నేరాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి శిక్ష ! మనుస్మృతి పరిచయం, Episode 3 // Journalist N venugopal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มี.ค. 2023
  • బ్రాహ్మలు ఎంత పెద్ద నేరం చేసినా చిన్న శిక్ష విధించాలి. సహోదరులు అతి చిన్న నేరం చేసినా శిక్ష కఠినం. ఇది మనుస్మృతి ప్రవచించిన శిక్షాస్మృతి. అసలు శూద్రులు పుట్టిందే బ్రాహ్మలు దాస్యం చేయటానికట. అత్యంత ప్రాచీన హిందూ రాజ్యాంగం అని చెప్పుకునే పవిత్ర గ్రంధం ఎంత అన్యాయంగా ఉందో సోదాహరణంగా ఈ వీడియో వివరిస్తుంది చూడండి. మనుస్మృతి పరిచయం- ఎపిసోడ్ 3
    వ్యాఖ్యాత N Venugopal, Veekshanam Editor.
    #manusmriti #manudharmam #indianpolitics #history #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #hindureligioustexts #hinducodebill #manuvad #sudra

ความคิดเห็น • 263

  • @Rasool-basha99
    @Rasool-basha99 ปีที่แล้ว +84

    బ్రహ్మను లు వాళ్లకి నచ్చినట్లు రాసుకున్నారు...
    యుద్దం చేయరు... కాని రాజ్యాని పరిపాలించలి...
    రాష్ట్రపతి...రాజు...
    ప్రడనమంత్రి... బ్రహ్మన వాళ్ళు..
    భారత దేశం లో రాజ్యాంగం... లేకపోతే... నరకం... ఊహించాలెం...
    ప్రతి భారతీయుడు... అభేడ్కర్ గారి కి రుణపడి వున్నాడు... with modi

    • @Sanatana800
      @Sanatana800 ปีที่แล้ว +3

      ముందు రాయడం నేర్చుకొని వచ్చి మెసేజ్ పెట్టు తమ్ముడు

    • @Rasool-basha99
      @Rasool-basha99 ปีที่แล้ว +9

      @@Sanatana800 msg అర్దం ఐతే చాలు తమ్ముడు...

    • @Sanatana800
      @Sanatana800 ปีที่แล้ว +2

      @@Rasool-basha99 ఇప్పుడు నీవు బాగా వ్రాసావు అబ్బాయి

    • @routhulakshmiradha8028
      @routhulakshmiradha8028 ปีที่แล้ว +1

      Ilanti vaallani emi cheyali andi, entha daarunanga undi chi

    • @Rasool-basha99
      @Rasool-basha99 ปีที่แล้ว +2

      @@routhulakshmiradha8028 peda prajau thannuko chastharu ... Valla sevaltho rajikiyam chese partylu ippudu vinnaie....
      Manipur chudavachu....

  • @pavankumar8863
    @pavankumar8863 ปีที่แล้ว +34

    Baba Saheb Ambedkar gaaru lekapothe, Manusmriti Continue ayyedi 100%...
    Jai Bheem...

    • @raviraviravikumar7348
      @raviraviravikumar7348 5 หลายเดือนก่อน

      Jai bhim

    • @ukrishnamurthy
      @ukrishnamurthy 2 หลายเดือนก่อน

      Manu smruthi is with most FALSE UTOPIAN AGENDA PHOBIA.paraasura vedavyas Ramanujaaachaarymany more are

  • @prabhakermanne8979
    @prabhakermanne8979 ปีที่แล้ว +31

    శూద్రులు అందరికి మనుస్మృతి తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆందరికి పంచితే కొంత మేలుకొలుపు vasthundi

    • @eloquentintrovert
      @eloquentintrovert 10 หลายเดือนก่อน

      🎉❤🎉❤🎉❤ Wonderful idea ...
      Let people know the truth about Manusmrithi.....

    • @prabhakareeda3701
      @prabhakareeda3701 6 หลายเดือนก่อน

      Chala correct point guru.

    • @rajani6297
      @rajani6297 6 หลายเดือนก่อน

      Deenni pattukoni hinduvule potladithe muslim Christians ki avakasham istara.manu dharma shastram konthakalam chellubatu ayi vunna daniki adhi hindu pramanika gradam chesare.adi annati brahman rasina gradham anthakanna meeru value ivvaddu.

    • @narsingaraoerigi5438
      @narsingaraoerigi5438 4 หลายเดือนก่อน

      ఎవరు పంచాలి .... కొనుక్కోవచ్చుగా !
      ఎవరో చెబితే కాదు, నీకు నీవే చదివి తెలుసుకోవలి.

    • @prudhvigeddam6802
      @prudhvigeddam6802 หลายเดือนก่อน

      @@rajani6297 currect chepparu manaspruthi andharu chadhivite hindhutvanni vadhilestaru dinini chadavakunda chudali ila manishini heenam ga chesina grandham

  • @srinivasamurthy6427
    @srinivasamurthy6427 ปีที่แล้ว +28

    మనుస్మృతి సీరీస్ బాగుంది వేణూ. 🎉 ఇప్పటి చారిత్రిక అవసరం కూడా.❤

  • @mallibandi7995
    @mallibandi7995 ปีที่แล้ว +25

    Sir జైభీం
    మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు
    మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం
    భైపడి బానిస అవుతార ?
    నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార
    అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం?
    Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.

  • @ashoksiddu8146
    @ashoksiddu8146 ปีที่แล้ว +24

    🙏🙏🇮🇳🇮🇳🙏🙏🌻🐢🌻😭🙏🇮🇳🙏 జై బీమ్ జై హింద్ అన్నయ్య గారు.

    • @srees_picsclips
      @srees_picsclips ปีที่แล้ว +7

      జై భీం అంటివి, మల్ల జై హింద్ అంటివి... ఎట్ల బ్రో🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @maxexplore8220
    @maxexplore8220 ปีที่แล้ว +12

    We stand with this TH-cam channel. We salute to your efforts

  • @marriisaac5126
    @marriisaac5126 ปีที่แล้ว +18

    బుద్ధి ఉన్న వాడు చదివి అర్ధం చేసుకోండి.ఇంత దుర్మార్గ పుస్తకము మనుషులను పాడు చేసింది. వ్రాసిన వానికి భుద్దిలేకున్నా దాన్ని అనుసరించు వారిని ఏమనాలి.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 ปีที่แล้ว +13

    Very good n jenuene Clarification Venugaru 👌👍

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 ปีที่แล้ว +13

    చాలా మంచి వివరణ సార్ 👏👏👍

  • @gk7046
    @gk7046 ปีที่แล้ว +11

    Wonderful information Sir. Sent my smallest contribution to you. Thanks for information amd knowledge.

  • @swadhyayakovela
    @swadhyayakovela ปีที่แล้ว +9

    వీరికి సంస్కృతం చాలా బాగా తెలిసినట్టుంది.. శబ్ద, ధాతు అర్థాలు చాలా బాగా అర్థమవుతున్నట్టున్నాయి..

    • @mamuduru
      @mamuduru 10 หลายเดือนก่อน +2

      స్వామి అలాగే అన్ని Government and Private Institutes లో ఉన్న Class -1, Class -2, Class -3 & Class -4 అనే లేదా Group -1, Group -2, Group -3, & Group -4 అనే వర్గీకరణ కూడా మీరు చెప్పిన విధంగానే ఉన్నాయి. మరి వాటిని కూడా వివరిస్తూ ఎండగట్టంది. ఈ విధమైన Setup ఉండ కూడదు. అలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. Collector పనిని అతడి కింద పని చేసే బిళ్ళ బంట్రోత్తు కూడా చేయాలి అని పోరాడుదాం.

    • @TeluguInformativeGallery
      @TeluguInformativeGallery 8 หลายเดือนก่อน

      చదువుకున్న శూద్రుడు గా కొంతమందికి మండుతుంది లే

    • @sujanakalakotla2588
      @sujanakalakotla2588 5 หลายเดือนก่อน

      Vaariki unna knowledge batt i select avutharu duties cheyyali different undhi khada

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 4 หลายเดือนก่อน

      ఈ వెదవలు ఎప్పటికీ మారరు ఏ పనిచేయకుండా అరువుగా తరతరాలు గా భతికేసారు .ఇప్పుడు ఈ దుర్మార్గపు గ్రంధాలు బహిర్గతం అవుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు.ఇంకా ఈ మత ఉన్మదాలు పెంచుతునే ఉన్నారు.
      ఇప్పటికైనా ప్రజలు ఈ మతపార్టిలను తరిమికొట్టాలి.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +9

    Excellent information, thank you very much sir.

  • @sagarborlakunta3745
    @sagarborlakunta3745 2 หลายเดือนก่อน +2

    అంబేద్కర్ వీటిని కాల్చివేయటం ధర్మమే
    ఇప్పూడు మన మైండ్ నుండి ఈశాస్త్రాల్ని తొలగించు కోవాలి
    జై పూలే జై జై BC జై జై OBC

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 ปีที่แล้ว +7

    సూపర్ సర్ జై భీమ్ చాలా బాగా చెప్పారు
    ఇన్నోవ అధ్యాయమో కూడా రాసి పెట్టండి
    We all support you🤝✊🇪🇺📘✍️💐

  • @naresh9080
    @naresh9080 5 หลายเดือนก่อน +2

    దరిద్రం ఏమిటంటే మా గురించి ఇన్ని రకాలుగా రాసి ఉన్న ఈ గ్రంథాలను మా వాళ్ళు చదవకుండా ఈ మతానికి సంబంధించిన దేవుణ్ణి నమ్మడం చాలా సిగ్గుచేటు. నేను కూడా ఒకప్పుడు ఇలా అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏమో అనుకున్నా కానీ ఆ గ్రంథాలను సేకరించి చదివితే గాని తెలియదు నా గురించి ఇంత దారుణంగా ఉందని

  • @gk7046
    @gk7046 ปีที่แล้ว +6

    Thanks!

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว

      Thank you very much for your support 🙏❤️

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 ปีที่แล้ว +12

    జైభీం ✊🌹🤝

  • @rajashekharpodiyam9018
    @rajashekharpodiyam9018 ปีที่แล้ว +6

    Your doing great job sir

  • @vijayamercy3558
    @vijayamercy3558 ปีที่แล้ว +4

    Thank you so much sir. All people must know about this book.

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 ปีที่แล้ว +15

    బ్రహ్మణీయ బానిసలు-బ్రహ్మణీయ బాధితులు .ఎవరు ఏపక్షమో తేల్చుకోవాలి

    • @mamuduru
      @mamuduru 10 หลายเดือนก่อน

      స్వామి అలాగే అన్ని Government and Private Institutes లో ఉన్న Class -1, Class -2, Class -3 & Class -4 అనే లేదా Group -1, Group -2, Group -3, & Group -4 అనే వర్గీకరణ కూడా మీరు చెప్పిన విధంగానే ఉన్నాయి. మరి వాటిని కూడా వివరిస్తూ ఎండగట్టంది. ఈ విధమైన Setup ఉండ కూడదు. అలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. Collector పనిని అతడి కింద పని చేసే బిళ్ళ బంట్రోత్తు కూడా చేయాలి అని పోరాడుదాం.

    • @sarayusarayu4982
      @sarayusarayu4982 9 หลายเดือนก่อน +1

      Avuna bantrotu kuda collector avvochu exam raasi appatlo
      Class maradu kada adi idi okate ela avutundi alochinchu

    • @mamuduru
      @mamuduru 9 หลายเดือนก่อน

      అయితే ఓ సందర్భం చూడండి. 50సం||ల వయస్సు గల ఓ బాంట్రోతుగా ఉన్నారు. అతను collector అవగలడా? రెండో సందర్భం వయస్సు అర్హత ఉంది సంబంధిత పరీక్ష రాయలేదు మరి ఈ సందర్భంలో Collector అవగాలడా? మరో సందర్భం వయస్సు అర్హత ఉంది సంబంధిత పరీక్ష రాయడు పాస్ అయ్యాడు, కానీ అతను కేవలం 10th పాస్ అయ్యాడు. కలెక్టరుకు కావలిసిన విద్యా అర్హత లేదు. ఈ సందర్భంలో collector అవగలడా? సందర్భం వయస్సు అర్హత ఉంది సంబంధిత పరీక్ష రాసాడు పాస్ అయ్యాడు, కానీ cutoff లో అతనికి రాలేదు. ఈ సందర్భంలో collector అవగలడా?
      సమానత్వం ఉండాలి అనీ చెప్పే మన రాజ్యాంగంమే కేవలం ఒక్క అర్హత కలిగి ఉన్నంత మాత్రమే అతని స్థాయిని సమానంగా నిర్ణయించటం లేదు. అతని మానసిక పరిస్ఠితి, విద్యార్హత, పనితనం, సమర్థత, దక్షత & ఇంకా ఎన్నింటినో పరిగణనలోకి తీసుకుని తను ఏ స్థాయికి అతను అర్హుడో ఆ స్థాయిని అందించటానికి రాజ్యాంగంమే అవకాశం కల్పించింది. ఇక అందుకోవడం అతని వంతు. అందుకోలేకపోవడం కూడా ఓ అనర్హతనే......
      అర్థమైందనుకుంటా మిత్రమా?

  • @rosethomas9710
    @rosethomas9710 ปีที่แล้ว +5

    Excellent speech sir

  • @mmanjula9322
    @mmanjula9322 ปีที่แล้ว +14

    Very good initiative. Sir, appreciate to you. God bless more to you

  • @ashoksiddu8146
    @ashoksiddu8146 ปีที่แล้ว +5

    🙏🇮🇳🙏🌻🐢🌻 జై బీమ్, అన గా, అమృత భారత దేశ అమృత బాబా సాహెబు అంబేద్కర్ సార్ గారు వ్రాసిన భారత రాజ్యాంగం లిఖిత పూర్వకంగా వ్రాసినారు. జై హింద్. అనగా, మన అమృత భారత దేశం, అన్నయ్య గార్లు.🙏🇮🇳🙏🌻🐢🌻

  • @JaiHind-ti7eb
    @JaiHind-ti7eb ปีที่แล้ว +11

    ATTN EVERYONE PLSSS!!!
    ఈ దేశం మాది. శూద్రులు అని బ్రాహ్మణుల చేత అవమానించబడి అణచివేయబడి దోపిడీగురికాబడుతున్న BC SC ST లది.
    ఈ దేశ మూలనివాసులైన హిందూవులు వేరు బ్రాహ్మణ మతము వేరు. 1872 ముంబాయి జనాభా లెక్కల వరకు బ్రాహ్మణులు వేరుగా ఈ దేశ మూలనివాసులైన హిందూవులు వేరుగా లెక్కింపబడినారు. ఆలాగే అమెరిక లోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మతముల సదస్సులో స్వామి వివేకానంద బ్రాహ్మణ మతము పక్షముగా పాల్గొన్నారు... బ్రాహ్మణులు అబద్ధముగా ప్రచారము చేసినట్టు హిందువుల పక్షముగా కాదు.
    అయితే 1872 తరువాత 1901, 1911లో బ్రిటీష్ వారు చేపట్టిన జనాభా లెక్కల్లో బ్రాహ్మణ మతము అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యలు హఠాత్తుగా హిందువులుగా, హిందూ మతముగా ఎలా మారినారు??? ఎందుకంటే ఆ జనాభా లెక్కలలో బ్రాహ్మణు బ్రిటిష్ వారిపై ఒత్తిడి చేసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను హిందూవుల లెక్కల్లో... అసలు ఈ దేశ మూలనివాసులను అనగా SC ST లను బహిష్కరింపబడిన హిందూవులగాను, BC లను బహిష్కరింపబడని హిందువులుగా లెక్కించబడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
    *ఇక ఇరాన్ పర్షియా దేశము నుండి వచ్చిన ఆర్యులు వాళ్ల నిరంతర ఆధిపత్యము, అణచివేత, దోపిడి కొరకు ఈ దేశ మూలనివాసులు కలసివుంటే ఎప్పటికైనా వాళ్లపై తిరగబడతారని కులాలుగా విభజించి వేశ్యకు పుట్టారని, పూర్వ జన్మ కర్మ ఫలితంగా ఈ జన్మలో శూద్రులుగా పుట్టారని, అంటరానివారని సమాజమునుండి వెలివేసి వారిని అవమానము అణచివేత దోపిడీ చేస్తున్నారు.
    *ఆలాగే వేల సంవత్సరాల నుండి బ్రాహ్మణ ఆధిపత్యకులాల వలన అణచివేతకు గురియైన BC SC ST లకు డా. బి ఆర్. అంబేద్కర్ గారు BC SC ST ల అభివృధ్ధికై రాజ్యాంగంలో తెచ్చిన రిజర్వేషన్లు కూడా మొత్తము తీసివేయాలని చూస్తుంది ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల బి. జె పి. పార్టి.
    *వి. పి సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ సిఫార్సు ప్రకారం BC లకు 52% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానించిన వెంటనే దానిని వ్యతిరేకించుటకు తెలివిగా బ్రాహ్మణుడైన ఎల్. కె. అడ్వాని గారు అయోధ్యలో రామ మందిర నిర్మాణము చేపట్టాలని రథ యాత్ర చేపట్టి BC లకు అధిక రిజర్వేషన్లు ఇచ్చే నిర్ణయ అంశమును విజయవంతంగా అడ్డుకున్నారు.
    *ఆలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఆలోచన ప్రకారము మన దేశములో ఇద్దరు లేక ముగ్గురిని ప్రపంచ కుబేరులుగా చేస్తే ఇక వాళ్ల అధికారానికి BC SC ST మరియు ఇతర మతాలపై ఆధిపత్యానికి కనీసం 100 సంవత్సరాలు తిరుగు ఉండదని అధిక ధరలతో సామాన్య హిందువుల నడ్డి విరిచి మోడీ గారి వైశ్య కులస్థులైన అదాని అంబానీలకు మన దేశ సంపద మొత్తము కట్టబెడుతున్నారు.
    కావున BC SC ST లు ఇకనైనా మేలుకొని మన హిందూ మతమును మన దేశాన్ని దేశ సంపదను మన రిజర్వేషన్లు పర్షియా నుండి వచ్చిన ఆర్యులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల నుండి కాపాడుకుకుందాము.
    మూలనివాసుమందరము ఒక్కటి గనుకు అందరము కలిసి సమానత్వం, అందరి అభివృద్ధికై పాటుపడుదాము.
    జై హింద్! జై భీం!! జై మూలనివాసి!!!

    • @venkatakumarkomatlaoldisgo1603
      @venkatakumarkomatlaoldisgo1603 ปีที่แล้ว +2

      ఈ బ్రాహ్మణులకు పప్పు , నేయి తిని మురికి పిత్తులు వదలటం తప్ప ఇంకేమీ చేత కాదు.

    • @gaddamidivishnuvadhan1698
      @gaddamidivishnuvadhan1698 ปีที่แล้ว

      Super bro

    • @JaiHind-ti7eb
      @JaiHind-ti7eb 10 หลายเดือนก่อน

      @@pranupinkpranu1039 కుల రహిత సమాజం నిర్మించాలని అతని ఆశయం. అతడు కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు.

    • @mahidharareddy2173
      @mahidharareddy2173 8 หลายเดือนก่อน

      1000సంవత్సరాల ఇస్లామిక్ దండయాత్రల పాలన , 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన లో కులాలు ఎందుకు తీసివేయలేదు.....బ్రాహ్మణుల మాట గత 1200 సంవత్సరాలుగా ఎవరూ వినలేదు కదా పాలకుల స్థానంలోనివారు.....

    • @user-bi9tk1qc1w
      @user-bi9tk1qc1w 5 หลายเดือนก่อน +1

      Yes correct.... atrocity act- Lo BC lanu kuda cherchali......

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 ปีที่แล้ว +10

    వేరిగుడ్ వేణు గారు ధన్యవాదాలు సార్

  • @koraganti
    @koraganti ปีที่แล้ว +5

    It's fact and correct information

  • @epurinaveenchand
    @epurinaveenchand ปีที่แล้ว +8

    Nenu eppudu nunche manuscript neutral ga cheppe vallu evaru ani chusanu finally miru Kalicharan sir....thank you sir

  • @vijayvinod5617
    @vijayvinod5617 10 หลายเดือนก่อน +3

    Good analysis on manu dharma sastra sir thank you sir

  • @THINKER770
    @THINKER770 11 หลายเดือนก่อน +13

    ఛీ... బ్రాహ్మణుల బ్రతుకు ఇంత నీచమైనదా?
    అందుకేనా వీళ్లంతా ఎప్పుడూ బీజేపీ ,మోడీని పొగుడుతూ. కుల పిచ్చి లోపల పెట్టుకుని మత విధ్వేషాలను కక్కుతుంటారు...
    బాబోయ్ వీళ్ళ పితరులు చేసిన పాపాలు ఇప్పటికీ కలుషితం కనబడుతూనే ఉన్నాయి.
    మరి వీళ్ళకి శిక్ష ఉండాలి కదా ...

  • @krishnapriya9548
    @krishnapriya9548 10 หลายเดือนก่อน

    🙏 Thank you Sir.Grest explanation.

  • @sitamurthy4193
    @sitamurthy4193 6 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻చాలా చక్కగా వివరిస్తున్నారు బ్రదర్ అందరూ తెల్సుకోవాల్సిన విషయాలు 🙏🏻🙏🏻

  • @hectorhemasagarpoludoss8273
    @hectorhemasagarpoludoss8273 4 หลายเดือนก่อน

    Sir, Thankyou for this socio political awakening project you have undertaken. It is the dire need today . I read your books also. You are the crusader for a socialist secular &democratic India. We all support you in achieving this objective. Namaste sir🙏

  • @Vij367
    @Vij367 6 หลายเดือนก่อน +1

    Thanks

  • @bhavani3517
    @bhavani3517 6 หลายเดือนก่อน

    Good information.

  • @konkipudisurakarna6319
    @konkipudisurakarna6319 7 หลายเดือนก่อน

    గుడ్ ఇన్ఫర్మేషన్ సార్

  • @sarayusarayu4982
    @sarayusarayu4982 9 หลายเดือนก่อน

    Chala research chesaru

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 8 หลายเดือนก่อน

    Sir nice message 🙏🙏🙏🇮🇳

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 9 หลายเดือนก่อน +1

    Jai Bheem brother

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 ปีที่แล้ว +3

    Those who are habituated some professional work are continuously conducted, today situation has changes knowledge is made it available everyone and special incentive and privilege is provided for Depressed sections

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 4 หลายเดือนก่อน

    Excellent sir

  • @pujariraveendra557
    @pujariraveendra557 5 หลายเดือนก่อน

    Nice sir👍

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 4 หลายเดือนก่อน +2

    కుల వ్యవస్థ యోని జనితం కాదు.గుణకర్మల వలన.మహాభారతం.
    నేడు జరిగేది అదే కదా ?

  • @Vijayanu140
    @Vijayanu140 หลายเดือนก่อน

    ఎంత మంచి వివరణ

  • @nagabrahmammatangi815
    @nagabrahmammatangi815 9 หลายเดือนก่อน

    Venu sir ధన్యవాదాలు sir చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏

  • @vijayvinod5617
    @vijayvinod5617 10 หลายเดือนก่อน +2

    Every human being should read Manu dharma sastra

  • @GideonReddy
    @GideonReddy 10 หลายเดือนก่อน +2

    Jesus Christ loves you🌹 Indian🇮🇳 Constitution🎉

  • @talluriapparao.godvarcoo7832
    @talluriapparao.godvarcoo7832 2 หลายเดือนก่อน +1

    మనకు శతృవులు బ్రాహ్మణులు E ka యుద్ధం sheyyali jai Bsp

    • @Tg99-
      @Tg99- หลายเดือนก่อน

      BSP velli vere party to match fix ayyindanta
      Party Marchu guru

    • @talluriapparao.godvarcoo7832
      @talluriapparao.godvarcoo7832 หลายเดือนก่อน

      Prathi party vere party la tho పొత్తు pettu kuntadi pixing కాదు

    • @Mahathi940
      @Mahathi940 หลายเดือนก่อน

      మా శత్రువులు.విదేశీ కిరస్తానిలు.... తురకలు. మేము కూడా వాళ్ళతో యుద్ధం చెయ్యాలి.

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd ปีที่แล้ว +4

    This book itself is Unscientific and nothing to be learnt from
    It. So this book should be discarded.

  • @user-hp3mp4se1x
    @user-hp3mp4se1x 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq sir

  • @kspkingstelugu2392
    @kspkingstelugu2392 10 หลายเดือนก่อน

  • @SASha-xq3xu
    @SASha-xq3xu 4 หลายเดือนก่อน +2

    మరీ ఇంత అంటరానితనమా, వీళ్ళు మనుషుల జాతి కి చెందిన వారేనా

  • @kittu5251
    @kittu5251 10 หลายเดือนก่อน +1

    ప్రజలు దాస్యాన్ని మరిచిపోతారని గుర్తుచేస్తున్నట్టుంది .

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 ปีที่แล้ว +2

    Vintunte ardhamu avuthundhi edhi oka caste ki sambandinchina book
    Valle e, devullani srustinchi.
    Vallu chepparani chepthene workoutavuthundhi.

  • @maniyadav6190
    @maniyadav6190 ปีที่แล้ว +2

    ❤🙏

  • @mandabheemaiah8416
    @mandabheemaiah8416 3 หลายเดือนก่อน

    Jai bheem Mee prasangam chalabagundi

  • @SuryaSurya-nv4yy
    @SuryaSurya-nv4yy 4 หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @srinivas8808
    @srinivas8808 6 หลายเดือนก่อน

    Enga sudrula gurinchi vivarinchu sir

  • @raviraviravikumar7348
    @raviraviravikumar7348 5 หลายเดือนก่อน +1

    Hindu matham bapana kalpita matham Jai bhim

  • @challasriram8103
    @challasriram8103 5 หลายเดือนก่อน

    Manusmruti Suggested to make Intercaste marriage appreciate it , don't try to injuct negative feelings between mighty hindhus🔥

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk ปีที่แล้ว +6

    ప్రపంచం లో అత్యంత విషపూరిత జీవి ఏది?answer anybody.

    • @raghuseshapalli4475
      @raghuseshapalli4475 ปีที่แล้ว +1

      Bhashan jeevi...Jumla jeevi😊

    • @Rasool-basha99
      @Rasool-basha99 ปีที่แล้ว +3

      Manishi

    • @gk7046
      @gk7046 ปีที่แล้ว +1

      ఆర్య సిద్ధాంతం

    • @Rational_Human1
      @Rational_Human1 ปีที่แล้ว +1

      Brahmanudu.

    • @eloquentintrovert
      @eloquentintrovert 10 หลายเดือนก่อน

      😂😂😂 Not Easternhead, Australian Typian, Copper head, Black Momba, Black Widow spider or a secretion from skin of a Javan frog ....but....😂😂😂😂🎉🎉🎉

  • @venkatakumarkomatlaoldisgo1603
    @venkatakumarkomatlaoldisgo1603 ปีที่แล้ว +28

    పప్పు , నేయి కలిపి ఎక్కువగా తింటే మురికి వాయువు ఎక్కువగా వదలటం తప్ప ఇంకేమీ కాదు . తెలివి తేటలు ఏమీ రావు .

    • @satya4716
      @satya4716 5 หลายเดือนก่อน +2

      ఆ మురికి వాయూవులు నీలోనూ, వీడిలోనూ ఉన్నాయి కాబట్టే మీ వికృత బుద్దులూ, వికృత వాగూడూ.

  • @satyanarayanaguda4848
    @satyanarayanaguda4848 3 หลายเดือนก่อน

    Yes. You are right Sir. But, the best thing about the BJP: Made it very clear :1. FREEDOM struggle was absolutely for self rule 2. Self rule means "ONLY BHARATHEEY" DEFINED CLEARLY AS NO FOREIGNER OR INVADER WILL NEVER EVER RULE BHARATH VARSH 3. SO, THAT IS WHAT IS BEING PRACTICED BY BJP AND UPHELD BY BJP - NO RIGHT TO RULE TO FOREIGNERS AND INVADERS 4. PRESERVING NATION'S FREEDOM IS PROTECTING OUR CONSTITUTION AND SANCTITY AND PRPOSE OF OUR FREEDOM
    SO, ALL BHARATHEEY PLEASE VOTE AND HONOUR THOSE WHO ARE PROTECTING SANCTITY OF OUR FREEDOM, FREEDOM STRUGGLE AND THERE BY RESPECTING MAHATMA, NETHAJI, SARDAR, BG TILAK, Dr.R.Prasad so on and so forth. OK
    IN NUTSHELL: INVADERS HAVE "NO POLITICAL RIGHTS WHAT SO EVER". WITH LARGE HEART GAVE INVADERS VOTING RIGHTS. SOCIAL AND ECONOMIC RIGHTS ARE GIVEN ON PAR WITH NATIVES.
    PITY IS IN THE NAME AND DEFINITION OF DEMOGRAPHY IS DEMOCRACY, WAITING FOR 2054/59 SO THAT "CHEEN KE LENGE ALL NATIVE PROPERTIES. THIS MIND SET SHALL CHANGE. FOR EXAMPLE, EVEN IF the USA does not give voting or ruling rights, still people are readily flock together, to go to the USA, take Citizenship & settle in the USA questions un-asked. So, invaders can simply live in India without political rights and have all other rights including permanent residence. JAI Ho Bharat Maatha.
    Do not know this guy is.
    1. Rishi Manu is not a Brahmin 2. Your God is BRITISH NATIVE 3. SO, FIRST BLAME SHALL BE Mma and Baten+Nehru. NETHAJIust be your FIRST ENEMY. BUT FOR MMG BATENNehru, THERE WOULD HAVE BEEN NO BHARATHVARSH AND NO SELF RULE.
    AND ALL YOUR SPECIES WOULD HAVE BEEN MPs, MLAs and Ministers in British India Cabinet.
    Please write to UNO TO DECLARE BRITISH QUEEN/KING AS QUEEN/KING OF BHARATHVARSH JUST LIKE BATENNEHRURU WROTE TO UNO ABOUT PAK RULE IN J&K. GOOD SIR.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 6 หลายเดือนก่อน

    నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం నే కాదు ప్రపంచాన్ని కూడా చెడగొడుతుంది

  • @inalaapparao652
    @inalaapparao652 5 หลายเดือนก่อน

    Are we follow constitution or manusmriti

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 หลายเดือนก่อน

    Sir are you well know panini grammar for sanskrits.

  • @KPOTHURAJU-wv7od
    @KPOTHURAJU-wv7od 3 หลายเดือนก่อน

    నేరాన్ని బట్టి కాదు కులాన్ని బట్టి శిక్ష అన్నారు.... ఇది మను స్కృతి... ఇప్పుడు జడ్జి ఒకరిని హత్య చేస్తే ఒక రకమైన విచారణ శిక్ష. సాధారణ పౌరుడు ఒకరిని హత్య చేస్తే మరోరకమైన విచారణ శిక్ష... తేడా ఏమీ తేడా కనపడుటలేదు.... మనుస్కృతికి రూపాంతరం చెందినది కానీ తేడా ఏమీ కనపడుటలేదు.
    Rule of law అమలు కావటం లేదు.

  • @madharsahebshaik3
    @madharsahebshaik3 3 หลายเดือนก่อน

    సత్యధర్మ జ్ఞానం లేని మనిషి మాత్రమే విషపూరితమైన జీవి.

  • @anandkunche114
    @anandkunche114 5 หลายเดือนก่อน +2

    Sir.. meeru ...మనుధర్మశాస్ర్తాన్ని పూర్తిగా చెప్పాలి...చలతెలుస్తుంది

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 2 หลายเดือนก่อน

    Outdated book పట్టుకుని మేధావుల ముసుగులో ఎందుకీ ప్రచారాలు?

  • @joyadeverashetty2431
    @joyadeverashetty2431 5 หลายเดือนก่อน

    Jai ambedkerji

  • @marriisaac5126
    @marriisaac5126 ปีที่แล้ว +2

    శ్లోకాలు చదవకండి సార్. ఈ దుర్మార్గుల రచనల అర్థము చాలు. కొంతమంది గ్రహించిన చాలు. అజ్ఞానులైన బ్రాహ్మణుల రచనలు ఆ నాటి నుండి అభద్దాలే. ఈ SC BC లు ఈ సత్యాలు విని మూర్ఖ ఆచారాల నుండి విడుదల కావాలి.

  • @raviraviravikumar7348
    @raviraviravikumar7348 5 หลายเดือนก่อน

    Jai bhim brother

  • @Village_Crystal_Stone
    @Village_Crystal_Stone 6 หลายเดือนก่อน +2

    664 th like

  • @sureshmankali802
    @sureshmankali802 9 หลายเดือนก่อน

    వేణుగారు శూద్రుల గురించి 200 శ్లోకాలు ఉన్నాయి అన్నారు కదా వాటి రిఫరెన్స్ లు ఇవ్వండి వెతకడం కష్టంగా వుంది

  • @terapalliapparao8284
    @terapalliapparao8284 ปีที่แล้ว +2

    Sir eppudu meeru eekalam lo chebuthunnaru anthamanchidi kadu eppatike sc varini champesthunnaru prabuthvalu chusthunnai

  • @truevoice579
    @truevoice579 5 หลายเดือนก่อน +1

    మనిషి అయిన ప్రతి వాడు కింద నుంచే పుడతారు . ఇది ప్రకృతి ప్రకారం . పైనుంచి అంటే నోట్లో నుంచా తల్లో నుంచా ? తల నుంచి అయితె తలకి రంధ్రం ఏమైనా వుందా . పొట్టకి పై భాగాన పవిత్ర మైనవి కిందవి ఆ న్నీ గలీజు వి అయితే అసలు పుట్టుకే గలీజు తో start అవుతుంది కదా . పై భాగం పవిత్ర మైనా అడ్డమైన వన్నీ తిన్న తరువాత , అవి బయటికి వెళ్ళేది కింద నుంచే . పవిత్ర మైన పై నుంచి తిన్నాము కింద నుంచి పంపించ కూడ దనుకుంటే పొట్టలో కుళ్ళి పోయి పోతారు . ఈ మాత్రం ప్రకృతి ధర్మం గురించి ఆలోచించ లేని నికృష్టుల్ని మనమే వెలి వేయాలి

  • @JaiHind-ti7eb
    @JaiHind-ti7eb 10 หลายเดือนก่อน +7

    ATTN EVERYONE PLSSS!!!
    ఆర్యులైన బ్రాహ్మణులు ప్రపంచమంత, మనుష్యులంతా ఒక్కటే, వసుదైక కుటుంబము అని అంటారు. వాల్లే మంచిగా కలిసి జీవించే సమాజాన్ని కులాలుగా విభజించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎక్కువ, ఈ దేశ మూలనివాసులకు శూద్రులు అని పేరు పెట్టి శూద్రులది పాపపు జన్మ గనుక బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కంటే తక్కువ అని అంటారు. దేవుడు ఒక్కడే అని అంటారు. వాల్లే కులానికొక దేవున్ని, జాతికి, దేశానికొక దేవున్ని సృష్టిస్తారు. అలా ప్రపంచంలో ఎక్కడలేని ముప్పైమూడున్నర కోట్ల దేవుల్లను సృష్టించారు. మల్లీ అదే నోటితో అందరు దేవుల్లు ఒక్కటే అంటారు. అంతేగాక మేము అందరి దేవుల్లను పూజిస్తాము అంటారు. మల్లి దేవుల్ల పేరుతోనే కులాల మతాల మధ్య చిచ్చులు కొట్లాటలు పెడతారు.
    ఆర్యులైన బ్రాహ్మణుల మాటలన్ని... మన దేశములో అన్ని దేవాలయాలను, అందరి దేవాలయాలను వాళ్లు కబ్జా చేయడానికే, తద్వారా అందరిపైన ఆధిపత్యము చేయడానికే అని స్పష్టంగా అర్ధమౌతుంది.
    మేము శివున్ని మొక్కము, పూజించము అని అంటారు కాని శివాలయంలో అర్చకులు, పూజారులు ఈ బ్రాహ్మణులే ఉంటారు. అలాగే BC SC ST ల దేవీదేవుల్లు అసలు దేవుల్లు కారు అంటారు, BC SC ST దేవాలయాల్లో ఈ బ్రాహ్మణులే పూజారులుగా, అర్చకులుగా ఉంటారు.
    కనుక ఇప్పటి నుండి మన దేశములో అన్ని కులాల మతాల దేవాలయాల్లో బ్రాహ్మణులే పూజారులుగా, అర్చకులుగా, చర్చి ఫాదర్లుగా, మసీదుల్లో ఇమాంలుగా ఉంటారు, ఉండాలి అని ప్రధాని మోదీ గారు ఒక చట్టం చేస్తే అయిపోతుందేమో. అప్పుడు అన్ని దేవాలయాలు వాళ్ల కబ్జాలో ఉంటాయి. వాళ్ల పొట్టకు కూడు (ఉద్యోగం, ఉపాది) దొరుకుతుంది. అన్ని మతాల వాళ్లు వాళ్లను మొక్కుతారు, గౌరవిస్తారు. ఎందుకంటే, ఆర్యులైన బ్రాహ్మణులకు కావాల్సింది ఏ పని చేయకుండా, చెమటకార్చకుండా ఆదాయము/ ధనము, అందరిచేత కాళ్లు మొక్కించుకోవటం, అందరిపైన ఆధిపత్యము చేయడం.
    అప్పుడు ఇక మన దేశములో కులాల మధ్య, మతాల మధ్య గొడవలే ఉండవు. అందరు కలిసిమెలిసి ఉంటారు.
    ఏమంటారు???

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 2 หลายเดือนก่อน

    బ్రాహ్మణ ఆడవాళ్ళ కాళ్లు పితకడం రాయలేదా

  • @MDB0312
    @MDB0312 5 หลายเดือนก่อน

    Asalu manusmriti yela chepthundi, evaru ela brathakalo anni, adi rasinolu vallaki annukullamaga vallu kasta pada kunda undadaniki rasukuno, adeado devudu pampina grandam ra chepthunaru.

  • @user-hp3mp4se1x
    @user-hp3mp4se1x 5 หลายเดือนก่อน

    21:29 🙏🙏😄😄 21:29

  • @mahikommathoti
    @mahikommathoti 6 หลายเดือนก่อน

    అంటే అప్పట్లో బ్రాహ్మణు ల పట్ల శూద్రులు అవిధం గా చేసేవారు ఏమో అందుకే అలా చెప్పి ఉంటారు

  • @user-hp3mp4se1x
    @user-hp3mp4se1x 5 หลายเดือนก่อน

    21:29 🙏🙏😄😄 21:29 sir

  • @muralipriya2301
    @muralipriya2301 ปีที่แล้ว +3

    Bhramha gnyanodaya bhamana ani undi. Anaga bhamha gnyanm unna vadu brahamna ani undi.

  • @user-hp3mp4se1x
    @user-hp3mp4se1x 5 หลายเดือนก่อน

    21:29 🙏🙏😄😄 21:29 sirsir tq sir

  • @gopususheela7959
    @gopususheela7959 6 หลายเดือนก่อน

    Jai bhim

  • @shivasri26
    @shivasri26 5 หลายเดือนก่อน

    Shudrulu ante BC SC ST.
    Appudunna kalaniki
    paina unna 3 constitutional kulalu ante sc st bc
    appati shudra kulallo undevi.

  • @siriraj503
    @siriraj503 ปีที่แล้ว +4

    Sc vargikarna gurchi video cheyandi sir

  • @boyaraju9574
    @boyaraju9574 11 หลายเดือนก่อน +2

    Ambetkar Rajyangam lekapothe mana brathukulu andakarame. Rip BJP

  • @user-bi9tk1qc1w
    @user-bi9tk1qc1w 5 หลายเดือนก่อน

    Eppudu kuda rajyanga baddamga kuda kulanni vatti shikshalu unnayi...

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 ปีที่แล้ว +1

    Eppudu kuda chadhivithe nalukuka kosthamu...vinte chevilo seesam posthamu jagrtha! 😂😂😂 ante meeru chadhive varu kaadhu memu vievallamu kadhu...

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 6 หลายเดือนก่อน

    Birth takes place below the belly. That means everyone is Shudra. There is no other type.

  • @krishnaraopatnala4498
    @krishnaraopatnala4498 3 หลายเดือนก่อน

    Brhmagyanam Leni prathivadu soodrude. Brhmagyanam ante emiti. Pratheejeevilonu parabrahamsni choosevade sadbrahmadu. Ativantivarini vellapai lekkapettsvachhu.

  • @Rsk1960
    @Rsk1960 5 หลายเดือนก่อน

    వర్ణాశ్రమము లో ఏ వర్ణం కింద ఏ కులాలు వస్తయో...వివరించండి

    • @prabhakarkongara2682
      @prabhakarkongara2682 4 หลายเดือนก่อน

      ఆర్య బ్రాహ్మణ
      ఆర్య క్షత్రియ
      ఆర్య వైశ్యు
      ఈ మూడు ఆర్య వర్ణాలు.
      తక్కిన వన్నీ
      అనార్య శూద్ర కులాలు.

  • @suribabu5471
    @suribabu5471 หลายเดือนก่อน

    ఈ రోజుకి కూడా అదే పాటిస్తున్నారు కదా దానికి సంతోషం గా వెనకపడిన కులాలు వాళ్లు అందరూ ఎగబడి మద్దతు ఇస్తున్నారు కదా. పెదవాళ్ల పిల్లలకి మంచి చదువు ఉండకూడదు అని పెదవాల్లె కోరుకుంటున్నారు కదా మా దొరగారి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలి కానీ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అని అనటం ఎంత తప్పు అంటున్నారు కదా

  • @inalaapparao652
    @inalaapparao652 5 หลายเดือนก่อน

    Try to abolish caste system

  • @user-ds3kt4wf6z
    @user-ds3kt4wf6z 3 หลายเดือนก่อน

    Varnalu kulanni chupinchavu

  • @bhagat7927
    @bhagat7927 4 หลายเดือนก่อน +4

    మనుస్మృతి లో కులాలు ఎక్కడున్నాయి కల్పిత మనుస్మృతి ఆధారంగా చెప్పటం తప్ప వాస్తవం కాడు.

    • @PastorSpurgeonBabu
      @PastorSpurgeonBabu 3 หลายเดือนก่อน

      అసలైన మనుస్మృతి మీదగ్గర ఉంటే దయచేసి ఇలాగే వీడియో చేసి పెట్టండి

    • @radhikag1094
      @radhikag1094 2 หลายเดือนก่อน

      Avi kulalu kadhu. Varnalu...

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 4 หลายเดือนก่อน

    Court. Lunnnayyyyyy. .... Raaajyaaangammm. Undhy. Administration. Undhyyy..... Press. Undhyyy..... Digital. Plot armes. Unnayyyyy.... Inkennow. .... Unnnai..... Janalandaruuuuuu...... Upgrade eeeeeeeeeee.... Inaaaruuuuu...????..... Inka... Black... And... White... Cinema aaaa... Aadyvvadamenaa

  • @padmatharala7075
    @padmatharala7075 3 หลายเดือนก่อน

    E daridrudu rasindu daridram book. Vanni thagileyyali...