Devuni krupa music channel
Devuni krupa music channel
  • 225
  • 991 064
మార్చుకునేదను DKMC114 Marchukunedanu #DKMC114 DevuniKrupa MusicChanel #dkmc
#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
మార్చుకునేదను DKMC114 Marchukunedanu #DKMC114 DevuniKrupa MusicChanel #dkmc
MUSIC , LYRICS , SINGERS:- MARK
పల్లవి
మార్చుకునేదను ప్రతి దినమున
నీవలె మారుటకు నా జీవితం
పాప క్షమాపణ నీలోనే
పాప మన్నింపు నీ రక్తం లోనే
మన్నించి కాపాడుము తండ్రి
చరణం 1
కలువరిలో కొట్టబడినా
నీ ద్వారానే మాకు రక్షణ
పాప క్షమాపణ నీలోనే
పాప మన్నింపు నీ రక్తం లోనే
మన్నించి కాపాడుము తండ్రి
చరణం 2
కలువారిలో చిందించిన
నీ రక్తమే మాకు ఆశ్రయం
పాప క్షమాపణ నీలోనే
పాప మన్నింపు నీ రక్తం లోనే
మన్నించి కాపాడుము తండ్రి
చరణం 3
కలువరిలో జయమొందిన
నీలోనే మాకు విజయము
పాప క్షమాపణ నీలోనే
పాప మన్నింపు నీ రక్తం లోనే
మన్నించి కాపాడుము తండ్రి
มุมมอง: 2 031

วีดีโอ

నే నెందుకో నీ సొత్తుగా DKMC113 Nenenduko Ne Sothuga #DKMC113 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 2K19 ชั่วโมงที่ผ่านมา
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs నే నెందుకో నీ సొత్తుగా DKMC113 Nenenduko Ne Sothuga #DKMC113 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK నే నెందుకో నీ సొత్తుగా పల్లవి నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా చీకటి దారులలో పడిపోని ప్రత్యక్షతను ఇచ్చినావు నీ రాజ్యమందు స్థిరవాసిగా నను ఎంచినవే నీవాడిగా నే నెందుకో నీ సొత్...
ఆదరణ నీవేగా DKMC112 ADHARANA NEVEGA #DKMC112 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 2.4K14 วันที่ผ่านมา
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs ఆదరణ నీవేగా DKMC112 ADHARANA NEVEGA #DKMC112 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK CHORUS :- JYOTHI MARK ఆదరణ నీవేగా పల్లవి ఆదరణ నీవేగా ఆనందము నీవేగా నా పోరాటపు ప్రతి విజయము | నీయందే కలిగింది నా యేసయ్య నా ఆశ్రయ దుర్గము నిత్యము నువ్వేగా నను నిత్యము నడిపే ధైర్యము నువ్వేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా చరణం 1 కనిపెట్టి ...
యోసేపుకు తోడై DKMC 111 | YOSEPUKU THODAI #DKMC111 Devuni krupa Music Channel 2024
มุมมอง 2K21 วันที่ผ่านมา
#DKMC #dkmc111 #christiansongs యోసేపుకు తోడై DKMC 111 | YOSEPUKU THODAI #DKMC111 Devuni krupa Music Channel 2024 దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు DKMC 111 :- యోసేపుకు తోడై MUSIC , LYRICS , SINGER :- MARK దేవుని కృప మ్యూజిక్ ఛానల్ యోసేపుకు తోడై పల్లవి యోసేపుకు తోడై ఉండినట్లుగా నాకు తోడై ఉందువే చెరసాల నుండి విడిపించినావు రాజా సింహాసనమునిచ్చావయ్యా యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య చరణం 1 యాకోబుకు తోడ...
మిగిలి ఉన్నది కృపాకాలము DKMC 110 | MIGILI UNNADI #DKMC110 Devuni krupa Music Channel 2024
มุมมอง 2.8K28 วันที่ผ่านมา
#DKMC #dkmc110 #christiansongs మిగిలి ఉన్నది కృపాకాలము DKMC 110 | MIGILI UNNADI #DKMC110 Devuni krupa Music Channel 2024 దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు DKMC 110 :-మిగిలి ఉన్నది కృపాకాలము SINGER :- JYOTHI MARK , MARK MUSIC , LYRICS :- MARK పల్లవి మిగిలి ఉన్నది ఇక కృపాకాలము ఇది క్రీస్తు రక్తమున్న కాలము క్రీస్తు రక్తమే మన పైన ఉన్నది మనము ఎత్తబడే వరకు నిలిచి ఉన్నది చరణం 1 గొర్రెపిల్ల మనకొరకు మ...
ఏ బాధలు ఏ కష్టము DKMC109 YE BADALU YE KASTAMU #DKMC109 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 8Kหลายเดือนก่อน
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs ఏ బాధలు ఏ కష్టము DKMC109 YE BADALU YE KASTAMU #DKMC109 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK పల్లవి ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా ఇంకా సజీవుడు నా దేవుడు నాపక్షమై నిలబడున్నాడు ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా చరణం 1 నా జీవితములో నే మోయని కస్టాలు అలవలె పైకెగసిన ఆ అలపైనా నడిసొచ్చినా దేవుడు లోతున...
ఎంత గొప్ప స్వరమయ్య DKMC108 YENTHA GOPPA SWARAMAYA #DKMC108 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 5Kหลายเดือนก่อน
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs ఎంత గొప్ప స్వరమయ్య DKMC108 YENTHA GOPPA SWARAMAYA #DKMC108 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK ఎంత గొప్ప స్వరమయ్యా పల్లవి ఎంత గొప్ప స్వరమయ్యా ఎంత గొప్ప స్వరమయ్యా ఏమంటు ఎరుగని ఈ దీనుని ఒక్క మాటతో నీవు మార్చితివె చరణం 1 మరణపడక నుండి ఎందరో మరణించినారు చనిపోవు వాడిని బ్రతికించినావు నీమాట తన నోట పలికించగా ఒక స్వరము ...
వాక్యవదువు సంఘము DKMC107 vakyavadhuvu sanghamu #DKMC107 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 3.1Kหลายเดือนก่อน
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs వాక్యవదువు సంఘము DKMC107 vakyavadhuvu sanghamu #DKMC107 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK వాక్యవదువు సంఘము పిలుచుచున్నది చివరికాలపు స్వరము అదృశ్య క్రీస్తులో భాగమైయున్నది త్వరలోనే ఏకమవ్వనున్నది అది క్రీస్తు సంఘము వాక్యవదువు సంఘము చరణం 1 గుణశీలములో గొప్పదిగానుండి సుశీలత కలిగి విశ్వాసముగుండి నిజముగా లోబడి జీవించ...
I WORSHIP YOU JESUS | ENGLISH WORSHIP SONG | EWS2 | DKMC #EWS2 #dkmc
มุมมอง 610หลายเดือนก่อน
I WORSHIP YOU JESUS | ENGLISH WORSHIP SONG | EWS2 | DKMC #EWS2 #dkmc ENGLISH WORSHIP SONGS BY DKMC DEVUN KRUPA MUSIC CHANNEL #DKMC #EWS2 #iworshipyoujesus I WORSHIP YOU I WORSHIP YOU JESUS SPEAKE TO ME LORD SPEAKE TO ME LORD IM WAITING FOR YOUR PRECIOUS WORD I WORSHIP YOUI WORSHIP YOU JESUS BLESS ME OH LORD BLESS ME OH LORD TO BE A BLESSING TO THE WORLD I WORSHIP YOUI WORSHIP YOU JESUS YOUR VOI...
యేసయ్య ఆరాధన DKMC106 YESAYYA AARADHANA #DKMC106 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 3.8Kหลายเดือนก่อน
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs యేసయ్య ఆరాధన DKMC106 YESAYYA AARADHANA #DKMC106 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS :- MARK SINGERS:- JOYCE దేవుని కృప మ్యూజిక్ ఛానల్ యేసయ్య ఆరాధన పల్లవి ఆరాధనా ఆరాధన ఆరాధనా యేసయ్య మాట్లాడయ్యా ఓ ప్రభువా నీ సన్నిధిన వేచియున్నాను చరణం :-1 నీమాటతో నన్నుపిలువయ్యా నీ బిడ్డను నేను నీబిడ్డను ఆరాధనా ఆరాధన ఆరాధనా యేసయ్య చరణం 2 నీ స్వరము...
విశ్వాసమే విజయం DKMC105 VISHWASAME VIJAYAM #DKMC105 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 2.7Kหลายเดือนก่อน
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs విశ్వాసమే విజయం DKMC105 VISHWASAME VIJAYAM #DKMC105 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK CHORUS :- JYOTHI MARK దేవుని కృప మ్యూజిక్ ఛానల్ విశ్వాసమే విజయం పల్లవి ఎంతటి విశ్వాసముంటే అంతటి విజయం నీదే విశ్వాసమే మన విజయము అది వినుటవలననే కలుగును అది క్రీస్తు మాట వలనే అది క్రీస్తు మాట వలనే చరణం :-1 ఆరాటపడును నీహృదయము దే...
మోషేకు తోడై DKMC104 MOSHE KU THODAI #DKMC104 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 11K2 หลายเดือนก่อน
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs మోషేకు తోడై DKMC104 MOSHE KU THODAI #DKMC104 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK మోషేకు తోడై పల్లవి :- మోషేకు తోడయ్యి ఉండినట్లుగా నాకు తోడై ఉందువే :-2 సైన్యాలు వచ్చిన సంద్రాలు వచ్చిన అడుగేసి దాటేసే కృప నిచ్చెను :-2 యేసయ్య ... యేసయ్య ... యేసయ్య ... యేసయ్య ... చరణం :-1 ఏలీయాకు తోడయ్యి ఉండినట్లుగా నాకు తోడై ఉందువే...
నేనున్నదీ క్రీస్తువైపే DKMC103 NENUNNADI KREESTHU VAIPE #DKMC103 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 6K2 หลายเดือนก่อน
నేనున్నదీ క్రీస్తువైపే DKMC103 NENUNNADI KREESTHU VAIPE #DKMC103 DevuniKrupa MusicChanel #dkmc
ఎన్నుకున్నాడు సృష్టికిముందే DKMC102 YENNUKUNADU SRUSTIKIMUNDE #DKMC102 DevuniKrupa MusicChanel #dkmc
มุมมอง 10K2 หลายเดือนก่อน
ఎన్నుకున్నాడు సృష్టికిముందే DKMC102 YENNUKUNADU SRUSTIKIMUNDE #DKMC102 DevuniKrupa MusicChanel #dkmc
మేఘములోన క్రీస్తు వచ్చాడు DKMC101 Meghamulona kristhu Vachadu#DKMC101 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 3.6K2 หลายเดือนก่อน
మేఘములోన క్రీస్తు వచ్చాడు DKMC101 Meghamulona kristhu Vachadu#DKMC101 DevuniKrupa Music Chanel #dkmc
JESUS HAS COME | ENGLISH WORSHIP SONG | EWS1 | DKMC #EWS1 #dkmc
มุมมอง 1.3K3 หลายเดือนก่อน
JESUS HAS COME | ENGLISH WORSHIP SONG | EWS1 | DKMC #EWS1 #dkmc
ఎవరు లెక్కింపజాలని DKMC 100 YEVARU LEKKIMPA JAALANI#DKMC100 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 11K3 หลายเดือนก่อน
ఎవరు లెక్కింపజాలని DKMC 100 YEVARU LEKKIMPA JAALANI#DKMC100 DevuniKrupa Music Chanel #dkmc
கடவுளின் அருள் DKMC TAMIL | KATAVULIN ARUL | Logo | END TIME Tamil Christian Songs
มุมมอง 2513 หลายเดือนก่อน
கடவுளின் அருள் DKMC TAMIL | KATAVULIN ARUL | Logo | END TIME Tamil Christian Songs
DKMC ENGLIGH SONGS Devuni Krupa music channel New Logo #dkmc
มุมมอง 2523 หลายเดือนก่อน
DKMC ENGLIGH SONGS Devuni Krupa music channel New Logo #dkmc
DKMC Devuni Krupa music channel దేవునికృప మ్యూజిక్ చానెల్ New Logo #dkmc
มุมมอง 5133 หลายเดือนก่อน
DKMC Devuni Krupa music channel దేవునికృప మ్యూజిక్ చానెల్ New Logo #dkmc
మా కాపరి మా కాపరి DKMC 99 MAA KAAPARI #DKMC99 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 12K3 หลายเดือนก่อน
మా కాపరి మా కాపరి DKMC 99 MAA KAAPARI #DKMC99 DevuniKrupa Music Chanel #dkmc
పరిశుద్దులు DKMC 98 PARISHUDHULU #DKMC98 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 4.4K4 หลายเดือนก่อน
పరిశుద్దులు DKMC 98 PARISHUDHULU #DKMC98 DevuniKrupa Music Chanel #dkmc
మహిమా మేఘము DKMC 97 MAHIMA MEGHAMU #DKMC97 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 7K4 หลายเดือนก่อน
మహిమా మేఘము DKMC 97 MAHIMA MEGHAMU #DKMC97 DevuniKrupa Music Chanel #dkmc
పరిశుద్దుడైన యాజకుడు DKMC 96 PARISHUDAINA YAJAKUDU #DKMC96 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 3K4 หลายเดือนก่อน
పరిశుద్దుడైన యాజకుడు DKMC 96 PARISHUDAINA YAJAKUDU #DKMC96 DevuniKrupa Music Chanel #dkmc
ఆధారం ఎవరయ్య నాకు DKMC 95 AADHARAM YEVARAYYA NAKU #DKMC95 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 13K4 หลายเดือนก่อน
ఆధారం ఎవరయ్య నాకు DKMC 95 AADHARAM YEVARAYYA NAKU #DKMC95 DevuniKrupa Music Chanel #dkmc
కాపాడుచున్నావు DKMC 94 KAAPADUCHUNNAVU #DKMC94 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 11K5 หลายเดือนก่อน
కాపాడుచున్నావు DKMC 94 KAAPADUCHUNNAVU #DKMC94 DevuniKrupa Music Chanel #dkmc
ఆయన ప్రేమించాడు DKMC 93 Ayana Preminchadu #DKMC93 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 3.5K5 หลายเดือนก่อน
ఆయన ప్రేమించాడు DKMC 93 Ayana Preminchadu #DKMC93 DevuniKrupa Music Chanel #dkmc
ప్రార్ధించెద ప్రార్ధించెద DKMC 92 Prardhincheda #DKMC92 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 5K5 หลายเดือนก่อน
ప్రార్ధించెద ప్రార్ధించెద DKMC 92 Prardhincheda #DKMC92 DevuniKrupa Music Chanel #dkmc
నిను పోలి నడవాలని DKMC 91 Nine poli nadavalani #DKMC91 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 23K6 หลายเดือนก่อน
నిను పోలి నడవాలని DKMC 91 Nine poli nadavalani #DKMC91 DevuniKrupa Music Chanel #dkmc
తియోఫని వస్త్రము DKMC 90 Thiyophani vasthramu #DKMC90 DevuniKrupa Music Chanel #dkmc
มุมมอง 24K6 หลายเดือนก่อน
తియోఫని వస్త్రము DKMC 90 Thiyophani vasthramu #DKMC90 DevuniKrupa Music Chanel #dkmc

ความคิดเห็น

  • @PuvvalaBalaram-m3x
    @PuvvalaBalaram-m3x ชั่วโมงที่ผ่านมา

    వందనాలు బ్రదర్ మీ పాట లు విని బలం పొందుతూన్న ము మీకు దేవుడు దీవించును గాక.

  • @karunak-x9j
    @karunak-x9j 3 ชั่วโมงที่ผ่านมา

    Yes It's true 😄❤ Amen 🙏🙌

  • @revt.joseph9698
    @revt.joseph9698 วันที่ผ่านมา

    adova dutha ardamm ameti sir🙏

  • @DJayaofficial777
    @DJayaofficial777 3 วันที่ผ่านมา

    సాంగ్ చాలా బాగుంది. God bless you brother..

  • @SamuelDasari-j9w
    @SamuelDasari-j9w 3 วันที่ผ่านมา

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సోదరుడు❤❤❤🎉🎉

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 4 วันที่ผ่านมา

    Praise the lord brother ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @ramukongara664
    @ramukongara664 4 วันที่ผ่านมา

    God Bless You Brother ❤

  • @jyothimark6227
    @jyothimark6227 4 วันที่ผ่านมา

    God bless you 🙏

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 4 วันที่ผ่านมา

    Shalom bro 🙏praise the lord bro 🙏god bless you 💯ఆమేన్ 🙏

  • @dineshkodepaka6326
    @dineshkodepaka6326 4 วันที่ผ่านมา

    Glory to God 🙏❤

  • @prashanthbokka
    @prashanthbokka 4 วันที่ผ่านมา

    Praise the lord

  • @BrotherAbraham
    @BrotherAbraham 4 วันที่ผ่านมา

    Godblessyou.all

  • @ruthshashikala4440
    @ruthshashikala4440 4 วันที่ผ่านมา

    Shalom I believe this message

  • @PavarKrishna-r4j
    @PavarKrishna-r4j 5 วันที่ผ่านมา

    Happy birthday 🎂🎈 God 🎂🎙️💯💔🌄💫⏱️🚭🇳🇪🎆🎇🧨🧶🥁🎙️📺🔋💽🪙💵💳🎼💕 Happy

  • @PavarKrishna-r4j
    @PavarKrishna-r4j 5 วันที่ผ่านมา

    Hppy❤❤❤❤

  • @BabuGunjara
    @BabuGunjara 5 วันที่ผ่านมา

    ❤❤🎉🎉🎉

  • @JyothiJalli-s7h
    @JyothiJalli-s7h 6 วันที่ผ่านมา

  • @charanbandi901
    @charanbandi901 7 วันที่ผ่านมา

    Amen

  • @SunilSunil-ij5nl
    @SunilSunil-ij5nl 7 วันที่ผ่านมา

    God bless you brother song very good 🎉🎉❤

  • @satirugulla
    @satirugulla 7 วันที่ผ่านมา

    పాట బాగుంది. కానీ మీ పాటలన్నీ scale ఎందుకంత అంత high pitch లో చేస్తారు? జానపదం మీద బాగా పట్టున్నట్టుంది. సంఘాలలో పాడుకునే విధంగా సులభ సరళి వాడాలి అందునా వర్తమాన గీతాలు మాధుర్యం,ఆత్మీయత ఉట్టిపడాలే కానీ దరువు కాదు.

  • @MRSLordJesusChristTabernac-d9w
    @MRSLordJesusChristTabernac-d9w 7 วันที่ผ่านมา

    🦅Yes wonderful song God bless you brother amazing grace Glory to God in the name of lord Jesus Christ only 🌾

  • @medaramayurvedic3661
    @medaramayurvedic3661 8 วันที่ผ่านมา

    God bless you brother

  • @daivachitham8279
    @daivachitham8279 8 วันที่ผ่านมา

    SUPER SONG❤

  • @ChevuriDivena
    @ChevuriDivena 8 วันที่ผ่านมา

    ప్రభువై నా యేసుక్రీస్తు నామములో వందనాలు అన్న 🙏🙇‍♀️

  • @phinehashvadhuvuchannel785
    @phinehashvadhuvuchannel785 8 วันที่ผ่านมา

    ఆమెన్ ❤

  • @chinniganesh6625
    @chinniganesh6625 8 วันที่ผ่านมา

    God bless you brother, amazing grace,continue brother we are enjoy with your singing

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 8 วันที่ผ่านมา

    Praise the lord brother end time message song very nice

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 8 วันที่ผ่านมา

    God bless you bro glory to god 🙏 షాలోమ్ సహోదరుడా 🙏

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 8 วันที่ผ่านมา

    దేవుడైన యెహోవా తాను చేయ సంకల్పించినదానిని తన సేవకులకు తెలియజేయకుండా ఏమి చేయడు అలాగే సోదమ గోమెరాను నాశనం చేయడానికి ముందు తన సేవకుడైనా అబ్రాహాముకు మమ్రేదు వృక్షం దగ్గర తెలియజేసి అప్పుడు లోతు కుటంబంను రక్షించాడు అలాగే తన శేరిరం అయినా ఇ చివరి కాలపు వధువును పిలువడానికి తన సేవకుడైనా ఏడవ దూత బ్రనూహంను పంపి ఇ చివరికాలపు వధువును లోకంలోనుండి పిలువడానికి వచ్చాడు 💯🙏దేవునికే మహిమ amen 🙏god bless you bro shalom 🙏

  • @dineshkodepaka6326
    @dineshkodepaka6326 8 วันที่ผ่านมา

    Glory to God 🙏❤

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 8 วันที่ผ่านมา

    Amen glory to god 🙏shalom సహోదరుడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను నీకు వందనాలు 🙏

  • @jyothimark6227
    @jyothimark6227 8 วันที่ผ่านมา

    Praise the lord

  • @SamuelDasari-j9w
    @SamuelDasari-j9w 8 วันที่ผ่านมา

    Super song anna

  • @jyothimark6227
    @jyothimark6227 8 วันที่ผ่านมา

    God bless u

  • @supernaturalcloud
    @supernaturalcloud 8 วันที่ผ่านมา

    క్రీస్తు నామములో వందనములు గాడ్ బ్లెస్స్ యు

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 10 วันที่ผ่านมา

    అవును ప్రభువా 🙏నీ స్వారక్తమిచ్చి నీ ప్రాణం వెల బెట్టి నన్ను కొన్న నువు తప్ప ఇంకా ఎవ్వరు చేయగలరు ప్రభువా 🙏

  • @ChinnaRavi-uf8br
    @ChinnaRavi-uf8br 11 วันที่ผ่านมา

    𝔾𝕠𝕕 𝔹𝕝𝕖𝕤𝕤 𝕐𝕠𝕦 𝔹𝕣𝕠𝕥𝕙𝕖𝕣.. 𝕍𝕖𝕣𝕚 ℕ𝕚𝕔𝕖 𝕊𝕠𝕟𝕘🙏🙏🙏

  • @babusadimela6817
    @babusadimela6817 12 วันที่ผ่านมา

    More songs in english, May God Bless You abundantly

  • @SATYAVEDADARSHANTV
    @SATYAVEDADARSHANTV 12 วันที่ผ่านมา

    Aa 7 dhootha addanki.ranjith ophiranna

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 14 วันที่ผ่านมา

    Praise the lord brother very nice song ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @malleshkamulaiahgari6933
    @malleshkamulaiahgari6933 14 วันที่ผ่านมา

    Amen❤

  • @beeraramesh485
    @beeraramesh485 14 วันที่ผ่านมา

    Amen

  • @pallavipreya6289
    @pallavipreya6289 14 วันที่ผ่านมา

    God bless you ❤All

  • @ramukongara664
    @ramukongara664 15 วันที่ผ่านมา

    GOD BLESS YOU BROTHER ❤

  • @SamuelDasari-j9w
    @SamuelDasari-j9w 15 วันที่ผ่านมา

    Yes Amen

  • @prashanthbokka
    @prashanthbokka 15 วันที่ผ่านมา

    Praise the Lord glory

  • @SoboyirenukaRenu
    @SoboyirenukaRenu 15 วันที่ผ่านมา

    Praise the lord Naku song mathram chala bavundii....❤....devuniki mahima kalugunuu gakka

  • @lakshmidevi5925
    @lakshmidevi5925 16 วันที่ผ่านมา

    All glory to God 🙏

  • @lavanyakrishnalavanyakrish8384
    @lavanyakrishnalavanyakrish8384 18 วันที่ผ่านมา

    Jesus mercy

  • @blessylatha
    @blessylatha 18 วันที่ผ่านมา

    Praise the lord, hallelujah 🙌🙏