నా పేరు కిరణ్ కుమార్ నేను దేవుని ప్రతి రోజు దేవుడుని అడుగుతున్నాను దేవా జ్ఞానం, వివేకము, బుద్ది ఇమ్ము అని పరలోకం తండ్రి. మీరు కూడా నా కొరకు ప్రతి రోజు ప్రార్ధించండి అని క్రీస్తు సహోదర ప్రేమతో విన్నవించుకుంటున్నాను. వందనాలు.
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును And the spirit of the LORD shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the LORD;
దేవా జ్ఞానమునిమ్ము
తెలివి వివేకము నిమ్ము
ఆలోచనా బలమునిమ్ము
నీ యెడల భయభక్తులనిమ్ము
1. అంధకారము ఆవరించగా
నీ వెలుగులో నడిపించుము దేవా
అపవాది అణచివేయగా
నీ బలముతో నిలబెట్టుము దేవా
కొరతలలో సమృద్ధి నీవై
రోగములో స్వస్థత నీవై
బాధలలో ఓదార్పువై
నిత్యము నను నడిపించు యెహోవా
2. యవ్వన కాలమున కాడి మోయను
ఆలోచన చెప్పుము ఓ తండ్రి
మార్గము తప్పి నడచు వేళ
భయభక్తులు నేర్పుము ఓ తండ్రి
మార్గములో కాపరివై
బలహీనతలో సామర్థ్యమువై
యుద్ధములోన ఖడ్గము నీవై
కడవరకు నా తోడై ఉండుమా
Thank bro tipe chesi pettinadhuku...
🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Praise the lord brother...tq very much
Super Bro
Anna track upload cheyandi
పల‌్లవి:దేవా జ్ఞానమునిమ్ము తెలివి వివేకము నిమ్ము ఆలోచనా బలమునిమ్ము నీ యెడల భయభక్తులనిమ్ము
1. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా కొరతలలో సమృద్ధి నీవై రోగములో స్వస్థత నీవై బాధలలో ఓదార్పువై నిత్యము నను నడిపించు యెహోవా
2. యవ్వన కాలమున కాడి మోయను ఆలోచన చెప్పుము ఓ తండ్రి మార్గము తప్పి నడచు వేళ భయభక్తులు నేర్పుము ఓ తండ్రి మార్గములో కాపరివై బలహీనతలో సామర్థ్యమువై యుద్ధములోన ఖడ్గము నీవై కడవరకు నా తోడై ఉండుమా
ఈ పాట హృదయానికి ఆనందం నింపుతుంది.
దేవుని మహిమను కీర్తిస్తూ మీ అందమైన గాత్రంతో పాడిన విధానం అద్భుతంగా ఉంది!
పాట రచించిన, పాట పాడిన యూనియన్ అందరికి దేవుడు ప్రతి రోజు దీవించును గాక.
Amen Amen Amen Devuniki mahima kalugunugaka Amen Amen Amen
నా పేరు కిరణ్ కుమార్ నేను దేవుని ప్రతి రోజు దేవుడుని అడుగుతున్నాను దేవా జ్ఞానం, వివేకము, బుద్ది ఇమ్ము అని పరలోకం తండ్రి.
మీరు కూడా నా కొరకు ప్రతి రోజు ప్రార్ధించండి అని క్రీస్తు సహోదర ప్రేమతో విన్నవించుకుంటున్నాను. వందనాలు.
పా ట ర చి o చి న పా ట పాడి న యూ ని య న్ అ o ద రికి దేవుడు ప్రతి రోజు డివు o చు ను గా క ఆమెన్ 🙏🙏🙏🙏
చాలా అనుభవ పూర్వకంగా వ్రాసారు ఈ పాట. మేకింగ్ కూడా సూట్ అయింది
Praise the lord/Super super song
Jesus love s you 💕💖👃❤
ఈ పాట చాలా బాగుంది దేవుని కె మహిమ కలుగును గాక
ప్రతి ఒక్కరికీ అవసరమైన ప్రార్థనను , పాట రూపం లో మా ముందు వుంచినదుకు మీ టీం ... Members అందరికీ నా ధన్యవాదాలు🙏
🎉🎉🎉
Worship the Lord all the earth Thank you Jesus Amen
Praise the lord.. God be with you all
బ్రదర్ పాట చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక🎉
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును
And the spirit of the LORD shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the LORD;
అద్భుతమైన గీతం, ఇహలోక సిరి సంపదలు కావాలని అడిగే మానవలోకానికి కళ్ళు తెరిపించే పాట. దేవునికి మహిమ,మీకు అభినందనలు బ్రదర్.
దయచేసి ఆడియో ట్రాక్ అందించగలరని ప్రేమతో కోరుతున్నాను.
ఆమెన్
Glory to Jesus and God bless you all
Very nice❤🙏
Amen🙏
Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen
#krupasanatv
God bless you all your team members amen 📖🙏🙏🙏
Tnq JUSES
🙏👌👌 prathi okkariki avasaramaina song anna 👌👌👌👌 super
Very meaningful song ... thank you yesaiah 💕
Amen 🙏🙏. Praise god anayya 💛
Thank you so much hemachandra brother... beautiful song sang for us (who loves Jesus).....🙏🙏🙏🙏
Glory to god 🙏
Good song ❤🎉
👌👌👍👍
హార్ట్ టచ్ సాంగ్ annya
Lyrics r heartouching
Music composer ❤@Raj kumar sir
Good song to learn and sing
❤ praise to God nice song 🙏 Hallelujah 💗🙏💗🙏💗🙏💗
All glory to God....
😢edhi na prardhana brother,exact words anni
Praise the lord brother good song tq jesus
God bless you sir 🎉
Praise the lord 🙏
Very good song 😊
Blessed lyrics 💐
All Glory to God 🙏
Hallelujah 🙌
❤❤❤
Chala bagundhi song
Glory to God 🙏🙏🙏 excellent song
Song super brother hamachandra singing wonderful 💫💫💫💓💓💓💐💐💐
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 super 👍
Praise the Lord... God bless you all ❤❤❤
Praise the lord 🙏🙏🙏 anna nice song
Wonderful song brother god bless you all members mor videos this song track plese brother upload request 🙏
God bless you Brother ❤
❤❤❤❤❤❤❤❤
Praise the lord brother very good song thank you lord jesus
Song is very nice
Vintune vundali anipinchindi
10 times piga vinna
God bless you whole team
Oh.. Superb song... 🙏
Wonderful singing and song lyrics also sweet thank u for singing beautifully
Deva song
God bless you all 🙏🙏🙏
God bless you brother
పాట బాగా పాడారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.రోజు పాట 50 టైమ్స్ వింటున్నాము. 💐💐💐💐🎉💐💐
Praise the Lord .. Wonderful 🎉🎉🎉
Tq lord right time lo song vinipinchinanduku
Excellent meaning songs, glory to JESUS 🙏
God bless you 🙏
చాలా బాగుంది
Devdi ki mahima kalugunu ki gaka
Praise the lord
Praise the lord 🙏🏻🙏🏻
🙏🙏🙏🙌🙌🙌brother🌹
Nice voice brother
Such a godly song
Superb song brother. May God bless you abundantly.
Praise the lord brother glory to God Jesus
Amen
🎉🎉🎉 PTL. Brother Hema vocal Superr.
Praise the lord ilanti aathmeeya mina song raka chalakalaminadi 🙏 please track release cheyyndi 🙏
Wow Nice Song
పాట చాల బాగుందీ థాంక్యూ బ్రదర్.🎉
ప్రైస్ ది లార్డ్
good song bro
Wonderful Song ❤
Mee andhari ki👏👏👏👏👏👏🫡🫡🫡👏👏👏👏👏👏
Good song God bless you 🙏
Meaningful. Praying for your work
Praise to the Lord
excellent
Very nice Song excellent singing by Hema Chandra famous singer God bless you
Praise the Lord 🙏🙏🙏 nice song
God bless you all
Song exlent, voice super ❤ praise the lord
హార్ట్ టచ్ సాంగ్ అన్న annya
Amazing song brother, may bless you, abundantly ❤
Want to sing this song to lord on my knees asking for wisdom and understanding
Vandanalu annaya song Chala bogundhi and Na soul Ni alochimpajesidhi
Nice singing anna
Brother pata chala baagaa rasaru,chala baga padaru.❤🎉
❤💞👌👌👌👌👌👍
Super song bro
Lyrics pettandi song wonderful
Beautiful sang bro
Who write this song ❤god bless you and singer and music director god Bless you ❤❤❤
Pls make this song ringtone
😂😂😂👍🏿👋👋👋👋
Anna track upload cheyandi