ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనము ఎన్నో రీతుల వివరించిన మాటలు చాలు ఆ ప్రేమకు "2" ఎందు వెతికినా ఏసు నామమే ఎటు వెళ్లిన ఏసు గానమే "2" ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం "2" ఆకాశమంత సి రాత రాసిన వర్ణించలేను యేసు ప్రేమను విశ్వాంతరాళంలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరు ఎవరు "2" ఊహకు అందని ది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ మనుషులు చేసిన దేవుళ్ళు అందరు నా యేసు వలెనే ప్రాణం ఇవ్వలేదయ్యా మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయ్యా "2" ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్య జీవమిచ్చిన జీవనదాత యేసయ్య "2"
Amen
ఎన్ని సారులు విన్న ఇంకా క్రొత్త గా ఉంది song
Thanks andi🎉
Okk anna
Praise the Lord
Glory to God by your voice
Brother your voice is very good
Vadanalu brother ❤
Sir.all.timms.veryvery.supersong.priasethalordsir
Wow very nice singing bro excellent voice 👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹
Praise the lord Exlent song God bless you brother
Praise Jesus🙏
Song exlent brother
Glory to God 👌🙏🙏🙏
Good song brother God bless you
Super voice brother God bless you Family and ministry
Super song Anna God bless you 🙏❤️❤️💖❤️💖
ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనము
ఎన్నో రీతుల వివరించిన మాటలు చాలు ఆ ప్రేమకు "2"
ఎందు వెతికినా ఏసు నామమే ఎటు వెళ్లిన ఏసు గానమే "2"
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం "2"
ఆకాశమంత సి రాత రాసిన వర్ణించలేను యేసు ప్రేమను
విశ్వాంతరాళంలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరు ఎవరు "2"
ఊహకు అందని ది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ
మనుషులు చేసిన దేవుళ్ళు అందరు నా యేసు వలెనే ప్రాణం ఇవ్వలేదయ్యా
మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయ్యా "2"
ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్య జీవమిచ్చిన జీవనదాత యేసయ్య "2"
❤
❤