We Proud to Say We Are 90s Legends💪💪 ఆనందం అంటే ఎంటో మేము మాత్రమే చూసాం ఘంటసాల పాటలు విన్నాం Spb వి విన్నాం Uditnarayan సాంగ్స్ విన్నాం మోస్ట్ edicted సాంగ్స్ ఎవర్ ఆన్లైన్ లో గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఇప్పుడేం తెలుసు ఆ ఆటల గురించి ఆ పాటల గురించి
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన భువనచంద్ర గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు స్వర్ణలత గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వేణు గారి నటి లయ గారి అభినయం వర్ణనాతీతం.
ఆరడుగులకు మించిన అందమైన తొట్టెంపూడి వేణు నటన...హొయలొలికించిన లయ.......తియ్యగా ఆలపించిన ఉదిత్ నారాయణ్,స్వర్ణలత ...చక్కని సంగీతం వందేమాతరం శ్రీనివాస్....👌👌
3:35 laya mam expressions killing. I love dis song so much. Nov 18th 2018 anyone else listening with me. We missed all beautiful evergreen heroines without exposing and maintaining o sizes,natural beauties.. We need them back.😘
Swarnalatha garu...How beautiful her Vocals madam. Super 👌 ga undi mee voice I repeatedly listening only this song last 2min only your version. Very Unique voice madam 👌 ❤🙏🙏
Look at the songs and the traditional dresses and background....laya mam in saree.......they concentrated about all the things.....just master pieces ❤️
Repu Dasara pandaga(24-10-2020) so tondaraga corona taggalani aa durga matha ni korukuntunnanu 🙏 so one like= one pray so like this comment guys and nice song and udit narayan garu baga padaru ☺️
కీరవాణి రాగంలో సాంగ్ మెలోడీ తుఫాన్ .....
లయ జాతీయ చెస్ ఛాంపియన్ 👏👏
ఎప్పటికీ మరిచిపోలేని పాట. పాత రోజులని జ్ఞాపకం చేస్తోంది ఈ పాట
వందేమాతరం శ్రీనివాస్ గారి అభిమానులు ఈ పాటని ఎన్నిసార్లు విన్నారో చెప్పేందుకు ఒక లైక్
వినేవాళ్ళు అందరూ వేణు .తొట్టెంపూడి అభిమానులు లైక్ కొట్టండి
వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని గుర్తుపట్టినవారు...
@L.N. FACTS IN TELUGU vandemataram బాస్
Kqeyhb your
Vandematharam gaaru
We Proud to Say We Are 90s Legends💪💪 ఆనందం అంటే ఎంటో మేము మాత్రమే చూసాం ఘంటసాల పాటలు విన్నాం Spb వి విన్నాం Uditnarayan సాంగ్స్ విన్నాం మోస్ట్ edicted సాంగ్స్ ఎవర్
ఆన్లైన్ లో గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఇప్పుడేం తెలుసు ఆ ఆటల గురించి ఆ పాటల గురించి
Yes true
Correct
100%
yes
ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేవాళ్లు ఎంతమంది ఉన్నారు ఒక లైక్ ఇచ్చుకోండి ఓల్డ్ ఇస్ గోల్డ్ వందేమాతరం శీను గారు సూపర్ హిట్ సాంగ్
ఉదిత్ నారాయణ గారు స్వర్ణలత గారు సూపర్ గా పాడారు వారిద్దరికీ లైక్ వేసుకోండి
Swarnalatha mam one of the finest singer🌟
Udit narayan ji super voice
Vande mathara srinivas garu padaru
@@archanakandli5357 Vandematharam garu kadu Udith narayan
ఉదిత్ నారాయణ్ గారు ❤
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన భువనచంద్ర గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు స్వర్ణలత గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వేణు గారి నటి లయ గారి అభినయం వర్ణనాతీతం.
Super
@@praveenvadugu6271 గారు ధన్యవాదాలు.
@iconictourism1162 గారు ధన్యవాదాలు.
సినిమా వచ్చిన కొత్తలో ఈ సాంగ్ అదరగొట్టింది ఉదిత్ నారాయణ గారి వాయిస్ 🎶🎵 అదుర్స్ ❤
నాకు మళ్ళీ ఆ మధురమైన పాత రోజులకి వెళ్లిపోవాలని ఉంది..ఇలా ఎంత మంది అనుకుంటున్నారో ఒక like ఇవ్వండి..
Naku kuda
Ramesh Wardhan
Hi
Super song
Lovely song
Naak kuda.... Avanni chaala prasantam ga unde rojulu.... Old fashioned and chaala takkuva population unde rojulu
నాకు ఇష్టమైన సాంగ్స్ లో ఇది ఒకటి అసలు మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది సాంగ్ లాస్ట్ లో లిరిక్స్ సూపర్
2024 lo evaraina ee pata vintunnara 😊😊
Yes❤❤❤
Yes bro
Yes
Vintunnaaaaaaaa
😅
1990 నుండి 1999 ఉండే వాళ్లకి
సాOగు అంటే ఇష్టం ఉంటుంది
S bro
Tq bro
S dude 90’s kids knew it 😎
@@MIRAAJMUHAMMAD_666 tq for the compliment bro
S anna
2020 లో ఇ సాంగ్ విన్న నా ప్రెండ్స్ అందరూ ఒక లైక్ కొట్టండి. ప్రెండ్స్
Swarnalatha Amma gari voice lo oka magic undi miss u swarnalatha Amma 😭😭
Avunu brother
😍😍😍ఇపుడు ఇలాంటి మధురమైన పాటలు రావడంలేదు 😍😍😍😍
S
Interested song
జీవితంలో.....ఇలాంటి songs.... ఇంకా....రావు superb సాంగ్😍😍😍😍
ఓన్లీ ఎర్రజెండా పాటలే కాదు ఇలాంటి వెస్ట్రన్ music కూడ చేయగలదు అని నిరూపించాడు వందేమాతరం శ్రీనివాస్ గ్రేట్
90's kids r so blessed to have such a great songs and good actors🤗
Just feel it
S 90 s beautiful
Yes.. 80s and 90s lo upto 2000 varaku vachina clasical musics tharwatha chaala thakkuva ga vachay
80's & 90's
I was born the year this movie released 1999 nov 19th
చిన్నప్పుడు నా ఇష్టమైన పాట బాగా ఆనందించేవాడిని
Kote123456 123456 yes same bro
ఎమ్ ఇప్పుడు ఏమొచ్చింది రా ఇప్పుడు ఆనందించు లేకపోతే నేను ఊరుకోను🤗🤗🤗🤗😄😄😄
@@rameshroyal5440 hahahaha
😂
Iam also bro
2019 lo kuda chustunam
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట నిన్ను తాకి పొంగిపోవు నీలిమబ్బును నేనంట
వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా జత చేరగా రావా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
మంచువెన్నెల స్నానమాడిన మల్లెపందిరిలో
వలపు వాకిట వేచి నిలచిన వయసుపల్లకిలో
ఏకాంతసేవకు ఉర్రూతలూగిన శృంగారశిల్పానివా
కళ్యాణరాముని కౌగిట్లో ఒదిగిన బంగారుపుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనీ ప్రేమగా
తియ్యగా తియతియ్యగా తమకానివై ప్రేమా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా
కౌగిలింతల కాటు వేయకు చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా
మందారపెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా
అందుకో ఆధారమే హాయిగా ఏకమై
ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట నిన్ను తాకి పొంగిపోవు నీలిమబ్బును నేనంట
వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా జత చేరగా రావా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
Super anddi meru
Supar
తెలుగులో లిరిక్స్ కావాలంటే ఎలా పొందాలి చెప్పరా ప్లీజ్
My fvrt song..💝❤️
@@randomtelugugamer187 pause it and write it
2021 లొ ఈ పాట వినే వాళ్ళు ఒక లేక్ కొట్టండి
S
Dec3 😃😃😃
2022 jan8
27th Jan 2022
2022
వేణు. తొట్టెం పూడి.ది.గ్రేట్
2023 లో ఈ పాట వినివాళ్ళు ఒక లైక్ వేసుకోండి 💕❤️
My favourite songs from childhood
👋👋
Chinnappudu naku baaga istamyna songggg
Superstar sng❤❤❤
❤
2019 lo avaru chusutunaru like chayandandee
Nenu chustunnaa
@@jittufeb sss a
Me
Superb
Super
What a lovely voice of swarnalatha mam so superrrrrrrrrrrr 👌👌👌. RIP to swarnalatha mam.
ఇంత మంచి సాంగ్ ని డిస్ లైక్ చేసారా? అసలు మ్యూజిక్ సెన్స్ ఉందా మీకు?
Nagarjuna Rao Pilla dislike chese vallaku Music gurinchi teliyadu
Super bro
Avnu
ఏదవలకు సాహిత్యం గురించి ఏమి తేలుసు
కొందరు అందుకే ఉన్నారు
ఆరడుగులకు మించిన అందమైన తొట్టెంపూడి వేణు నటన...హొయలొలికించిన లయ.......తియ్యగా ఆలపించిన ఉదిత్ నారాయణ్,స్వర్ణలత ...చక్కని సంగీతం వందేమాతరం శ్రీనివాస్....👌👌
2020 year lo evaru vinnaro.... like here
I like song dedict all fans
Pls get your own life brother. Apologies if you had already done so. You know what I mean.
Tatipatti TH-cam channel
Ashok
Meee
Nenu 2020 ke munday vinnanu.. like kottocha.
2030 లో చూసే వాళ్ళు ఒక లైకు ఏసుకోండి 😂 అడ్వాన్స్ కామెంట్
2030 ki vuntamo vundamo theliyadu chachipotham
A nuvu chudava
2999 లో చూసేవాళ్ళు వున్నారా 😂🤩
vunte kachitanga
🤣🤣🤣🤣
ఇ లాంటి పాటలను వింటూ జీవితాంతం బ్రతికేయొచ్చు ఓల్డ్ is గోల్డ్ ...
Manchuvennala thanamadina mallepandirilo... That step simply ❤️🥰super
ss
ఈ పాట విన్న ప్రతిసారి మళ్లీ మళ్లీ వినాలి అనిపించేలా ఉంది పాట
Same here
3:35 laya mam expressions killing. I love dis song so much. Nov 18th 2018 anyone else listening with me. We missed all beautiful evergreen heroines without exposing and maintaining o sizes,natural beauties.. We need them back.😘
yess ur right
Yes
Chala bagundi ni kavita
Well said Medam!
Without surgery heroins and any character they I'll
Swarna Latha madam...... superb singer...the legend
Ever green song #2019 evaru chusthunaru oka like vesukondi👍🏻
Super compose, thanks vandamataram sir
Marvalous song
♥️♥️♥️♥️💖💖💖🌹🌹🌹
Super song
*Humming queen of India -Swarnalata*
ఈ పాట మాహిత్యం ఏమిటో గానీ వింటూ ఉంటే పది సార్లు అయినా బోర్ కొట్టదు.
స్వర్ణలత గారి వాయిస్ సూపర్ డూపర్
Swarnalatha gaari voice adbutham ga UNTUNDI.
Last lo peaks asalu 👌👌🥰🥰
Swarnalatha garu...How beautiful her Vocals madam.
Super 👌 ga undi mee voice
I repeatedly listening only this song last 2min only your version.
Very Unique voice madam 👌 ❤🙏🙏
రాకేష్ మాస్టర్ డాన్స్ సూపర్బ్
1999....year... release..this movie......am studying ..in 10th class...... super.. memorable movements.......
Mesmerizing voice of singer Swarnalatha mam
2021 lo chustunna vallu oka like vesukondi.
2022 లో కూడా ఈ song వింటున్నారు అంటే సూపర్ song
all time great hit song and udith Narayan , swarnalatha voice combination is superb. we miss swarnalatha.. R.i.p swarnalatha
I'm every day e song వింటున్నాను i love this song and this is my favourite one of the song ❤❤
Swarnalatha gaaru great singer. Excellent singing...
We miss you mam...
Wonderful vocals of singers udit garu and missing swarnalatha garu badly and wonderful moves by laya garu and venu garu
Look at the songs and the traditional dresses and background....laya mam in saree.......they concentrated about all the things.....just master pieces ❤️
Swayam varam ante swayam varam laaane undii 🎶.... 😍..... 👌 excellent song.... 🔥
Kadana seemaku kaalu duvina gadusu manmadhudaaaahhh....... Eee line eshtam ayinollu oka like yeskondi!!!!!!!
Ee song Anjanasowmyatho swarabhisekam lo vandemataramsrinivas special songslo padisthe bavuntundi anevallu like her
Padaru galis ga vundi
@@muralikrishna6930 Anjana padaledu sunitha padaru
Evergreen song... Made my childhood very beautiful...
Heart killing song with lyrics, music, melody, voice of both singers and even coregraphy and I miss of them
Vandematram Srinivas garu & RP Patnaik rules the 90's period.... Really awesome music directors... Ippatiki marchiponi songs 💕💯👌✅
లయ ఫస్ట్ మూవీ చాలా అందంగా ఉంటది ఇప్పుడు ఫ్యామిలీతో ఇంకా అందంగా ఉంటుంది గుడ్ మూవీ
Mr.Udit narayans voice 🔥
Naku chala chala estam e song 💋💋💋💋💋💋❤❤❤❤❤
Hi
Hi
Hi jessie
Mee to...,
Same nakuda super song 😍
2019 and 2020 lo ee pata chusevallu oka like nokeyandi
Who came here after seeing laya mam in ETV show....
Me
Yes I'm
@@kusumatalada 😮
Me
👍
Enni sarluu vinnano nake theliyadu.. My evergreen fev Song🔥💥♥️♥️
Mind-blowing unforgettable Evergreen Romantic song My favourite song
Such a beautiful melody😍 this kind of songs need to restored with high quality audio
Excellent singing udit narayan garu & swarna latha garu miss you swarna latha garu great ever green voice
స్వర్ణలత మేడమ్ కి వందనం
సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌
My favourite venu...wish to see him in movies again
Mgi
Udit Narayan singer voice keka
Harish Kumar V
Rey pukka Adhi vandemataram Srinivas ra
@@bharathchandrak6466 rey picchi kuttha !! Music by vandemataram srinivas. Sung by udit.
@@bharathchandrak6466 singer Udit Narayan
Udit గారి voice ante నాకు చాలా ఇష్టం
I have been listening n enjoying since it's released date, watched in Devi theatre in hyd.....it makes me forget everything except my lover...
childhood memories....
writer and screenplay of this movie is by our GURUJI
Bangaru theega aina swarnalatha amma voice vintu chachipovachu anthee.. 💖💗💗💗
Miss you swarnalatha mam.. .
Laya really we miss you, Plzzzz come back to the industry
What a Music...What a Lyric....That's really Lovely.......keeravaani raagamlo.... pilichindhoka hridayam....kothakotha oohalatho vonikindhoka adharam.........what a line...in charanam 2 : Kadhana seemaku kaalu dhuvvina gadusu manmadhudaa......
Chinnapdu anthyakshari adepdudu ka aksharam vasthe ee paate padevallam 💕
Miss you Humming Queen Swarnalatha amma😢😭😭😭
vandemataram srinivas gave superb music I didn't expect....super lyrics
u have to..... he is the best in trendsetter
yeah bro
Udit narayana garu and swarnalatha garu voice bhutifull song supper romantic song supper
Evergreen heriones....ramya krishna mam and laya mam..
Udit Narayan and Swarna Latha rocked the song ❤
Such a timeless classic. Laya gaaru 🔥❤️
swarnalatha madam my favaroute singer
Same dp
Kadhana seemaku kaalu dhuvvina gadusu manmadhuda,,,,superrr
Ss soooper line's
పల్లవి:
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట
నిన్నుతాకి పొంగిపోవు నీలిమబ్బును నేనంట
వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా జత చేరగా రావా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
సిరియా సిరియా సిరియా సిరియా
సిరియా సిరియా సిరియా సిరియా
చరణం:1
మంచువెన్నెల స్నానమాడిన మల్లెపందిరిలో
వలపు వాకిట వేచి నిలచిన వయసు పల్లకిలో
ఏకాంతసేవకు ఉర్రూతలూగిన శృంగార శిల్పానివా
కళ్యాణరాముని కౌగిట్లో ఒదిగిన బంగారు పుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనే ప్రేమగా తియ్యగా తియతియ్యగా తమకానివై ప్రేమ
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
హే హే హే హెహె హే
హే హే హే హెహె హే
శబరిబ శబ శబరిబ శబ
శబరిబశబ శబ శబరి శరబ రిబ
చరణం:2
కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మథుడా
కౌగిలింతల కాటు వేయకు చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా
మందార పెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా
అందుకో అధరమే హాయిగా ఏకమై
ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామ
కీరవాణి రాగంలో
పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో
వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు
రాజహంసవు నీవంట
నిన్ను తాకి పొంగిపోవు
నీలిమబ్బును నేనంట
వానలా వచ్చి వరదలా పొంగు
ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా
జత చేరగా రావా
కీరవాణి రాగంలో
పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో
వణికిందొక అధరం
చిత్రం:స్వయంవరం(1999)
నటీనటులు:వేణు,లయ.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
నా సెల్ నంబర్ 9603008800.
05/05/2021.
This song and పికాసో చిత్రమా song ultimate గా ఉంటాయి
RIP Swarna Latha madam mee voice super meeru lekapoyeena mee paatalu sajivam gha untaayee madam
2020 lo kuda chustamu
Laya gari venu gari first movie superb
2024 lo vine vallu unnra
Super songs 🎶🎶
Yes
@@ponnatirajakumar274❤❤
😊@@ponnatirajakumar274
@@ponnatirajakumar274😊
Vandemataram srinivas gari ragam lo pilichindhi e pata....
ఆ పాటలే వేరబ్బా 👌❤️
వందేమాతరం శ్రీనివాస్ గారు మంచి సాంగ్ ఇచ్చారు.
Swarnalath maadam voice❤️❤️❤️❤️
udit sir you are great and the top
veenu sir you the versatile and straight forward genius actor
Humming queen of India swarnalatha Madam.
Venu gari movies loki malli ravali anukunevaru enthamandhi oka like kottandi
నా మనసును చాలా సంతోషంగా ఉంచిన పాట
Good
Repu Dasara pandaga(24-10-2020) so tondaraga corona taggalani aa durga matha ni korukuntunnanu 🙏 so one like= one pray so like this comment guys
and nice song and udit narayan garu baga padaru ☺️
Hi ☕