ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ ||2|| నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య "2" యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం ||2|| 1) ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు ||2|| మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు ||2|| ||యేసయ్య నీ|| ||ఎడారిలోసెలయేర్లు|| 2) అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు ||2|| ఏమిచేయాలో నేనున్న స్థితిలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు ||యేసయ్య నీ|| ||ఎడారిలోసెలయేర్లు||
ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య”2″ యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
Praise The Lord Sister Garu🙏🏻🙏🏻 దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూన్నాము ఆయన మిమల్ని బలంగా వాడుకోవాలని యేసయ్యా నామము న వందనములు Amen........🧎🏻♀️
Praise the lord 🙏 sister e song nijanga na hrudayani thakindi heavenly happiness pondukunnanu, roju e song vinakunda undalenu meru inka inka anekamaina athmiya gethala dwara aneka hrudayalu marpuchendalani manaspurthiga devuni kori pradhistuna❤❤❤❤ur my inspiration akkAa😊😊😊
ఎడారిలో సెలయేరేయ్ పారెను నీ ప్రేమ.. ఎండిన భూమిలో మొగ్గయ్ నిలిచేను యేసు నీ ప్రేమ.... "2" నీ ప్రేమ ధరలు నను తాకినా వేలా నా స్థితి మారెను యేసయ్య..... నీ ప్రేమతో నన్ను నింపినా వేలా నూతనమాయెను బ్రతుకయ్య..... "2" యేసయ్యా..... నీ ప్రేమాకు...స్తోత్రం యేసయ్య నీ కృపకే వందనం.... "2" "ఎడారిలో" ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపజేసావు........ ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు...... ఏం చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగకా నేనున్న వేళలో "2" నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు యేసయ్యా...... ఎడారిలో...... అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు.... కలత చెందిన నన్ను నీ వాక్యము చేతనే బలపరిచావు ..... "2"... ఏం చేయాలో నేనున్న స్థితిలో.... మార్గము ఎరుగక నేనున్న వేళలో...."2" నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు...... యేసయ్యా......... ఎడారిలో...........
ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ
ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ ||2||
నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య
నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
నూతనమాయెను బ్రతుకయ్య "2"
యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం ||2||
1) ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు
ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు ||2||
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు ||2|| ||యేసయ్య నీ|| ||ఎడారిలోసెలయేర్లు||
2) అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు
కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు ||2||
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు ||యేసయ్య నీ|| ||ఎడారిలోసెలయేర్లు||
ఎడారిలో సెలయేరై
పారేను నీ ప్రేమ
ఎండిన భూమిలో
మొకై మొలిచెను
యేసు నీ ప్రేమ
నీ ప్రేమ ధారలు నన్ను
తాకిన వేళ
నా స్థితి మారేను యేసయ్య
నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
నూతనమాయెను బ్రతుకయ్య”2″
యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం
యేసయ్య కృపకై వందనం
ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు
ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు
కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే
నను బలపరిచావు
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
మేడం... ఈ పాట చాలా బాగా పాడారు మనిషికి ఈపాటతో జీవవం పోసినట్టానిపించింది థాంక్స్.. నేను కూడా మీ పాటలు 2పాటలు పాడాను చాలా ఆనందంగా అనిపించింది...... 🌹🌹🌹
Praise the lord Sister Devud mimun devichnu gaka
🙂👏👏👏👏👏🙏🙏
❤
Praise the Lord sister good singing 🙏🙏
Praise the lord akka nice song 🙏🙏🙏
Praise the Lord ❤❤❤❤❤❤❤
Praise the lord sister God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏంచేయాలో నేనునా స్థితిలో
మార్గము ఎరుగక నేనునా వేళలో
నాకు మార్గము సత్యం
జివమునై నన్ను నదిపించవు
యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం
యేసయ్యా నీ కృపకై వందనం
Praise the lord sister
ఏడరీలో సెలయేరై పారేను నీ ప్రేమ
ఏండిన భూమీ లో మొక్కయి నీలిచ్చెను యేసు నీ ప్రేమ /2/
𝙁𝙪𝙡𝙡 𝙨𝙤𝙣𝙜 𝙥𝙚𝙩𝙖𝙣𝙙𝙞
M. Baby.
❤❤❤
❤
వండర్ఫుల్ సిస్టర్.. ప్రభు మిమ్మల్ని మరింత బలముగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను సిస్టర్....
@@likhithsrinivas4743 siluvanu gurchina vartha nasinchu variki verri thanamu manakaithe devuni sakthi
Paniki Raani maatalu matladakandi anubhavistavu@@likhithsrinivas4743
Amen praise the lord Amma
Praise The Lord Sister Garu🙏🏻🙏🏻
దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూన్నాము
ఆయన మిమల్ని బలంగా వాడుకోవాలని యేసయ్యా నామము న వందనములు
Amen........🧎🏻♀️
Praise the lord amen 🙏
Praise the Lord akka🙏🙏🙏🙏
ఈ పాట మీరు పాడితేనే చాలా బాగుంది
ఇంత మంచి స్వరం దేవుడు ఇచ్చారు మీకు 🎉
Price the lord devudu mimmunu mi kutumbamunu dhivinchunugakha amen
Praise the lord Amma pray Chandi Amma na koraku ma husband koraku naku odalisadu malli Ravaline pray Chandi Amma 🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu sister chala baga padaru devunike mahima kalugunugaka amen
Praise the lord Jesus God bless you sestr
Praise the lord 🙏 sister e song nijanga na hrudayani thakindi heavenly happiness pondukunnanu, roju e song vinakunda undalenu meru inka inka anekamaina athmiya gethala dwara aneka hrudayalu marpuchendalani manaspurthiga devuni kori pradhistuna❤❤❤❤ur my inspiration akkAa😊😊😊
Praise the lord
Super super super super song price is the lord God bless you all
Amen👏👏👏👏👏
I am learning this song
thank you sister
Song chaala baga padaru sister
Devudu mimmalni inka balamuga vaadukovali ani maa aasa God bless you sister
Wonderful song ❤
Prise the lord sister brother God bless you sister nice 🎵 🎶 🎵 song akka
Akka dwara ee song vinalani eppatinuncho vundhi finally tq u akka🙌
Super song sister
Super song sister ❤
Praise the lord ammagaru paata chala bhagunnadi
🙏🙏🙏 ga padaru akka god blesse you akka
Praise the lord brother and sister 🙏 wonderful song God bless you all
Song chala bagundi sis ...meru chala Baga padaru
Nice song
Praise the lord 🙏
Super song. Baga padaru Super
John babu
Praise the Lord brother and sister 🙏 🙌 Nisce song
Amen praise god hallelujah🙌🙌🙌
🙏🙏
Prise The lord sister 🙏🙏🙏
Praise the Lord ✝️
👌👌👌👌👌 my God bless you
Praise lord sister
Praise the lord sister super song
Praise the lord ammagaru
Sp song sister
Praise the Lord💐💐💐 akka ki vandhanaalu
Glory to God
Praise the Lord sister nice singing
Praise god hallelujah🙌🙌
Praise the lord akka plzz pray for my family,,naku soudhe ki job vachindhe safega travelling job comfortable vundalane prayer cheyyagalaru 🎉🎉🎉🎉
Song lirik evvandhi sister nice song price the lord 🙏🙏🎉
Nice song madam
Pls track pettandi plzzz
This song is very beautiful to leasnt please put the song in telugu
Amen🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤😊😊😊
👏
❤❤❤❤
Akka super mevoice isong vintu manabadalu marichipovachhu
Bale paderu
Akka miru chaaalaaa baagaa paadaru vine kodhii malli malli vinalanipistundhi
పెద్ద పెద్ద సింగర్స్ పాడినట్టు పాడుతున్నారు ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ దేవునికి మహిమ కలుగును గాక
K.నాగబాబు.🙏🙏🙏
Shalom sister and Emmanuel brother, mam u r the gift from God we really blessed with ur messages and spiritual songs
Sister wonderful song praise the lord
Nice singing akka
Nice song and voice sister 💖
Amen Amen🙏🙏
Praise the Lord sister 🙏
Lad and anusha🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord sister 🙏
God bless you sister
E song ki track pettandi plzzz
Super. Akka
God bless you Akka
yes Amen
🎉👏🙌
🙏🙏🙏🙏😌
ఎడారిలో సెలయేరేయ్ పారెను నీ ప్రేమ..
ఎండిన భూమిలో మొగ్గయ్ నిలిచేను యేసు నీ ప్రేమ.... "2"
నీ ప్రేమ ధరలు నను తాకినా వేలా నా స్థితి మారెను యేసయ్య.....
నీ ప్రేమతో నన్ను నింపినా వేలా నూతనమాయెను బ్రతుకయ్య..... "2"
యేసయ్యా..... నీ ప్రేమాకు...స్తోత్రం
యేసయ్య నీ కృపకే వందనం.... "2" "ఎడారిలో"
ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపజేసావు........
ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు......
ఏం చేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగకా నేనున్న వేళలో "2"
నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు యేసయ్యా......
ఎడారిలో......
అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు....
కలత చెందిన నన్ను నీ వాక్యము చేతనే బలపరిచావు ..... "2"...
ఏం చేయాలో నేనున్న స్థితిలో....
మార్గము ఎరుగక నేనున్న వేళలో...."2"
నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు......
యేసయ్యా.........
ఎడారిలో...........
😮😅😅
🙏🙏
Super akka🎉🎉🎉❤❤
Hallelujah
😢lol mmpk p k h;b NP. ioii(p@@divyajyothichapala5912
👏🙏🙏🙏
👏👏👏👏👏
😊😊
Pls track
Praise the Lord sister🙏 song lyrics pettandi sister please🙏
E song ki track pettandi plzzz
Treck petandi 3:40 3:43
Good song and good singing but advertisement s irritating us, please note.
E song ki track pettandi pls
Lyrics pettandi Nissy sister
🎉❤😂😢😮 ఫ్యి
Full song Telugu translation pl
Full song telugu pls
Adhi full song venava
Plzzzzzzzz track pettandi
Praise the lord sister 🙏
Track pettandi plzzz
👏👏👏👏👏👏👏
Treck petandi
Track petandi
Song lyrics pettandi
Lirics petandi🎉🎉🎉🎉🎉
Track pls
🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🙏🙏🤝
❤ghfh