వీధుల్లో అమ్మే 5 రూపాయల దోశ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోలేరు / spanji dosa recipes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 136

  • @vishnukrishna245
    @vishnukrishna245 6 หลายเดือนก่อน +41

    పొడి బియ్యపు పిండి లో నీరు పోసి ఉడికిస్తారు.దానిని కొరట అంటారు.ఆ కొరటను దోశ పిండి లో కలిపితే దోశలు చాలా soft గా వస్తాయి.అంత process చేయటం వీలు కాకపోతే మీరు చెప్పినట్టు అటుకులు,లేదా బొరుగులు,లేదా మిగిలిన అన్నం లేదా గంజి వేసి చేస్తారు.చూస్తేనే తెలుస్తుంది మీరు చేసిన దోశలు చాలా soft గా వచ్చాయని.

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  6 หลายเดือนก่อน +4

      Thanks Andi 😊 thanks for watching 🙏

    • @pawankarthic8508
      @pawankarthic8508 3 หลายเดือนก่อน

      Dosa Pindi lo ee korata kaluputaru annaru dosa Pindi antae minapa Pindi and biyyam or only minapapindi
      Idi nenu Rajahmundry lo vinnanu doubt clarify cheyagalaru

    • @vishnukrishna245
      @vishnukrishna245 3 หลายเดือนก่อน

      @@pawankarthic8508 బియ్యాన్ని కడిగి,ఆరబోసి,నీళ్లు లేకుండా పిండి మర లో వేస్తే పొడి పిండి వస్తుంది,ఆ పొడి బియ్యపు పిండి లో కొద్దిగా పొడి పిండి తీసుకొని ఆ పిండి లో నీళ్లు పోసి ఉడికిస్తే కొరట అవుతుంది.ఆ కొరట ను కొంత,మిగిలిన పొడి బియ్యపు పిండి ని grinder లో రుబ్బుకున్న మినప్పప్పు లో కలుపుతారు.

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  3 หลายเดือนก่อน

      @@pawankarthic8508 koratu dosa link 👉 th-cam.com/video/tsHjGjiQBCM/w-d-xo.htmlsi=fLIM8TiHmD7nbr-A

    • @lakshmikaranam7503
      @lakshmikaranam7503 หลายเดือนก่อน

      Km

  • @kalyan20091000
    @kalyan20091000 6 หลายเดือนก่อน +10

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

  • @RaviKumar-ru2zc
    @RaviKumar-ru2zc 4 หลายเดือนก่อน

    Baga explain chesav Akka tq..

  • @biologyisinmygenes.4890
    @biologyisinmygenes.4890 3 หลายเดือนก่อน +1

    Ee dosalu nenu degree chaduvutunnappudu o mamagaaru daggara 2 rupayalaku tinnanu...
    Good taste...

  • @Sweth810
    @Sweth810 6 หลายเดือนก่อน +1

    I tried it came nicely and soft Tq

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 2 หลายเดือนก่อน

    సూపర్ 👌👌👌👌👌

  • @shobashanmugam7358
    @shobashanmugam7358 6 หลายเดือนก่อน +2

    Super dosalu

  • @akkayya2498
    @akkayya2498 5 หลายเดือนก่อน +1

    Yummy tomato chutney 😋😋😋😋

  • @dove47
    @dove47 6 หลายเดือนก่อน +2

    Nice andi

  • @lakshmipathi3388
    @lakshmipathi3388 3 หลายเดือนก่อน

    In Blore we call kali Dosa, exlnt . Tq madam.

  • @Ramulamma-b6w
    @Ramulamma-b6w 5 หลายเดือนก่อน +1

    Super🤗

  • @sarojavasanthakumar4979
    @sarojavasanthakumar4979 3 หลายเดือนก่อน

    Super Super

  • @GowrammarGowramma
    @GowrammarGowramma 4 หลายเดือนก่อน

    Madam poha looks more, does not burn dosas. Pls let me know I want to try. As I like soft dosas

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  4 หลายเดือนก่อน +1

      ఈ వీడియోలో చూసినా దోశలు నేను చేసినంత సాఫ్ట్ గా రావాలంటే నేను అక్కడ వాడిన ఐరన్ ప్యాన్ అలాంటి ప్యాన్ పైన దోశలు నేను చేసిన అంత సాఫ్ట్ గా వస్తాయి. ఈసారి అటుకులను కొద్దిగా తగ్గించి వేసుకోండి దోశలను వేసుకోవడం ఈజీ అవుతుంది అంతేకాకుండా అతుక్కోకుండా మాడిపోకుండా వస్తాయి 😊

  • @gopireddy6203
    @gopireddy6203 4 หลายเดือนก่อน +3

    ఒకగ్లాసు మినపప్పు ఆగ్లాసుతో నాలుగు గ్లాసులు బియ్యం కొంచం మెంతులు వెస్తాను కాని ఒకసారి బాగ వస్తాయి. ఇంకోసారి బాగరావు అక్క కరక్టు కొలత చెప్పండి అక్క కొంచెం పచ్చిశనగపప్పు వెస్తను అక్క అయిన బాగరావు నాకు దోశ అంటే ఇష్టం అక్క నాకు మీరు తెలుగులో రిప్లే ఇవ్వరా అక్క

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  4 หลายเดือนก่อน

      ఒక గ్లాసు మినప్పప్పు కు నాలుగు గ్లాసుల బియ్యం అలాగే ఒక స్పూన్ మెంతులు పావు కప్పు అటుకుల్ని పావు కప్పు పచ్చిశనగపప్పును వేసుకున్నామంటే దోశలు మనకి మంచి రంగుతో రుచిగా వస్తాయి ఒకవేళ అటుకులు లేని పక్షంలో ఆకప్పు బొరుగుల్ని వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా 6 గంటల నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకున్నామంటే దోసెలు మనకి మెత్తగా వస్తాయి. Thanks for watching 🙏

  • @lotus4276
    @lotus4276 5 หลายเดือนก่อน +2

    Yummy

  • @aagurusrinivasarao6422
    @aagurusrinivasarao6422 6 หลายเดือนก่อน +1

    Nice madam 👌

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 6 หลายเดือนก่อน

    Baga chesaru ammaa.

  • @Sweth810
    @Sweth810 6 หลายเดือนก่อน

    Tq for soft dosa measurements

  • @rohitpenumaka3526
    @rohitpenumaka3526 5 หลายเดือนก่อน +1

    👌

  • @vijayalakshmid7922
    @vijayalakshmid7922 6 หลายเดือนก่อน

    Nice andi

  • @pandabrothers3949
    @pandabrothers3949 6 หลายเดือนก่อน

    Nicely explained ❤

  • @rasaputrarani172
    @rasaputrarani172 5 หลายเดือนก่อน

    Chaalaa mandi annamu kudaa vesi pindi grind chestaaru ,atukulu veyyaru, annamu veste dosa smooth gaa vastaayi. Amme vaallu alaa chestaaru.

  • @nagamaniv5567
    @nagamaniv5567 5 หลายเดือนก่อน +2

    Palchani atukula leda lavu atukula andi

  • @bhavaninaidu4188
    @bhavaninaidu4188 หลายเดือนก่อน

    Kalkilo ante pavukilo

  • @radhikakrishna3731
    @radhikakrishna3731 4 หลายเดือนก่อน

    Borugulu kuda biyyam time varaku nanabettala leka just mixy veseytapudu tadipi veyala

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  4 หลายเดือนก่อน +1

      మిక్సీకి వేసేటప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది

  • @gitanjalisingh6200
    @gitanjalisingh6200 4 หลายเดือนก่อน

    Plz mention ingredients with quantity in english so that non regional viewers can also understand.

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  4 หลายเดือนก่อน

      Thanks your advice and thanks for watching 😊

  • @lalithajain5691
    @lalithajain5691 5 หลายเดือนก่อน

    Mam dosa panam link evarA?

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 6 หลายเดือนก่อน +2

    వాళ్లు. కూడా మెలాటి వాలకు. .సహాయము. వలకు. ఆదాయము కోసం chesatharuము😅

  • @Ddpr-g7w
    @Ddpr-g7w 2 หลายเดือนก่อน

    Dosa penam amme place cheppandi plz

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  2 หลายเดือนก่อน

      Description lo penam link echanu chudandi😊 thanks for watching 🤗

  • @DKD183
    @DKD183 5 หลายเดือนก่อน

    kaal kilo ..antunnaaru.. cuddapah district aa...

  • @PvijaykumarVijay-gt5gq
    @PvijaykumarVijay-gt5gq 6 หลายเดือนก่อน

    Hotel ki set outhumdha

  • @ch.kaliprasanna9278
    @ch.kaliprasanna9278 5 หลายเดือนก่อน

    Atukulu evi thisukovali

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  5 หลายเดือนก่อน

      దొడ్డు అటుకులు అయినా పేపర్ అటుకులు అయినా ఏ అటుకులు అయినా వాడుకోవచ్చు

  • @ShivaSai_12
    @ShivaSai_12 5 หลายเดือนก่อน

    Pallila chutney talimpu popu petukovacha andi....?

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  5 หลายเดือนก่อน +1

      Vesukovachu kaani annitiloki oil vesukovadam antha manchidhi kadhu. thanks for watching 😊

    • @ShivaSai_12
      @ShivaSai_12 5 หลายเดือนก่อน

      @@suhasiniskitchen4530 ok andi thank you

  • @rajarapuswamy
    @rajarapuswamy 4 หลายเดือนก่อน +2

    వాళ్ళు వంట సోడా, ఎక్కువ మైదా వాడతారు, మీరు చెప్పినవి వారు వాడరు

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  4 หลายเดือนก่อน

      Thanks for watching 😊

    • @vijjipurig6960
      @vijjipurig6960 4 หลายเดือนก่อน

      కరెక్ట్, ఇంట్లో చేసుకున్నట్టు 5 rs కి వాళ్ళు ఇలా చేయరు, commercial గా చేస్తారు

  • @pasamvenky8081
    @pasamvenky8081 4 หลายเดือนก่อน

    Idli rice vaadocha andi

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  4 หลายเดือนก่อน

      @@pasamvenky8081 Vadochu Andi 😊 thanks for watching 🙏

  • @supriya7504
    @supriya7504 2 หลายเดือนก่อน

    Kal kilo. Ante half kilo na

  • @VijayKumarmalla-o3v
    @VijayKumarmalla-o3v 6 หลายเดือนก่อน

    🖐️🤝🤜👍

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 6 หลายเดือนก่อน +1

    Amma 5 rs. Know days. Rao. పెద్దవారికి ఇచ్చే. Respect. Edina. వాళ్లు కూడా. కష్టం. తోనే. పని chesatharu

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  6 หลายเดือนก่อน

      ఒకసారి నా వీడియో ని పూర్తిగా విని చూడండి నేను వారిని ఏమాత్రం కించపరచలేదు మీరు ఎందుకు ఇలా కామెంట్ చేశారు

  • @janardhanjohnny7432
    @janardhanjohnny7432 2 หลายเดือนก่อน

    ఇంకెక్కడి 5/- అండి... ఇప్పుడూ 10/- తీసుకుంటున్నారుగా..😂😂😂

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  2 หลายเดือนก่อน

      @@janardhanjohnny7432 అవును నిజమే ఇప్పుడు అన్ని కూడా రేటు ఎక్కువే కదండీ వాళ్లకి ₹5 అంటే గిట్టు కోదు Thanks for watching 😊

    • @ahmedkhanmd6667
      @ahmedkhanmd6667 หลายเดือนก่อน

      Hyd lo 30rs

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  หลายเดือนก่อน

      Thank for watching 😀

  • @anushaanusha8836
    @anushaanusha8836 6 หลายเดือนก่อน

    Kalkilo ante yemtha

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 6 หลายเดือนก่อน +1

    20077 he doesn't

  • @K.shobha-p8t
    @K.shobha-p8t 5 หลายเดือนก่อน +1

    బియ్యం అటుకులు ఏంటి ఇది... అన్నం వండుకుంటే ఆపాయే కద...
    టిఫిన్ ఎందుకు చేస్తారు షుగర్ లెవెల్స్ బాలన్స్ చేసుకోవడానికి పోదునే ఇవ్వని వేసి తింటే ఏం లాభం....

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  5 หลายเดือนก่อน +1

      బియ్యం అనగానే అన్నం ఒకటేనా అండి బియ్యం తో చాలా రకాలు వెరైటీస్ చేసుకోవచ్చు అందులో ముఖ్యమైనది ఈ దోశ దోశ అంటే ఇష్టపడని వారు అస్సలు ఉండరు అందులో నాకు మాత్రం దోస అంటే ప్రాణం వీక్లీ త్రీ టైమ్స్ అయినా సరే నేను దోశ తింటాను ఇక మీరు చెప్పినట్టు షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి కదా అంటున్నారు మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో మన బాడీకి కూడా శ్రమ అనేది అంతే ముఖ్యం బట్టల కు వాషింగ్ మిషన్ సామాన్లు కడగడానికి మిషన్ ఇల్లు కడగడానికి మిషన్ మెటికలు ఎక్కకుండా లిఫ్ట్ నడవకుండా మోటార్ బైక్స్ ఇంకా మన బాడీకి శ్రమ ఎక్కడండి ఇప్పటికీ పల్లెల్లో రైస్ ని ఎక్కువగా వాడుతున్నారు మనతో పోల్చుకుంటే పల్లెల్లో వారికి షుగర్ బీపీలు చాలా తక్కువ ఎందుకంటే వారు ఎక్కువ పని చేస్తారు కాబట్టి బాడీకి ఎక్కువ శ్రమ ఉన్నప్పుడు ఈలాంటి ఫుడ్ తీసుకున్న కానీ మనం హెల్తీ గానే ఉంటాము ఫాస్ట్ ఫుడ్స్ కంటే దోశలు మరి అంత చెడ్డవి కాదు లెండి మన ఆరోగ్యానికి 😊 anyway thanks for watching 🙏

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 6 หลายเดือนก่อน +1

    Minapappappu anta veyaru annamu vestharu

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  6 หลายเดือนก่อน +1

      అటుకులు వేసాం కాబట్టి అన్నం వేయకూడదు అటుకులు అన్నం రెండు కలిపి వేసాం అంటే జిగురు ఎక్కువయ్యి దోశ పెనం కి అతుక్కుంటుంది

  • @budampadma5920
    @budampadma5920 6 หลายเดือนก่อน +6

    అటుకులు ఎక్కువ వేస్తే దోశలు ఎర్రగా వస్తాయి

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  6 หลายเดือนก่อน

      అవును ఎర్రగా వస్తాయి మనం నాన్ స్టిక్ ప్యాన్ పైన వేసినట్టయితే చాలా రెడ్ కలర్ వచ్చేస్తాయి. కానీ నేను ఇక్కడ ఐరన్ ఫ్యాన్ వాడాను కాబట్టి మరి అంత రెడ్ గా కనిపించవు

    • @jyothi4926
      @jyothi4926 5 หลายเดือนก่อน +1

      Sugar vesthe red ga vastai

    • @Radhikajs1352
      @Radhikajs1352 หลายเดือนก่อน

      Atulu eeme ekkuva vesaru’ Biyyam ki 3 va vanthu atukulu chalu ‘ memu eppudu chesthamu’ alage alage ok minapappuki 3 biyyam vestamu chala bavuntai ala chesinavi

  • @Gentlemenq3f
    @Gentlemenq3f 6 หลายเดือนก่อน +1

    Maaku intlo chesukoney opika ledhu ..steert lo okka avva chesthadhi poi thechuukuntam..time ki thinnali ..meeru cheppedhi lengthy process

  • @ushas361
    @ushas361 6 หลายเดือนก่อน +3

    ఎంత వీధుల్లో అమ్మినా Rs 5/- కి దోశ ఎవరిస్తున్నారు?

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  6 หลายเดือนก่อน +7

      ఉన్నారండి ఇప్పటికీ ఐదు రూపాయల తోనే దోసను అమ్మేవారు వారు వారు ఇంటి దగ్గరే ఉపాధి కోసం దోశలు వేస్తూ ఉంటారు వారి దగ్గర ఇప్పటికి ఐదు రూపాయలు

    • @ushas361
      @ushas361 6 หลายเดือนก่อน

      నిజమా? నేనైతే చూడలేదు

    • @AnandKumar-dl3sb
      @AnandKumar-dl3sb 5 หลายเดือนก่อน +2

      ఇస్తున్నారండీ..రాయలసీమ లో ఎక్కువ ఇలా 5 రూ దోసెలు .చాలా రుచిగా ఉంటాయి.. 4 దోసెలు కేవలం 20 రూ. మాత్రమే..

    • @fathimamaryanilkumarfathim8473
      @fathimamaryanilkumarfathim8473 5 หลายเดือนก่อน

      5.00 dhosalu bhdrachalam chinna chinna pakallo hotel vallu istharu a ndi chala neet ga taste ga vuntundhi

    • @ysvlogs7529
      @ysvlogs7529 5 หลายเดือนก่อน

      Maaentidagga 5rs dosa chala baguntai

  • @ASELLR
    @ASELLR 5 หลายเดือนก่อน +1

    Pindi baga pulupu vastondi, enduku akka.

  • @dailystuff9599
    @dailystuff9599 5 หลายเดือนก่อน

    Mi voice ekkado vinnattu undi tv lo vastara

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 6 หลายเดือนก่อน +1

    Yes. 5 rs evaru. Eva tr u

  • @Dharani_sai
    @Dharani_sai 2 หลายเดือนก่อน

    చాలా గౌరవంగానే మాట్లాడారు ఎవరినీ కించ పరచలేదు గమనించ గలరు

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  2 หลายเดือนก่อน

      @@Dharani_sai థాంక్యూ అండి 😊

  • @Hima1277
    @Hima1277 5 หลายเดือนก่อน +1

    అటు కులు ఆయిల్ ఎక్కువ లాగుతాయి

  • @VRCHANNELS
    @VRCHANNELS 5 หลายเดือนก่อน +1

    5rs dosa, idly, vada unnayi

  • @sreenivask8867
    @sreenivask8867 5 หลายเดือนก่อน

    borugulu, kalakilo.....akko manadhi rayalaseemaa...😅

  • @anilathanuja3961
    @anilathanuja3961 6 หลายเดือนก่อน

    Avunu 5rs ki dosa isthunnaru

  • @jayaraojoythi2877
    @jayaraojoythi2877 6 หลายเดือนก่อน +1

    minumulu,menthulu,rice veru veru ga nanveaiyali , alaga evvaru cheaiyaru andharu foolish ga nanapedatharu , rice kadigi nanabettali , menthulu anthe, minumulu naninaka kadagali

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 6 หลายเดือนก่อน +2

    వీధిలో. అమ్మే దోశ విలువ. మీకు తెలియదు

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  6 หลายเดือนก่อน +5

      మీరు పొరపాటు పడుతున్నారు నేను వారిని కించపరచలేదు వారు చేసే దోశలు చాలా బాగా ఉంటాయని చెప్తున్నాను వారి దోశలు నాకు నచ్చాయి కాబట్టి ఆ రెసిపీని మీకు చేసి చూపించాను. Thanks for watching 😊

    • @sriindusri6596
      @sriindusri6596 6 หลายเดือนก่อน +4

      మీరు పెట్టిన టైటిల్ లో ఎలాంటి తప్పు లేదు..ఒకవేళ ఎవరైనా ఇంటి వద్దే ఈ వ్యాపారం చేసుకోవాలి అనుకొనే వారికి ఈ ఐడియా బాగా ఉపయోగపడుతుంది

    • @dharshanam2011
      @dharshanam2011 5 หลายเดือนก่อน +2

      Viluva thelusu kabatte kada e video chesaru antha sepu avarini negative ga andama ede pani

    • @SumanN5454
      @SumanN5454 4 หลายเดือนก่อน

      Manchi dosa recipe chupincharu❤

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  4 หลายเดือนก่อน

      @sumanellutla3294 Thanks for watching 😊

  • @dhar1806
    @dhar1806 2 หลายเดือนก่อน +1

    అక్కయ్య గారు మేము మీరు చెప్పినట్లు అలానే చేశాము కానీ మీరు ఈ వీడియో లో చూపించినట్లు మాత్రం రాలేదు,,,ఎంత మెత్తగా వస్తున్నాయ్ అంటే అంత మెత్తగా వస్తున్నాయ్,అసలు బాగా రాలేదు,ఎందుకో అర్థం కాలేదు😢😢😢,,,అసలు పెన్నం మీద నుండి తిప్పటానికి అవ్వడం లేదు,😮😮

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  2 หลายเดือนก่อน

      @@dhar1806 ఇలాగే పెనం వాడిన ప్రతిసారి ఆయిల్ ని పట్టించి అలాగే పెడుతూ ఉంటే కొన్ని రోజులకి దోశలు పెనం నుంచి చిటికెలో తీసేసుకొనె లాగా వచ్చేస్తాయి😊 THANKS for watching 🤗

  • @donakondapraveena3802
    @donakondapraveena3802 5 หลายเดือนก่อน

    Super andi

  • @pasamvenky8081
    @pasamvenky8081 4 หลายเดือนก่อน

    Nenu porapaatuga minapappu 1/2 glass vesanu andukena meru chesinattu antha soft ga raledu please replay

    • @suhasiniskitchen4530
      @suhasiniskitchen4530  4 หลายเดือนก่อน

      @@pasamvenky8081 maybe అయ్యుండొచ్చు బియ్యాన్ని ఎక్కువసేపు నాన పెట్టుకోవడం అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకున్నామంటే దోశలు చాలా మెత్తగా వస్తాయి అలాగే అటుకులు లేదా బొరుగులు కచ్చితంగా వేసుకోవాలి