జయప్రకాశ్ నారాయణ గారు చాల బాగ చెప్పారు ఇలాంటి వారు ఎందుకు తెలంగాణ ముక్యమంత్రీగ ఇలాంటి నాయకుడు ముక్యమంత్రీ కావాలీ అనవసరంగా ముక్కొన్ని k c r గాన్నీ తెలంగాణ ప్రజలు ముక్యమంత్రీగా ఎన్నుకుని మనవెలుని మనకంట్లొ పొడుచ్కున్న్ట్లు చాలా తప్పు పని చెసారు సార్ మీరు మల్లి రాజకీయాల్లోకీ రండి కాబోయే c m నిన్నే ఎన్నుకుంటాం సర్ దయచేసి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మిమ్మల్ని మల్లి ప్రాధెయపడుథున్నను మల్లి రాజకీయాల్లోకీ రావాలి
V 6 జర్నలిస్ట్ సార్ గారికి పాదాభివంధనాలు మీ v 6 చానల్ ద్వారా తెలంగాణలో పేదప్రజలకు తెలంగాణ విద్యార్థులకు రాజకీయనాయకుల అవినీతి గురించి మంచి మంచి విషయాలు అవగాహన చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wah! what a analysis, what a knowledge, what a brilliance, these are the people who can work on ground reality and change dimensions of India. hatssoff JP Sir.
ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా అలాగే ఉంది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అధికమైన అప్పులు ఎందుకు అయినాయి పరిపాలన నిర్వహణ సరిగా లేని అందువలన అవగాహన లోపం వలన తాతకు మించి హామీలు ఉచితాలు ఇవ్వడం వలన ఓట్ల రాజకీయం వలన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్పులను చేస్తున్నారు చివరికి ఆ భారం ప్రజల పైన ఉంటది దళిత బంధు వేస్ట్ పథకం అది అందరికీ రావాలంటే ఎన్నో ఏండ్లు పడతది దాని వలన సమాజంలో అశాంతి ఏర్పడుతది మిగతా కులాలలో కూడా కడు బీదర్కంలో ఉన్నవారు మరి వారికి ఆర్థిక వెసులుపాటి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా ఓట్ల రాజకీయం ఎన్జీవోసుకు జీతాలు పెంచడానికి పే కమిషన్ వేశారు వారు సిఫార్సు చేసింది ఏడు శాతం కేసీఆర్ ఇచ్చింది 30% ఎవరి సొమ్ము సమాజంలో అనేకమైన ఆర్థిక అసమానతలు వస్తున్నాయి యువతను తాగుబోతులుగా మారుస్తున్నారు
JP garu, you are a rarest gem that gets sidelined for political reasons. I wish you are appointed as the permanent advisor of Telugu states with complete command and authority, irrespective of who the ruling party is.
JP Garu you are saying absolutely correct in the interest of Telangana development.but our rulers purchasing votes and popularity in the name of welfare programmes .
ఒక పల్లెటూరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ కి ఈ రోజు రోజుకు 2000/- పెన్షన్ ఇస్తున్నారు, సామాన్యప్రజలు tax రూపంలో చెల్లించిన డబ్బులను ఇలా వ్రుధాచేసి,చాలక పైగా అప్పులు చేసి మల్లీ సాధారణ ప్రజలపై భారమ్ మోపడమ్ యెంతవరకు కరెక్టు.
జయప్రకాశ్ నారాయణ గారు చదువు వేరు తెలివి వేరు యుక్తి వేరు అన్నింటిని మోసం చేసి చదువుకున్నవారు పనిచేసే వారికి జీతం లేకుండా ఊరికే సలహాలు ఇచ్చే వారికి జీతాలు ఇస్తున్నారు పనిచేసే వారికి తగిన జీతాలు ఇస్తే అసలు భారతదేశంలో పేదరికమే ఉండదు పనిచేసే వారికి 500 రూపాయలు కూడా ఇవ్వరు అదే ఒక ఎంప్లాయ్ ఉద్యోగి రోజు మూడు వేలు ఐదువేలు ఇలా మోసం చేస్తున్నారు
మీరే govt. Employee అయితే ఇలాగే అంటారా? Govt. Job ki చదవడం ఎంత కష్టమో తెలుసా? ఇంత కష్టపడి చదివితే salary 25000 ఇస్తారు. కష్టపడి చదవడం చేత కాదు ఇలా TH-cam lo pichi pichi comments చేస్తారు. Already Telangana lo notification ఇచ్చారు కదా నీకు దమ్ముంటే govt. Job కొట్టి మళ్లీ కామెంట్ chey. Pvt companies lakhs lo salary ichi లాభాల లో ఉన్నాయి. మరి govt. ఎందుకు లేవో మీరే think చేయాలి.
Jai prakash narayana garu you are correct saying;it is very courageous aspect of your attitude,You're founder of "Lok Sattha party " Jai Jaiprakashnarayana garu ,we praying you,God bless you with giving Health Wealth and Happiness in your total life period 👌👍🙏🙏🙏
Please tell how to get Godavari water which is flowing at low low level whereas the rest of Telangana is a peetabhumi which is at a height of nearly 500 mtrs sea level howto get water to higher level of earth without lifting of water
Jayaprakash Narayana Garu Meru cheppindi 100% nijamu Mari Mana Telangana idherakamga palana chesthe Sri Lanka Lekha paristhiti kavachu me lanti IAS explanation public JP arthama Jaisi cheppandi
Great job Jayaprakash sir....You are genius...One of very sad mater in India is genius people did not survived successfully in politics... Expecting the good change from 2014 by BJP ruling.....👍🕉️✊
ప్రతి సంవత్సరం, టాక్స్ కట్టే వాడికి, వారు కట్టిన పన్ను ఏ ఏ పథకాలకు వాడారో లెక్క చెప్పాలి. ఒక రిపోర్ట్ ప్రతి పన్ను కట్టే వారికి ఇవ్వాలి. ఈ విధంగా ఆస్ట్రేలియా లో ప్రతి పన్ను పెట్టేవారికి ఒక రిపోర్ట్ ఇస్తారు.
JP garu is one of very few genuinely honest intellectuals of this country! Unfortunately, our Nation especially our Telugu states failed to utilise his intellect and commitment for the well being of our states.
@@mailasn22 if being in alliance is a crime.... What did TRS say before announcing Telangana?? What did congress do..... What did bjp do??? To do something for your constituency.... You must be with someone or other..... He had choosen TDP since it's ruling then
@@shinchan_fansai7671 అప్పుడు టీడీపీ లో దూరిపోయి పోటీ చేయాల్సింది....లోకసత్తా....లోక్ చెత్తా... అంటూ పార్టీ పెట్టుకోవడం ఎందుకు...సాని కొంపల్లో దూరడం ఎందుకు....👊
@@shinchan_fansai7671 చేతకానప్పుడు మూసుకుని కూర్చోవాలి...నీతులు చెప్పుకుని,పార్టీ పెట్టుకుని, మళ్ళీ ఆ చెత్తాపార్టీలతో చేతులు కలపడం ఎందుకు. పరువు పోగొట్టుకుని రాజకీయ సన్యాసం తీసుకోవడం ఎందుకు....👊
ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి సంస్కారం లేని వ్యక్తిగా కనబడుతున్నాడు ఇంటర్వ్యూకు ఎవరిని పిలిచారు వారికి ముందుగా నమస్కారం చేసి గౌరవించడం మన సాంప్రదాయం చాలామంది విలేకరులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు జెపి గారు మీరు పిలిస్తే వచ్చారా తనే వచ్చి మాట్లాడారా సభ్యత సంస్కారం మీ భావితరాలకు అందించండి
తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోనే అతి పెద్ద నష్టదాయక సంస్థలు. ఊడ్చే ఆమె జీతం నెలకు 1,50,000 రూపాయలు. 3 లక్షలకన్న ఎక్కువ జీతం తీసుకునేవారు వందల్లో ఉన్నారు. పెన్షన్లు నెలకు 2 లక్షలు. దేశం అంతటా ప్రైవేటు విద్యుత్ సంస్థలు అన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. తెలంగాణ సంస్థలు ఇరవై వేల కోట్ల నష్టంతో, ఇరవై వేల కోట్ల అప్పులతో మునిగిపోయాయి.
జయప్రకాష్ నారాయణ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి రాజకీయ నాయకులు నీతి మంతులు ప్రజలకోసం ఖర్చు చేశారు అని చెపుతూ ఉన్నారు యువతకు ఉద్యోగావకాశాలు లేవు ప్రజలకు పనులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు ః సార్ నిజాలు చెప్పడం లేదు భయం తో ఉంటారు
రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయాలంటే 5900 MW విద్యుతు అవసరము. CM కు నాకొక విజ్ఞప్తి. మల్లన్నసాగర్ మరియు కొండపోచమ్మ రేజర్వాయర్లలో 13000 ఎకరాలు నీటి అడుగు ఉంది. ఈ 13000 ఎకరాలలో తేలియాడే సోలార్ పలకలు బిగిస్తే 5000 MW విద్యుతు ఉత్పత్తి చేయవచ్చు. 1 MW కు 4 కోట్లు చొప్పన 5000 MW కు ఒకసారి 20000 కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్ పలకలు 30 సంవత్సరాలు విద్యుతును ఇస్తాయి. 3 నెలల విద్యుతు కాళేశ్వరం కు వాడి మిగతా 9 నేలలు గ్రిడ్ కు అమ్మవచ్చు. ఒక్కసారి రు 20000 కోట్లు ఖర్చు పెడితె చాలు. ఇంకా JP కి అనుమానం ఉంటె reply to this.
భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది? ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి.
The central Govt along with all the states of India should constitue high powered committee Consisting of highly qualified IAS officers Administrators Economists n public service oriented people n Finance Ministers Revenue Ministers and refer all the proposals, projects for it's. Approval before implementing them If necessary the Central Govt should pass a bill to this effect.
JP garu anni cheptharu kani height lo unna telangana ki water yela thisukuravalo chepparu …. Power can be he from wind or solar but water can not be generated .., if we cannot make something now we can not create anything in future for water resource
Kaleswaram disaster result of spineless ,Engineers and Civil servants. It proved to besoin AP and now in Telangana. All Design engineers involvrd in Kaleswaram be jailed. Pensions stopped. Properties be attatched.
JP తెలంగాణ అభివృద్ధి ని ఓర్వలేడు. లీడర్ అనేవాడు అద్భుతాలు సృష్టించవచ్చు, ఒకవేళ అతనికి ముందుచూపు, డబ్బు ఉంటె. ప్రతివారు కాళేశ్వరం ప్రాజెక్టును తెల్ల ఏనుగుతో పోలుస్తారు. నేను కాదు అంటాను. తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలంటే ఇది ఒక్కటే మార్గం. ఎందుకంటే కాళేశ్వరం దగ్గరే నీళ్లు ఉన్నాయి. తుమ్మిడిహట్టి దగ్గర అన్ని సార్లు నీళ్లు ఉండవు. లక్ష కోట్లు పెట్టి నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కడితే శుద్ధ దండగ. అందుకే కాళేశ్వరం బ్యారేజ్ తప్ప తెలంగాణ రైతులకు మరో దిక్కు లేదు. contd...
Exactly Correct. Religion with Delhi. Region with TS. Caste with AP. According ly The Rulersat Delhi, Hyderabad& Amaravathi have been the same. We have to GOD to motivate these Great Rulers,to give Pesceful to the Citizens of India and both The Telugu States.
JP గారు ళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదు ఆదాయం కంటే ఖర్చు తగ్గించాలని చెప్పారు, గమనించగలరు , మన నాయకులకు ప్రాజెక్ట్ ఎంత భారీ అయితే అంత పెద్ద ఆదాయం కదా
JPN's tongue is getting turned into TOTALLY NEGATIVE comment making IRON TONGUE. He must review his past videos and must learn about method of positive speaking and motivating speaking
Kcr should stop public money of Telangana state. As he likes. He should consrtirue a high powered. Committee having highly qualified persons like IAS officers who have good knowledge about Radhika vyavasta along with the Finance minister of the state and also experts in financial matters in India. The C. M. Should all the proposals to this committee before implementimg them in the best interest of the State n it's people. The centeral Govt also should take similar steps.
JP గారు! ప్రభుత్వాలు ఏంచేయాలో సెపరేటుగా ఒక రాజ్యాంగం రాసి దేశానికివ్వండి .ప్రభుత్వాలు ఏంచేయాలో మన రాజ్యాంగంలో పెద్దలు ఎందుకు పొందుపరిచారు? ఉంటాకొద్దీ రాజు గుర్రం గాడిదఅయిందంటా అలా ఉంది మన JP గారి పరిస్థితి...!
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి. కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు. ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.
ఇది ఒక సంకల్పం అది మంచిది ఎలా అంటున్నారు సార్ జయప్రకాశ్ నారాయణ గారు అది ఏమన్నా సంకల్పం అలాంటి సంకల్పాలు మతి తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోరు భయపడి మధ్యలో వాస్తవాలు చెప్పలేకున్నా చెప్పండి వాస్తవాలు భయపడాల్సిన పని లేదు
Now V6 is daily updating..... Giving more valuble information..... Keep continued👍👍
జయప్రకాశ్ నారాయణ గారు చాల బాగ చెప్పారు ఇలాంటి వారు ఎందుకు తెలంగాణ ముక్యమంత్రీగ ఇలాంటి నాయకుడు ముక్యమంత్రీ కావాలీ అనవసరంగా ముక్కొన్ని k c r గాన్నీ తెలంగాణ ప్రజలు ముక్యమంత్రీగా ఎన్నుకుని మనవెలుని మనకంట్లొ పొడుచ్కున్న్ట్లు చాలా తప్పు పని చెసారు సార్ మీరు మల్లి రాజకీయాల్లోకీ రండి కాబోయే c m నిన్నే ఎన్నుకుంటాం సర్ దయచేసి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మిమ్మల్ని మల్లి ప్రాధెయపడుథున్నను మల్లి రాజకీయాల్లోకీ రావాలి
Yes
Super
Direct elections kaadu cm post ki
Yes
Kukkatpally MLA ga emi cheyaledu ika matalu nammi CM cheysthe anthe sangatlu
V 6 జర్నలిస్ట్ సార్ గారికి పాదాభివంధనాలు మీ v 6 చానల్ ద్వారా తెలంగాణలో పేదప్రజలకు తెలంగాణ విద్యార్థులకు రాజకీయనాయకుల అవినీతి గురించి మంచి మంచి విషయాలు అవగాహన చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wah! what a analysis, what a knowledge, what a brilliance, these are the people who can work on ground reality and change dimensions of India. hatssoff JP Sir.
It
Very good analytical presentation
Absolutely currect sir.
1.Raithu bandhu ekkuva bhumi unnavallaku endhuku sir=na lanti kuli family below poverty vallu ela sir.
2.dalitha bandhu alredy jobs unnavallaku asthi parulaku kuda istharanadu daani ki badulu vere valla lo pedha vaariki help cheyacchu ga, dalitha bandhu inequality avuthundhi prajallo.
Ye Bandhu akkarledu
ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా అలాగే ఉంది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అధికమైన అప్పులు ఎందుకు అయినాయి పరిపాలన నిర్వహణ సరిగా లేని అందువలన అవగాహన లోపం వలన తాతకు మించి హామీలు ఉచితాలు ఇవ్వడం వలన ఓట్ల రాజకీయం వలన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్పులను చేస్తున్నారు చివరికి ఆ భారం ప్రజల పైన ఉంటది దళిత బంధు వేస్ట్ పథకం అది అందరికీ రావాలంటే ఎన్నో ఏండ్లు పడతది దాని వలన సమాజంలో అశాంతి ఏర్పడుతది మిగతా కులాలలో కూడా కడు బీదర్కంలో ఉన్నవారు మరి వారికి ఆర్థిక వెసులుపాటి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా ఓట్ల రాజకీయం ఎన్జీవోసుకు జీతాలు పెంచడానికి పే కమిషన్ వేశారు వారు సిఫార్సు చేసింది ఏడు శాతం కేసీఆర్ ఇచ్చింది 30% ఎవరి సొమ్ము సమాజంలో అనేకమైన ఆర్థిక అసమానతలు వస్తున్నాయి యువతను తాగుబోతులుగా మారుస్తున్నారు
Wonderful video 🙏
100% correct
Super explain sir
JP garu, you are a rarest gem that gets sidelined for political reasons. I wish you are appointed as the permanent advisor of Telugu states with complete command and authority, irrespective of who the ruling party is.
Don't get mislead he is not gem or politician.
JP Garu you are saying absolutely correct in the interest of Telangana development.but our rulers purchasing votes and popularity in the name of welfare programmes .
Gg
💯 percent fact sir ...
Excellent analysis by JP garu.... regarding Telangana...
తెలంగాణ కి మంచి పని ఇంది .నేను తెలంగాణ వాడినే .మూర్కున్ని ఏన్నుకున్నది మనమే కదా మనకు ఇలా గే కావాలి .
Excellent interview
100% కరెక్ట్ విశ్లేషణ
Sir you have explained so very well. Thank you.
Good information sir
Your Explanation is really Great JP.Sir.
Thank You very much Sir
ఒక పల్లెటూరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ కి ఈ రోజు రోజుకు 2000/- పెన్షన్ ఇస్తున్నారు, సామాన్యప్రజలు tax రూపంలో చెల్లించిన డబ్బులను ఇలా వ్రుధాచేసి,చాలక పైగా అప్పులు చేసి మల్లీ సాధారణ ప్రజలపై భారమ్ మోపడమ్ యెంతవరకు కరెక్టు.
జయప్రకాశ్ నారాయణ గారు చదువు వేరు తెలివి వేరు యుక్తి వేరు అన్నింటిని మోసం చేసి చదువుకున్నవారు పనిచేసే వారికి జీతం లేకుండా ఊరికే సలహాలు ఇచ్చే వారికి జీతాలు ఇస్తున్నారు పనిచేసే వారికి తగిన జీతాలు ఇస్తే అసలు భారతదేశంలో పేదరికమే ఉండదు పనిచేసే వారికి 500 రూపాయలు కూడా ఇవ్వరు అదే ఒక ఎంప్లాయ్ ఉద్యోగి రోజు మూడు వేలు ఐదువేలు ఇలా మోసం చేస్తున్నారు
మీరే govt. Employee అయితే ఇలాగే అంటారా? Govt. Job ki చదవడం ఎంత కష్టమో తెలుసా? ఇంత కష్టపడి చదివితే salary 25000 ఇస్తారు. కష్టపడి చదవడం చేత కాదు ఇలా TH-cam lo pichi pichi comments చేస్తారు. Already Telangana lo notification ఇచ్చారు కదా నీకు దమ్ముంటే govt. Job కొట్టి మళ్లీ కామెంట్ chey. Pvt companies lakhs lo salary ichi లాభాల లో ఉన్నాయి. మరి govt. ఎందుకు లేవో మీరే think చేయాలి.
Excellent narration of the subject by respected Jayaprakash Narayana Garu .
Yes sir 💯
JP గారు,మీ లాంటి వాళ్ళే కావాలి sir ఈ రాష్ట్రానికి,ఈ దేశానికి,ఇదొక్కటే మార్గం మన రాష్ట్రం బాగు పడాలంటే,కానీ ఇలాంటి సీఎం లు ఉంటే బాగుపడం sir
Thank you for giving valuable information sir
Jai prakash narayana garu you are correct saying;it is very courageous aspect of your attitude,You're founder of "Lok Sattha party " Jai Jaiprakashnarayana garu ,we praying you,God bless you with giving Health Wealth and Happiness in your total life period 👌👍🙏🙏🙏
I voted for lok satta party .he only speaks to prove himself .
Very well balanced analysis Sir. KCR family looted the Telangana
You have a very good knowledge of how to do leader ship , you are talking the reality , i like that , truth and justice , salute to you sir . jai hind
Has he did anything when he was MLA .
Please tell how to get Godavari water which is flowing at low low level whereas the rest of Telangana is a peetabhumi which is at a height of nearly 500 mtrs sea level howto get water to higher level of earth without lifting of water
Sir jayapraksh narayana always correct 👍 his administration we are not using
Jayaprakash Narayana Garu Meru cheppindi 100% nijamu Mari Mana Telangana idherakamga palana chesthe Sri Lanka Lekha paristhiti kavachu me lanti IAS explanation public JP arthama Jaisi cheppandi
100% true. But not mentioned about tax evasion, loan evasion of rich people .
Telangana gurinchi chaala chaala correct ga chepparu…
Me lanti varu kavali cm sir
Hope he joins any party , and makes use of his immense knowledge for the benefit of people . Such a non controversial person.
Great job Jayaprakash sir....You are genius...One of very sad mater in India is genius people did not survived successfully in politics... Expecting the good change from 2014 by BJP ruling.....👍🕉️✊
Good sir 👍🏿
ప్రతి సంవత్సరం, టాక్స్ కట్టే వాడికి, వారు కట్టిన పన్ను ఏ ఏ పథకాలకు వాడారో లెక్క చెప్పాలి. ఒక రిపోర్ట్ ప్రతి పన్ను కట్టే వారికి ఇవ్వాలి. ఈ విధంగా ఆస్ట్రేలియా లో ప్రతి పన్ను పెట్టేవారికి ఒక రిపోర్ట్ ఇస్తారు.
Sir meru chala correct ga chepthunnaru same RSP sir Lage alochisthunnaru RSP sir tho kalisi Pani chesthe bhaguntadhani na abhi prayam
Good explanation
V6 giving Quality News tq
Nice discussion................nijayeeti aney maataa vuntey chaalu
Exlant speech sir
బికిస్ బాను నేరస్థుల విడుదల గురించి చెప్పే ధైర్యం ఉందా మీకు JP గారు ?
100% కరెక్ట్ sir
JP garu is one of very few genuinely honest intellectuals of this country! Unfortunately, our Nation especially our Telugu states failed to utilise his intellect and commitment for the well being of our states.
Mla పదవి కోసం tdp తో జతకట్టి విలువ పోగొట్టుకున్నాడు....
What is wrong in making an alliance and taking support of another political party?
@@mailasn22 if being in alliance is a crime.... What did TRS say before announcing Telangana?? What did congress do..... What did bjp do??? To do something for your constituency.... You must be with someone or other..... He had choosen TDP since it's ruling then
@@shinchan_fansai7671 అప్పుడు టీడీపీ లో దూరిపోయి పోటీ చేయాల్సింది....లోకసత్తా....లోక్ చెత్తా... అంటూ పార్టీ పెట్టుకోవడం ఎందుకు...సాని కొంపల్లో దూరడం ఎందుకు....👊
@@shinchan_fansai7671 చేతకానప్పుడు మూసుకుని కూర్చోవాలి...నీతులు చెప్పుకుని,పార్టీ పెట్టుకుని, మళ్ళీ ఆ చెత్తాపార్టీలతో చేతులు కలపడం ఎందుకు. పరువు పోగొట్టుకుని రాజకీయ సన్యాసం తీసుకోవడం ఎందుకు....👊
Jp garu 💯 correct.
Tree sar I am pradeep indipendent mla poti chasanu. 🙏🙏🙏🙏🙏🙏 You have great sar...I am nizamabad
Health and education should be free in every state.
Ee pathakalu , Govt apesthe ,. Nuvvu chepindhi jaruguthundhi
JP garu explained the truth in simple way to understand without any bias
పరిపాలనా చేసే సామర్థ్యం కే సి ఆర్ కు లేదు. కాబట్టి . కొత్త పార్టీ రావాలి. అదే బి జె పి. జై శ్రీ రామ్
JP Sir correct ga cheparu 🙏
Very good analysis sir.
ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి సంస్కారం లేని వ్యక్తిగా కనబడుతున్నాడు ఇంటర్వ్యూకు ఎవరిని పిలిచారు వారికి ముందుగా నమస్కారం చేసి గౌరవించడం మన సాంప్రదాయం చాలామంది విలేకరులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు జెపి గారు మీరు పిలిస్తే వచ్చారా తనే వచ్చి మాట్లాడారా సభ్యత సంస్కారం మీ భావితరాలకు అందించండి
Very good Man
U are correct sir they're not spending money on empowement skill development civic emininities..
Jp గారి లాంటి నాయకులు చాలా అవసరం కానీ ప్రజలకు ఉచితాలు ఇవ్వరు కదా తాగుబోతు లాగా అందుకే అయన గెలవలేరు
తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోనే అతి పెద్ద నష్టదాయక సంస్థలు. ఊడ్చే ఆమె జీతం నెలకు 1,50,000 రూపాయలు. 3 లక్షలకన్న ఎక్కువ జీతం తీసుకునేవారు వందల్లో ఉన్నారు. పెన్షన్లు నెలకు 2 లక్షలు.
దేశం అంతటా ప్రైవేటు విద్యుత్ సంస్థలు అన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. తెలంగాణ సంస్థలు ఇరవై వేల కోట్ల నష్టంతో, ఇరవై వేల కోట్ల అప్పులతో మునిగిపోయాయి.
100% sir🙏
Thankyou sir..
జయప్రకాష్ నారాయణ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి రాజకీయ నాయకులు నీతి మంతులు ప్రజలకోసం ఖర్చు చేశారు అని చెపుతూ ఉన్నారు యువతకు ఉద్యోగావకాశాలు లేవు ప్రజలకు పనులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు ః సార్ నిజాలు చెప్పడం లేదు భయం తో ఉంటారు
రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయాలంటే 5900 MW విద్యుతు అవసరము. CM కు నాకొక విజ్ఞప్తి. మల్లన్నసాగర్ మరియు కొండపోచమ్మ రేజర్వాయర్లలో 13000 ఎకరాలు నీటి అడుగు ఉంది. ఈ 13000 ఎకరాలలో తేలియాడే సోలార్ పలకలు బిగిస్తే 5000 MW విద్యుతు ఉత్పత్తి చేయవచ్చు. 1 MW కు 4 కోట్లు చొప్పన 5000 MW కు ఒకసారి 20000 కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్ పలకలు 30 సంవత్సరాలు విద్యుతును ఇస్తాయి. 3 నెలల విద్యుతు కాళేశ్వరం కు వాడి మిగతా 9 నేలలు గ్రిడ్ కు అమ్మవచ్చు. ఒక్కసారి రు 20000 కోట్లు ఖర్చు పెడితె చాలు. ఇంకా JP కి అనుమానం ఉంటె reply to this.
Super sar
Excellent
You are a great sir your knowledge intelligent thinking sir thank you your suggestion 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
V6 has become daring news channel. Be careful with TRS as they may not like the truth.
భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది?
ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి.
పాపం ఈ సార్ ను అసెంబ్లీ సాక్షిగా ఈటెల రాజేందర్ రెడ్డి కారు డ్రైవర్ చెప్పుతో కొట్టాడు..సారూ ఈ బీజేపీ టీఆర్ఎస్ లను బొందపెట్టేదాకా నువ్వు నిద్రపోవొద్దు .
ఇస్లాంలో, క్రిస్టియానిటి లో, ధార్మిక సంస్థలు ఎక్కడున్నాయో చెప్పండి జేపీ గారు..
I think best political person in world
Your great sir
Sir correct chepparu sir...,
One and only hero Subramanian Swamy can create financial miracles in this country. Request people to make him PM
Great messenger
The central Govt along with all the states of India should constitue high powered committee Consisting of highly qualified IAS officers Administrators Economists n public service oriented people n Finance Ministers Revenue Ministers and refer all the proposals, projects for it's. Approval before implementing them If necessary the Central Govt should pass a bill to this effect.
Artical act 239
Every good policy ✊✊✊✊
JP garu anni cheptharu kani height lo unna telangana ki water yela thisukuravalo chepparu …. Power can be he from wind or solar but water can not be generated .., if we cannot make something now we can not create anything in future for water resource
JP gariki future lo varsalu padani samayamlo andhraku nillu ravane bayam undhi andhuke telangana project la paina visham chimuthunaru
Super sir
Super
Kaleswaram disaster result of spineless ,Engineers and Civil servants.
It proved to besoin AP and now in Telangana. All Design engineers involvrd in Kaleswaram be jailed. Pensions stopped. Properties be attatched.
JP తెలంగాణ అభివృద్ధి ని ఓర్వలేడు. లీడర్ అనేవాడు అద్భుతాలు సృష్టించవచ్చు, ఒకవేళ అతనికి ముందుచూపు, డబ్బు ఉంటె. ప్రతివారు కాళేశ్వరం ప్రాజెక్టును తెల్ల ఏనుగుతో పోలుస్తారు. నేను కాదు అంటాను. తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలంటే ఇది ఒక్కటే మార్గం. ఎందుకంటే కాళేశ్వరం దగ్గరే నీళ్లు ఉన్నాయి. తుమ్మిడిహట్టి దగ్గర అన్ని సార్లు నీళ్లు ఉండవు. లక్ష కోట్లు పెట్టి నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కడితే శుద్ధ దండగ. అందుకే కాళేశ్వరం బ్యారేజ్ తప్ప తెలంగాణ రైతులకు మరో దిక్కు లేదు. contd...
Xlent
Dr. JP is one of the very few statesmen in our country.
THIS IS INDIA SIR..
RELIGION REGION CAST COMMUNITY CASSH SCHEME
POLITICS...WILL WIN..
NOT TRUE POLITICS...
Exactly Correct. Religion with Delhi. Region with TS. Caste with AP. According ly The Rulersat Delhi, Hyderabad& Amaravathi have been the same. We have to GOD to motivate these Great Rulers,to give Pesceful to the Citizens of India and both The Telugu States.
KCR Alias తుగ్లక్ 2.0
వర్షం ఇక్కడ వరకు కురిసి గీతకాడ ఆగిపోతుందా..?
👌👌
Your analysing is totally perfect but
Mostly all political parties are doing
Only they need politically power
JP గారు ళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదు ఆదాయం కంటే ఖర్చు తగ్గించాలని చెప్పారు, గమనించగలరు , మన నాయకులకు ప్రాజెక్ట్ ఎంత భారీ అయితే అంత పెద్ద ఆదాయం కదా
పార్టీలు వాటి నాయకులకు విజ్ఞతతో పరిపాలన సాగుతుంటే మంచిది.. తలకు మించి అప్పులుతో ఎంత కాలం పాలన నడిపిచగలరు?
JPN's tongue is getting turned into TOTALLY NEGATIVE comment making IRON TONGUE. He must review his past videos and must learn about method of positive speaking and motivating speaking
Mallanna okkopani manchi gane chastdu thanks 👍
Kcr should stop public money of Telangana state. As he likes. He should consrtirue a high powered. Committee having highly qualified persons like IAS officers who have good knowledge about Radhika vyavasta along with the Finance minister of the state and also experts in financial matters in India. The C. M. Should all the proposals to this committee before implementimg them in the best interest of the State n it's people. The centeral Govt also should take similar steps.
Read as Kcr should stop spending.
Sir, loans write off is major issue! Please comment about it
JP గారు!
ప్రభుత్వాలు ఏంచేయాలో సెపరేటుగా ఒక రాజ్యాంగం రాసి దేశానికివ్వండి .ప్రభుత్వాలు ఏంచేయాలో మన రాజ్యాంగంలో పెద్దలు ఎందుకు పొందుపరిచారు? ఉంటాకొద్దీ రాజు గుర్రం గాడిదఅయిందంటా అలా ఉంది మన JP గారి పరిస్థితి...!
Karimnagarlo v6 channel raavadam ledu 1 week noondi
manchi chepte vinadu sir e chettha politics 😔😔😔
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి.
కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు.
ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.
65000/ student in telangana and 95000/student in Andhra expenses are tooo much...🥶🥶🥶🥶🥶🥶
ఉరుకోసార్ ఆయన వినడు