శమంతకమణి మిస్టరీ గురించి best వీడియో | Mystery of Syamantaka Mani revealed | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 2.3K

  • @Snowden527
    @Snowden527 2 ปีที่แล้ว +72

    Srinivas garu nenu pakka nastikudini enduko teliyadu meeru cheppevinaku bale interest ga vuntay guruvu garu☺☺❤❤🙏🙏🌹🌹

  • @drm.ravikanth6982
    @drm.ravikanth6982 2 ปีที่แล้ว +82

    మీరు పెడుతున్న videos చాలా రీసెర్చ్ చేసిన విషయాలు పక్క evedence తో చేస్తున్నారు చెప్పే విధానం చాలా చక్కగా చిన్న పిల్లలు కూడా అర్ధం అయ్యేటట్లు , ఈ తరానికి మీ వీడియోస్ ఒక హిందూ వికీపీడియా.
    మీ team మెంబెర్స్ కి మీకు నా ప్రత్యేక అభినందనలు , మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలి మనసారా కోరుకుంటున్నాను.
    💐💐💐

    • @silvercoins-wp2pf
      @silvercoins-wp2pf 2 ปีที่แล้ว +1

      గురువు గారికి నమస్కారములు ,🙏🙏🙏
      మేము 7 శనివారం ల వ్రతం (ఆర్ధిక బాధలు తీరాలి ) అని చెయ్యాలి అనుకుంటున్నాము.
      శనివారం పూజ అయ్యాక ఆదివారం పీఠం తీసేసి , మళ్ళీ శనివారం పెట్టుకుని చేయవచ్చా . పూజ పీఠాన్ని కధపవచ్చా కొంచం చెప్పండి గురువుగారు

    • @bottagangabavanibavani6655
      @bottagangabavanibavani6655 2 ปีที่แล้ว

      @@silvercoins-wp2pf
      కదపవచ్చు అండీ... ఏ వారానికి ఆ వారమే చేసుకోండి... చేసిన రోజు నియమాలను పాటిస్తే చాలు.

  • @Meeintivantatojyothi
    @Meeintivantatojyothi 2 ปีที่แล้ว +39

    మీకు మేము ఏమి ఇవ్వగలం మనస్ఫూర్తిగా నమస్కారం చేయగలం 🙏🙏🙏🙏🙏

  • @shc2015
    @shc2015 2 ปีที่แล้ว +290

    మాకు ఇటువంటి అమూల్యమైన విషయాలను తెలియ చేసుౖన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @samyukthagatla
    @samyukthagatla 2 ปีที่แล้ว +3

    ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు.. చక్కటి వివరణలు... ఏదో తెలియని పారవశ్యం... ఎంత చెప్పినా తక్కువే... 🙏🙏🙏 మీ వీడియోల ద్వారా.. నేను నా ప్రవర్తనని.. ఆలోచనా విధానాన్ని .. మార్చుకోగలిగానని మీ పాదాల సాక్షిగా నిస్సందేహంగా చెప్పుతున్నాను గురువుగారు... ధన్యోస్మి...🙏🙏🙏 శ్రీ మాత్రే నమః...

  • @kbharadwajrao
    @kbharadwajrao 2 ปีที่แล้ว +43

    శ్రీనివాస్ గారి పాదాలకు నా వందనాలు 🙏🙏. ఎంతో చక్కగా వర్ణించారు శమంతకమణి జన్మ నుండి చివరి మజిలీ వరకు. మెత్తటి పెరుగన్నం కలిపి నోట్లో పెట్టినట్టుగా సుతిమెత్తగా మీ వివరణ. ఈ వీడియో కోసం మీరు & మీ టీమ్ చేసిన కృషికి వెల కట్టలేము మేము అసలు. ఎన్నో ఎన్నెన్నో పుస్తకాలు గ్రంథాలు తాటాకు పత్రాలు ఎన్నో వెతికి మీరు ఈ వీడియో చేసి ఉంటారు. మీ ఓపికకు మీ తృష్ణకు జోహార్లు. ఇంత వరకు ఎవరూ ఈ విషయం మీద ఇంత స్పష్టంగా చెప్పలేదు. నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాను కృష్ణుడు బలరాముని చెక్క విగ్రహాల్లో పెట్టే బ్రహ్మ పదార్థం గురుంచి మీరు ఎప్పుడు చెప్తారో అని. శుభమ్ భూయత్ శ్రీనివాస్ గారు. 🍧🙏🙏🙏

  • @varalaxmiperala
    @varalaxmiperala 2 ปีที่แล้ว +22

    మాకు తెలపడం కోసం మీకు ఎంతో కష్ట పడ్డరు. చాలా చాలా కృతజ్ఞతలు స్వామి

  • @DurgaDevi-xc5hz
    @DurgaDevi-xc5hz 2 ปีที่แล้ว +98

    వందే గురు పరం పరాం....ఆచార్య మీ పాదాలకు నా శిరస్సు వంచి ప్రణామం అర్పిస్తున్నాను...జై శ్రీ కృష్ణ

  • @msirishagrt2000
    @msirishagrt2000 2 ปีที่แล้ว +29

    సార్ మీరు ఇలా మన హిందూ ధర్మం గురించి వీడియోలు చేయటం మన తెలుగు వాళ్ళ అదృష్టం.

  • @Lobster16763
    @Lobster16763 2 ปีที่แล้ว +16

    మన హిందూధర్మ చరిత్ర గురుంచి ఇంత వివరంగా చెప్పే వీడియో ఇంతవరకు చూడలేదు నేను. వింటున్నంతసేపు ఒళ్ళు గగుర్పొడిచింది. ద్వారక, శంభాల ఇలా నా ఆత్మ ఎటెటో విహరించింది. శమంతకమణి కధ వినడమే ఒక మహద్భాగ్యం. ఈరోజు ఎంతో సుదినం. ఈ పవిత్రగడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నాను. జీవితం ధన్యమైంది. ఓం నమో వాసుదేవాయ. ఓం అత్చ్యుతాయ నమహ. 🌹🌸🌼🙏

    • @abhijitgarige3541
      @abhijitgarige3541 2 ปีที่แล้ว

      Other people can educate with your videos

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 2 ปีที่แล้ว +5

    మీ విశ్లేషణ👌🙏జీవకొటి రహస్యం ...ఎక్కడనుంచి వచ్చామో అక్కడికే చేరుతారు అనే.. ధియరీ ప్రకారం...సూర్యుని లో చేరి ఉంటుంది.ఇది నా కన్పించింది

  • @nagasai7707
    @nagasai7707 2 ปีที่แล้ว +25

    అరగంటలో త్రేతాయుగంలోకి వెళ్లి అన్ని దగ్గరుండి చూసి వచ్చినట్లుంది గురువు గారు... 🙏🙏🙏

    • @Potharavena
      @Potharavena 2 ปีที่แล้ว +3

      ద్వాపర యుగం

  • @satyanarayananeeli6701
    @satyanarayananeeli6701 2 ปีที่แล้ว +62

    మీ పరి శోధన అమోఘం. మీకు మా హృదయ పూర్వకంగా నమస్కారములు

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 ปีที่แล้ว +137

    స్వామి 🙏🏻 కాలభైరవ అష్టకం గురించి చెప్పండి

  • @santhammapilaka4028
    @santhammapilaka4028 2 ปีที่แล้ว +1

    చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว +50

    మీ అదేత్మిక ప్రసంగాలతో పాటు ఇప్పుడు.....నేను వినుచున్నది.ఒక..సస్పెన్సు, ఒకత్రిల్లర్,ఒక తర్కం.ఒకచరిత్ర శోధన..ఒక ఫిక్షన్..ఆంతిమముగా .ఒక భగవత్ మాయాశక్తి..అన్నీ ప్రస్ఫుటం గా మిళితం...చేసి..మమ్మల్ని..మెస్మరైజ్...చేశారు..మహానుభావా..మీకు మీరే సాటి...నమో నమః

  • @sivanaidunagulapalli4982
    @sivanaidunagulapalli4982 2 ปีที่แล้ว +47

    శమంతకమణి గురించి భాగవతం లో కూడా ఉంది..! గురువుగారు... మాకు అర్ధం అయ్యేలా వివరించినందుకు ధన్యవాదాలు..అండి 🙏🏻

  • @ismarthiranmayi4747
    @ismarthiranmayi4747 2 ปีที่แล้ว +119

    అద్భుతమైన విశ్లేషణ ...అమోఘమయిన వివరణ...చూస్తున్నంతసేపు వేరే లోకం లోకి తీసుకెళ్లారు 🙏🙏🙏

    • @udaykumar-zi4uf
      @udaykumar-zi4uf 2 ปีที่แล้ว +1

      Thats true

    • @ksk4me
      @ksk4me 2 ปีที่แล้ว

      నిజమే.. climax చెప్పెటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మణి మరియు సూర్యుని image chooyistu వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు.. వాయిస్ ఎదో ఆకాశవాణి లా అనిపించింది.... 😊

  • @loacltraveller
    @loacltraveller 2 ปีที่แล้ว +110

    🙏 గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు, ఇంత వరకు ఎవరూ చెప్పని విషయాలు చెప్తున్నారు, మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @allakaraju6022
    @allakaraju6022 2 ปีที่แล้ว

    నిజంగా నాకు చాలా కాలం నుంచి ఈ ప్రశ్న ఎవరిని అడగాలి అని సందేహంగా వుండేది ఈ రోజు అది మీ ద్వారా నివృత్తి అయింది. మీకు నా పాదాభివందనం . ఎన్నో ధర్మ సందేహాలు మరెన్నో భారతీయ సనాతన వైదిక ధర్మం విలువలు, గొప్పతనం గురించి ఇంత చక్కగా వివరిస్తున్నారు , మీరు ఇంకా మరెన్నో పరిశోధనల ద్వారా మాకు మరింత సమాచారం అందించాలని ఆ శక్తి మీకు ఆ దేవదేవుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తూ ... శ్రీ మాత్రే నమః.

  • @bhoosarapugangadhar1872
    @bhoosarapugangadhar1872 2 ปีที่แล้ว +3

    🙏🏻 గురువు గారికి శతకోటి నమస్కారాలు విశ్వానికి కోటి దండాలు నా ప్రతి పని జరుగుతుంది

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +25

    నాలాంటి వాళ్లకి తెలియని ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియజేసిన గురువుగారు కి పాదాబి వందనం 👣🙏🙏

  • @divyamantha343
    @divyamantha343 2 ปีที่แล้ว +121

    The best video ever.... The way you explained is mind blowing guruvugaru ... Million namaskaaras to you 🙏🙏🙏🙏🙏

    • @bhagyalatha6296
      @bhagyalatha6296 2 ปีที่แล้ว +1

      🙏🙏 Mee valla chala vishayaalu thelusukutunnamu dhanyavaadamulu 🙏🙏

    • @kdr4505
      @kdr4505 2 ปีที่แล้ว +1

      Yes

  • @omnamahshivayaashokkumar3120
    @omnamahshivayaashokkumar3120 2 ปีที่แล้ว +52

    స్వామి రుద్రాక్షల గురించి ఒకసారి చెప్పండి ప్లీజ్ రుద్రాక్షలు ఎన్ని వేసుకోవాలి ఎన్ని వేసుకోకూడదు అలాగే వాటి నియమాలు చెప్పండి స్వామి

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 ปีที่แล้ว +1

    అద్భుతం మహాద్భుతం , నాకు వున్న శంసయాలు తెలుసుకున్నాను. మాటలలో చెప్పలేను ఆనందము 🙏🙏🙏

  • @myangelskkd
    @myangelskkd 2 ปีที่แล้ว +1

    మాకు ఇటువంటి అమూల్యమైన విషయాలను తెలియజేస్తూన్న మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏గురువు గారు

  • @Boyina_rajesh
    @Boyina_rajesh 2 ปีที่แล้ว +45

    మీ వీడియో కోసం ప్రతిదినం ఎదురు చూస్తున్నాను గురువు గారు

  • @padmalatha219
    @padmalatha219 2 ปีที่แล้ว +6

    ఇంత అమూల్యమైన విషయం మా అందరికీ తెలియచేయటానికి మీరు ఎంత పరిశోధన చేశారు అండి నిజంగా,మీకు అందరం చాలా రుణపడి ఉంటాము.

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 ปีที่แล้ว +65

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @ksk4me
      @ksk4me 2 ปีที่แล้ว +1

      జై శ్రీరామ్... 🙏

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 2 ปีที่แล้ว

    శమంతకమణి గురించి చాలా బాగా వివరించారు. చాలా Interested గా ఉంది. Thank You🙏

  • @sumahimahi1041
    @sumahimahi1041 2 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు గురువు గారు మీరు చెప్తుంటే ఇంకా అలాగే వినాలనిపిస్తుంది ..🙏🙏🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 ปีที่แล้ว +35

    No words to praise you sir సనాతన ధర్మంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది భగవంతుడు ఎప్పుడూ మనకు మేలు చేయడం కోసమే అవతారాన్ని తీసుకుంటాడు

    • @homecooking7527
      @homecooking7527 2 ปีที่แล้ว +1

      మీ వివరణ అద్భుతం గురువు గారు. మా ప్రణామం అందుకొని మమ్మల్ని సరైన దారిలో నడిపించండి

  • @sureshboga
    @sureshboga 2 ปีที่แล้ว +61

    Ninnantnundi waiting. Finally video vachesindhi 🙏

  • @nagendraravi7364
    @nagendraravi7364 2 ปีที่แล้ว +27

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
    True channel 👍
    Jenune information 👍
    నమస్కారం గురువుగారు 🙏

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 2 ปีที่แล้ว

    అధ్భుతం. అమోఘం. ఆశ్చర్యం.. ఎంత బాగా. విపులీకరించారండి. శ్రీనివాస్ గారు. ఆద్యంతం ఆసక్తికరంగా. విన్నాము. ధన్యోస్మి..

  • @vemulapallitriveni3333
    @vemulapallitriveni3333 2 ปีที่แล้ว

    ఎంతో మంచి విషయాలు చెపుతున్నందుకు అనేక వేల నమస్కారములు గురువుగారు 🙏🙏🙏

  • @nskingofmyworldcreation3604
    @nskingofmyworldcreation3604 2 ปีที่แล้ว +7

    నమస్కారం గురువుగారు....🙏.... చక్కగా వివరణ ఇచ్చారు....
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @AR-vt9rx
    @AR-vt9rx 2 ปีที่แล้ว +7

    Suspense చివరి వరకు ఉంది. అమూల్యమైన భగవద్గీత మాత్రం యుగాలు దాటినా మనకు ఉంది🙏🙏

  • @sharvanreddy4449
    @sharvanreddy4449 2 ปีที่แล้ว +22

    Namaskaram Guruvu gaaru na peru sharvan i am studying 5 th class
    Ma amma mee video s vinipistundi
    Nenu daily hayagreeva stotram and shyamala Dandakam hanuman chalisa chaduvuthunnanu
    Bless me swamy 🙏🙏🙏

  • @yandapalliswathi8815
    @yandapalliswathi8815 2 ปีที่แล้ว

    చాలా ఆసక్తికర విషయాలు , చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు

  • @balaji-of2jp
    @balaji-of2jp 3 หลายเดือนก่อน

    ఈ వీడియో అయిదు సార్లు చూశాను అంత బాగుంది

  • @sridevinemala2123
    @sridevinemala2123 2 ปีที่แล้ว +20

    మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురువు గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Sasi838
      @Sasi838 2 ปีที่แล้ว

      Sri Devi garu enduku red pic pettaro artam kaledu.

  • @akajaykumar5
    @akajaykumar5 2 ปีที่แล้ว +46

    మీ జ్ఞానానికి మేము దాసోహం...గురువు గారు...!!!!

  • @naturecaughtasitis5004
    @naturecaughtasitis5004 2 ปีที่แล้ว +248

    What an Amazing and Mesmerizing analysis.👌👌👏..feel like watching it again and again🙏🙏🙏🙏🙏 You are very blessed human and we are very lucky and glad to have you Guruvu garu. 🙏

    • @pavanipujithagudise6594
      @pavanipujithagudise6594 2 ปีที่แล้ว +2

      Guruvugaru nalla bottu nduku pettukokudado cheppandi plz andi

    • @playtelugu
      @playtelugu 2 ปีที่แล้ว

      Sambala gurinchi videos cheyandi sir please

    • @shaikshahina7447
      @shaikshahina7447 2 ปีที่แล้ว

      Ayya....na chinna vinnapam.......... nidhivanam gurunchi detailed video cheyagalaru.......

    • @Nirmala_.sirikonda
      @Nirmala_.sirikonda 2 ปีที่แล้ว

      Thankyou chala baga explain chesaru sir, ramanuja sahasrabdi, chinajiyarswamy gurinchi vivarinchandi sir

    • @HeartyGunz
      @HeartyGunz 2 ปีที่แล้ว

      Sir kindly clarify my doubt due to ignorance. Who is the supreme God. Is it Sri Krishna paramatma or Adi Shankara or Adi Shakti. As all the above respective Gods worship & belief is based on their individual unique way of percieving the knowledge of the Supreme God/Godess.
      Awaiting for your divine guidance on my ignorant question sir.
      Request all the people who find this question valid,to post the same question from your end so that if many comments with same question pops up Sir or his team can come to know about this question.
      🙏🏻
      Sri Gurubhyo Namaha
      Santosh Varma
      Vizag

  • @PrathyushaSarma
    @PrathyushaSarma 2 ปีที่แล้ว

    శ్రీనివాస్ గారూ నమస్కారమండీ.. అద్భుతంగా వివరించారు..మీ శ్రమ అంతా యీ వీడియో లో కనపడుతోంది... అలాగే దశమహా విద్యలు,కుండలీనీ శక్తిని గురించి కూడా వివరించండి శ్రీనివాస్ గారూ...ధన్యవాదాలు 🙏🙏

  • @padmajayayaram602
    @padmajayayaram602 2 ปีที่แล้ว +2

    గురువు గారూ..నమస్కారం.. అద్భుతంగా ఉంది వీడియో.. నేను మీరు చెప్పిన మూవీస్, కృష్ణా కీ చదివాను...అవన్నీ ఫిక్షన్ అని తెలుసు..కానీ మీరు వివరించిన విధానం అద్భుతః.. ఒక చిన్న సందేహం.. కృష్ణ కీ లోనే సోమనాథ్ ఆలయ చరిత్ర వివరిస్తూ అక్కడ ఉండే బంగారం, ఆ ఆలయ వైభవం అన్నీ వివరించారు.. మరీ అంత బంగారం మనకు సహజంగానే లభించిందా ... తప్పక నా సందేహం తీరుస్తారు అని ఆశిస్తున్నాను.. 🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 ปีที่แล้ว +2

      మంచి ప్రశ్న...అది వీడియోలో చెప్పాను గానీ, వీడియో పెద్దదైపోతుందని మా అడ్మిన్, ఎడిట్ చేసినట్టున్నాడు
      దానికి 2 కారణాలు చెప్తారు
      1) శ్రీ కృష్ణుడు, తన ఆఖరి రోజుల్లో సోమనాధ్ లో గడిపినప్పుడు , శ్యమంతకం పెట్టిన బంగారం అని
      2) వత్సరాజూ మొదలిన రాజులు ఎంతో సంపదని (ముఘలుల దాడులకన్నా ముందు) ఆ ఆలయంలో (అనంత పద్మనాభ ఆలయం లా) దాచి పెట్టారు అని

    • @padmajayayaram602
      @padmajayayaram602 2 ปีที่แล้ว

      @@NanduriSrinivasSpiritualTalks n
      నమో నమః 🙏🙏

    • @Vijay-fz7fs
      @Vijay-fz7fs 2 ปีที่แล้ว

      @@NanduriSrinivasSpiritualTalks Guruvu garu please Guruvu garu admin garini meeru cheppina ee oka mukka kuda delete cheyyodani cheppandi guruvu garu , meeru cheppina prathi point kuda mammalini edovidanga vudgaristhundhi . video length vunna parledu memu time theukuni chusthamu guruvu garu

  • @vani6074
    @vani6074 2 ปีที่แล้ว +6

    అద్భుతమైన వివరణ . మీ పరిశోధన కు ధన్యవాదములు. చాలా అపోహలను దూరం చేసారు. ధన్యోస్మి 🙏.
    హిందూ దేవాలయాలను కాపాడుకొందాం.
    బుర్రలేని వాళ్ళు హిందూ దేవాలయాలను నాశనం చెయ్యాలని చూసారు వారి గతి ఏమైందో అందరికి తెలుసు

  • @divinesreeram
    @divinesreeram 2 ปีที่แล้ว +34

    Wow what a wonderful analysis. Starting to end every word is very interesting and mysterious... 👏

  • @thirupathaiahthirupathaiah8948
    @thirupathaiahthirupathaiah8948 2 ปีที่แล้ว +19

    గురువుల పాదభినమస్కరములు ఇంత అమూల్యమైన ఎవరికి అంతుబట్టని విషయం చెప్పినందుకు శతకొటి నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MallesworaaRao.Parasavedi
    @MallesworaaRao.Parasavedi 2 ปีที่แล้ว

    చాలా చాలా చాలా బాగుంది... 💐💐💐... కలియుగం లో మనుషులకి అర్హత లేదు. నిజం

  • @dheerajkanna
    @dheerajkanna 2 ปีที่แล้ว

    Chala baga chepparu srinivas garu.maa family motham mee videos ki pedda fans mi andi.meeru Software background nundi vachi..spiritual concepts ni full scientific ga logical ga explanation istaru. Really great sir meeru🙏🙏

  • @DHANUNJAI
    @DHANUNJAI 2 ปีที่แล้ว +14

    ధన్యవాదములు గురువుగారు
    ఆ పరమాత్ముని అనుగ్రహంతో శంభలా నగరం గురించి ఒక వీడియో చేయగలరు అని ఆశిస్తున్నాను

  • @sanathanacreations3661
    @sanathanacreations3661 2 ปีที่แล้ว +8

    కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేందర సరస్వతీ స్వామి వారి గురించి వీడియో చేయండి

  • @pavanisls
    @pavanisls 2 ปีที่แล้ว +22

    జాతిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తున్నారు గురువు గారు👏👏👏

  • @srividyasadhanadevotional7761
    @srividyasadhanadevotional7761 2 ปีที่แล้ว

    మాకు ఇటువంటి అమూల్యమైన విషయాలను తెలియ చేసుౖన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు , ఇంత వరకు ఎవరూ చెప్పని విషయాలు చెప్తున్నారు, మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది 🙏

  • @damapavankumar86
    @damapavankumar86 2 ปีที่แล้ว +4

    నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సందేహం ఒక ఒక బారువు అంటే ఎన్ని గ్రాములు అని. 46 సంవత్సరాల వయసులో తీరింది ఆ సందేహం మీ వల్ల! ఎంతో మంది తెలుగు ఉపాధ్యాయులను అడిగాను. ఎక్కడెక్కడో వెతికాను. దొరకలేదు. నేను హైస్కూల్ చదివే రోజుల్లో మా తెలుగు మాస్టారు ఈ పాఠం చెప్పేటప్పుడు ఆయన్ని అడిగాను. కానీ ఆయన కూడా చెప్పలేకపోయాడు. మీరు వీడియో లో చెప్పే ప్రతి విషయం నేను వెళ్లే ప్రతి క్లాస్ లో చెప్తాను పిల్లలకు. కానీ ఆంగ్లంలో. ఈ వీడియోలో మీరు వివరించిన అన్ని విశేషాలు తగిన ఆంగ్ల పదజాలము సమకూర్చుకుని ఈరోజు మా పిల్లలకు బోధిస్తాను. ధన్యవాదాలు!

  • @sreeramuluum7845
    @sreeramuluum7845 2 ปีที่แล้ว +38

    I was like waiting for this video since morning and getting completed my homework for this video and I am so excited🙏🏻🕉️

  • @simplelifebyrenuka4167
    @simplelifebyrenuka4167 2 ปีที่แล้ว +22

    శంభల అనే ప్రాంతం నిజం గా ఉన్నదా? ఈ విషయం గురించి వివరంగా తెలియజేయండి
    గురువు గారు 🙏🙏

  • @bharat9322
    @bharat9322 2 ปีที่แล้ว +8

    గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏

  • @mk-tn5if
    @mk-tn5if 2 ปีที่แล้ว +1

    Chalabaga chepparu

  • @djandadancedreamers2761
    @djandadancedreamers2761 2 ปีที่แล้ว

    మీకు ఏవిధంగా కృజ్ఞతలు తెలియ చయాలి అని అర్థం కావటం లేదు. ఏ సమయం లో చేసుకున పుణ్యమో నాకు మీ videos చూసే భాగ్యం కలిగింది. పాదాభివందనాలు నండూరి శ్రీనివాస్ గారు

  • @vidyagopal1296
    @vidyagopal1296 2 ปีที่แล้ว +9

    The whereabouts of shamantaka mani has always been very intriguing to me since my childhood. Thanku so much for making this video sir 🙏🙏
    Shree matre namah 🙏

  • @anithan9239
    @anithan9239 2 ปีที่แล้ว +7

    Hatsoff to your mind-blowing research & detailed explaination. Thank you much Guruji 🙏

  • @Bengalurubabu
    @Bengalurubabu 2 ปีที่แล้ว +7

    We are referring/sharing your video to my relatives and my friends, because it is a great/good thing,

  • @krishnakumarikotagiri9891
    @krishnakumarikotagiri9891 2 ปีที่แล้ว

    నండూరి గారు మీకు ముందుగా మా శత కోటి వందనాలు. మీ వీడియో మాకు వచ్చే ప్రశ్నలకు సమాధానాలు అనుమానాలు లేకుండా చాలా చాలా చక్కగా వివరించారు

  • @madhu_madhu3877
    @madhu_madhu3877 2 ปีที่แล้ว

    చాలా ఆసక్తి కరమైన విషయాలు చెప్పారు గురువు గారు ..ధన్యవాదములు ..🙏🙏

  • @vssunilkumar
    @vssunilkumar 2 ปีที่แล้ว +28

    Your dedication and devotion is much appreciated 🙏
    Interesting to know the hidden secret behind Syamantaka mani
    The reasoning and logic for each theory was very well explained.
    Final words on the transition of yugas was an eye opener.

  • @nagalalitha1551
    @nagalalitha1551 2 ปีที่แล้ว +14

    Nice video . Sardar vallabhai Patel constructed Somamatha temple even Nehru objected it. Nehru refused to give funds. So it's constructed by devotees donations

  • @lakshmies5435
    @lakshmies5435 2 ปีที่แล้ว +4

    గురు గారికి నమస్కారం మీరు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం.ప్రకాశం జిల్లాలో మొగలిచెర్ల గ్రామం ఉన్నది..

  • @ravindram7286
    @ravindram7286 2 ปีที่แล้ว

    గురువు గారి కి నమస్కారం.శంభల నగరం గురించి చాలా వింటూ ఉంటాం.మీరు దాని గురించి వీడియో చేయాలని కోరుతున్నాము.శ్రీ మాత్రే నమః.

  • @anudeepthummi9964
    @anudeepthummi9964 2 ปีที่แล้ว

    Guruvu Garu , e video chusaka mee meedha gowravam perigindi, mimmalini kalavalani undhi. Meeru aa avakasam kaliginchaalani korukuntunna. Danni ela terchukovala cheppagalaru 🙏. Mee anumathi kosam wait chesthunanu.

  • @avashya1269
    @avashya1269 2 ปีที่แล้ว +13

    Beautiful and fascinating, without any pause I just watched whole video .
    One request : Sir, at Last u spoke about Shambhala there are many videos on TH-cam regarding that place but I felt they exaggerated it . Kindly do a video on that "Shambhala" topic sir 🙏

  • @satishreddysatish7860
    @satishreddysatish7860 2 ปีที่แล้ว +10

    Waiting for this video from a long time guru garu

  • @singamsettysrikari241
    @singamsettysrikari241 2 ปีที่แล้ว +9

    you have done a great job sir, this research which you have done is very intresting that even many of us youngsters are watching it wholeheartedly 🙏.

  • @sagarkrish578
    @sagarkrish578 2 ปีที่แล้ว

    Ee video memu aapali anukunna miru cheppe explanation chala adbhutamga untundi swamy anduke aapali anipinchadu

  • @mmuralidhar4019
    @mmuralidhar4019 3 หลายเดือนก่อน

    Super guruvu gaaru, iam just visualizing when you are explaining theories.
    Maha adhbutham

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 2 ปีที่แล้ว +5

    Maha adbhutam nanduri garu😮😮😍😍😍😍😍😍😍😍🔥🔥🙏🙏🙏🙏🙏 Purijagannatha aalayam mystery gurinchi cheppandi 🙏🙏🙏

  • @pullaiahg4858
    @pullaiahg4858 2 ปีที่แล้ว +22

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏
    గురువు గారు అక్షయ పాత్ర అనునది ఉందా అక్షయ పాత్ర గురించి వివరాలు చెప్తారు అని ఆశిస్తునాను. 🙏🙏

  • @baluraghu7328
    @baluraghu7328 2 ปีที่แล้ว +3

    What a wonderful analysis ,we are very blessed and thankful to you guruvu garu. I shared this video to so many of my friends guru garu. Thank you very much deep scientific explanation.🙏🙏

  • @madhavaraos4812
    @madhavaraos4812 2 ปีที่แล้ว

    శ్రీ మాత్రే నమః 🙏 అధ్భుతం గా చెప్పారు గురువు గారు 💐🙏

  • @pratharthsathvik2421
    @pratharthsathvik2421 2 ปีที่แล้ว

    నమస్కారం శ్రీనివాస్ గారు!! అద్భుతమైన విశ్లేషణ అండి!! నేను విన్నది శమంతక మణి బంగారాన్ని వాడి నడిపిన సేవాగృహాలని సత్రాజిత్తు పేరు మీద సత్రములయ్యాయని, మరియు కోణార్క గుడిలో కూడా magnetic field ni/విగ్రహాన్ని Britishers ధ్వంసం చేశారని ఇలాగే.

  • @kathyayiniprasad4202
    @kathyayiniprasad4202 2 ปีที่แล้ว +8

    This is worth time to listen your valuable Divine talks,very Happy to know about our Ancestors, their assets, and values,Sri Vishnu Rupaya NamahShivaya 🙏🙏

  • @badugugeetha4593
    @badugugeetha4593 2 ปีที่แล้ว +11

    Sir i am an inspired student from your teachings...

  • @mynameisbalaji5700
    @mynameisbalaji5700 2 ปีที่แล้ว +64

    టైమ్ అంటే గురువు గారు , గురువు గారు అంటే టైమ్, చెప్పిన టైమ్ కి ముందుగానే వచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు. 😀😀

  • @yramkrish
    @yramkrish 2 ปีที่แล้ว

    Sir మీ videos చాలా చూస్తూ ఉంటాను....పెళ్లి ఎలా జరగాలి తల్లితండ్రుల ఎలా పిల్ల/పిలగాడు ఎలా చేయాలి..అంటే... లగ్నపత్రిక..పెళ్ళికొడుకుని/పెళ్లి కూతురిని చేయటం .. గరికముంతలు ..గోళ్ళు...బాసికాలు... విడిదిల్లు. ...ఈ concept గురించి ఒక video please......and ఆమ్మాయి ఇంటిదగ్గర పెళ్లి అయితే ఎవరు ఎలా చేయాలి .. అమ్మాయి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే ఎవరు ఎలా చేయాలి... తలంబ్రాలు ఎవరు ఎలా కలపాలి... రజకుల వారికి మంగలికి ఎలా వాయినం ఇవ్వాలి.. దోర్ణపాకు గురించి కూడా ఒక video చెయ్యాలి....వీటి గురించి ఒక video చేయాలి....ఊరికి ఒక రకంగా procedures ఉన్నాయి... అందులో మూడాలు.... ముత్తైదువుల పాత్ర

  • @krishnapriya4009
    @krishnapriya4009 2 ปีที่แล้ว +5

    Sir puri history kudha chyappandhee thawaraloo I'm big fan about Krishna & Krishna conscious 😍Hare Krishna 💓🙏

  • @sriramakkera2492
    @sriramakkera2492 2 ปีที่แล้ว +11

    Gurubhyo Namaha 🙏🏻
    I am great full to you for inspiring me to seek spiritual knowledge and practices

  • @bilwaprasads
    @bilwaprasads 2 ปีที่แล้ว +3

    I hav nothing left over to say about u...words r insufficient for d amount of efforts n contribution ur giving to this generation 🙏🙏 great info.. video was exciting throughout!!

  • @eshwarraog2352
    @eshwarraog2352 2 ปีที่แล้ว

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారం, ఇంత వరకు ఎవరూ చెప్పని విషయాలు చెప్తున్నారు, మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం ఎవరూ చెప్పని విషయాలు గురించి తెలుస్తుంది. 🙏

  • @sgrchaitra5214
    @sgrchaitra5214 2 ปีที่แล้ว +7

    Sir desperately waiting for this video from yesterday
    Uff u made us so curious
    Thank u

  • @sailajareddy6022
    @sailajareddy6022 2 ปีที่แล้ว +6

    😇💐🙏I think, May God blessed US.. with the name of Nanduri Garu who is modified according to Kaliyuga...to nourish with golden knowledge... Dhanyosmi guruvugaru 😇🌹🙏A living Shamanthaka🤗

  • @brocklesnar-thegreatestchamp
    @brocklesnar-thegreatestchamp 2 ปีที่แล้ว +39

    శ్రీరామనామము పలుకని వారలు
    రఘు నామ నామము పలుకని వారలు
    సీతారామ నామము పలకని వారలు
    జీవించు తలచుట భూభారము 🕉️🚩🙏

  • @sadasiva999.
    @sadasiva999. 2 ปีที่แล้ว

    Meru cheppindi viswasaneyanga vundi 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sri5876
    @sri5876 2 ปีที่แล้ว +1

    Very clear and amazing analysis . Voice is good and pronounciation fantastically perfect . Namaste !

  • @SwethaSwetha-od5ul
    @SwethaSwetha-od5ul 2 ปีที่แล้ว +3

    🙏 guru garu I have a question
    1) sri ganapathi Gayathri
    2. Bramha gayathri
    3. Sudharshana gayathri
    4. Vishnu gayathri
    5.sri Krishna gayathri
    6. Hayagriva gayathri
    7. Indhra gayathri
    8. Shamala gayathri
    9. Bhiravi gayathri
    10 . Virabhadra gayathri etc
    What the porous of this all gayathris plzz plzz tell us guru garu

  • @jeeriraghavareddysr.
    @jeeriraghavareddysr. 2 ปีที่แล้ว +12

    As a matter of fact., as per my dream during deep meditation Lord Sri Krishna never died, Lord moved to Thirumala by foot the route called Sri Vari Padalu steps on the other side main steps, and incarnated at star place Sri vari main place converted into Srinivasa, so that, still with hair provided by Matha nNeela Devi., that what we see Lord Balaji,s Sri Krishna Swaroopam

  • @jayalaxmib2016
    @jayalaxmib2016 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏 No words to express my feelings Guru ji, మీ కు పాదాభివందనాలు, శంబల నగరం గురించి చెప్పండి గురు జీ

  • @kedharivuppala5256
    @kedharivuppala5256 2 ปีที่แล้ว

    చాలా చాలా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు,🙏🙏🌺🌺🌺

  • @nagalakshmivsn
    @nagalakshmivsn 2 ปีที่แล้ว

    Srinivas garu, mee videos ki enni complements ichina thakkuve, GOD BLESS YOU AND YOUR FAMILY WITH HEALTH, WEALTH AND HAPPINESS 🙏

  • @kantheshkumar4663
    @kantheshkumar4663 2 ปีที่แล้ว +6

    Nice Content Gurugaru,
    According to some information "Shamantakamani" is in vault B of Sree Padmanabhaswamy Temple Thiruvananthapuram, Kerala