@@DudipalliSubbaraoy it yycb😮:rfvgyygbbyygyuyyyyyyyynrrtrrrrtrrrrrftr TT rfrgh&ygyg gt h gtg y TB GH😢NB BH hh gyyygy bbyygyf%g gf ry TT gynrgyfyyy gt ii JH h jut HK gjij😮i+jjghjj jjijyyynhyh uuy yt5 y g hbb
'నీ తనువు తాకి చిరుగలికొచ్చే మైమరపు సత్య భామ నీ నీలికురుల కిరణాలు సోకే వశివాడే చందమామ ఏ దివ్యవరమో అది నీ కంట స్వరమై ఏ వింటిశారమో నీ కంటి వశమై , what a lyric ఎన్నిసార్లు విన్న తనివి తీరదు.
ఇలాంటి సాంగ్స్ ఆలకిస్తే కాలం వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా?సంగీతనికి రాళ్లు కరుగుతాయో అంటే నేను నిజముగా నమ్మలేదు కానీ ఈ సాంగ్ ఆలకిస్తే నిజముగా జరుగుతుందినిపిస్తుంది.
లయ గారు నిజంగా పీకాసో చిత్రం & ఎల్లోరా శిల్పం లాగే ఉన్నారు.... 💗💗💗💗💗 ఒక్కొక అక్షరంలో ఎంతో అర్ధం ఉంది....tq భువనచంద్ర గారు & బాలు గారు, ఈ పాట విన్న వాళ్లు తమ lover ని ఇంకా ఎంతో ప్రేమిస్తారు... 💗💗💗💗💗💗
(పల్లవి):- పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా... నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలాం.. నీ నడుమును వీడని వయ్యారాలకి కాముడే గులాం.. పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌷🌷.... (చరణం.1):- నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామ.. నీ నీలి కురుల కిరణాలు సోకి వసివాడే చందమామ.. ఏ దివ్య వరమో అది నీ కంఠ స్వరమై.. ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగంగాన శృంగారాన్ని సింగారించగా.. అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా.. మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా.. వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించగా.. ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామని.. ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని.. పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌹🌹..... (చరణం.2):- ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల.. నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాల.. నీ చూపు తగిలి ఇక నేనుండగలనా.. నా బాధ తెలిసి జత రావేమే లలనా.. నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా.. నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా.. ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా.. లోకాలన్నీ నిన్ను నన్ను దీవించేయవా.. ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి.. నీ కౌగిలి లేక తీరేదెట్ల తీపి ఆకలి.. ("పికాసో చిత్రమా")🌸🌸 Movie:- స్వయంవరం,(1999) Cast crew:- వేణు, లయ,(Debutant for both) Song name:- Picaso chitrama Singer:- SP బాలసుబ్రమణ్యం Lyrics:- భువనచంద్ర Music:- వందేమాతరం శ్రీనివాస్ I addict to this song and movie also very nice 💛💛💛
చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగాంగాన శృంగారాన్ని సింగారించగా అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా నీ చూపు తగిలి ఇక నేనుండగలనా నా బాధ తెలిసి జత రావేమె లలనా నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
No single vulgur word but expressed the deep romance in cute way fantastic lyrics, telugu basha meda prema gouravam peruguthune undi, a huge proud on my language TELUGU🙏🙏🙏
ఎ...మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘామాల నీ కులుకు చూసి నా గుండెలోనా రగిలిందే విరహ జ్వాల....🔥 ఆహా....ఎంరాసారు....అంతా అద్భుతంగా.....అర్ధమంత....ఆ విరహ జ్వాలలోనే....ఉంది సార్ లిరిక్ రాసినవారికి....పాధాబివందనం...నేను ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరధు బాలు గారు మేము మిమ్మల్ని చాల మిస్ అవుతున్నము....😔అంత ఆవభావాన్ని వెక్తపరిచి పాడగల సత్తా ఈ...భూ ప్రపంచంలో మికే ఉంది బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I heard this song many a times. but today when I was hearing I felt that each word of this song has come from the heart of the writer.. How beautifully he has described about a girl.. On top of that this song sung by SPB.. Ultimate..
@specially 2:30 to 3:00....Great composed by vandemaataram srinivas gaaru super singing by sp balu gaaru...lyrics bhuvana chandra gaaru...super..How many times does hear want to hear agin...
నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగాంగాన శృంగారాన్ని సింగారించగా అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని Assalu entha sahajanga vunnai lyrics ,manchi bhaavukathatho raasaru bhuvanachandra gaaru n spb gaari voice n vandematram gaari music n hero n heroine screen presence are amazing as usual till date ❤❤❤
మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలాంటి పాటలు వినాలి స్వర్గంలో తేలినట్టు గా ఉంటుంది
💯👍
👍👌
Yesss,👌💞💯👍
Really bro 👍👏👌👌👌👌
Emanna cheppinava anna kirak
ఇటువంటి పాటలు ధియేతరలో చూసినవాళ్ళు చాల అదృష్తవంతులు.... గ్రేట్ lyrics... ❤❤❤❤❤❤❤❤🙏🙏
Nijame
E movie theater lo chusamu memu chinnapudu
Ha అవును
Nenu Dharma puilo chusanu
ఏం సాంగ్ రా బాబు
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
SPB sir మీ గొంతులోనే అమృతం ఉంది sir
Miss you sir
5668udfjk
Yesss
@@kalyanigurram6759 oo
0lll0l000l00lp0
@@karan12171 a00000l0l0000l0ll
2024లో విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🤗🤗🤗
Nen bro
❤@@santhosh-hn1gj
@@DudipalliSubbaraoy it yycb😮:rfvgyygbbyygyuyyyyyyyynrrtrrrrtrrrrrftr TT rfrgh&ygyg gt h gtg y TB GH😢NB BH hh gyyygy bbyygyf%g gf ry TT gynrgyfyyy gt ii JH h jut HK gjij😮i+jjghjj jjijyyynhyh uuy yt5 y g hbb
Yes
Iam bro
'నీ తనువు తాకి చిరుగలికొచ్చే మైమరపు సత్య భామ నీ నీలికురుల కిరణాలు సోకే వశివాడే చందమామ ఏ దివ్యవరమో అది నీ కంట స్వరమై ఏ వింటిశారమో నీ కంటి వశమై , what a lyric ఎన్నిసార్లు విన్న తనివి తీరదు.
తనకన్నా చిన్న హీరోలని వాళ్లకు ఏమీ లేనప్పుడు వాళ్ళను ఆదరించిన మంచి మనిషి వేణు గారు.
WWE 9
Superb music song also
@@sandhyavedhanvlogslol l.
Y😊kj
😊qlaa😊q😊😊😊la😊a😊😊😊😊😊
వందేమాతరం శ్రీనివాస్ గారు మీ మ్యూజిక్ ఎప్పటికీ సూపర్ సూపర్
వేణు గారు లైయ కాంబినేషన్ superbbb❤❤❤❤ ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు ఈ సాంగ్..❤
ఇలాంటి సాంగ్స్ ఆలకిస్తే కాలం వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా?సంగీతనికి రాళ్లు కరుగుతాయో అంటే నేను నిజముగా నమ్మలేదు కానీ ఈ సాంగ్ ఆలకిస్తే నిజముగా జరుగుతుందినిపిస్తుంది.
Same feeling bro
ఇంత గొప్ప సాహిత్యాన్ని రాసిన భువనచంద్ర గారికి ఒక లైక్ వేసుకోండి
"ఏ మెరుపు తగిలి భువికోచినావే అందాల మేఘమాల" Great lyrics
Super song 😍😍😍😍😍😍
@@harikam891 yes
Yes aa andam Vijay endira Verma cinema vachenta varaku teliyadu
వందేమాతరం స్వరాలకు
భువన చంద్ర పదాల సాహిత్యం
భువన చంద్ర సాహిత్యంతో బాలు పెదాల సాన్నిహిత్యం
👌👌👏👏🙏🙏
ఒక సంగీత శిఖరాన్ని కోల్పోయాం 😭😭😭😭😭😭బాలు గారు మళ్ళీ మీ స్వరం ఎవ్వరికి రాదు 😭😭😭😭
Nejam anna
అవును ఇది నిజం.
Yes
😍😍😍😍🛎️⌚
@@manmadharaokunamanmadharao7672 I
ఎ మెరుపు తగిలి భూవి కొచ్చినవో గాన గాంధర్వ ...యస్ పి బి
Love 💕 sing
Best u laaya
Super spb
Vadu kammodu muslim Christians like kotttakudadu
Wonderful comment
వేణు కెరీర్ లో ఈ పాట ఒక ఆణిముత్యం like చేయండి..
Yes 😊👍
Yesss🥰🥰🥰
ʜɪ
ఏం పాట రా బాబు ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే స్వరం బాలు గారిది
Appreciation of a beauty at its peak. Oka ammai ni intha kanna andanga evaru pogadaleru🙏, ee song ni balu gari kanna andaga evaru padaleru.
Best words ever
అభిమనాన్ని అనురాగంతో అభిషేకించగా
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా
నిలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించన
Komanduri Gowtham 7
Hmmm.. avunu
Abimananni anuragamtho abishekinchaga neelo unna ullasanni neelalinchaga ...♥️♥️♥️ lovely lirics
కొన్ని పాటలు మనసులోని బావని చూపుతాయి
Wow super ❤️
లయ గారు నిజంగా పీకాసో చిత్రం & ఎల్లోరా శిల్పం లాగే ఉన్నారు.... 💗💗💗💗💗
ఒక్కొక అక్షరంలో ఎంతో అర్ధం ఉంది....tq భువనచంద్ర గారు & బాలు గారు,
ఈ పాట విన్న వాళ్లు తమ lover ని ఇంకా ఎంతో ప్రేమిస్తారు... 💗💗💗💗💗💗
(పల్లవి):-
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా...
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలాం..
నీ నడుమును వీడని వయ్యారాలకి కాముడే గులాం..
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌷🌷....
(చరణం.1):-
నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామ..
నీ నీలి కురుల కిరణాలు సోకి వసివాడే చందమామ..
ఏ దివ్య వరమో అది నీ కంఠ స్వరమై..
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగంగాన శృంగారాన్ని సింగారించగా..
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా..
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా..
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించగా..
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామని..
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని..
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 🌹🌹.....
(చరణం.2):-
ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల..
నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాల..
నీ చూపు తగిలి ఇక నేనుండగలనా..
నా బాధ తెలిసి జత రావేమే లలనా..
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా..
నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా..
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా..
లోకాలన్నీ నిన్ను నన్ను దీవించేయవా..
ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి..
నీ కౌగిలి లేక తీరేదెట్ల తీపి ఆకలి..
("పికాసో చిత్రమా")🌸🌸
Movie:- స్వయంవరం,(1999)
Cast crew:- వేణు, లయ,(Debutant for both)
Song name:- Picaso chitrama
Singer:- SP బాలసుబ్రమణ్యం
Lyrics:- భువనచంద్ర
Music:- వందేమాతరం శ్రీనివాస్
I addict to this song and movie also very nice 💛💛💛
thank u - giving - full lyric ;
అధ్బుతమైన పాట.
@@shaikneelofar8533 Thank you
@@kusumakumari5121 Thank you ❤️
( titan srihari gasru exlent
sir your great)
2021లో ఈ పాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా
Meto
I am always
Yes I am
Am from UAE
Bro agen never come like this song your life
చిత్రం: స్వయంవరం (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా
నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ
ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై
అంగాంగాన శృంగారాన్ని సింగారించగా
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా
నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా
నీ చూపు తగిలి ఇక నేనుండగలనా
నా బాధ తెలిసి జత రావేమె లలనా
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా
నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా
లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా
ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి
నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
Superr
Superr
Hats of brother..
Good job
Tnq bro
ఇ లాంటి పాటలు వింటున్నప్పుడు అలా గాలిలో తెలుతున్నట్టు ఉంటుంది...ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు రాలేవు...
Hero venu ki oka like vesukondi
M.ri
Oyy
For 👉 SPB 👈
@@jaishreeram6595 q
Wow dtgg
No single vulgur word but expressed the deep romance in cute way fantastic lyrics, telugu basha meda prema gouravam peruguthune undi, a huge proud on my language TELUGU🙏🙏🙏
Hi
Good song
Proud to be telugu
I have have seen lyrics after your comment...you are exactly correct what!a keen observation 🎉
Super
2020 vinevallu Evaranna unte press the like button
ఆపరా నీ సొల్లు
Tik Tok lo chusi vacha
@@gayathriyadav12360 oh
Ala vunte Nikem vastadi. Makem vastadi. Good song. That's it. Don't beg for likes. Shame on you.
ఏమి పనిలేదారా ఇడియట్ నీకు.
Any one 2024
90's movies are amazingg.we miss that golden days.
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగ
లోకాలంన్ని నిన్నూ నన్ను దీవంచేయగా
Kekaaa easy song
Super 💕
Most erotic song
ఇప్పటికీ ఈ పాట వినె వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
ఇన్ని సార్లు విన్నా కూడా వినాలి అనిపించే సాంగ్ ధన్యవాదాలు బాలు సార్
Balu gari voice: evergreen
Laya gari expressions:awsome
Venu sir acting:👌
Total song keka.....
Really Balu sirs voice is life for this song
Very nice analysis👌💐
వారంలో ఒక్కసారి అయిన ఈ పాట చూస్తూ. వింట. ,(May 1.2019.)
ఒక ప్రేమికుడు తన ప్రియురాలు కోసం ఇంతకన్నా గొప్పగా మరి ఎవరు పొగడ లేరు.
ఎ...మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘామాల నీ కులుకు చూసి నా గుండెలోనా రగిలిందే విరహ జ్వాల....🔥 ఆహా....ఎంరాసారు....అంతా అద్భుతంగా.....అర్ధమంత....ఆ విరహ జ్వాలలోనే....ఉంది సార్ లిరిక్ రాసినవారికి....పాధాబివందనం...నేను ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరధు బాలు గారు మేము మిమ్మల్ని చాల మిస్ అవుతున్నము....😔అంత ఆవభావాన్ని వెక్తపరిచి పాడగల సత్తా ఈ...భూ ప్రపంచంలో మికే ఉంది బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijanga Kavitha fantastic lyric ra super
2020 lo chusina valu like
హ హ
ఆపరా నీ సొల్లు ఎప్పుడు వింటే ఏంటి...
@@mohankrishna648 hahahaha
❤పతా
❤పాట
❤చాలా చాలా చాలా బాగుంది 🤩🤩
Yes
Still in 2023 it's an evergreen song. I have lot of memories in my childhood with this song
Yes
Super song
@@gowrit.gowrikumar8622 9999 or 9 ki of
Yes
Same here bro 😊
I heard this song many a times. but today when I was hearing I felt that each word of this song has come from the heart of the writer.. How beautifully he has described about a girl.. On top of that this song sung by SPB.. Ultimate..
100 times kante ekkuvasarlu vinna vallu ikkada like cheyyandi
🙋
Hi
Hai all
Hi
Good morning
వందేమాతరం శ్రీనివాస్ గారు బాలు గారు అందుకోరి మా వందనాలు
1999 to
2009
2019....
Evergreen... Logic's and music
Thank to vandemataram!!
2029 also Sir
Bhuvanachandra. Lyricist. Kudos. Baalu sir. Mesmerizing voice.
వందేమాతరం శ్రీనివాస్ గారు ఇలాంటి పాటకు కూడా సంగీతం ఇవ్వగలరు. గ్రేట్.
ఈ పాట ఎప్పుడైన వింటారు..ఇది అంత మంచిగా వినగలిగే పాట
Look at hero venu's expressions, lovely👌❤, too good with a lovely smiling face🥰🥰, even the song is superb with full of energy❤❤
ఒక పాట నన్ను కవిగ మారుస్తుంది అని ఏరోజు అనుకోలేదు
2022
ఏది నీ కవిత ఒకటి వదులు,చూద్దాం...
Kavi ni gaa marchinadhi paata kaadhu daanili unde మాధుర్యం
Sp balasubramaniam voice very very nice
Thats why I like this song He's voice is very nice do you agree friends
Venu come back again you are fantastic actor...how many of you agree his acting dominated laya glamour
80 to 9o years golden days
Really your Absolutely right sir even i like his acting very much 👍
E pata వింటే మనసు prasanthaga ఉంటాది సూపర్ song padina balu gari ni ఎప్పటి మారువగలమ
బాలు గారికి శతకోటి పాదాభివందనం
ಈ ಹಾಡಿನಿಂದ ಟಿಕ್ ಟಾಕ್ ಅಲ್ಲಿ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಹಾಗಿದ್ದಾನೆ ವಿಶಾಖಪಟ್ಟಣ ಹುಡುಗ
2050 lo entha mandhi vintaru
Brathiki .unte nenaithe vinta...
@@maddisandeepkumar7941 🤣🤣🤣
Shwasa poye varaku vinochu
@@damasoniyaramesh2612 bro Mari koncham 2much aindi
Thnks for wishes
ఇలాంటి సాంగ్స్ వినడానికి నిజానికి తెలుగోడు అయి ఉండాలి తెలుగు గడ్డమీదనే పుట్టాలి ఏ భాషలో దొరుకుతాది ఇంత మంచి సాహిత్యం ❣️❣️
In those days venu movie's almost all songs are superb ......and vadde naveen songs also👌👌👌
Enthaku ekkada manadi.
Real ga bgntayi iddharvii I love that's songs
2022 లో ఈఫట్ట వినేవాళ్ళు ఎవరైనా వున్నారా ఉంటే లైక్ చేయండీ ఫ్రెండ్స్ 👍👍👍
2023
2023 hear
Yes me too in 2023
Nenu 23 lo kuda vintunna
ZZ z
ఈ పాట ప్లే అవుతున్నప్పుడు వింటున్నవాళ్లు లైక్ వేసుకోండి 🤣
2024 March 2nd రోజు ఈ పాట వినేవాళ్ళు ఎంతమంది..??
March 20
22 March 2024
30 March 2024
April 6th 2024
March 2nd kadhu bro, daily vinta e song
Just close your eyes and listen to this song. You will have tears coming out. What a voice Balu garu. Miss you Sir.
Awesome composition by Vandemataram Srinivas sir. One of the best of his career.
రోజుకి ఒకసారి ఈ పాట వినాలనిపిస్తుంది
@specially 2:30 to 3:00....Great composed by vandemaataram srinivas gaaru super singing by sp balu gaaru...lyrics bhuvana chandra gaaru...super..How many times does hear want to hear agin...
Fabulous composition from vandemataram Srinivasgaru, spb gari voice ,Bhuvana Chandra gari lyrics adbhutham
E song enny sarluu vinna Malli vinalapistundhi 🤗🤗🤗🤗🤗🤗😊 2020 kuda e song vinna vallaku like eskondi 👍
Bhavani how are you. Eakkada unnaru. What are you doing. Natho chat cheyandi.
@@venkatsubbareddynelaturi8027 no way😏🤨🙏🙏🙏🙏
Ee vennalo odilo udiyanchhave oo chali ..... super song Who watching 2019???👌
సాంగ్ చాలా బాగుంది 💙 మళ్ళీ ఇలాంటి ఆణిముత్యాలు దొరకవు
3024 lo viney vallu like cheyandi nen untano telidhu appadiki ippude like cheyandi😂😂😂
😂😂😂😂😂😂😂😂😂😂
My favorite song
Who's watching 2019
Me
అబ్బ అబ్బ ఏమి పాట..... 👌👌
ఏమి లిరిక్స్ 👌👌
సూపర్ మ్యూజిక్👌👌we miss you SPB💐and your voice
Totally Ultimate song 💥👌
ఆ వాయిస్ వలనే ఆ పాటకి అంత అందం వచ్చిందేమో , ఆ గానంలోని మాధుర్యం వలనే మరలా మరలా వినాలనిపిస్తుంది కాబోలు
నిజం
ఇలాంటి అందమైన పాటలతో ఇంకా మాతోనే వున్నారు sp బాలు గారు
Evergreen song
Yeppudu vinna yentha wonderful ga vuntundho
Love this song somuch
నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా
నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ
ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై
అంగాంగాన శృంగారాన్ని సింగారించగా
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని
Assalu entha sahajanga vunnai lyrics ,manchi bhaavukathatho raasaru bhuvanachandra gaaru n spb gaari voice n vandematram gaari music n hero n heroine screen presence are amazing as usual till date ❤❤❤
The song is highlighted and the hero Venu also is one of the content oriented heroes but has been remained unrecognized..
మంచి పాట సూపర్ 2019
K
H
Lakshmi Parvathi
Nice song🥰🥰
All time my favorite
What a lyrics... ❤️❤️ the pure way to expressing the love
Evergreen n fantabulous song, the lyrics my ghosh! speech less:)
sukanya ansuyavvvhgf
sukanya ansuya hi
Nice
Hi
Haii
వందేమాతరం శ్రీనివాస్ యాదవ్ గారు చాలా బాగా స్వర పరిచారు
Super super super super super super super super super super I love this song
Balu Garu..meru champeysaru...first time singer kosam search chasaa .I can't found the voice of u.
Excellent lyrics 👌👌👌
Who listen regularly?
Anyone in December 2019?
Chandra sekhar
Me
What is lyrics?
Yup❤️
Excellent lyrics, music.. Awesome voice baalu gaaru..
2023 lo vintunavallu ❤❤
Em lyrics ra babu...
E pata rasina variki, music director ki, singers ki yenni vela janmala punya phalamo...
❤❤
Hi 2019 jun lo e song vinna vallu like cheyyendiii
జులై... పర్లేదుగా..😎😎
Wow very nice song I love soo much this song
Hu
Nice song
@@sasivenkatg6255 qqqqqqqqqqqq1¹
One of the Best melody song.. In venu career.... Balu voice.. Of the best👍💯👍💯
How beautifully he has described a girl... lovely song of those era.. beautiful lyrics...✨️💞💞💃
@Praveen Rudraram 🙋♀️
వేణు గారు చాలా మంచి actor so he is బ్యాక్ one time please
Exllent lyrics buvana Chandra Garu superb sir 👌👌👌
ఈ పాట లో అన్ని భావాలు అర్ధాలు. నా మొదటి ప్రేమికురాలికి అంకితం చేయాలి అనుకుంటున్నాను💞💕💞💕💞💕💞💖.నీ కౌగిలి లేనిదే తిరేదెట్టా నా ఈ తీపి ఆకలి.
90s Kids Be Like:- Wish I could turn back time to the good old days 😢😘
Jabardasth Promo చూసి వచ్చిన వాళ్లు ఒక like vesukond Prends... 🎉🎉
2024 వినేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి ❤
Elanti song vinadam mana adrustam anukuntunna maari meeru
I ❤️ this song...lyrics superrr🙏
Bhuvanachandra gaaru..meeku shathakoti vandanaalu🙏.
Baalu gaaru 🙏🙏shathakoti vandanaalu
హీరో వేణు గారి నటన సూపర్..
సినిమాలు కూడా ఎలాంటి ఆర్భాటం. లేకుండా కూల్. గా ఉంటాయి..
Wow asalu em lyrics baboi... Adhi kada telugu lo unna andham.. ammai ni entha andamga varninchadu ❤
2024 విన్నవారు ఎంత మంది
Wonderful composing by Vandemataram Srinivas Garu...
I listened this song 1000 times.. From 2016 onwards statuned...
వేణు గారి అల్ టైం హిట్ సాంగ్ ఇదే అనుకుంట 👏👏👌👌
Who is listening in 2024
Giri