Namaskaram andi, thank you 🙏 . mee peru familiar ga undi... appudu set lo mee peru baga vinnattu gurthu. I believe you are associated with MAA Tv channel? Sorry trying to recollect.
@@SirishaK Thank you. I was founder member and Executive Director of Maa Tv at that time. Paadalani vundi is my brain child. People used to call me as RP. Without knowing I started liking your videos and addicted to see all your videos. Now I came to know that you also part of our family. Thank you very much once again.
అమ్మా, మీరు పాడుతా తీయగా ప్రోగ్రాం లో పాడారని ఇప్పుడు ఈ వీడియో తో తెలిసింది,, చాలా సంవత్సరాలు చూశాను,, కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలిసింది,, అభినందనలు
Thanks andi! I am currently working in a Financial organization and trying my best to balance work, family and my passion. Thank you for your encouragement 🙏.
Sso nice Sirisha గారూ....చాలా బాగా పాడారు...తరువాత కూడా మీరు individual gaa పాడిన పాట ఇంకా బావుంది....బహుశా మీ వారు...మీ పాటలను ప్రేమించి...తరువాత మిమ్ములను చేసికొని వుంటారు....స్సో nice sister
Me too. Listening her songs sung in USA.. she is no less tha P.Susheela, in performance. Great singer. I listen her voice almost everyday. Decent in expression.
ఇప్పుడు మీ పాటలను ఆస్వాదిస్తున్నాను .... ఈ వీడియో చూసి సంతోషమేసింది, మీరు బాల సుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాంలో కంటెస్టెంట్ అని తెలిసి, అప్పుడు చూసే ఉంటాను, మర్చిపోయాను
Glad to know that you’re also engineer like me. You got an excellent voice. I hope that you are still working as an engineer. I think that your last name changed after marriage.
అమ్మ బాలసుబ్రహ్మణ్యం గారి పాడుతా తీయగా పాటలు అమ్మ చిట్టమ్మ ఎంత కోపంగా చూస్తున్నావ్ బాలసుబ్రహ్మణ్యం గారి మీద చిట్టి తల్లికి బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు ఓం సాయిరాం
బాలసుబ్రమణ్యం గారితో మాట్లాడి వారి ఎదుట పాటపాడిన ఇంత గొప్పవాళ్ళకి అభిమానులమా మేము? నిజంగా గర్వాంగా అనిపించిందండీ Honest గా చెప్పాలంటే ఇప్పటికంటే అప్పుడే బాగా పాడేరేమో అనిపిస్తుంది ఏదో ప్రతిభ కనపడకపోతే అంతగా నేను ఎవరినీ అభిమానించను.
వారతో చేసిన conversations ఇంకా అలా స్పష్టంగా గుర్తున్నాయి.He made the participants very comfortable. Wonderful person 🙏🙏🙏 Other performances are in this playlist if you are interested- Sirisha's stage performances th-cam.com/play/PLEkGnWIZFOctekXUPJ-tZ81pOWS6QwJJP.html
@@SirishaKతప్పకుండా ప్రతి పాటా వింటాను. పువ్వులన్నీ(పాటలన్నిటినీ) గుచ్చి ఒక హారం లాగా ఇచ్చారు ధన్యవాదాలు. 🙏🙏🙏 బాలసుబ్రమణ్యం గారితో ఏమాత్రం పరిచయంలేని మేమే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయాము .మీకు ఇంకెంత భాధ ఉంటుందో ఊహించుకోగలము.
@ 00:14 వామ్మో... బాలసుబ్రమణ్యం గారు పేరు అడిగితేనే ఇంత కోపంగా సమాధానం ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు అడిగితే ఇంకెంత విరుచుకుపడతారో! అనుకున్నాను ఒక comment కి మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుసుకున్నాను అది tension వలన అని. 100% convinced అండీ!
Are you same as Sirisha KotamRaju or different. You look completely different compared to present photo. I am assuming that you Last name changed after marriage. Is it true?
Very nice to know that you participated in our Maa TV’s Padalanivundi program. You made me to go back to my memories with late Balu garu
Namaskaram andi, thank you 🙏 . mee peru familiar ga undi... appudu set lo mee peru baga vinnattu gurthu. I believe you are associated with MAA Tv channel? Sorry trying to recollect.
@@SirishaK Thank you. I was founder member and Executive Director of Maa Tv at that time. Paadalani vundi is my brain child. People used to call me as RP. Without knowing I started liking your videos and addicted to see all your videos. Now I came to know that you also part of our family. Thank you very much once again.
So happy to see your message. Feeling blessed andi 🙏
అమ్మా, మీరు పాడుతా తీయగా ప్రోగ్రాం లో పాడారని ఇప్పుడు ఈ వీడియో తో తెలిసింది,, చాలా సంవత్సరాలు చూశాను,, కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలిసింది,, అభినందనలు
పాడాలని వుంది,, ఓహ్ మా tv లో,, good
Thanks andi
2:08 @@subramanyamcheenakula1215
ఇప్పుడు పాడేరు శిరీష్ గారు ప్రస్తుతం మీరు అమెరికాలో ఉంటున్నారు మీ పాటలన్నీ నేను వింటూ ఉంటాను చాలా బాగుంటాయి చాలా నైస్ గా చక్కగా పాడుతారు
ధన్యవాదములు 🙏🙏
ఆనాటి రోజులను జ్ఞప్తికి తెస్తూన్న ఈ దృశ్యగాన మాలిక బావుంది.చక్కగా పాడారు 👏👏
చాలా సంతోషమండీ 🙏
కాలాత్మక పాడిన పాట
Chala baga padarandi nenu mee songs americalo padinavi roju vintananadi chala happy ga vuntundi vintunte
చాలా సంతోషమండీ
Sirisha garu is appreciated for passion for music while holding good tech qualification and hope she continues even when employed.
Thanks andi! I am currently working in a Financial organization and trying my best to balance work, family and my passion. Thank you for your encouragement 🙏.
శిరీష గారు మీకు, బాలు గారి ఆశీస్సులు ఉన్నాయి, చాలా గొప్ప గా ఉంది, long journey in singing.
Thank you 🙏
శిరీష్ గారు మీరు చాలా బాగా పాడుతున్నారు నీకు నా అభినందనలు
🙏🙏🙏
Sso nice Sirisha గారూ....చాలా బాగా పాడారు...తరువాత కూడా మీరు individual gaa పాడిన పాట ఇంకా బావుంది....బహుశా మీ వారు...మీ పాటలను ప్రేమించి...తరువాత మిమ్ములను చేసికొని వుంటారు....స్సో nice sister
Thanks andi 🙏
గాన గంధర్వులు ఆశీస్సులు ఉన్న మీరు ధన్యులు ! ఈ పాటలో ఎంతో మార్ధవ్యము దాగి ఉంది 🙏
ధన్యవాదములు 🙏 వారితో చేసిన సంభాషణలు యింకా గుర్తున్నాయి. Nice memories 🙏
మీరేగా.... పాడినది.. మంచి జ్ఞాపకాలు.... 🌹👍👆👌👌
🙏🙏
Super amma🎉🎉అప్పట్లో నే ఎంత చక్కగా పాడారు.❤
🙏🙏
Me too. Listening her songs sung in USA.. she is no less tha P.Susheela, in performance. Great singer. I listen her voice almost everyday. Decent in expression.
Many thanks 🙏 🙏
So your beauty grew!
Also, I think your recent songs are more soothing and melodious than at that time
Naturally with age,practice. Hats off 👍👍☘️💐
Good morning Srisha. Me sweet voice tho chala Baga padeyru. Excellent amma. Devudu echhana varam meku.
Thank you so much
Wonderful and very melodious . Sireesha gsru song selection is great
Thank you for this. I like this very much
Thanks andi
అమ్మ బాగానే ఉన్నా ఒకప్పుడు కళాత్మకమైన పాటలు ఆనాటి ఉత్సాహం ఆదరణ ఇంతవరకు వచ్చేసింది మీ అందరికీ సాయిరాం
🙏
చాలా చక్కగా శ్రవణానందముగా పాడిన మీకు ప్రత్యేక మైన అభినందనలు.
Beautiful singing. Good &nice. You r singing at presence of SPG garu. It’s very luck. He is my favourite singer.
Thanks for liking
You are so lucky to sing infront of legendary singer Balu.Good singing.Was the program on 2006
Yes andi
Excellent singing 🎉
ఇప్పుడు మీ పాటలను ఆస్వాదిస్తున్నాను .... ఈ వీడియో చూసి సంతోషమేసింది, మీరు బాల సుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాంలో కంటెస్టెంట్ అని తెలిసి, అప్పుడు చూసే ఉంటాను, మర్చిపోయాను
Thank you 🙏
NICE,VOICE,,,,,WONDERFUL
Sirishakotam Raju,,,,THALLI
TELUGUE,oldfilmSONG
GOD BLESS YOU,,,,,,,
SIRISHA,fans,,Karnataka
BANGALORE
🙏🙏
Superb performance.Keep it up mam.👏👏👏
Thanks a ton
అప్పటికి.. ఇప్పటికి.. పరిపక్వతలో.. చాలా తేడా వుంది.. ఉంటుంది కూడా.. అది సహజం..!! అదే పాటని.. ఇప్పుడైతే.. చాలా చాలా బాగా పాడతారు.. అని నా నమ్మకం..!! 👍👍
Absolutely right words, appati kante ippude Baaga vundi voice loni maturity 👌🤘🙏
Thanks andi. Same pata paadathaanu oka sari...
@@SirishaK tq
very Nice Sirisha garu... balu gari tho miru... it's great achivement
🙏🙏
అప్పుడు మీరు పాడిన పాటలకు ఎప్పుడు పాడింది తేదీ సంII లాంటివి పెట్టండి.
Ok andi
It’s really excellent shirisha garu keep it up madam 👌👌👌👋👋👋💐💐💐🥗🥗🥗
Thank you so much 🙂
WOW Sirisha excellent , why didn’t you try other competitions.
Right after this I came to the US. Got few good offers after this but I was in the US at that time 😊.
చాల బాగా పాడావ
మ్మ . God bless you ❤
Thank you for your blessings 🙏🙏
శిరీష నీ గొంతు నుండి ఇంకా అనేక పాటలు రావాలి.
Excellent Sirisha melodious
🙏🙏
Wonderful Sirisha garu. Reminding your memorable days of singing. In which year it is Sirisha garu? 🎉❤
Thank you so much 🙂
చక్క గా పాడావు కోయిల !!
శుభాకాంక్షలు !!!
చక్కని స్వరం 👏👏👌👍👍🎹🎷🎷🌻👌😊
Very nice.
Which year?
What a blessing to sing in front of God!
Absolutely 🙏🙏
Melodious with ease
Wonderful
🙏🙏
First time I know she is also from Paduta teeyaga, hats up the program. So many talented people came from the program,
Thanks andi
Wonderful
Voice,sirishagaru,super,melody
Infrontofspbalasubramanyam,padutha,thiyGa,wonderful,experience,god,,,,,bless,you,thalli,super
🙏🙏🙏
Lucky to had a chance to sing in front of Legendary SPB🎉
Very true🙏 Fortunate to perform and interact with him. He was calm and very patient 🙏🙏
మీ గాత్రం బాగుంది. చాలా బాగా పాడారు.
🙏🙏
ఈ పాట మరోసారి ఇప్పుడు పాదండి .. ప్లీజ్
Sure andi
Chala bagundi madam.. meeru kuda bale unanru 😊
Thanks andi 😊
A thousand mile journey begins with a first step! You started there and covered an astounding distance !!Keep going ,
🙏🙏
Glad to know that you’re also engineer like me. You got an excellent voice.
I hope that you are still working as an engineer. I think that your last name changed after marriage.
🙏🙏
Very Talented singer naa classmate ani cheppukovadaaniki nenu eppudoo garvapadathanu, sirisha
That's so nice of you Venkatadri. Thank you 🙏
You are very lucky andi me records anni vinnnu so beautiful voice 👌👌👌👌🎉🎉👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️🤝🙌 God bless you ra
Thank you so much 🙂
WOW SUPER SUPER
SECOND SHUSHEELA
GOD BLESS TO YOU THALLI 🙏🙏
🙏🙏🙏
Wow….suuuuper Sireesha garu 👏👏👏👏👍👍
🙏🙏
Mea sadhana ento telisindi .anta kastapaddarukanuke mea gontu kokilagontuga maarindi.supar
Thanks andi
Madam, can you please share the notation for Paripalaya.... in Reethigowla, please?
Super singer sirisha madam
🙏🙏😊
చి. శిరీష తెర వెనుకనే ఉండటం, తెలుగువారి దురదృష్టం!
TH-cam valla kontha varaku barriers poyaayandi
Good to know, you are B,Tech (Mechanical). And then a prodigal singer
🙏🙏🙏
Super performance,all the best3
🙏🙏
అమ్మ మీరు ఏకాలమైన పర్వాలేదు కోకిల వై కూసుతూనే వుండండి మమ్ములను పార్వశింప చేయండి మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for your support andi
అమ్మా మీరు అప్పటి నుంచి పాడుతున్నారా, ఎప్పటికి ఇలాగే పాడుతూ ఉండాలి 👍🙏 మాధవపెద్ది కాళిదాసు
🙏🙏
Best orchestra...... melodious voice......
Thanks andi. So true about orchestra. We still see them in today's padutha theeyaga. Kudos to them.
పాడాలని ఉంది ఈ ప్రోగ్రాం youtube లో ఏమని సెర్చ్ చేయాలండి మిగతా వాళ్ళ పర్ఫామెన్స్ అప్పుడవి శిరీష గారు కొంచెం చెప్పండి
Padalani undi ani search cheyyachu
@@SirishaK ఇంత intelligent answer నేను 2024 లో ఇంతవరకు వినలేదు, కనలేదు ...
Maths question పేపర్ నే Answer sheet లో రాసినట్టుంది 😄😄😄
WOW 👌 👏 😍
❤❤❤
DUPER SUPER 👌
ARTIST WRITTER DIRECTOR
SUPER SUPER THALLI 👍👌👏
🙏🙏
Chala bagundi, aa year lo amma e program?
2006
Appreciated 🙏
🙏🙏
Excellent
Thanks
Great. 😍
Thanks 😄
You are very lukky andi 🎤👌🎉🎉
Thank you so much 🙂
Excellent My daughter name sirisha and surname also kotamraju
Oh! Nice andi
You are lucky andi
Thank you so much 🙂
అమ్మ బాలసుబ్రహ్మణ్యం గారి పాడుతా తీయగా పాటలు అమ్మ చిట్టమ్మ ఎంత కోపంగా చూస్తున్నావ్ బాలసుబ్రహ్మణ్యం గారి మీద చిట్టి తల్లికి బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు ఓం సాయిరాం
Kopam kaadandi tension 😅😅
అమ్మ శిరీష ఈ మాట కూడా కరెక్ట్ గానే ఉన్నది
sound muted
Sorry didn't get you
Good singing thank u mdm 🤘👍👌
Most welcome 😊
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻. Grt
🙏🙏
ma'am you may post the date of performance.
Chakkaga padaru sweet memories ❤
🙏🙏
Sirisha Amma,sweetvoice,excellent,yoursinging,at,presence,inwhich,year,itis,padutha,thiyaga,progromme,in,front,ofspbalasubramanyam,god,bless,you,,,,,gaana,saraswathi,,,,
🙏🙏🙏
Nice...... melody.,🎉
Check your voice old n new
Sirisha excellent presentation before S.p Balasubramanyam
Thank you 😊
Which year was this program telecast
Nice madam
SIRISHA, I like your voice
Good madam, which year it is telecasted?
2006
Nice🎉
Memorable moments with balu garu
Absolutely 🙏🙏
very nice mam
బాలసుబ్రమణ్యం గారితో మాట్లాడి వారి ఎదుట పాటపాడిన ఇంత గొప్పవాళ్ళకి అభిమానులమా మేము?
నిజంగా గర్వాంగా అనిపించిందండీ
Honest గా చెప్పాలంటే ఇప్పటికంటే అప్పుడే బాగా పాడేరేమో అనిపిస్తుంది
ఏదో ప్రతిభ కనపడకపోతే అంతగా నేను ఎవరినీ అభిమానించను.
🙏🙏😊
వారతో చేసిన conversations ఇంకా అలా స్పష్టంగా గుర్తున్నాయి.He made the participants very comfortable. Wonderful person 🙏🙏🙏 Other performances are in this playlist if you are interested- Sirisha's stage performances
th-cam.com/play/PLEkGnWIZFOctekXUPJ-tZ81pOWS6QwJJP.html
@@SirishaKతప్పకుండా ప్రతి పాటా వింటాను. పువ్వులన్నీ(పాటలన్నిటినీ) గుచ్చి ఒక హారం లాగా ఇచ్చారు ధన్యవాదాలు. 🙏🙏🙏
బాలసుబ్రమణ్యం గారితో ఏమాత్రం పరిచయంలేని మేమే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయాము .మీకు ఇంకెంత భాధ ఉంటుందో ఊహించుకోగలము.
Supet
Excellent mam sweet memories
Thanks a lot
❤
Shirisha song just like a sleeping tablet
😊😊
👏👏👏👏
Madam song nice presentation
Thank you very much
Super Mam
Thank you
@ 00:14
వామ్మో... బాలసుబ్రమణ్యం గారు పేరు అడిగితేనే ఇంత కోపంగా సమాధానం
ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు అడిగితే ఇంకెంత విరుచుకుపడతారో! అనుకున్నాను
ఒక comment కి మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుసుకున్నాను అది tension వలన అని.
100% convinced అండీ!
😅
Chalabagundamma
🙏🙏
👍👍💐💐
🙂👏👏👏👍
🙏
వెన్నెల మాసం అంటే కార్తీక మాసం. ఆ మాసంలో కోయిల కుయాదు. రచనలో తప్పు
🙏🙏
Mee chanel pibare rama rasam pata neerpinchandi
Sure andi
@@SirishaK ధన్యవాదాలు 🙏
Are you same as Sirisha KotamRaju or different.
You look completely different compared to present photo.
I am assuming that you Last name changed after marriage.
Is it true?
Yes andi. It's me 😅