ఏది ఏమైనా టిఫిన్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు.. మీరు చాలా గ్రేట్ అండి .. ఇంటి దగ్గర ఉన్నవాళ్ళకే కాకుండా కొత్తగా షాప్ పెట్టాలనుకునేవాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..ఈ ఆలోచన ముందు గా మీకే వచ్చింది కదా అక్కా?
Hotel penam meedha uncle vesina dosa perfecf colour and hotel dosa la umdhi but meeru imtlo penam meedha vesina dosa a color texture raala andi maku alaney vasthadhi but uncle vesinattu raacataniki secret cheppandi then we are happy
@@srktalluri456 manam intlo nonstick pan use chestam, and valu cast iron or iron tawa kada use chestaru.. and flame kuda matters andi.. mana stove nunchi vchey flame even spread avvadhu
దోసపిండి తీస్తున్నప్పుడు జున్నులా వుంది అన్నారు. ఇడ్లీ పిండి తీస్తున్నప్పుడు వెన్నలా వుంది అ న్నారు అలా అంటుంటే. వినటానికి ఎంతబాగుందో. మీరు సూపర్ అండి మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను ప్రతీది చాలా బాగుంటుంది
Dosa ki alu curry oksari chuinchandi mee video's chusi masala vada and pedda punugulu try chesa perfect vachay very tasty ma intlo andarki baga nachay thank you so much
చిన్న రిక్వెస్ట్ మరియు సలహా మీకు వ్యూస్ ఇంకా ఎక్కువ రావాలంటే వీడియో లెంగ్త్ 5-6 నిముషాలు ఉండేలా చేసుకోండి. ఎందుకంటే అంత టైమ్ చూసే టైమ్ ఇప్పుడు లేదు , విస్మయం ఫుడ్స్ అంత పాపులర్ అవసరానికి అదే కారణం, సోది లేకుండ సుత్తి లేకుండ 3 నిమిషాల వ్యవధి లో ఎంత పెద్ద వంటైన అర్థమయ్యే రీతిలో చెబుతారు
Madam, every day I will watch your vedios. The way brother explains cooking is simple and superb. Many people in the world can not talk, when God gifted with good voice,why do we use to post negative comments to discourage and disappoint others. Please if you don't like the vedios, don't watch. Because, every one are working hard for the food. Please don't feel jealous on others. Jealous is nothing but a bone cancer when we develop every day.
మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ హోటల్ వాళ్ళు దోస ఒకవైపు ఎందుకు కలుస్తారు రెండోవైపు ఎందుకు కాల్చారు మేము ఇంట్లో రెండు వైపులా కాలుస్తాం కానీ హోటల్ లో ఎందుకు అట్లా ఉంటుంది మేడం ఇంకొకటి ఈ దోశల పైన ఒక కారం పౌడర్ లాగా ఉంటుంది చెప్పరా
నేను ఇలాగే చేసుకుంటాను ఇంట్లో క్రిస్పిగా రెడ్ గా బాగా వస్తాయి
తెలియన వాళ్ళకి కూడా అర్థం అయ్యేలా బాగా చెప్పారు.
టిఫిన్స్ తయారీ గురించి బాగా చెపుతున్నారు. 👌👍
👌 chepparu
ఏది ఏమైనా టిఫిన్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు.. మీరు చాలా గ్రేట్ అండి .. ఇంటి దగ్గర ఉన్నవాళ్ళకే కాకుండా కొత్తగా షాప్ పెట్టాలనుకునేవాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..ఈ ఆలోచన ముందు గా మీకే వచ్చింది కదా అక్కా?
మీ సలహాలు అందరికి ఉపయోగం
Thank you for the useful tips
Super Amma Baga ardam ayye vidam ga chepparu..🙏🙏🙏🙏🙏
Tq andi
Bagaaa chepparu andi
Dosha gurunchi baaga chepparu medum 🎉l
4:17 Frustrated Husband badhalu 😅. Meeru chal cute couple andi
suuper
Tq
Your explanation is good. In the upcoming videos try to provide details on heat management and also on the type of pans, how they affect quality.
Akka idly ela cheyali kolathalato cheppandi plz.
Super super mam
👌🙏
మీ వాయిస్ చాలా బావుంది అక్క..యూ ట్యూబ్ చానెల్ అయితే ఓపెన్ చేయగలిగాను కానీ వాయిస్ పెట్టడానికి సంకోచిస్తున్నాను.. నేను ఎప్పుడు ఇలా మాట్లాడగలుగుతానో🤔
Very super Dosa Andi, Madam garu thanks Andi.
Dosa perfect ga vachindhi thank u andi
Chala Baga chepparu andi...chala Baga vachhayi maku tq so much
Chala bagundi Akka dhosa
Tq so much Medam garu
Yummy yummy dosa recipe 🙏🙏
Non stick pan mida oil lekunna vastayi
Miru vese dosa kanna mi vaaru hotel vese dose chala bagundhi andi
Store rice means what rice?
Minapagullu ey brand tiskovali
meeru chala nagaa explain chedtaru brother kidha❤
Mee dampatulu vantala chala Baga chesi chupistunnaru,chala baguntayee.Nenu Anni tray chestunnanu.chala Baga kuduru tunnae.Thanks mee iddariki.
Very god
Bangalore lo night నాన బెట్టి పొద్దున రుబ్బుతే evening ki దోశ పిండి పొంగుతుంది
Hotel penam meedha uncle vesina dosa perfecf colour and hotel dosa la umdhi but meeru imtlo penam meedha vesina dosa a color texture raala andi maku alaney vasthadhi but uncle vesinattu raacataniki secret cheppandi then we are happy
మేడం, దీనికి రిప్లై ఇవ్వండి ప్లీజ్
@@srktalluri456 manam intlo nonstick pan use chestam, and valu cast iron or iron tawa kada use chestaru.. and flame kuda matters andi.. mana stove nunchi vchey flame even spread avvadhu
Oil kuda she didn’t apply but he applied
Mam nenu kotta pan mide vestunna dosa godumapindi attu la vastundi Edina tip cheppandi dosala ravataniki
చాలా, బాగా వచ్చింది,🎉
మీరు చెప్పినట్టు వేస్తుంటే మాకు చాలా బాగా వస్తుంది అండి అలా చెప్పినందుకు ధన్యవాదములు అండి
Migilina Pindi store cheyacha chepadi please
బాగా vastunai దోశలు ❤❤,ట్రై చేసి చూడండి అందరూ
బాగుంది వీడియో. మీ హోటల్ ఎక్కడుంది
అక్క కొత్త గ టిఫెన్ పెడుతున్నాను
Dosa penam ekada dorukuthundhi sister ela use cheyali please explain
దోసపిండి తీస్తున్నప్పుడు జున్నులా వుంది అన్నారు. ఇడ్లీ పిండి తీస్తున్నప్పుడు వెన్నలా వుంది అ న్నారు అలా అంటుంటే. వినటానికి ఎంతబాగుందో. మీరు సూపర్ అండి మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను ప్రతీది చాలా బాగుంటుంది
Super Teast
👌👌👌
Minapagullu miru ye brand vadatharo cheppandi plz!
Good
Atukulla pless lo adhanna use cheyocha andi
Na grinder lo kodhiga vesina thiragtledu mam reason cheppara mam kothade grinder
🎉🎉🎉🎉🎉🎉🎉
Anna dosa pennam outdoor lo catering ki elanti dosa pennam teesukovali emjada teesukovali
I heat up cooker a little and put of the stove.I keep Dosa paste vessel in it and close keeping whistle and gasket for 2 to 3hrs
Pottu minapappu kolathalu cheppandi
❤
Can you provide training for tiffins for starting tiffin center
Ledhamdi tq
Millets kuda receipes cheppara mam
Superb
Thanks 🤗
Nice talking,🙏
TQ Andi
Dosa ki alu curry oksari chuinchandi mee video's chusi masala vada and pedda punugulu try chesa perfect vachay very tasty ma intlo andarki baga nachay thank you so much
Okay andi
💐🙏 super 💐🙏👌
Minapappu koni rubu yekuva vasthayi koni ravvu daniki teda yela telusukoli minapappulo oka seperate video cheyandi please
Store rice ante Kota rice avuna mam
Avunandi
మీ వీడియో చాలా బాగుంది అమ్మ
TQ Andi
Meeru yea minapapappu vaduthunnaro cheppandi
Manchi quality vadina kani cool weather unapudu pindi pongadu andi , meeku aroju hot weather unatundi pindi baga pongindi , meeru chepinatu chesina kuda cool ga unapudu workout avvatledu andi teliste daniki tip cheppandi
Half spoon sugar veste manchi colour vastundi
Baga chepparandi
❤❤ super 👍👍
2 hours nanitay chala andi
చిన్న రిక్వెస్ట్ మరియు సలహా మీకు వ్యూస్ ఇంకా ఎక్కువ రావాలంటే వీడియో లెంగ్త్ 5-6 నిముషాలు ఉండేలా చేసుకోండి. ఎందుకంటే అంత టైమ్ చూసే టైమ్ ఇప్పుడు లేదు , విస్మయం ఫుడ్స్ అంత పాపులర్ అవసరానికి అదే కారణం, సోది లేకుండ సుత్తి లేకుండ 3 నిమిషాల వ్యవధి లో ఎంత పెద్ద వంటైన అర్థమయ్యే రీతిలో చెబుతారు
Super ga cheppavu talli tnq❤
Excellent 🎉🎉🎉🎉🎉
Karnataka style dosa recipe chayndi
Sponge dosa ki pindi process pettandi
నేను చూడకుండానె లైక్ కొట్టేసా అక్క 👍
TQ thammudu
Super nice
Thank you
Store rice maku doraka u emi cheyali
Meeru thine rice vesukomdi
Guppedu atukulu yekkuva vesukumte dosa super ga vasthumdi
Nice explanation
Guntur lo ఏ ఏరియా సార్ హోటల్ మీరు వేసే దోస సూపర్ సార్
Kobbari chutney vidhanam cheppandi
Madam, every day I will watch your vedios.
The way brother explains cooking is simple and superb.
Many people in the world can not talk, when God gifted with good voice,why do we use to post negative comments to discourage and disappoint others.
Please if you don't like the vedios, don't watch.
Because, every one are working hard for the food.
Please don't feel jealous on others.
Jealous is nothing but a bone cancer when we develop every day.
Super❤❤
TQ Andi
Store biyyam antae?
Mixilo water yelavesukovali
Me explanation super akka
సలహా చెప్పు అక్క ప్లీజ్
Dosa ki elanti bandanu vadali please cheppandi
మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ హోటల్ వాళ్ళు దోస ఒకవైపు ఎందుకు కలుస్తారు రెండోవైపు ఎందుకు కాల్చారు మేము ఇంట్లో రెండు వైపులా కాలుస్తాం కానీ హోటల్ లో ఎందుకు అట్లా ఉంటుంది మేడం ఇంకొకటి ఈ దోశల పైన ఒక కారం పౌడర్ లాగా ఉంటుంది చెప్పరా
Ulli karam andi chala bavuntundi youtube lo search cheyandi ulli karam yela cheyali ani
రెండు వైపులా కాలిస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి
@@Phoebe06 youtube తెలుగు
చాలా బాగుంది
వెరీ నైస్
1:41
Story rice means what please share 🙏
రేషన్ బియ్యం
😘😘😘👌
Baga chyparu andi.
How about chutnies and sambar for dosa. They help the taste of Dosa .
Pottu pappu tho chepara madam
Veg biryani recipe prepare
1 లైక్ అక్క
TQ thammudu
How to manage flame ? Low flame or high flame ?
Nenu chesa chala bagundi super taste vachindi
👏👏👏మంచిగా చెప్పారు
Super anna garu....good..😊
Nice expression
మేడం చాలా బాగా చెప్పారు థాంక్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Vanta soda avasaram ledha?
chanaga Pindi chaty cheyyandi sis
Okay andi