నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రావే కలల తార వయసు మీటే ప్రియ సితార ఉహళోలుకు స రీ గా మా పలికి పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి రోదశికి ఆమని ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ గోదారి తీరం లోని సంధ్య రాగం కుచిల్లమ్మ మనసారా కోరుకున ఒసరైన వచేల్లమ్మ నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి నవ్వే రువ్వి నా జంటే కట్టాలి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... నీలి నీలి ముంగురుళుగాలి లోన గింగిరులు అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ జాబిల్లి చిన్నాబోయి సున్నలాగా మారిపోయి సిగ్గేసి నల్లమాబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో నిన్నే చేరి అయ్‌నయే పారాణి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రాణా కలల తార వయసు మీటే ప్రియ సితార
Palapunta preyasi, parijata sundries.... Neelaga padaleka kokilamma Okkokka aksharanni batti Patti padindi ma..... What a telugu poetry.. I love telugu
ఇది నా ఫస్ట్ మూవీ మా father తో కలిసి చూడడం ఇట్స్ great memory ....Ramadurga టాకీస్ ఇన్ రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి.... ఇప్పుడు ఈ టాకీస్ లేదు నాన్న లేడు కని మెమరీ ఉండిపోయింది...e సాంగ్ వింటే ఏదో తెలియని ఫీలింగ్ 😢❤❤❤😂
Superb composition by DSP at such very young age. I think he was just 18 yrs old during this movie. Balu gari lanti versatile singer never before and ever after 🙏🙏. Sumangali's humming in the beginning is so soothing.
My soul cannot live without listening to these song I love these song magic is there in these song hatoff to the music director for these beautiful song
2022లో కూడా ఈ సాంగ్ ఎంత మంది వింటున్నారు 👍👍
May iii
Neanu kuda
Memu kuda
Me
Telugu people.
దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కొట్టిన ఫస్ట్ మూవీ dsp కోసం లైక్ కొట్టండి భయ్యా
దీనికంటే ముందు ఆనందం మువి కి ముజిక్ కోటరు
@@apparaogarupamdemkollu5870 Anandham movie 2001
devi movie 1999
Ee song Naku chala estam
@@apparaogarupamdemkollu5870anandam 2001
Iam a big fan of dsp
2023 లో ఈ సాంగ్ ఎంత మంది వినరు oka like వేయండి
like ki dabbulu emaina isthara andi?
Me
Aa😂
Me encantaria saber que dice la letra😊 muy buena cancion
mee
నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...
కలిసి రావే కలల తార
వయసు మీటే ప్రియ సితార
ఉహళోలుకు స రీ గా మా పలికి
పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి
రోదశికి ఆమని ప్రేమలోక పౌర్ణమి
నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ
వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ
గోదారి తీరం లోని సంధ్య రాగం కుచిల్లమ్మ
మనసారా కోరుకున ఒసరైన వచేల్లమ్మ
నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి
నవ్వే రువ్వి నా జంటే కట్టాలి
నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...
నీలి నీలి ముంగురుళుగాలి లోన గింగిరులు
అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు
నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ
ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ
జాబిల్లి చిన్నాబోయి సున్నలాగా మారిపోయి
సిగ్గేసి నల్లమాబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ
ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో
నిన్నే చేరి అయ్‌నయే పారాణి
నీ నవ్వే నాగ స్వరమే
నీ నడకే హంస రథమే
నీ పిలుపే కలల కనకంబరమే...
నీ ఒడిలో ఒక్క క్షణమే
నా మధిలో స్వర్ణ యుగమే
నీ వలపే వేయి జన్మల వరమే...
కలిసి రాణా కలల తార
వయసు మీటే ప్రియ సితార
Thanks
Thanks
Anna thanks
Tq
నా ఫెవరెట్ సాంగ్
Ever green ana vallu okka like chesukondiiii......😊😊😊laaa laa
Yes
Sssss
SSS😊😊😊
1999 ఉగాది రోజు ఈవినింగ్ షో ,కరీంనగర్ తిరందాజ్ theatre లో చూసా ,మూవీ సూపర్ ,అన్ని పాటలు బాగున్నాయి
👍 supporb
Superb memory for you Sir. Lucky guy you have seen some good movies🎥.
Me also
నేను మదనపల్లి ASR లో చూసా సూపర్ మూవీ 👌👌👌సార్
Mahabubnagar lo hanuman theater lo
2024 lo e song vennavallu oka like chayandi 👍❤😊
❤❤ super song 😊😊
Always my favourite song.....I love this song...anni సార్లు విన్నానో కూడా తెలియదు...మ డాడీ కి కూడా చాలా చాలా ఇష్టం e song
హిరోయిన్ ప్రేమ ఎంత మందికి ఇష్టం ❤❤❤❤❤
E song nachina vaallu entha mandhi👍👍🙏🙏🌹🌹🌹🌹🌹🌹💜💜💜
Nacchinanthamandi
😍😍😍💜💜💜🌻🌻🌻
One of my favorite song......
Ippatiki vintune unta.....
Ippudu kuda vintunna.....
Nen kuda
Gyyyuuhuuuummo
My all time favorite song ❤️😍
2020 lo kuda vintunnavallu oka like vesukondi
Super lyric and tune
@@SaiKrishna-sk5cd ,
@@maheshullendula4926 qqqqqqqqq
2021 and 2050 lo కూడ
@@manigallaprathibha a
రాక్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా దేవి శ్రీ ప్రసాద్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎵 🙏🏻💗
After balu gari death tarvata vintunna vallu like cheyumdi
ఈ పాట చేసేటప్పుడు DSP వయస్సు 17 year's మాత్రమే. కానీ song super. దేవి శ్రీ ప్రసాద్ 🙏🙏🙏👍👍👍.
Babu Mohan dance ki Oka like vesukondi.
E song nachina vallu like vesukondi
All time my Fav song
I will like song instead , why i need to even like your comment
super song
bossentlopanibeesiemi
Super
హీరో కంటే మన బాబు మోహన్ డాన్స్ బాగా చేస్తున్నాడు
supar pata nice
మీరు బాబుమోహన్ fan ఆ
Ne bondha ..hero entha handsome ga unnadoo
Super song
@@ambadevik3689 your right
దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ సంగీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వినసొంపుగా ఉంది💕💕🎻
DSP haaaa
@@sanjaysanvi321it was e er r e p er jonno e mail 📬📬 e er moto eee pc te it e p regards Prashant 33q
@skramzanbhi2718
2023 లో కూడా వింటున్నాం
💖💖💖💖💖💖💖
దేవి శ్రీ ప్రసాద్ తొలి సంగీతం అందించిన మూవీ,తన లైఫ్ లాంగ్ గుర్తుండే సినిమగా గుర్తుండిపోతుంది.
దేవి మూవీతో ,దేవిశ్రీప్రసాద్ గారికి ఉన్నా టాలెంట్ ఏమిటో నిరూపించారు సూపర్ సాంగ్స్ ❤️❤️👌👌👌👌
ఈ కొత్త సంవత్సరం లో చూస్తున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022
నాకు బోర్ కొట్టినప్పుడు అల్లా ఈ పాట వింటే
జోరు పెరుగుతుంది..
2024 ఉన్నారా
😅
😅😅😅😅😅😅😅q😅😅😅😅😅
😂
2024 లో కూడా వింటున్న boss 😊
2024 లో ఈ సాంగ్ ఎంత మంది వినరు oka like వేయండి
బాబుమోహన్ గారి టార్నిగ్ పాయింట్ ఈ మూవీ రాజకీయ పరంగా
ఈ సినిమా నా చిన్నతనంలో నా నా చిన్నతనంలో మిత్రులతో నా సొంత తమ్ముడితో కలిసి చూసిన సినిమా. ఈ పాట విన్నప్పుడు అల్లా నా మనసు చాలా ఆహ్లాదాన్ని గురి అవుతుంది
2024 lo vintunara
17-10-2024🎉❤
Palapunta preyasi, parijata sundries.... Neelaga padaleka kokilamma Okkokka aksharanni batti Patti padindi ma..... What a telugu poetry.. I love telugu
Ulla Janardhana
Nambar please
2021....those days are sweetest that we could ever have again....
I'm a 90's kid, this is one of my favorite song
What a melody 😍😍😍
CNN 8
@@KallaguntiRama00
2024 entha mandhi vinnaru e song
1999 లో చుసిన వాళ్ళు ఒక్క లైక్ కోటండి
2021 anyone listening
Yess..
Yes still listening in 2021
Yes
Yes , Many times
Me also 😍😍😍
Kodi Ramakrishna sir hats off RIP to Ur soul
Iam still Listening dis song 14-2-2019
Me tooo
Mee too... 2-05-19
Me too
Me 🙋
Imagine,you are getting ready to school and this song is playing on Gemini Music while you are having breakfast..
Just imagined ❤️
Yes
Yes bro it is most played 9:00am show in Gemini tv😂
Yes
S im also watch early morning gemini music in chilood days
మీలో s.p బాలు గారు voice అంటే ఎంతమందికి ఇష్టమ్
2020 kuda song vinevallu unnara
Dsp one of the most wonderful Music directors
2024 nenu vinrunna Mari meru ❤
ఈ ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఆనందం ఎందుకో తెలియదు
Almost 13years back movie...still feeling fresh to listen
13 kadhu23 years
13yrs kadu bro 20yrs back
24 years ..
అమ్మ! స్రవంతి నువ్వు 2 ఇయర్స్ బ్యాక్ ఈ కామెంట్ పెట్టావు అప్పటికి 13 ఇయర్స్ కాదు, 23 ఇయర్స్. ఇప్పటికి 25 ఇయర్స్ రన్నింగ్.
2024 లో వినేవాళ్ళు ఒక లైక్ కరొంగ 😊😊
Nee navvey nagaswaramey, nee nadakey humsaradhame ,nee kulukey Kallla kanakakanakmbarame.
2023 లో కూడా ఈ సాంగ్ ఎంత మంది వింటున్నారు👍👍❤❤🎉🎉
2024 lo kuda vintunnanu meru
Spb sir laga evarandi paadagalaru.mana telugu vari adrustam . Super song
Devi sri Prasad lovely music ever green
2024 lo evaru vintunnaru song ❤ like here
who listens this song on 2019
Sp balu
Am
I'm
I'm sure that you o will listen again this song
19-06-2019
First time im 2005 lo shivaratri festivals day time night family kalisi okka poddula unna time lo chusa... super Film ❤❤❤ songs ❤❤❤❤
I came to know that DSP become great music director when I watch this movie only.....👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌
Naku e song chala estam
My favorite song 😘😘😘
Naku Chala Chala estam
sam
Super amai
Same 2u
2022 లో ఈ పాట వింటునవారు ఎంతమందివునారు 😍😍
2024 lo కూడా ఈ song ఎంత మంది వింటున్నారు 👌
When I was kid I watched this movie with my parents. Super movie still this song is my ringtone
Who listen this song in 2021?
👍
My favourite movie Devi 2023 lo vinevaru oka like vesukondi
2023 still iam listening this song .. Its very fantastic song ...
nice song vinadaniki excellent ga vuntadi super kada 💕💕💕💕💕
My favourite song...love and likely to listen. ❤...great composed by Dsp..🎊🎊🎊💐
2019 lo evaraina vinnaro like vesukonde.....
2020
ఇది నా ఫస్ట్ మూవీ మా father తో కలిసి చూడడం ఇట్స్ great memory ....Ramadurga టాకీస్ ఇన్ రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి.... ఇప్పుడు ఈ టాకీస్ లేదు నాన్న లేడు కని మెమరీ ఉండిపోయింది...e సాంగ్ వింటే ఏదో తెలియని ఫీలింగ్ 😢❤❤❤😂
Old is gold eppudekkadidi ee ntha menig songs
Devi Sri prasad talent ee movie tho modalaindi
Enni sarlu chusina bore kottani movie malli malli chudalanipinche movie super super super
U r obsolutely right
నేను చనిపోయేటప్పుడు వినే సాంగ్ after ప్రేమికుల రోజు movie
old is gold❤❤❤❤
This is the first movie I saw in theatre, childhood 👌
2022 I am listening 🎧
My childhood first movie ❤️❤️❤️
For me also
2025 lo kuda vintanu enni years Aina sare vinalanipinche song idhi
Era of dsp music started from this movie.....
super balu sir garu what a lovely song in our tollywood 💐💐💐💐💐.........
DSP &SPB SUPER COMBINATION
I love this song very much nenu yi movie oka 30 times above chusanu ayina malli chudalanipinche movie
90s to 2007 varaku Super songs evaraina like ayyindi frnda
Em song ram malli malli vinalanipiche song❤❤
naku chala ante chala estem i love it
Hi
Superb composition by DSP at such very young age. I think he was just 18 yrs old during this movie. Balu gari lanti versatile singer never before and ever after 🙏🙏. Sumangali's humming in the beginning is so soothing.
Heart touching old songs
Spb sir voice & devi sir combination is super hit song
Eee movie lo Ni song apadi school days lo school ayipogane entiki vachi Teja channel peti e song vine vallu oka like yeskondi 💓
Legendary singers in one song...
Life long konni song vinutene untam..chala Prasanth ga untundi
Naku e movie ante chala estam
My soul cannot live without listening to these song I love these song magic is there in these song hatoff to the music director for these beautiful song
I Love This Song 😍😍😍😍😍2:23 Music Is Awesome ❤❤❤❤❤❤
2022 lo kuda vintunna vallu evaryina unnara
2024 లో కూడా వినుంటున్నారు 🧡
🎉🎉🎉🎉
Babu mohan gaaru bhale chesaaru dance 👌👌
Ee song vintunte galilo thelipoinantha jayiga undi.
2023 lo Kudal vintuna nenu🥰😍
Ever best sp balasubramanyam sir I love you soo much ur voice 💗💓
Nenu 2023 December lo vintunna❤
Avarevaru 2021lo vintunnaro oka like veskondi
ఈ పాటలో బాబు మోహన్ గారి డాన్సు వేరే లెవెల్
Balu singing, dsp music totally 👌