30 గుంటల భూమిలో 12 పంటలు పండిస్తున్న యువ రైతు కుటుంబం | Farming Family | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2021
  • పసుల లింగస్వామి, స్వాతి గార్లు.. ముప్పావు ఎకరం భూమిలో 12 రకాల పంటలు పండిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిట్టెన్నబావి గ్రామంలో ఈ కూరగాయలు సాగు చేస్తున్నారు. తాము పెట్టిన ఖర్చు, వస్తున్న ఫలితం, మార్కెటింగ్ చేసుకుంటున్న విధానం గురించి సైతం అన్ని వివరాలను ఈ వీడియోలో వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 30 గుంటల భూమిలో 12 పంటలు పండిస్తున్న యువ రైతు కుటుంబం | Farming Family | తెలుగు రైతుబడి
    ‪@rajenderreddy840‬ #యువరైతు #కూరగాయలు

ความคิดเห็น • 284

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +28

    ఈ వీడియో ఎంతో బాగుంది తమ్ముడు

  • @prasadvlogs850
    @prasadvlogs850 3 ปีที่แล้ว +12

    మీ యాంకరింగ్ చాలా బాగుంది బ్రదర్ ప్రతి ప్రశ్న అర్థవంతం గా అడిగి చూసే మాకు అర్థం అయ్యేలా వివరణ ఇస్తున్నారు

  • @madhukarreddy4342
    @madhukarreddy4342 3 ปีที่แล้ว +73

    రాజేందర్ రెడ్డి అన్న నమస్తే అండి అని...మీరు రైతుకి ఇచ్చే గౌరవం కి 🙏🙏

  • @gaganfarming5785
    @gaganfarming5785 3 ปีที่แล้ว +21

    నమస్తే రాజేందర్‌ రెడ్డి అన్న

  • @saibabapokala
    @saibabapokala 3 ปีที่แล้ว +14

    I'm really proud of the couple and the reporter. This is really inspiring to many farmers and youth who are planning to explore farming. Wish you good luck Linga Swamy and Swathi and Family.

  • @sunilreddy8929
    @sunilreddy8929 3 ปีที่แล้ว +35

    భర్తకు తగ్గ భార్య... చదువుకున్న మహిళా ఇంటికి వెలుగు.. బాగా ఫాస్ట్ ఉంది అక్క.. మంచి ఇంటర్వ్యు అన్న..

  • @lathaguduri5438
    @lathaguduri5438 3 ปีที่แล้ว +21

    The way ur giving respect to farmers Really appreciate Rajendar garu 🙏🙏🙏🙏

  • @shyamsunder-sq2hx
    @shyamsunder-sq2hx 3 ปีที่แล้ว +18

    Swathi chelle, Linga swamy wish you all the best.👏👏

  • @bramhareddy4836
    @bramhareddy4836 3 ปีที่แล้ว +6

    Rajender Reddy Garu meeru super

  • @nareshgunta6030
    @nareshgunta6030 2 ปีที่แล้ว +3

    I appreciate this couples commitment and dedication

  • @sunilreddy8929
    @sunilreddy8929 3 ปีที่แล้ว +7

    బావి దగ్గరకు వచ్చిన వారు ఒక కూర ఉంది ఒకటి లేదు అనద్దు.... Super thought anna...

  • @gangadhar5184
    @gangadhar5184 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది

  • @vaseemmedia
    @vaseemmedia ปีที่แล้ว +1

    You are doing a great work Rajendar bhai. God bless you.

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +14

    Rajender, Look how farmers are benefiting from your videos. That is the proof for your efforts. Great work.

  • @SuperRams5
    @SuperRams5 2 ปีที่แล้ว +3

    Swathi gariki vela namaskaralu. This is the real women empowerment!!!

  • @srinuvasu7411
    @srinuvasu7411 3 ปีที่แล้ว +6

    She knows each and every aspect of her work and products....keep going

  • @kumarp6557
    @kumarp6557 3 ปีที่แล้ว +8

    మీరు చాలా క్లారిటీ గా చేస్తారు ఇంటర్వ్యూ

  • @ramubilla6441
    @ramubilla6441 2 ปีที่แล้ว +3

    Great couple all the best...

  • @srkjodino.1
    @srkjodino.1 3 ปีที่แล้ว +3

    ఈ వీడియో మాకు బాగా use అయింది

  • @parasuramudureddy3872
    @parasuramudureddy3872 21 วันที่ผ่านมา

    జై రైతు బిడ్డ 🥙🥗🍅జై కిసాన్ జై జవాన్ 🫶🙏🏻🙏🏻