Sorry to be so off topic but does someone know a way to log back into an Instagram account..? I stupidly forgot the account password. I love any assistance you can give me.
అమ్మా మీరు ఆ పద్యాలను ఆలపిస్తూ ఉంటే సాక్షాత్ శ్రీ హరిశ్చంద్ర చక్రవర్తి పడుతున్న అంత అనుభూతి కలుగుతుంది అమ్మా మీరు నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో ఉండి నేటి సమాజం కి మరెన్నో ప్రదర్శనలు ఇస్తారు అని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా ధ్యానం చేస్తున్నాను. మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు అమ్మ
అద్భుత ప్రతిభ ...భావయుక్థమైన రాగములతో రాణించు చున్న నటీ మణి ...సందేహము లేని నాటకరంగ ఆణిముత్యం హరిచంద్ర అన్ని రంగాల పద్య మరియు సంభాషణలు విన్నాను.. నాకు తెలిసి ముఖ్యంగా 4 రంగాలలో..మొదటగా చీమకుర్తి ,మొలకారెడ్డి తరువాత ప్రదర్శన ఇచ్చేంత దమ్మున్న గొప్ప వారు మంగాదేవి గారు వారికి ధన్యవాదములు ఇంకా గొప్పగా రాణించే శక్తి భగవంతుడు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
కళాకారులను గుర్తించాలి .. మన సంస్కృతికి సాంప్రదాయాలకి. కళాకారు లకి.కళారంగానికి. పునర్జన్మ ఇస్తే వాళ్ళు మన సాంప్రదాయాలకు జీవం పోస్తారు.. అంతరించిపోతున్న కళ ని గౌరవించండి. అమ్మ మీకు 🙏..సూపర్ 👌
మంగాదేవిగారి పౌరాణిక పద్యాలు భావయుక్తంగా,స్పష్టమైన ఉచ్ఛారణతో రాగభరితమై ఉన్నాయి. గంభీరంగా పురుషకంఠాన్ని ప్రదర్శించడం , మరోపక్క సహజకోమలమైన స్త్రీకంఠం ...ఆశ్చర్యం అద్భుతం. మంచి కళాకారిణిని పరిచయం చేసిన మీ ఛానెల్ ప్రశంసాపాత్రం. ఈ సోదరికి ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ప్రసాదించాలని పరమపిత పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా.
అద్భుతమైన గాత్రం... శ్రీమతి మంగమ్మ సూర్యనారాయణ గారు యెల్ల వేళలా ఆనందంగా, సంతోషంగా ఉండాలని పరమాత్మ ని వేసుకుంటూ... మాకు కన్నీళ్లు తెప్పించిన ఆవిడ ఋణం ఏదోలా తీర్చుకోగలను..(వీరిశెట్టి వేణుగోపాలరావు) హైదరాబాద్..👍
ఈ కలియుగంలో కళామతల్లి పేరు మాత్రమే విన్నాము కాని చూడలేదు. బగవంతుడు మంగా దేవి గారి రూపంలో తెలుగు ప్రజలకు ఈకళామతల్లి పరిచయం చేశారు ఇది మన తెలుగు ప్రజల అదృష్టము. అమ్మా మంగా దేవి గారు ఆబగవంతుడు మీకు మరింత శక్తి ని ఇవ్వాలని ప్రార్దిద్దాం
Adbhuthamaina Gatram !!! Ome Namasivaya ! Kasi Kasi Kasi Varanasi ! May Siva & Annapurna bless this Artist Manga Devi . From New Mexico camp USA on 11.3.2021 . Senior citizen 🧓 from Rajamundry . Maha sivaratri Greetings to the Artist . Our Telugu cultural representative . Kudos to her practice .
Kalikirekkalurani padyam aha adbhutham mangadevi ammagaru .wonderful ,amazing beautiful sangathulu . Mee notilone thippi padavesaru ..👌👌👌💯💯🍁🍁💐💐💐🙏🙏🙏🌸🌸🌸🍎🍀🥭🌿💐💐💐please govt should take necessary steps for give award to madam .
First of all I should thank to jashwitha creations because you have done gud job. Iam big fan of her Her voice fabulous...really superb Keep it up madam 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
నాటక రంగం లోని పాత్రదారులది సహజమైన గొంతు. వారికీ యే ప్లే బ్యాక్ సింగర్ కూడా సాటిరారు.అమ్మా మీ ఉచ్చారణ చాలా స్పష్టంగా వుంది. పామరునుకి కూడా అర్థమయ్యేలా వుంది.
ఇలాంటి కళాకారులను మరి మనం చూడలేము వీళ్ళతోనే అది కనుమారుగైపోతుంది ... మీ గాత్రని కళాభివందనాలు అమ్మా🙏🙏 మిమ్మల్ని కలిశాను,చూసాను... యడ్ల గోపాల గారిని కూడా... అదృష్టం... మీ లాంటి కళాకారులు కలకాలం ఆయురారోగ్యంతో ఉండాలని .., వీలైతే కళను బ్రతికించి కొంతమందికి నేర్పగలరని ప్రార్ధన🙏🙏🙏
G,Govindaiah Turimella, Prakasam dist miraculously marvellously melodious voice, enthralling the list eners. She is true nightingale of the Andhra drama stage..God bless her with longevity health wealth and prosperity.
Great to see you managamma on this stage after long gap of our schooling ... i remember that u used to sing poems and songs in our class in leisure periods....u so great...u make alive this type of cultural activities that are getting extinct....what the great thing is one of my classmates is in the status of guest and another classmate is host who interviewed....i feel proud to see both of you mangamma and naga raju on one stage....💐💐💐
భక్త యోగ పదన్యాసి పద్యానికి ఇంత సుదీర్ఘమైన .......రాగాలాపన కాస్త విసుగు పుట్టించింది........ శ్రావ్యమైన కంఠం వున్నప్పటికీ .... దీర్ఘం చాలా చాలా పొడుగై పోయింది
అమ్మా మంగాదేవి గారు మీకు నా శతకోటి ధన్యవాదాలు!!! మీ గాణమాధుర్యంద్వారా మన పురాతన సంగీతక లను బ్రతికిచ్చారమ్మా!!! మీరు చిరాయువుతో ఉండాలి అని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నాను!!!!!
మంగా దేవి గారు..అద్భుతమండీ..మీ పద్య ఆలాపన బ్రహ్మాండమండీ..పద ఉఛ్ఛారణతో పాటు. సుదీర్ఘ అందమైన ఆలాపన..వింటున్నంత సేపు..అలనాటి రంగ స్థలం కళ్ళముందు నిలిచింది..మీ ప్రతిభ గ్రేటమ్మా..💐💐🙏🙏🎸🎸🌲🌲💯💯🍃🍃🌷🍁🌴🌻🌻🍋🍋🍇🍇
ఈ అలవేలు మంగమ్మకు పద్మశ్రీలు పద్మభూషన్లు దిష్టితీయుటకు కూడా పనికిరావు. తెలుగుపద్యం గొప్పతనం దిక్కులు పిక్కటిల్లేలాగా ఎలుగెత్తి చాటుతున్నందుకు తెలుగుతల్లి తన బిడ్డను చూసి ఎంత ఆనందిస్తుందో గదా. తెలుగంటే గౌరవం లేని వాళ్లకు ఇది చెంపదెబ్బ. శతమానం భవతి మా తల్లీ. ఎవరేమనుకొన్న మనకేమి మన తెలుగు కర్ణాట భాష. సరస్వతి అమ్మవారి సొంత భాష. జై తెలుగుతల్లీ!!జైతెలుగుతల్లీ!!!!
తెలుగు కళామతల్లి మీ లాంటి మహిళా మణులతో మరింత గౌరవంగా వన్నెతరగని కళాసౌందర్యంతో చిరకాలం చిరంజీవి గా వర్థిల్లాలని మనస్పూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను మంగాదేవి గారు 🌹🙏🙏🙏💐💐🆚
అద్భుతమైన గాత్రం! మీకు అభినందనలు అమ్మా
Tq
కళామతల్లికి వందనాలు
అత్యంత అద్భుతంగా ఆలపించారు అమ్మా.. మీరు నిజంగా అరుదైన కళాకారిణి🙏🙏🙏🙏🙏
Tq
@@Jashwithacreations I
@@Jashwithacreations Amma thanks
Hai
Sorry to be so off topic but does someone know a way to log back into an Instagram account..?
I stupidly forgot the account password. I love any assistance you can give me.
మగ వారు కన్నా స్త్రీ లు దేని లో తక్కువ కాదు అని నీరూపించారు. మీ పద్యల కు మీ అభిమాని నైనాను కలాబీ వందనములు
Tq
నమస్కారం తల్లీ
Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp.
🙏🙏🙏
@@challabangaruparthasarathy1575 j..
మీ హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు వింటుంటే వళ్ళు గగుర్పొడిచింది అనాలో
పులకరించి అనాలోతెలీట్లేదు అమ్మా చాలా గొప్పగా వుందమ్మాధీర్ఘాయుష్మాన్భవతల్లీ👌👍🙏
Tq
nijangane vallu gagur patuku guri avuthundi akka
తెలుగు తల్లి గళం లో మీ గాత్రంతో పద్యాల మాధుర్య కూసుమాల్ని అందిస్తున్న మీగళా నికి అంతటి తీపినిచ్చిన పరమేశ్వరునికి ప్రణామములు.
Amma. MikuPadabivandanam
MiYassaasu dashadishalu vardilluGakaAmma
అమ్మా మీరు ఆ పద్యాలను ఆలపిస్తూ ఉంటే సాక్షాత్ శ్రీ హరిశ్చంద్ర చక్రవర్తి పడుతున్న అంత అనుభూతి కలుగుతుంది అమ్మా మీరు నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో ఉండి నేటి సమాజం కి మరెన్నో ప్రదర్శనలు ఇస్తారు అని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా ధ్యానం చేస్తున్నాను. మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు అమ్మ
tq so much.
Avunu sir
Superb.very.Good.tone.Amma
Super akka
Super 🙏🙏🙏🙏🙏
అద్భుత ప్రతిభ ...భావయుక్థమైన రాగములతో రాణించు చున్న నటీ మణి ...సందేహము లేని నాటకరంగ ఆణిముత్యం హరిచంద్ర అన్ని రంగాల పద్య మరియు సంభాషణలు విన్నాను.. నాకు తెలిసి ముఖ్యంగా 4 రంగాలలో..మొదటగా చీమకుర్తి ,మొలకారెడ్డి తరువాత ప్రదర్శన ఇచ్చేంత దమ్మున్న గొప్ప వారు మంగాదేవి గారు వారికి ధన్యవాదములు ఇంకా గొప్పగా రాణించే శక్తి భగవంతుడు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
Tq
7y
@@Jashwithacreations hip J
,
Super
మట్టిలో మాణిక్యం మంగాదేవి !
ప్రతిభావంతురాలైన కళాకారిణి !
Tq
తెలుగు(తెనుగు)పద్యగాన కళా సరసిజ మమ్మా మీరు యావత్ భారత నాటకరంగం గర్వించ తగ్గ గాత్రమాధుర్యం కలిగిన పౌరాణిక నాటక కళాకారిణి .శతాధికాభినందన వందనములు
NAMASKAR DHANYAVADHAMULU
కళాకారులను గుర్తించాలి ..
మన సంస్కృతికి సాంప్రదాయాలకి.
కళాకారు లకి.కళారంగానికి.
పునర్జన్మ ఇస్తే వాళ్ళు మన సాంప్రదాయాలకు జీవం పోస్తారు..
అంతరించిపోతున్న కళ ని గౌరవించండి.
అమ్మ మీకు 🙏..సూపర్ 👌
Tq
చాలా అద్భుతమైన గాత్రం. మంచి రంగస్థలనటిని పరిచయం చేసారు. మంగదేవిగారికి అభినందనలు.
Tq
Super 👌👌🙏👌
Thank you Madam we are very proud of you such a great artist to see and many more happy returns of the day may god bless you madam
@@Jashwithacreations WeLLANDGOODSINGAR
SuPer morvaLes fabulus
🙏 అద్భుత గానం, సంపూర్ణంగా పండించారు పద్యాన్ని!👍
Tq
Wanderful,grate artest, Thank you.
ఇలాంటి అజ్ఞాతగాయకులెందరో వారిని
వెలుగు లోకి తేవాలి.ధన్యవాదములు🙏🙏👍👌
Tq
మనం భీమ్ అప్ ద్వారా చేయుతనివ్వాలి👍
@@venuveerisetti165 00pp)p0pppppppp
అమ్మ వందనాలు....మీకు మీరు గొప్ప కళాకారిణిిి..అమ్మ అద్భుతం మీ గాత్రం...
Tq
మంగాదేవిగారి పౌరాణిక పద్యాలు భావయుక్తంగా,స్పష్టమైన ఉచ్ఛారణతో రాగభరితమై ఉన్నాయి. గంభీరంగా పురుషకంఠాన్ని ప్రదర్శించడం , మరోపక్క సహజకోమలమైన స్త్రీకంఠం ...ఆశ్చర్యం అద్భుతం. మంచి కళాకారిణిని పరిచయం చేసిన మీ ఛానెల్ ప్రశంసాపాత్రం.
ఈ సోదరికి ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ప్రసాదించాలని పరమపిత పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా.
Tq
*మంగాదేవి గారి గాత్రంలో రెండు రకాలు ఉన్నాయి మాటలు స్త్రీలాగా పాటలు పద్యాలు పురుషుని వలె అది కళామతల్లి వరం అనుకోవాలి*
Tq
Martino manikyam
Martino manikyamm
Shabhas mangadevi garu
Super
మాతృసమానులు గౌ'' శ్రీమతి మంగాదేవి గారికి మా హృదయ పూర్వక నమస్కారంలు తెలియజేస్తూయున్నాము.
Great Manga Devi garu
ఆవిడ పద్యాలు అంత శృతితో, అంత రాగయుక్తంగా భావయుక్తంగా, శృతిశుద్ధంగా పద్యాలు ఆలపిస్తుంటే మనసు ఉప్పొంగి, హృదయం ద్రవించి కళ్ళవెంట నీళ్లు జలజలా రాలాయి. ఆవిడ ప్రతిభకు నా నమస్సుమాంజలులు!
NB
ఎవరన్నారు తెలుగు పద్యం మరుగున పడిపోయిందని? మంగాదేవి గారిని చూస్తుంటే మన తెలుగు పద్యానికి పూర్వవైభవం తప్పకుండా వస్తుంది. ధన్యవాదాలు మంగాదేవి గారు!!!...
@@venkatesheswarao8455 ll
@@kundivakkamleelavathi2349 p
😎 u😀gg. 😎cvvv😀😀😭😭 I 😭 😭😭
"Unsung Hero" 🙏
వెలుగుచూడని, సరైన గుర్తింపు రాని ఇటువంటి వారిని, వెలుగు లోకి తెచ్చే ఈ ప్రయత్నం చాలా గొప్ప కార్యం 🙏
Tq
@@Jashwithacreations aa
@@ganganna1238 m
@@Jashwithacreations15:49 ಮಿ
నేటి వరకు నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ నాహృదయ పూర్వక పాదాభివందనములు.కె మంగాదేవి.
Tq
Excellent👍💯👍
మంగాదేవిగారు exlent మీరు పాడుతుంటే ఆఆరాగలకు కన్నీరు కారుచున్నది anandabhashpalu.
Madam garu maadi parvathipuram,nenu mee program chusanu
Excellent voice ma
సుబ్బారావు వాయిస్ ను దించింది... అద్బుతం..
Tq
అమ్మా......మీకు ఆ...భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యం ప్రాసాదించాలని మనస్పూర్తిగా ఆ....దేవుని ప్రార్దిస్తున్నాను....
tq
పరిచయ కర్త అయినటువంటి వారికి మీకు ఈ పద్య గాన సందర్భంగా మిమ్మల్ని పరిచయం చేసినందుకు గాను నాకు ఎంతో సంతోషంగా ఉంది అని కూడా నమస్కారములు
Tq
అద్భుతమైన గాత్రం... శ్రీమతి మంగమ్మ సూర్యనారాయణ గారు యెల్ల వేళలా ఆనందంగా, సంతోషంగా ఉండాలని పరమాత్మ ని వేసుకుంటూ... మాకు కన్నీళ్లు తెప్పించిన ఆవిడ ఋణం ఏదోలా తీర్చుకోగలను..(వీరిశెట్టి వేణుగోపాలరావు) హైదరాబాద్..👍
Tq
ఇది చాలా అరుదు... అద్భుతమైన గాత్రం...నాటకాన్ని బతికిస్తున్న మీలాంటి కళాకారులకు వందనం 🙏
Tq so much
Really fact sir I join ur coment.
aaQqqqqq
@@Jashwithacreations A,,,
ఈ కలియుగంలో కళామతల్లి పేరు మాత్రమే విన్నాము కాని చూడలేదు. బగవంతుడు మంగా దేవి గారి రూపంలో తెలుగు ప్రజలకు ఈకళామతల్లి పరిచయం చేశారు ఇది మన తెలుగు ప్రజల అదృష్టము. అమ్మా మంగా దేవి గారు ఆబగవంతుడు మీకు మరింత శక్తి ని ఇవ్వాలని ప్రార్దిద్దాం
మంగాదేవి గారు మీకు మీ కుటుంబ సభ్యుల కు నా తల్లి ఆది పరాశక్తీ కాళామ్మా తల్లి ఆసిస్సులు, దీవెనలు, ఆయురారోగ్యాలు ఉండును గాక 🌹🌹🙏🙏❤❤👍👍👍
Tq
అమ్మ నీకు శత కోటి వందనాలు
మగవారికే అసాధారణమైన ప్రతిభ కు పట్టం కట్టిన మహిళా మూర్తి కి శతకోటి వందనాలు. మీ పద్య ధారణ తెలుగుభాషకే గొప్పతనం.
Tq
@@Jashwithacreations thankumam
మొదటి సారి ఈ రోజు మీ గానం విన్నాను.
అమోఘం అద్భుతం. ధన్య వాదములు తల్లీ
👏👏🙏🙏
Tq
మాతృసమనురాలైన మంగా దేవీ గారికి హృదయపూర్వక నమస్కారాలు....మీ గాత్రం అద్భుతం అమోఘం... కళామతల్లి ముద్దు బిడ్డ
Tq
@@Jashwithacreations t
Matalu ravadam ledu amma
@@Jashwithacreations x23
100%
పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి అవార్డులు ఇలాంటి వారికి ఇవ్వాలి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి గుర్తించి ఇవ్వాలని ma మనవి
Tq
Yes
Awards kalakarulaku kadu poram bokulaku battalu vantimeeda lekunda yegirevallaku
@@Jashwithacreations to
Superb
జశ్వితా క్రియేషన్స్ వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
మంగాదేవిఅమ్మ గారిని మాకు పరిచయం చేసినందుకు
Tq
After 5 decades I could enjoy the benefit of harishchandra drama.thanks for Ur exhibition
Tq
🙏🙏🙏🙏👌👌👌 నిజంగా పద్మశ్రీ లాంటి బిరుదు పొందాల్సిన మాతృమూర్తి మీకు ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏💐👌💐
Tq
విజయనగరం గడ్డ కళామ తల్లి
ముద్దు బిడ్డ మంగాదేవి గారు
చిరంజీవి సుఖీభవ🌹👍
Hatsof U Madam.
పప్పల నారాయణ, పటువర్ధనం గ్రామం మీ పద్యం చాలా బాగుంది. మీకు మా ఆశీస్సులు
Tq
From rajam
మాకు చాలా ఆనందంగా ఉంది, మీ కు ధన్యవాదాలు,
Tq
అమ్మా....సూపర్ అమ్మ...నా చిన్నప్పుడు
దసరా నవరాత్రులు కి నాటకాలు తెప్పించేవారు... చూసేదాన్ని... అప్పుడు రోజులు గుర్తుకు వచ్చాయి.... థాంక్యూ .....sir🙏🙏
Tq
చాలా చక్కగా పాడారు. రాగ యుక్తంగా పాడారు మగవాళ్ళకు ధీటుగా పాడారు. ఇది ముమ్మాటికీ దైవ సంకల్పం ఇలాంటి గానం మధురం అతి మధురాతి మధురం
Tq
అమ్మా మీరు పాడుతా ఉంటే .. నాకు చెప్పలేనంత ఆనందం గా ఉంది... goose bumps వస్తున్నాయి. మీకు ధన్యవాదములు తల్లీ.
Tq
నిజమే కదూ
.
ఆంధ్ర భాషా రంగస్థల పధ్యనాటక కళామతల్లికి శుభాభినందనలు. శుభాకాంక్షలు.
Tq
1
An excellent manly voice of Mangadevi garu.Her majestic voice reminds me of the popular Poosapati garu
.Congrats
Tq
Adbhuthamaina Gatram !!! Ome Namasivaya ! Kasi Kasi Kasi Varanasi ! May Siva & Annapurna bless this Artist Manga Devi . From New Mexico camp USA on 11.3.2021 . Senior citizen 🧓 from Rajamundry . Maha sivaratri Greetings to the Artist . Our Telugu cultural representative . Kudos to her practice .
Tq
చాలా బాగుంది అమ్మ మీ గాత్రం నమస్తే . నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
Tq
తెలుగు వారి గుత్త ఆస్తి అయిన పద్యాలు ఎంత మధురంగా పాడుతున్న మీకు 🙏🙏🙏
Tq
కళామ తల్లికి వందనములు
Well- done! Very superb and infact an amazing and so admirable.
tq
Fantastic performance never say
Never again!👌👌👌👌👌👌
Tq
Kalikirekkalurani padyam aha adbhutham mangadevi ammagaru .wonderful ,amazing beautiful sangathulu . Mee notilone thippi padavesaru ..👌👌👌💯💯🍁🍁💐💐💐🙏🙏🙏🌸🌸🌸🍎🍀🥭🌿💐💐💐please govt should take necessary steps for give award to madam .
Tq
First of all I should thank to jashwitha creations because you have done gud job.
Iam big fan of her
Her voice fabulous...really superb
Keep it up madam 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
tq
Many thanks for introducing such a great artist🙏🙏
Tq
Mangadevi garu your poem presentation in singing is really a Godly gift for your future growth in dramatic world.
Tq
నాటక రంగం లోని పాత్రదారులది సహజమైన గొంతు. వారికీ యే ప్లే బ్యాక్ సింగర్ కూడా సాటిరారు.అమ్మా మీ ఉచ్చారణ చాలా స్పష్టంగా వుంది. పామరునుకి కూడా అర్థమయ్యేలా వుంది.
Tq
మీ గాత్రం అద్బుతం అమ్మ ..ఇంత మధురమైన తెలుగు పద్యం లు వినిపించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏 నేటి మా తరానికి మీ లాంటి వల్లే ఆదర్శం అమ్మ.
Tq
చాలా గొప్ప సింగర్ శృతి పక్వంగ రాగయుక్తంగా పద్యం చదవడం ఆమెగారి ప్రత్యేకత ఆమెకు సుస్వర సప్తస్వరాభినందనలు
Tq
శ్రీమతి మంగాదేవిగారికి అభినందనలు మీకు ఆ సరస్వతీ దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఇలానే ఉండాలి అని కోరుకుంటూ 💚💚👌👌👌👌👌
Tq
Ekkada వినలేదు,చూడలేదు wonderful mangadevi garu🙏🙏
Tq
Super Amma garu 🙏🙏🙏👍👍👍🌹🌹🌹
మంగ దేవి గారు మీ గాత్రానికి 🙏🙏🙏
Tq
🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏🙏
ఇలాంటి కళాకారులను మరి మనం చూడలేము వీళ్ళతోనే అది కనుమారుగైపోతుంది ...
మీ గాత్రని కళాభివందనాలు అమ్మా🙏🙏
మిమ్మల్ని కలిశాను,చూసాను... యడ్ల గోపాల గారిని కూడా... అదృష్టం...
మీ లాంటి కళాకారులు కలకాలం ఆయురారోగ్యంతో ఉండాలని .., వీలైతే కళను బ్రతికించి కొంతమందికి నేర్పగలరని ప్రార్ధన🙏🙏🙏
Mangadevi gari Voice Excellent
Nadi kuda Parvatipuram
Meeru Padyalu Padutunte
Vinna naku Janma Dhanyamainadi
Meeku satakoti Vandamulu
M NR TV variki Dhanyavadamulu
Tq
అద్భుతమైన గాత్రం. ఆ కళాకారిణికి నా కళాభివందనాలు. 🙏🙏🙏
Tq
చాలా చక్కటి గాత్రం అజరామరం చాలా సంతోషంగా వుంది. వీనుల విందుగా ఉంది
Tq
What a wonderful tone and treamondous practice.we wish you all the best.
Tq
Éxcellent é@@Jashwithacreations
222222222222222L)L2LLLLLLL2LL22²
G,Govindaiah Turimella, Prakasam dist miraculously marvellously melodious voice, enthralling the list eners. She is true nightingale of the Andhra drama stage..God bless her with longevity health wealth and prosperity.
Great, expert and melodious singing madam, God bless you madam.
Even men can't compete with you. But 🙏🙏🙏
తల్లీ మంగాదేవి గారు పాదనమస్కారములు
తెలుగువారికి మహిళామూర్తులకు మాకూ
మీరు గర్వకారణం.
What a heartouching vedio. 🙇♀️👐🙌🤲🙏
Great talent God bless you 🙏
Tq
ÀjjdjEJkkwKEL3L3l3lL4l4llrkkrkjJJjTK
Great to see you managamma on this stage after long gap of our schooling ... i remember that u used to sing poems and songs in our class in leisure periods....u so great...u make alive this type of cultural activities that are getting extinct....what the great thing is one of my classmates is in the status of guest and another classmate is host who interviewed....i feel proud to see both of you mangamma and naga raju on one stage....💐💐💐
Tq
Please make me know the name of the talented harmonist.
Very Very Excellent Voice It's a God gift.God bless you.You are fit for PadmaBhushan Award.
Tq
మంగాదేవి గారు మీరు చాలా అద్భుతంగా ఆలాపన చేస్తున్నారు మీకు ధన్యవాదములు
tq
చాలా అద్భుతంగా పాడారు అమ్మా!!!! కళామతల్లి ని బతుకిస్తున్న మీ లాంటి వారు ఇంకా కావాలి తెలుగు వారికి
Tq
చాలా అద్బుతంగా పాడారు అమ్మా... మీకు ఆ ధేవుని కృప ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంట్టూన్నాను...
కోయి ల రా ఘం
Wonderful voice 🙏. Advocate, Vizag
Tq
Super mam it never seen very good voice 😊😊
tq
పద్యాలు చాలా గొప్పగా ఆలపించారు. అభినందనలు
Tq
ఎంతో చక్కగా పాడుతున్నారు
మీకు పాదాబి వందనాలు
మాడుగుల లింగరాజు
మెలియాపుట్టి
భక్త యోగ పదన్యాసి పద్యానికి ఇంత సుదీర్ఘమైన .......రాగాలాపన కాస్త విసుగు పుట్టించింది........
శ్రావ్యమైన కంఠం వున్నప్పటికీ ....
దీర్ఘం చాలా చాలా పొడుగై పోయింది
Tq
అమ్మా మంగాదేవి గారు మీకు నా శతకోటి ధన్యవాదాలు!!! మీ గాణమాధుర్యంద్వారా మన పురాతన సంగీతక లను బ్రతికిచ్చారమ్మా!!! మీరు చిరాయువుతో ఉండాలి అని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నాను!!!!!
Tq
No comments Amma 🙏🙏🙏 అధ్బుతం గా పాడారు
Tq
నిన్ను కన్నా తల్లిదండ్రులు కడుపు ధన్యమైనది అమ్మ 🙏🙏🙏🙏🙏
మంగా దేవి గారు..అద్భుతమండీ..మీ పద్య ఆలాపన బ్రహ్మాండమండీ..పద ఉఛ్ఛారణతో పాటు. సుదీర్ఘ అందమైన ఆలాపన..వింటున్నంత సేపు..అలనాటి రంగ స్థలం కళ్ళముందు నిలిచింది..మీ ప్రతిభ గ్రేటమ్మా..💐💐🙏🙏🎸🎸🌲🌲💯💯🍃🍃🌷🍁🌴🌻🌻🍋🍋🍇🍇
Tq
అద్భుతమమ్మా తల్లి
మహాసరస్వతి ప్రసాదించిన కళకు
సరైన న్యాయం చేశారమ్మ మన
ఉత్తరాంధ్ర కళాకారిణి గర్వంగ వుంది.
Tq
Supar
Poorvajana sukryutam Telugu prajaliki🙏
Chala baguga padinaru .I am very happy
🙏🙏😊🕉️🚩 బంగారు తల్లి నీకు వందనము... శుభమ్ భూయాత్
Tq
ఈ అలవేలు మంగమ్మకు పద్మశ్రీలు పద్మభూషన్లు దిష్టితీయుటకు కూడా పనికిరావు. తెలుగుపద్యం గొప్పతనం దిక్కులు పిక్కటిల్లేలాగా ఎలుగెత్తి చాటుతున్నందుకు తెలుగుతల్లి తన బిడ్డను చూసి ఎంత ఆనందిస్తుందో గదా. తెలుగంటే గౌరవం లేని వాళ్లకు ఇది చెంపదెబ్బ. శతమానం భవతి మా తల్లీ.
ఎవరేమనుకొన్న మనకేమి మన తెలుగు కర్ణాట భాష. సరస్వతి అమ్మవారి సొంత భాష. జై తెలుగుతల్లీ!!జైతెలుగుతల్లీ!!!!
Tq
భారత్ మాతా కి జై
Mangadevi garu mind blowing performance. God bless you. 💐
tq
అద్భుతము. తల్లీ.....
మీలో ఉన్న కళామతల్లికి శతసహస్ర ప్రణామములు
దీర్ఘసుమంగళీభవ.
అద్భుత గాత్రం అమోగం, మీలాంటి కళాకారిణి వల్లే జీవిస్తున్న ఈ కళ ఇంకా వర్ధిల్లాలి.
Excellent really superb we must give support and encouragement this type of activities
Tq
మనం భీమ్ అప్ ద్వారా చేయూతనివ్వాలి👍 మొబైల్ నెంబర్ సేవ్ చేసుకుని👌
Marvelous voice💙
Tq
Excellent singing madam, keep it up.
Tq
మీ voice అద్భుతం అమ్మగారు
మీరు జీవించినంతకాలం పాడుతూనే ఉండాలి తల్లి
మీ ఆయురారోగ్యాలు బాగా ఉండాలని భగవంతుని స్మరిస్తూ..
Tq
Amma, you doing lot of service to indian culture ,thank you,god bless you
చాలా బాగా పాడావు అక్క నాకిష్టం అనిపించింది
Tq
No words to say, salute super
Tq
What an amazing talent ... Being a lady she is singing in in male`s diction .. Hats off to this amazing lady, God bless her..,
Tq
No
@@mgouthamyadav3416 l
Q
మంగాదేవి గారు మీకు మపాదాభివందనాలు. మా గ్రామంలో ఒక్కసారి ప్రోగ్రామ్ ఇవ్వగలరు. అద్దంకి, ప్రకాశం జిల్లా
94402 82869
Clarity , expression and voice is very good.Thank you.🙏🙏
Tq
Excellent voice.... we will proud for our Area ... Nice performance
Tq
Mind blowing amma nice 🙏🙏👍
Tq
My Hearty Thanks to Sri MNR.
Tq
తెలుగు కళామతల్లి మీ లాంటి మహిళా మణులతో మరింత గౌరవంగా వన్నెతరగని కళాసౌందర్యంతో చిరకాలం చిరంజీవి గా వర్థిల్లాలని మనస్పూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను మంగాదేవి గారు 🌹🙏🙏🙏💐💐🆚
Tq
Extraordinary talent. Wonderful 🙏🙏
Wonderful