ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Would like to listen again and again, several times. God bless you both singers 🙏
పలుకే బంగారమాయ పిల్లాసినా పలుకావేమి కలలోని నామా స్మరణ మరువ సగని తండ్రి పలుకే బంగారమా ఏరా కోదండపాణి పలుకే బంగారమాయే రా
చాలా చాలా బాగా పాడారు మేడం చాలా చాలా వాయిస్ స్వీట్ గా ఉంది ఇలాంటి పాటలు అన్నీ ఇంకా చాలా చాలా భక్తులు ముందుకి తేవాలని కోరుకుంటున్నాను మేడం థాంక్యూ మేడం థాంక్యూ థాంక్యూ
అమ్మా! మీరు యిద్దరు ఎంతో శ్రావ్యంగా పాడుతారు. మీకు ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు సదా ఉండుగాక
పాడేవారు ఇద్దరు అయినప్పటికీ ఒక్క గళ ము తో అద్భుతం
పలుకే బంగారమాయెనా:పలుకే బంగారమాయెనా కోదండపాణిపలుకే బంగారమాయెనా ||పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమికలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రిపలుకే బంగారమాయెనా ||ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికికరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రిపలుకే బంగారమాయెనా ||రాతినాతిగ జేసి భూతలమునప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రిపలుకే బంగారమాయెనా ||ఎంత వేడిన గాని సుంతైన దయ రాదుపంతము సేయ నేనెంతటి వాడను తండ్రిపలుకే బంగారమాయెనా ||శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదాకరుణించు భద్రాచలవర రామదాస పోషపలుకే బంగారమాయెనా ||🙏🙏🙏
జై శ్రీరామ్. సంగీతము పుట్టింది దేవుని స్మరంచుటకే కదా.
🙏🙏🙏జై శ్రీరామ్
Superb 👌🏽చాలా బాగా పాడు తున్నారు 👍💐🍑🍎💐🙏
Melodiously singing best wishes
ఈమని పూర్ణిమా కృష్ణ వేణుగానం వినిపించడం లేదే , మీరిద్దరే పాడేస్తున్నారు
Keerthana vinnantha sepu sakshattu aa sri ramude eduruga unnattu anipinchindi.
Excellent, melodious. your combination and expression while singing are pleasnt.keep up. God bless you.
Chaalaa chakkagaa paadaaru Thallulu. Very sweet voice. So nice. Thank you very much 👍👍 May God bless you 🙏🙏
Starting music ananandhabharavi lo vunte bagundedhi
ఎంతో మృదుమధురంగా ఆలపించారు ఈ కీర్తనను.. మా ఆశీస్సులు...💐👌
శ్రీ రామ చంద్ర క్రృపాకటాక్ష సిద్ధిరస్తు.
" శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే." " సర్వత్ర విజయోస్తు."
ఇద్దరూ అధ్భుతం గా పాడారు. ఇది ఏ రాగం
Hat's up to your 2in1voice sathamanam bhavathi 👏
సూపర్ సూపర్ సూపర్ అమ్ములు
Super presentation keep it up both of you
Jai shree Ram, Jai Modi ji.🙏🙏🙏🙏🙏🙏🙏💥💥💥💥💥💥🙏🙏🙏🙏🙏🙏
Excellent is an understatement....Both of them excelled each other in this Ramadas kirtana.Melificious voices.....my humble pranams to them.
Beautifully performed, Thanks.
Very nice Than you😊
పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే ||చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమికలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికికరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||చ 4: ఎంత వేడినను నీకు సుంతైన దయరాదుపంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే ||చ 5: శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావాకరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||
💐💐🙏🙏Sri Sharma gaariki , vandanamulatoEe keerthana Raamadasugaaru chaala baadalo vyadhato Sri Ramula vaarini vedukonnadiinkonchem aa bhavanato padinaa inkonchem baagunnademo....just like paadinatlunnadi...nana tapuulu mannicha pradhana 🙏🙏🙏💐💐💐
Very good. Very nise
Beautifully sang.
Jai sri ram🙏🙏🙏🚩🚩
Great ma
సంగీతానికి మీకు దీర్ఘాయుష్మాన్ భవ
Singing in a Single Voice in a Lovely Pleasant Beautiful manner is a God given Gift. 💐🌹👏🙏
Excellent singing mam
జేశ్రీరాం
Very nice and very good 👍 👍👍👍
Nomorewords. God bless 🙌 you
ஜெய் ஶ்ரீராம்Jai Sriram
Bagaaalapimchinaru subhakanshalu
Good Presentation, overall. Keep it up.
Good
Beautiful singing
Verypleasing
🙏🙏🙏❤
Jai Sir Ram .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Keertana vinnanta sepu yekkadako teesukellipoyaaru great. Keep growing up
Nakkum ala ne anupistundi
Super
Lirics kuda post cheyandi please 🙏🏾
Pillalu chala baga padaru. Bagunnadi.
No more words🙏🙏🙏🙏👏👏
God bless you both ma
God bless you,
Awesome singing
Excellent. Melodious. Best wishes.
Singing is Great.Sri Rama Bless.
మనసుకి ఆనందం గా పాడారు...మీరు కూడా ప్రశాంత వదనంతోఆలపించారు...శుభాకాంక్షలు....
వందనాలు
Wonderful
సుపర్
Vina sompu gaa ,haayi ga...vundhi........,roju lo 30 times ayinaa ee paata vintaanu
పలుకే బంగారమాయెనా కోదండ పాణి ||అనుపల్లవిపలుకే బంగారమయె పిలిచిన పలుకవేమికలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి|| పలుకే ||ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికికరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి|| పలుకే ||రాతినాతిగ జేసి భూతలమునప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి|| పలుకే ||ఎంత వేడిన గాని సుంతైన దయ రాదుపంతము సేయ నేనెంతటి వాడను తండ్రి|| పలుకే ||శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదాకరుణించు భద్రాచల వర రామదాస పోష|| పలుకే ||
🎉🎉🎉rrrrr
Very Nice 👍🏻👏👏👏
Great Singing God Bless
Great singing ... wishing to listen u both more often... had a good end to my day 😊👍
Amma 🙏
Chala baga padaru.
Very good 👍💐
A sweet rendition
Very good. Their PALUKE babgaram
Excellent singing....!!!
Super singing
Super Singing 🙏 🙏 🙏 🙏
Aa
😊😊💐💐✌️✌️
Tejaswini madam awsome
👍👍👍👍
పలుకే బంగార మాయెనా కోదండపాణి ॥అనుపల్లవి:పలుకే బంగార మాయె - పిలచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరవ చక్కని తండ్రిచరణములు:1. ఇరవుగ యిసుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి2. రాతి నాతిగ జేసి - భూతలమందు ప్ర ఖ్యాతి చెందితివని - ప్రీతితో నమ్మితి తండ్రి3. ఎంత వేడిన గాని సుంతైన దయరాదు.పంతము సేయ నే నెంతటి వాడనయ్య4. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గావ కరుణించు భద్రాచల వర రామదాసపోష
Tejasvinigarumeeruclassluceputaara
Would like to listen again and again, several times. God bless you both singers 🙏
పలుకే బంగారమాయ పిల్లాసినా పలుకావేమి కలలోని నామా స్మరణ మరువ సగని తండ్రి పలుకే బంగారమా ఏరా కోదండపాణి పలుకే బంగారమాయే రా
చాలా చాలా బాగా పాడారు మేడం చాలా చాలా వాయిస్ స్వీట్ గా ఉంది ఇలాంటి పాటలు అన్నీ ఇంకా చాలా చాలా భక్తులు ముందుకి తేవాలని కోరుకుంటున్నాను మేడం థాంక్యూ మేడం థాంక్యూ థాంక్యూ
అమ్మా! మీరు యిద్దరు ఎంతో శ్రావ్యంగా పాడుతారు. మీకు ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు సదా ఉండుగాక
పాడేవారు ఇద్దరు అయినప్పటికీ ఒక్క గళ ము తో అద్భుతం
పలుకే బంగారమాయెనా:
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా ||
పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా ||
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా ||
రాతినాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
పలుకే బంగారమాయెనా ||
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి
పలుకే బంగారమాయెనా ||
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచలవర రామదాస పోష
పలుకే బంగారమాయెనా ||🙏🙏🙏
జై శ్రీరామ్. సంగీతము పుట్టింది దేవుని స్మరంచుటకే కదా.
🙏🙏🙏జై శ్రీరామ్
Superb 👌🏽చాలా బాగా పాడు తున్నారు 👍💐🍑🍎💐🙏
Melodiously singing best wishes
ఈమని పూర్ణిమా కృష్ణ వేణుగానం
వినిపించడం లేదే , మీరిద్దరే పాడేస్తున్నారు
Keerthana vinnantha sepu sakshattu aa sri ramude eduruga unnattu anipinchindi.
Excellent, melodious. your combination and expression while singing are pleasnt.keep up. God bless you.
Chaalaa chakkagaa paadaaru Thallulu. Very sweet voice. So nice. Thank you very much 👍👍 May God bless you 🙏🙏
Starting music ananandhabharavi lo vunte bagundedhi
ఎంతో మృదుమధురంగా ఆలపించారు ఈ కీర్తనను.. మా ఆశీస్సులు...💐👌
శ్రీ రామ చంద్ర క్రృపాకటాక్ష సిద్ధిరస్తు.
" శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే."
" సర్వత్ర విజయోస్తు."
ఇద్దరూ అధ్భుతం గా పాడారు. ఇది ఏ రాగం
Hat's up to your 2in1voice sathamanam bhavathi 👏
సూపర్ సూపర్ సూపర్ అమ్ములు
Super presentation keep it up both of you
Jai shree Ram, Jai Modi ji.🙏🙏🙏🙏🙏🙏🙏💥💥💥💥💥💥🙏🙏🙏🙏🙏🙏
Excellent is an understatement....Both of them excelled each other in this Ramadas kirtana.
Melificious voices.....my humble pranams to them.
Beautifully performed, Thanks.
Very nice Than you😊
పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే ||
చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||
చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||
చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||
చ 4: ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు
పంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే ||
చ 5: శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా
కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||
💐💐🙏🙏
Sri Sharma gaariki , vandanamulato
Ee keerthana Raamadasugaaru chaala baadalo vyadhato Sri Ramula vaarini vedukonnadi
inkonchem aa bhavanato padinaa inkonchem baagunnademo....just like paadinatlunnadi
...nana tapuulu mannicha pradhana 🙏🙏🙏💐💐💐
Very good. Very nise
Beautifully sang.
Jai sri ram🙏🙏🙏🚩🚩
Great ma
సంగీతానికి మీకు దీర్ఘాయుష్మాన్ భవ
Singing in a Single Voice in a Lovely Pleasant Beautiful manner is a God given Gift. 💐🌹👏🙏
Excellent singing mam
జేశ్రీరాం
Very nice and very good 👍 👍👍👍
Nomorewords. God bless 🙌 you
ஜெய் ஶ்ரீராம்
Jai Sriram
Bagaaalapimchinaru subhakanshalu
Good Presentation, overall. Keep it up.
Good
Beautiful singing
Verypleasing
🙏🙏🙏❤
Jai Sir Ram .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Keertana vinnanta sepu yekkadako teesukellipoyaaru great. Keep growing up
Nakkum ala ne anupistundi
Super
Lirics kuda post cheyandi please 🙏🏾
Pillalu chala baga padaru. Bagunnadi.
No more words🙏🙏🙏🙏👏👏
God bless you both ma
God bless you,
Awesome singing
Excellent. Melodious. Best wishes.
Singing is Great.Sri Rama Bless.
మనసుకి ఆనందం గా పాడారు...
మీరు కూడా ప్రశాంత వదనంతో
ఆలపించారు...శుభాకాంక్షలు....
వందనాలు
Wonderful
సుపర్
Vina sompu gaa ,haayi ga...vundhi........,roju lo 30 times ayinaa ee paata vintaanu
పలుకే బంగారమాయెనా కోదండ పాణి ||
అనుపల్లవి
పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి
|| పలుకే ||
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
|| పలుకే ||
రాతినాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
|| పలుకే ||
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి
|| పలుకే ||
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచల వర రామదాస పోష
|| పలుకే ||
🎉🎉🎉rrrrr
Very Nice 👍🏻👏👏👏
Great Singing God Bless
Great singing ... wishing to listen u both more often... had a good end to my day 😊👍
Amma 🙏
Chala baga padaru.
Very good 👍💐
A sweet rendition
Very good. Their PALUKE babgaram
Excellent singing....!!!
Super singing
Super Singing 🙏 🙏 🙏 🙏
Aa
😊😊💐💐✌️✌️
Tejaswini madam awsome
👍👍👍👍
పలుకే బంగార మాయెనా కోదండపాణి ॥
అనుపల్లవి:
పలుకే బంగార మాయె - పిలచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరవ చక్కని తండ్రి
చరణములు:
1. ఇరవుగ యిసుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
2. రాతి నాతిగ జేసి - భూతలమందు ప్ర ఖ్యాతి చెందితివని - ప్రీతితో నమ్మితి తండ్రి
3. ఎంత వేడిన గాని సుంతైన దయరాదు.
పంతము సేయ నే నెంతటి వాడనయ్య
4. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గావ కరుణించు భద్రాచల వర రామదాసపోష
Tejasvinigarumeeruclassluceputaara