నమస్తే, డాక్టర్ గారు, అఖండ వెల్లుల్లి గురుంచి వింటున్నాను కానీ ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదండి. నల్ల జీలకర్ర,మెంతులు,వాము వేయించి పౌడర్ చేసుకుని వేడి నీటిలో కలిపి అనుపానం గా తీసుకుంటున్నాను. కానీ ఇది మధ్య మధ్యలో విరామం ఇవ్వాలి. మేము డైట్ కూడా పదకొండు గంటలకు రెండు చిన్న కప్పుల రైస్,కూర, పప్పు, మజ్జిగ వీటితో ఆహారం. సాయంత్రం ఆరు గంటలకు ఒక చిన్న దోశ/ లేదా రెండు ఇడ్లీలు/,అటుకులు/ మరమరాలు వీటిలో ఏదో ఒకటి+ ఒక గ్లాసుడు మజ్జిగ లో జీలకర్ర, వాము పొడి పావు స్పూన్ కలిపి తీసుకుంటాను. నా వయస్సు డెబ్బై రెండు సంవత్సరాలు. అయినా షుగర్ ఉదయం నూటా ముఫ్ఫై తిన్నతరువాత నూటా ఎనభై వుంటుంది.ఈ అఖండ వెల్లుల్లి కూడా వాడితే కొద్దిగా మెడిసిన్ మార్పు వుంటుంది అని.
నమస్కారమండి. నేను డ్రై సీడ్స్ వేరుశనగ,పిస్తా,గుమ్మడి,బాదంగింజలు ,కొబ్బరికోరు, నువ్వులు సాయంత్రం 50 గ్రాములచొప్పును రోజూ సాయంత్రం తీసుకుంటున్నాను.సాయంత్రం బొజనం మానేసాను.పరవాలేదంటారా.
Super sir
No 1 speech Madhu sir fine
Excellent information. Tq Dr
Sir vedios chala long kakunda short ga cheppandi please sir
Good message sir 👍👍🙏🙏
Good Madhoooo thanks
Tq very much Dr garu im tent message Tq Dr garu 🙏🙏🙏🙏🙏chedu gilakara ala vadali cheppandi Dr garu pl 🙏🙏🙏🙏🙏
❤gurubyo nama ❤sree matha ye nama❤vaidyo narayana hari ❤danvanthari ye nama ❤
chaalaa baagaa chepparu sir..
thank you so much
EXLENT SUJASHANS THANKQ Sir,.
Good information sir
Anna please o Mata chappu suger starting undi paragakunda undali antay Ela
Chedu jeelakarra topic at 6.30 mins
Tyu. Sor
Nallajilakarra yela vadali sir, rojuki yenni sarlu vadali sir
Thanq for this information sir
నమస్తే, డాక్టర్ గారు, అఖండ వెల్లుల్లి గురుంచి వింటున్నాను కానీ ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదండి. నల్ల జీలకర్ర,మెంతులు,వాము వేయించి పౌడర్ చేసుకుని వేడి నీటిలో కలిపి అనుపానం గా తీసుకుంటున్నాను. కానీ ఇది మధ్య మధ్యలో విరామం ఇవ్వాలి. మేము డైట్ కూడా పదకొండు గంటలకు రెండు చిన్న కప్పుల రైస్,కూర, పప్పు, మజ్జిగ వీటితో ఆహారం. సాయంత్రం ఆరు గంటలకు ఒక చిన్న దోశ/ లేదా రెండు ఇడ్లీలు/,అటుకులు/ మరమరాలు వీటిలో ఏదో ఒకటి+ ఒక గ్లాసుడు మజ్జిగ లో జీలకర్ర, వాము పొడి పావు స్పూన్ కలిపి తీసుకుంటాను. నా వయస్సు డెబ్బై రెండు సంవత్సరాలు. అయినా షుగర్ ఉదయం నూటా ముఫ్ఫై తిన్నతరువాత నూటా ఎనభై వుంటుంది.ఈ అఖండ వెల్లుల్లి కూడా వాడితే కొద్దిగా మెడిసిన్ మార్పు వుంటుంది అని.
30 undaraadhu tinakamundhu. 90 undali tagga kundaa.
Tinnaka, 100 kante 150 varaku ok. Sir
Avida 130 annaru andi
Akanda vellulli ante ivvaru Aka allipaya ante istaaru mulikalu amme shop lo untaayi
Amezon lo dorukuthayi
Good thanks 😊👍
Sugar patients, NUVVULU, coconut Tinavachha sir
Limited
Coconut happy ga tinavachu
Sugar patients dry fruits smoothie taga achha
Great 👌 sir....
Hba1c gurinchi cheppindhi sir
Vamu chedu jeelakarra mentulu vidividigaa veyinchi poder chesi mariginchi tagite sugar control avutundi sir
ఎంత మోతాదులో తీసుకోవాలి.ఈ మూడు కలిపి మరిగించాల
How to take cheydujilakara
Sir any solution for type 1 daibetes
నమస్కారమండి. నేను డ్రై సీడ్స్ వేరుశనగ,పిస్తా,గుమ్మడి,బాదంగింజలు ,కొబ్బరికోరు, నువ్వులు సాయంత్రం 50 గ్రాములచొప్పును రోజూ సాయంత్రం తీసుకుంటున్నాను.సాయంత్రం బొజనం మానేసాను.పరవాలేదంటారా.
Debbaku chastaavu
నిజం
Thanku sir
Nalla jeelakarra yela yeppudu yenni rojulu theesukovaali cheppatam marichi poyara?
😮
👌👍
🙏💐🙇
Blood cancer repair ki medicine sir
What is the fee for diabetic asramam treatment
Will consuming this have any affect on kidneys
No
Please confine to subject without comments.
🙏🙏🙏
Can a diabetic take coconut water?
nalla jeela karra chedhu jeela karra
veru veru kadha meeru rendu okatela
chepthunnarenti
Sir Naku chala bandh unadi suger control kavadam ledu ala sir
Nite nanapettina menthulu morning wtrtagesi avi tineyandi brush cheyagane vepa chiguru tinandi
మీరు చెప్పినది ఏమి జరగలేదు
AKHADA VELLI PAYA NOT AVAILABLE IN THE MARKET CAN I TAKE ORDINARY VELLI PAYA
Amezon lo dorukuthundi
6.30 onwards
Thanks andi.
Sir jama leef
అఖండ వెల్లుల్లి ఎక్కడ దొరుకుతుంది
Amazon
soyathinnavariki thyoroid peruguthundhi thyroid unnavariki kada
45 days lo control avuthundhi 7 days lo results choodhavachu
Tension ga unte sugar Ekkuva undi andi I checked couple of times with same medicine and same food.
Half of video is over not yet talked about jeelakarra.
S kondala Rao thina vachhu
Per day how much he is charging at his ashram anyone know?
Anyone cured there?
Around 4K per day.. You should stay for 21days as got information..
Sir what is wrong to rest cooked rice by taking one tablet
Kakaplpothe thindi thina mani doctor cheptaru
Coconut water tagavacha
Ha
Sugar peshant nuvvolu coconut thina vachhu
Ayyaa miru DESHANIKI chaaaaala avasaram
+
నల్ల జీలకర్ర ఎలా వాడాలి అఖండ వెల్లులి యెక్కడ దొరుకుతుంది
Online loo single garlic
He copies all stuff from manthena's wall
Great sir
Super Lecture....useful
Super 👌 sir