మనుస్మృతి స్త్రీల గురించి ఏం చెప్పింది? మనుస్మృతి పరిచయం - Ep 2// N Venugopal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • "యత్ర నార్యస్తు పూజ్యంతే..." ఎక్కడ స్త్రీలు పూజించబడతారో... మనుస్మృతి లో స్త్రీల గురించి చెప్పిన 67 శ్లోకాల్లో ఇది ఒకటి మాత్రమే.
    ఈ శ్లోకం చెప్పి చూసారా స్త్రీల కెంత గౌరవమో అంటారు. కానీ మిగిలిన 66 శ్లోకాలు స్త్రీల గురించి ఏమంటున్నాయి?
    స్త్రీలు స్వభావరీత్యా వ్యభిచారులు, పాపులు, చపల చిత్తులు, పురుషులను చెడు దారి పట్టించటమే వాళ్ళ పని. ప్రాచీన భారత రాజ్యాంగం అంటూ కొందరు తలకెత్తుకుంటున్న మనుస్మృతి స్త్రీల గురించి అన్న మాటలివి.
    ఆ శ్లోకాలను వాటి అర్ధాలతో సహా ఈ వీడియో వివరిస్తుంది.
    #manusmriti #manudharmam #indianpolitics #history #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #hindureligioustexts #hinducodebill #manuvad #manusmritiaboutwomen #women #explainedintelugu

ความคิดเห็น • 337

  • @gk7046
    @gk7046 ปีที่แล้ว +45

    నీకంటి వేణు గారు, మీ గురించి మొదటి సారి విన్నాను. సంతోషంగా ఉంది మీ ద్వారా ఇది వినడం

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 3 หลายเดือนก่อน +7

    భారత దేశంలో మనుస్మృతి మానవులను 4భాగాలుగా విభజించి అందులో80 శాతం ఉన్న శూద్రులను చదువులేకుండ చేసి వారిపట్ల కటినాతి కఠినమైన శాసనాలను రూపొందించి శతాబ్దాల తరబడి శుద్రులజీవితాన్ని అధోగతి పాల్జేసి బ్రాహ్మణత్వం ను అత్యున్నత స్థానం లో నిలిపింది.కొంతమందిని అంటరాని వారీగా సమాజానికి దూరంగా విసిరి వేసింది.ఇవి కాకుండా ఇప్పుడు మీరు చెప్పేవి ఎన్నో.కానీ దురదృష్టం ఏమిటంటే తెలిసో తెలియ కో ఆ శూద్రులె మనుధర్మశాస్త్రం ను మోసు కెళుతున్నారు ఇంకజీవింప జేస్తున్నారు. మనుస్మృతి అది సృష్టించిన కులవ్యవస్థ సమూలంగా రూపు మాపు తే తప్ప మనదేశం అభివృద్ది చెందదు. మనుస్మృతి నీ పోషించే రాజకీయ పార్టీ లను దూరం కొట్టాలి. అది ఎంతవరకు సాధ్యం?

  • @AswaniKumarAppikatla
    @AswaniKumarAppikatla 2 หลายเดือนก่อน +5

    మీరు చెప్పకపోతే ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలిసేవే కాదు, మీకు ధన్యవాదములు

  • @d.subrahmanyam4492
    @d.subrahmanyam4492 ปีที่แล้ว +28

    చాలా మంచి ప్రయత్నం .తరవాత భాగాల కోసం ఎదురుచూస్తాను

  • @ramchander1688
    @ramchander1688 8 หลายเดือนก่อน +37

    హిందూ మతము గుర్చి గొప్పగా చెప్పుకునే వారు తప్పకుండా మను స్మృతి, చాతుర్వర్ణ వ్యవస్త (బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య, శూద్ర) చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    ఇంత వివరంగా తెలియ చేసినందుకు ధన్యవాదాలు 🙏

    • @reddichandrasekharkunchi6729
      @reddichandrasekharkunchi6729 7 หลายเดือนก่อน +2

      Atle Christian, Islam books gurunchi cheppu...

    • @MGqueek
      @MGqueek หลายเดือนก่อน

      @@reddichandrasekharkunchi6729 bible is the BEST

    • @anilch8802
      @anilch8802 วันที่ผ่านมา

      Manusmriti chaturvarna ippudu unda.. enduku hindumatham pai me akkasu vellagakkadaniki tappa manusmriti gurinchi evadiki telidu meku tappa endukante me hindu dveshanni vellagakkali kabatti

  • @kattanarsimha5322
    @kattanarsimha5322 ปีที่แล้ว +24

    వేణుగోపాల్ గారు, మనస్పూర్తిగా మీకు నమస్కరించి,వేయి హదయాభి వందనాలు తెలుపుతున్నాను.2వ అధ.శోకం తెలిపిన నందుకు....

  • @boyaraju9574
    @boyaraju9574 ปีที่แล้ว +15

    Excellent ga chepparu anna 👌. Jai beem jai India.

  • @podishettykrishnaiah3623
    @podishettykrishnaiah3623 ปีที่แล้ว +16

    Excellent service to our society sir.

  • @rajumaharshi2251
    @rajumaharshi2251 ปีที่แล้ว +44

    Now I days, India needs this Kind of knowledge and information. You're the real FREEDOM fighter. Appreciate your great efforts and guts

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว +3

      Thanks a ton 🙏

  • @internetakkayya
    @internetakkayya ปีที่แล้ว +19

    ధన్యవాదాలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ సర్🙏

  • @tripurasnehasudha1871
    @tripurasnehasudha1871 ปีที่แล้ว +21

    ఈ దుర్మార్గపు ఆలోచనలే ఇంకా కొనసాగుతూ స్త్రీలను చిన్నచూపు చూడడానికి కారణమౌతున్నాయి!

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +18

    Excellent information and message sir.

  • @veenarao7212
    @veenarao7212 ปีที่แล้ว +31

    రెండు ఎపిసోడ్స్ విన్నాను వేణు ...
    మూడో ఎపిసోడ్ కోసం వెయిటింగ్ ...

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 ปีที่แล้ว +21

    జైభీం ✊🌹🤝

  • @neralla9
    @neralla9 ปีที่แล้ว +32

    Very Good One. We all need to encourage such knowledge for a better society.

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว +5

      You are so generous. Thank you very much for your support 🙏🙏

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 ปีที่แล้ว +17

    Good job sir

  • @sureshjillella2831
    @sureshjillella2831 ปีที่แล้ว +11

    Thank you for your information sir.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 ปีที่แล้ว +16

    Very good clear n clarity information Venugaru 👌👍

  • @kirankumar695
    @kirankumar695 ปีที่แล้ว +23

    మీలాంటి వారి గొప్ప ప్రయత్నాలతోనే ఈ విషయాలు నేటి మహిళలకు తప్పక తెలియాలి...

    • @Sanatanarao
      @Sanatanarao ปีที่แล้ว +1

      ముందు మీరు తాగి వచ్చి మీ భార్యను కొట్టడం, తిట్టడం, వరకట్నాల కొసం పీడించడం ఆపండి.తర్వాత మనుస్మృతిని విమర్శించoడి

  • @pallaappanna8072
    @pallaappanna8072 ปีที่แล้ว +26

    ఎక్సలెంట్ మెసెజ్ సార్ నేటి స్త్రీ సమాజాన్ని మెల్కోలిపే ఒక తాత్విక దృక్పథం కలిగి ఉన్న మీ సిద్ధాంతా ఆలోచన జ్ఞానాన్ని నేటి స్త్రీ సమాజానికి చేరవు కావాలని కోరుతున్న సార్.అందుకే ఆనాడే మన రాజ్యాంగ శిల్పి నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీ సమాజానికి జరిగే జరుగుతున్న అవమానవియ కోణాన్ని గ్రహించి ఈ మనువాదపు మనుస్మృతి ని తగులబెట్టారు.అలాగే తన లిపి ద్వారా రాజ్యాంగంలో స్త్రీలు హక్కుల కోసం పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశ పెట్టారు.అయినా నేటికి కూడా ఆ బిల్లును పార్లమెంటులో పాస్ చేయకుండా అవమానుష్య మనువాదం కొనసాగుతునే ఉంది సార్.

    • @sagiribabu8332
      @sagiribabu8332 8 หลายเดือนก่อน +1

      అంబేద్కర్ గారు మా ముస్లిం స్త్రీ లకు కూడా కొంత ఆలోచించి ఉంటే బాగుండేది.

    • @prabhupdv5797
      @prabhupdv5797 8 หลายเดือนก่อน

      BJP-. Modi, kapata natakalu... RSS Bawajalam Eee ... ManuVadam

  • @pothurajuperikala7143
    @pothurajuperikala7143 ปีที่แล้ว +71

    ఏదేమైనా.. ఇప్పటికైనా బ్రాహ్మణ/వైదిక/హిందూ మతంలో అమానవీయతను ఒక్క గోంతైనా ఎత్తి చూపుతుంది.

    • @Rpachig
      @Rpachig 5 หลายเดือนก่อน +1

      It is about not religion...it is about gender for all religion

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 5 หลายเดือนก่อน +4

      అలాగే వేరే వాళ్ళ లో ఉన్న అమాన వీయట గురించి కూడా చెప్పండి

  • @gangabhavaniragi4981
    @gangabhavaniragi4981 8 หลายเดือนก่อน +6

    చాలా మంచి వీడియో చేసారు.

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 10 หลายเดือนก่อน +4

    Sir ! nice message 🙏🙏🙏

  • @rosethomas9710
    @rosethomas9710 ปีที่แล้ว +7

    Excellent speech sir

  • @rajumaharshi2251
    @rajumaharshi2251 ปีที่แล้ว +9

    Thanks!

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว +1

      Thank you very much 🙏

  • @noorahamed9110
    @noorahamed9110 2 วันที่ผ่านมา

    You are excellent...

  • @saiprabhayoutube3542
    @saiprabhayoutube3542 2 หลายเดือนก่อน +1

    చాలా మంచిగా వివరిందరు వేణు సార్ గారు❤❤❤❤❤

  • @maheshuyala9444
    @maheshuyala9444 ปีที่แล้ว +4

    Thank you sir

  • @durgaprasadp2320
    @durgaprasadp2320 16 วันที่ผ่านมา

    super sir

  • @kothulapuramdasharatham4174
    @kothulapuramdasharatham4174 ปีที่แล้ว +2

    Great it is very useful to the society

  • @VanitaVahini
    @VanitaVahini 8 หลายเดือนก่อน +3

    Great sir 🙏

  • @GouseJani-k8w
    @GouseJani-k8w 7 หลายเดือนก่อน +2

    Good analysis

  • @mahegulagula3307
    @mahegulagula3307 6 หลายเดือนก่อน +5

    స్త్రీ ల గురించి చెప్పింది కరెక్ట్... వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వరాదు...

    • @sidsiddhus
      @sidsiddhus 5 หลายเดือนก่อน +2

      మీరు ఎవ్వరు స్వేచ్ఛ ఇవ్వడానికి, తన జీవితం తన స్వేచ్ఛ తన ఇష్టం మాత్రమే....
      మారాల్సింది మీలాంటి మనస్తత్వం ఉన్నవారు, మీలాంటి మనస్తత్వాలకు బీజం వేసిందే మనుస్మృతి.....

    • @sandelamoses9701
      @sandelamoses9701 19 วันที่ผ่านมา

      Ninu uri tiyali.

  • @Abhaykasturi00
    @Abhaykasturi00 ปีที่แล้ว +12

    Please Add English subtitles so that I can share with my friends

  • @mohandovuri8462
    @mohandovuri8462 ปีที่แล้ว +2

    Great decision

  • @bitlarajesh196
    @bitlarajesh196 22 วันที่ผ่านมา

    Sir please throw the light on Rajasuya Yagam, Aswamedha Yagami, and purushamedham the complete story of these yagams ceremonies

  • @anjaneyulubk5666
    @anjaneyulubk5666 5 หลายเดือนก่อน +3

    చాలామంది కొన్ని ఇస్లాం మరియు బ్రిటిష్ కాలాలలో వాళ్ళయొక స్వప్రయోజనాల కోసం ప్రక్షిప్తాలను చోపించారు. మహర్షి దయానంద సరస్వతి గారు చాల విపులంగా వీటి గురించి జర్చించారు. వాటిని కూడా పరిశీలించి చెప్పడం చాలాముఖ్యం. ఇలా ఒక పుస్తకాన్ని మీరు చదవడం బాగలేదేమో అనిపిస్తుంది. పరిశీలించా గలరు

  • @pvictor803
    @pvictor803 8 หลายเดือนก่อน +2

    Congrats sir!.

    • @bhasker3393
      @bhasker3393 6 หลายเดือนก่อน

      నువ్వు ఒక్క ముక్క చెపితే సరిపోయిందా. ఎవరో అనగా విని ఉంటావు. ఆయన లాగా మొత్తం చెప్పు. మనుధర్మం మొత్తం చదివి చెప్పు.

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 8 หลายเดือนก่อน +1

    A channel of 🔥

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +14

    ఆధునిక ప్రపంచంలో దేశాలన్నీ ముందుకు పోతుంటే ఇదేమి చోద్యం ఈ సమాజం వెనక్కి
    వెళుతుంది!?

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 ปีที่แล้ว +5

    చాలా బాగుంది సార్ 🎉🎉

  • @venkateshnarayana6296
    @venkateshnarayana6296 18 วันที่ผ่านมา

    Look at the society

  • @MPMINDIA
    @MPMINDIA ปีที่แล้ว +2

    Guru garu be straight to point... Sagadheyakandiii

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 หลายเดือนก่อน

    ❤ 👍VENUGOPAL garu

  • @battinasankar3713
    @battinasankar3713 ปีที่แล้ว +8

    🙏🙏👌

  • @shivakumarcheekuru
    @shivakumarcheekuru 5 หลายเดือนก่อน +5

    మీరు నిజమైన సెక్కులర్ సారు. మొత్తం చెప్పకుండా కొన్ని పద్యాలే చూసుకొని మరీ వాటికీ మీ మసాలా ఆడ్ చేసి సూపర్ గా చెప్తున్నారు.

    • @ab-xs1ss
      @ab-xs1ss 4 หลายเดือนก่อน

      I am thinking same thing.

  • @premalatha5073
    @premalatha5073 3 หลายเดือนก่อน +1

    స్త్రీ కి swecha🌹 లేదని ఎవ్వడంటాడు.జయమలీని జయలలిత, అనురాధ, సిల్క్స్మిత, సమంత, నయనతార.

  • @yelia4488
    @yelia4488 ปีที่แล้ว +2

    Super sir good massege

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +12

    కాలం చెల్లిన వాటితో అవస్థలు పడడం ఎందుకు, నేటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం నేర్చుకోవాలి గాని!?

  • @JGO998
    @JGO998 7 หลายเดือนก่อน +3

    మీరు చెప్పేవి నిజాలు సార్

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 5 หลายเดือนก่อน +3

    *🙏😀 నిజానికి మనుస్మృతి అనే పుస్తకాన్ని BJP RSS వాళ్ళు అతిపవిత్ర సనాతన హిందువుల గ్రంధం అంటున్నారు. దాన్ని అలా నమ్మే వారు కానీ శ్లోకాలను ప్రవచించే వారు కానీ దాని గురించి తెలిసి భ్రమలు కల్పించే వెదవ పని చేసే వాళ్ళు కానీ మనుషులు అనటం కష్టం ఎందుకంటే అందులో ఉన్న శ్లోకాలు మనుషులకు కాదు గాడిదలకు కూడా పనికిరావు అంటే దాని గురించి గొప్పలు చెప్పే వెదవ పశువుతో సమానం అని చెప్పవచ్చు. దీన్ని రాసిన వాడు ఒక కంచర గాడిద అయితే తప్ప మనుషులను ఇంత హీనంగా చూస్తడా? అలాంటి వెదవ శ్లోకాలు రాస్తాడా? అందుకే దేవుళ్ళ కథలు చెప్పే వాళ్లే అసలు దేశంలో కులమత హీన బుధ్ధి గల అవివేకులా అని సందేహం రాకమానదు. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏✅️*

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 2 หลายเดือนก่อน

    జై బీమ్.సర్.🌹🙏🙏🙏🌹

  • @vijayvinod5617
    @vijayvinod5617 ปีที่แล้ว

    Every one should read the Manusastra in our democratic country

  • @NallaKurmarao-ij3hq
    @NallaKurmarao-ij3hq ปีที่แล้ว +8

    మీకలాఅర్థమయిందా! మరోలా ఆలోచించండి. పురుషుని వైపునుండి ఆలోచించండి!

  • @pruthvirajdesaboina1132
    @pruthvirajdesaboina1132 11 หลายเดือนก่อน +22

    😢 యత్ర నార్యస్తు పూజ్యoతే తత్ర దేవత" ఇది మనస్మృతి లోనిది కాదా? దీని అర్థము మీకు తెలుసా? మీ half knowledge తొ ప్రజలను
    తప్పు త్రోవ పట్టించకండి. మీకు దమ్ముంటే విదేశీ మతాల లోని అమానవీయ విషయాల పై మాట్లాడండి.

    • @nhmpandhillapalli1785
      @nhmpandhillapalli1785 7 หลายเดือนก่อน

      ఈ శ్లోకం ఒక్కటే స్త్రీలను గుర్చి మంచిమాట 200 శ్లోకాలలో లింగు లింగుమంటూ ఒక్కటి

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 6 หลายเดือนก่อน +2

      అసలు హిందూమతం విదేశీ మతంరా

    • @suryanarayanamurthyi2249
      @suryanarayanamurthyi2249 5 หลายเดือนก่อน

      Paraasarasmrithi for kaliyugam.

    • @ab-xs1ss
      @ab-xs1ss 4 หลายเดือนก่อน

      Chala baga cheppav brother

    • @JangaUma
      @JangaUma 4 หลายเดือนก่อน

      Manu chappindhi 💯 corect ii's tru

  • @nellirajesh4549
    @nellirajesh4549 หลายเดือนก่อน

    జనాభా లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మనము.సైంటిఫిక్ డిస్కవరీ లో ,ఒలింపిక్స్ మేడల్స్ లో ఎందుకు వెనుక బడుతున్నం?. ఇంకా మూఢనమ్మకాలు కుల వివక్ష,ఇవన్నీ వదలక పోతే మనం యిలనే ఉంటాం.

  • @kethanguduru3446
    @kethanguduru3446 หลายเดือนก่อน

    సహజంగా సమాజం లో ఉన్న నియమలే ఉన్నాయి కదా కొన్ని తప్పులు ఉన్నప్పటికీ స్త్రీ ని సమాజం ఒక స్త్రీ పైన చెడు అభిప్రాయం వచ్చే సందర్భాలు అన్నిటిలో స్త్రీని పురుషుడి పరి రక్షణలో ఉంటే ఆ స్త్రీ ని సమాజం చెడు దృష్టితో చూడదూ అన్న ఉద్దేశం కూడా కనిపిస్తుంది కద అండి...🎉

  • @yammanuruvenkatakamesh4032
    @yammanuruvenkatakamesh4032 6 วันที่ผ่านมา

    Speak about burkha in islam.

  • @Teluguupdatewala
    @Teluguupdatewala 19 วันที่ผ่านมา

    Sir manusmriti Telugu paperback ekkada dorukutundi?

  • @ramreddyveldanda3410
    @ramreddyveldanda3410 หลายเดือนก่อน

    ప్రతి శ్లోకం వరుసక్రమంలో వివరించి చెప్పండి నిజం తెలుస్తుంది

  • @srkuday
    @srkuday 9 หลายเดือนก่อน +2

    Kindly share What Bible and Khuran said about Women... Want know...

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 6 วันที่ผ่านมา

    మను శ్రుతి రామాయణం మహాభారతం లో ఉన్నట్లు చెప్పటం సరికాదు, రామాయణం 700 BCE మహాభారతం 400BCE లో రాయబడి ఉండవచ్చు కానీ మను శ్రుతి 200BCE లో రాయబడి ఉండవచ్చు,గుగుల్ లో ఆ రచయితల గురించి చూస్తే వివరణ లబిస్తుంది

  • @nramarao26
    @nramarao26 8 หลายเดือนก่อน +2

    కొన్ని విషయాలను అంగీకార యోగ్యంగా వున్నాయి అనిపిస్తుంది. కొన్నికులాల వారు
    మనుస్మృతి ప్రకారం జీవిస్తున్నారు. దీనిని ఇష్టపడుతున్నారు. మరికొంత మంది మహిళలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అందరి అభిప్రాయాలు అలోచనలు ఒకేలా ఉండవు. ముస్లిం సంప్రదాయం ముసుగులో వుండాలి. వారి చట్టం మతం వేరు. యిప్పుడు మనదేశంలో రాజ్యాంగం అమలులోవుంది. కాబట్టి స్త్రీలు భయపడ అక్కరలేదని నా అభిప్రాయం.

  • @ravindrareddykandi8526
    @ravindrareddykandi8526 12 วันที่ผ่านมา

    వేణుగోపాల్ గారు మీ మిగతా వీడియోలు చూశాను , విన్నాను. వాటితో ఏకీభవిస్తాను.
    స్త్రీ విషయంలో మాత్రం, మనుధర్మ శాస్త్రం చెప్పింది , అదేవిధంగా ముస్లిం సమాజం పాటించేది , ఇప్పటి స్త్రీలను చూస్తుంటే కరెక్టే అనిపిస్తుంది .
    వార్తలు చూడండి రోజుకు ఒకతి మొగుణ్ణి చంపుతుంది. సీరియళ్లకు బానిసలు ఆయ్యి ఇంట్లో ఒక పని కూడా చేయట్లేదు. అదేవిధంగా భర్తలు బయట కుటుంబం కోసం శ్రమ కోర్చి పని చేస్తుంటే , వీళ్ళు మాత్రం అక్రమ సంబం సంబంధాలు పెట్టుకుంటున్నారు.
    ఎంజాయ్ చేస్తున్నారు

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 ปีที่แล้ว +5

    సృష్టి స్థితి లయముల ను సమగ్రంగా దర్శించిన మహర్షుల వేద ప్రమాణమహా భాష్యాలను(స్మృతులను)పరిమిత స్వార్థ మానవసహజ బుద్ధులతో అర్థం చేసుకోవటం దురదృష్టమే... అందరూ మన పరిమిత శక్తులను అవగాహన చేసుకోలేకపోతే.. ప్రస్తుతం వేగంగా పతనమగుచున్న సామాజిక అనుభవాన్ని కూడా గ్రహించలేనట్లే!
    స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ వర్ణ సంకరముపజాయతే...
    బుద్ధి:క ర్మా ను సా రి ణీ.
    లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..

    • @sandelamoses9701
      @sandelamoses9701 19 วันที่ผ่านมา

      Muskra papaani Kapp puchukoku.

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +8

    ఏ దేశంలో అయినా ఉందా ఇలాంటి తిరోగమన దౌర్భాగ్యం!?

  • @mallibandi7995
    @mallibandi7995 ปีที่แล้ว +15

    Sir జైభీం
    మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు
    మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం
    భైపడి బానిస అవుతార ?
    నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార
    అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం?
    Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 20 วันที่ผ่านมา

    యత్య్రంతు పూజ్యతే నారీ తత్రదేవతా! అనే శ్లోకం ప్రక్షిప్తం ఆ శ్లోకానికి ముందు & ఆ శ్లోకానికి తరువాతి శ్లోకాలను స్టడీ చేస్తే ఆ విషయం అర్ధం ఔతుందని సత్యాన్వేషి శాస్త్రీయంగా నిరూపించారు

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 2 วันที่ผ่านมา

    Kaliyugaaniki Manusmrithi relevant kaafu. Paraasars Smrithi kaliyuganiki follow kaavaali

  • @Telugukavi
    @Telugukavi ปีที่แล้ว +3

    🎉

  • @vijaykumaryenubari5077
    @vijaykumaryenubari5077 ปีที่แล้ว +4

    Hi sir

  • @syedellias5730
    @syedellias5730 2 หลายเดือนก่อน

    Amanusham..... condemn entire book except one slok No.56 of 3rd Chapter..... Respect women because they are creators of Men also ..

  • @shankargunde9162
    @shankargunde9162 ปีที่แล้ว +4

    ఇంత నీచమైన పద్ధతిలో రాయడం ద్వారా పురుష హంకరం

  • @sillayjohn9074
    @sillayjohn9074 7 หลายเดือนก่อน +1

    👌👌👌💐💐💐💐💐💐🙏🙏

  • @shashikanthkaranam9489
    @shashikanthkaranam9489 ปีที่แล้ว +4

    Indulo nakem tappu ani pinchae manuvu cheppindi... Purushuniki indriya nigraham avasaram sri ni pujinchali ani cheppinaaru.. nakenduko manuvu cheppinde jaruguthundi anipistundi even western culture writings also share same thought... Andhke ga mana cinema lo item songs lo ammayilato dance chepistaru.. andaru kavuli ammayila andam thone ga prakruthini poguduthaaru... Sri nadaka hamsa nadaka ani... Manu cheppina prakaram ilanti alochanalu ilanti prerepithalu vastayi vatui nigrahinchi sri ni gauravinchali ani cheppindu..

  • @yammanuruvenkatakamesh4032
    @yammanuruvenkatakamesh4032 6 วันที่ผ่านมา

    Indira gandhi, jayalalitha, mamatha banergee, vasundhara raje, shila dixit, mayavathi have become pms and cms in India.

  • @prakashnani4882
    @prakashnani4882 ปีที่แล้ว +1

    Eppudu ala ge ayithundhi kadha sir vastradharana gani atalu gani andhulo cheppinavi ani e genaration lo jaruguthunavi

  • @SangeetaDurgam-p8p
    @SangeetaDurgam-p8p 9 หลายเดือนก่อน +1

    Sir

  • @sagiribabu8332
    @sagiribabu8332 9 หลายเดือนก่อน +4

    ఖురాన్ , బైబిల్ స్త్రీ ని ఎంత గౌరవిస్తుందో ఒక వీడియో చెయ్యండి సార్ .

    • @sandelamoses9701
      @sandelamoses9701 19 วันที่ผ่านมา

      Nidi gopa dhrmam ani cheptav kada.

  • @saikumar-sc8cv
    @saikumar-sc8cv 10 วันที่ผ่านมา

    What about muslims woman ???? Sir

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 6 หลายเดือนก่อน +5

    ఎప్పటి మనుస్మృతి.. అది ఆనాటి కాలానుగుణంగా వ్రాయబడి ఉండవచ్చు. ఇప్పుడు 90% స్త్రీలు స్వేచ్చగా వారి కిష్టమైన పనులు చేసు కుంటున్నారు. ఆఖరుకు రోదసీలోకి కూడా వెళ్ళ గలుగుతున్నారు. సులువుగా అనేక పర్యాయములు విడాకులు తీసుకొని మరల మరల పెళ్ళిళ్ళు చేసు కుంటున్నారు. చిల్లులున్న గుడ్డ పీలికలు ధరిస్తున్నారు మందు కొడుతున్నారు. సిగరెట్టు త్రాగుతున్నారు లేటెస్టుగా వివాహం కాదని డేటింగ్ చేస్తున్నారు. ఇష్టం లేకపోతే లేపేసి హంతకులవుతున్నారు. అయిపోయిన పెళ్ళికి బాజాలు అని ఇప్పుడు ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎట్లా ఉందో, వారికి రక్షణ ఎంత వరకు ఉందో ఆలోచించడం మంచిది.

    • @enugantisunitha1525
      @enugantisunitha1525 4 หลายเดือนก่อน +2

      Men cheyyatledha bro ivanni??

    • @nagarajuankala6246
      @nagarajuankala6246 29 วันที่ผ่านมา

      ​@@enugantisunitha1525iddaru chestunnaru, aithe alane cheskuntu nashanam avvala vallu, vallakantu oka gnanam kavali kada, ade kada cheptundi, meeru jagratha ga undandi parayi stree la pyna vyamoham penchukokandi nashanam avvakandi ani, stree lani chusi mohinchani ramullu entha mandi unnaru ee kaalam lo, ala bratakandi ani cheppadamlo tappem undi 🤦

  • @usha6264
    @usha6264 ปีที่แล้ว +20

    ఇప్పటి సమాజంలో జరుగుతున్నది ఏమిటి అదే కదా 50% ఘోరాలు స్త్రీ ల వల్లే జరుగుతున్నాయి.. స్త్రీ చంచాల స్వభావం కలది.. డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో స్త్రీ ని కూడా కాపాడుకోవాలి.. స్త్రీ అనేది మగవాడికి ఎప్పుడు సమానం కాదు.. వారి కంటే నాలుగు మెట్లు ఎక్కువగా వుంది.. అది గుర్తించాలి....

    • @sumanganta4166
      @sumanganta4166 ปีที่แล้ว

      Men and women r equal in all aspects

    • @sandelamoses9701
      @sandelamoses9701 19 วันที่ผ่านมา

      Ninu talibans daggariki pampalli.

  • @prasadraodone6217
    @prasadraodone6217 4 หลายเดือนก่อน

    Manusadtranni avid posi tagalettalivaati prints kuda dorakkunda cheyyali

  • @amth3400
    @amth3400 7 หลายเดือนก่อน +1

    మీరు చదువుతున్న మను స్మృతి ఎవరు తర్జుమా చేశారు? ఎక్కడ లభిస్తుంది?

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 6 หลายเดือนก่อน

      Nenu verify chesanu cover cheyyaddu inka😡

    • @amth3400
      @amth3400 6 หลายเดือนก่อน

      @@saipriyavarma1172 నా కామెంట్ కి నీ జవాబు కి ఏమైనా సంబంధం ఉందా? ఓవర్ యాక్షన్ ఆపు

  • @rmtalks4645
    @rmtalks4645 4 หลายเดือนก่อน

    సార్ మదర్శ లో ముస్లిమ్స్ ఏమి నేర్పుతారి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్

  • @mrhussainhussain1570
    @mrhussainhussain1570 5 หลายเดือนก่อน

    ఈ గ్రంథాలు ఆయా యుగాలలో అప్పటి సమాజాన్ని బట్టి పుట్టినవి. గానీ వాటన్నిటిని చూసి, పొంది సమాజంతో మనుషులు మారి స్వేచ్చ ధోరణిలో కాలానికి అనుగుణంగా వారి హక్కుల పొందుతూ ఉన్నారు. ఇది సమాజ లక్షణం కుడాను. కాలంతో సమాజం నిరంతరం మారుతుంటుంది, మారాలి కూడాను. కాకుంటే ప్రస్తుతం కొందరు రాజకీయ లబ్దికోసం...వారు పన్నె మాయాజాలంలో చిక్కి, వారి మాయలో పడి, విచక్షణ కోల్పోయి, వేళ సంవత్సరాల బురదను తవ్వుకుని ఆ బురదను ఒకరిపై ఒకరు జల్లుకుని ఆనందపడుతూ, సాటి మనిషిని నిందిస్తూ తనకు తాను తన జాతినే దూరంచేసుకునే దౌర్భాగ్యు లుగా మిగిలిపోయే స్థితిని చేరువలో ఉన్నాందుకు చింతిస్తున్నా..మీకో నమస్కారం.

  • @doityourself_go
    @doityourself_go 8 หลายเดือนก่อน +1

    ప్రతీ మత గ్రంథంలో మంచి విషయాలు, అత్యంత చెడ్డ విషయాలు రెండూ ఉంటాయి, మత పెద్దలు మంచి విషయాలు మాత్రమే ప్రచారం చేస్తూ ఉంటారు, వాటిని నమ్మిన వాళ్ళు విశ్వాసులుగా ఉంటారు, వీళ్ళు మతగ్రంథం పూర్తిగా ఎప్పుడైతే చదువుతారో అప్పుడే నిజాలు తెలుస్తాయి, మత పెద్దలను ప్రశ్నిస్తారు మన మత గ్రంథంలో ఇంత చెడ్డ విషయాలు ఎందుకు ఉన్నాయని , మతపెద్ద అంటాడు నువ్వు అవిశ్వాసివి అని, దేవుడినే ప్రశ్నించేంత గొప్ప వాడివి అయ్యావా అని,
    నిజం తెలుసుకున్న విశ్వాసి నాస్తికుడు గా మారతాడు, ఇప్పుడు ఉన్న నాస్తికులంతా ఒకప్పుడు ప్రశ్నించిన వాళ్ళే, ఇలా ప్రతీ మతంలో జరుగుతుంది, గమనిక..నేను ఖురాన్,బైబిల్,రామాయణం చదివాను.

  • @harinarayana4758
    @harinarayana4758 ปีที่แล้ว +10

    స్త్రీ కి ఎక్కడ ఉంది వివక్ష? నాకు తెలిసిన వాళ్ళ భార్య ఒక రోజు లాడ్జ్ లో ఆమె భర్తకే దొరికితే case పెట్టడానికి వెళ్తే అవ్వదు అన్నారు, చట్టం లో లేదు అని పంపేశారు, మొగుడు ఏమిచేయాలో తెలీని పరిస్థితి లో ఉన్నాడు. ఈ రోజుల్లో మనువు అంటే మీకు తెలుసు కానీ చాలామంది జనాలు దాన్ని గురించి పట్టించుకోవడం మానేసాను.

  • @drksastry-4890
    @drksastry-4890 2 วันที่ผ่านมา

    Manu Smruti was authored probably about 2200 years ago. Right or wrong, ifully or partly, it has no relevence, validity, or acceptance in present times. It has no legal sanctity now. Yet somebody wants to quote and criticise it only shows their hatred

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 5 หลายเดือนก่อน

    పురుషాధిక్య సమకాలీన వ్యవస్థలో ప్రతి నాగరిక భావజాల వ్యవస్థలో ఈ విధమైన స్త్రీ వివక్షత అంతరాంతరాలలో వేళ్ళూని బలీయంగా వ్యవహరిత సర్వ సాధారణత ఆత్మపరిశీలనాత్మక త అసలు నై జం తేటతెల్లం చేస్తుంది

  • @ranjithb8134
    @ranjithb8134 ปีที่แล้ว +5

    Only negative మాత్రమే చెప్పి బ్రిటిష్ అజెండా అమలు చేస్తున్నావు.
    బ్రిటిష్ వారు vakreekarichinanna మను స్మృతి చెప్తున్నారు.
    మీరు చెప్పేది పూర్తి వక్రీకరణ

  • @bsp3615
    @bsp3615 2 วันที่ผ่านมา

    మను ఎవరు?

  • @annamreddyramanandarao5840
    @annamreddyramanandarao5840 ปีที่แล้ว +8

    హిందూ మతము అంటే మీకెందుకు వివక్ష!? మీకు మీరే మతంలోని లోపాలు లేకుండా ఉన్నాయి!? ఇప్పుడు మనం సమాజం లో మనువాదం నడుస్తుందా!? నేటి సమాజంలో స్త్రీ ఆర్థిక స్వావలంబన సాధించిన విజయాలు మీకు కనబడవా!? ఎప్పుడో వందేళ్ళనాటి సమాజ పరిస్థితుల్లో ఉన్న సామాజిక పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నాయని దు‍ష్రాచరం చేయడం చాలా దుర్మార్గం!? హిందూ మతాన్ని తొక్కాలనేది మీ ఎజెండాగా పెట్టుకున్నారు

    • @AmruthaPothala
      @AmruthaPothala ปีที่แล้ว +2

      Yes 👍

    • @DianaAmulu
      @DianaAmulu ปีที่แล้ว +2

      as a christian am asking bible lo ila women gurinchi thappuga m undho chepagalara

  • @premalatha5073
    @premalatha5073 3 หลายเดือนก่อน

    ఇప్పుడు మనుస్మృతి లేదు. బాబా స్మృతి ఉంది. ఐనా చాలా goralu జరుగుతున్నవి. దీనికి మీ సమాధానం చెప్పగలరు.

  • @sunshinenetha3220
    @sunshinenetha3220 ปีที่แล้ว +3

    Need more examples

  • @Vishwambhara
    @Vishwambhara 6 หลายเดือนก่อน +2

    మీరు మతపరమైన పుస్తకాలపై అందులోని వివిధ అంశాలపై ప్రస్తావిస్తూ వీడియోలు చేసేటప్పుడు మూడు ప్రధాన మతాలను కూడా ప్రస్తావించండి (హిందూ, ముస్లీం, క్రిష్టియన్). అంతేగాని కేవలం ఒక మతంపై, వారి గ్రంధాలపై మాత్రమే మాట్లాడటం విజ్ఞత కాదు, అది సరైన జర్నలిజం అనిపించుకోదు కూడా.
    ప్రస్తుతం ఈ మూడు మతాలు కూడా వారి దైవం గురించి, వారి మతంలోని విశిష్టతలను చెప్పడం మానేసి, కేవలం పరాయి మతాల లోని తప్పులను వెతికి, విమర్శిస్తూ, దాడికి దిగే "ఉన్మాదులను" తయారు చేస్తున్నాయి. మీరు కూడా అందులో ఏదో ఒక మతానికి కొమ్ముకాచే కుసంస్కారిగా మారకండి.
    మీకు చేవ - దమ్ము ఉంటే ఒక విషయం ఎన్నుకొని, ఆ విషయంపై మూడు మతాలు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుత సమాజానికి అవి ఎంత వరకు ఆచరణీయం, ఆమోదయోగ్యం ఇవన్ని తెలియజేయుడి. అప్పుడది సరైన జర్నలిజమౌతుంది. ప్రజలకు మేలు చేసినట్లు ఔతుంది.

    • @mahuamedia
      @mahuamedia  6 หลายเดือนก่อน

      Check this ఇప్పుడు మనుస్మృతి ఎందుకు? ప్రశ్నలు, విమర్శలు - జవాబులు. మనుస్మృతి Ep 6// Journalist N Venugopal
      th-cam.com/video/_CD-Qh7waVA/w-d-xo.html

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 7 หลายเดือนก่อน +7

    నువ్వు... స్త్రీ ల స్వేచ్చ గురించి మాట్లాడు తున్నావు... కదా...
    మరీ వీళ్ల గురించీ కూడ మాట్లాడు....
    1*ప్రస్తుతం... ఒక వర్గం వాళ్లు..
    స్త్రీ లకు ప్రార్థన మందిరాలకి అనుమతించరు ..
    2* ఒక వర్గం వాళ్లు... నలుగురిని పెండ్లి చేసుకున్న అడిగే వాడు లేడు...
    3* ఒక వర్గం పై నుంచి కింది పాదాల వరకు నిండుగా కనిపించకుండా cover.. చేస్తే మరో వర్గం bikini లు వేసుకొని రోడ్ల పై తిరుగు తున్నారు... ( ఇప్పుడు .. ఇక్కిదాకా అంటే భారత్ లో కూడా వచ్చింది...)
    *నీ చేతనైతే వీళ్లని కూడా comment చెయ్యి*

    • @bhasker3393
      @bhasker3393 6 หลายเดือนก่อน +4

      ఆయన ఎవరినీ కామెంట్ చేయడం లేదు. చేయరు కూడా.మనుధర్మంలో ఉన్న వాస్తవాలు చెపుతున్నారు.

    • @Prasad-b5t
      @Prasad-b5t หลายเดือนก่อน

      @@bhasker3393😂😂😂

  • @sagiribabu8332
    @sagiribabu8332 8 หลายเดือนก่อน

    సర్ మా మతంలో కూడా ఆడవాళ్ళ కు స్వేచ్ఛ లేకుండా చివరకు ముఖం కూడా కనపడకుండా బురఖాను తప్పనిసరి చేశారు చేస్తున్నారు. దీనిపై మీ ఛానల్ ద్వారా ప్రజలలో కొంత జ్ఞానాన్ని కలిగించండి.

  • @sanmoontech
    @sanmoontech 5 หลายเดือนก่อน

    మను చరిత్రంలో మనువు ఇంతలా ఎప్పుడు చెప్పే ప్రసక్తి లేదు. కాలానుగుణంగా కొంతమంది కలిసి కుట్ర చేసి ఇలాంటివి ప్రక్షిప్ట్లలుగా చేర్చారు. మెలాంటివారి ఎదో రకంగా ఇలాంటివాటిని పరిశీలించకుండా చదవడం చాల బాధగా ఉంది.

  • @muralipriya2301
    @muralipriya2301 ปีที่แล้ว +3

    2೦೦೦ years back manu ane athanu rasindi. Deeni gurchi cheppadaniki kaaranam?

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว

      Please check the community tap. Explanation provided.