ఎన్నుకున్నాడు సృష్టికిముందే DKMC102 YENNUKUNADU SRUSTIKIMUNDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #Devunikrupamusicchanel
    #endtimesongs
    #endtimemessagesongs
    ఎన్నుకున్నాడు సృష్టికిముందే DKMC102 YENNUKUNADU SRUSTIKIMUNDE #DKMC102 DevuniKrupa MusicChanel #dkmc
    MUSIC , LYRICS , SINGERS:- MARK
    ఎన్నుకున్నాడు
    సృష్టికి ముందే
    ఏమి లేనప్పుడే ప్రేమించాడు
    సృష్టిరకకన్నా ముందుగానే ఏర్పరచాడు
    ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు
    సృష్టికన్నా ముందరే ఎన్నుకున్నాడు
    ఎవరికి ప్రత్యక్షతనివ్వాలో
    వారినే ముందుగా ఏర్పరచెను
    గొర్రెపిల్ల జీవగ్రంధమందున
    వారి పేరు రాసి ఉంచెను
    ఆయన ప్రణాళికలో ఉన్నవారు
    ఎవరికి అర్ధమే కానేకారు
    వధువు ఎన్నడూ మోసపోదు
    మోసపోయినది వధువు కాదు
    రక్తము చిందించబడక ముందరే
    అసలు ప్రపంచము పుట్టక ముందరే
    నా పేరు రాయబడి ఉండెను
    దేవునిచే నిర్ణయించి ఉండెను

ความคิดเห็น • 40