Sarvonathuda - సర్వోన్నతుడా | Pas. A Moses | Nissi John | Joshua Joyson | ACA Church Tada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2024
  • ‪@SingerNissyJohn‬ ‪@ACAChurchTada‬ ‪@sarvonathuda‬ ‪@newyearsongs2024‬
    Lyrics written & composed by Pastor A Moses | @acachurchtada
    Music Produced & Arranged By Joshua Joyson ​⁠at Studio B, Tada | ‪@JoshuaJoyson-Official‬ joshuajoyso...
    Lead Vocals : Nissy John | ‪@SingerNissyJohn‬
    Woodwinds : Ramesh
    Bass : Napier Naveen
    Tabla : Anil Kumar
    Acoustic Guitars : Joshua Sathya
    Electric Guitars : Jerrick Ridgeley
    Veena : Arul Raj
    Violin : Fenny Daniel, Balaji
    Rhythm Programming & Vocal Processing : Godwin
    Additional Arrangement : Samuel Prabhakar
    Backing Vocals : Beulah
    Harmony : Benny Visuvasam & Sherly Benny
    Recording Engineer:
    Victor Paul @ Studio B, Tada
    Prem @ Studio B, Tada
    Nissi @ Studio B, Tada
    Vocals recorded @ SoundTown Studios, Chennai
    Acoustic Guitars recorded @ Rockstudios by Steve
    Veena recorded Live @ VibeLab Studios
    Bass Recorded @ 2barq studios
    Mix & Mastered by : Mithun @ SoundTown Studios, Chennai
    Videography : Senthamiz Dasan | @senthamizh.dasan
    Edit : Gideon Guna
    #acatadaministries #sarvonathuda #newyearsong2024 #acatadaministries #pasmoses #christiansongs #nissyjohn #aca #Joshuajoyson #trending #2024 #
    All Rights Reserved © 2023 @acachurchtada Any unauthorized reproduction, redistribution or uploading on TH-cam or Facebook or Instagram or any other platforms including streaming engines is strictly prohibited. If anyone uploads the video on TH-cam without permission, their channel will be reported.

ความคิดเห็น • 183

  • @samuelsurya3206
    @samuelsurya3206 6 หลายเดือนก่อน +153

    సర్వోన్నతుడా! విజయవీరుడ
    సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2
    అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా నాకు నీకంటె ఘనులెవరయ్యా - 2
    1.గడచిన కాలంలో కనురెప్పలా
    నీ చాటున దాచిన నా గొప్ప కాపరి }2
    వేల్పులలో నీవు మహనీయుడవు -2 నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే
    నా తండ్రివి నీవే ॥ఇంత॥
    2. దయగలదేవుడవీ ధరణీయందున వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2
    నే గాడాంధకారపు లోయలో
    నడిచినను - 2
    నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే ॥ఇంత॥
    3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
    వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
    నిర్జీవ గడియలు నిలదీసినగాని 2
    నా మనస్సు నీపైనే ఆనుకొందునే
    నే నాను కొందునే }2 ॥ఇంత॥
    4. విమర్శలకు కృంగను నా హృదయమందున
    నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా - 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్
    నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥

    • @SwapnaGurram-uz4yl
      @SwapnaGurram-uz4yl 6 หลายเดือนก่อน

      😮

    • @vallivallika943
      @vallivallika943 6 หลายเดือนก่อน

    • @nmanikyalarao5487
      @nmanikyalarao5487 6 หลายเดือนก่อน

    • @gowthamikottu7695
      @gowthamikottu7695 5 หลายเดือนก่อน +2

      నిర్జీవ గడియాలు నిలదీసిన....నా మనసు నీ పైనే ఆనుకొందును
      విమర్శలకు కృంగను నా హృదయమందున నా స్థితి మార్చె స్తుతి పాత్రుడుండగా .... thank you very much brother 🙏 God bless u more 🙏, really i felt these in my heart and వ్యర్ధుడు చెరుపలేదు నా క్షేమమును, నన్ను యెడబయని తండ్రివి నీవే....ఎవ్వరులేరు యేసయ్య నాకు నీ సన్నిధి చాలు నాకు మేసయ్యా... really super🎆⭐🙌🙏 praise God all glory to God that He uses you for his worship, God bless you more brother 🙏 thank you

    • @appuroy8052
      @appuroy8052 5 หลายเดือนก่อน +1

  • @revallisamuel2447
    @revallisamuel2447 2 หลายเดือนก่อน +8

    ఇంతకంటే భాగ్యం ఏంటయ్యా నాకు నీకంటే గనులు ఎవరయ్యా ఈ యొక్క పదముతో సాంగ్ మొత్తం హైలెట్ అయింది అన్న

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 8 ชั่วโมงที่ผ่านมา

    Dhevuni ki mahima kalugunu gaaka Amen 🙏🙏🙏

  • @m.dinesh8648
    @m.dinesh8648 6 หลายเดือนก่อน +20

    ఎవ్వరు లేరు నాకు యేసయ్య నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య అవును నిజమే ఆయన తప మనకు యవరు వునారు మనలను ప్రేమించి ఆదరించి శ్రమలలో మనలను ఆదుకుంటూ ఆయన చిత్తమును మనలో జరిపించుటకు మనలను అనాధలుగా విడువని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకే ఆయన కంటే గనులు ఎవరూ లేరు ఈ పాటను రాసిన నా ఆత్మీయ తండ్రి ఇంకనూ బలముగా పరిచరియలో బలపడలి అని నా దేవుని కోరుకుంటున్నాను అమెన్ ❤

  • @yemmemahpuli111
    @yemmemahpuli111 6 หลายเดือนก่อน +11

    నీ సన్నిది చాలు నాకు మెస్సయ్యా
    ఇంతకంటె భాగ్యమేంటయా నాకు నీకంటె ఘనులెవరయ్యా 🥹🥹🙌🏻🙏🏻

  • @doddafathimadevi3905
    @doddafathimadevi3905 16 วันที่ผ่านมา

    Praise the lord Brother సాంగ్ చాలా చాలా బాగుంది brother దేవుని నామానికి మహిమ కలుగును కాగా 🙏

  • @ashokvetti4311
    @ashokvetti4311 6 หลายเดือนก่อน +19

    మళ్లీ మళ్లీ వినాలని, ఈ పాట ద్వారా కన్నీటితో ఆనందం తో ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థించే భాగ్యం అందించిన మీకూ చాలా కృతజ్ఞతలు.

  • @carmelministriessullurpet.3148
    @carmelministriessullurpet.3148 6 หลายเดือนก่อน +35

    ఆహా.....ప్రియుడా నా శిల్పకారుడా......నీ కంటే ఘనులు ఎవ్వరూ....ఇంత కంటే భగ్యమేముంది..... ఆహా ....అన్నా ఘనుడు భగ్యవంతుడు మన రక్షకుడు క్రీస్తు ప్రభువుల వారికే మహిమ.

  • @KANTHIKALA
    @KANTHIKALA 6 หลายเดือนก่อน +11

    Excellent lyrics✨great affort..beautifull singing dear nissy brother.. I wish u all the best to entire team🤝👍🏻

    • @manusriprasu4205
      @manusriprasu4205 6 หลายเดือนก่อน

      Praise the lord 🙏🙏🙏🙏

    • @pastormoses6122
      @pastormoses6122 6 หลายเดือนก่อน +1

      thank you ma

  • @jesusglorytogod8557
    @jesusglorytogod8557 6 หลายเดือนก่อน +5

    Neekante ganu levarayya. Amen 🙏

  • @johnisrael9910
    @johnisrael9910 6 หลายเดือนก่อน +5

    # ఎవ్వరూ లేరు నాకు యేసయ్య....
    నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య...🎵🎶😍.

  • @vazraabram8069
    @vazraabram8069 11 วันที่ผ่านมา

    Heart touching song. Nissy sir nice voice beautiful sir❤

  • @tadaselvakumari1912
    @tadaselvakumari1912 6 หลายเดือนก่อน +6

    Dhaya gala devudavu e dharani yandhuna
    Verdhudu cherapa ledu Naa kshemamunu AMEN

  • @glorymoncy
    @glorymoncy 6 หลายเดือนก่อน +5

    Praise the lord hallelujah

  • @chinnaiahnallapu7685
    @chinnaiahnallapu7685 4 หลายเดือนก่อน +2

    ఎంతో అద్భుతమైన పాట, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే,ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గాత్రం మరియు సంగీతం, దేవుని శక్తిని మరియు వెల కట్టలేని దేవుని ప్రేమను వివరించిన క్రీస్తు పాట, టీం మొత్తానికి అభినందనలు.

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 6 หลายเดือนก่อน +8

    హృదయంలోంచి పుట్టిన కృతజ్ఞత గీతం.. బాగుంది. ప్రైజ్ ద లార్డ్

  • @BabluPuchakayala-sj3ns
    @BabluPuchakayala-sj3ns 6 หลายเดือนก่อน +6

    Super song praise the lord

  • @PundiBhagyamma-mj3rz
    @PundiBhagyamma-mj3rz 6 หลายเดือนก่อน +4

    Glory to God 🙌🙏

  • @Babyqueen999
    @Babyqueen999 6 หลายเดือนก่อน +5

    Let's glorify the lord....
    Great structure of the lyrics

  • @anbudevi-nd4qz
    @anbudevi-nd4qz 6 หลายเดือนก่อน +4

    Praise the Lord

  • @pj8540
    @pj8540 6 หลายเดือนก่อน +5

    Chevulaku impuga undhi uncle..manasuku hayiga undhi..vundhi inthakantey em cheppagalnu.. praise the lord 😊

  • @mangaiahvundeti4707
    @mangaiahvundeti4707 5 หลายเดือนก่อน +5

    Glory to Jesus 🙌
    Deva neeke Mahima kalugunu gaka 🙇

  • @maninani7799
    @maninani7799 6 หลายเดือนก่อน +5

    Buetifull 🎵song

  • @feberayapu5599
    @feberayapu5599 6 หลายเดือนก่อน +5

    Glory to god 🙏

  • @tadacomputers7121
    @tadacomputers7121 6 หลายเดือนก่อน +5

    Praise the Lord Jesus

  • @user-go8pc2sq4t
    @user-go8pc2sq4t 6 หลายเดือนก่อน +5

    Praise the lord. Glory to God.

  • @user-cl8uk5fz3p
    @user-cl8uk5fz3p 6 หลายเดือนก่อน +13

    కన్నీళ్లు ఆగట్లేదు sir
    సర్వోన్నాతుడా 🙏🙏🙏🙏
    నీ సన్నిధి చాలు యేసయ్య 😢😢
    అద్భుతమైన ఆత్మీయ గీతము
    మిమ్మల్ని దేవుడు ఇంకా తన పరిచర్యలో వాడుకొనునుగాక
    God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-bx6wc6rr6f
    @user-bx6wc6rr6f 6 หลายเดือนก่อน +4

    Praisethelord 🙏

  • @byesu9368
    @byesu9368 6 หลายเดือนก่อน +4

    Praise the lord super song

  • @yellapremchandking2502
    @yellapremchandking2502 6 หลายเดือนก่อน +5

    What a compassion on me ...god😍

  • @prasanthikuppam552
    @prasanthikuppam552 6 หลายเดือนก่อน +4

    Great and spiritual meaning song, thank you Jesus.

  • @Sonofgodspeak
    @Sonofgodspeak 6 หลายเดือนก่อน +5

    Glory TO God,,, I like Joshua Bro Music ,,Nd Nissi sir big FAN ,,First Manam Matldukovalsina Varu Moses Garu Sir Really Hat's off to you sir Okkokka Lyrics Goosebumps sir ,,, Praise Jesus,,, SAMADANA KARTHA song kante E song Viral Avuthundii sir ❤💯Team:Grate👌

  • @jesuskalpanavocals
    @jesuskalpanavocals 4 หลายเดือนก่อน +2

    ఈ సాంగ్ వింటుంటే మనసుకు చాలా నెమ్మదినిస్తుంది బ్రదర్ glorry to god 🙌🙌🙌

  • @EpuriBenhur-xf9kk
    @EpuriBenhur-xf9kk 5 หลายเดือนก่อน +5

    Nice song sung by brother

  • @podavakamramesh2891
    @podavakamramesh2891 6 หลายเดือนก่อน +4

    Salutations and praises to God for an excellent lyrical, decorative, soulful and thankful worship song ...🙏

  • @kondetimuralikrishna2708
    @kondetimuralikrishna2708 6 หลายเดือนก่อน +4

    Praise the lord .Heart touching the lyrics.

  • @nethalapinky7733
    @nethalapinky7733 5 หลายเดือนก่อน +3

    All glory to heavenly Father ❤ thank you heavenly Father 🙏❤ god bless you all for a valuable song ❤️🙏

  • @prasannaprasad5101
    @prasannaprasad5101 6 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @samyajoshua1296
    @samyajoshua1296 6 หลายเดือนก่อน +4

    Praise the lord Jesus 🙏🙏🙏🙏

  • @lakshmin7800
    @lakshmin7800 5 หลายเดือนก่อน +3

    Supper song.wonderful God bless you.

  • @joyjermiahmelodies
    @joyjermiahmelodies 6 หลายเดือนก่อน +4

    Rachana adbhutham devuniki mahima

  • @flaviarithesh
    @flaviarithesh 6 หลายเดือนก่อน +4

    Moses garu chalabaga rasaru 👍

  • @ramamurthy9608
    @ramamurthy9608 2 หลายเดือนก่อน

    అయ్యా మీ గత్రమునకు వేవేల వందనములయ్య.. ఈ కాలమున్నంత కాలం మీ రూపం మీ గాత్రం మా హృదయాలలో నిండి ఉంటుందయ్యా.. నిను కని యింత మంచి గాత్రము నిచ్చిన. నీ మాతృ మూర్తులకు.. ఏవిగో నా వందనములువిగోనయా... 🙏 🙏 🙏

  • @user-mb9oo2do5q
    @user-mb9oo2do5q 6 หลายเดือนก่อน +3

    Praise the lord superb very nice song

  • @danielk9317
    @danielk9317 6 หลายเดือนก่อน +4

    Glory to God really heart touching song God bless you sir for 2024 song

  • @reddyhema8876
    @reddyhema8876 6 หลายเดือนก่อน +4

    Prise the lord Very nice song sir every word very very beautiful maa aathmeeya jeevithaniki vupayoga paduthumdhi

  • @KranthiKumar-ut4gu
    @KranthiKumar-ut4gu 6 หลายเดือนก่อน +5

    Wonderful composition
    Can feel the God's comfort and presence. Great composition Jashua and Team.
    May reach this song to higher feets than earlier song.
    May God Bless You.

  • @lakshminarayanapalle3787
    @lakshminarayanapalle3787 4 หลายเดือนก่อน

    Exlent prise God

  • @mallipudiramesh2892
    @mallipudiramesh2892 5 หลายเดือนก่อน +2

    అబ్బ ఎంత శ్రావ్యంగా పాటలో లీనమై ఆస్వాదిస్తూ అల్లపించారు అన్న చాలా చాలా అద్భుతమైన అర్థమిన పాట అందించారు

  • @smilal1273
    @smilal1273 6 หลายเดือนก่อน +4

    Beautiful lyrics.nissi annaya nice singing

  • @sudhayelchuri4845
    @sudhayelchuri4845 5 หลายเดือนก่อน

    Awesome song Brother....nd very heart touching singing...🙏💐💐💐

  • @flaviarithesh
    @flaviarithesh 6 หลายเดือนก่อน +3

    Praise the lord 👌👏

  • @snaveen3666
    @snaveen3666 6 หลายเดือนก่อน +3

    Praise the lord...

  • @kantarao3408
    @kantarao3408 5 หลายเดือนก่อน +2

    నిజమే కదా నీకంటే గానులెవరు అయ్యా

  • @sundupalliroja1622
    @sundupalliroja1622 6 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg 6 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏🙏🙏

  • @NoelGospelMinistry
    @NoelGospelMinistry 6 หลายเดือนก่อน +3

    ❤❤❤

  • @ashokvetti4311
    @ashokvetti4311 6 หลายเดือนก่อน +10

    ఆత్మీయత, అనురాగం కలిపి భయముతో విశ్వాసం తో ఆయనిని మహిమపరుచుస్తూ , అందరి హృదయాలను దోచుకున్న ఈ పాట దేవునికే నిజంగా అంకితం చేసిన మీకు హృదయ పూర్వక కృత్ఞతలు.
    దేవునికే మహిమా........
    దేవుని భయముతో కూడిన విశ్వాసి.
    మీ అశోక్.... అండ్ ఫ్యామిలీ.
    ❤❤❤❤❤❤❤

  • @sandyamidde-sq1vk
    @sandyamidde-sq1vk 5 หลายเดือนก่อน +2

    Glory to our Lord Jesus Christ, nice song

  • @muralimulpuri2863
    @muralimulpuri2863 5 หลายเดือนก่อน +4

    Humbly.... soothing music and amazing lyrics and intro piece is awesome..... totally this is how a Christian song should be❤
    Excellent job🎉 everyone ❤

  • @srinub9150
    @srinub9150 6 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @vazraabram8069
    @vazraabram8069 6 หลายเดือนก่อน +3

    Nice song Anna nissy john garu

  • @Sakshiitv
    @Sakshiitv 6 หลายเดือนก่อน +3

    Wow super sir wow voice and gods worship

  • @lakshmidevi5925
    @lakshmidevi5925 6 หลายเดือนก่อน +4

    May God bless you all brothers All glory to God.

  • @bsingaraju6688
    @bsingaraju6688 6 หลายเดือนก่อน +3

    Excellent glory to God 🙏🏻🙏🏻🙏🏻

  • @kunchevaraprasad3386
    @kunchevaraprasad3386 5 หลายเดือนก่อน +3

    Heartful song ❤

  • @venkateshpathi26
    @venkateshpathi26 5 หลายเดือนก่อน +2

    అద్భుతమైన lyrics and music and voice of this song..thank you team for giving wonderful song.Thank you Lord for your Love

  • @mahalaxmi8360
    @mahalaxmi8360 5 หลายเดือนก่อน +2

    సార్ మీరు దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవునిలో సేవలో సాగుతూ మీరు మనస్ఫూర్తిగా పాడిన
    ఈ పాట మాలో దేవుని సేవలో పయనిచేలా చేస్తుంది థాంక్క్వు సార్ అర్భుతమైన పాట

  • @IECedduladoddi9436
    @IECedduladoddi9436 6 หลายเดือนก่อน +4

    Thank you lord 🙏🙏🙏🙏🙏
    This song meaning is excellent sir

  • @vardhilpastor8458
    @vardhilpastor8458 6 หลายเดือนก่อน +3

    Very good

  • @cjohnmurthy3269
    @cjohnmurthy3269 6 หลายเดือนก่อน +2

    Praise the lord very good song Jaan Anna Tirupati

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 21 วันที่ผ่านมา

    బ్రదర్ మీరు అందించిన ప్రభువు పాట మన దేవాది దేవుడైన యెహోవాకు ఇంపైన అర్పణ .మీరు ఇటువంటి ఇంకెన్నో పాటలు పాడాలి నా ప్రార్ధన మీకు మీ టిం అందరికి వందనాలు 🙏

  • @johnwesly16
    @johnwesly16 5 หลายเดือนก่อน +2

    Excellent lyrics nd sweet full voice nissi Johns garu 😇

  • @R_K19777
    @R_K19777 5 หลายเดือนก่อน

    God bless to all team member's 🙌

  • @gowthamikottu7695
    @gowthamikottu7695 5 หลายเดือนก่อน +3

    Thank God thank you brother for the heart felt song, worship, confidence on God's love, protection, security and encouragement and His companionship that never leave us ..... Yes that is enough enough ...His presence is enoughall Glory to God 🙌

  • @pasalapudisuman9690
    @pasalapudisuman9690 5 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏
    For New lyrics

  • @pushpamakili5477
    @pushpamakili5477 2 วันที่ผ่านมา

    🙏

  • @godgod1729
    @godgod1729 5 หลายเดือนก่อน +3

    Praise the lord sir najivithm lo ato adara kaligi

  • @anilp4636
    @anilp4636 5 หลายเดือนก่อน +2

    ..wow wonderful song lyrics singing very nice 👍❤🎉
    Glory be to God 🙏

  • @stellaamusmathihena9842
    @stellaamusmathihena9842 6 หลายเดือนก่อน +2

    Prise god

  • @premmetre1630
    @premmetre1630 3 หลายเดือนก่อน

    Praise the lord brother super song

  • @rkarthik724
    @rkarthik724 6 หลายเดือนก่อน +6

    ఈ పాటలోని మాధుర్యం అనేక మంది జీవితాలకు ఆశీర్వాదం ఈ 2024 TQ LORD🙏

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 5 หลายเดือนก่อน +2

    Praise the Lord Amen

  • @bro.swamy-official2499
    @bro.swamy-official2499 6 หลายเดือนก่อน +3

    ❤🎉❤❤❤🎉❤❤🎉🎉

  • @usurupatikishore7875
    @usurupatikishore7875 5 หลายเดือนก่อน +1

    chala baagundi song

  • @JonathanJoyce-ph3ne
    @JonathanJoyce-ph3ne 6 หลายเดือนก่อน +2

    Glory to God alone .....Thank you dear uncle for the heart touching lyrics, thank you dear Bro.joshua for bringing out the amazing music and it was really amazing...we praise God for this beautiful song that changes many lives and bring God glory ❤

  • @VanivlogsVanivlogs
    @VanivlogsVanivlogs 6 หลายเดือนก่อน +2

    Praise. the lord. Annayya

  • @kosyoutubechannel6517
    @kosyoutubechannel6517 5 หลายเดือนก่อน +1

    Wonderful song and lyrics and voice also super GBU

  • @biblemissionkuwait7365
    @biblemissionkuwait7365 5 หลายเดือนก่อน +3

    Maranatha Brother 🙏

  • @nithyaaradhana
    @nithyaaradhana 6 หลายเดือนก่อน +3

    PRAISE THE LORD ANNA.Abraham.Venkatagiri

    • @Sonofgodspeak
      @Sonofgodspeak 6 หลายเดือนก่อน

      Hi praise the lord Brother

  • @user-xh2om5mz1u
    @user-xh2om5mz1u 6 หลายเดือนก่อน +2

    Heart touching song ❤🙏 praise the lord

  • @ravikanthkamuni
    @ravikanthkamuni 5 หลายเดือนก่อน +1

    All Glory to God❤. Heart touching lyrics and vocal🎉
    God bless all your team.

  • @user-hw1sv4yv3v
    @user-hw1sv4yv3v 5 หลายเดือนก่อน +1

    Praise the lord. Super song sir

  • @user-mq2gw6nh5u
    @user-mq2gw6nh5u 5 หลายเดือนก่อน +1

    Gloritogod

  • @yesupadamch6982
    @yesupadamch6982 5 หลายเดือนก่อน +1

    Loved it.. all glory to Heavenly Father 🙌

  • @vijaybachalakuri1464
    @vijaybachalakuri1464 6 หลายเดือนก่อน +3

    Nice vocals brother ❤

  • @EpuriBenhur-xf9kk
    @EpuriBenhur-xf9kk 5 หลายเดือนก่อน +1

    Nice song nicely sung by the brother

  • @poojabhupathi
    @poojabhupathi 5 หลายเดือนก่อน +1

    Glory to God 🙏

  • @bandilihemadri9334
    @bandilihemadri9334 6 หลายเดือนก่อน +2

    Praise the lord uncle super song hallelujah thankyou god

  • @krishbyeshaiah6726
    @krishbyeshaiah6726 5 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏