Ramadasu Keerthanalu Takkuvemi manaku ramundokkadundu varaku

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2019
  • #RamadasuKeerthanalu Video Telugu by Sujanaranjani Team
    Mahidhara Seeta Rama Sarma, Kamaraju Ramya Sree, Chirravuri Tejaswini, T.P. Balasubramanian, Y Srinivas Yadav ||
    Hope Advertising Pvt Ltd || HOPEAD TV ||
    Cemera : Raj Kumar O || Pravenn K || Prasad Varma M ||
    #ChirravuriTejaswini
    #KamarajuRamyaSree
    #Sujanaranjani
  • เพลง

ความคิดเห็น • 307

  • @murthyiaps4582
    @murthyiaps4582 3 ปีที่แล้ว +73

    బాలమురళీకృష్ణ గారి ఇదే కీర్తన సుప్రసిద్ధం. గాయనీమణులిద్దరూ కూడా చాలా చక్కగా పాడారు. దశావతారాలను పేర్కొంటూ అరుదుగా దొరికే పూర్తి పాఠం ఎంతో బాగుంది. (ఒక్క అవతారం మాత్రం లేదనుకుంటాను.) అభినందనలు.

    • @mekalasarojammam9495
      @mekalasarojammam9495 3 ปีที่แล้ว +4

      Calabagapadaru manasukuhiegaundi

    • @murthyiaps4582
      @murthyiaps4582 3 ปีที่แล้ว +13

      సౌరాష్ట్ర రాగం
      పల్లవి
      తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
      ప్రక్కతోడుగా భగవంతుడు మనచక్రధారియై చెంతనెయుండగ ||
      చరణములు
      1.ముచ్చుసోమకుని మును జంపినయా
      మత్స్యమూర్తి మన పక్షముండగను ||
      2.సురలకొరకు మందరగిరి మోసిన
      కూర్మావతారుని కృప మనకుండగ ||
      3.దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన
      వరాహమూర్తి మనవాడై యుండగ ||
      4.భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
      వామనుండు మనవాడై యుండగ ||
      5.ధరలో క్షత్రియులను దండించిన
      పరశురాముడు మనపాలిట నుండగ ||
      6.దశగ్రీవు మును దండించినయా
      దశరథరాముని దయ మనకుండగ ||
      7.ఇలలో యదుకుల మందుదయించిన
      బలరాముడు మన బలమైయుండగ ||
      8.దుష్టకంసుని ద్రుంచినట్టి
      శ్రీకృష్ణుడు మనపై కృపతో నుండగ ||
      9.కలియుగాంతమున కలిగెడి దైవము
      కలికి మనలను కావగ నుండగ ||
      10.రామదాసుని గాచెడి శ్రీమ
      న్నారాయణు నెరనమ్మి యుండగ ||

    • @varalakshmi1352
      @varalakshmi1352 2 ปีที่แล้ว

      @@murthyiaps4582 కీర్తన లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదాలు అండి 🙏🙏

    • @selapakanagalakshmi8562
      @selapakanagalakshmi8562 2 ปีที่แล้ว

      pPPL

    • @selapakanagalakshmi8562
      @selapakanagalakshmi8562 2 ปีที่แล้ว

      pP

  • @svkrishna4976
    @svkrishna4976 ปีที่แล้ว +50

    పల్లవి
    తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
    ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ ||
    చరణములు
    1.ముత్చుసోమకుని మును జంపినయా
    మత్స్యమూర్తి మన పక్షముండగను ||
    2.సురలకొరకు మందరగిరి మోసిన
    కూర్మావతారుని కౄప మనకుండగ ||
    3.దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన
    వరాహమూర్తి మనవాడై యుండగ ||
    4.భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
    వామనుండు మనవాడై యుండగ ||
    5.ధరలో క్షత్రియులను దండించిన
    పరశురాముడు మనపాలిట నుండగ ||
    6.దశగ్రీవు మును దండించినయా
    దశరథరాముని దయ మనకుండగ ||
    7.ఇలలో యదుకుల మందుదయించిన
    బలరాముడు మన బలమైయుండగ ||
    8.దుష్టకన్సుని ద్రుంచ్నట్టి
    శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ ||
    9.కలియుగాంతమున కలిగెడి దైవము
    కలికి మనలను కావగ నుండగ ||
    10.రామదాసుని గాచెడి శ్రీమ
    న్నారాయణు నెరనమ్మి యుండగ ||

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 ปีที่แล้ว +19

    వీరి యుగళ గీతం రామ సంకీర్తనతో చాల చక్కగా భాసిల్లింది !శ్రీరామ కటాక్షం వీరికి మెండుగా లభిస్తుంది !🙏🙏🙏

  • @r.chandrasekharsarma7461
    @r.chandrasekharsarma7461 4 ปีที่แล้ว +51

    ఈ చిరంజీవులకు శ్రీ రామచంద్రుని ఆశీస్సులు సంపూరణం గా లభించాలని కోరుకొంటున్నాను.

    • @vootukurukrishnarao6818
      @vootukurukrishnarao6818 11 หลายเดือนก่อน +1

      చక్కగా గానం చేసిన ఈ చిరంజీవులుకు శ్రీరామచంద్రుని ఆశీస్సులు లభించాలని ప్రార్ధిస్తున్నాను .

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 4 ปีที่แล้ว +41

    హృదయ అంతరాల్లోంచ వచ్చిన ఆ. గేయాలు ఎవరుపాడినా విన్నా ఆనందమే ఆనందము. దైవ ప్రేరణ చే వ్రాయ బడ్డవివి.vedio present చేసినందు కు ధన్యవాదాలు

  • @penchalaiahmahimaluru8354
    @penchalaiahmahimaluru8354 11 หลายเดือนก่อน +5

    Both are good voice sri rama sankerthna very pleasant listening this song all the best thanks for the team

  • @Saibrindavanam4854
    @Saibrindavanam4854 9 หลายเดือนก่อน +5

    " శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే."
    మీకు. శ్రీ రామ చంద్రుని శుభ ఆశీస్సులు.

  • @parasaramphani7580
    @parasaramphani7580 7 หลายเดือนก่อน +4

    జై 🙏శ్రీ రామయ్య
    అద్భుతమైన గాత్రం!మీకు భగవంతుడి ఆశీస్సులు తప్పకుండ ఉంటాయి🙏🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 หลายเดือนก่อน +5

    Super sung by Sisters..Jai Rama Dasu..😊

  • @esquireprinters4424
    @esquireprinters4424 6 หลายเดือนก่อน +4

    Very good excellent 👍👍👍👍

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 5 หลายเดือนก่อน +4

    అమ్మా ! మీ ఇద్దరి గాత్రాలు చాలా మృదు మధురంగా ఉన్నవి. మంగళంపల్లి వారు పాడిన బాణీలో నే చాల బాగా గానం చేశారమ్మా మీరు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. మీ మీ నిండు కుటుంబం తో కలకాలం చల్లగా వర్ధిల్లండి.

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 7 หลายเดือนก่อน +3

    Shree Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🏻🙏🏻🙏🏻

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 ปีที่แล้ว +4

    Wow super super both of you and we'll singing and all the best and god bless both of you.

  • @ragimakamysore6311
    @ragimakamysore6311 3 ปีที่แล้ว +14

    అద్బుతహ.. టి.వి.లో కంటికి విందు,పాటతో వీనులవిందు..

  • @esquireprinters4424
    @esquireprinters4424 6 หลายเดือนก่อน +3

    Very good super duper 👍👍👍👍

  • @gbalijepalli
    @gbalijepalli 6 หลายเดือนก่อน +2

    Jai Sri Rama. May His gracious blessings be showered on these singers with lots of luck and prosperity for ever in their life. Jai hindu. God bless you all.

  • @e.naveenvandhana4896
    @e.naveenvandhana4896 2 ปีที่แล้ว +8

    Thakuu vemi manaku e lanti sangeetha saraswati lu undaga barathiyulu dhanyulu👏🙏

  • @npradeep5915
    @npradeep5915 ปีที่แล้ว +7

    I am always listing this devotional sing very fine voice both

  • @donthamsettiveerababu3154
    @donthamsettiveerababu3154 ปีที่แล้ว +7

    ఎన్నోజన్మల పుణ్యఫలము వలనకాని శ్రీరామ కీర్తనలు ఆలపించే యోగ్యత కలుగదు వీరికి అభినందనలు 🌹🌹🌹

  • @user-xl6nl7cd8o
    @user-xl6nl7cd8o 11 หลายเดือนก่อน +4

    Good performance. All the best.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 11 หลายเดือนก่อน +4

    Melodious duet devotional
    lyrical ever green song.

  • @sudarsananalagiya8065
    @sudarsananalagiya8065 4 หลายเดือนก่อน +3

    Super song and super presentation.

  • @kalakotanaveen7547
    @kalakotanaveen7547 3 หลายเดือนก่อน +2

    🚩🚩🚩JAI SRI RAM JAI SRI RAM 🚩🚩🚩

  • @prasadrao5111
    @prasadrao5111 6 หลายเดือนก่อน +2

    Jai Sriram. Appreciations to both the singers. Beautiful rendition.

  • @krsna302
    @krsna302 ปีที่แล้ว +4

    Greatest of all, Sri Rama.❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤎

  • @ritantareprises7967
    @ritantareprises7967 ปีที่แล้ว +5

    జై శ్రీ రామ్

  • @vimaladevi1613
    @vimaladevi1613 6 หลายเดือนก่อน +2

    JaiRam🎉

  • @mangakankipati5154
    @mangakankipati5154 6 หลายเดือนก่อน +2

    Jai sreerm bless both bright future

  • @manchalachinnasubbarayudu1332
    @manchalachinnasubbarayudu1332 9 หลายเดือนก่อน +4

    బాగా పాడి వినిపించి నందుకు ధన్య వాదాలు

  • @Rk-uy2cn
    @Rk-uy2cn ปีที่แล้ว +4

    Bhagawan Sri Ram blessed you

  • @vijayalaxmi268
    @vijayalaxmi268 ปีที่แล้ว +5

    God bless you 👏👏👌👌

  • @rajaramch3459
    @rajaramch3459 5 หลายเดือนก่อน +2

    Chala bagapaderu

  • @bvijayabhaskararao1778
    @bvijayabhaskararao1778 5 หลายเดือนก่อน +2

    జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం

  • @ksatyanrayana8406
    @ksatyanrayana8406 ปีที่แล้ว +4

    Super 🌹 🌹 🙏Om Sri Ramaya Namaha

  • @rajugorre4924
    @rajugorre4924 ปีที่แล้ว +5

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @manoranjanid9960
    @manoranjanid9960 ปีที่แล้ว +6

    చాలా చక్కగా పాడారు

  • @satulurivenkatanagaprabhak9105
    @satulurivenkatanagaprabhak9105 2 ปีที่แล้ว +2

    ఈ చిరంజీవిలకు శ్రీరాములు వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @mangakankipati5154
    @mangakankipati5154 6 หลายเดือนก่อน +2

    God bless u both bright future

  • @KothapallyVittal-uq7zc
    @KothapallyVittal-uq7zc ปีที่แล้ว +5

    అద్భుత గాత్రమధురిమ

  • @ysreelakshmi6874
    @ysreelakshmi6874 5 หลายเดือนก่อน +2

    ఇద్దరికిసుక్కున లు చాలాబాగపాడారు🎉🎉🎉🎉

  • @MegaRAVI99999
    @MegaRAVI99999 4 ปีที่แล้ว +25

    కీర్తన గురించి చాలా బాగా చెప్పారు. ఇద్దరూ కూడా చాలా బాగా పాడారు.

  • @kasiviswanadhkopparthi7847
    @kasiviswanadhkopparthi7847 ปีที่แล้ว +3

    చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య వతులిరువురూ చక్కగా చిరునవ్వుతో గానం చేసిన తీరు అభినందనీయం. ఆత్రిభువన నయనాభిరాముడు ఈ చిరంజీవులను సకల శుభాలతో ఆశీర్వదించాలి

  • @bhaskarvithal74
    @bhaskarvithal74 ปีที่แล้ว +3

    ఇరువురు చాలా చక్కగా కీర్తన చేసారు. శ్రీ పార్వతీపరమేశ్వరుల కటాక్ష ప్రాప్తిరస్తు.

  • @doddipatlathedivinepresenc5482
    @doddipatlathedivinepresenc5482 4 ปีที่แล้ว +10

    Takkuvemee padaledu, chala baga padaru ee gayakulu.

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-1958 2 ปีที่แล้ว +5

    అమ్మాయిలు ఇద్దరు కీర్తన ఎంతో భక్తిగా పాడి మనలను ఆనందపరిచారు. శ్రీరామ కటాక్షం.
    మహా భాష్యం నరసింహకార్తిక్

  • @ramchanderdeekonda
    @ramchanderdeekonda ปีที่แล้ว +4

    ధారశ్రుపాతమైయ్యాను. శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష. ఇద్దరూ ఉద్దండులౌతారు.

  • @surapureddiveeraswaminaidu3528
    @surapureddiveeraswaminaidu3528 ปีที่แล้ว +4

    PRAY SRI RAMA BLESS you Always. Jai SAIRAM.

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 ปีที่แล้ว +4

    చాలా చక్కగా ఆలపించారు 👌🌹🌹👍

  • @hvsnsharma
    @hvsnsharma ปีที่แล้ว +3

    ತಕ್ಕುವೇಮಿ ಮನಕು ಇಂತ ಚಕ್ಕನಿ ಗಾಯನಿಯುಲುಂಡಗ, ಅಭಿನಂದನೆಗಳು

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 2 ปีที่แล้ว +5

    శ్రీ రాముని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి.

  • @chagantiyakaiah6177
    @chagantiyakaiah6177 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్
    చాలా చాలా అద్భుతం గా కీర్తన ఆలపించారు
    ఇద్దరును ఆ రాముని ఆశీస్సులతో ఆయురారోగ్యములతో ఉంటు ఇంకా ఇంకా
    ఎన్నో పాడాలని మనసారా కోరుకుంటూన్నాను 🙏👍👌

  • @sudhakarkotamraju5903
    @sudhakarkotamraju5903 ปีที่แล้ว +2

    శ్రీరామా🙏🙏🙏🙏💐🥥🥥🥛🍌🌺

  • @user-pf5cj7yk3y
    @user-pf5cj7yk3y ปีที่แล้ว +2

    అప్పుడెప్పుడో..మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి రామదాసు రేడియో నాటకం లో విన్నట్టుంది ఈ చిరంజీవులు గానం చూస్తుంటే.😋😋😋😋😍😍😍😍😍👏👏👏👌👍🙏

  • @prasadyvl2995
    @prasadyvl2995 3 ปีที่แล้ว +15

    యక్స్ ట్రాలు లేకుండా, సంప్రదాయ బద్ధంగా
    తేజస్వి గాత్రంలో మాధుర్యం తో చాలా బాగా పాడారు.. అభినందనలు ఆశీస్సులు..

  • @rajaramch3459
    @rajaramch3459 5 หลายเดือนก่อน +1

    Jai Sreeram

  • @annundehoappadu5394
    @annundehoappadu5394 ปีที่แล้ว +4

    Sri Ram ! Sri Ram ! Sri Ram !What a beautiful Ram bhajan ! Blessings fr Mauritius.

  • @raghavendrarao4716
    @raghavendrarao4716 3 หลายเดือนก่อน +1

    Jai shree Rama

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 3 หลายเดือนก่อน +1

    గాయనీ మణులిద్దరూ కవలల్లా చూడ ముచ్చటగా ఉన్నారు.

  • @srinivaskotharu
    @srinivaskotharu ปีที่แล้ว +4

    Excellent ❤

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 11 หลายเดือนก่อน +2

    Tone is very melodious.congeatulations for both singers.

  • @satyanarayanachinuri4834
    @satyanarayanachinuri4834 3 ปีที่แล้ว +8

    🙏

  • @kovvurisrinivasareddy5421
    @kovvurisrinivasareddy5421 ปีที่แล้ว +1

    Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram....

  • @jagannadhrao2423
    @jagannadhrao2423 3 หลายเดือนก่อน +1

    Bhavayukhthamgaa chakkagaa paadaaru thallii

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 ปีที่แล้ว +3

    May God Sriram bless both the girls with everything they desire/deserve.💐 Jai Sriram🙏

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re ปีที่แล้ว +3

    జై శ్రీరామ్

  • @madhukarhyd9016
    @madhukarhyd9016 4 ปีที่แล้ว +6

    Challa bagundi sir ilantivi inka cheyandi sir meeku a ramudi ashisulu vundali ani korukuntunna

  • @sreeramamurtybhaskarabhatt9176
    @sreeramamurtybhaskarabhatt9176 ปีที่แล้ว +3

    Well sung keep it up

  • @ramamurthy1695
    @ramamurthy1695 3 หลายเดือนก่อน +1

    Very nice rendition 5:36 May God sree Ramamandira bless you both with good health prosperity and longevity 🙏🌹

  • @sampathhhsaitadepalli5735
    @sampathhhsaitadepalli5735 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ 🙏🙏🙏🙏🙏

  • @pachiprasad6012
    @pachiprasad6012 4 ปีที่แล้ว +14

    Musical Treat super explanation and singing excellent 🙏🙏🙏

  • @KGangabhai
    @KGangabhai 9 หลายเดือนก่อน +2

    Jai Sriram. God bless to both of you.

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 2 ปีที่แล้ว +5

    Super singing, dear sisters. Wonderful background music. Congratulations.

  • @vijayadidi9389
    @vijayadidi9389 2 ปีที่แล้ว +5

    God bless with many honours in the service of classical keertanas

  • @durgaprasademani
    @durgaprasademani ปีที่แล้ว +3

    May God bless u.jai Sri Ram

  • @manojkumarreddytdeshai6560
    @manojkumarreddytdeshai6560 4 ปีที่แล้ว +5

    Jai Sri Ram

  • @vangalarangachari1074
    @vangalarangachari1074 ปีที่แล้ว +3

    చాలా బాగా పాడారు

  • @chandrasekhar-xr3ql
    @chandrasekhar-xr3ql ปีที่แล้ว +5

    సంగీత సుధా రస పానము చేసిన మీరు అమరులమ్మా ❤

  • @krishnanv3451
    @krishnanv3451 3 ปีที่แล้ว +6

    Very nice singing. God bless the singers. 🙏

  • @divyamuthoju1
    @divyamuthoju1 4 ปีที่แล้ว +8

    జై శ్రీమన్నారాయణ

  • @hymavatiperavali4314
    @hymavatiperavali4314 หลายเดือนก่อน

    చాలా,చాలాబాగున్నదిపాట

  • @goodupallinarayanareddy7001
    @goodupallinarayanareddy7001 หลายเดือนก่อน +1

    Melodious tones

  • @Vaishnavsashreek
    @Vaishnavsashreek 3 หลายเดือนก่อน +1

    Ramadasunila rakshinchina Prabhu 💞💞🥹

  • @ambadasvijaykumar5353
    @ambadasvijaykumar5353 ปีที่แล้ว +3

    Excellent rendition. Keep going. God bless you both

  • @srinivaschittavarjula976
    @srinivaschittavarjula976 ปีที่แล้ว +2

    E keerthana chala bagundandi.manasuku prasantha vachindandi.e keerthana sravyamga ganamchesina veeriddariki sriramulavari blessings forever undalani prardistunandi

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 2 ปีที่แล้ว +2

    Hare Rama hare Rama Rama Rama hare hare
    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @gurunarayanamaradugu8168
    @gurunarayanamaradugu8168 4 ปีที่แล้ว +7

    A Class.

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 ปีที่แล้ว +2

    చాలా బాగా పాడారు.
    జై శ్రీ రామ్
    శ్రీ రాముని ఆశీస్సులు సదా ఉంటాయి.

  • @nagamaiahchinna4082
    @nagamaiahchinna4082 ปีที่แล้ว +2

    Very very good very nice 👍👍👍👍

  • @raopvk5261
    @raopvk5261 3 ปีที่แล้ว +4

    Most.melodiously.sungMy.heartfull appriciations.ThanQ

  • @RRRR-ds2kt
    @RRRR-ds2kt ปีที่แล้ว +3

    Om Namo Narayana 🙏🙏🙏🙏

  • @heman8993
    @heman8993 11 หลายเดือนก่อน +1

    Adbutamga padaaru iddaru
    Ammayilu tanq for sharing such a wonderful song 👍👍👌👌👏👏👏

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj7551 2 ปีที่แล้ว +3

    Takuvemi manaku Ramudu vunte chaluu...,🚩

  • @ChandraSekar-cj1kh
    @ChandraSekar-cj1kh 3 ปีที่แล้ว +4

    Good song

  • @srikanthreddy_kapardhi
    @srikanthreddy_kapardhi 2 ปีที่แล้ว +3

    😍❤️ 🌷🙏🏻🌷 Jai Sri Ram 🚩

  • @kameswararao8554
    @kameswararao8554 8 หลายเดือนก่อน +1

    Super. Sig ing

  • @kattajhansirani8475
    @kattajhansirani8475 ปีที่แล้ว +2

    Tejaswini garu I am always your fan.

  • @ramramram8198
    @ramramram8198 ปีที่แล้ว +1

    Super madam singing song madam super super super

  • @badrikn7174
    @badrikn7174 2 ปีที่แล้ว +5

    Listening to this song, I cried myself. What a beautiful one. Ramya and Tejeswini hats off to you girls. A great future ahead for you girls. Namaste.

  • @sowjanyakothi5275
    @sowjanyakothi5275 ปีที่แล้ว +3

    Wow excellent singing.

  • @user-wp8ce3yf4i
    @user-wp8ce3yf4i ปีที่แล้ว +1

    nammakamutho padinatlu gaa anipinchidi, chaala santosham. 3 years gaa miss ayyanu.