే సేవ కార్యక్రమాలు చుస్తువునం .అవార్డ్ రావడం సంతోషంగా వుంది మేం.అలాగే ఇటువంటి సేవ కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాం . ధన్య వాదములు
Like sridevi mahanati savitri also helped many poor people i say to sridevi to help other first you should be safe enough and always god will be with you Nice to see you
అమ్మ శ్రీదేవి గారు మీరంటే ఈ సమాజానికి చాలా గౌరవము మానవసేవే మాధవసేవ గా భావించే ఎందరో అభాగ్యులకు మరెందరో అనాధలకు మీరు చేస్తున్నటువంటి సేవ అప్పుడెప్పుడో మదర్ తెరిసా గారు చేశారు అని మేము విన్నాము కానీ ఆ మహాత్మా రాలు రూపంలో సిరిదేవి అమ్మను చూస్తూ ఉన్నాము నీవు నిండు ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లు గాక అంతకుమించి మాటలు రాలేదమ్మా
అమ్మ నీవు అన్న పూర్వవిదుర్గవి అందరికి అమ్మవి ఇవి నేను సరదాగా చెప్పిన మాటలు కావు నా గుండేలోం నుండి వచ్చినవి తల్లి ఆ దేవుడు నీకు పూర్తి ఆయుష్షు ఇచ్చి నీకు తోడుగా వుండాలి❤ బంగారు తల్లి
Sister you heart is gold I wish you to get many more awards in the future to may God support you and encourage you in every way of your life. You are a source of inspiration for future generations about how to use your life for good cause and helping and healing other like you. Once again congratulations sister. Wish you good luck
ఇన్ని రోజులకు శ్రీదేవి ని గుర్తించి నందుకు ధన్యవాదములు. మరి కొందరు గుర్తించి అవార్డులు ఇవ్వాలని కోరుకొంటున్నాను
మీరు చేసే సామాజిక సేవకి ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే శ్రీదేవి గారు. God bless u thalli
హాయ్ అమ్మ నీ సేవను గుర్తించి నీకు చేసిన సన్మానాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను ఇలాంటివి ఎన్నో జరిపించుకోవాలి నువ్వు చేస్తున్న ప్రతి సేవను ప్రతి ఒక్కరు గుర్తించేలా ఉండాలి ఇతరులకి ఒక మాదిరి కరంగా నీవుజీవించాలిఆ సేవను చూసినవారుకుడా ఇతరులకు సహకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీకు వచ్చిన అవార్డుకు కంగ్రాట్యులేషన్ అమ్మ ఇలాంటి కార్యక్రమాలు నీజీవితంలో ఎన్నో జరగాలని నువ్వు చేస్తున్న సేవలు గొప్ప వ్యక్తిగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
🎉🎉🎉🎉🎉🎉 వండర్ ఫుల్ స
నిజంగా ఇటువంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం జై చెల్లమ్మ
శ్రీదేవి గారికి భవిష్యత్తులో మరెన్నో అవార్డులు రావాలని వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు🎉🎉🎉
శ్రీ దేవి కలకాలం ఆనందం గా ఉంటూ సేవ
చేయండి అమ్మ
అమ్మ నేను ఎన్నోసార్లు అనుకున్నాను మీలాంటి వారికి గుర్తింపు ఇచ్చి సన్మానం చేయాలి అనుకున్నాను కానీ ఇన్నాళ్ళకి అయినా మీకు సన్మానం చేసి గుర్తించినందుకు గర్విస్తున్నాను మీరు ఎప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుని కోరు ప్రార్థిస్తున్నాం
This honor is so deserved for her. You ,Seva Dharmic Award team all of you so great. Thank you very much. May GOD bless you and your families.
ఇలా సేవలు చేసే వారిని గుర్తించి సన్మానించడం చాలా గొప్ప విషయం రాజు గారు 🎉🎉🎉🎉🎉
హాయ్ శ్రీదేవి తల్లి నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా నా ఆయుష్ కూడా పోసుకుని సమాజానికి నీ సేవులు అందించాలి ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి గాడ్ బ్లెస్ యూ తల్లి
God bless you. You are doing selfless service to the needed poor people. Manavaseva Madhava seva. 🌷👍👍🙏
Sridevi ki manchi husband ravalani pilla పాపలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా
పెళ్లి వయసు ధాటి వున్నది
బ్రమ్మచర్యం లో వూన్నారు ఏమో
నా ఆయుష్షు కూడా పోసుకొని వందేళ్లు బ్రతకాలని కోరుకుంటున్నాను అక్క ❤❤❤
Meru chese sevalaku aenni awardslu ichhna thakkuve dhanyavadhamulu meru challagavuvunadaliyhalli god bless you
"కులం. మతం " తేడాలేకుండా 🎉ఇల్లు తిండి లెనువారికి మీరు చేస్తున్న మీరు హార్డవర్క్ కి సొంతోషము మీలాంటి వారికి nobleavard ఇవ్వాలి 🎉
Akka God bless you
Congratulations Sri Devi garu.. God bless you abundantly
శ్రీదేవి గారికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపిన తక్కువే 🎉🎉🎉🎉😊😊😊
Madam congratulations really you deserve it, God bless your services.
Sridevi gariki avarod ivbadam Naku chala shanthosanga vundhi
ఉపాసకులు శ్రీ కె కె రాజా గారు నిజసేవా తత్పరులు. వారికి శుభాకాంక్షలు. శ్రీదేవి గారికి అభినందనలు.
Congratulations Sridevigaru. God bless you. Keep going God be with you always.
హాయ్ అమ్మ శ్రీ దేవి గారు మీ యొక్క సేవ ను ప్రభుత్వం వారు కూడా గుర్తించి మలాంటి వారిని సమాజ సేవకుల ప్రేమల్ని పొంది ప్రేమాను రాగాలను పేదప్రజ కుపంచాలని మనవి
Hi amma nee seva chalagoppadi ❤ తల్లి
సేవ ధార్మిక్ అవార్డు రావడం చాలా సంతోషం, ఆంధ్ర తెరిస్సా అని కూడా ఇవ్వాలి
Congratulations Sridevi.people recognised your services.God's blessings also abundantly on you.
Congratulations sridevi madam prabhu millalanu jevethakalamantha kachi kapadunu ga me sevalu konasagalle
Excellent 👌 ame sevalanu gurthimchinamdhuku tq all
congratulations God bless you Sri Devi garu
శ్రీదేవి garu congratulations❤
We love your service
You are, a great person of this situation both AP and Telangana to see poor people and adapted I, am seeing your Video,s God bless you Sridevi Garu 🙏
తను చేసిన సేవకు ఈ అవార్డు చాలా చిన్నది🎉🎉🎉🎉🎉
Congratulations 🎉 Excellent... sridevi Garu...❤
Great to see Sridevi garu award 2024. Will definitely visit Sridevi foundation as I belongs to Vizag
మీ సేవకు మ వదనలు సిస్టర్ శ్రీ దేవి గారు,,,
God Bless u Sister
Sri devi ki congratulations
God bless you 🎉namaste 👌 🙏
Sri Devi jindabad. Thalli ki nijamaina roopam....peruri journalist, hyderbad. God bless her.
హృదయపూర్వక అభినందనలు శ్రీదేవిగారు💐👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Sridevi number one Helping Hands women 🎉
Medam congratulations really you deserve it God bless your service 🙏
👍👍 మీ సన్మానానికి అభినందనలు అమ్మ God bless you amma
నువ్వు చేస్తున్న సేవ చాలా గొప్పది తల్లి నీకివే 🎉నా పాదాభి వందనాలు 🙏🌹👍
Neeku ఇలాంటి సన్మానాలు మరెన్నో చేయాలి శ్రీదేవి గారు 🎉🎉🎉🎉❤❤❤
U are Great amma Sreedevi. No words to say to your services. ❤❤❤🙏
Sister ur great. Goppa manasu meedi. Ameku sanmalu enni chesina thakkuve.
మంచి మనసుకి దక్కిన గౌరవం ....❤ అభినందనలు సోదరి 👏💐
Congratulations sridevi garu
🎉🎉🎉🎉🎉
Super.best.of.luck.you.are.god.gift.madem.
ఈ సన్మానానికి అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది త్యాగ జీవి త్యాగమూర్తి శ్రీదేవి
You are living God in present society sridevi ,thalli you are daughter to your parents, deergaushmanbava, sukeebava.
శ్రీదేవి గారు మీకు మంచిమనసు ఆరోగ్యం ఇచ్చి పేదవాళ్ళకి సాయం చేయటం గొప్ప కార్యక్రమం 🙌
❤ saraina variki ichcharu. Congratulations Sridevi sis💐💐💐💐💐💐🎉🎉🎉🎉
Sridevi madam garu ❤❤❤😢mimaalini kalavaali srikukalam raandi madam garu God bless you🙏 💯👏🙏🤲💐💐💐💗💗💗chala mandi ki helping chestuntaru chala sathosam ga undi
Meeru noorellu challaga undali sridevi gaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
Chesthunna seva chala goppadi awards enni ichina thakkuve God bless you sister
అక్క గారు మీరు ఇంకా ఎలాంటివి ఎంతో మందుకి ఇంకా సహాయం చెయ్యాలని అలాగే ఎంతో మందికి మీరు ఆదర్శంగా ఉండాల ని మనసు స్పూర్తిగా కోరు కుంటు నాను
Beautiful forever Sridevi garu ❤❤❤
Sridevi garu mee samaja sevaki dhanyavad lu❤
Sister God bless you Amma......
🎉🎉🎉🎉❤❤.... Jesus help u
Don't worry God will help you Amma....
Where there is humanity there is God and you are blessed by God to look after so many deserving people.Sridevi , 🙏
God bless you Sister 👏👏🌹💐
మేడమ్ మీరు చేసే సేవ కార్యక్రమాలు చుస్తువునం .అవార్డ్ రావడం సంతోషంగా వుంది మేం.అలాగే ఇటువంటి సేవ కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాం . ధన్య వాదములు
Congratulations sreedevi garu
శ్రీదేవి నీవు నా కూతురైతే బావుండు ఇంత సేవ చేస్తున్నావు ఎంతో తృప్తి నీలాంటి వాళ్లకు నా శక్తి కొద్దీ సహాయం చేస్తాను
No words...... looking at her I can confidentiality say humanity still exists........
Congratulations sridevi god bless you always
Like sridevi mahanati savitri also helped many poor people i say to sridevi to help other first you should be safe enough and always god will be with you Nice to see you
Big Congratulations Sridevi sister you deserve this award God bless you abundantly in the days to come 💐💐🎊🥳
Congratulations
Ssridavi garu tankyou. Good. Good. Good
🎉great Sridevi Very very good ma 👏👏👏🙏
అమ్మ శ్రీదేవి గారు మీరంటే ఈ సమాజానికి చాలా గౌరవము మానవసేవే మాధవసేవ గా భావించే ఎందరో అభాగ్యులకు మరెందరో అనాధలకు మీరు చేస్తున్నటువంటి సేవ అప్పుడెప్పుడో మదర్ తెరిసా గారు చేశారు అని మేము విన్నాము కానీ ఆ మహాత్మా రాలు రూపంలో సిరిదేవి అమ్మను చూస్తూ ఉన్నాము నీవు నిండు ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లు గాక అంతకుమించి మాటలు రాలేదమ్మా
నీన్ను దేవుడు చల్లగా చుడాలి అనాదాలకి నువ్వూ చేస్తున్న సేవ మాటలలో చెప్పలేనిది మీకు ఆ దేవుడు మానసిక శక్తి దైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను ❤🎉🎉🛕🙏🙏🙏🙏
Hi thalli God bless you ma ❤
శ్రీదేవి.నీకు.గుర్తింపు.లబించినందుకు.సంతొషంగాఉంది.
అమ్మ నీవు అన్న పూర్వవిదుర్గవి అందరికి అమ్మవి ఇవి నేను సరదాగా చెప్పిన మాటలు కావు నా గుండేలోం నుండి వచ్చినవి తల్లి ఆ దేవుడు నీకు పూర్తి ఆయుష్షు ఇచ్చి నీకు తోడుగా వుండాలి❤ బంగారు తల్లి
మా అమ్మ లాంటి వాళ్ళకి గుర్తించి ఇలాంటి సన్మానాలు ఇంకా ఎన్నైనా చెయ్యొచ్చు శ్రీదేవి కాదు భరతమాత
Congrats.. Sreedevi 🤝💐❤👍🇮🇳
I love you sridevi
Congratulations 👏👏👏👏💐💐
Good job akkaiah tqtqtqtqtqtq your service god bless you
శ్రీదేవి గారు మీకు నమస్కారం
Sri devi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Congratulations sridevi Amma
Sister you heart is gold
I wish you to get many more awards in the future to may God support you and encourage you in every way of your life. You are a source of inspiration for future generations about how to use your life for good cause and helping and healing other like you. Once again congratulations sister. Wish you good luck
Amma.sridevi.godbless.you.nice
Madam garu mi video s anni chusthanu anni jenunga vuntayi miku 👏👏🤝🤝 ma Eluru lo 🎉🎉
మీ సహాయం పొందేందుకు వాళ్లంతా ఏ జన్మలోను పుణ్యం చేసుకున్నారు శ్రీదేవి గారు 👍👍👍🙏
Sridevi 🙏🙏🙏
Sri Devi god bless you tally
God bless you sister
God bless you sridevi
God bless u.... Sister
sridevi gariki enni sanmanalu ina takkuve chese sevaki so happy
Madam me service naku mother terrisa ni gurthu chestunnav very good madam keep it up.
స్వచ్ఛమైన సేవకు దక్కిన గౌరవం 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
I appreciate sri devi mamas
చాలా మంచి పని చేస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు
Congratulations Sister god bless you
Akka meru super akka🎉. Ninnu kanna talli ki hats off akka damajaniki melanti vallu kavali akka hats off🎉