నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం కోరుకున్నా ఈ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేశా ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా... నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం మాఘమాస వేళ ఈ మంచు తెరలలోన యవ్వనాల బాలా నీ పెదవులందుకోన పులకరింత పూజ ఈ పూట చేసుకోరా కలవరింతలన్ని నే కౌగిలించు కోనా మాయో ఏమి మాయో ఎంతో హాయో ఈ బంధం నీడో తోడు నీడో నాకు నీవే జన్మాంతం ఓ ప్రియా... నా ప్రియా... యా యా నీ దాన్నైపోయా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం కోరుకున్నా ఈ దినం ఈ వసంత వేళ నీ వయసు పూలు పూసే పూలగాలినీవో నా వలపు వీణ ఊదె ప్రేమమందిరాన కుడికన్ను అదిరెనేల పెళ్లిమండపాన కుడికాలు పెట్టిరావ నీవే నాకు నీవే సాగిరావే నాకోసం దేవా ప్రేమ దేవా నీకు సేవే నా ప్రాణం ఓ ప్రియా... నా ప్రియా... యా యా నీ వాడ్నైపోయా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం కోరుకున్నా ఈ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేశా ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా... నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం singer: Udit narayan, anuradha paudwal
These both are national singers they are achieve many national awards.... Udit Narayan, Kumar Sanu, Alka Yagnik,Anuradha Paudwal ,,these 4 persons are dominated 20 yrs hindi film industry
Anuradha paudwal, kavita krishnamurthy, sadhana sargam... Underrated legends.. Their voice just flies in the air and is so soothing to the ear. And ofc, our very own Udit ji Man miss those days... Rajasekhar still a top hero,laya rare telugu heroine Times when telugu people were genuine and compassionate
కొత్త పాటల్లో కూడా కొన్ని మంచి సాహిత్యంతో సంగీతప్రియుల మనసుల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేస్తాయి. మంచి పాటకు ఎప్పుడు ప్రజాదరణ ఉంటుంది. i love this song. మున్నా
Listening to this Evergreen Song on 4th February 2021,Happy 59th b'day to Angry Young Man Dr Rajasekhar garu,Waiting for Malayalam Joseph Remake #SEKHAR and Veerabhadram Chowdary films❤
Naa 5th class lo chusina cinema, ee pata ippatikee gurtundi, aa music, aa rachana, udit narayana gari gatram, special ga nenu gaali gopuram annetappudu chevullo amrutam posinattu anipistundi, inka aa female singer anuradha anta nak telidu, inka china chinna dance moments, laya andam, రాజశేఖర్ smile anni sooper... 2022 lo kooda ee song chustunnam ante aa song entha istam undali... I loved this song soo much... 30.09.22... Marked
నిజంగా ఈ సాంగ్ విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది మత్తు వదలరా టు 😊 అనే ఒక కామెడీ థ్రిల్లర్ సూపర్ ఫన్ ఉన్న సినిమాలో సత్య అనే యాక్టర్ తన పిచ్చెక్కించే పర్ఫామెన్స్ తో ఇస్ సాంగ్ ను పో ట్రేడ్ చేసిన విధానం అబ్బో ఇప్పుడు ఈ పాట వింటుంటే భలే అనిపిస్తుంది
Who is watching in 2023 like this song 👍👍👍 I like actor rajashekhar sir smile and his beautiful wife jeevika mam... This song is fantabulous, melodious song .,.,... Music mind blowing lyrics superb..,
Mathu Vadalara 2 lo yesydasu song performance thar Atha entha mandi e song kosam vacharo
Iam
Me too
me to bro...now this is my phone ringtone and whatsapp status😂
Same
Song was fantastic, mind blowing yesudas performance this song Amazing
చిన్నపాటి జ్ఞ్యాపకాలు నెమరు వేసుకున్నట్టు ఉంది, అప్పుడు జెమిని లో ఆట కావాలా పాట కావాలా లో చూసే వాడ్ని ఈ పాట మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడు చూస్తున్న.
He team ochevaraku me team kosam ee madhura geetham mikosam
😂😂😂😂
వందేమాతరం శ్రీనివాస్ గారు ఇలాంటి పాటలకు సంగీతం చేయడం అద్భుతం ఆశ్చర్యం, అమోఘం, అభినందనీయం,
Yes. He is a good composer underutilised by the industry.
@@GK-rk8bn 000000000000000000000000000000000000000
@@GK-rk8bn 000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000100111100aa1111111111111111111111111111111111111111111qq111111111111111q111111111111111111111111111111111111¹111111111111¹111¹1¹11¹¹¹1¹¹¹¹¹¹¹1
@@GK-rk8bn ¹
Super song
After Mathu vadhalara 2 😂😂😂😂😂
😂
Nice song
😂😂😂
కఠినమైన గుండెను కూడా ప్రేమా గంట కొట్టించే మంచి మనసు ఉన్న పాట
Ekkuva kottaku.. oodipotundi
రాజశేఖర్ స్టెప్స్ smile,music anni mix ayyi chala సార్లు వినడానికి support చేశాయి,ఒప్రియ నా ప్రియ నేను నీ వాడినయిపోయా ఓహ్ సూపర్
మత్తు వదలరా 2 మూవీ చూసి ఇ పాట కోసం వచ్చిన వాళ్ళు ❤
Yes Bro
Bro nenu kuda
S bro
I am also
Me too
ఒళ్లు పరవశించి పోయే గొంతు,సంగీతం,కాస్ట్యూమ్స్, డాన్స్ అదిరిపోయినై. 👍.
Dance koodaa Naa 😢
ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ గారు
రాజశేఖర్ గారి నవ్వు & లయ గారి beauty ఈ పాటకు ప్రాణం పోసాయి...... 💗💗💗💗
ఈ పాట❤️ ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టనివారు ఒక లైక్ వేసుకోండి
pQq
Super song ❤❤❤❤❤❤❤
❤good day
Nen kuda chala istam ina song ❤️ edhi
Yes
ఉదిత్ నారాయణ్ గారు & అనురాధ పొడ్వాల్ గారు ఈ పాటకి ప్రాణం పోశారు ..
S bro
😂@@nareshdasari1258
Yes
Yes bro
Andhuky super ga undhi song. And very level music
మనసుకు నచ్చిన సాంగుల్లో ఇది ఒకటి
అనురధా పౌఢ్వాల్ గారి వాయిస్.. అధ్బుతం!
Mattu vadalara Yesudaas fans >>
ఓల్డ్ ఐస్ గోల్డ్.... సాంగ్స్ లే్రిక్స్
it not yesudas .. it is hindi singer
Legendary singer shri udit narayan garu
🗣️సత్య వల్ల మళ్ళీ ట్రెండ్ అవుతుంది! 📈🎧🎵🔁🎼
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి
నామది నీకొక కోవెల చేశా
ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా...
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
మాఘమాస వేళ ఈ మంచు తెరలలోన
యవ్వనాల బాలా నీ పెదవులందుకోన
పులకరింత పూజ ఈ పూట చేసుకోరా
కలవరింతలన్ని నే కౌగిలించు కోనా
మాయో ఏమి మాయో ఎంతో హాయో ఈ బంధం
నీడో తోడు నీడో నాకు నీవే జన్మాంతం
ఓ ప్రియా... నా ప్రియా...
యా యా నీ దాన్నైపోయా
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ఈ వసంత వేళ నీ వయసు పూలు పూసే
పూలగాలినీవో నా వలపు వీణ ఊదె
ప్రేమమందిరాన కుడికన్ను అదిరెనేల
పెళ్లిమండపాన కుడికాలు పెట్టిరావ
నీవే నాకు నీవే సాగిరావే నాకోసం
దేవా ప్రేమ దేవా నీకు సేవే నా ప్రాణం
ఓ ప్రియా... నా ప్రియా...
యా యా నీ వాడ్నైపోయా
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం
నేను తెల్లకాగితం నీవు తేనె సంతకం
కోరుకున్నా ఈ దినం
ప్రేమకు దేవత నీవని తెలిసి
నామది నీకొక కోవెల చేశా
ఓ ప్రియా... ఓ ప్రియా... ఓ ప్రియా...
నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం
వచ్చి వాలే ఈ క్షణం singer: Udit narayan, anuradha paudwal
Super
.
Execellent sir everyone, good work,but small mistake female singer mahalakshmi iyer sir.
These both are national singers they are achieve many national awards.... Udit Narayan, Kumar Sanu, Alka Yagnik,Anuradha Paudwal ,,these 4 persons are dominated 20 yrs hindi film industry
Super super
Anuradha paudwal, kavita krishnamurthy, sadhana sargam... Underrated legends..
Their voice just flies in the air and is so soothing to the ear.
And ofc, our very own Udit ji
Man miss those days... Rajasekhar still a top hero,laya rare telugu heroine
Times when telugu people were genuine and compassionate
రాజ శేఖర్ గారి నవ్వు ఉన్నట్టు ఏ హీరో నవ్వు ఉండదు
S
@@sunitha5411 hey Google
Avunu...nenu kuda Rajasekhar fance
@@madhuboya7557 cçddxxxxxxxxdxxxxxxzx
Yevari navvu valakuntadhi ga
ఈ పాటలు ఎన్ని సార్లు విన్న బోరు కొట్టదు 💐💐💐
Old is hi gold Rajashekar fans oka like kottandi
అన్న రాజశేఖర్ గారి ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది నెంబర్ పెట్టండి జాయిన్ చేస్తాను
వందేమాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ 💟💟💟💟
పాటలో ప్రతీ అక్షరానికి అర్థం ఉంది tnq రాజశేఖర్ గారు
మనసున్న మారాజు సినిమా సూపర్
సూపర్ సాంగ్ రాజశేఖర్ అన్న
Yesudas Supremacy🔥🔥🔥🔥🔥
ఎంత హాయిగా ఉందో మనసుకు....❤️❤️❤️
S
Kadha super chepparu
Exactly bro
@@santhurani1046 ik I'm immigrants JIMMEDAARMMMMMMM Mmmmm IMMMMMIMMMM ik mmmjj
. m immimmmmmmmmmmmmmimmmmmmimmmmmmmmmmmimmmmmm
Hi
అనురాధ పౌడ్వాల్ & ఉడిత్ నారాయణ్ ఈపాట పాడామని గుర్తు పెట్టుకుంటారో లేదో గానీ తెలుగు శ్రోతలకు మాత్రం వాళ్ళను అభిమానిస్తారు ఈ పాట వల్ల
Yes
కొత్త పాటల్లో కూడా కొన్ని మంచి సాహిత్యంతో సంగీతప్రియుల మనసుల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేస్తాయి. మంచి పాటకు ఎప్పుడు ప్రజాదరణ ఉంటుంది. i love this song. మున్నా
yes
Munna VDS
Idhi nijam sir
Super
Hell
ఎం వాయిస్ ర బాబు ,మనసుకి ఎంత హాయిగా ఉందొ....
ఐ లవ్ థిస్ సాంగ్
Jio
Udit Narayan and Sujatha singer's
Arun Naani hayiga undi kada. mukhyam gaa damadamalu levu. pleasant gaaundi. suppperrr....ilantipatalite hayiga untundi.
Singer ki telugu raadu అన్నా...anduke హాయిగా ఉంది
Arun Naani move
లయ గారు.మీ డాన్స్ సూపర్
Daily okasari e song vini padukuntunna, such a voice and lyrics
Superb
How many of you came here after seeing mathuvadalara 2 movie 😂😂😂😂🙋♂️🙋♂️🙋♂️
😂😂😂😂
Me
4 times
🙋🏿
All most all 😂😂😂of 😂😂
Thanks to mathuvadhalara 2 movie team mali e song trend iyala chasinandhuku 🙏🙏🙏
Yesudas fans assemble🎉❤
Udit Narayan padindi
Daddy daddy yesu daddy song undi chusko
2024 e song Vinton a vallu like vesukondi❤😊
Z
Z
Z
q
Pl
O
ఈ పాట నచ్చిన వారు ఒక లైక్ వేసుకొండి
Manasu
Very nice
Premaku devata nuvani telisi na madi nikoka kovela chesa oh priya.... Oh priya...............
E song nachina valu like kotandi
You
Super Melodious Song and Superb Singing by both to the Beautiful Live Presentation by both Laya and Dr.RajaSekhar Garu.Hats off to the Nice Lyrics.
Mathu Vadalara movie valla vachi vine vallu entha mandhi
ఉదిట్ నారాయన్ ఈ పాటకు ప్రాణం పోశారు.రాజశేఖర్ సార్ కి అచ్చు అలానే సరిపోయిన గొంతు.అద్భుతమైన మాచ్.
కరోనా టైం లో వింటున్నవాళ్ళు లైక్ వేసుకోండి
Udit sir ur voice is beautiful lovely
2021 stilll soothing music & lyrics to hear ♥
E song 2020 lo vintunara like me
Nice
2020 june 30
Nice song....
Hdhgbx
21 I listening
What an amazing voice of both male and female
Simply love this song
NARESH NAYAK SAPAVAT it vd I am
@@m.srinusrinu2100 lll
Listening to this Evergreen Song on 4th February 2021,Happy 59th b'day to Angry Young Man Dr Rajasekhar garu,Waiting for Malayalam Joseph Remake #SEKHAR and Veerabhadram Chowdary films❤
Literally no need of dance, top notch screen presence of Dr.Rajasekhar, superb actor
Vandemataram Srinivas garu is a very good composer. He has been underutilized by the industry.
GKK @correct andi
MathuVADALARA2
Who came here for the sake of Sathya dance
లవ్ యు లయ గారు..సాంగ్ సూపర్.
Yesudas Steps starts from 1:12 😂
Super song kada ❤ ipudu vache movies vala old songs gurinchi telusthunayi
2019's lo koda e song chusevallu oka like vesukondi
2020lock down lo chusthuna .nedhi konika village
Hai Radha how r u my Praveen pH no 6303380074
@@PraveenPraveen-gp5zx hello
@@PraveenPraveen-gp5zx hi
@@PraveenPraveen-gp5zx comment pettakunda phone number pettadam yenti sir
It's 1st one of the song & bgms
Vandhe mathram srinivas melody evergreen song
2:58 👌💋
After mathuvadhalara 2 yesudas perfomance 😂
చిన్నప్పుడు రైతు అందరూ ట్రాక్టర్ లలో ఈ సాంగ్స్ పెట్టేవారు. మంచి సంగీతం , అభినయం ,ముఖ్యంగా rajsekhar గారి స్మైల్ pure smile,లయ అందం. కేక
Naa 5th class lo chusina cinema, ee pata ippatikee gurtundi, aa music, aa rachana, udit narayana gari gatram, special ga nenu gaali gopuram annetappudu chevullo amrutam posinattu anipistundi, inka aa female singer anuradha anta nak telidu, inka china chinna dance moments, laya andam, రాజశేఖర్ smile anni sooper... 2022 lo kooda ee song chustunnam ante aa song entha istam undali... I loved this song soo much... 30.09.22... Marked
నేను 💐తెల్ల కాగితం 💞నీవ్వు తేనే🌷 సంతకం ❤️👍👌👌🌷🌷
What a Song .. Thanks Yesudasu alias SATYA for your Performance in that Hotel 😂😂😂😂😂😂
Uditnarayan voice awesome 👌👌👌i love his voice ❤️
After mathu vadalara Satyam performance, I felt to watch this song .
Though that imitated step isnt there but he nailed Rajshekar dance
Laya saree's super this song looking gargious
నిజంగా ఈ సాంగ్ విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది మత్తు వదలరా టు 😊 అనే ఒక కామెడీ థ్రిల్లర్ సూపర్ ఫన్ ఉన్న సినిమాలో సత్య అనే యాక్టర్ తన పిచ్చెక్కించే పర్ఫామెన్స్ తో ఇస్ సాంగ్ ను పో ట్రేడ్ చేసిన విధానం అబ్బో ఇప్పుడు ఈ పాట వింటుంటే భలే అనిపిస్తుంది
Awesome song e Kalam lo ealanti songs ravu old memories super rajsheakergaru I'm Salman nizamabad
మన తెలుగు సాంగ్స్ ని సీనియర్ నటులు ఒక రేంజ్ లో వుంచారు ❤❤❤❤❤❤❤
ఇలాంటి పాటల మీదికి...ఇప్పుడు వచ్చే పాటలు ఎందుకు పనికి రావు
Super lyrics and rhythm
Appudu baaga value undi bro cinema laki patalaki ippudu motham close bro. Cassette Lu konevallu songs ki kani ippudu em ledu preference 🙂
yes you're right
Yes
.
Who is watching in 2023 like this song 👍👍👍 I like actor rajashekhar sir smile and his beautiful wife jeevika mam... This song is fantabulous, melodious song .,.,... Music mind blowing lyrics superb..,
0:36 thank me later
Reviving old memories because of Satya Sir in Mattu vadalara 2😅😅😅
😂
😄
What a beautiful song❤addicted to hear🙏
అవును రాజశేఖర్ లాంటి నవ్వు ఎవ్వరికి ఉండదు అంతే కాదు ఎమోషనల్ డైలాగ్ and ఫైట్ యాక్షన్ anything మీరు చాలా గమనించగలరు రాజశేఖర్ 200% perfect 🙏👌
Who came here after watching MATHU VADALARAA 2 😂
This song craze after it's performed by Yesudas Mathuvadalara 2 📈📈😅😅
One of the maestro pieces😊❤❤❤ of vandematram srinivas
రాజశేఖర్ గారి నవ్వు ఉన్నటు ఎవరి నవ్వు వుండదు చాలా చాలా చక్కగా ముద్దుగా ఉంటుంది మూవీ కూడా చాలా చాలా బావుంది కుటుంబం గురించి చాలా బాగాఉంటాయి 👌👌👌👌
Who came after watching #mattuvadalara2 #Satya😂😂
Wonderful lyrics.laya expressions and dance moves are fantastic.vandemataram voice so pleasant.
Male singer:udith narayan👍👍👍
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తది
singer "Udit Narayana" excellent voice
Who came here after watching Mathu Vadalara 2
Yes
Same
చాలా చాలా మంచి పాట ....... చాలా నచ్చిన పాట ....... చాలా సార్లు చూడాలనిపించే పాట ......
Abba ee song vintuntee
Manasuki antha haayega undho
Singers ❤💋💋💋
Mathu vadalara 2 cinema choosi vachara bayuaaa😅😅😅
Mass song mawa after mathuvadalara 2 ❤
Dr. Rajashekhar sir... Expression and dance is super
Two superstar singes of Bollywood Udit Narayan - Anuradha Paudwal nice song.👍
Hatts off to 'udit Narayan' voice
నా childwood గుర్తొస్తాయి ఈ song వింటే...
Mind bloing song
Nice voice udditnarayana
Mathu vadalara 2 Satya supremacy...yesudas dance was ultimate
Instagram lo chusi vachina vallu 😅👍
😂😂😂😂
Yesudas fans❤❤❤
What a beautiful song, music and lyrics really enjoyed 👌😄❤️👍
One of my Best Fav Songs....aptiloo Rajshekar thwrtha Venu Songs baguntai kadha....
2021 song vinthunavaru oka likevesukondi
Rajashekar song's ki kuda dislike vunttaya ra babu real hero rajashekar love you sir
Ni bondhara matladame radu
Great..My favourite hero
మై ఫేవరేట్ హీరో Dr.రాజశేఖర్ గారు
@@ramkipodilapu2601 nijame ..But professional acting ,,you don't worry brother,,,
Madam we have angry star what's group..If you want join ..Rply... madam..
2019 year lo kuda e song chusthunnar OK like cheyandi 🌷🌹🌻🌺
Female voice just rocks
Bollywood playback singer Anuradha Paudwal
Abhaaa chaaaa
Udit Narayan & Anuradha Padwal
@@SureshStar-xb9rw ఎవడురా నువ్వు బాగా కరువు లో ఉన్నట్టు ఉన్నావ్