గుర్రంకొండ శ్రీధర్ గారి జన్మదిన సందర్భంగా అమ్మ ఒడి వృద్ధాశ్రమంలో అన్నదానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • ఈరోజు అనగా డిసెంబర్ 3వ తేదీన అమెరికాలో నివాసముంటున్న శ్రీ గుర్రంకొండ శ్రీధర్ గారు వారి జన్మదిన సందర్భంగా అమ్మ ఒడి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు భోజన సదుపాయం కల్పించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.శ్రీ గుర్రంకొండ శ్రీధర్ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను..వారికి మా అమ్మఒడి వృద్ధాశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం..... అమ్మ ఒడి వృద్ధాశ్రమం, 9989988915

ความคิดเห็น • 2

  • @perururadha90
    @perururadha90 6 หลายเดือนก่อน +1

    Ee Asramam ekkada madam

  • @jyothi_suresh5660
    @jyothi_suresh5660 10 วันที่ผ่านมา

    ఐటమ్స్ బాగానే చేసుకుని వచ్చారు నాకెందుకో వడ్డించే విధానం లో ప్రేమ ఆప్యాయతలు కనపడలేదు ఒకటి ఓలిగ పెట్టినట్టు ఉన్నారు రెండవది అది పాయసం అనుకుంటా చిన్న కప్పులు పెట్టి ఉంటే బాగుండేది పాపం కొందరు గిన్నెల్లో వేయమంటే ఆవిడ వెయ్యలేదు మీరు వేసే రెండు గరిటలు పాయసం ప్లేట్ల వేస్తున్నారు అదేదో గిన్నెలో వేయొచ్చు కదా భోజనం చేసిన తర్వాత వాళ్లు నిదానంగా పాయసం తింటారు కదా నేను ఇలా కామెంట్ పెట్టినందుకు తప్పుగా అనుకోకండి నా కళ్ళకు కనబడింది చెప్పాను భోజనాలు అన్ని బాగా చేశారు అన్నదాత సుఖీభవ🙏🙏