మనసు నిండిపోయింది మీ సంతోషం చూస్తే చివరిగా, మాకూ అంతే సంతోషం కలిగింది. మీరు చెప్పిన మాట correct, రైతే విత్తనం తయారు చేసుకోవాలి. పూర్వకాలంలో రైతులు స్వంతంగా విత్తనాలు తయారు చేసుకొనేవాళ్లు, అప్పట్లో కంపెనీలు ఎక్కడివి అయినా పంటలు బాగా పండించేవారు. ఈ కంపెనీలు వచ్చినప్పటి నుండే రైతు నష్టాల పాలు అవుతున్నాడు. విత్తనాల తయారీ విధానం video చేయండి, రైతులకు ఉపయోగంగా ఉంటది. 💐🙏
TQ Gopi,ఉదయాన్నే లేవగానే వీడియో చూసాను.మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది.నేను ఒక govt empoye ని.from srikakulam. ఒకడి కింద పని చేయక్ఖరాలేదు.మనసు శాంతి లేకుండా బ్రత వలసిన పని లేదు.చాలా,చాలా థాంక్స్.god bless you.
చేశే పనిని ఇష్టపడి చేస్తే కష్టం అని పించదు,మీ కిందకూడా ఎంప్లాయిస్ వస్తారు ,వారికి ఇన్స్పిరేషన్ గా వుండాలి మీరు.గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు విషయం అని నేను అనుకోను.మీరు చాలా కష్టపడి చదివే వుంటారు.
You Really showed what is agriculture farming and What kind of pain a farmer goes through day and night. may god bless you with love and happiness to you and to all family.
Hi Gopi garu Mee వీడియో లు చాలా చాలా చక్కగా ఉంటాయి చూస్తు ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ రు పండించిన కూరగాయలు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది మీ రే స్వయం విత్తనం తయారు చేస్తారు అదే విత్తనం నాటి మంచి ఫలితం కనిపిస్తుంది నాది చిన్న విన్నపం గోపి గారు నాకు కొన్ని రకాల విత్తనాలు కావాలి మా ఇంట్లో పండించు కోవటానికి మీ కు అభ్యంతరం లేకపోతే మీ కు ఇబ్బంది పెట్టితే ఏమి అనుకోవద్దు ఎందుకంటే మీ దగ్గర ఉన్న విత్తనాలు ఇంకా ఎక్కడా దొరకావు please pppp
nuvvu me parents ki oka pillar laga unnav anna farming lo. vallu chala lucky. vaalla kashtaniki nee telivi thetalu todaithey inka meeku anni laabale anna. all de best
గోపి అన్న... గుంటూరు జిల్లా.. వేమూరు నియోజకవర్గం కాద...మీ ఊరు.... మీరు...మీ పెద్దనాన్న.. వీడియో చూస్తూ వుంటా... చాలా బాగా వివరిస్తారు.... నేను పకృతి వ్యవసాయ రంగం లో జాబ్ చేస్తు...icrp ... కార్యకర్త... రోల్..
Anna me lanti valane inka ma lantollam manchi tindi tinagalugutunnam. Me tapanaki, samskaraniki, prayatnaniki na Namaskara lu Annaya. Andaram Bagundali Andulo Manam kuda undali.
Age lo chusukunte meeru maa age group Valle but Mee explanation anedhi chala bavundhi e age lo Ila explain cheydam batti Patti scrip rasi chepithe radhu kachithanga anubavam thone vasthundhi . first channel pettinappudu oka success aina Channel ki continue channels vasthay anukunnanu but ippudu Naa opinion change chesukuntunnanu meeru Mee polam okate kakunda Mee area lo unna Anni rakala pantapolalalu and Anni rakala pantalu chupinchu mukyanga seasonal crops meeda constrate cheyandi Mee channel inka success avuthundi avvali ani korukuntunnanu
Super anddi mi video eroje chusannu mi pedananagari videos nennu apattinuncho chustunnanu mirru job kuda manaesi ela vyavasayam cheyalli ani anukovadam great anddi mi channel subscribe chesannu all the best 👍👍😊
నాతో మాట్లాడాలి అనుకున్న వారు instagramlo msg చేయండి instagram.com/telugufarmer_gopi?igshid=MzNlNGNkZWQ4Mg%3D%3D
mi adress cheppandi gopi
So talented, God bless you brother
How to contact you Gopi garu
సూపర్ గోపీ bro
యూట్యూబ్ లో చెత్త ఎక్కువ ఉంటోంది కానీ నీ వీడియో లు చాలా చాలా బాగుంటాయి మనసు కి హాయి అనిపిస్తుంది. ఇలానే కంటిన్యూ చెయ్యు all the best
మనసు నిండిపోయింది మీ సంతోషం చూస్తే చివరిగా, మాకూ అంతే సంతోషం కలిగింది.
మీరు చెప్పిన మాట correct, రైతే విత్తనం తయారు చేసుకోవాలి. పూర్వకాలంలో రైతులు స్వంతంగా విత్తనాలు తయారు చేసుకొనేవాళ్లు, అప్పట్లో కంపెనీలు ఎక్కడివి అయినా పంటలు బాగా పండించేవారు. ఈ కంపెనీలు వచ్చినప్పటి నుండే రైతు నష్టాల పాలు అవుతున్నాడు.
విత్తనాల తయారీ విధానం video చేయండి, రైతులకు ఉపయోగంగా ఉంటది. 💐🙏
తెలివి+కష్టం+అదృష్టం=రైతు 🙏🏼
రైతు బాగుండాలి అప్పుడే దేశం కూడా బాగుంటది, ఎంతటి కోటేశ్వరులు అయినా ఆకలి వేస్తే రైతు పండించిన కూరలు పప్పులు వండుకొని తింటాము, బంగారం తినము కదా 🙏🙏
Hmm come on.... dialogue lu baaga
రైతు బాగుండాలి అప్పుడే అందరం బాగుంటం ur great brother
Super brother … మొదటి సారి చూస్తున్న ఒకదాని తరువాత ఇంకోటి వచ్చే మిశ్రమ పంట ... great work
రైతుకు ఎంత కష్టం ఉంటుంది తమ్ముడు🙏
అన్న నువ్వు కాలమషం లేని వ్యక్తి అన్న love from karnataka hampi ❤❤
TQ Gopi,ఉదయాన్నే లేవగానే వీడియో చూసాను.మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది.నేను ఒక govt empoye ని.from srikakulam. ఒకడి కింద పని చేయక్ఖరాలేదు.మనసు శాంతి లేకుండా బ్రత వలసిన పని లేదు.చాలా,చాలా థాంక్స్.god bless you.
చేశే పనిని ఇష్టపడి చేస్తే కష్టం అని పించదు,మీ కిందకూడా ఎంప్లాయిస్ వస్తారు ,వారికి ఇన్స్పిరేషన్ గా వుండాలి మీరు.గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు విషయం అని నేను అనుకోను.మీరు చాలా కష్టపడి చదివే వుంటారు.
మీరు మీ పంట మీ జీవన విధానం చాలా బాగుంది గోపి గారు
మీరు చాలా గ్రేట్ గోపీగారు చాలా మంచిగ ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నారు రైతు బాగుంటే అంత బాగుంటుంది
Brilliant idea Mr.Gopi
You Really showed what is agriculture farming and What kind of pain a farmer goes through day and night. may god bless you with love and happiness to you and to all family.
Hi Gopi garu Mee వీడియో లు చాలా చాలా చక్కగా ఉంటాయి చూస్తు ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ రు పండించిన కూరగాయలు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది మీ రే స్వయం విత్తనం తయారు చేస్తారు అదే విత్తనం నాటి మంచి ఫలితం కనిపిస్తుంది నాది చిన్న విన్నపం గోపి గారు నాకు కొన్ని రకాల విత్తనాలు కావాలి మా ఇంట్లో పండించు కోవటానికి మీ కు అభ్యంతరం లేకపోతే మీ కు ఇబ్బంది పెట్టితే ఏమి అనుకోవద్దు ఎందుకంటే మీ దగ్గర ఉన్న విత్తనాలు ఇంకా ఎక్కడా దొరకావు please pppp
Instalo msg cheyandi
మీ వీడియోస్ లో మంచి ఐడియాస్ ఉన్నాయ్, 👏👏👏. ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను 🌹
Thank you
Appreciate your patience and hardwork 🎉🎉🎉
Chala hard work Anna,,mi kastaniki tagina prathiphalam ravalanikorukuntunna.. All the best Anna..
nuvvu me parents ki oka pillar laga unnav anna farming lo.
vallu chala lucky.
vaalla kashtaniki nee telivi thetalu todaithey inka meeku anni laabale anna.
all de best
గోపి మంచి బాలుడు is true man nice person like sensiarty
Proud of you bro..❤
Jai Kisan Jai Jawan 🎉
Anna super, inka manchi manchi ideas farmers ki chepandi, farmers lekapote food ledu, ur giving good suggestions to farmer's
Very good informative Video chesaru. Dhanyavadhamulu Gopi garu.
Good information about seed development and crop 🙏...thank you bro
If you’re not working hard we’ll be dying. Thank you and proud to see a farmer just like an army man🙏🙏🙏
Super Gopi brother , thanks for video ,, soonly i will visit your form
13:32 Transition chala baga undi bro
మీ. క్రెటి వీటికి. హ్యాడ్సప్. మీ లాటి. ఈకో. పది. మంది. రైతు. వుంటే. ప్రపంచం. చాలా చాలా. బాగుంటారు
Nuvvu alochiche vidhaanam super ni sramaki palitham appudu undali రైతు ga nuvvu Baga sanpadhiyali love you anna❤
Thank you brother
God bless you and your family with abundant health, wealth, happiness, and loads of harvests!
అన్నదాత సుఖీభవ
Jai Jawan, Jai Kisan! 🙏
I feel proud of you Anna and the Jakarta looks so good and please teach your children about the agriculture
Bothammaand NANNA are very hard working people and I live inToronto and I miss the agriculture and the fields
Super Gopi garu, farmer kastam ento mee vidoes dwara telustondi.....chaala manchi video
Babai best master and Gopi super idia farmer buytiful family 💐💐💐💐💯💯💯
You are tooooo great nanna..excellent video. May God bless you
Meru chala baga chaputunaru really super epudu vivasayam chases valake meru infsarn good bless you ji javan and ji kisan
🙏🙏🙏🙏
వినాయక చవితి శుభాకాలేక్షనులు గోపి
Same to you brother
Real hero gopi endariko spoorthi nisthu.anchalanchaluga jeevithamlo edagalani korukuntu
Hardworking family!!👍👌 nice seeing your videos!!
చాలా బాగా చెప్పారు
Great brother super videos.....from mancheria, telangana
Me kastam chala viluvaindi bro,me videos chala baguntai
Chala hard work chestunnav Gopi keep it up Gopi .
Brother ur ideas are simple and superb
Very good family and good farmers God bless you
Nice Gopi..Ila detail ga farming kastam cheppadam valana chala vishayalu prapamchaniki thelusthunnai...me srama ku minchi phalitham vasthundhi mariyu ravali ani aasisthunnanu..
Very informative
Very good information and I wish you all the best.JAI JAWAN AND JAI KISAN 🎉🎉🎉.
Anna meeru antha kastabadi collect chesina aa bendakailu and kakarkaiyulu full profit ravali ani manaspoortiga korkuntunna. Hardwork never fails you.
Great family andi
Meeru super brother. Wishing you more success in farming. Great knowledge
నువ్వు ఈలనే ఎన్నో వీడియో లు తీసి మాకు అందించాలని నీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్న
Thank you sodara
@@telugufarmergopi ❤️
Good job brother.chala Baga vivaristunaru Gopi Anna.
Your send really well keep doing like this
అందరూ నీ లా చేస్తే గోపీ ఆత్మ హత్య లు వుండవు దేశం సుభిక్షంగా ఉంటుంది
చాల కష్టం మేడం సాగు, తెలియాలి అని చూపిస్తున్నాను అంతే మేడం, thank you
Super and innovative thinking...
Wow Wonderful Nice Dear
Meru Baga cheptunaru brother theliyani valaki ardam ie rethilo
Gopi garu very hard work. Your videos are very knowledgeable. Keep going 🎉. Eat good food . Today your family eat less food items.
హాయ్ గోపి గారు మీరు చెప్తుంటే నాకు కూడా వ్యవసాయం చేయాలని ఉంది
గోపి అన్న... గుంటూరు జిల్లా.. వేమూరు నియోజకవర్గం కాద...మీ ఊరు.... మీరు...మీ పెద్దనాన్న.. వీడియో చూస్తూ వుంటా... చాలా బాగా వివరిస్తారు.... నేను పకృతి వ్యవసాయ రంగం లో జాబ్ చేస్తు...icrp ... కార్యకర్త... రోల్..
Nice beneficial of mixed farming.. Life is beautiful with parents.. Eat sufficient n healthy food.. Good video..
Anna me lanti valane inka ma lantollam manchi tindi tinagalugutunnam.
Me tapanaki, samskaraniki, prayatnaniki na Namaskara lu Annaya.
Andaram Bagundali Andulo Manam kuda undali.
Super Gopi garu
All the best for your farming
Pedhananna garu Meru kodaline mechukovatam chala garat
Andaru bagundali ani cheputunnaru mi manchi mansuku🎉🎉☘️🍀🥀🌹🌺🥭🍊🍎🍒🍌🙏🙏🙏🙏🙏
Hi bro
Super super super super super information for all respect FARMERS 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nice analysis doctor saab🎉❤
Gopi nu super, God bless you, enu
Entha chakkaga chuyinchindhuku tq anna
Super gopi garu good farmer
Super andi Gopi garu meeru namastey andi meeku
Annayya shupwrb and happy life and enjoy with the family
Age lo chusukunte meeru maa age group Valle but Mee explanation anedhi chala bavundhi e age lo Ila explain cheydam batti Patti scrip rasi chepithe radhu kachithanga anubavam thone vasthundhi . first channel pettinappudu oka success aina Channel ki continue channels vasthay anukunnanu but ippudu Naa opinion change chesukuntunnanu meeru Mee polam okate kakunda Mee area lo unna Anni rakala pantapolalalu and Anni rakala pantalu chupinchu mukyanga seasonal crops meeda constrate cheyandi Mee channel inka success avuthundi avvali ani korukuntunnanu
Me అభిప్రాయం తెలిపినందు కు ధన్యవాదములు 💐
Super information annaya
Meru vevarinchi vedanam chala bagundi anna ❤️🩹
Haii anaya miru chepey vedhanam chala baguotadhe mi video kosam nenu 2days ki oksari mi channel check chesutu uotanu nenu
Thank you
Mee kashtalu chala prasamsaneeyam . Desa sewakulu meeru okatey...🙏
Hi Gopi, super explain your ideas. From Bangalore.
Good keep it up brother
Thank you brother💐💐💐
Super anddi mi video eroje chusannu mi pedananagari videos nennu apattinuncho chustunnanu mirru job kuda manaesi ela vyavasayam cheyalli ani anukovadam great anddi mi channel subscribe chesannu all the best 👍👍😊
Thank you andi
Gophi anna mi kastam taga phalitam ravaleee anna mi thota kuda chala bagundeee anna
Super super anna
Thank you sisterq
Hi gopi ... amazing...
Bro you are talented person iam always support me
Anna nijaga anna e video chusaka naaku ma father gurthuku vacharu ...
Super bro your message i like your videos
Wow 6:16
My fathere did same thing 15 to 18 years back, mix of Bendakaya,kandi,dosa
Hi Nanna super video
Gopi anna pedda naana chennel lo me naana nu pedda naana kalisea cooking vlog chaienchu Gopi anna plz
Ok
Well done gooi all the best br6
👍 great job
Raithe raaju...mi videos super
Nice idea
Raitulu andru devudu dayavalla arogynga undali em chesina tindi kosame a tindi pandinche raitu ammato samanam❤
Gopi, pedananna song super ❤…Lemon pickle 😂
Very nice Gopi.. I wish you a very good luck..
Annadatha sukibhava 🙏
Good brother.