చైనా యుద్ధ రహస్యాన్ని కూలం కుషంగా చెప్పిన డా.జయప్రకాశ్ నారాయణ | Dr.Jayaprakash Narayan Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • చైనా యుద్ధ రహస్యాన్ని కూలం కుషంగా చెప్పిన డా.జయప్రకాశ్ నారాయణ | Dr.Jayaprakash Narayan Speeches
    For More Updates :
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

ความคิดเห็น • 396

  • @knraju2558
    @knraju2558 4 ปีที่แล้ว +1

    గుడ్ ఏక్సప్లేయన్ ధన్యవాదాలు

  • @satishkk7501
    @satishkk7501 5 ปีที่แล้ว +28

    మన దగ్గరా ఈ వంశ రాజకీయం తీసివేస్తే చాల అభివృద్ధి అవుతుంది

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 4 ปีที่แล้ว +2

    వాస్తవాలు తెలిసిన వారెవరూ యుద్ధాన్ని కోరుకోరు.చాలా బాగా విశ్లేషించారు మీరు. ఇండియా మొదటగా తన చుట్టూ ఉన్న దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవాలి.దేశంలో కూడా అన్ని ప్రాంతాల పట్ల,మతాల పట్ల విద్వేష పూరిత భావాలను రెచ్చగొట్టకుండా అందరిని కలుపుకొని వెళ్లే ధోరణిని కనబర్చాలి.ఏ ఒక్క మతాన్ని కులాన్ని టార్గెట్ చేస్తూ భావోద్వేగాలు రెచ్చగొట్టకూడదు.రాజకీయంగా అది తాత్కాలిక ప్రయోజనం కలిగించవచ్చు.కానీ దేశ భవిష్యత్తు ని నాశనం చేస్తుంది.

    • @PratapSahu-sb3be
      @PratapSahu-sb3be 2 หลายเดือนก่อน

      Andarini.samanga.chustunaru.
      Modiji.garu.jai.bharat.

  • @కవి
    @కవి 6 ปีที่แล้ว +1

    సరిగ్గా చెప్పారు

  • @yadandlathirupathi9899
    @yadandlathirupathi9899 2 ปีที่แล้ว

    Tq sir valuable information

  • @shankarkailash8305
    @shankarkailash8305 2 ปีที่แล้ว

    Super clarity

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 4 ปีที่แล้ว +10

    ఈ విషయంలో చాలా మంచి విశ్లేషణ భారత ఎదగడం చైనకు ఇష్టం లేదు అందుకే ఈ పరిస్థితి కానీ మన దగ్గర ఉన్న కొందరు ముర్కులకు అర్థం కావడం లేదు భారతదేశం విభజన చెయ్యాలి అన్నది చైనా కాంగ్రెస్ పార్టీ కమునిస్టులు కానీ అది జరగని పని మోడీ ఉన్నంత కాలం

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 4 ปีที่แล้ว +1

    ఒకరి వినాశనాన్ని కోరుకునేది గొప్ప దేశమెలా అవుతుంది..?

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว

    యాచకో యాచకస్య శత్రుః.

  • @itharajuchennaiah8990
    @itharajuchennaiah8990 4 ปีที่แล้ว

    Excellent comments of indian culture

  • @santhoshakshanthala6636
    @santhoshakshanthala6636 6 ปีที่แล้ว +1

    nadeshaniki na pranamistha

  • @chinababu6940
    @chinababu6940 4 ปีที่แล้ว +18

    సార్ చైనా ఎంతైనా ఎదగొచ్చు దానికి భారత్ అడ్డు చెప్పదు పొరుగు దేశం అభివృద్ధి మనం కోరుకుంటున్నాం . అయితే మన దేశాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదు.

  • @rebelindian1326
    @rebelindian1326 7 ปีที่แล้ว

    Extremely informative session JP gaaru.

  • @kamalapurambaburao3531
    @kamalapurambaburao3531 4 ปีที่แล้ว

    Good sir

  • @sangamithramutyala6661
    @sangamithramutyala6661 4 ปีที่แล้ว

    Super sir

  • @nageswarudugolla6421
    @nageswarudugolla6421 4 ปีที่แล้ว +1

    చైనా శ్రమ ఫలితాలు నియంతలా సామ్రాజ్య కాంక్ష కలిగిన చక్రవర్తుల మించి శ్రమ ఫలితాలు ప్రజలకు అందకుండా జనాభా వేలాది గ్రామాలు మురికి వాడల్లా ఉంటున్నా నాయకత్వం వార్తలకు స్వేచ్చలేదు వారు ఎలా ఉంటారో తెలుసుకోవడం కష్టం స్వేచ్ఛ కొరకు వారికి ప్రపంచ ప్రజలు సహాయం అందించాలి

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 4 ปีที่แล้ว +3

    ఒక్కోసారి 2 లేదా 4 నెలల వ్యవధిలో ఒక దేశాన్ని ఎంచుకొని భూమిని ఒక క్రమ పద్ధతిలో చుట్టువున్న దేశాల భూముల్ని చైనా కాజేస్తూ ఉంటే చాలా గొప్పగా ఈ పిచ్చి దేశాలు కళ్ళు వొప్పగించి చూస్తూ, అమ్మో చైనా చాలా శక్తివంతమైనది అని ఊరుకుంటూ వస్తున్నాయి. ఈ దేశాలన్నీ ఒకదాని వెనుక ఒకటి గొరిల్లా రీతిలో భూమిని చైనా నుంచి తిరిగి కాజేయ్యాలి. టిబెట్, హ్యాంకాంగ్ నుంచి వెల్లగొట్టాలి. ఆ తర్వాత చైనా భూమిని ఆక్రమించాలి.

  • @prasadarao2826
    @prasadarao2826 4 ปีที่แล้ว

    Very nice video sir

  • @vaishnaviponnada7928
    @vaishnaviponnada7928 4 ปีที่แล้ว

    Excellent briefing& good justification.

  • @nmalli3174
    @nmalli3174 6 ปีที่แล้ว +1

    మీరు మాకు ఆదర్సం sir

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 4 ปีที่แล้ว +1

    జయ ప్రకాశ్ నారాయణ గారు. మీ వీడియోలో చూపిస్తున్నత భారత దేశ పటంలో కొంత భాగం ముఖ్యంగా చైనా ఆక్రమిత భాగాన్ని చూపడంలేదు. మనం ఈ పటాన్ని వాడకూడదు. ఇదే పటం సరియైనదైతే ఇప్పుడు చైనాకు , మనకు మధ్య ఘర్షణ కు మనమే కారణం అవుతాము. సరిహద్దులో ఘర్షణ పరిస్థితి ఏర్పడిన తరువాత చర్చలు జరిగాయి. అంతా సమసిపోయింది అనుకున్నాం. చర్చల సందర్భంగానే చైనా పెట్టిన షరతు, ప్రస్తుతం భారతదేశం అక్కడ నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని ఆపాలి. అలా ఆపకుండా అక్కడే ఉన్నందువలన ఈ గొడవ జరిగింది.

  • @Sychoo_Gaming
    @Sychoo_Gaming 4 ปีที่แล้ว

    Ayya assalu meku e stiuation anto telisi mataladutunnara sir

  • @mpr1273
    @mpr1273 7 ปีที่แล้ว +14

    చాల బాగా వివరించారు
    కానీ ఆచరణలో పాటించాలంటే ఏమైనా చెప్పండి

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 ปีที่แล้ว

    Because their Education syst they are succeeding like anything in mother medium their education and everything from childhood technology introduce in the studies parallel with practical education since child wood

  • @prasadkv1115
    @prasadkv1115 4 ปีที่แล้ว +1

    నాకు తెలిసి మన రాజకీయ వ్యవస్థ ఇంకా కులాలు రాజ్యాంగలు మారితే మనము అభివృద్ధి జరగచ్చు

  • @hanumantharaopothuri6283
    @hanumantharaopothuri6283 4 ปีที่แล้ว

    Good advice

  • @venkataramanapolaki546
    @venkataramanapolaki546 4 ปีที่แล้ว

    Correct

  • @RAVI9700203330
    @RAVI9700203330 7 ปีที่แล้ว +6

    యుద్ధం అంతే శత్రువు ని చంపడం కాదు శత్రువు ని వొఢీఛఢమఁ

  • @bjay1976
    @bjay1976 7 ปีที่แล้ว +16

    గౌరవనీయులైన JP గారు మీరొక గొప్ప సివిల్ సర్వీస్ ఆఫీసర్, మీరొక మేధావి వర్గనికి చెందినవారు, కొద్ధో గొప్పో మంచిని చెడుని విభేిదించగలరు, మీకోక సమస్యవుంది అది ఎలాంటి సమస్యంటే పిల్లి తనను ఎవ్వరు చూడడం లేదని పట్ట పగలు కళ్ళుమూసుకుని పాలుతాగినట్టు,... ఆవిధంగా ఈ నాటి రాజకీయ నాయకులు ఒకరిపట్టల్లా ఒకరు చూసి చూడమన్నట్టు అంకితభావంతో పిల్లి పనులు చేస్తున్నారు, కనీసం మీరన్న ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయండి, మిగిలిన రాష్ట్ర హద్దులను బంజరు భూములను కాపాడండి. ఎందుకు కొంత ప్రాంతానికీ హద్దులు గీసుకొని కూర్చుంటారు, ఇంకెప్పుడు మీలాంటి ఉన్నత చదువులు చదినవాళ్ళు పాలించేది. మీరే మాలాంటి ఎదుకేటర్స్ కి స్ఫూర్తినివ్వాలి. ఒక స్వామిజి ఈ రాష్ట్రాన్ని నిట్టనిలువు దోపిడీ చేయాలని అతనికి వచ్చినా ఆలోచనంత అమాయకుల మీద రుద్దుతున్నాడు, వీరి బుర్రలు పాడుకాకమునుపే మీరు పెద్దయెతున్న పని ప్రారంభించండి. ఇట్లు మీ అభిమాని.

  • @ravirajaram1079
    @ravirajaram1079 4 ปีที่แล้ว

    Trap lo ki vella kudadu ....means korina bhubagamulu ivvala?vaaru yuddanni prerepisthe, thala vanchi defence lo undala?minimam recisit cheyya vadda?anigi undaala?.....

  • @veereshjetti2678
    @veereshjetti2678 7 ปีที่แล้ว +1

    thankyou sir yedhuti varini anchana vesukoni yuddham cheyali . mana capacity teliste mana satruvu evaro thelusthundhi . vala dhagara yenno ayudhalu vundochu mana daggara gunde dhairyam vundhi meeru cheppinatlu anchana vesukoni yuddham cheyadam manchidi varu mana paina yudhaniki vaste manam urukunedhi ledhu.
    manaku unayi ayudhalu. manade prapancham lo 1 kavali desham avineethi rajakeeyalu undatam valla prakatinchadam ledhu.

  • @ganeshvakalapudi9698
    @ganeshvakalapudi9698 7 ปีที่แล้ว +7

    jp sir ur speech is very good but please can u think about what's going on right now

  • @naimnaim9569
    @naimnaim9569 4 ปีที่แล้ว +4

    అన్నీ దెశాలు చాలా అభివృద్ధి చెందాయి. మరి చైనా అమెరికాకు భయపెట్టిస్తునది కానీ మన దేశం ఏం చెస్తుంది ఒకటైతె మన దేశంలో కూడా రాజకీయ నాయకులు అభివృద్ధి ఒక పార్టీ ఇంకో పార్టీ దీటుగా అభివృద్ధి సాదిస్తున్నాయి ఇక మనం ఎంత చదివినా రాజకీయ నాయకుల వలలొ పడిపొడిపొతారు ఇక్కడ పార్టీ బలంగా కావాలంటే హిందూ ముస్లింల మధ్య గొడవలు ఎంత ఎక్కువగా చెస్తె ఆ పార్టీ నెం1 అవుతుంది. కానీ విరికి దెశం అభివృద్ధి అవసరం కాదు పార్టీ అభివృద్ధి ముఖ్యం. అందుకే చైనా అమెరికాకు భయపెట్టిస్తునది కానీ మన దేశంలో మాత్రం రాజకీయ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది మన దరిద్రం లంగ రాజకీయ పార్టీలు

  • @chinnivardhan5387
    @chinnivardhan5387 5 ปีที่แล้ว +1

    ,,,,,,కపిద్దకార భూగోళ ,,,, నేరేడు పండు మాదిరిగా పూర్తీ గ బంతి లాంటి ఆకారము లేనిది ,,, అంచుల దగ్గర నొక్కబడి మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నది .
    " ఇనుప పంజరం లో అయస్కాంతము లాగా ఎలాంటి ఆధారము లేకుండగా ... ఆకాశము లో తెలియాడుతున్నది భూగోళము " అన్నాడు ... వరాహమిహిరుడు
    ఇది మన చరిత్రకారులకు పాచి బూతు లా అనిపిస్తాధీ ,, ఖర్మ కదా ???

  • @skr3932
    @skr3932 6 ปีที่แล้ว

    Tq sir for your valuable information

  • @gopal8146
    @gopal8146 7 ปีที่แล้ว +5

    nijalu nirbyam ga chebutaru miru grate... Sir

    • @MrPoornakumar
      @MrPoornakumar 7 ปีที่แล้ว +4

      He can only grate, but not great.

    • @bhavanithakur9428
      @bhavanithakur9428 7 ปีที่แล้ว +1

      Poornakumar Das hahahah true sir

  • @ganeshiragavarapu7518
    @ganeshiragavarapu7518 7 ปีที่แล้ว +2

    good

    • @chinnu507
      @chinnu507 7 ปีที่แล้ว

      Ganesh Iragavarapu of

  • @chandru595
    @chandru595 7 ปีที่แล้ว

    excellent background hats off

  • @amarendrapodapati3629
    @amarendrapodapati3629 7 ปีที่แล้ว +1

    Dear jayaprakash narayan sir u should be the perfect person for indian admission thank for the information

  • @sainath13nov
    @sainath13nov 4 ปีที่แล้ว

    Sir I have great respect for you I want to point out the Map you have displayed in video I can see TOP right side of Kashmir Akshai Chin is not visible is this the correct map you have used ?

  • @koteswararaop524
    @koteswararaop524 4 ปีที่แล้ว

    Well explained Sir.

  • @nagak6163
    @nagak6163 4 ปีที่แล้ว +1

    Intaki miru china lo puttara, india lo puttaro ardam kavatam ledu. Shatru desanni baga pogudutunnaru. Hatsoff

  • @venkatesuk2167
    @venkatesuk2167 7 ปีที่แล้ว

    sir chala baga cheppinaru.

  • @chanduindianidol
    @chanduindianidol 7 ปีที่แล้ว

    Chanakya neethi bagundhi .. avesem kante alochana goppadhi . adhaina alochinchi vyuhatmakanga chesthe baguntundhi udhamynaa dowthyamaina... sethruvu manasu chadhavagaligithe Sagan udham gelichinatle...

  • @kishanbathula
    @kishanbathula 4 ปีที่แล้ว +1

    Yes good explanation sir thank you

  • @balav6429
    @balav6429 7 ปีที่แล้ว +1

    jp garu excellent explanation. plz upload more videos on useful nationala and international matters. thanks for uploading an useful video

  • @nagaiahthota9905
    @nagaiahthota9905 7 ปีที่แล้ว

    jai bolo bharamati ke jai

  • @Decoder100M
    @Decoder100M 7 ปีที่แล้ว +9

    Very informative. JP is JP.

  • @GSV27266
    @GSV27266 4 ปีที่แล้ว

    Inthiki emi chepparu solution... Didn't understand. As far as I understand I don't see a war coming from China as long as Indian army and strong leadership like Modi stands.

  • @rithup2420
    @rithup2420 4 ปีที่แล้ว

    Mari yuddham cheyuakapothe yem cheyyalo meere suggest cheyyandi. China vallu vachi occupy chestunte chusthu kurchovala?

  • @NENUMEESREYOBHILASINI
    @NENUMEESREYOBHILASINI 7 ปีที่แล้ว

    I love you very much my dear JP... you are another mahatma. I love you, I love you, I love you,..............

  • @seenappa9526
    @seenappa9526 4 ปีที่แล้ว +5

    Sir meeru marmalade mundu aloxhinchi matalandi ciguchetu

    • @venkataravi8520
      @venkataravi8520 4 ปีที่แล้ว

      ఆయన నిజాలు మాట్లాడుతారు.

    • @gangareddypolsani5092
      @gangareddypolsani5092 4 ปีที่แล้ว

      @@venkataravi8520 నా ఆతులు మాట్లాడుతాడు ,కన్న తల్లి నే కంజ తనం చేస్తే పుట్టిన వాళ్ళం అని ఒప్పుకునే దగుల్బాజీ సన్నాసుల్లో విడొక సుల్లిగాడు

  • @srisuryakiranenterprises1625
    @srisuryakiranenterprises1625 4 ปีที่แล้ว +1

    Sir Milanti vallu ma desam lo pattadam ma dourbhagyam,

  • @RJ95156
    @RJ95156 4 ปีที่แล้ว

    That u Sir

  • @ashokkakarla993
    @ashokkakarla993 7 ปีที่แล้ว

    meru chepindi 100%...right

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po 7 ปีที่แล้ว +6

    I agree with you, because it's true.

  • @neerajakshanaidumuppuri1352
    @neerajakshanaidumuppuri1352 4 ปีที่แล้ว

    చైనా భారత్ ను నిలురించేకన్నా నమ్మకమైన స్నేహ భావములతో ఉంటే వారికే మంచిది
    మనవారు సబ్సిడీడిలను ప్రక్కన పెట్టి రాజకీయ నాయకులు రాజకీయాన్ని పక్కన పెట్టి బరిలోకి దిగితే మన దేశమే అగ్రదేశము

  • @sambasivarao98
    @sambasivarao98 4 ปีที่แล้ว

    Sir,can u suggest the govt to stop distributions and to try improve education,medicine ,industries,etc.it will propsprous our country.

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 4 ปีที่แล้ว

    Telugu popular TV you are saying right.Ni need war China is powerful country and India also powerful county both country's no need a war. Stop the war.

  • @venkataramanapolaki546
    @venkataramanapolaki546 4 ปีที่แล้ว

    Yes

  • @sarahman4935
    @sarahman4935 4 ปีที่แล้ว

    JP tell me From where Aryans came to India Birth place of Vedas,upanishads and when and where these Holy scriptures were written?

  • @raman9880
    @raman9880 7 ปีที่แล้ว

    super ga chepparu Sir...and make more videos like this

  • @CHANDRAMOHAN-jr1ve
    @CHANDRAMOHAN-jr1ve 4 ปีที่แล้ว +3

    ఈయన ఏమి మాట్లాడుతాడో ఏమిటో ఆయనకే తెలియాలి.
    అసలు ఏమాత్రం జరిగే విషయాలు ఉండవు.

  • @swordsword5505
    @swordsword5505 4 ปีที่แล้ว +1

    Mee experience use chesi, china ni yela sarwa nashanam cheyali ani cheppandi

  • @ramachary64
    @ramachary64 7 ปีที่แล้ว +1

    Humanity is more important nowadays. So no wars no aggressions. Only peace all over the world.

  • @alokmaric1539
    @alokmaric1539 7 ปีที่แล้ว

    Sir chepindi vindra yerri pulka..he is most human think about world community nt fr single country community

  • @PradipChari
    @PradipChari 4 ปีที่แล้ว +1

    ఇందుకే lok satha పార్టి స............

  • @venkatr56
    @venkatr56 7 ปีที่แล้ว +13

    "Vijayamo veera swargamo" annaaru mana poorveekulu......anthe thappa "vijayamo baanisathvamo" analedu......

  • @syedabaidali4882
    @syedabaidali4882 7 ปีที่แล้ว +4

    good idea sir like

  • @satisha1113
    @satisha1113 4 ปีที่แล้ว +1

    Anni deshalu kabjalu , janani noru muinchi vallani champatam idena development meeru me analysis kotha virus create chesi manushla pranali teeyatam

  • @rajendergayindla7445
    @rajendergayindla7445 7 ปีที่แล้ว

    Thanks madhu

  • @rajareddy2822
    @rajareddy2822 7 ปีที่แล้ว +2

    He knows everything except winning a mla seat.
    Very smart guy on the wrong tracks.
    Ego spoils and ruins human beings.
    He's a classic example of that

  • @sv8211
    @sv8211 7 ปีที่แล้ว +15

    you missed a crucial point when comparing the size.. Though its bigger than India, Almost half of the land in china is uninhabitable. And their arable crop land is just 11% where as for India it is 53%.

    • @freethinker-educateagitate2252
      @freethinker-educateagitate2252 7 ปีที่แล้ว +2

      but their productivity for rice wheat other crops is two or three time more than us

    • @sv8211
      @sv8211 7 ปีที่แล้ว +4

      thats true. But we'll still have the edge in near future given the kind of mechanised revolution taking place for small farmers.

    • @naga2smile
      @naga2smile 7 ปีที่แล้ว +2

      we have revolute in education means SELF EMPLOYEE courses .then our own productivity increases .good economy NO dependency on countries like CHINA ...so be BRAVE ,be BOLD..

    • @murari9945
      @murari9945 6 ปีที่แล้ว +1

      naga2smile
      Absolutely

    • @EXChristianRamRam
      @EXChristianRamRam 6 ปีที่แล้ว

      Correct

  • @hemasankararaochilaka5649
    @hemasankararaochilaka5649 4 ปีที่แล้ว

    SIR VEELU AITE INDIANS CONFIDANCE PENCHANDE ELANTI SITUATIONS LO SATRU DESALANE HAILET CHESE CHEPPA KANDE JAI HIND

  • @rambarkianand3826
    @rambarkianand3826 4 ปีที่แล้ว

    Jp గారు .మీ ప్రసంగములో చైనా మీద ప్రేమ కనబడుతోంది అన్తరగ్త enemys ఎక్కువ అయి పోయారు ఇప్పుడిప్పుడే బారతదేశం ప్రక్షాలనం అవుతోంది భారతీయులు గమనిస్తున్నారు

  • @irfanbaig1494
    @irfanbaig1494 7 ปีที่แล้ว +1

    U r right sir

  • @YogeshKumar-hs8mw
    @YogeshKumar-hs8mw 4 ปีที่แล้ว +1

    Mari yuddam cheyakunda inkem cheyali sir
    yuddam cheyakapote inka mana deshanni aakraminchukuntaru
    China products vaadakandi ani okamata kooda cheptalevu

  • @nuneprabhaker4292
    @nuneprabhaker4292 4 ปีที่แล้ว +1

    చైనా,ఇండియా దేశాలు5వేల సంవత్సరాల క్రితమే ఉన్నవని నా నమ్మకం అని చప్పండి.కార్భన్ డేటింగ్ టెస్టు వివరాలు ఏమైనా ఉన్నయా? మిగతా వివరణ బాగానే ఉంది.

  • @altimate1
    @altimate1 4 ปีที่แล้ว +1

    Veediki military officer post ivvandi, anni telsu

  • @sudhaganapatiraju9425
    @sudhaganapatiraju9425 4 ปีที่แล้ว

    Good information

  • @venkysubbu285
    @venkysubbu285 7 ปีที่แล้ว +28

    Chaduvukunna valle ekkuva china company products kontunnaru.

    • @venkysubbu285
      @venkysubbu285 7 ปีที่แล้ว +1

      buddha Manamu anta okate boos. Do not devide indians. South lo unnavallu enta mandi army lo unnaro telusa ? We r indians.
      Ayina nenu emi tappu annanu? China producta konedi ekkuvaga chaduvukunnavalle ani annanu.

  • @murkipudijanaki8039
    @murkipudijanaki8039 4 ปีที่แล้ว

    Well said, present situation future threat .

  • @padmavathirani6129
    @padmavathirani6129 4 ปีที่แล้ว +7

    యుద్ధం వద్దు కరెక్టే మంచి మాటే, చైనా ఆక్రమించి భూ భాగాన్ని మనకు ఇ స్తాడా, లేదా వదిలేయాలా, సరే ఊరుకుంటే మళ్ళీ ఆక్రమించా డా?

    • @prasadpg6189
      @prasadpg6189 4 ปีที่แล้ว

      we seek answer for it from JP

  • @YogeshYadav-ns6mq
    @YogeshYadav-ns6mq 4 ปีที่แล้ว +1

    Sir, Are you Indian or Chinese

  • @seenusrinivas8229
    @seenusrinivas8229 7 ปีที่แล้ว +7

    Indian army reale greate

  • @sevvaluderreddy1791
    @sevvaluderreddy1791 5 ปีที่แล้ว +1

    Jai Prakash Narayana Garu since when you have become defence expert.

  • @MrPoornakumar
    @MrPoornakumar 5 ปีที่แล้ว +1

    వైశాల్యం లో చైనా ఇండియా కనటే సరిగ్గా మూడురెట్లుపెద్దది; మీరన్నట్లు రెందున్నర రెట్లు కాదు.
    ఈ విధంగా తమరు ఇండియా కు పలాయనవాదాన్ని ప్రొత్సహించడం అమోఘం.

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 4 ปีที่แล้ว

    Adda diddanga goppa Peru sampadinchinollu, anthe thondaraga pathalaniki padipotaaru, Jaya Prakash gaaru, mundu e vishayam grhinchandi.

  • @manjulavilasagaram2796
    @manjulavilasagaram2796 4 ปีที่แล้ว

    A,Naresh,goud

  • @marribhujendra8875
    @marribhujendra8875 7 ปีที่แล้ว

    alochanalanlu vaddu first yuddam prakatinchandi

  • @jampalalaxminarayana8029
    @jampalalaxminarayana8029 7 ปีที่แล้ว +2

    great man

  • @aprao9163
    @aprao9163 4 ปีที่แล้ว +3

    He watch news channel and read paper...... Then making analysis as intelligent he is

  • @ravindhermamidipally9667
    @ravindhermamidipally9667 4 ปีที่แล้ว +1

    ithanilo chaina ku sambandichina polikalu bagunnay. anduke chainaku support chestunnadu indianu takkuvachesi chuputunnadu

  • @chittammachanel2577
    @chittammachanel2577 7 ปีที่แล้ว

    nice information Sir war valla andaram nastapotam.. mukyam gq soldiers.. vadu Sir yudam.. prapanchaneke thelive nerpina desaneke ibandulu Pete desalu thelive thakuva desalu.. deneke sariena atmosphere creat avuthade..

  • @karanamnpillai7159
    @karanamnpillai7159 4 ปีที่แล้ว

    Dear dr jpsir
    China ni chalapeddaga chesi cheppadam mee vignataku sari radu. Kukkala gurinchi giuntanakkalagunchi slaginchadam chuste world lo failure chuchina communism ika enthokalam niluvadu. Chaina kiratakalanu pogadadam mani ne desa samskruti pai avagahana penchukunte kuhana medavivargam nundi bayatapadagalaru

  • @ramachary64
    @ramachary64 7 ปีที่แล้ว +1

    tv9 channel shown a tv show on 26-7-2017 at 9-30 p.m regarding China country children are going to schools in hazardous conditions. They are climbing big mountains to go to school. 100 of kms. are walking along with their parents to go to school. Why media is keeping quite to show all these inhuman management in China ?

  • @bswarankumar7277
    @bswarankumar7277 4 ปีที่แล้ว

    Who ever has the high end techknowledgy in war will win the war.Peace talks can bring harmony.

  • @PratapSahu-sb3be
    @PratapSahu-sb3be 2 หลายเดือนก่อน

    Replieslo.cheppi.natu.cast.gani.jati.gani.ekkuva.takkuva.cheyaledu.andarini.samanamuga.
    Modiji.chusu.kuntunnaru.meeru.bhavinchadamutappu,jai.bharat.

  • @chinnivardhan5387
    @chinnivardhan5387 5 ปีที่แล้ว +1

    ,,,ఖగోళ విజ్ఞానము , మన పూర్వికులు సాధించిన విజ్ఞానాన్ని వేరే దేశాలు తమ కే విజ్ఞానముగా చెప్పుకోవటాన్ని మన చరిత్ర కారులు ఒప్పుకుంటున్నారు , ఎందుకంటే
    మన వామపక్ష మేధావులకు ,,సొంత డబ్బా సామజిక మేధావులు, పత్రిక ఎదితొర్స్ మాతృ దేశము ఇండియా కాదు , చైనా ఏ కదా !!!!
    ఇంకొక పేద్ద పార్టీ లీడర్స్ కు ముస్లిమా దేశాల లీడర్స్ కు కోపము వస్తే ఉచాలు పోసుకుంటారు కదా !!

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 4 ปีที่แล้ว +1

    జేపీ గారు ఇన్నాళ్ల రోజులు కావు చెప్పిందంతా వినడానికి మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్నాను మీరు ఏక పక్ష్కంగా దుష్ట చైనా కు అనుకూలంగా మాట్లాడుతున్నారు ఇది తప్పు