రోజూ 35 నిమిషాలు నడక,ఉదయం ఎఱ్ఱనూక ఉప్మా,మధ్యాహ్నం,సాయంత్రం brown rice తో 2 సంవత్సరాల నుండి డయాబెటిస్ ను మందులు వాడకుండా అదుపులో ఉంచుకుంటూ వస్తున్నా. తీపి పదార్ధాలను,జంక్ ఫుడ్ ను,కూల్ డ్రింక్స్ ను నియంత్రించుకోవడం అవసరం.బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం.
@@cvijayr అవును. దాంట్లో రెండు రకాలు. ఒకటి బన్సీ రవ్వ రెండోది జవ్వ గోధుమరవ్వ. కాని రెండింటిలో కూడా గ్లూటెన్ అనేది ఉంటుంది. అది షుగర్ కి మంచిది కాదు. రాగి పిండి తో కాని జొన్న రవ్వ వాడటం మంచిది. ఒంటి పట్టు బియ్యం కూడా మంచివే.
Nenu kuda same no tab now I am eating jaggery sweets oftenly bobbarlu nana betti dosa nababettina pallilu sanagalu( black) thinadam pachivulli paya with lime ivanni cheyandi jonna rotti kani sankati kani thinandi nadavandi ilanti changes mee life theesukurandi first meeru diabetic ani meeku meere anukokandi paristhithulani take it easy ga theesukondi mee bhararani devudiki universe ki panchandi mukhyanga avoid white rice myda sugar junk food
రైతుగళం---- ధన్యవాదాలు మీకు. ఎం చేస్తేతగ్గిందో చక్కగ చెప్పి నన్ను encourage చేసినందుకు. శతకోటివందనాలు. ఇవిఎంతో అవసరం. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
డాక్టర్ గారికి నమస్కారం 🙏 మీ ఆశ్రమంలో చికిత్స పూర్తిగా ఉచితం అన్నారు చాలా సంతోషం.దూరం నుండి వచ్చిన వారికి అక్కడ వసతి ఉంటుందా 3 వారాలు ఉండాలి అక్కడ మేం ఎలా సిద్దపడి రావాలి మావెంట ఏమేం తెచ్చుకోవాలి వివరంగా చెప్పిండి సార్ 🙏🙏🙏🙏
మీరు సుగర్ గురించి చెప్పేవాటిని వింటుంటే జాగ్రత్తగా వుండాలి అనే ఆలోచన రావటం మాట అటుంచితే..... చచ్చేంత భయం వేస్తున్నది.... కళ్ళు పోయినట్టు, కిడ్నీ పాడయినట్టు.....etc etc..
నల్ల జీలకర్ర నీళ్ళు త్రాగండి. ఫైబర్ ఉన్న పదార్థాలు రాగులు,జొన్నలు,సోయా,మీల్ మేకర్ ఉండలు, ముడి బియ్యం వాడాలి. White rice, fries, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు వాడరాదు. రోజూ రెండు పూటలా కనీసం 30 నిమిషాలు తారు, సిమెంట్ రోడ్లు కాకుండా మట్టిపై చెప్పులు లేకుండా నడవాలి.
Sir naku suger vachina 6months ki BP vachindi ee madhaya omicran vachi thagindi tharuvatha motion problem and kadupu vubaram kuda start iendi. Meeru chpina vedanga amudham and Tena kalipi erealy morning thganu stomach clean ienidi kani gastic trouble thagatam ledu please tell the remedy nenu phone chete lift chayatum ledu phone timings vunaya
మీరు హెడ్డింగ్ ఒకటి ఇస్తున్నారు.... మూడు సార్లు... ఇది రోజు కి త్రాగతే ..డయాబెటిస్ తగ్గుతుంది అని...క్రింద న వ్రాసి....దాని గురించి ఆ so called Doctor చెప్పనే లేదు....What is this Don't create confusion..We r getting real head ache
Hi g m sir Name .Reena Guntur Madi naku pcod vudi Ani medisan eichyaru avi vadinanu one year alopu Sugr vachidi 140 180 vuchidi malli valu baga vachidi sir malli month lli ravadamu ledhu 2 month avuthudi sir ami cheyalo alochichi bagaa eibadiga vudi sir
Thank you so much Dr garu ,nalla jeela Kara annaaru, varaprasad gaaru kalonji annaaru rendu okatenaa ? Rendu adigite veru veru i gaa icchhaadu kottathanu
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏
మీ పదిరోజుల ప్రోంగ్రామ్ కరపత్రం ఏమీలేదా అండీ.
Good for health
sir mimmalni kalvataniki, ekkada, timings emiti, memu vja nundi ravali na Husbenki rendu legs ki foot daggara block cooler lo nallaga cracks vachi chala ibbandi padutunnaru dayachesi mimmalni ela, ekkada kalavamantaro teliya chestaru ankuntunnanu chala antey bhada padutunnaru please sir🙏
Please advice about babies
Please make a vedio about babies
రోజూ 35 నిమిషాలు నడక,ఉదయం ఎఱ్ఱనూక ఉప్మా,మధ్యాహ్నం,సాయంత్రం brown rice తో 2 సంవత్సరాల నుండి డయాబెటిస్ ను మందులు వాడకుండా అదుపులో ఉంచుకుంటూ వస్తున్నా.
తీపి పదార్ధాలను,జంక్ ఫుడ్ ను,కూల్ డ్రింక్స్ ను నియంత్రించుకోవడం అవసరం.బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం.
Erra nuka upma antey godhuma ravva kada andi.
Meku diabetes antha vunindhi chepandi pls
@@cvijayr అవును. దాంట్లో రెండు రకాలు. ఒకటి బన్సీ రవ్వ రెండోది జవ్వ గోధుమరవ్వ.
కాని రెండింటిలో కూడా గ్లూటెన్ అనేది ఉంటుంది. అది షుగర్ కి మంచిది కాదు. రాగి పిండి తో కాని జొన్న రవ్వ వాడటం మంచిది.
ఒంటి పట్టు బియ్యం కూడా మంచివే.
సూపర్ సార్ మీరు 👍
Nenu kuda same no tab now I am eating jaggery sweets oftenly bobbarlu nana betti dosa nababettina pallilu sanagalu( black) thinadam pachivulli paya with lime ivanni cheyandi jonna rotti kani sankati kani thinandi nadavandi ilanti changes mee life theesukurandi first meeru diabetic ani meeku meere anukokandi paristhithulani take it easy ga theesukondi mee bhararani devudiki universe ki panchandi mukhyanga avoid white rice myda sugar junk food
Nalla jilakarra water bagapanichesindi sir thank you sir
Thank you very much sir 🙏
డాక్టర్ గారు. మధుమేహం. గురించి దానిని నయం చేసుకొనేవిదం గురించి చాలా చక్కగా వివరించారు
Well said sir. Thank you.
Excellent vedios sir medicines are slow poison
Doctor garu HBAIC 7.3 undi medicine vadaala.
డాక్టర్ గారు మీరు చాలా చక్కగా, వివరంగా చెప్తారు, ధన్యవాదములు
Super advance and good habits very nice tamudu
Excellent Advice Doctor Garu
Thank you sir 🙂
Good sirmanchi vishyalu chepparu.t.q.sir.
Madhu sir ముత్యాలు లాంటి words చెప్పారు. Tq సర్
Excellent advice Dr 🙏🙏
రైతుగళం---- ధన్యవాదాలు మీకు. ఎం చేస్తేతగ్గిందో చక్కగ చెప్పి నన్ను encourage చేసినందుకు. శతకోటివందనాలు. ఇవిఎంతో అవసరం. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Kindly suggest proper food, life style and your s
Namste sir Diet chart pumpandi sir
Thank you dr garu excellent analysis your are frank n straightforward.I became a strong follower of your channel.
🙂
100 percent correct Dr. Lifestyle management is in need.
thank u madam
Chala baga cheptunnadu babu. Nijanni nirbhayangaa
Sir Thank you for your good information
Good Life style chepparu thank you sir
Chala manchi salahalu echaroo sir 🙏🏼🙏🏼
100% it’s true 👌
No 1 speech fine doctor Madhu sir
Chala manchi salahalu chepparuDoctor garu dhanyavadamulu sir 🙏🏼🙏🏼
డాక్టర్ గారికి నమస్కారం 🙏
మీ ఆశ్రమంలో చికిత్స పూర్తిగా ఉచితం అన్నారు చాలా సంతోషం.దూరం నుండి వచ్చిన వారికి అక్కడ వసతి ఉంటుందా 3 వారాలు ఉండాలి అక్కడ మేం ఎలా సిద్దపడి రావాలి మావెంట ఏమేం తెచ్చుకోవాలి
వివరంగా చెప్పిండి సార్ 🙏🙏🙏🙏
Yedee uchithamga radu.
Free treatment kadu consultation free
No free brothers...for triple sharing 2250/day.. double sharing 3500/day... single sharing 5000/day with attendant..it goes 21 days+15 days+10 days...46 x 2250.. please calculate
@@rajkumardeekonda9535yes
Food is a best medicen. A anta baga cheru.
Caption and and subject are very different. Maintain relation.
Chaalacorect గా చెప్పారు 🙏🙏
Sir your heading and information was different
Sir, you haven't explained which drinks to take to control diabetes?
You
Dr. Garu meeru chala baga chepparu. Meeku chala dhanyavadalu 🙏🙏🙏
I did everything as u mentioned. After that also my diabetes level is 230. What should j do then
Miru. Dayachesi. Akkada da. Uillalo. Lechi demo. Isthe. Chala baguntundhi. Chalamandhi. AGamanam. Lonunchi boyapati sukham. Gaa untaaru pl Lonchi
ఈ life style treatment కి fees ఎంత తీసుకుంటారో చెప్పండి సర్.
Very good explanation
Super advance all programs thank you very very much thamudu
Sir super idea chestunnaru neeku thank s
Dite chart chappandi doctor garu
For fasting sugar to control which yoga we should do sir
మీరు సుగర్ గురించి చెప్పేవాటిని వింటుంటే జాగ్రత్తగా వుండాలి అనే ఆలోచన రావటం మాట అటుంచితే..... చచ్చేంత భయం వేస్తున్నది.... కళ్ళు పోయినట్టు, కిడ్నీ పాడయినట్టు.....etc etc..
Nice video 👍 thank you so much sir
Tq sir super sedition
❤guru devula caruna danvanthari narayana hari
Thyroid gurinchi ...cheppundi....
Plzzz
Meru healthy ga me problam normal avalanukintunar nenu wellness coach nenu meku helpchestanu
Madam don't use iodide Salt
Daibetes baditulaku mee maatalu salahaalu amrutam laantivi devudu maalantivarini vari koraku meeku manchi aarogyam aayush ivvalani bhagavantuni vedukontunnanu sir danya vadamulu
Super super 👃👃
నాకు hba1c 9 ఉంది సార్ ఎలా తగ్గుతుంది సార్ చెప్పండి
నాకు hba1c9 ఉంది సార్ హోమియో మందులు వాడుతున్నాను సార్ తగ్గుతదా చెప్పండి సార్
Sir naku prediabetic dhaniki treatment chepandhi
Very good ideals of performance thanks for your support very good ideals of performance thanks for your support
Sir, Heading verega undi, cheppindi veru,Yendi sir edi.
Vgood message
Yes porthi ga thagichukutamu Life style change sir 🙏
మూడు పూటలు దేని నీళ్లు తాగితే .తెల్పలేదు...
Tension vallakuda sugar perugutundi antaru correcta sir
నల్ల జీలకర్ర నీళ్ళు త్రాగండి. ఫైబర్ ఉన్న పదార్థాలు రాగులు,జొన్నలు,సోయా,మీల్ మేకర్ ఉండలు, ముడి బియ్యం వాడాలి. White rice, fries, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు వాడరాదు. రోజూ రెండు పూటలా కనీసం 30 నిమిషాలు తారు, సిమెంట్ రోడ్లు కాకుండా మట్టిపై చెప్పులు లేకుండా నడవాలి.
Nalla జీలకర్ర వాడే విధానం చెప్పండి pl
medicine gurinchi cheppaledhu
Namasthe doctor garu hedding prkaram cheppandi three times.water tragandi
Dr Garu Namaskaram Meru God sar🙏
Dr.Garu please suggest a diet chart & excercise for people suffering from diabetes so that we can reverse it. Thank you 🙏
మీ ఛానల్ కూడా వీడియో లకు ఆకర్షణీయమైన, నిజంకాని , మిస్లీడ్ చేసే క్యాపషన్స్ ఇవ్వడం చాలా బాధాకరం.
yes you are currect said
Nothing told related to caption
Me videos regularga chusthunnadi
Tq sir tq sir munch
సార్ మీరు చెప్పినవన్నీ తింటున్నా.(చిక్కుల్లు)వలన నాకు గౌట్ సమస్యలు వస్తున్నాయి,
I am. Veduka shanthi devi. Miku na. Blessings
Sir naku suger vachina 6months ki BP vachindi ee madhaya omicran vachi thagindi tharuvatha motion problem and kadupu vubaram kuda start iendi. Meeru chpina vedanga amudham and Tena kalipi erealy morning thganu stomach clean ienidi kani gastic trouble thagatam ledu please tell the remedy nenu phone chete lift chayatum ledu phone timings vunaya
When to take nalla jeelakarra
టీబీ గురించి మెడిసిన్ చెప్పండి సర్
క్యాప్షన్ ఒకటి లోపల వీడియో ఒకటి..
కావున ఈ ఛానల్ ని unsubscribe చేస్తే ఇలాంటివి పెట్టకుండా వుంటారు...నేను అదే పని చేస్తున్నాను మిత్రులారా...
Soya lo protein values yekkuva vuntaayi kada sir,sugar patients tesukovacha
Emi neellu taggiatayo chrppaneledu doctor garu
sir please provide డైట్ షీట్ in pdf link in telugu
Ok sir
Waitingsir
సార్ మాకు ఏమి చెప్పాలని ఏమి చెబుతున్నారు, హెడ్డింగ్ ప్రకారము చెబితే మాలాంటి వారికి ఊరట
❤❤❤❤❤well said 🎉😢😂😅😮😮😮😮😮😮❤❤❤❤❤
Asl yenta undali Before fasting ofter Dr.
garu
For puja also priests including sweets.
Dr garu , name of the content and conclutions ending with out giving the name of the seeds, to be taken .
Kalonji seeds (Nalla Jeelakarra) , Neredu pallu, Menthulu, Kakarkaya, Menthukoora vaadaali
Black seeds . means - Kolonji
మీరు హెడ్డింగ్ ఒకటి ఇస్తున్నారు.... మూడు సార్లు... ఇది రోజు కి త్రాగతే ..డయాబెటిస్ తగ్గుతుంది అని...క్రింద న వ్రాసి....దాని గురించి ఆ so called Doctor చెప్పనే లేదు....What is this Don't create confusion..We r getting real head ache
ఎక్కువ వ్యూస్ కోసం చీప్ ట్రిక్స్.
ఇది మధుబాబు గారు చేసింది కాదు.
మీ ఉద్దేశం తెలియ లేదు
that's why you read this ypu get root cause
Ubdont like go away they doing good for society close nava randalu join there for 10 days u treat them god
Inthaki ye Neelu thagali cheppu doctor babu lekapothe Burrabazar thirigi pothundi
Very good health care information Dr.garu
Good information
Thanks
Hi g m sir Name .Reena Guntur Madi naku pcod vudi Ani medisan eichyaru avi vadinanu one year alopu Sugr vachidi 140 180 vuchidi malli valu baga vachidi sir malli month lli ravadamu ledhu 2 month avuthudi sir ami cheyalo alochichi bagaa eibadiga vudi sir
Please let us know what is the cost of ten days sugar reducing programme
Give reply reg.cost of ten days sugar control prog
Very good lectures .very useful to us thankq sir
Thank u somuch sir
Sir ,🙏🙏మీరు చెప్పినవి చాలా బాగున్నాయి.దయచేసి మీ ఫోన్ no ఎవ్వగలరా?
Thank you so much Dr garu ,nalla jeela Kara annaaru, varaprasad gaaru kalonji annaaru rendu okatenaa ? Rendu adigite veru veru i gaa icchhaadu kottathanu
Rendu okkate
👏👏👏👏👏👏
Diet chart evandi doctor garu
Very good lecture. Every one should follow this
Wwe😊Hall 2ww
👌👌👌🙏🏻🙏🏻
Thanku sir
Sajjalu ela tinali please answer me thank you sir
Sir, which water to drink 3 times didn't tell not to exceed sugar levels 100 ? as titled in the video.
I need the same answer
All the titles are total bluff. Please don't believe the titles
In the entire narration no where is mentioned which water is to be taken to control the diabetics.
Projistone harmon development tips
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Time🎉west😢sir😮BABU😅
9.15
Sir me episodes nenu చూస్తునాను మోషన్ పోయ్ దగర మంటగా వేడిగా ఉంది దీనికి రెమెడీ చెప్పండి
Emtagalo chepaledu
Yes Dr garu life style kochemu thaginadi porthiga thagichukutamu
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Om Nameskram Doctor