ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుపై జయప్రకాశ్ నారాయణ విశ్లేషణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 700

  • @NENUMEESREYOBHILASINI
    @NENUMEESREYOBHILASINI 4 ปีที่แล้ว +17

    థాంక్స్ BBC మీ ఛానల్ లో జేపీ గారి ఇంటర్యూ ఇచ్చినందుకు నాకు ఇష్టమైన ఛానల్ లో చాలా ఇష్టమైన వ్యక్తి ఇంటర్వూ

    • @ramjiprudhvi6164
      @ramjiprudhvi6164 3 ปีที่แล้ว

      Tq Anna..I like this legend person...but public must avoid CASTE, religion politics ...then only understanding of this legend person 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @RajeshKumar-nj9wv
    @RajeshKumar-nj9wv 5 ปีที่แล้ว +9

    Sir మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది బాగ విశదీకరించారు రాజిదానిని అదే చోట ఉంచి ఎందుకంటే ఇదివరకె చాలా ఖర్చు జరిగింది మల్లి మరోచోట ఖర్చు పెట్టడం ఎంతవరకు మంచిది అంటారు మూడు రాజధానిలు అనేకంటె ఒకే రాజధానిగా ఉంచి ఏచోటునైతె వెనకబడి వుంది లేద ఏచోటును అభివృద్ధి చేద్దాము అనుకుంటునారొ దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టె దిశగా ఆలోచించండం నా ఉద్దేశం

  • @Mahi-x5v8u
    @Mahi-x5v8u 5 ปีที่แล้ว +8

    JP గారి అద్భుతమైన విశ్లేషణ...
    రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చివరికి ఒకే ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు అనుకూల వ్యాఖ్యలు చేసారు..

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 2 ปีที่แล้ว +1

      Well. Developing. in. Vigaz. Kakinada. Rajamundry. Kurnool. Terupathi. Guntur. Vijayawada.

  • @Yourdarknesstolight
    @Yourdarknesstolight 5 ปีที่แล้ว +8

    ప్రభుత్వము ముందే అమరావతి పై ఇంత ఖర్చు చేసినప్పుడు, మన ఆర్ధిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా అమరావతి పై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది.

    • @bffteju5648
      @bffteju5648 2 ปีที่แล้ว

      Sir karchu akkava em pettladhu just 2k only

  • @Jsarayujayaram4183
    @Jsarayujayaram4183 5 ปีที่แล้ว +56

    మీ విశ్లేషణ బాగుంది సార్

  • @revathiwupadrasta8416
    @revathiwupadrasta8416 4 ปีที่แล้ว +2

    Superb.... Sir ......baaga chepperu.......🙏🙏

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 4 ปีที่แล้ว +4

    He is a great personality.He should be in administration. The government should utilize his services.

  • @pappalasuryanarayana4564
    @pappalasuryanarayana4564 2 ปีที่แล้ว

    You are analysis grate🙏

  • @renukakoya2163
    @renukakoya2163 5 ปีที่แล้ว +4

    Excellent Analysis and Explanation. JP is great Asset to Telugu People. Unfortunately, we are not using this Asset.

  • @mahimahanthesh5969
    @mahimahanthesh5969 3 ปีที่แล้ว +2

    సార్ చాలా మంచి విషయాలు చెప్పారు

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 5 ปีที่แล้ว +38

    Yes, Assembly and Secretariat must be at one place,
    High Courts may be facilitate by Division Benches,
    Development must be Decentralised.

    • @sai474
      @sai474 5 ปีที่แล้ว +2

      Ramamohana Reddy of course, developing should be decentralised but 3 capitals is foolish thing

    • @satyanarayanalingam8955
      @satyanarayanalingam8955 2 ปีที่แล้ว

      Ed
      .. Me

  • @uppativarahalu4763
    @uppativarahalu4763 5 ปีที่แล้ว +9

    సూపర్ చెప్పారు సార్ టీచర్ల విషయం లో కేంద్రీకరణ ఉంటే ఇలానే ఉంటుంది వికేంద్రీకరణ ఉంటే మంచిది.లోకల్ బాడీ కి సమస్య పరిస్కారం ఇస్తే సరిపోతుంది అదే ప్రజసామ్యం

  • @hareram5470
    @hareram5470 5 ปีที่แล้ว +140

    10:29,23:19,26:44,29:36,32:07 key points

  • @MrVisa79
    @MrVisa79 5 ปีที่แล้ว +34

    Great analysis. This is what education and experience brings to the table. People like him should come forward and form JAC to lead the public... Please come forward JP Garu..

    • @venkataraoperumalla9297
      @venkataraoperumalla9297 2 ปีที่แล้ว

      These kind of people would have been continued till end of their service, he made wrong decision to step and quit politics by judging people’s mind set.

    • @venkataraoperumalla9297
      @venkataraoperumalla9297 2 ปีที่แล้ว

      He is one of the good resource missed to be a politician still he lost seats during that political era

  • @makamsreenivas3389
    @makamsreenivas3389 4 ปีที่แล้ว +1

    Excellant VISLESHANA sir🙏

  • @61viswanath
    @61viswanath 5 ปีที่แล้ว +190

    అంద్రప్రదెశ్ రాజకీయ ప్రయోజనాలు కొసం బళి ఆవుతుంది

  • @saileshbabut9696
    @saileshbabut9696 5 ปีที่แล้ว +14

    Well said, provisions should be made for people so that they don't need to go to Capital all the time.

  • @gvsravankumar200
    @gvsravankumar200 4 ปีที่แล้ว

    Great person...... Great word's........ About ANDHRA PRADESH........ BELONGS TO ANDHRA PRADESH.

  • @supreethmoraboyina7692
    @supreethmoraboyina7692 4 ปีที่แล้ว +1

    The information which sir said is really useful. The guidelines which he says can be helpful at any situation to face any problems. He is a good leader.

  • @hemantrao5399
    @hemantrao5399 4 ปีที่แล้ว +1

    Your description is very excellent sar...

  • @chilakalaramakrishnareddy9571
    @chilakalaramakrishnareddy9571 2 ปีที่แล้ว

    Good sir clear ga chepparu sir

  • @rayalaseemajayjayrajaseema2030
    @rayalaseemajayjayrajaseema2030 2 ปีที่แล้ว

    కేంద్ర మంత్రి అన్నట్టుగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అయితే గనుక అది రాయలసీమలోనికర్నూల్ రాజధానిగా కేంద్రం ప్రకటించారు జై రాయలసీమ జై కర్నూల్ రాజధాని జిందాబాద్ 👍💯 బి బి సి ఛానల్ కు ధన్యవాదములు మేము చేసిన కామెంట్ నచ్చినట్టయితే డెబిట్ లో అడగవలసిందిగా మనవి🙏

  • @pradeepraju116
    @pradeepraju116 5 ปีที่แล้ว +9

    అగమ్యగోచరం ఆంధ్ర ప్రదేశ్ భవితవ్యం 🤦‍♂️🤦‍♂️ ప్రపంచమంతా టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తుంటే మనమేమొ రాజధానులను మార్చుకుంటూ వెళ్తున్నాము..

  • @hareeshch
    @hareeshch 5 ปีที่แล้ว +49

    It's a shame that we are unable to use a great mind like JP.

    • @sivaramireddy5606
      @sivaramireddy5606 5 ปีที่แล้ว +3

      great collector..opinion maker. gem of a person. man of the century

  • @kbharat4965
    @kbharat4965 5 ปีที่แล้ว +3

    Great explanation sir

  • @vsrao9665
    @vsrao9665 2 ปีที่แล้ว +1

    EXCELLENT ANALYSIS SIR

  • @prasadmvs6951
    @prasadmvs6951 2 ปีที่แล้ว

    Excellent speech by J. P. Naarayana sir, he was explained by State Capital.

  • @sarvepallinandakumar3560
    @sarvepallinandakumar3560 2 ปีที่แล้ว

    Super explanation.

  • @balamaniramakuri1845
    @balamaniramakuri1845 5 ปีที่แล้ว +2

    Very nice said sir👌👌👌👌

  • @muralikrishna-je3kb
    @muralikrishna-je3kb 2 ปีที่แล้ว +1

    Nice

  • @manisekharnalli6478
    @manisekharnalli6478 4 ปีที่แล้ว

    Ultimate గా మీరు CBN కి వత్తాసు పలకాలి. ఎప్పటికీ ఆలోచన మారదు

  • @Appstar35
    @Appstar35 5 ปีที่แล้ว +5

    Amaravati is green field city India 🇮🇳 needs more and more cities as growing urban life

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd 5 ปีที่แล้ว +2

    ఈ భూమిపై ఇప్పటివరకు...సాదారణంగా ఒకరినుండి మరొకరు ఏదైనా వస్తువునో,పదవినో,ఆస్దులనో,రాజ్యాలనో గుంజుకుపోయిన సందర్భం లోనే యుద్ధాలు,నిరసనలు జరిగాయ్.
    కానీ మొట్టమొదటిసారిగా రైతుల భూములను రైతులకు ఇస్తానంటే నిరసనలు,ఆందోళనలు జరుగుతున్నాయ్...అన్నింటికన్నా ఆ భూములను గుంజుకున్నోడి ఆద్వర్యం లో ఈ నిరసనలు జరుగుతున్నాయ్ విచిత్రంగా !
    ఈ విచిత్ర నిరసనలకు మద్దతుపలుకుతున్నవారు....ఇప్పుడొకసారి ఆలోచించుకోవాలి....ఒక వర్గం మీడియా ఎదిగిందా ?? లేక మన బుర్రలు పనిచెయ్యడం మానేసాయా అనే విషయం మీద ఇప్పుడు చర్చ జరగాలిసుమా !

    • @rangarao7470
      @rangarao7470 5 ปีที่แล้ว +1

      బాబు నువు ఏం మాట్లాడుతున్నావ్ అర్ధమవుతుందా రైతుల భూముల మళ్ళీ ఎలా తిరిగి ఎలా ఇస్తారు.. అప్పుడు ప్రజల ధనం వెస్ట్ అవుతుంది
      2.అక్కడ టోటల్ గా స్టాండర్డ్ భవనాలు స్టార్ట్ చేశారు విత్ రాఫ్ట్ ఫౌండేషన్
      3.8వేల కోట్లు ఖర్చు పెట్టేరు ఇంకా
      4.వైజాగ్ లో ఇప్పుడు అంతా భూమి దొరకదు

  • @sudhakarraobilla5865
    @sudhakarraobilla5865 5 ปีที่แล้ว +1

    Super clarification

  • @veeravallivijayakumar7040
    @veeravallivijayakumar7040 5 ปีที่แล้ว +2

    Thank you very much, the fact which, all the opposition cadere has to Think lot about the future development of the State.

  • @chikana4126
    @chikana4126 5 ปีที่แล้ว +32

    These kind of educated persons are needed to be in politics...such a neat and clean legend 🙏🏻

    • @backbencher2415
      @backbencher2415 5 ปีที่แล้ว +5

      Antaaru vote veyru

    • @pradvaith20
      @pradvaith20 4 ปีที่แล้ว

      Ella Chepey iyena party petaaru ... iyenanu tappa megata valvanu gelipaya ledu iyenato unavalanu...
      Anduke malli elections lo unda ledu

  • @nagannajelly9001
    @nagannajelly9001 5 ปีที่แล้ว +1

    U all wes right sir

  • @srd982
    @srd982 ปีที่แล้ว

    Vislesana bagundi sir

  • @sivasankardiwakar4167
    @sivasankardiwakar4167 5 ปีที่แล้ว +3

    Salute sir

  • @sreedharkaveti1388
    @sreedharkaveti1388 5 ปีที่แล้ว +5

    Very good information sir....we need leaders like you..... good information with explanation.

  • @AneelB
    @AneelB 5 ปีที่แล้ว +10

    JP sir and JD Lakshmi Narayana sir should be members in a High commission which is going to take final decision about Capital issue, like who support this thought

    • @kishoregolamaru
      @kishoregolamaru 5 ปีที่แล้ว +1

      రాష్ట్రం మొత్తం లో అత్యంత పనికిమాలిన వెధవల లిస్ట్ తీస్తే మొదటి రెండు పేర్లు వీళ్ళ ఇద్దరివి

    • @srisuryateja
      @srisuryateja 5 ปีที่แล้ว

      @@kishoregolamaru mee peru na peru marchipoyaru 🤣🤣

  • @bssankarbabus5420
    @bssankarbabus5420 5 ปีที่แล้ว +2

    Sir JP garu congrats

  • @yeswanthreddy9019
    @yeswanthreddy9019 5 ปีที่แล้ว +25

    Sir, Meeru konchem gattiga try cheyandi..mimmalni CM chese responsibility maadhi...

  • @gkveeresh07
    @gkveeresh07 5 ปีที่แล้ว +2

    Thank you BBC
    Excellent explanation

  • @mounikab9692
    @mounikab9692 5 ปีที่แล้ว +53

    This is too shameless , as we are unable to use this type of suggestions.

    • @akb9782yt
      @akb9782yt 5 ปีที่แล้ว

      Worst comment

  • @vishnusomagani2937
    @vishnusomagani2937 5 ปีที่แล้ว +5

    Nice 👌🙏people think like this . ...
    Political leaders think like that !!!3?
    But JP Garu super.....U R LEADER

  • @ddsarma3217
    @ddsarma3217 2 ปีที่แล้ว

    Nice suggestions

  • @devkvasu
    @devkvasu 5 ปีที่แล้ว +2

    you are always right sir.

  • @Appstar35
    @Appstar35 5 ปีที่แล้ว +3

    Amaravati is one ☝🏾 and only Living instance where people protest growth and development What a Nasty situation in Andhra

  • @alibasha202
    @alibasha202 3 ปีที่แล้ว +5

    I just watched up to 10 minutes, but understand the main concept. Hats off to you Sir, beautifully explained. Thanks to BBC Telugu
    Edit: Watched complete video in next session.

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 5 ปีที่แล้ว +90

    సార్ మాకు అభివృద్ది ఆలోచన వద్దు,కమ్మ,రెడ్డి,ఇలా మాలా మాతిక,కొట్టుకు చస్తం.మీ లాంటి మాటలు మాకు బుర్రకేక్కవు.ఎందుకుసార్ మీ విలువెైన టేైం పాడుచెసుకుంటారు.ఇలా చెపితె పిచ్చోడి కింద జమకడతారు,మేము ఇలాగే కొట్టుకు చస్తం,మాకు ఇందులో ఏంత ఆనందం ఎవడి ఈగోలు వాడిసంతోషం పొందుతారు సార్ నమస్కారం.

  • @VIJAYKUMAR-vg7xr
    @VIJAYKUMAR-vg7xr 5 ปีที่แล้ว +11

    If man has enough knowledge and practical thinking he can speak and think like jp if this man has or like this man has power that state or region will develops 100 percent

  • @lithinjaiko7002
    @lithinjaiko7002 5 ปีที่แล้ว +10

    సంపదను ఒకే చోట కేంద్రికరించి రెండు సార్లు మోసపోయాం....
    ఒకటి....మద్రాసు....ఆంద్రప్రదేశ్ మద్రాసు లో భాగమై వున్నప్పుడు సంపదను మద్రాసు చుట్టూ పెట్టాం...ప్రత్యేక
    ఆంద్రప్రదేశ్ సాధించగానే మద్రాసు వదులుకుని ఆంధ్రా వచ్చాం....మల్లీ సంపదను హైదరాబాద్ చుట్టూ కేంద్రీకరించాం...తెలంగాణా వాళ్ళు తంతే వచ్చి విజయవాడలో వచ్చి పడ్డాం....ఇప్పుడు కూడా అదే తప్పే చేస్తున్నాం....సంపదను అమరావతి చుట్టూ కేంద్రీకరిస్తున్నాం...సంపదను రాజధాని పేరుతో రాష్ట్రం మొత్తం కేంద్రీకరించడం అనేదే సరైనది....ఇంకా ఎప్పుడు
    నేర్చుకుంటారు పాఠాలు....ఇప్పటికే రెండు సార్లు రెవిన్యూ మొత్తం మద్రాసు వాళ్ళకి,,,,హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి వచ్చాం.....మళ్లీ ఇదే తప్పు చేస్తున్నాం....మూడు రాజధానులు అనేదే సరైనది....

    • @gssssssss-i1c
      @gssssssss-i1c 5 ปีที่แล้ว +1

      JP గారు చెప్పింది మీకు అర్ధం కాలేదని నాకు అర్ధమైంది. మల్లీ ఒకసారి video ని చుడండి. సంపద ఎం చేస్తే వస్తుందో, మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు సరైనది కాదో మీకే అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఇక పై ముక్కలు కాదనే విషయం తెలుసుకొండి.

  • @SaraGee123
    @SaraGee123 5 ปีที่แล้ว +2

    తెలంగాణా విభజన ఒక తెలుగువాడిగా ఒక దురదృష్ట సంఘటన గా భావిస్తా. ఇందులో తెలంగాణా రాజకీయ నాయకుల కు కలిసివచింది కాకపోతే ఇందులో ఆంధ్ర నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వర్గం స్వ లాభాలు, మభ్యపెట్టిన తనం ఎక్కువ వుంది. ఇక విభజన తప్పలేదు కదా ఆ అవకాశాన్నితన స్వంత ప్రయోజనం, వర్గ లాభం, విజన్ అనే భ్రమ, వుతరంధ్ర, రాయలసీమ ప్రజల, రాజకీయ నాయకుల నిర్లక్షం, అనాసక్తత లేదా తెలివితక్కువ తనం వల్ల అమరావతి ని రాజధాని గా ఎదో గొప్ప ప్రయోజనం ఒన గోరుతుందని భ్రమ పడి ఒప్పుకున్నారేమో అనిపిస్తుంది.
    ఒక తెలివైన వారు ఎవరైనా ఆ రోజు విశాఖపట్నం ని ఎన్నుకుని ఒక 10-15 ఏళ్ళ ప్రాతిపదికన మూడు ప్రాంతాలను decentralized basis గా ఒక పధకం ప్రకారం సెంటర్ తో సఖ్యతతో సాధించుకోవల్సింది, అపుడు నిజంగా రాష్ట్ర ప్రయోజనం, సంఘ ప్రయోజనం జరిగి వుండి వుండేది. దురదృష్మట వశాత్నతు మన రాజకీయ నాయకులకు 4-5 యేళ్ళకు మించి ముందు చూపు గాని అవసరం కానీ లేవు, ప్రజలకు ఇది గుర్తించే విజ్ఞత, ఓపిక లేవు, మన మీడియా తన స్వతంత్రత కోల్పోయి ఈ తోలుబొమ్మలాటలో తన వంతు బాధ్యత ని విస్మరించడం ద్వారా మిగతా వారి తీరులోనే స్వలాభపెక్షలో పడిపోవడం... ఇలా కర్ణుడి చావుకి శాపాలు అన్నట్టు జరిగింది గత వైనం. ఇక ఇప్పుడు కూడా ఒక జగన్ లేదా మిగతా వర్గం రాజధాని విశాఖ కీ తరలించడం జరిగితే అందులో మన అందరి ప్రయోజనం ముఖ్యంగా కారణం అని దద్దమ్మల్లా భావించకండి.
    ఇప్పుడైన గాని మించిపోయింది లేదు, ఈ డిజిటల్ hitech విప్లవంతో బాగాపెనవేసుకున్న ఆర్ధిక ప్రగతి కావాలంటే ఒక మెగా capital సిటీ అవసరం, వీలైనంత త్వరగా ఇది విశాఖని రాజధాని గా అంగీకరించడం ద్వారా, మరియు వీలైనంత తొందరలో ఒక సమగ్రమైన ప్రణాళిక ఒప్పందాల ద్వారా మూడు ప్రాంతాలకు వీలైనంత్ సమంగా అభివృద్ధి జరిగేటట్టు చేసుకోండి. ఆ సెంటర్ లో ముఖ్యమైన ఉత్తర రాష్ట్రాలు, మొసలి కన్మినీరు కార్చే మిగతా దక్షిణ రాష్ట్రాలు, మొన్ననే విడిపోయిన మన తెలుగు సోదరరాష్ట్రం ఇలా వారి రాజకీయ చదరంగంలో పావులుగా మిగిలి పోకండి, వారి గారడిలో ఒక సర్కస్ చెసి అడిస్తున్నారేమో చూసుకోండి. మన తెలుగు సంయుక్త రాష్ట్రాలు, అందులో ముఖ్యంగా ఆంధ్ర ఈ సరికి ఒక దశాబ్దం వెనుకబడ్డాయి.. ఇక మీరు మేల్కోకపోతే మరో దశాబ్దం వెనక్లేకి లేదా మరి తిరిగి పూర్వ వైభవం తేచుకోలేనంత వెనక్కి వెళ్లి పొతం.. తస్మాత్ జాగ్రత్త!
    మేల్కోండి, ఆలోచించండి, విశ్లేషించండి, ప్రశ్నించండి... మీకు వచ్చే అ తదుపరి vote వేసే అవకాశాన్ని తెలివిగా ఉపయోగించండి.. అమ్ముడు పోకండి!

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 5 ปีที่แล้ว +53

    ఏదో ఒక అద్భుతం జరిగి జె.పి.గారు20 ఏళ్ళు ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయితే బాగుణ్ణు.......

    • @adjforever
      @adjforever 5 ปีที่แล้ว +7

      Mana vallaki antha adrushtam avasaram ledu. Nayakula daggara kukkalu la vundatame janalaki ishtam.

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 5 ปีที่แล้ว +3

      Minimum 5 years

    • @satyanarayanadvv5421
      @satyanarayanadvv5421 5 ปีที่แล้ว +3

      అంత అధుృష్షమా మనకి.

    • @pavantalluri
      @pavantalluri 5 ปีที่แล้ว +3

      appudu america kuda sati radu manaki, aina anta adrustama manaki? 😒

    • @adhinarasimha4001
      @adhinarasimha4001 5 ปีที่แล้ว +3

      maname votes veyyam ayaniki.. Okkadu anukunte saripodhu...

  • @mukunda4021
    @mukunda4021 5 ปีที่แล้ว +136

    JP garu CM ithe mana rashtram entha bagunno!
    AP prajalu moorkulu!

    • @DilipKumar-mm6lt
      @DilipKumar-mm6lt 5 ปีที่แล้ว +2

      Prajalu kaadu ... Prajanaayakulu moorkulu, valla valle ilaa thayarayyaru

    • @gopalreddy5009
      @gopalreddy5009 5 ปีที่แล้ว +4

      Neethulu cheppevallantha CM kavali ante nenu vanda chepta ...

    • @DilipKumar-mm6lt
      @DilipKumar-mm6lt 5 ปีที่แล้ว +7

      @@gopalreddy5009 nuv cheptavane Neeku interview cheyaledu

    • @gopalreddy5009
      @gopalreddy5009 5 ปีที่แล้ว +3

      @@DilipKumar-mm6lt cheppadavadu evadaina cheptadu .. Chesevadu kavali .. Manchi chesina negitive ga chuse samajam lo vunnam ... Vari andarini dati vellali ante ntr style suit kadu .. Ysr style kavali ...

    • @mukunda4021
      @mukunda4021 5 ปีที่แล้ว

      @@gopalreddy5009 Edisav le

  • @appalarju
    @appalarju 2 ปีที่แล้ว +1

    Chandra babu lantigrt leader ni eppudu kullu tho vimarsinche eee nichudu evaru tammoddu..veddu rajasekkar reddy ki, ippudu jagan ki covert ga panichestunnadu

  • @m.r.prasad
    @m.r.prasad 2 ปีที่แล้ว

    ఈ కంప్యూటర్ యుగంలో అసెంబ్లీ , సెక్ట్రెటే్రియేట్ ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు.

  • @doddapaneniramesh8962
    @doddapaneniramesh8962 5 ปีที่แล้ว +1

    Excellent detail wide range information our present AP

  • @salmanraju7467
    @salmanraju7467 2 ปีที่แล้ว

    Sir thamaru baaga chepparu DSP badalicheyalsina SI CI lni naa dwara Ani modalupettindi tamarind CNB Gare

  • @sandheep3877
    @sandheep3877 ปีที่แล้ว

    రాజధాని ఒక్క చోటే ఉండాలి. కోర్టు కర్నూల్ లో ఉండొచ్చు.అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వైజాగ్ లో ఉండొచ్చు. రాజదాని అమరావతి లోనే ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అసెంబ్లీ ఒకేచోట లేకపోతే నష్టం ఏమి లేదు.

  • @pavansonty1
    @pavansonty1 5 ปีที่แล้ว +10

    15:00 is the key point. JP clearly mentioned about YCP govt stopping development in Amaravati. 18:10 is where he emphasized importance of Amaravati. 21:41 is where he talked about Jagan spoiling Polavaram & Amaravati progress.

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 ปีที่แล้ว +1

      pavan sonty ! Rejection of Amaravati as (full) capital implies denial of Economic, political power to a particular caste, as that would mean prosperity for them only. It is a serious cleavage in the Andhra polity.

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 ปีที่แล้ว

      @v " ! This question is beside the point. It doesn't deserve even a response.

    • @pavansonty1
      @pavansonty1 5 ปีที่แล้ว

      @@MrPoornakumar y? bcoz it requires using common sense? And objects to your blind faith?? Where did you get the info of one caste domination? what are the proofs or stats that prove your point? Lets discuss like humans rather than sheep...pls support your statement of one caste domination with some data...if you are a human capable of rational thought.

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 ปีที่แล้ว

      @@pavansonty1! As a free citizen you are entitled to your opinion, as I am. I answer.
      bcoz it requires using common sense?: Yes, my common sense.
      And objects to your blind faith?? : You have no bloody business to say that my faith is blind. Restrain yourself.
      Where did you get the info of one caste domination?: I am not blind. I can observe things around. I share the same with millions of other Andhras after observing.

    • @pavansonty1
      @pavansonty1 5 ปีที่แล้ว

      @@MrPoornakumar Thanks for agreeing that you have no data to support your meaning less rant & you are just commenting out of spite & castism.
      And about my bloody business - It will be my business if you demean my region, caste, religion or any of my sentiments. In this case, you are demeaning my hometown - Amaravati. Before you demand another person to restrain, pls check how much restraint you need (especially when you cant support your arguments with no proper data).
      Finally - you supporting your belief to be true just bcoz "I am not blind. I can observe things around"... arey babu..what did you observe? Who are million others? These kind of baseless arguments go well with sheep (or humans with sheep like mentality). Unfortunately many ppl are capable of rational thought & need supporting evidence. Get back to me if you have any.

  • @govindahare1359
    @govindahare1359 5 ปีที่แล้ว +27

    AP needs leaders like CBN or JP....send this jalagan to Bangalore or Telangana and save our state

  • @koteswararaod8880
    @koteswararaod8880 5 ปีที่แล้ว +9

    మన పాలకులు కు ఈ మూడు క్యాపిటల్ కి తిరగడానికి చాలా డబ్బులు అవుతాయి కదా సర్. ఎందుకు అంటే జగన్ గారికి ప్రతి వారం పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి ప్రజాధనం చాల వృధా అవుతుంది అని స్వయానా మన cm గారు వారి కు ఉన్నా కేసులు నిమిత్తం కోర్ట్ లో చెప్పినారు .అలాంటి సమయంలో ministers and MLA లు వారి PA లు అందరూ ఈ మూడు క్యాపిటల్ చుట్టూ తిరగడానికి ఎంత ప్రజా ధనం వృధా అవుతుంది????
    ఈ ఫార్ములా ను పరిపాలనా విభాగాల లో కాకుండా అభివృద్ది లో చూపిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

    • @krishnachaithanya2493
      @krishnachaithanya2493 5 ปีที่แล้ว

      For 3 seasons (rainy, summer, winter) 3 capital's ex:-Maharashtra

    • @nagaprathyush
      @nagaprathyush 5 ปีที่แล้ว

      @@krishnachaithanya2493 - MH has 2, stop misleading please...because MH size choodu...48 Lok Sabha MP seats ante double the size of current AP(25 MPs)...

    • @krishnachaithanya2493
      @krishnachaithanya2493 5 ปีที่แล้ว

      @@nagaprathyush then take Himachal Pradesh as example

    • @koteswararaod8880
      @koteswararaod8880 5 ปีที่แล้ว

      @@krishnachaithanya2493 brother miru cheppina dhi correcte..kani mana rastram lotu budget lo undhi
      Kabatti kattina punadhulu midha manaku avasaramu ina buildings kadithe saripotundi kadaa???
      Mundhu unna ippudu unna prabhutvaalu welfare padalaku petti mana rastranni pakka rashtralu kante venukku neaduthunnaru.. prajalaku free ni alavatu cheyyadam... mundhu mundhu chala ibbandhi kadha brother...free ki badulu ga prajalu ku won ga sampadinchea margalu , gitti batu dharalu paina drusti pedatha baguntundi kadhaa? 3 capital s valana labam anti? Akkada land price peragadam thappa ,naku telisi development lo maarpu radhu.?🙏

    • @koteswararaod8880
      @koteswararaod8880 5 ปีที่แล้ว

      @@krishnachaithanya2493 e mudu chotla Ministers buildings and MLA buildings kattali kada brother.

  • @lakshmich5651
    @lakshmich5651 5 ปีที่แล้ว +8

    అబివృద్ది వికేంద్రీకరణ చాలా మంచి ఆలోచన...హైదరాబాద్ పోగొట్టుకున్న ఆంధ్రులు మళ్ళీ భవిషత్తులో అమరావతి ని కోల్పోవడానికి సిద్ధంగా లేరు....

    • @bhanuprakashtimmidi5836
      @bhanuprakashtimmidi5836 5 ปีที่แล้ว

      Babu saami vunnade 13 jillalu . Ina prastutaniki evariki vidipovalani ledu . Ippudu ila cheppadam Valla jai kostha ,jai uttarandra ane vivakshatha vastundi..

  • @ssann
    @ssann 5 ปีที่แล้ว +32

    ఈమధ్య కాలంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కుల మత ప్రాంతీయ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి
    అమరావతి రాజధాని అని రాష్ట్ర ప్రజలు మొత్తము అంగీకరించారు
    ఇపుడు మల్లి మూడు రాజధానులు అని ప్రజలు మధ్య ప్రాంతీయ విద్వేషాలు అవసరమా ఇప్పుడు ప్రతిపక్షము రాజధాని మార్చొదంటే
    అప్పుడు అధికారపక్షము మీకు ఒక ప్రాంతం మీదే అభిమానం వుంది మిగిలిన ప్రాంతాలు మీద వివక్షత వుంది అని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రాంతాలు మధ్య విద్వేషాలు రేపడం అధికారపక్షము వ్యూహము
    ఈరోజు అధికారపక్షము మూడు రాజధానులు చేస్తే రేపు వాళ్ళు వచ్చి మల్లి ఒకటే చేస్తే ఇలా ఇష్ట సారం గా మార్చుకుంటూ పోతే ఇంకెప్పుడు మిగిలిన రాష్ట్రాలు మాదిరి రాజధాని వస్తుంది
    ఇప్పుడు వైజాగ్ రాజధాని చేయడం వల్ల వచ్చే ప్రయోజం ఏముంది అది ఎలాగూ అభివృద్ధి చెందిన ప్రాంతం దానిమీద దృష్టి సారించకపోయిన దానికున్న మౌలిక వసతులు కారణంగా అది నిరంతరం వృద్ధి లో పయనిస్తునే వుంటది
    అదే ఒక కొత్తనగరం నిర్మించడం వల్ల దాని చుట్టూ అభివృద్ధి జరిగి సంపద సృష్టించబడుతుంది
    ఇప్పుడు మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు వల్ల ఇప్పటికే అక్కడ పెట్టుబడి పెడదామనుకున్న సంస్థలు చాల పారిపోయాయి ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మిగిలున్నవి కూడా పోతాయి
    మీ నిర్ణయాలు వల్ల మీరు అధికారంలో వచ్చిన ఈ ఏడూ నెలల పాలనలో ఈదినా ఒక పెద్ద పెట్టుబడి వచ్చిందా

    • @sreekantkunapuli1883
      @sreekantkunapuli1883 5 ปีที่แล้ว

      Well said, political leaders valla swardha prayojanala kosam thappa rastra prayojanalaki pani chesee roju eppudu vastundo

    • @adhinarasimha4001
      @adhinarasimha4001 5 ปีที่แล้ว +1

      Cbn unnappudu vachindhaa.. 5 yearslo..last 5 years lo amaravathi mm abhivaruddi ayyindhi... Vadu appude chesi chavochugaa.. M

    • @kishoregolamaru
      @kishoregolamaru 5 ปีที่แล้ว +2

      కొత్త నగరం అభివృద్ధి??
      ఎవరి సొమ్ముతో??
      ఎవరికోసం??
      Capital for caste ..ఇది సీబీన్ సిద్ధాంతం??
      3పంటలు పండే అత్యంత సారవంతమైన భూములు పాడుచేసి పనికిమాలిన కాంక్రెట్ జంగిల్ అనే ఆలోచనే దుర్మార్గం.. దాన్ని కడుపుకి అన్నం తినేవాడు ఎవరైనా సమర్థిస్తారా??
      ఆఫ్రికా అరేబియా ఇజ్రాయిల్ లాంటి ప్రదేశాలు నీటి కొరకు తల్లడిల్లి dry lands ని కూడా వ్యవసాయం లోకి తెస్తుంటే మనకి వళ్ళు బలిసి ఉన్న భూములను కేవలం ఒకే ఒక కుల ప్రయోజనం కోసం నాశనం చేస్తుంటే మనిషిగా పుట్టిన వాడు చూస్త ఊరుకోరు

  • @mkownalbums7970
    @mkownalbums7970 5 ปีที่แล้ว +1

    Well said sir....

  • @bodugugovardhan9508
    @bodugugovardhan9508 5 ปีที่แล้ว +7

    జాగో....అమాయకులైన ఓటర్లు ప్రజలు సంక్షేమ కార్యక్రమాల మోజులో నాయకులకి ఓట్ల వర్షం కురిపిస్తే నాయకులు మూడు రాజధానులని రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు .

  • @sumanareddy3900
    @sumanareddy3900 5 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు, అధికార వికేంద్రీకరణ జరగాలి, రాజధాని వికేంద్రీకరణ కాదు

  • @muralisudileti3694
    @muralisudileti3694 2 ปีที่แล้ว

    Nice explanation

  • @lakshminarayanadhupaati3390
    @lakshminarayanadhupaati3390 3 ปีที่แล้ว +2

    Sir, I had great liking for your analysis of political and other aspects.
    Once states are divided into 1.5 to 2 crores and districts with 25 to 35 lakhy population solve all the problems created by European, Congress, Socialist and Leftist policies, In India.

  • @QuantumQuest999
    @QuantumQuest999 5 ปีที่แล้ว +51

    ఇది మంచి పద్ధతి అని నా అభిప్రాయం - ప్రతి ఆంధ్రుడు చూడవలసిన విడియో.

  • @smraghupathy99
    @smraghupathy99 2 ปีที่แล้ว

    👏👏👏👏👏👏

  • @saiupputuri1932
    @saiupputuri1932 5 ปีที่แล้ว +2

    Super sir

  • @tcsinfyctsmubach6680
    @tcsinfyctsmubach6680 5 ปีที่แล้ว +3

    ఎవడ్రా ఈ పిల్లకి బీబీసీ లో జాబ్ ఇచ్చింది? సరిగ్గా ప్రశ్నలు సంధించటం రాదు, నాలెడ్జ్ కూడా లేదు.

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 5 ปีที่แล้ว +7

    Nidanam ga Andhra Pradesh 3 mikkalu avutundemo🤔🤔🤔

  • @manojkumardanam6664
    @manojkumardanam6664 5 ปีที่แล้ว +1

    Super

  • @ramakrishnabondada
    @ramakrishnabondada 2 ปีที่แล้ว

    రాష్ట్రం బాగు పడాలంటే, AP మీద ప్రేమ ఉన్న వేరే రాష్ట్రం/దేశం లో ఉన్న AP వాళ్ళు ఓటు ను ఈ ఒక్క సారికి వారి యొక్క Native Place కు మార్చుకొని, వచ్చే Elections లో TDP కి ఓటు వేసి CBN ని CM చెయ్యండి.

  • @seemaparvinshaik9169
    @seemaparvinshaik9169 5 ปีที่แล้ว

    Correct ga cheparu

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 5 ปีที่แล้ว +1

    శ్రీ జయప్రకాష్ నారాయణ గారు మీ రు 3 రాజధానులు అన్న దానిని మీ స్వాగతం పలికారు అని విన్నాం.చాలా చిన్న ది అంటున్నారు.మీలా అందరూ అర్థం చేసు కోలేరు, ఆలోచించరు.33 వేల ఎకరాల భూమి ఇచ్చి న రైతు లు పరిస్థితి ని మీ రు ఇలా ఆలో చించండి.

  • @mabuvalishaik1500
    @mabuvalishaik1500 2 ปีที่แล้ว

    పేదవాడు బతకలేని అమరావతి అవసరమా వేల ఎకరాలు చేయడానికి ముందుకు వచ్చే వెనుకబడిన ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం జరగాలి స్వార్థ ప్రయోజనాల కోసం ఆల్రెడీ లక్షల విలువచేసే భూముల్లో రాజధాని పెడితే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతుకుతాయి అక్కడికి వెళ్లి భూములు ఇచ్చిన భూములు ఇచ్చిన వారి ఇళ్ళల్లో పాచి పనులు చేయాలా

  • @iamaskingyoubecauseivotedf1406
    @iamaskingyoubecauseivotedf1406 5 ปีที่แล้ว +13

    I am not getting sleep with YSRCP Govt decession

  • @madhurani1792
    @madhurani1792 5 ปีที่แล้ว +2

    Good speech sir every one should see this video

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 2 ปีที่แล้ว +1

    AP. Development. Chusukuni. Vuntai. Capital. Gurinchi. Bayapadakarala.

  • @srikanth-qw7xo
    @srikanth-qw7xo 5 ปีที่แล้ว +30

    ఇలా ఉంటే వివిధ ప్రాంతం లో వున్న వారి కి ప్రాముఖ్యత వుంటాది ... అలా వుండటం వల రాష్ట్ర ప్రజలకు అవగాహన మరియు ఐకాయమత కళిగి వుంటారు .. ఇది మంచి పద్ధతి అని నా అభిప్రాయం

  • @inukonda
    @inukonda 5 ปีที่แล้ว +1

    టీడీపి టైంలో అమరావతి, విజయవాడ చుట్టు ప్రక్కల టీడీపి వాళ్ళు భూములు కొనుగోలు చేసినట్టు, ఇప్పుడు వైసీపి వాళ్ళు వైజాగ్,కర్నూల్ చుట్టుప్రక్కల భూములు కొన్నారు. అందుకే జగన్ వాళ్ళు 3రాజధానులు అంటన్నారు

  • @syamvulavala788
    @syamvulavala788 5 ปีที่แล้ว +4

    Employees should revolt by not paying taxes and non- cooperation to stop this tuglak rule

  • @jagadishdantupalli4187
    @jagadishdantupalli4187 2 ปีที่แล้ว

    అందరూ చెపుతున్నారు మూడు రాజధానులే కావాలి అని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుందాం ప్రతి ఒక్క రైతు బిడ్డ ఆలోచించండి

  • @danielkaleshwaram5243
    @danielkaleshwaram5243 5 ปีที่แล้ว +2

    JP sir is intelligent

  • @naageswaraokoyilada4884
    @naageswaraokoyilada4884 5 ปีที่แล้ว

    JP garu ! .meeyokka visleshanalu..vivaranalu vinadaniki chalabaguntayi kani vasthava dhooranga vuntayi. navuddhesyam prastutha samagika paristhitulalo acharana veelukadu. meeru visleshinchi ashapadutunnatlu unthindhigani pariskara margam viphuga prajalanu samayatthaparachi Udyamichettuga matram undadhu. ksaminchandi.

  • @v.nikhitagopikareddy7366
    @v.nikhitagopikareddy7366 2 ปีที่แล้ว

    You are caretu sir

  • @isaaqhshareef7806
    @isaaqhshareef7806 5 ปีที่แล้ว

    Well said sir

  • @saisudhira6761
    @saisudhira6761 5 ปีที่แล้ว

    Good news sir

  • @ydprasadyd
    @ydprasadyd 4 ปีที่แล้ว

    J...is Digging his well...

  • @Suriya_Shorts
    @Suriya_Shorts 5 ปีที่แล้ว +2

    #jp sir said clearly

  • @chandravasipalli2117
    @chandravasipalli2117 5 ปีที่แล้ว +2

    Good spice I like

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 5 ปีที่แล้ว +5

    👏👏

  • @MrPoornakumar
    @MrPoornakumar 5 ปีที่แล้ว +87

    ప్రతి ఆంధ్రుడు చూడవలసిన విడియో.

    • @saleemkabirkhan
      @saleemkabirkhan 5 ปีที่แล้ว

      Prete manishi chudavalasena video

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 ปีที่แล้ว

      @@saleemkabirkhan ! All in democracies must read. Kingdoms (except UK which is Parliamentary democracy with king/queen as nominal rubber stamp) like Brunei, Kuwait, Saudi Arabia need not.

    • @saleemkabirkhan
      @saleemkabirkhan 5 ปีที่แล้ว

      @@MrPoornakumar your right sir (political sense)

    • @saleemkabirkhan
      @saleemkabirkhan 5 ปีที่แล้ว +1

      @@MrPoornakumar what is your opinion on "Presidential form of government" in Indian Central,state,local governments

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 ปีที่แล้ว

      @@saleemkabirkhan ! We haven't chosen that. Further, choosing one man by 1.36 billion people will become a near impossibility. A lakh people nearly, would get murdered in the process. I go with Ambedkar who saw the difficulty.

  • @Mahii.
    @Mahii. 5 ปีที่แล้ว +3

    అనుభవరాహిత్యం.... మంచి చెప్పేవారు పక్కన లేరు.. చెప్తే వినే రకం కాదు. ..ఏమి తెలీదు.. మన దౌర్భాగ్యం

  • @palette4945
    @palette4945 4 ปีที่แล้ว

    మూడు రాజధానులు ఒద్దు. . ఒక్క రాజధాని ఉండాలి , అది కర్నూలు జిల్లా లో ఉండాలి . కావాలంటే హై కోర్ట్ నీ అమరావతి లో పెట్టుకోవాలి .పెద్ద మనుషుల ఒప్పందం లో ఒకవేళ హైదరాబద్ నుండి మళ్ళీ రాజధాని తరలించాలి అని అనుకుంటే తిరిగి పాత రాజధాని అయిన కర్నూలు జిల్లా లో పెట్టుకోవచ్చు అని అనుకున్నారు . ఆర్థికంగా ఎంతో వెనుకబాటు లో ఉన్న రాయలసీమ కి రిజర్వాయర్ లు , అలాగే రాజధాని ఇవ్వాలి . అది ఆ ప్రాంత ప్రజల హక్కు . అమరావతి లేదు , మూడు రాజధానులు ఒద్దు . . శ్రీబాగ్ ఒప్పందం , పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మళ్ళీ తిరిగి రాజధాని కర్నూల్ జిల్లా నే ఉండాలి .