వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2023
  • వానా కాలం సీజన్‌లో కూరగాయలు సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యా సాగర్ గారు సమాచారం తెలిపారు. పూర్తి వీడియో చూస్తే కూరగాయల రైతులు మరెంతో సమాచారం తెలుసుకోవచ్చు.
    Join this channel to get access to perks:
    / @rythubadi
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : వానాకాలంలో కూరగాయల సాగు, జాగ్రత్తలు | Vegetables Farming Season | రైతు బడి
    #RythuBadi #vegetablesfarming #కూరగాయలసాగు
  • บันเทิง

ความคิดเห็น • 34

  • @rameshgopani4799
    @rameshgopani4799 ปีที่แล้ว +16

    రైతులకు ఉపయోగపడే మంచి వీడియో చేశారు రాజేందర్ రెడ్డి గారు🙏

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 ปีที่แล้ว +13

    Both are agricultural legends salute ur job❤

  • @vadderadhika1261
    @vadderadhika1261 ปีที่แล้ว +7

    Vidhyasager Anna garu chala vivararinchi chepparu mi video kosam chala rojula nunchi yedhuruchusanu❤

  • @rameshmanikyam2427
    @rameshmanikyam2427 ปีที่แล้ว +5

    Me iddari combination super bro...

  • @DCR2301
    @DCR2301 ปีที่แล้ว +4

    Very Good explanation by Vidhya Sagar Sir, thankyou Sir and Rajendar Garu

  • @SatyanarayanaDara-ol8nx
    @SatyanarayanaDara-ol8nx 5 วันที่ผ่านมา

    Good.. super super

  • @jpvinnakota1025
    @jpvinnakota1025 ปีที่แล้ว +4

    Very useful and helpful information, Thank you.

  • @adithyareddy3466
    @adithyareddy3466 หลายเดือนก่อน

    రెడ్డి అన్న మీ కష్టానికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @Nvk6జీవితసత్యాలు
    @Nvk6జీవితసత్యాలు ปีที่แล้ว +3

    మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @simhachalamyegoti8990
    @simhachalamyegoti8990 ปีที่แล้ว

    ముందు గా విద్యా సాగర్ సార్ కి వందనములు, అలాగే రాజేంద్ర నాద్ రెడ్డి గారి కి వందనములు, సార్ మీ ఇద్దరు కాంబినేషన్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, what a question and answering. Both are wonderful job. ముఖ్యంగా రాజేంద్ర సార్ ప్రజలు మనసుల్లో ఎలాంటి questions ఉంటాయో అవి అడగడం ఆయన మేదస్ కు నిదర్శనం, అలాగే విద్యాసాగర్ సార్ ఆన్సర్ చూస్తే ఎంతటి సాధారణ రైతు అయినా ఇట్టే అర్థం చేసుకునేలా ఆయన చెప్పటం ఎంత గొప్ప సబ్జెక్టు వున్న ఆఫీసర్ మనకు అర్థం అవుతోంది. సార్ both of you సమాజానికి చాలా అవసరం. ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయుస్సు, ఆరోగ్యం ఇవ్వాలని కోరుతూ, ఇంకా ఎన్నో మంచి వీడియోస్ ఆశిస్తూ...

  • @sujibalu4853
    @sujibalu4853 3 หลายเดือนก่อน +1

    Very good information brother thank you so much

  • @DAILYMARKET
    @DAILYMARKET ปีที่แล้ว +5

    tomato 2800rs box 25kgs this year and entire tomato history

  • @guntukasampath3887
    @guntukasampath3887 2 หลายเดือนก่อน

    Thnq so much sir..manchi vidanalu cheparu memu tappqkunta patistam

  • @dhanrajdurgalla3394
    @dhanrajdurgalla3394 ปีที่แล้ว

    chaala vivaranga kuragayala saagu vidhanam , market paristhithulu theliyachesaaru. thanq 🙏

  • @srikanthreddynaregudemnare5959
    @srikanthreddynaregudemnare5959 ปีที่แล้ว +1

    Me videos chala help aithai raithulaku superb anna

  • @gudipatikrishnaiah2784
    @gudipatikrishnaiah2784 10 หลายเดือนก่อน +1

    Good information sir

  • @jeevanparipelly5371
    @jeevanparipelly5371 ปีที่แล้ว +2

    Right Time video for Farmers 🙂. We Are Waiting More sir. Thank You 😍

  • @Prashanthyadav1444
    @Prashanthyadav1444 ปีที่แล้ว +1

    Super anna

  • @user-gc8wl5hh7h
    @user-gc8wl5hh7h 7 หลายเดือนก่อน

    Nice

  • @RajuMudiraj-sk4rz
    @RajuMudiraj-sk4rz ปีที่แล้ว

    👏👏👏👏👌

  • @eshwarl8298
    @eshwarl8298 ปีที่แล้ว +1

    Thanks for all information anna garu

  • @parameshgaddam4508
    @parameshgaddam4508 ปีที่แล้ว

    Patthi lo erra thegulu gurinchi video chey Anna recent ga

  • @PeyyalaSherly-ew3fd
    @PeyyalaSherly-ew3fd ปีที่แล้ว +2

    Super Anna me village akkada annayya

  • @Raju-fj5ze
    @Raju-fj5ze ปีที่แล้ว +1

    Telugu raithubadi 🙏🙏

  • @rajurao298
    @rajurao298 ปีที่แล้ว +3

    అన్న విత్తనాలు మంచివి సరిగ్గా దొరకడం లేదు మీకు తెలిసి ఎలాంటి చోట తీసుకుంటే మంచిది కొంచెం చెప్తారా.

  • @DRsrinivas991RamaTanki
    @DRsrinivas991RamaTanki 4 หลายเดือนก่อน

    Anna ప్రజెంట్ tomota vidio

  • @Raju-fj5ze
    @Raju-fj5ze ปีที่แล้ว +2

    I am dragon farmer korutla jagtyal Dist
    I am Telugu raithubadi subscriber
    Sir na vadhaku randi

    • @rajashekarnalla88
      @rajashekarnalla88 ปีที่แล้ว

      Where are you from chittapur aa

    • @Raju-fj5ze
      @Raju-fj5ze ปีที่แล้ว

      @@rajashekarnalla88 chinnametpalle

  • @Raju-fj5ze
    @Raju-fj5ze ปีที่แล้ว

    Jagtyal dist Ho vest

  • @sreenivasulureddy9829
    @sreenivasulureddy9829 ปีที่แล้ว +11

    కేవలం యూట్యూబ్ నందు సలహాలు సూచనలు ఇస్తారు. రైతు ఫోన్ ద్వార అడిగితే కనీసం సరిగా మాట్లాడని ఈ horticulture officer. ఒక సారి కాదు నెను కనీసం ఇదు, ఆరు సార్లు ఫోన్ చేశాను. రెస్పాన్స్ లేదు. కేవలము యూట్యూబ్ అధికారి ఈయన...

    • @user-oz7yt8vt1g
      @user-oz7yt8vt1g 4 หลายเดือนก่อน +2

      ఇది మాత్రం పక్కా నిజం నేను కూడా 4 సార్లు చేశాను .మీ ఆర్ట్ కల్చర్ ఆఫీసర్ ని అడగండి. అనేశారు పక్కా కమర్షియల్.ఈయన.

    • @peddisudhakar4978
      @peddisudhakar4978 หลายเดือนก่อน

      TH-cam lo money sampadinchachu phone call matladuthe em vasthadi

  • @sapavathVinodKumar-vo5ks
    @sapavathVinodKumar-vo5ks หลายเดือนก่อน

    Sir vidhiya Sager Rao sir lz me mobile number kavali sir plz send me sir