ఎన్టీ రామారావు తేచ్చిన ఈ చట్టం వల్ల మేము అన్నదమ్ములం అనేక కష్టాలు పడుతున్నాం ఆడపిల్లలకు బాగాలివ్వాలంట మేము పడిన శ్రమ కష్టాలు మరిచిపోయి ఆడిపిల్లలు మమ్ములను ఎదిరిస్తున్నారు వాళ్ల పెళ్లిళ్లకు వాళ్ల చదువులకు మేము శ్రమించి పెట్టినది మరిచిపోయి మాకు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు ఎన్టీ రామారావు తెచ్చిన చట్టం మాకు ఉరితాడై కరచుకున్నది
ఆడపిల్లలను స్పెషల్ గ చూస్తాము తనకు పెళ్లి చేస్తే గర్వంగా ఫీల్ అవుతారు ఆస్తులను మించి పెళ్లి చేస్తారు పైగా అప్పులు కూడ అవుతారు అది అడ పిల్లలకి అర్థం కావడం లేదు
ఆడపిల్లలకు ఆస్థి లో సమానంగా వాటా ఇచ్చినప్పుడు మగపిల్లల సంతానానికి మాత్రమే ఇంటి పేరు ఎందుకు వస్తుంది. మరి ఆడపిల్లలు, వారి సంతానం కూడా ఇంటిపేరు మోయాలి కదా
ఏది ఏమైనా ఆడపిల్లలకు అస్తి ల్లో వాట అని కోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వడం తప్పు.అలాంటప్పుడు బాధ్యతల్లో ,అప్పుల్లో ,అవసర్లాలో కూడా ఆడపిల్లలనీ వాట తీసుకోమని చెప్పాలి కోర్టు.
మీ ఆలోచన ఏల ఉంది మెడిసిన్ వుంది కబ్బటే రోగాలు వస్తున్నాయి అన్నటు వుంది... ఇక్కడా కేసులు వేసే. గొర్రెలు ఉన్నారు కబ్బాటే కొత్తగా చట్టాలు వస్తాయి మారాల్సింది జనాలు...భయ్య..
S they want share in property but they don't want to take care of their parents only daughter in law duty to take care of their parents but they want property
how many wives are looking after inlaws? also sons should not get wife's property if they are not ready to give share of the property from the father to their sisters
@@dasari2989మా అల్లుడు ప్రతీ పండుగకి, ఆయన మరియు మా అమ్మాయి పుట్టిన రోజుకి మా ఇంటికి వచ్చి అత్త మామల ఆశీస్సులు తీసుకొని వెళతారు మా అబ్బాయి ఏదైనా ఊరికి వెడితే మా బాగోగులు చూసుకుంటారు (ఇద్దరూ) అందరూ అల్లుళ్ళు ఇలాగ ఉండాలని నేను అనను అనుకోను కానీ అమ్మాయిని ప్రేమగా చూసుకుంటూ,వాళ్ళ సమస్యలు వాళ్లే పరిష్కరించు కుంటు మన ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారానికి మనలను ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ప్రతీ అల్లుని బాధ్యత అనేది నా వ్యక్తిగత అభిప్రాయం శభాష్ శుభమ్ భూయాత్
నాకు ముగ్గురు ఆడపిల్లలు. మా అత్తమ్మ అంటే మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ డబ్బులు బంగారం పెట్టేదండి కానీ మా అత్తమ్మ చనిపోయినప్పుడు మనిషికి నాలుగు తులాల బంగారము 80 వేల కాష్ ఇచ్చామండి. ఇప్పుడు మాకు వ్యాపారంలో లాస్ వచ్చి చాలా చాలా దెబ్బ తిన్నాము. భూమి అమ్ముకోవాలని చూస్తే ఇప్పుడు అందులో కూడా వాటా కావాలని వస్తున్నారండి అంటే మేము మా పిల్లలు ఎటు పోయిన ఏం కాదు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలి ఇట్లాంటి ఆడపిల్లలు ఎవ్వరికి ఉండొద్దండి. వాళ్లు నాన్న చనిపోక ముందే ఒకవేళ చనిపోయినప్పుడు ఎంత బాగా ఇస్తారు అని ఇప్పుడే అడుగుతున్నారండి.
Madam, నేను లాయర్ ను కాను, అస్తి పంపకాల గోల లేదు...కానీ, ఒక లిటిగేషన్...18 ఎకరాల అస్తి, 4 ఎకరాలు అమ్మారు...మిగిలింది 14 ఎకరాలు...తల్లికి కూడా సమాన వాటా అనుకుంటే, 14/3 = 4.66 ఎకరాలు...ఇద్దరు ఆడపిల్లలు వుంటే, 14/5= 2.8 ఎకరాలు...వీళ్ళు చేసుకున్న భార్యల తల్లిదండ్రులకు అప్పులు వుండి, చెరొక ఎకరం దొబ్బింది అనుకుందాం...ఇక మిగిలింది 1.8 ఎకరాలు...అలాంటి సందర్భాల్లో, ఆడపిల్లల తరపు అస్తి వీళ్ళకంటే ఎక్కువ వుంటే, అందులో share అడగవచ్చా...? ఆడపిల్లల తరపు అత్తమామలకు ఒకడే కొడుకు వుండి, ఓ 30 ఎకరాల అస్తి ఉందనుకోండి...దాంట్లో 1/3 వ, వంతు డిమాండ్ చేయవచ్చా...? ఆస్తిలో వాటా అడగటం మాత్రమే, criteria కాదు, దాన్ని కాపాడుకోవటం కూడా ముఖ్యమే కదా...?
తుప్పు పట్టిన చట్టాలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. 1985 and 2004 ప్రకారం అస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు అని చెప్పినప్పడు అధి act implementation చేసిన year నుండి పుట్టిన వాళ్లకు అని ఉండాలి కాని వెనక్కి వెళ్ళిన 30 తో 40 year's back వాళ్ళకి అని చెప్పడం చాలా worrest decision. దీని వలన 40సంత్సరాల బంధువుల కూడా కొట్టుకొని చస్తున్నారు. ఒకడు వాడి స్వార్థం కోసం చేసిన చట్టం నేడు ఎన్నో సమస్యలకు మూల కారకం.
నమస్కారం మేడం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,నా పేరు కల్పన, నా వయసు 39 సంవత్సరాలు, నాకు పెళ్లి అయి 15 ఇయర్స్ అవుతుంది, నాకు ఇద్దరు పిల్లలు, అమ్మ నాన్న ఇద్దరు లేరు, అన్న ఉండు పెళ్లి చేసి పంపించాడు, అంతే ఈ రోజు వరకు కూడా నేను ఎలా ఉన్నానో కూడా చూడ లేదు, నా భర్త రోజు నరకము చూపిస్తాడు చావలో , బ్రతకాలో అర్ధం అవడం లేదు పెళ్లి అయినప్పడి నుండి నా సంపాదన తింటున్నావు అని తిట్లు, కొట్టడం జరుగుతుంది మేడం. ప్రతీ రోజు ఏడవడం తప్ప నా జీవితం లో ఇంకా ఏమి లేదు మా తాతల ఆస్తులు 13 ఎకరాలు వుంది నాకు ఒక ఎకరాము పొలం కూడా ఇవ్వలేదు మా అన్న,ప్లీజ్ మేడం నాకు ఏదైనా పరిష్కారం చూపించండి మేడం.
Correct పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి భర్త పిల్లలతో హాయిగా ఉంటారు. తల్లిదండ్రులకు వచ్చి ఎలాంటి సేవలు చేయరు కానీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అన్నదమ్ములతో తల్లిదండ్రుల ఆస్తి కావాలని గొడవకు వస్తారు.
Madam Govt.should remove very strictly Dowry system,after marriages daughters are not taking care about their family members father,mother, totally affections spoiled .
అమ్మాయి లు తల్లీ తడ్రి ని చూడరు ఆడపడుచు హోదా కావాలి చూసయ్ కోడలిని చిన్నాతంగా చూస్తారు అత్త లు కోడా తక్కువ కాదు కూతరు చూడక పోయిన చూసయ్ కోడలిని అర్థం చేసుకోరు ఎంత సేపు కూతురు అది చూసిన చూడక పోయిన పట్టిన పైతకపోయినా కూతురు అంతే కోడలు అటు ఇటు కోడా లేకలో ఉండదు మొగుడు మంచిగా ఉంటే చాలదు అందరూ అర్థం చేసుకోవాలి కొడుకు అన్నీ చెయాలి కోడలు పిల్లులు దూరం తమ్ముడు కావలి కష్టం వస్త్య్ మరదలు పిల్లులు వద్దు ఏమిటో
మేడం మేనల్లు అని బ్రతిమిలాడి ఒప్పించి పెళ్లి చేశారు చేసిన తర్వాత ఎలాంటి బాగోగులు చూడకుండా వారిని పట్టించుకోకుండా పెళ్లి అయిన తర్వాత కొంచెం భూమి ఇస్తానని మాట తప్పారు అడిగితే ఏమీ ఇవ్వము అని పంచాది పెట్టుకొని పదేండ్లు గడిచినా మాటలే మానేశారు పిల్లలు పుట్టిన వారుచేయాల్సిన బాధ్యత కూడా నిర్వర్తించలేదు గర్భం దాల్చినప్పుడు ట్రీట్మెంట్ కానీ etc చాలా ఉన్నాయి దాని పరిష్కారం
Very very knowledgeable video, u expressed practical difficulties which every family is facing, but nowadays relationship became so toxic that even after writing Will...... Daughters are ready to challenge even Will.
Namaste madam We are 3 children from Chennai. My dad died and he gave our house as guarantor and that friend abscond. The house went to auction and my brother's father in law came forward to help and the court forgive to pay the debt. After that my brother s wife get rid everyone of the house liberally and quarrel with everyone
Na badha ade...i know that pain expenses ki raaru aasthiki vastaaru...this happens where brother and sisters there...am also a girl where I have taken my family responsibility but my sister in law different relates here
మగపిల్లలుకు ఆస్తులు ఇవ్వవద్దు అప్పులు ఇవ్వండి అదే ధర్మం ఆడపిల్లలకు తండ్రి ఆస్తి అయిన తల్లి ఆస్తి అయిన పూర్తిగా వాళ్ళకే చెందాలి ఆడపిల్ల బాగుంటే చాలు మగాడు వాడి కష్టార్జితం తో వాడు సమకూర్చుకోవాలి అదే కద కొంత మంది పేరెంట్స్ మాట సూకీబవ 👍
ఈ చట్టం వల్ల కుటుంబాలే చెడి విడి పోవటం జరుగుతుంది మేడం. ప్రేమతో ఇవ్వడం వేరు అక్కడ ప్రేమలు ఉంటే ఇస్తారు కానీ ఈ చట్టం వల్ల ఇవ్వకుంటే నిదానంగా కోర్టుకు వెళ్తున్నారు. ఇక్కడ వారి బరువు బాధ్యతలు కొడుకుల పైనే ఉంది వాల్లు మాత్రం చూడరు చూసేవారు తక్వా
Madam Ma parents aada pillalu varasulu Karu Ani declare chesaru Property antha kodukuleke esthami chepparu. Ma parents ki two sons and nenu okee daughter ni. Nenu na childhood nunchi ee gender discrimination face chesunanu. Daughter Ane one reason tho na parents Naku property lo share radu Ani declare chesaru. Ma daddy ki pension kuda vadtundi. One question madam please answer cheyandi Nenu daughter ga puttadam nenu chesina papama ???? Nenu government teacher ni Suppose na students vachi Maga piillalu varasula Adapillalu varasulu kada Ani question veste nenu emani answer cheyali??? Ma parents dowry memu neku echesam antunatu Kani mam Vallu ma brothers ki kuda dowry tesukunaru kada mam. Dowry Naku echaru valla sons ki tesukunaru. Dowry gurinchi matlade right ekkada ma parents ledu Please mam Naku answer cheyandi Nenu varasuraluni kada?? Nenu daughter ga puttadam mae thappa?? Nenu property share adagadame thappa?? Eee gender discrimination nenu face cheyadam correct ???
Very good video . One question does Veelunaama has any expiry date ? How long it’s valid ? Some people are saying better do registration because Veelunama doesn’t have long period of validity or something …please advise on this
మేడం నమస్తేమా నాన్నగారు నాకు పెళ్లికి ఎకరాల ల్యాండురాసి ఇచ్చారుఅది మా అన్నదమ్ములు ఇద్దరు కలిసివాళ్ల పేరువాళ్ల పేరు చేయించుకున్నారుఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలునన్ను ఏ విధంగా పట్టించుకోవడం
ఇన్నాళ్లు లేని. ఒక మంచి చట్టాన్ని కోర్టు ఇప్పటికైనా ప్రజలముందు. వుంచినందుకు హ్యాపీగా గ ఫీల్ అవుతుంటే. మళ్ళీ దీనిమీద గొడవలు. స్టార్ట్ చేశారు. నాకు మా అమ్మ గారు 8 సెంట్ ల భూమి. ఇచ్చారు. 3 సెంట్. లలో చిన్న ఇల్లు కట్టాము. మిగతాది. తనకు ఇచ్చేయమని న brother. అమ్మతో గొడవ పెట్టుకున్నారు. నేను. ఇవ్వను. అది నా పిల్లలకు కావాలి నీకు ఇష్టం లేకపోతే నీ ఇంటికి రాను అని తెగేసి చెప్పాను. నా place nenu dakkinchukunnannu. Brother ki కూడా. 8 సెంట్ ల భూమి. ఇచ్చారు మా అమ్మ. అది సరిపొదట. మరి నేనెలా బ్రతకాలి. మాకు own house. Ledu. Bro ki vundi. Chaala pedda illu. Memu city. Lo rentki వుంటూ. పిల్లలను. Chadivinchukuntinnamu. మా వారికి. ఎలాంటి. ఆస్తులు లేవు. ఓన్లీ జాబ్ వుంది. అంతే.
మేడం మా అమ్మ చనిపోయింది 10 సంవత్సరాలు అయింది మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమెకు కూతురు పెళ్లి చేశాము మళ్లీ నా చెల్లి ఆస్తులు కావాలని ఇబ్బంది పెడుతుంది నేను ఎంతో కొంత ఇస్తా అని చెప్పాను నేను సమస్యల్లో ఉన్నాను అర్థం చేసుకోవడం లేదు ప్లీజ్ రిక్వెస్ట్ మా నాన్న ఆస్తులు నాకు ఎలా రావాలి అవుతాయా పరిష్కారం చెప్పండి మేడం మీరు చెప్పే సమాధానాలు అందరికీ సంతోషకరంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
better to distribute the property by equal and ask 15:09 the children get out from the house then no headache of son and daughter let them to marry according to their choice
మేడం ఒకతనికి ముగ్గురు పిల్లలు 2 male 1 women అతను ఇల్లు చనిపోయేముందు ఇద్దరు కొడుకులు కు గిఫ్ట్ డీడ్ రాశారు ...కానీ రిజిస్ట్రేషన్ అవలేదు .... ఈ లోపుగా మొదట పెద్ద కొడుకు చనిపోయారు ( అతనికి పెళ్లి అవలేదు) తరువాత 15 days తరువాత తండ్రి చనిపోయారు ..... అయితే కూతురు వాళ్ళ ఇంట్లోనే పెళ్ళైన తరువాత కూడా 15 to 20 years gaa వుంటున్నారు ... ఇప్పుడు కూతురు కూడా వాటా వుంది అంటున్నారు ..... ఆ చిన్న కొడుకు కి పెళ్లి అవకుండా ఆ ఇంట్లోనే తిష్ట వేసుకొనే వున్నారు ... Any solution madam
స్త్రీ కి పిల్లలు లేరు. జాబ్ ఉంది .. ఇంతకు ముందు పెళ్లి అయిన ఒకతను తో 498a కేస్ ఉండగా చనిపోయారు. ఆస్తులు ఎవరికి చెందుతుంది. జాబ్ service register లో అతని పేరు ఉంది. సలహా ఇవ్వగలరు.
Madam Bharath gas cylinder kast month book chesa madam.delivery time lo extra 80rupees adigadu.nenu evanu ani cheppa.naku cylinder evvakunda vellipoyaru.consumer case ela veyali.evarini contact avvali.pls reply madam
Yes mam wht u said right i have 1 doubt mam in our mother in law home im not having any property can i expect from maternal home for property how much share please tell mam
సిగ్నేచర్లతో సంబంధం లేదు తల్లిదండ్రికి ఎంతమంది సంతానమైన తల్లిదండ్రికి సాగిన వారైనా సరే అదే తల్లిదండ్రి ఆస్తి ఎవరి పేరున రాసి సంతకం పెట్టి ఇస్తారు వాళ్లకే హక్కు ఉంటుంది కూతుర్ల కొడుకులు కొడుకు కొడుకులు ఎవరికీ ఏమాత్రం హక్కు లేదు నాలుక జారీ అడగటం వల్ల ఎంత దిగజారారో ఆలోచించుకోవాలి మా ఇంట్లో కూడా ఇలాగే జరిగింది ప్రజెంట్ మీద పెండింగ్ ఉంది నా పేరు మీద వస్తుంది నాలుగు లక్షలు అప్పు ఉంటే తీర్చాను ఒక మానసిక వికలాంగుడు ఉంటే అతనిని సాగుతున్నాను మాకు ఉన్న జాగా నాలుగు కుంటల ఒక సెంటు మాత్రమే నాలుగు గదిలినందుట్లో అది నాకు పేరు మీద రాసిచ్చారు మా నాన్నగారు అంతటితోనే కథ ముగిసిపోయినట్లే ఆలోచించండి అందరూ ఒకే కడుపున పుట్టిన అందరూ ఒకే భూమి మట్టిలో కలిసి పోవాల్సిందే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే మేడం గారు చాలాబాగాచెప్పారు ఆస్తి లవల్ల అన్ని బంధాలు ఇపుడు దూరం అయిపోయాయి మేడం గారు 👌💐💐
ఎన్టీ రామారావు తేచ్చిన ఈ చట్టం వల్ల మేము అన్నదమ్ములం అనేక కష్టాలు పడుతున్నాం ఆడపిల్లలకు బాగాలివ్వాలంట మేము పడిన శ్రమ కష్టాలు మరిచిపోయి ఆడిపిల్లలు మమ్ములను ఎదిరిస్తున్నారు వాళ్ల పెళ్లిళ్లకు వాళ్ల చదువులకు మేము శ్రమించి పెట్టినది మరిచిపోయి మాకు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు ఎన్టీ రామారావు తెచ్చిన చట్టం మాకు ఉరితాడై కరచుకున్నది
ఈ చట్టం వల్ల నరకం అనుభవించాను
Yi daridrlu thechina chattala valla prajalu chala ibbandula palavthunnaru everyone shld come out of the courts.
ఎంతమంది భార్యలు అత్తమామలను చూసుకుంటున్నారు? తండ్రి నుండి ఆస్తిలో వాటా ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే కొడుకులు భార్య ఆస్తిని పొందకూడదు.
@@chaturyaboggala4024ivanni kevalam rajakiyanayakulu kevlam tama adhikaram drusttilo pettukoni chattalu testharu prajala manchi kosam kadhu
@@vijayganeshanagreed
ఆడపిల్లలను స్పెషల్ గ చూస్తాము తనకు పెళ్లి చేస్తే గర్వంగా ఫీల్ అవుతారు ఆస్తులను మించి పెళ్లి చేస్తారు పైగా అప్పులు కూడ అవుతారు అది అడ పిల్లలకి అర్థం కావడం లేదు
అప్పులు , భాద్యతలు లో వాటా లేదు.
పేరెంట్స్ ను చూసుకునే దానిలో వాటలేదు. వాళ్లకి . ఇండియాలో ఉన్న దోర్భాగ్యం.
ఎంతమంది భార్యలు అత్తమామలను చూసుకుంటున్నారు? తండ్రి నుండి ఆస్తిలో వాటా ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే కొడుకులు భార్య ఆస్తిని పొందకూడదు.
ఆడపిల్లలకు ఆస్థి లో సమానంగా వాటా ఇచ్చినప్పుడు మగపిల్లల సంతానానికి మాత్రమే ఇంటి పేరు ఎందుకు వస్తుంది. మరి ఆడపిల్లలు, వారి సంతానం కూడా ఇంటిపేరు మోయాలి కదా
👍
Supar andi
Meeru bale bagachepparu
Inti Peru lo emundi saamy
@@mental9453 మీరు ఖచ్చితంగా అబ్బాయి అయి ఉంటారు.. అందుకే మీకు తెలియలేదు. ఆ ఇంటి పేరు మార్పు తో అమ్మాయి జీవితం తలకిందులైపోతుంది
ఏది ఏమైనా ఆడపిల్లలకు అస్తి ల్లో వాట అని కోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వడం తప్పు.అలాంటప్పుడు బాధ్యతల్లో ,అప్పుల్లో ,అవసర్లాలో కూడా ఆడపిల్లలనీ వాట తీసుకోమని చెప్పాలి కోర్టు.
As a woman you touched right point. Appreciate your explanation 🎉
your right madam 60 years aged ladies coming to property share by taking advantage of 2005 act, now there is no releations every one wants money
కోర్టుకూ తిరుగుతూ ప్రతి ఇంట్లో కొట్లాటలు అక్క చెల్లెల అన్న మధ్య భేదాలు పెట్టి న్నారు కోర్టు ఆదికా రులు . కోర్టు తపుడు చట్టం తెచిన్న ది
Sss it's correct
Yess
Yes
advalaki ravasindhi ishte vallu asala cort ki vellaru ga ,thokalo neethulu cheputhavu
@@samratjampani aunu bro
చాలా బాగా తెలియ జేసినందుకు కృతజ్ఞతలు మేడం గారు
మేడం ఈ కోర్టు వల్ల అన్న చెల్లెలు బంధాలన్నీ తెగిపోతున్నాయి
Court daka vadu anega chepindi,munde clear undamani
Anna chellillalo unity unte Asalu court varaku Rane raru
మీ ఆలోచన ఏల ఉంది మెడిసిన్ వుంది కబ్బటే రోగాలు వస్తున్నాయి అన్నటు వుంది... ఇక్కడా కేసులు వేసే. గొర్రెలు ఉన్నారు కబ్బాటే కొత్తగా చట్టాలు వస్తాయి మారాల్సింది జనాలు...భయ్య..
నువ్వు నీకుండే ఆస్తులు నీ sisters ఇచ్చేయి....
They should take equal responsibility of parents too
And should consider their marriage expenditure also.....giving 9nly property is unfair.
S they want share in property but they don't want to take care of their parents only daughter in law duty to take care of their parents but they want property
@@deepikaguptha2002 s maam
how many wives are looking after inlaws? also sons should not get wife's property if they are not ready to give share of the property from the father to their sisters
కోడళ్ళ బాధ్యతల గురించి కూడా చెప్పండి
అల్లుడు బాధ్యతలు కూడా చెప్పండి మేడం. భార్య తల్లితండ్రులని అల్లుడు ఎలా చూడలో వారి పట్ల ఎంత గౌరవం గా ఉండాలో
@@dasari2989మా అల్లుడు ప్రతీ పండుగకి, ఆయన మరియు మా అమ్మాయి పుట్టిన రోజుకి మా ఇంటికి వచ్చి అత్త మామల ఆశీస్సులు తీసుకొని వెళతారు మా అబ్బాయి ఏదైనా ఊరికి వెడితే మా బాగోగులు చూసుకుంటారు (ఇద్దరూ) అందరూ అల్లుళ్ళు ఇలాగ ఉండాలని నేను అనను అనుకోను కానీ అమ్మాయిని ప్రేమగా చూసుకుంటూ,వాళ్ళ సమస్యలు వాళ్లే పరిష్కరించు కుంటు మన ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారానికి మనలను ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ప్రతీ అల్లుని బాధ్యత అనేది నా వ్యక్తిగత అభిప్రాయం శభాష్ శుభమ్ భూయాత్
AQo
@@angampavankalyan7843 ధన్య వాదాలు
KodAlu kuda vere vari kuthure kada
చాలా బాగా వివరించారు మేడం కృతజ్ఞతలు....
ఇలాగైతే మగవాళ్ళు పని పాట చేయకుండా ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని అమ్మగారు ఏంటి ఆస్తుల్ని కొట్టేస్తారు
😂
Bro... Meeru chepedi correct..... Ade jaruguthundi.... 😢
Being women also you have explained very correctly madam
Well said. These things must be aware by every parent and men.
,
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
చాలా బాగాచెప్పారు మేడం 🙏
నాకు ముగ్గురు ఆడపిల్లలు. మా అత్తమ్మ అంటే మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ డబ్బులు బంగారం పెట్టేదండి కానీ మా అత్తమ్మ చనిపోయినప్పుడు మనిషికి నాలుగు తులాల బంగారము 80 వేల కాష్ ఇచ్చామండి. ఇప్పుడు మాకు వ్యాపారంలో లాస్ వచ్చి చాలా చాలా దెబ్బ తిన్నాము. భూమి అమ్ముకోవాలని చూస్తే ఇప్పుడు అందులో కూడా వాటా కావాలని వస్తున్నారండి అంటే మేము మా పిల్లలు ఎటు పోయిన ఏం కాదు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలి ఇట్లాంటి ఆడపిల్లలు ఎవ్వరికి ఉండొద్దండి. వాళ్లు నాన్న చనిపోక ముందే ఒకవేళ చనిపోయినప్పుడు ఎంత బాగా ఇస్తారు అని ఇప్పుడే అడుగుతున్నారండి.
మేడం గారు చెప్పినట్లు మీ మామయ్య గారితో ఒక వీలునామా రెపిచ్చుకోండి బెటర్.
Meeru cleargaa chepparu madam..........okappudu Aadapilla pelli valla tahatuku minchi appulu chesi chesey vaallu...mari appudu Parents koduku gurinchi aalochinchanatley kada, okaveyla AASTULA viluva periginappudu yee chetta aalochanalu vachhi caselu veystaaru........adey AADAPILLAki ichhina aasti viluva perigitey Brotherski instaaraaa...........
Chaalaa valuable information chaala chakkaga cheppavu. Madam Garu ee rupemlo samaaja seva chesthunnaru. May God bless you and your family.
Meelanti lawers nyayam ga cheppevaallanu thakuvaga chusthunamandi Ramya garu
చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు
Adapillalu aasthullo vata adige mundhu vallu parents' responsibility and appullo kuda vata theeskondi
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND USEFUL SUGGESTIONS. SHUBHAM.
Excellent explanation madam .
Thank you sister , good explanation, villagers ki good news .
Madam, నేను లాయర్ ను కాను, అస్తి పంపకాల గోల లేదు...కానీ, ఒక లిటిగేషన్...18 ఎకరాల అస్తి, 4 ఎకరాలు అమ్మారు...మిగిలింది 14 ఎకరాలు...తల్లికి కూడా సమాన వాటా అనుకుంటే, 14/3 = 4.66 ఎకరాలు...ఇద్దరు ఆడపిల్లలు వుంటే, 14/5= 2.8 ఎకరాలు...వీళ్ళు చేసుకున్న భార్యల తల్లిదండ్రులకు అప్పులు వుండి, చెరొక ఎకరం దొబ్బింది అనుకుందాం...ఇక మిగిలింది 1.8 ఎకరాలు...అలాంటి సందర్భాల్లో, ఆడపిల్లల తరపు అస్తి వీళ్ళకంటే ఎక్కువ వుంటే, అందులో share అడగవచ్చా...? ఆడపిల్లల తరపు అత్తమామలకు ఒకడే కొడుకు వుండి, ఓ 30 ఎకరాల అస్తి ఉందనుకోండి...దాంట్లో 1/3 వ, వంతు డిమాండ్ చేయవచ్చా...? ఆస్తిలో వాటా అడగటం మాత్రమే, criteria కాదు, దాన్ని కాపాడుకోవటం కూడా ముఖ్యమే కదా...?
చాలా బాగా చెప్పారు మేడం.👌👌👍👍💐💐
Very valuable information madam, God bless you.
Amma ee rule rajakeeya chattam. Adapillalaku manasocietylo Pranab poyavaraku enno vunnay. Pelli , pragency, bidding puttina delevary expenses, kanukalu, yearly pasupukumkalu, female baby agekoste selavalu, pellilo menamama varasa, intimate aadabidda deathly kuda annadammulu cheyavalasinavanni, aa anubandalu aastihakkuto mudivesi inni bandalaku hani jariki puttinti bandalu debba tinting. Idi mana aacharalu anubandalu damage chese chattam. Aadapillaku safega bandalu chedakunda sarichayali.
ఇలాంటి లోపభూయిష్టంగా ఉన్న చట్టా లవలనప్రజలకున్యాయవ్యవస్థమీదనేనమ్మకంలేకుండాపోతుంది
Govt..taken very wrong Decision madam. Today very son sufferings.
Your super guidence Madam
తుప్పు పట్టిన చట్టాలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. 1985 and 2004 ప్రకారం అస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు అని చెప్పినప్పడు అధి act implementation చేసిన year నుండి పుట్టిన వాళ్లకు అని ఉండాలి కాని వెనక్కి వెళ్ళిన 30 తో 40 year's back వాళ్ళకి అని చెప్పడం చాలా worrest decision. దీని వలన 40సంత్సరాల బంధువుల కూడా కొట్టుకొని చస్తున్నారు. ఒకడు వాడి స్వార్థం కోసం చేసిన చట్టం నేడు ఎన్నో సమస్యలకు మూల కారకం.
Mundamoori Lanja Rao gadu
Thank you madam. Now I faced these situation.
నమస్కారం మేడం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,నా పేరు కల్పన, నా వయసు 39 సంవత్సరాలు, నాకు పెళ్లి అయి 15 ఇయర్స్ అవుతుంది,
నాకు ఇద్దరు పిల్లలు,
అమ్మ నాన్న ఇద్దరు లేరు,
అన్న ఉండు పెళ్లి చేసి పంపించాడు, అంతే
ఈ రోజు వరకు కూడా నేను ఎలా ఉన్నానో కూడా చూడ లేదు,
నా భర్త రోజు నరకము చూపిస్తాడు
చావలో , బ్రతకాలో అర్ధం అవడం లేదు
పెళ్లి అయినప్పడి నుండి
నా సంపాదన తింటున్నావు అని తిట్లు, కొట్టడం జరుగుతుంది మేడం.
ప్రతీ రోజు ఏడవడం తప్ప నా జీవితం లో ఇంకా ఏమి లేదు
మా తాతల ఆస్తులు 13 ఎకరాలు వుంది నాకు ఒక ఎకరాము పొలం కూడా ఇవ్వలేదు మా అన్న,ప్లీజ్ మేడం నాకు ఏదైనా పరిష్కారం చూపించండి మేడం.
Excellent baga chepparu
Good👍😊😭 ok👌 my family👪🙋 is the👪😇👪😇 best👍💯
Going to the world👪 is😭🙋
Namaste 🙏 madam good explanation
ఆస్తి లో స్త్రీలకి సమాన హక్కు అనే చట్టం ముమ్మాటికి తప్పు
Ni pellaniki asthi Leda ra puka .anduke nuvvu support cheyyadam ledu kadara .ni opinion ni guddalo pettuko be
Yass 100% curact chepparu
@@money_tranfer11
Hu
Correct పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి భర్త పిల్లలతో హాయిగా ఉంటారు. తల్లిదండ్రులకు వచ్చి ఎలాంటి సేవలు చేయరు కానీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అన్నదమ్ములతో తల్లిదండ్రుల ఆస్తి కావాలని గొడవకు వస్తారు.
Gondhu matalu matadkhu picheee pulkaaaa
మేడం మాకు ఒక చిన్న ఇల్లు వుంది మా హస్బెండ్ కి ఇద్దరు అక్కలు వున్నారు వాళ్ళకి హౌసెస్ వున్నాయి కానీ మా హోస్ కి ఓట కి వస్తున్నారు
Excellent explanation mada...m
Chala manchi massage icharu madamgaru
మేడమ్, మా నాన్న 3 ఎకరాల భూమి ఉన్ని, కని, ఆది మా తాతయ్య అస్తి, మా నాన్న అస్తి కడు. నా సోదరుడికి అప్పలూ ఉనయ్యా. అవి నా తండ్రి చసిన అప్పికాడు
Wah:).. Super Explained. Straight and Right Points
Suuuuuper Medam bhaley chepparu
తల్లిదండ్రులను సమానంగా చూసుకోకపోతె బిడ్డల, అల్లుళ్ల ఆస్తులు కూడా జప్తు చేసే లా చట్టం ఉండాలి
@akshaj5104
Erripuka, are you property to the son-in-law. It doesn't make any sense.
@@raghunathreddybudda-hk1jc arey havlega తలిదండ్రుల దగ్గర తీసుకుని రమ్మని ఒత్తిడి చేసేది వాళ్ళే కదా,,,
@@akshaj5104 Erripuka no girl, girl parents doesn't marry poor boy. Why the hell boy should marry girl who don't have job, who don't have property?
Really mam chala baga cheparu... mam... 🙏
Madam
Govt.should remove very strictly Dowry system,after marriages daughters are not taking care about their family members father,mother, totally affections spoiled .
అమ్మాయి లు తల్లీ తడ్రి ని చూడరు ఆడపడుచు హోదా కావాలి చూసయ్ కోడలిని చిన్నాతంగా చూస్తారు అత్త లు కోడా తక్కువ కాదు కూతరు చూడక పోయిన చూసయ్ కోడలిని అర్థం చేసుకోరు ఎంత సేపు కూతురు అది చూసిన చూడక పోయిన పట్టిన పైతకపోయినా కూతురు అంతే కోడలు అటు ఇటు కోడా లేకలో ఉండదు మొగుడు మంచిగా ఉంటే చాలదు అందరూ అర్థం చేసుకోవాలి కొడుకు అన్నీ చెయాలి కోడలు పిల్లులు దూరం తమ్ముడు కావలి కష్టం వస్త్య్ మరదలు పిల్లులు వద్దు ఏమిటో
Medamgaru Ma adapaduchu ma attagarini cheet chesi regestetion chepunchukundi.mammalni house kali cheyyamantundi
Chala chakaga cheparu madam 🙏🙏
మేడం మేనల్లు అని బ్రతిమిలాడి ఒప్పించి పెళ్లి చేశారు చేసిన తర్వాత ఎలాంటి బాగోగులు చూడకుండా వారిని పట్టించుకోకుండా పెళ్లి అయిన తర్వాత కొంచెం భూమి ఇస్తానని మాట తప్పారు అడిగితే ఏమీ ఇవ్వము అని పంచాది పెట్టుకొని పదేండ్లు గడిచినా మాటలే మానేశారు పిల్లలు పుట్టిన వారుచేయాల్సిన బాధ్యత కూడా నిర్వర్తించలేదు గర్భం దాల్చినప్పుడు ట్రీట్మెంట్ కానీ etc చాలా ఉన్నాయి దాని పరిష్కారం
Very very knowledgeable video, u expressed practical difficulties which every family is facing, but nowadays relationship became so toxic that even after writing Will...... Daughters are ready to challenge even Will.
Super madam chala Baga cheparu andi
బాయ్స్ కట్టే అప్పులు.. పేపర్స్... కర్చులు... అన్నీ లెక్కలు.. ప్రూఫ్..etc.. అమ్మ నాన్న... రాయాలి.. రాసుకోండి అని చెప్పాలి.... ముందే
Chala currect ga chepparu madam
Namaste madam
We are 3 children from Chennai. My dad died and he gave our house as guarantor and that friend abscond. The house went to auction and my brother's father in law came forward to help and the court forgive to pay the debt. After that my brother s wife get rid everyone of the house liberally and quarrel with everyone
So I need my share as my mom is abandoned from home. But they are not ready to give the share for any body. Please give your advice
Super madam bagA chepparu
❤good explain and discussion on good point
Ammailaku katnaalu gold mottam petti malli astula vatalaki vaste ela medam
Madam, Your r great
Na badha ade...i know that pain expenses ki raaru aasthiki vastaaru...this happens where brother and sisters there...am also a girl where I have taken my family responsibility but my sister in law different relates here
GREAT VIDEO.THANKS. MADAM
Madam manabaratha bretes law's mabaratha samajaneke mana nejayathe masthath vaneke E. Law's charekadhu kremnal ke thapudu manachlaku dhongalaku kunelaku chala upyogapaduthundhe kene nejayaparulaku sathaya jevanavedhananeke palethaym sonaym🙏🙏🙏🙏🙏🙏💥💥💥💥💐🙏💐🙏meku 🙏🙏
Than k u medam chala baga chepparu
Astulu echi.. Magavallu.. City's ki poyi security and housekeeping works chesukovali..
Chala baga chepparu medam
Mam super ga chepparu
Excellent info tqsm madam
మగపిల్లలుకు ఆస్తులు ఇవ్వవద్దు అప్పులు ఇవ్వండి అదే ధర్మం ఆడపిల్లలకు తండ్రి ఆస్తి అయిన తల్లి ఆస్తి అయిన పూర్తిగా వాళ్ళకే చెందాలి ఆడపిల్ల బాగుంటే చాలు మగాడు వాడి కష్టార్జితం తో వాడు సమకూర్చుకోవాలి అదే కద కొంత మంది పేరెంట్స్ మాట సూకీబవ 👍
Bharata desham lo abbai la puttadam especially pedda santanam...maha papam.....all responsibilities to sons only🙄
yes ma atha family koda anthe
Kodukulu...ATMs.....any time money ....kuturlu bagunte chalu
ఈ చట్టం వల్ల కుటుంబాలే చెడి విడి పోవటం జరుగుతుంది మేడం. ప్రేమతో ఇవ్వడం వేరు అక్కడ ప్రేమలు ఉంటే ఇస్తారు కానీ ఈ చట్టం వల్ల ఇవ్వకుంటే నిదానంగా కోర్టుకు వెళ్తున్నారు. ఇక్కడ వారి బరువు బాధ్యతలు కొడుకుల పైనే ఉంది వాల్లు మాత్రం చూడరు చూసేవారు తక్వా
Madam
Ma parents aada pillalu varasulu Karu Ani declare chesaru
Property antha kodukuleke esthami chepparu.
Ma parents ki two sons and nenu okee daughter ni.
Nenu na childhood nunchi ee gender discrimination face chesunanu.
Daughter Ane one reason tho na parents Naku property lo share radu Ani declare chesaru.
Ma daddy ki pension kuda vadtundi.
One question madam please answer cheyandi
Nenu daughter ga puttadam nenu chesina papama
????
Nenu government teacher ni
Suppose na students vachi
Maga piillalu varasula
Adapillalu varasulu kada Ani question veste nenu emani answer cheyali???
Ma parents dowry memu neku echesam antunatu
Kani mam
Vallu ma brothers ki kuda dowry tesukunaru kada mam.
Dowry Naku echaru valla sons ki tesukunaru.
Dowry gurinchi matlade right ekkada ma parents ledu
Please mam Naku answer cheyandi
Nenu varasuraluni kada??
Nenu daughter ga puttadam mae thappa??
Nenu property share adagadame thappa??
Eee gender discrimination nenu face cheyadam correct ???
You are exactly correct .u have right
Correct madam
Very good video . One question does Veelunaama has any expiry date ? How long it’s valid ? Some people are saying better do registration because Veelunama doesn’t have long period of validity or something …please advise on this
Will deed registration avvatamledu
మేడం నమస్తేమా నాన్నగారు నాకు పెళ్లికి ఎకరాల ల్యాండురాసి ఇచ్చారుఅది మా అన్నదమ్ములు ఇద్దరు కలిసివాళ్ల పేరువాళ్ల పేరు చేయించుకున్నారుఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలునన్ను ఏ విధంగా పట్టించుకోవడం
Medam garu Baga chepparu aasti panchu kunnappudu appulu kuda panchali medam thalli thandrulanu kuda sadali oka aasti panchu kovadame kadu medam
Correct ga chepparu mam
పూర్వార్జితమైన ఆస్తి కుటుంబ సభ్యులందరికీ హక్కు ఉంటుంది కదా తండ్రి ఒక్కడే వీలునామా వ్రాయవచ్చా
మేడం చాలా బాగా చెబుతున్నారు ఆస్తులు రేట్లు ఎక్కువ పెరగడం వాళ్లే బంధుత్వాన్ని కూడా చూడలేదు
ఇన్నాళ్లు లేని. ఒక మంచి చట్టాన్ని కోర్టు ఇప్పటికైనా ప్రజలముందు. వుంచినందుకు హ్యాపీగా గ ఫీల్ అవుతుంటే. మళ్ళీ దీనిమీద గొడవలు. స్టార్ట్ చేశారు. నాకు మా అమ్మ గారు 8 సెంట్ ల భూమి. ఇచ్చారు. 3 సెంట్. లలో చిన్న ఇల్లు కట్టాము. మిగతాది. తనకు ఇచ్చేయమని న brother. అమ్మతో గొడవ పెట్టుకున్నారు. నేను. ఇవ్వను. అది నా పిల్లలకు కావాలి నీకు ఇష్టం లేకపోతే నీ ఇంటికి రాను అని తెగేసి చెప్పాను. నా place nenu dakkinchukunnannu. Brother ki కూడా. 8 సెంట్ ల భూమి. ఇచ్చారు మా అమ్మ. అది సరిపొదట. మరి నేనెలా బ్రతకాలి. మాకు own house. Ledu. Bro ki vundi. Chaala pedda illu. Memu city. Lo rentki వుంటూ. పిల్లలను. Chadivinchukuntinnamu. మా వారికి. ఎలాంటి. ఆస్తులు లేవు. ఓన్లీ జాబ్ వుంది. అంతే.
మేడం మా అమ్మ చనిపోయింది 10 సంవత్సరాలు అయింది మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమెకు కూతురు పెళ్లి చేశాము మళ్లీ నా చెల్లి ఆస్తులు కావాలని ఇబ్బంది పెడుతుంది నేను ఎంతో కొంత ఇస్తా అని చెప్పాను నేను సమస్యల్లో ఉన్నాను అర్థం చేసుకోవడం లేదు ప్లీజ్ రిక్వెస్ట్ మా నాన్న ఆస్తులు నాకు ఎలా రావాలి అవుతాయా పరిష్కారం చెప్పండి మేడం మీరు చెప్పే సమాధానాలు అందరికీ సంతోషకరంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
How can court decide the debt of the family
Super ❤️ Tq tq so much ma'am
Good Analysis
ఆడపిల్ల వాళ్ళ పిల్లలు మగ పిల్లవాళ్ళ పిల్లలు కొట్టుకోవడం జరుగుతుందిి ఇప్పటికి
Adda case courts ela teesukontayi, no.s ela allot chesthayi madam.?
better to distribute the property by equal and ask 15:09 the children get out from the house then no headache of son and daughter let them to marry according to their choice
Aasti lo vaata ki daughters vastaru appu matuku koduku matrame teerchala?
మేడం ఒకతనికి ముగ్గురు పిల్లలు 2 male 1 women
అతను ఇల్లు చనిపోయేముందు ఇద్దరు కొడుకులు కు గిఫ్ట్ డీడ్ రాశారు ...కానీ రిజిస్ట్రేషన్ అవలేదు ....
ఈ లోపుగా మొదట పెద్ద కొడుకు చనిపోయారు ( అతనికి పెళ్లి అవలేదు)
తరువాత 15 days తరువాత తండ్రి చనిపోయారు .....
అయితే కూతురు వాళ్ళ ఇంట్లోనే పెళ్ళైన తరువాత కూడా 15 to 20 years gaa వుంటున్నారు ...
ఇప్పుడు కూతురు కూడా వాటా వుంది అంటున్నారు ..... ఆ చిన్న కొడుకు కి పెళ్లి అవకుండా ఆ ఇంట్లోనే తిష్ట వేసుకొనే వున్నారు ...
Any solution madam
Chala baga chepparu mam...nenu adapillalame.....kani anni vishayallo badyatalu panchali.....
స్త్రీ కి పిల్లలు లేరు. జాబ్ ఉంది .. ఇంతకు ముందు పెళ్లి అయిన ఒకతను తో 498a కేస్ ఉండగా చనిపోయారు. ఆస్తులు ఎవరికి చెందుతుంది. జాబ్ service register లో అతని పేరు ఉంది. సలహా ఇవ్వగలరు.
Madam Bharath gas cylinder kast month book chesa madam.delivery time lo extra 80rupees adigadu.nenu evanu ani cheppa.naku cylinder evvakunda vellipoyaru.consumer case ela veyali.evarini contact avvali.pls reply madam
first give complaint against gas agency call center they will 100% take action .you have to bp gas call center
ఈరోజుల్లో ఆడపిల్ల ఇంట్లో అమ్మవాలు వచ్చి చాలా రోజులు ఉంటున్నారు...వారిని ఆడపిల్ల వాళ్ళు అన్నివిధాలుగా చూసుకుంటున్నారు.
Yes nijame madam katnalu echi prathi festival ki estunno vunnam appulalo vunna kuda ma adapaduchu vata kosam manmaani vedistune vundhi
Yes mam wht u said right i have 1 doubt mam in our mother in law home im not having any property can i expect from maternal home for property how much share please tell mam
Namaste madam entikivachi kodallaki enbadyatauntundi aditallileni intilo pellilatoo patu mehata karyaluanni chasi ippudu nenuanni
Anni dochu koni poyaru tallila chusu kunnanu
Thank you for information madam
Madam nenu meeku veerabhimani chala Baga chepparu madam
"అమ్మా మీకు ధన్యవాదాలు".
Avunu madam,
సిగ్నేచర్లతో సంబంధం లేదు తల్లిదండ్రికి ఎంతమంది సంతానమైన తల్లిదండ్రికి సాగిన వారైనా సరే అదే తల్లిదండ్రి ఆస్తి ఎవరి పేరున రాసి సంతకం పెట్టి ఇస్తారు వాళ్లకే హక్కు ఉంటుంది కూతుర్ల కొడుకులు కొడుకు కొడుకులు ఎవరికీ ఏమాత్రం హక్కు లేదు నాలుక జారీ అడగటం వల్ల ఎంత దిగజారారో ఆలోచించుకోవాలి మా ఇంట్లో కూడా ఇలాగే జరిగింది ప్రజెంట్ మీద పెండింగ్ ఉంది నా పేరు మీద వస్తుంది నాలుగు లక్షలు అప్పు ఉంటే తీర్చాను ఒక మానసిక వికలాంగుడు ఉంటే అతనిని సాగుతున్నాను మాకు ఉన్న జాగా నాలుగు కుంటల ఒక సెంటు మాత్రమే నాలుగు గదిలినందుట్లో అది నాకు పేరు మీద రాసిచ్చారు మా నాన్నగారు అంతటితోనే కథ ముగిసిపోయినట్లే ఆలోచించండి అందరూ ఒకే కడుపున పుట్టిన అందరూ ఒకే భూమి మట్టిలో కలిసి పోవాల్సిందే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanksmamverysupergaexplainchesarmam