Prabhuthwa salahadaruluga kadu Dr. Jayaprakash Narayana garu prabhuthwa pradhana palakuluga(India Prime minister) vundalandi. Dr. JP garu mariyu Dr. JP gari lanti samardhulu, chittasuddhi kaligina , niswardaparulu, nijayitheeparulu, munduchupu kaligina medhavulu, vignhulu, prathi rangmlonu professional ga aparamyna knowledge kaligina Varu kevalam ee lakshanalu vunnavaru mathrame mana prabhuthwa palakuluga, adhikaruluga vasthene kani, kevalam apudu mathrame mana desamlo nijamyna, nikharsyna abhivruddhi jaruguthundi. Prajalu aa dishaga alochinchi vari viluvyna vote nu sadviniyogaparachali.dayachesi Vignathatho prajalantha alochinthurugaka.
మేధావులు విజ్ఞులు విచక్షణ తో నిర్భయంగా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ప్రజలను మెల్కోపాలి. కానీ ఇప్పుడు కుల మత ప్రాంతీయ వివక్షతో అమాయకులైన వారిని మోసపుచుతున్నారు. థాంక్స్ జయప్రకాష్ నారాయణ గారు.
J. P sir.... మీరు C. M అయితే... స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఏర్పడుతుంది........👌 సంతోష ఆంధ్ర ప్రదేశ్ ఉంటుంది.......👌 సుసంపన్న ఆంధ్రప్రదేశ్ అవుతుంది..👌 సంపద ఆంధ్రప్రదేశ్ అవుతుంది .......👌 జై.... J. P.. SIR🙏
"Give a man a fish and you feed him for a day. Teach him how to fish and you feed him for a lifetime" said Lao Tzu. Any Government should provide basic amenities like health, education and opportunities to earn (not necessarily a job in govt). Freebies and doles only provides temporary relief, it's not a permanent solution for a prosperous society.
This is fine, what about government employees. Government employees are useless fellows since they are creating poverty & unemployment in society.government allocating huge funds to employees & their families instead of allocating to agriculture & industries. enjoying 25 to 30 years of service with peoples money without giving opportunities to others If died during the service their family member will get job by Karunya along with money That is worst policy. What’s their GDP contribution to the country (nothing), why the state government & central government gives so much priority to them since their vote sharing max 10 or 12 crores out of 120 crores of population.Please changes the system by reducing the service 15 to 20 years then every one gets opportunity with young blood (number of educate peoples are available in the country) and reduce the government budget. Surplus money use for other schemes and development activities like agriculture & other sectors since every one educated.if you looking for money you need to join private organisations who are working for profits then you get good salaries & don’t join in government jobs since government is not profit oriented organisation it’s system which runs with people taxes without profits to treat all people equally.Please don’t pull politicians into this discuss since they are less numbers & less time ( 5 years) more over total depend upon people judgement. Useless fellows on what basis you are saying A1& A2 robbery gang. If really robbers how they developed schools, hospitals agriculture clusters , villages secretaries buildings . Those are game changes
@@koppalaobulreddy8092 main waste ayyedi dabbulu free schemes. Private industry develop cheste state bagupadtadi. Government employees kii salaries elagaaina ivvalsinde. Mana politicians mundu bagunte anni baguntai
@@koppalaobulreddy8092valla service kii value leda adhe valla gdp. Corruption anedhi anni developing countries loo vuntadi Danni address cheyali. Anthegani government employees leka pote desham nadustada.
I would like to add something to your comment,Now World stand at the point that How to grow fish for each individual His/Her own capability ,I mean "STARTUPS".
మన తెలుగు రాష్ట్రాల్లో అసంభవమైనవి ఏమిటంటే, సంక్షేమం ఆపివేయడం. అది ఎవరి తరం కాదు. ఏ ప్రభుత్వమైనా నడవాలి అంటే సంక్షేమ పథకము ఉండవలసిందే, సంక్షేమాలు ఉండవు అని చెప్పిన ఏ ఒక్కడైనా, ఎంత మంచి వాడైనా గెలువలేడు, ప్రభుత్వము చేయలేడు. పరిపాలన చేయలేడు.
ఉచితాలే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారు సార్, ఆందుకే అప్పులు ఉన్నా సరే ఉచిత పథకాలు ఇస్తున్నారు ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటి అనే విషయము పై అవగాహన అవసరం లేదు
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం కాకుండా.. కల్పితాలు మరియు కల్లబొల్లి కబుర్లు చెప్పడం కూడా.. నాయకత్వ లక్షణాలు కాదు. కులగజ్జి మరియు సినిమా పిచ్చితో నిండిపోయాయిన ఆంధ్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా కావాల్సింది ఇలా కల్పిత కథలు చెప్పగల వారు మాత్రమే.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళు ఆంధ్ర ప్రజలకు అస్సలు నచ్చరు!!
1947 లో రాజకీయ వ్యవస్థ తులసి వనం లా ఉంది. ఇప్పుడు గంజాయి వనం లా రూపాంతరం చెందింది. దొంగలు, బంది పోట్లు, వ్యభిచారులు, సంఘవిద్రోహ శక్తులు, చట్టసభల లోకి ప్రవేశించడాన్ని ఆపగలిగిననాడు భారతదేశం బాగుపడుతుంది. మేధావులు, యువత మౌనం వహిస్తే భారత దేశం విచ్చిన్నం అవుతుంది. దేశం కోసం నిస్వార్థం గా ఆలోచించే జయ ప్రకాష్ నారాయణ గారు, jD. లక్ష్మి నారాయణ గారు లాంటివారి లాగా మరెంతో మంది మేధావులు భవిష్యత్ తరాల బాగు కోసం గళమెత్త వలసిన సమయం ఆసన్నమైనది. పరశురామ్ పాలడుగు ఎడిటర్ దేశం కోసం పక్ష పత్రిక.
Hats off sir elanti speech prathi uri nadi boddulo nilabadi athyuthama maina flatform lo cheppinchali prathi okkalu e video ni andhariki share cheyyandi it's responsibility
సార్, మీలాంటి నాయకులు లేకపోవడం మా ఖర్మ. మీరు మంచి నాయకులు, మంచి ఆర్తివేత్త, మంచి అధికారి మరి మేధావి మీకు 🙏. సార్ మీకు చెప్పేవాళ్ళం కాదు కానీ మీరు మన రాష్ట్రములో చీపురు పార్టీ లో చేరి చెడును ఊడ్చి పడేయండి సార్ ప్లీజ్ 🙏
Honorable sir, You are continuously telling us, what is the use, people will not change their mind setup, I'm also sufferer higher authorities no use, court no use
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః 🙏🙏🙏 కుటిల స్వార్థ రాజకీయ ప్రభుత్వాలే "రాజ్యాం తే నర కం ధృవం " గా మార్చి ప్రజలను వేశ్య విటునకు మందుపెట్టినట్లు. అధర్మ పరి పాలనతో కేవల అధికార దాహంతో సుఖ శాంతులకు దూ రం చేస్తుంది. ఇదిసత్యం ఇది అంతమై రాజ్యాం తే స్వ ర్గం ధృవం గా తీర్చి దిద్ది పరిపాలించే నాయకులను ప్రజలు ముందు చూపుతో ఎన్నుకుంటారు. భవిత ను నాయకులు పాడుచేసినా ప్రజలే ధీర యుక్తి తో నెర వేర్చుకుంటారు. గతచరిత్ర చరిత్రలు ఈ సత్యాన్నే ఋజు వు చేశాయి. హరిః ఓం తత్సత్ 🤚👌🙏
I am great fan to you sir, my ideology is as same as you sir, you are realistic and lmpartial analyser our nation is required political leaders such as you but we are not electing such that type persons it is our bad luck, people fault and greed also one factor. people are attracted to temporary benefits but not long term benefits.
గురువుగారు మీరు చెబుతున్నవన్నీ చాలా. సది అయిన విధానాలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం చాలా తక్కువ వచ్చిన డబ్బులు సగభాగం మద్యానికి పోతూ ఉన్నది ఈ పథకాల వల్ల ప్రభుత్వానికి నష్టమే కానీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నది. ఇది సరైన అభివృద్ధి కాదు ప్రస్తుతం ప్రభుత్వం చేసే పనులన్నీ చాలా దుర్మార్గంగా ఉన్నాయి మీరు ఆ తప్పులను చూపిస్తున్నారే కానీ వాని నివారణ మార్గాలు వెతకడం లేదు దేశం ఇలాగే నడుస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది.
It is really a beautiful analysis on FREE. To each and every person without caring economy of the Country and State. We shd have Leaders to understand and act properly.
అయ్యా జె పి గారు మీరు ఎన్నీ మంచి సూచనలు చేసినా, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్తితిలో స్వయంగా దేవుడు మీలాంటి వారి భాధలను గుర్తించి గాంధితాత గారిని ఈ భూమి ఫై కి వెళ్లి సరి చేసిరా అని అజ్ఞాపిస్తే -గాంధీజీ వచ్చిన ,గల్లి కో ఒకరిని తన లాంటి వారిని పెట్టిన ఈ దేశాన్ని సరి చేయలేరు. బ్రహ్మం గారు కాలజ్ఞనం అమలు అవుతుంది. ఈ దేశంలో మన రాజకీయ నాయకులు - రిజర్వేషన్లు హైడ్రోజెన్ బాంబులాగాను, అవినీతిని అణు బాంబులా తాయారు చేసినారు. మన దేశము ఫై ఎవరు దండి ఎత్తుకు పోయిన ఈ రెండు బాంబులతో దేశము అంతం అవ్వ్వడం ఖాయము.ఇది మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి.
Respected Sir after establishing Loksatta party you have center against present govt. Pl come into good politics. All retired officers will follow you sir..It is appropriate time sir. With folded Namaskarams sir. J.P Garu.
ఈయన చెప్పేవి అన్ని కరెక్టే కావచ్చు నాకూ ఈయన అంటే ఎంతో గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే Kukatpalli లో నిలబడ్డాడో ( తన సామాజిక వర్గం ఎక్కువగా వున్నచోట కమ్మోళ్ళు ఎక్కువమంది వున్నచోట) నిలబడ్డాడో ఇతని మీద నాకూ గౌరవం పోయింది. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి. But he is intellectual no doubt in that I have great respect for him he sacrificed glorious future. A right man in wrong time.
Jp sir you said very correct sir but we should give the confidential training to more politicians and peoples to also all this taken by the students then india will become rich in world
Really all govts, central as well as state govts, should emulate these principles. Even sankshema padhakalu should be tailored in such a way that they will be able to make the poor self sufficient eternally.
అన్నీ రాజకీయా పార్టీలకు కావలిసింది అధికారం, డబ్బు.. మీరు ఏమి చెప్పిన రాజకీయ పార్టీలు మంచి మాటలు వినవు..! ఎన్నికలో ప్రధాన పాత్రపోషించేవి..కుల, మధ్యం, డబ్బు..! మంచి నాయకులు ఎన్నుకునే రోజులు పోయాయి. ప్రభుత్వాలు నయ వంచనతో మరియు కాలయాపనతో గడుపుతున్నాయి..!
To win in the elections this is the only media JP sir. The fun is single paisa is NOT spending from their own. Every thing is peoples money. Unfortunately people belives he is a greate leader and re-electing from time to time. If he is not a winner he looses nothing but these labour pains are to the upcoming c.m. god bless you all. jai hindu.
ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టే డబ్బు ప్రజాసమును దుర్వినియోగం చేయుటయే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఎవరు వ్యతిరేకించలేకున్నారు సలహాలు కూడా ఇవ్వలేకున్నారు ఇలాగే కొనసాగితే మున్ముందు దేశానికి చాలా ఇబ్బందులు ఏర్పడును
Importance given by Sir Arthur Cotton to irrigation in the Godavari districts. Just recollect it. Compare it to the attitude of the State Government and the Central Government to completion of the Polavaram Project. It was described as the life blood of Andhra Pradesh and that State Reorganision could not take place without the project by Jairam Ramesh. It was incorporated as a Central Project in the A.P State Reorganisation Act. Even then how it is being executed, just think over it.
అసమర్థ ప్రభుత్వం పాలనను తెలంగాణ,Ap, దక్షిణాది రాష్ట్రాలు అన్ని రంగాల ప్రజలు అనుభవిస్తున్నారు. అప్పులు చేసి దోచు కుంటున్న పార్టీ లు, అంతా మోసం చేస్తున్నారు,NTR ఉచితలలో వేలు పెట్టిండు వీళ్ళు కాల్లు పెట్టీ రాజకీయం, చట్టాలు కూడా శిక్షలనుంది తప్పిచ్చుక తిరుగుతున్న పార్టీలు,loss చేసి వారికి శిక్షలు ఉండాలి ఏమీ కాదన్న దుర్మార్గ ఆలోచనలు. పార్టీ ల ను దూరం పెట్టాలి.
This is mistake of ap people....they elected a person who is already have few charge sheets on him..justbecause he belongs to particularfamily....!!!?? It's foolish ness of public..now they are experiencing it.... Tit for tat....!!??
Sir, as a youngsters mi alochanalu maaku nachayi, miku adhikaram idam anukukuntunnam mari mi party loni leaders yokka goppa alochanalu maaku teliyali ante, please mire valla interview chesi valla manogathanni maa mundu unchandi😊🙏🙏🙏 please jp garu
🙏🙏🙏 మంచి మార్గాన్ని వెతుకుతున్న వారికి మార్గదర్శకులు గౌ..శ్రీ.. జెపి సర్
Nijamenemo kaani, ee madya aa panthaa maarindhi anipisthundhi.
JP garu mice explained
Excellent narration.
ప్రభుత్వాలకు సలహాదారులుగా మీలాంటి వ్యక్తులు ఉండాలి.
Brainless rulers appoint brainless dvisors only. They don't appointment advisors like JP Garu.
Prabhuthwa salahadaruluga kadu Dr. Jayaprakash Narayana garu prabhuthwa pradhana palakuluga(India Prime minister) vundalandi. Dr. JP garu mariyu Dr. JP gari lanti samardhulu, chittasuddhi kaligina , niswardaparulu, nijayitheeparulu, munduchupu kaligina medhavulu, vignhulu, prathi rangmlonu professional ga aparamyna knowledge kaligina Varu kevalam ee lakshanalu vunnavaru mathrame mana prabhuthwa palakuluga, adhikaruluga vasthene kani, kevalam apudu mathrame mana desamlo nijamyna, nikharsyna abhivruddhi jaruguthundi. Prajalu aa dishaga alochinchi vari viluvyna vote nu sadviniyogaparachali.dayachesi Vignathatho prajalantha alochinthurugaka.
జేపీ గారు NTR గారి period లో personal ఉన్నారు.
NTR గారు పదవి త్యుచ్చుడు అయ్యారు..... జేపీ గారికి అన్నీ తెలుసు.
మీలాంటి గొప్ప వ్యక్తి ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే అవ్వకపోవడం,మిమ్మల్ని సీఎం గా చూడాలని ఉంది...
Sir మీలాంటి వ్యక్తులు మరింత ముందుకు వచ్చి ప్రతి విషయాన్ని విశ్లేషించి ప్రజలకు చేరేలా చేయాలి సార్...మీలాగా చెప్పే వాళ్ళు దొరకడం మా అదృష్టం
JP waste fellow o IAS job nunchi paari poyee vachadu edow sontan ga feel aaee ta untadi vastavam lo JP o Hawala tool antay
As Nagaraju Raju commented: Absolutely true. Dr. Jayaprakash Narayan is quite right.
మీ వంటి పాలకులను ఎన్నుకోలేపోవడం మన దేశం దౌర్భాగ్యం
పీకినవ్ తీ, వాడొక ఆవరా బేవార్స్ చెత్త నా కొడుకు, నువ్వు వానికి ఒక చెంచా ! ! ! JP గాడు ఇప్పటి వరకు ఏం పీకిండో చెప్పు ?
Correct bro
Correct
నమస్కారం... సార్.. మీలాంటి మేధావులు.. మౌనంగా వుండకూడదు... దయచేసి ప్రజలోకి రావాలి.... మార్పుని తీసుకొని రావాలి....
మేధావులు విజ్ఞులు విచక్షణ తో నిర్భయంగా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ప్రజలను మెల్కోపాలి. కానీ ఇప్పుడు కుల మత ప్రాంతీయ వివక్షతో అమాయకులైన వారిని మోసపుచుతున్నారు. థాంక్స్ జయప్రకాష్ నారాయణ గారు.
VERY GOOD NARRATION WITH GOOD MESSAGE. SHUBHAM
Yes vote for loksatta
రియల్ లీడర్ గ్రేట్ లీడర్స్ మీరు సార్ 👌👌👍👍💐💐
He is not leader, may be intellectual. Jaya prakashnarayana garu can't manage as a political leader
మంచి విద్య..మంచి ఆరోగ్యం పై మీరు చెప్పే విధానం సూపర్...కానీ మంచి ఓట్లు, మంచి పదవులు కావాలి నేతలకు...
J. P sir....
మీరు C. M అయితే...
స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఏర్పడుతుంది........👌
సంతోష ఆంధ్ర ప్రదేశ్ ఉంటుంది.......👌
సుసంపన్న ఆంధ్రప్రదేశ్ అవుతుంది..👌
సంపద ఆంధ్రప్రదేశ్ అవుతుంది .......👌
జై.... J. P.. SIR🙏
రెండు తెలుగు రాష్ట్రాల్లోని జేపీ గారి అభిమానులు..ఈ క్రింది లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
t.me/+_tFCbZ9pORc3YzA1
నమస్తే సార్ మీరు చెప్పేది ప్రజలు అవగాహన చేసుకొంటున్నారు🙏
అసమర్డ్రడు రాజు అయితే ప్రజలు బిచ్చ గాళ్ళు బానిసలు అవుతారు జాగ్రత
It is classic example proved in AP and Telangana
Memu kuda adhem cheptunam asamardudu ayina vennupotu veerudu bolli babu ni intiki pampinchandi, pittaladora matalu enak chalu.
Telangana lo TDP closed , AP lo kuda patipetestaru prajalu.
Tq very much sir. 👏👏🙏🙏
ఐదు సంవత్సరాల అధికారం
నాయకులకు ఆదాయం కోసమే....
ప్రజల కోసం అయితే
ఒకటి.. రెండు సంవత్సరాల
అధికారం చాలు...
Dr Jaya Prakash your analysis is precious and enlightening.Thank
yoo.
"Give a man a fish and you feed him for a day. Teach him how to fish and you feed him for a lifetime" said Lao Tzu. Any Government should provide basic amenities like health, education and opportunities to earn (not necessarily a job in govt). Freebies and doles only provides temporary relief, it's not a permanent solution for a prosperous society.
This is fine, what about government employees. Government employees are useless fellows since they are creating poverty & unemployment in society.government allocating huge funds to employees & their families instead of allocating to agriculture & industries. enjoying 25 to 30 years of service with peoples money without giving opportunities to others If died during the service their family member will get job by Karunya along with money That is worst policy. What’s their GDP contribution to the country (nothing), why the state government & central government gives so much priority to them since their vote sharing max 10 or 12 crores out of 120 crores of population.Please changes the system by reducing the service 15 to 20 years then every one gets opportunity with young blood (number of educate peoples are available in the country) and reduce the government budget. Surplus money use for other schemes and development activities like agriculture & other sectors since every one educated.if you looking for money you need to join private organisations who are working for profits then you get good salaries & don’t join in government jobs since government is not profit oriented organisation it’s system which runs with people taxes without profits to treat all people equally.Please don’t pull politicians into this discuss since they are less numbers & less time ( 5 years) more over total depend upon people judgement.
Useless fellows on what basis you are saying A1& A2 robbery gang. If really robbers how they developed schools, hospitals agriculture clusters , villages secretaries buildings . Those are game changes
@@koppalaobulreddy8092 main waste ayyedi dabbulu free schemes. Private industry develop cheste state bagupadtadi. Government employees kii salaries elagaaina ivvalsinde. Mana politicians mundu bagunte anni baguntai
@@koppalaobulreddy8092valla service kii value leda adhe valla gdp. Corruption anedhi anni developing countries loo vuntadi Danni address cheyali. Anthegani government employees leka pote desham nadustada.
People not realising the fact wrt to freebies. Intelligent leaders of AP and TS leaders can realise.
I would like to add something to your comment,Now World stand at the point that How to grow fish for each individual His/Her own capability ,I mean "STARTUPS".
పేద ప్రజలకు అందాల్సినవి....
ఉచిత పథకాలు...
పార్టీ నాయకులను ఒత్తిడికి గురి చేసి....
90% ధనికులు పొందుతున్నారు...
పేదవారికి 10% మాత్రమే ఇస్తున్నారు...
ఈ విషయంలో మీతో ఏకీభవిస్తాను, కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు లబ్ధి దారుడి అకౌంట్ లోకే జమ చేస్తున్నారు.
Yes exam rithu bandh
what u mean by poor, they can't work or they don't want work
Ur the perfect cm ....sir ....miru ravali asalu ....cm post ki ....
Let this msg go reach every individual who is educated.
మన తెలుగు రాష్ట్రాల్లో అసంభవమైనవి ఏమిటంటే, సంక్షేమం ఆపివేయడం.
అది ఎవరి తరం కాదు. ఏ ప్రభుత్వమైనా నడవాలి అంటే సంక్షేమ పథకము ఉండవలసిందే, సంక్షేమాలు ఉండవు అని చెప్పిన ఏ ఒక్కడైనా, ఎంత మంచి వాడైనా గెలువలేడు, ప్రభుత్వము చేయలేడు. పరిపాలన చేయలేడు.
ఉచితాలే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారు సార్, ఆందుకే అప్పులు ఉన్నా సరే ఉచిత పథకాలు ఇస్తున్నారు ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటి అనే విషయము పై అవగాహన అవసరం లేదు
రాజకీయ నాయకులు వాళ్ళకు ఏది సులభం ఏది లాభం ఏది సుఖం అదే చేస్తారు!
@Krishnam raju Gounipuram yes bro meku insta unte MSG cheyadi అక్కడ మాట్లాడుదాం ఒక టాపిక్ తీసుకొని Disqus chedamm
Appulu chesi uchitalu anardham asamardham Jayaprakash garu 100percent correct.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం కాకుండా.. కల్పితాలు మరియు కల్లబొల్లి కబుర్లు చెప్పడం కూడా.. నాయకత్వ లక్షణాలు కాదు. కులగజ్జి మరియు సినిమా పిచ్చితో నిండిపోయాయిన ఆంధ్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా కావాల్సింది ఇలా కల్పిత కథలు చెప్పగల వారు మాత్రమే.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళు ఆంధ్ర ప్రజలకు అస్సలు నచ్చరు!!
Very nice analysis sir
1947 లో రాజకీయ వ్యవస్థ తులసి వనం లా ఉంది.
ఇప్పుడు గంజాయి వనం లా రూపాంతరం చెందింది.
దొంగలు, బంది పోట్లు, వ్యభిచారులు, సంఘవిద్రోహ శక్తులు, చట్టసభల లోకి ప్రవేశించడాన్ని ఆపగలిగిననాడు భారతదేశం బాగుపడుతుంది.
మేధావులు, యువత మౌనం వహిస్తే భారత దేశం విచ్చిన్నం అవుతుంది.
దేశం కోసం నిస్వార్థం గా ఆలోచించే జయ ప్రకాష్ నారాయణ గారు, jD. లక్ష్మి నారాయణ గారు లాంటివారి లాగా మరెంతో మంది మేధావులు భవిష్యత్ తరాల బాగు కోసం గళమెత్త వలసిన సమయం ఆసన్నమైనది.
పరశురామ్ పాలడుగు
ఎడిటర్
దేశం కోసం పక్ష పత్రిక.
Prajalu vuchitaalaku.chetulu.chachitunna samayam.lonu.naayakullu. avineeti parulu. Ayenappud
Meeru chala baga chepparu meelanti alochana palakulakuundali jai bharat
Excellent
we r with u jp garu
Yes absolutely true
Yes your correct sir,
నిజం పలికారు.100'%
Hats off sir elanti speech prathi uri nadi boddulo nilabadi athyuthama maina flatform lo cheppinchali prathi okkalu e video ni andhariki share cheyyandi it's responsibility
Your analysis is very excellent.Anyhow I am one among the victim of the socalled Government practice.
Correct chepparu sir
Your correct sir
Baga sepparu JP garu Meeru CM aite tappaga dhanika rastram avuthundi
Sir, 100% నిజం.
సార్, మీలాంటి నాయకులు లేకపోవడం మా ఖర్మ. మీరు మంచి నాయకులు, మంచి ఆర్తివేత్త, మంచి అధికారి మరి మేధావి మీకు 🙏.
సార్ మీకు చెప్పేవాళ్ళం కాదు కానీ మీరు మన రాష్ట్రములో చీపురు పార్టీ లో చేరి చెడును ఊడ్చి పడేయండి సార్ ప్లీజ్ 🙏
100% CORRECT✅ SIR🙏
Very nice analysis sir every youth have to watch this channel
100%u r right sir
The speech of your is awesome,I loved it sir
Honorable sir,
You are continuously telling us, what is the use, people will not change their mind setup, I'm also sufferer higher authorities no use, court no use
1000000000000.................%right sir
Super super super🙏🙏🙏sir
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః 🙏🙏🙏
కుటిల స్వార్థ రాజకీయ ప్రభుత్వాలే "రాజ్యాం తే
నర కం ధృవం " గా మార్చి ప్రజలను వేశ్య విటునకు
మందుపెట్టినట్లు. అధర్మ పరి పాలనతో కేవల అధికార దాహంతో సుఖ శాంతులకు దూ రం చేస్తుంది. ఇదిసత్యం ఇది అంతమై రాజ్యాం తే స్వ
ర్గం ధృవం గా తీర్చి దిద్ది పరిపాలించే నాయకులను
ప్రజలు ముందు చూపుతో ఎన్నుకుంటారు. భవిత ను
నాయకులు పాడుచేసినా ప్రజలే ధీర యుక్తి తో నెర
వేర్చుకుంటారు. గతచరిత్ర చరిత్రలు ఈ సత్యాన్నే
ఋజు వు చేశాయి. హరిః ఓం తత్సత్ 🤚👌🙏
Correct ga chepparu sir👌👌
కానీ ఎం లాభం! బీరు, బిర్యానీ, మందుకు, ఉచితములకు ఓటు వేసే జనాలు ఉన్నంతకాలం మన దేశం, రాష్ట్రాలు ఇంతే.
I am great fan to you sir, my ideology is as same as you sir, you are realistic and lmpartial analyser our nation is required political leaders such as you but we are not electing such that type persons it is our bad luck, people fault and greed also one factor. people are attracted to temporary benefits but not long term benefits.
Super speach sir
Good comment.
గురువుగారు మీరు చెబుతున్నవన్నీ చాలా. సది అయిన విధానాలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం చాలా తక్కువ వచ్చిన డబ్బులు సగభాగం మద్యానికి పోతూ ఉన్నది ఈ పథకాల వల్ల ప్రభుత్వానికి నష్టమే కానీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నది. ఇది సరైన అభివృద్ధి కాదు ప్రస్తుతం ప్రభుత్వం చేసే పనులన్నీ చాలా దుర్మార్గంగా ఉన్నాయి మీరు ఆ తప్పులను చూపిస్తున్నారే కానీ వాని నివారణ మార్గాలు వెతకడం లేదు దేశం ఇలాగే నడుస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది.
Prabhutwaaniki eni nastam,? Atta aasthi alludu daanam chesinatlu.!
Time is valuable. Anchors should allow JP to talk even he or she knows the answer.
It is really a beautiful analysis on FREE. To each and every person without caring economy of the Country and State. We shd have Leaders to understand and act properly.
It is fact and very good
Ur opinion is lakes of times true sir
Great Sir
అయ్యా జె పి గారు మీరు ఎన్నీ మంచి సూచనలు చేసినా, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్తితిలో స్వయంగా దేవుడు మీలాంటి వారి భాధలను గుర్తించి గాంధితాత గారిని ఈ భూమి ఫై కి వెళ్లి సరి చేసిరా అని అజ్ఞాపిస్తే -గాంధీజీ వచ్చిన ,గల్లి కో ఒకరిని తన లాంటి వారిని పెట్టిన ఈ దేశాన్ని సరి చేయలేరు. బ్రహ్మం గారు కాలజ్ఞనం అమలు అవుతుంది. ఈ దేశంలో మన రాజకీయ నాయకులు - రిజర్వేషన్లు హైడ్రోజెన్ బాంబులాగాను, అవినీతిని అణు బాంబులా తాయారు చేసినారు. మన దేశము ఫై ఎవరు దండి ఎత్తుకు పోయిన ఈ రెండు బాంబులతో దేశము అంతం అవ్వ్వడం ఖాయము.ఇది మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి.
Correct
Respected Sir after establishing Loksatta party you have center against present govt. Pl come into good politics. All retired officers will follow you sir..It is appropriate time sir.
With folded Namaskarams sir. J.P
Garu.
ఈయన చెప్పేవి అన్ని కరెక్టే కావచ్చు నాకూ ఈయన అంటే ఎంతో గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే Kukatpalli లో నిలబడ్డాడో ( తన సామాజిక వర్గం ఎక్కువగా వున్నచోట కమ్మోళ్ళు ఎక్కువమంది వున్నచోట) నిలబడ్డాడో ఇతని మీద నాకూ గౌరవం పోయింది. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి. But he is intellectual no doubt in that I have great respect for him he sacrificed glorious future. A right man in wrong time.
కులం పేరు మీద ఓటు అడిగాడా
Good analysis
Jp sir you said very correct sir but we should give the confidential training to more politicians and peoples to also all this taken by the students then india will become rich in world
Ur right sir
Well said sir
@3:04 JP Joke
@5:57, @6:32 JP calls India poor country.
@12:49 @18:51 It seems Anchor is hardcore NTR sr follower.
Absolutely there is no long term policy!Sad!😢
JP sir you are doing good jai JP
Yes sir
It's true JP sir, rajakeeya nayakula mindset marali, apude vyavastha lo change vasthundi.
ప్రజల mindset మారితే, నాయకుల mindset మారుతుంది. చాలామంది ప్రజలు డబ్బు ఉన్నప్పటికీ free గా వచ్చేవాటిని కావాలని కోరుకుంటున్నారు.
Free education, free medicals, imported.
Really all govts, central as well as state govts, should emulate these principles. Even sankshema padhakalu should be tailored in such a way that they will be able to make the poor self sufficient eternally.
Right.
Good 👍😊👍 speaking
75 శాతం చర్చ వాస్తవానికి దగ్గరగా ఉన్నది.
Good saru jp PakesuAnn
Super
సార్ మీరు చెప్పెవిదంగా విద్య,వైద్యం అనేది ప్రబుత్వాలు ,ప్రజలు అటువైపు ఆలోచించండం లేదు.
keen explanation for sleeping people like me
అన్నీ రాజకీయా పార్టీలకు కావలిసింది అధికారం, డబ్బు.. మీరు ఏమి చెప్పిన రాజకీయ పార్టీలు మంచి మాటలు వినవు..! ఎన్నికలో ప్రధాన పాత్రపోషించేవి..కుల, మధ్యం, డబ్బు..! మంచి నాయకులు ఎన్నుకునే రోజులు పోయాయి. ప్రభుత్వాలు నయ వంచనతో మరియు కాలయాపనతో గడుపుతున్నాయి..!
To win in the elections this is the only media JP sir. The fun is single paisa is NOT spending from their own. Every thing is peoples money. Unfortunately people belives he is a greate leader and re-electing from time to time. If he is not a winner he looses nothing but these labour pains are to the upcoming c.m.
god bless you all. jai hindu.
👌👌👏👏👏👍👍👍🙏🙏🙏
జె పి గారు మీరు IAS గా రామారావు గారి దగ్గర వున్నప్పుడు కూడా అప్పటి కాలానికి maximum రుణాలు తెచ్చారు
AP people need this type of leader .
But people need money
Rightsir
12:52 and 18:52 anchor NTR fan anukunta.
Elanti vallani next time anchor ga tisuku ravaddu topic divert avutundhi.
You are right bro, he is diverting YSR name
ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టే డబ్బు ప్రజాసమును దుర్వినియోగం చేయుటయే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఎవరు వ్యతిరేకించలేకున్నారు సలహాలు కూడా ఇవ్వలేకున్నారు ఇలాగే కొనసాగితే మున్ముందు దేశానికి చాలా ఇబ్బందులు ఏర్పడును
మీ లాంటి వాళ్ళుమంచి విషయాలు చెపుతే తెలుగు ప్రజానీకానికి అర్థం కాదు.
Correct sir vellaki evaru cheppaleyru adikaram vachaka anddaru dongalu thayaravtharu
Importance given by Sir Arthur Cotton to irrigation in the Godavari districts.
Just recollect it.
Compare it to the attitude of the State Government and the Central Government to completion of the Polavaram Project.
It was described as the life blood of Andhra Pradesh and that State Reorganision could not take place without the project by Jairam Ramesh. It was incorporated as a Central Project in the A.P State Reorganisation Act. Even then how it is being executed, just think over it.
అసమర్థ ప్రభుత్వం పాలనను తెలంగాణ,Ap, దక్షిణాది రాష్ట్రాలు అన్ని రంగాల ప్రజలు అనుభవిస్తున్నారు. అప్పులు చేసి దోచు కుంటున్న పార్టీ లు, అంతా మోసం చేస్తున్నారు,NTR ఉచితలలో వేలు పెట్టిండు వీళ్ళు కాల్లు పెట్టీ రాజకీయం, చట్టాలు కూడా శిక్షలనుంది తప్పిచ్చుక తిరుగుతున్న పార్టీలు,loss చేసి వారికి శిక్షలు ఉండాలి ఏమీ కాదన్న దుర్మార్గ ఆలోచనలు. పార్టీ ల ను దూరం పెట్టాలి.
J P garu namaste Chandrababu garu chala dovelop chesaru
This is mistake of ap people....they elected a person who is already have few charge sheets on him..justbecause he belongs to particularfamily....!!!??
It's foolish ness of public..now they are experiencing it....
Tit for tat....!!??
Central government should get legislation that restrict on spending % on Net profit.
Sir, as a youngsters mi alochanalu maaku nachayi, miku adhikaram idam anukukuntunnam mari mi party loni leaders yokka goppa alochanalu maaku teliyali ante, please mire valla interview chesi valla manogathanni maa mundu unchandi😊🙏🙏🙏 please jp garu
పాపం అధికారులు రాజకీయ నాయకులు కూడా వారి పిల్లల కోసమే వాళ్ళ కుటుంబాల కోసమ్మ్ మాత్రమే కోటాను కోట్లు డబ్బు సంపాదిస్తున్నారు.
JP GARU CHALAROJULA TARUVATA TRUE MATLADARU THANK U
Sir పవన్కళ్యాణ్ గారు చాలా కష్ట పడుతున్నారు మి support కూడా కావాలి sir జనసేన కు . ఏదో విధంగా మి support ఇవ్వండి🙏