దీనులకు ఆశ్రయుడా DKMC 22 Dheenuulaki Aashrayuda Latest Telugu Christian Song
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- #DKMC
#dkmc22
#mark
దీనులకు ఆశ్రయుడా DKMC 22 Dheenuulaki Aashrayuda Latest Telugu Christian Song #DKMC22
Music , Lyrics :- Mark
Singers :- Mark , Jyothi
దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
సాంగ్ -22 దీనులకు ఆశ్రయుడా
మ్యూజిక్ ,లిరిక్స్ :- మార్క్
సింగర్స్ :- మార్క్, జ్యోతి
పల్లవి :-
దీనులకు ఆశ్రయుడా నా దేవ
నా జీవనాధారమా :-
తగ్గింపులో హెచ్చించువాడా
నా దీన మనసును ఎరిగిన వాడా :-2
నీ ముందు నేనెంతవాడనయ్యా :-2
నీ ముందు మేమెంత వారమయ్యా
చరణం :-1
అహముతో ఎగిరిన యెజబెలును
కూల్చిన దేవుడవు నీవేనయ్యా :- 2
తగ్గింపు నొందిన ఎస్తేరును
మహా రాణిగా చేసినావయ్యా :-2
మహా రాణిగా చేసినావయ్యా
దీనులకు ఆశ్రయుడా నా దేవ
నా జీవనాధారమా :-
చరణం 2:-
అహముతో ఎగిరిన ఆహాబూను
కూల్చిన దేవుడవు నీవేనయ్యా :- 2
తగ్గింపు నొందిన దావీదును
మహా రాజుగా చేసినావయ్యా :-2
మహా రాజుగా చేసినావయ్యా
దీనులకు ఆశ్రయుడా నా దేవ
నా జీవనాధారమా :-
చరణం :- 3
అహముతో గర్వించి చెడిపోవుచున్నావా
దేవుని ఉగ్రత రానున్నది :-2
తగ్గింపునొంది జీవించుచున్నావా
దేవుని మహిమను చూసెదవు :- 2
దేవుని మహిమను చూసెదవు
దీనులకు ఆశ్రయుడా నా దేవ
నా జీవనాధారమా :-
తగ్గింపులో హెచ్చించువాడా
నా దీన మనసును ఎరిగిన వాడా :-2
నీ ముందు నేనెంతవాడనయ్యా :-2
నీ ముందు మేమెంత వారమయ్యా