👏అద్భుతం! 🥰చాలా బాగా చేసారు.. ☺పాత కాలంలో పెద్దలు తిన్న పుల్లట్లు ఇప్పుడు కూడా తింటున్నారు..కొందరికి అంతగా పరిచయం లేకపోయినా రుచి చూసిన తర్వాత మరోసారి చేసుకోవాలనుకుంటారు!ఇది కొందరికి చాలా బాగా నచ్చుతుంది!ఈ వీడియో రుచికరమైన "పుల్లట్లు" చెయ్యడానికి ఒక మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది..😊
అయినా పావలా అనేది అంత పాత టైము కాదు. 1965, 66 ప్రాంతాలలో నెల్లూరు లో వీధుల్లో మళ్ళీ చిన్న కొట్లలో దోసె 7 పైసలు 10 పైసలే. నేతి దోసెల కొట్లో బాగా నెయ్యి పోసి రెండు చట్నీలు రాస్తే అది పావలా. 2001 లో కూడా నేను మామూలు దోసె కొట్లో 3 రూపాయలకి తిన్నాను.
మా ఎలిమెంటరీ school age లో నిడదవోలు అమ్మమ్మవాళ్ళింటికి holidays లో వెళ్ళినప్పుడు ఈ దోసెలు ఆపాలు అని అమ్మవచ్చేవి వాటిని కొని మాకు కాఫీ తో thintaki ఇచ్చేవారు చట్నీ కుడా చాలా బాగుంటాయి బాగా గుర్తు చేశారు అశ్విని
😇కొత్తదనం కోసం తప్పనిసరిగా ఇలాంటివి తినాలి... 😋😋ఆరోగ్యకరమైన నోరూరించే "పుల్లట్లు" ఇలా ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేసుకుంటే, చేసినవారిని, తిన్నవారు పొగడ్తలతో గొప్పగా మెచ్చుకుంటారు.😊😊
మేము వీటిని బ్రెడ్ దోశ అంటాము ఇలా నాన పెట్టేటప్పుడు మెంతులు వేస్తాము కొన్ని నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసి ఫోర్ అవర్స్ తర్వాత దోశ తీసుకుంటాము మెంతులు వలన మనకు స్పాంజిలాగా వస్తే దోశలు అందుకని దాన్ని బ్రెడ్ దోశ అంటాము కొంచెం కావాలనుకునే వాళ్ళు సోడా ఉప్పు వేసుకోవచ్చు మూత కంపల్సరిగా పెట్టాలి ఇది మెత్తగా స్పాంజిలాగా వస్తాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు
నేను హై స్కూలు చదువుకునేటప్పుడు షుమారు 60 సంవత్సరాల ముందు, నెల్లూరు వీధులలో వయసైన ఆడవారు అమ్మేవారు. పిండిలో కొద్దిగా పచ్చి మిర్చి ముక్కలు కలిపి కొద్దిగా లోతు ఉండే పెనం మీద వేసి ఇచ్చే వాళ్ళు. కొత్తిమీర మిర్చి కలిపి రుబ్బిన చట్నీ వేసేవాళ్ళు. ఒక చిన్న అట్టు 5 పైసలు, పావలాకూడా కాదు. ఇంకొక చోట ఒక ఇంట్లో హోటల్ నించి పని ఒదిలి వచ్చిన ఒక కొంకణీ బ్రాహ్మణుడు దోసెలు ఇచ్చే వారు. కొద్దిగా నూనె ఎక్కువ వేసి బాగా కాలిస్తే 10 పైసలు, మామూలు మెత్తని దోసె అయితే 7 పైసలు. ఆ టైములో హోటల్ లో కూడా అట్టు 15 పైసలే, పావలాకి మసాలా అట్టు వచ్చేది.
నిడదవోలు లో చిన్నప్పుడు మా ఇంటి దగరలో అమ్మేవారు. అప్పుడు వీటిని ఆపాలు అనేవారు నాకు ఇవి చాలా ఇష్టం. ఈ రిసీపీ కోసమే వెతుకుతున్నాను Tq sooo... Much🙏
మా అమ్మ ఇందులో మెంతులు కూడా వేసి నానబెడుతుంది రుబ్బేటప్పడు గుప్పెడు అన్నం కూడా వేస్తుంది స్పాంజ్ లాగా వస్తుంది.
👏అద్భుతం! 🥰చాలా బాగా చేసారు.. ☺పాత కాలంలో పెద్దలు తిన్న పుల్లట్లు ఇప్పుడు కూడా తింటున్నారు..కొందరికి అంతగా పరిచయం లేకపోయినా రుచి చూసిన తర్వాత మరోసారి చేసుకోవాలనుకుంటారు!ఇది కొందరికి చాలా బాగా నచ్చుతుంది!ఈ వీడియో రుచికరమైన "పుల్లట్లు" చెయ్యడానికి ఒక మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది..😊
Aswini Garu meeku relatives anukunta, okatiki 2 sarlu comments pedataru
@@mokshagna5770 : : 😊తప్పదు! వీడియోలకు కామెంట్స్ ఉండాలి... మంచి వీడియోలకు మంచి కామెంట్స్ ఎప్పుడూ ఉంటాయి... .
అయినా పావలా అనేది అంత పాత టైము కాదు. 1965, 66 ప్రాంతాలలో నెల్లూరు లో వీధుల్లో మళ్ళీ చిన్న కొట్లలో దోసె 7 పైసలు 10 పైసలే. నేతి దోసెల కొట్లో బాగా నెయ్యి పోసి రెండు చట్నీలు రాస్తే అది పావలా. 2001 లో కూడా నేను మామూలు దోసె కొట్లో 3 రూపాయలకి తిన్నాను.
Super andee
Maa arugolanu lo kuda 9ka maamma garu amme varu
Butter milk lo rice flour vesi atluu vesukune vallamu
Onion mirchi nd jeera vesi atlu vesukunevallamu
Chaala ishtam naaku chaala bhaguntaayi
Super video madam 💯💞
Thanks Andi
Memu komcham pachii kobbari konni mentulu kuuda vesthaamu alaa kuuda chaala baaguntaayi
Garitato kalapakoodadu.just pindi vedi moota pettali wholes bagavastai.Try chesi choodandi
నేను నిడదవోలు లో మా అమ్మ గారి ఇంటిదగ్గర లో వేసావారు చిన్నపుడు నేను తిన్నాను 🙏🏻
Night fermentation pettocha andi
నాకు చాలా ఇష్టం సిస్టర్ ఈ దోస లు.. ట్రై చేస్తా ఈరోజు.. 🤝
Green chilli paste vesukunte bavundi
Very nice super akka
మా ఎలిమెంటరీ school age లో నిడదవోలు అమ్మమ్మవాళ్ళింటికి holidays లో వెళ్ళినప్పుడు ఈ దోసెలు ఆపాలు అని అమ్మవచ్చేవి వాటిని కొని మాకు కాఫీ తో thintaki ఇచ్చేవారు చట్నీ కుడా చాలా బాగుంటాయి బాగా గుర్తు చేశారు అశ్విని
Nanapettetappudu oka spoon mentulu add cheyali, soft ga vastay
Ganji dosalu cheppandi 'plz''
😇కొత్తదనం కోసం తప్పనిసరిగా ఇలాంటివి తినాలి... 😋😋ఆరోగ్యకరమైన నోరూరించే "పుల్లట్లు" ఇలా ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేసుకుంటే, చేసినవారిని, తిన్నవారు పొగడ్తలతో గొప్పగా మెచ్చుకుంటారు.😊😊
Pullatlu ki karam chutney super
Nice andi
Ayya baboi chala bagunnai🎉
Packets perugi Vada vachha akka
Very nice❤❤ delicious yummy tasty❤❤❤❤
Only rice matramena leka atukulu kooda veyyalandi
మేము వీటిని బ్రెడ్ దోశ అంటాము ఇలా నాన పెట్టేటప్పుడు మెంతులు వేస్తాము కొన్ని నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసి ఫోర్ అవర్స్ తర్వాత దోశ తీసుకుంటాము మెంతులు వలన మనకు స్పాంజిలాగా వస్తే దోశలు అందుకని దాన్ని బ్రెడ్ దోశ అంటాము కొంచెం కావాలనుకునే వాళ్ళు సోడా ఉప్పు వేసుకోవచ్చు మూత కంపల్సరిగా పెట్టాలి ఇది మెత్తగా స్పాంజిలాగా వస్తాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు
మేము ఇందులో బియ్యం,మజ్జిగ , కొంచమ్ అటుకులు వేసి నానబెడతాం 👌
Super 😍😊🤤🤤😋💜💙💙
Super super
పవన్ లాగ చాలా బాగుంది
Super
Super ❤
super mma, godava bless you talli🙏
Lol
👌👌👌
Hi akka evi 11/2 babies ki paytacha
Which pan(brand) andi
మేము కూడా మెంతులు వేస్తాము
What is other chutney?
Rice ni kadigi endalo pedathamu kadha a rice vada vacha
Dosa virigipotundi
Very nice 😊😊
Thini aroghyam oenchukooo,nootelou jeevamu thoo bratuku.
Nyt grind chesi pettukoni morning dosalu vesukovacha andi
Ledandi appatikappudu cheyachu grind chesina tharvatha 1 hour unchithe chalu
@@Welcometoaswinikitchen ok thank you
Aithe night naanabetti morning grind chesi, one hour aagi, dosalu veskovachu@@Welcometoaswinikitchen
migilina batter fridge lo pettukuni next day pullatlu chesukovacha andi
🎉🎉🎉🎉🎉
Nenu try chesaaanu kaani pulupu assalu raaledu
S
Madam visina attlu maku evachu kada 😂😂 pullaga vunaya ledo cheptamu😅😊
Bauntai try cheyandi
Super 👌👌
Description lo link pettaledu sister
కొబ్బరి పల్లీలు లేకుండా అచ్చం రోడ్ సైడ్ బండిమీద చేసే పల్చటి చట్నీ చేయండి చట్నీ కోసం ఇడ్లీ కూడా తింటా
th-cam.com/video/kkmfVhC2Huk/w-d-xo.html
నేను హై స్కూలు చదువుకునేటప్పుడు షుమారు 60 సంవత్సరాల ముందు, నెల్లూరు వీధులలో వయసైన ఆడవారు అమ్మేవారు. పిండిలో కొద్దిగా పచ్చి మిర్చి ముక్కలు కలిపి కొద్దిగా లోతు ఉండే పెనం మీద వేసి ఇచ్చే వాళ్ళు. కొత్తిమీర మిర్చి కలిపి రుబ్బిన చట్నీ వేసేవాళ్ళు. ఒక చిన్న అట్టు 5 పైసలు, పావలాకూడా కాదు. ఇంకొక చోట ఒక ఇంట్లో హోటల్ నించి పని ఒదిలి వచ్చిన ఒక కొంకణీ బ్రాహ్మణుడు దోసెలు ఇచ్చే వారు. కొద్దిగా నూనె ఎక్కువ వేసి బాగా కాలిస్తే 10 పైసలు, మామూలు మెత్తని దోసె అయితే 7 పైసలు. ఆ టైములో హోటల్ లో కూడా అట్టు 15 పైసలే, పావలాకి మసాలా అట్టు వచ్చేది.
Epudu pula atu thenalaymu gas enka perugidi
@@karnakarna5944 Of course. Nenu cheppinavi purega pullatlu analemu. Ivi aa dinusulu cherchadam valla baagaane untaayi.
Super