ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా "4" ప్రణితింతు నీ నామమును ప్రకటింతు నీ వాక్యమును"2" ప్రభువా నీ సాక్షిగా జీవించనా ఆ..... " ప్రశస్త రాజా " 1 పరిమళ సువాసనగా నే వెలసిల్లాలని అర్పణ బలిగా సిలువలో మౌని వైతివ " 2" ప్రేమ భావన మాకీల నేర్పించి నీ ప్రేమ భావన మాకిల నేర్పించి వరమేగినావా మా యేసయ్య ఆ...... మా యేసయ్య ఆ.... " ప్రశస్త రాజా " 2 ఈ లోక యాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని "2" ఎవరు పాడని నూతన గీతం పాడాలని "2" ఆశించిన నా మనసు నా యేసయ్య ఆ..... నా యేసయ్య ఆ...." ప్రశస్త రాజా "
Awesome keys playing annaya
Awesome Playing Jaya anna Entrance Bgm Super 🎉🎶👌🙌🙌🙌
Excellent music 👌👌❤❤ awesome singing 👏👏
all the best Jaya
Glory to God
🙏🏾👍🙏👍🏻👍🏻
Always awesome playing anna ❤
Anna me number send chayandi anna
Nice playing Anna
👌👌
ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా "4"
ప్రణితింతు నీ నామమును ప్రకటింతు నీ వాక్యమును"2" ప్రభువా నీ సాక్షిగా జీవించనా ఆ.....
" ప్రశస్త రాజా "
1 పరిమళ సువాసనగా నే వెలసిల్లాలని అర్పణ బలిగా సిలువలో మౌని వైతివ " 2"
ప్రేమ భావన మాకీల నేర్పించి నీ ప్రేమ భావన మాకిల నేర్పించి వరమేగినావా మా యేసయ్య ఆ...... మా యేసయ్య ఆ....
" ప్రశస్త రాజా "
2 ఈ లోక యాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని "2"
ఎవరు పాడని నూతన గీతం పాడాలని "2"
ఆశించిన నా మనసు నా యేసయ్య ఆ..... నా యేసయ్య ఆ...." ప్రశస్త రాజా "
😂