కలోంజీ ని నీళ్లతో కలిపి రోజు పది గింజలు తీసుకుంటే 100 రోగాలను నయం చేసే ఔషధంలా పనిచేస్తుంది మా ఫ్యామిలీలో కొన్ని సంవత్సరాల నుండి వాడుతున్నాం ది బెస్ట్ థింక్ ఏంటంటే కలోంజీ మెంతులు కలిపి రాత్రి అంతా నానబెట్టి ఉదయం దాని పేస్టుని తలకు పట్టిస్తే తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది అలానే డాండ్రఫ్ పోతుంది చాలావరకు జుట్టు రాలడం అనే సమస్య కూడా తగ్గుతుంది
Kalongi ani dorikuthundi. Veyonchi podi chesi 1/2 spoon podi ni glass water lo vesi thagali. Podi ni honey lo kalupu koni tina vachhu. Covid lo vadamu. Crp levels taggistundi
డాక్టర్ గారు సన్న పడటానికి నల్ల జీలకర్ర పొడిని ఎలా వాడాలినేను ఈమధ్యమూడు నెలల క్రితం హెర్నియా ఆపరేషన్చేయించుకున్నాను. నేను సన్న పడాలి . ఈ పొడి ఎలా వాడాలో చెప్పండి డాక్టర్ గారు
డాక్టర్ గారు మీరు నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర విత్తనాలు గురించి మాట్లాడుతున్నారు కలోంజీ సీడ్స్ చూపిస్తున్నారు నల్ల జీలకర్ర పొడుగ్గా ఉంటుంది కలోని సీడ్స్ విత్తనం లాగా ఉంటాయి కదా ఈ రెండు ఒకటేనా వేరు వేరా తెలియజేయగలరు
Very useful information and wonderful herb thank u sir...lot of people can't afford for cancer treatment so please tell some more treatment for cancer and tell us diet of cancer recovery patient....
నల్ల జీలకర్ర, కలోంజి సీడ్సు ఒకటేనా, కృష్ణా జిల్లా లో నల్ల జీలకర్ర ను చేదు జీలకర్ర గా వ్యవహరిస్తారు, అయితే మీరు చెప్పిన జీలకర్ర ఏది అనే సందేహం , వివరించగలరు ,
Sir my eye talking chesetapudu kanureppa kadulutundhi adevidhnga complete ga close avutundhi problem empty sir alakakund vundalante emiteesukovalo chepandi sir please tellme
కలోంజీ ని నీళ్లతో కలిపి రోజు పది గింజలు తీసుకుంటే 100 రోగాలను నయం చేసే ఔషధంలా పనిచేస్తుంది మా ఫ్యామిలీలో కొన్ని సంవత్సరాల నుండి వాడుతున్నాం ది బెస్ట్ థింక్ ఏంటంటే కలోంజీ మెంతులు కలిపి రాత్రి అంతా నానబెట్టి ఉదయం దాని పేస్టుని తలకు పట్టిస్తే తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది అలానే డాండ్రఫ్ పోతుంది చాలావరకు జుట్టు రాలడం అనే సమస్య కూడా తగ్గుతుంది
Thanks for your information andi. అప్పటికప్పుడు వాటర్ లో కలుపుకుని తాగొచ్చా అండి? Night ఏమైనా వాటర్ లో వేసుకుని ఉదయం తాగలా? Pls clarify.
Medam thyroid vunna Varu edhi vadocha andi please chepandi
😊ఘ
Kalonji ni powder chesi water vesukuni tagala?
Sir kalonji & nalla jeelakarra okatena?
మీరు చెప్పేవి అన్నీ మంచి విషయాలే కానీ కొంచెం క్లుప్తంగా చెప్పగలరు
తిసుకొండి అంటూన్నారు, ఏరోగానికి ఎంత,ఏలా తీసుకోవాలో తెలియ చెస్తే బాగుంటుంది.
14 వందల సంవత్సరాల క్రింద ప్రవక్త ముహమ్మద్ (అల్లా అయనపై శాంతి కలుగుగాక) మరణం తప్ప అన్నీ వ్యాధులకు ఇందులో నయం చేసే అద్భుతమైన గుణం ఉంది.
నల్లజీరకర్ర కొంచెం సన్నగా కొద్దిగా పొడుగ్గా వుంటుంది.
కలోంజి ని ఆనియన్ సీడ్స్ అంటారు.
ayurvedha shops lo nalla jeela karra ante video lo vunnadhi chupisthunnaru ..meeru cheppindhi
chedhu jeela karra ani chepparu
YOS KALONJI ఆరోగ్య ఫ్రధాయిని
@@sksaleem5079😮
కలోంజి ఉల్లి విత్తనాలు ఒకటి కాదు
డాక్టరు గారు నల్ల జీలకర్ర పొడి ఏఏ జబ్బు కు ఎంత మోతాదు తీసుకోవాలి చెప్పండి.
మీరు చాలా వివరంగా వున్నది వున్నది ఉన్నట్లు చేతరు ఆచార్య
నమస్కారం సర్ ,అవకాశం ఉంటే మీ వైద్య సేవలు కరీంనగర్ జిల్లాలో నెలకు ఒకసారి వీలైతే ఉండే విధంగా చూడగలరు సర్
Super
థ్యాంక్యూ సార్ 🙏
Am preparing phulka roti by mixing kalongi 30 to 40 seeds daily super taste
మీ రు ఇచ్చే ఆహార పదార్థాలలో వ్యతిరేక తీసుకోకూడని ఆహారపదార్థాలను కూడా తెలియజేయండి సర్
Kalongi ani dorikuthundi. Veyonchi podi chesi 1/2 spoon podi ni glass water lo vesi thagali. Podi ni honey lo kalupu koni tina vachhu. Covid lo vadamu. Crp levels taggistundi
😊😊
Fr ttt hu 66
@@naidunaidujio7881 jHow kk''kkkkkk'k
@@rajeswariganta960❤
Colonji veru Nala jiakara veru
డాక్టర్ గారు సన్న పడటానికి నల్ల జీలకర్ర పొడిని ఎలా వాడాలినేను ఈమధ్యమూడు నెలల క్రితం హెర్నియా ఆపరేషన్చేయించుకున్నాను. నేను సన్న పడాలి . ఈ పొడి ఎలా వాడాలో చెప్పండి డాక్టర్ గారు
హాయ్
నల్ల జీలకర్ర,. ఉల్లి గింజలు (కలోంజి). చేదు జీలకర్ర. వీటికి తేడా చెప్పండి సార్ కొంచెం తేడా తెలియడం లేదు
అవును అండి నల్ల జీలకర్రో ఉల్లి గింజలో అర్ధం కావటం లేదు గజి బిజీ గావుంది
అన్నీ ఒకటే
అక్కడ నల్ల నువ్వులు చూపిస్తున్నారు
నల్ల జీలకర్ర అంటున్నారు. మరలా కలోంజి ( ఉల్లి గింజలు) అంటున్నారు
కొంత గందరగోళం గా ఉన్నది
దయచేసి clear చేయండి
Good question
నల్ల జీలకర్ర వేరు కలొంజి వేరు
Doctorgaru meeprogramprati rogu chuthanu chalaa manchi visheyaalu teluputunaru meeku chaala vandanalu nenu followavutunna
Chala chala manchi vupayogalu chepperu thanks
Super suggestions drsab
శరీరానికి శక్తిని నిస్సత్తువ లేకుండా శక్తిని ఇచ్చే ఆయుర్వేదం మందు తెలపండి సర్.
ఆశ్వగంథ - Click the Link Full Details
( th-cam.com/video/T7QoZ4Xca_U/w-d-xo.html )
నల్ల జీలకర్ర ,KALONJI సీడ్స్
Are not same. Give clarity
Good morning sir, దీన్ని వేయించి పొడిచేసి, హాట్ వాటర్ లో honey కానీ, ఆర్గానిక్ బెల్లం కానీ మిక్స్ చేసి తగొచ్చా? Evening 4pm... Everyday
డాక్టర్ గారు మీరు నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర విత్తనాలు గురించి మాట్లాడుతున్నారు కలోంజీ సీడ్స్ చూపిస్తున్నారు నల్ల జీలకర్ర పొడుగ్గా ఉంటుంది కలోని సీడ్స్ విత్తనం లాగా ఉంటాయి కదా ఈ రెండు ఒకటేనా వేరు వేరా తెలియజేయగలరు
అవి రెండు వేర్వేరు
Both are same
Yes two seeds different
Nalla jeelakarra free motion ku Pani chesthunda. Fissure problem unte nalla jeelakarra vada vocha .please reply sir
Kalonji ante onion seeds,nalla jeelakarra veru idi naaku chinnappatinundi telusu nenu tinnanu kuda
Maranam tappa prati vyadhi ni Nayan chestundi
Thank you for the information
Sir you are showing black seed (calonji seed or onionseeds)black cumin and onion seeds are different seeds .please be aware.
Ulli ginjalni kslonji antaru ani vinnamu meetu nslka jeera antunnaro somthing wrong somthing missinh la snipistondi pkeasr clear it as quick T q
Nice video sir Tanks 👍 👌
Sir Namaste .
What is the difference between cumin, caraway, black cumin , kalonji, shajeera and nigella / onion seeds?
Ela vadalo eppudu vadalo clear ga cheppandi Dr garu please
Nalljilakara ani nallanuvvulu chupisthunnaru sir
Thank you very much sir
idi ae shops lo dorukutundo kuda cheppandi sir baaguntundi.alage side efects.gurinchi kuda cheppandi sir.
Common ga అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది
Super market Ayurvedic shops.
Thanq sir
నమస్తే అండి
నాకు బాగా అలవాటు అయింది
రోజు కు ఒక చిన్న కప్పు తింటా ను
ఏమైనా సమస్య వస్తుందా అండి
దయచేసి చెప్పండి
Kapu thinakudadhu Andi chitikedu thinnali roju anthey
Hi
Good evening sir. Nenu hysterectomy cheyinchukunnanu. Weight kuda periganu. E nalla jilakarra nenu vadacha? 🙏Please cheppandi sir. Vadite ela vadali? cheppandi sir.
Ye వ్యాధి ఉన్న వారు ఎంత మోతాదు లో వాడాలి చెప్పండి సర్
Thanks doctor for very helpful information. But please let us know what is the minimum quantity is safe for heart related diseases and high BP
Sigar bp thyroid unnavallu use chesyocha sir.milk lo kalipi tagocha
Please Kalonji Kalonji jilakara Kadu
Sir namaste ..yela vadalo cheppaneledu...
Sir memory improve chesukovadaniki 40+ vallaki amaina tablets vunnaya cheppandi
Idi nallajilkara teeruledu sar kalonji lagavundi yekkada dorukutadi cheppandi sar
Amazon lo undi
బాగా వివరించారు. నమస్కారం. అయ్యాగారు వీటిని తమలపాకుల్లో వాడవచ్చా?
Good chela adubutham ga chepparu
Sri gurubhyo namaha
Thank u dr
Good evening brother THANQ
Meeru chupinchindi kalonge seeds nalla geelakarra kadi ee seeds elavadalo cheppamdi
Can you clarify when black jeera and kalonji is one and same.??
Yes.
Hi sir heart operation chesinavalu thgavacha sir
Sir nalla jeelakarra kalonji okkatena sir cheppandi
No
When to take. After Dinner?
Or early morning on empty stomach? Or after Lunch? Please advise.
ఆహారంలో ఏలా తీసుకోవాలి
Thank you very much for the valuable information sir
Very useful information and wonderful herb thank u sir...lot of people can't afford for cancer treatment so please tell some more treatment for cancer and tell us diet of cancer recovery patient....
నల్ల జీలకర్ర, కలోంజి సీడ్సు ఒకటేనా,
కృష్ణా జిల్లా లో నల్ల జీలకర్ర ను చేదు జీలకర్ర గా వ్యవహరిస్తారు, అయితే మీరు చెప్పిన జీలకర్ర ఏది అనే సందేహం ,
వివరించగలరు ,
నల్ల జీలకర్ర జీలకర్ర లాగే కొంచెం పొడుగ్గా నల్లగా ఉంటుంది
గర్భ సంచి లో ఏర్పడిన గడ్డలు ఉన్న వారు తీసుకోవచ్చునా?
సర్ నల్లజీలకర్ర వాము సోంపు కలిపి పొడి చేసుకుని వడవచ్చా సర్
Nalla geelakarranu powder chesi vadavachaa sir cheppagalaru
Ulli seeds sir 👍
Dose cheppara doctor garu.
Meeru cheppe nallajeelakarra,kalonji seeds okatena
Nalla jeelakarra veru,kalonji veru...kalonji ante onion seeds
Yes okkate
TQ sir good night
Dr garu meeru kalonji valla benefits chepperu kaani ginjalu teesukunte entha theesukovali oil teesukunte enni drops/enne Tbsp lu cheppaledu.
How to use
Memu apireshan cepincamu and 17 rojulu ayundi kalonji tinavacca leda ceppandi sar
బరువు తగ్గడానికి ఏలా తీసుకోవాలి
మరణం వ్యాధి కాదు గదా సార్ - అందుకే కలోంజీ
జయించ లేదనుకుంటా.
Tellamachalaku medicine cheppandi
Hello Sir can we eat it raw seeds as it is? I have cholesterol and overweight can we consume it as it is? and time of consumption ?
Kaani tinalemu. Podi better.
జుట్టు పెరిగేందుకు కలోంజీ సీడ్స్ ఎలా వాడాలి సార్.
This is kalonji kada dr onion seed
E ginjalu theesukuni Ela vadalo chepparu
Daily teesukovacha😢😢😢
Daily minimum dose and ennirojulu vadalo telupandi please
1 tea spoon for 3 months., give gap for 20 days. again 1 teaspoon for 3 months
Garbasanchi operation aina vallu tinocha ?
🕉️india 🇮🇳
Please tell us other names of nally jeelakarra
Avunu sir veeeti teda cheppandi please
🙏🙏🙏
Daily enni tiskovali sir....
Chitikedu
Thyroid vunna varu edhi vadavacha sir please cheppandi sir naku thyroid vundhi sir na juttu motham vudupothundhi sir
Doctor gaaru ఇవి ఉల్లి గింజలా?
Dr Garu ma house lo chalavune roju thintamu
Sir idhi kalonji auntara
Sir quantity cheppaledu, please
You should tell the daily dose of black jira.
I mean 1g is enough per day in powder form with honey.is it ok?? Pl reply.
Yes
Thank you sir
Powder is best
Lot of confusion between kalonji and black jeera
Kalonji seeds are onion seeds where as black cumin seeds are one type of jeera
Good
One month lo 3 days vadali
Ela vadali eppudu vadali chepthe kada cheppina danilo upayogam
Explain in hindi or in description
Meeru ela use cheyalo cheppaledu sir
nalla jeelakarra
Sir ,namaste Hindi ,Urdu lo. Denini kalongi antara
Sir my eye talking chesetapudu kanureppa kadulutundhi adevidhnga complete ga close avutundhi problem empty sir alakakund vundalante emiteesukovalo chepandi sir please tellme
Wonderful information cvramana
నిత్యం కన్ను ఎందుకు ఏర్పడకుండా అదురుతుంది సర్.
Kalongi ante nalla jelaksla
Sir
Kindly inform treatment for Lypoma
Removing only
Nalla jeelakarra podavu vithanalu. Klonji nuvvula sizelo untai.
Yes, both are different
Kalonji antaru Makka lo durg tune Di