నేను మరువనే మరువను ఆ సిలువ ప్రేమ | Nenu Maruvane Maruvanu | Jacob Bhushan | Heart Touching Worship

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 18

  • @JacobBhushan
    @JacobBhushan  3 หลายเดือนก่อน +7

    ఆ సిలువ ప్రేమ నా యేసు ప్రేమ
    నేను మరువనే మరువను నేను మరువనే మరువను ॥2॥
    కలువరి సిలువ ప్రేమ కారణమెలేని ప్రేమ
    నిలువరమైన ప్రేమ నేను మరువనే మరువనూ ॥కలువరి॥
    1. నన్ను వెదకి రక్షించి నాలో తానే నివసించి
    జీవమిచ్చిన ప్రేమ నిత్య జీవమిచ్చిన ప్రేమ- ॥కలువరి॥
    2. నన్ను ఎంతో ప్రేమించి నాకైతానే దిగి వచ్చి
    ప్రాణమిచ్చిన ప్రేమ తన ప్రాణ మిచ్చిన ప్రేమ- ॥కలువరి॥
    3. మత్సర పడని ప్రేమ డంబము లేని ప్రేమ
    ఆదరించిన ప్రేమ నన్నాదుకొన్న ప్రేమ- ॥కలువరి||

    • @chilakanagaraju2868
      @chilakanagaraju2868 3 หลายเดือนก่อน

      అడగంగానే ఈ పాట లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏

    • @chilakanagaraju2868
      @chilakanagaraju2868 3 หลายเดือนก่อน

      మంచి పాట అందించారు భూషణ్ గారు 💐💐💐💐🙏🙏🙏🙏

  • @TamasG-l8z
    @TamasG-l8z หลายเดือนก่อน +1

    అన్న మీకు వందనములు దేవుని కీ సోత్రం సోత్రం సోత్రం👏👏👏👏
    అన్న మీరూఅచం
    దైవజనుడైన బాబానా లగ వూనరూ
    మీరూ పడే యేసయ్య పాటలూ
    మహిమ కారంగ వూంటయ్
    అందూనూ బట్టి యేసయ్య కీ మహిమ దేవుడు మీకు ఇచీన
    నడీపీంపూనూ బట్టి 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏యేసయ్య సోత్రం యేసయ్య సోత్రం

  • @TirumalaLazar
    @TirumalaLazar หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ సాంగ్ చాలా బాగుంది

  • @SanjaysahooBarre-zq2pv
    @SanjaysahooBarre-zq2pv 8 หลายเดือนก่อน +2

    సౌండ్ చాలా బాగుంది best sound 😘

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 8 หลายเดือนก่อน +1

    Super song lyrics beautiful 🎉🎉🎉🎉🎉

  • @johnbegari3002
    @johnbegari3002 5 หลายเดือนก่อน

    Heavenly feel
    Raja babu still alive
    You sing the only Raja babu songs
    God bless you ❤

  • @davidjyothi6354
    @davidjyothi6354 7 หลายเดือนก่อน

    Super Jr Rajababu garu❤🎉🎉🎉🎉

  • @tadepalliyesebu6791
    @tadepalliyesebu6791 5 หลายเดือนก่อน

    Praise the lord

  • @immanuelbhushan373
    @immanuelbhushan373 8 หลายเดือนก่อน

    Amen praise God 🙏🙏🙏

  • @kasijajam1459
    @kasijajam1459 8 หลายเดือนก่อน

    ప్రైయిజ్ గాడ్ బ్రదర్.
    బ్రదర్ సాంగ్ చాలా బాగుంది.
    లిరిక్స్ ‌కూడా చాలా బావున్నాయి.
    బ్రదర్ మీరు వర్షిప్ వెర్షన్ లో చేయండి ఇంకా చాలా బావుంటుంది.
    మీ "కలవరపడి కొండల వైపు"ఒకసారి ప్రశాంతంగా వినండి.సూపర్ అంటే సూపర్.దాంట్లో ఉన్నది దీంట్లో లేదు.
    సారీ బ్రదర్ ఇది డిస్కరేజ్ కాదు.
    బావుంది ..ఇంకా సాంగ్స్ చేసి దేవునిని మహిమ పరచగలరు.

  • @j.rajesh1437
    @j.rajesh1437 8 หลายเดือนก่อน

    Abha abha super feeling voice 🎉

  • @janesupastor
    @janesupastor 5 หลายเดือนก่อน

    🎉

  • @j.rajesh1437
    @j.rajesh1437 5 หลายเดือนก่อน

    🎉🥰🥳😊👌🙏🙏😍🤩💪🤗👏

  • @akashsanaki5389
    @akashsanaki5389 2 หลายเดือนก่อน

    Bro original song undhae😊

    • @akashsanaki5389
      @akashsanaki5389 2 หลายเดือนก่อน

      Enti bro song undha orignal