SeethaRama Swamy... Ne CHesina neramulemi.....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @Nenunenu-f3e
    @Nenunenu-f3e 2 ปีที่แล้ว +72

    తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు వాడు.... భాషామృతం, రాగామృతం, గానామృతం... 😍

  • @chandrashekartungaturthi8597
    @chandrashekartungaturthi8597 3 ปีที่แล้ว +143

    భారత దేశంలో పుట్టినందుకు మన జన్మ ధన్యం అయ్యింది అనటానికి ఈ ఒక కీర్తన చాలు..మహానుభావుడు...కారణ జన్ముడు🙏

    • @രവിആലുംമൂട്ആലുംമൂട്
      @രവിആലുംമൂട്ആലുംമൂട് ปีที่แล้ว +6

      You are enviously blessed because you are blessed to have a birth in the same ambience of the ' pancha bhoothas ' with which musical legend mangalappally Balamuralee krishnaaji was created with by the supreme ALMIGHTY!!🙏!!

    • @maheshvenk
      @maheshvenk ปีที่แล้ว +1

      ​@@രവിആലുംമൂട്ആലുംമൂട്fantastic comment.

    • @malkuchipavan5962
      @malkuchipavan5962 10 หลายเดือนก่อน +1

      Yes

    • @RK-es8oj
      @RK-es8oj 8 หลายเดือนก่อน

      💯✅

    • @bhaskarraomutnuru372
      @bhaskarraomutnuru372 6 หลายเดือนก่อน

      ?pppppppppppppppl

  • @pradeepkumarm944
    @pradeepkumarm944 ปีที่แล้ว +18

    అడిగితినా... అడిగితినా... అని పాడుతూ, భగవంతుని అనుగ్రహం దక్కాలంటే ఆయనను ఏమేమి అడగకూడదో పరోక్షంగా సూచిస్తున్నారు రామదాసు. అలాగే నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగటమే - అంటే కోరికలు ఉండటమే - అసలైన నేరం అని కూడా పరోక్షంగా సూచిస్తున్నారు. నేరం కానిది ఒక్కటే - ఆయన పాదాల శరుణ వేడటం. అంటే, అహంకారపు పొడలేని శరణాగతి.🙇‍♂🙇‍♂🙇‍♂

    • @CommonEmail-y1k
      @CommonEmail-y1k 8 หลายเดือนก่อน

      నిజమే కదా!!!🤔

    • @muralikrishnahanumantu2863
      @muralikrishnahanumantu2863 หลายเดือนก่อน

      Adigithina anna mata lo oka ardham undi anipistundi. Mana pani manam cheyyali. Korikalu vadhu. Mana pani lone korikalu theerutayi. Inta prayatnam lo kooda, yemi aina, ramude dikku a

  • @bodduprasadnaidu5166
    @bodduprasadnaidu5166 11 หลายเดือนก่อน +11

    సీతారామస్వామి నే జేసిన నేరంబేమి సీ ॥
    ఖ్యాతిగ నీ పదపంకంజములు నే
    ప్రీతిగ దలపక భేదమెంచితినా సీ ॥
    చరణము(లు):
    రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
    సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
    చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
    పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ ॥
    రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
    సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
    చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
    పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ ॥
    ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా
    కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా
    మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా
    కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని సీ ॥
    తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
    కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా
    పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా
    స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా సీ ॥
    ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా
    దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా
    విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా
    ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా సీ ॥

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +58

    అద్భుత గాన గంధర్వుడు ' మంగళంపల్లి
    బాలమురళీకృష్ణ గారు మధురమైన వినసొంపైన సంగీతం ద్వారా తెలుగు
    సంస్కృతిని ఇనుమడింప చేసినారు. ధన్యులు

    • @sambarajukakarlapudi7708
      @sambarajukakarlapudi7708 2 ปีที่แล้ว

      Lo
      L CT

    • @gopinathlakshmanrao
      @gopinathlakshmanrao 2 ปีที่แล้ว

      A very beautiful composition of Ramdasa. Beautifully sung by the genius Balamurali

    • @alluabhi8353
      @alluabhi8353 9 หลายเดือนก่อน

      ​@@gopinathlakshmanrao it is a nice song of Sita Rama swamy

  • @babuN-f2q
    @babuN-f2q 9 หลายเดือนก่อน +4

    SO VERY HEART RENDING AND VERY TOUCHING!!!!!THE AGONY OF KANCHARLA /BHAKTHA RAMADASU UNDERGOING IMPRISONMENT.@GOLCONDA PRISON ..all so very well reflected/echoed in every syllable....

  • @srivalli1344
    @srivalli1344 3 ปีที่แล้ว +60

    పల్లవి:
    సీతారామస్వామి నే జేసిన నేరంబేమి సీ ॥
    ఖ్యాతిగ నీ పదపంకంజములు నే
    ప్రీతిగ దలపక భేదమెంచితినా సీ ॥
    చరణము(లు):
    రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
    సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
    చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
    పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ ॥
    ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా
    కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా
    మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా
    కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని సీ ॥
    తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
    కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా
    పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా
    స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా సీ ॥
    ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా
    దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా
    విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా
    ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా సీ ॥
    Also Read:

  • @rathnamcv1473
    @rathnamcv1473 3 ปีที่แล้ว +52

    ఈ కీర్తన తో మన జన్మ దాసోహం చేయవచ్చు. ఇంతకంటే వేరే యే కోరిక లేకుండా జన్మ ధన్యమయిపోతుంది.🌹🌹🌹🙏🙏🙏

  • @venumadhavs5613
    @venumadhavs5613 2 ปีที่แล้ว +25

    శ్రీ రామునికి ముందు నిలబడి పడినట్లు ఉన్నది కీర్తన మీరు ధన్యులు 🌷🙏🏿🙏🏿

  • @guptakandukuri4235
    @guptakandukuri4235 2 ปีที่แล้ว +22

    అద్భుత మైన గానం . ఇది వింటే ఈ ప్రపంచాన్నే మరిచిపోతారు. ఇంటివటి వారు ఉన్నందుకు మనమెంతో దన్యులం...,,,

  • @Mahita-c7p
    @Mahita-c7p 11 หลายเดือนก่อน +9

    My father's favorite singer, Dr. M. Murli krishan....Everything that has happened in the past is a reminder.. Listening my father's devotional songs and i cry for some time .10 years gone but i still reminded that he is with me. That will be happens to every body in your life... Life is not easy for some day. But do better for our selves Amen.... I, my elder sister, my brother and my only son were also fond father's devotional songs and old move song.... So many thinks we were learnt from our deceased father. ❤

    • @YG-ib1ho
      @YG-ib1ho 29 วันที่ผ่านมา

      Balamurali krishna not Balamurali krishnan.... He is a andhrayite not tamilian

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +71

    నిజంగా ఈకీర్తనలో ఎంతో ఆర్థ్రత ఉంది రాయిసైతం కరిగి పోతుంది ఆ గానము కు

    • @badri2olx228
      @badri2olx228 5 ปีที่แล้ว

      Aaini. Michi. Avar. Laru. Guru

    • @sriramkudarla75
      @sriramkudarla75 3 ปีที่แล้ว +1

      EeDuukAmamVshriwasamHaarithavam

    • @selapakanagalakshmi8562
      @selapakanagalakshmi8562 2 ปีที่แล้ว

      @@badri2olx228 మ్సమ్సమ్సమ్స

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 ปีที่แล้ว

      వారిలోఉన్న గానసరస్వతికి వారికి వందనాలు

  • @vikramasenaraoapparaju2995
    @vikramasenaraoapparaju2995 2 ปีที่แล้ว +14

    ఎంతటి మాధుర్యము ఆ గానము లో మీకు పాదభి వందనములు.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 ปีที่แล้ว +61

    ఆంధ్రుల పుణ్యఫలం శ్రీ బాలమురళీకృష్ణ గారు 🙏🌺 ధన్యులమయ్యాము
    శ్రీరామ జయరామ 🙏🙏🙏🌹🌹🌹

  • @jayaerra7493
    @jayaerra7493 8 ปีที่แล้ว +94

    ఆపర సరస్వతీ పుత్రునికి సహస్రకోటి వందనములు. నీ గాత్రం ఆమృతసమానం.

    • @omshakthi.krishnamurthy.di4235
      @omshakthi.krishnamurthy.di4235 7 ปีที่แล้ว

      Namaskaramulu

    • @ranikranthi1964
      @ranikranthi1964 6 ปีที่แล้ว

      Very good ayyappa song.hatsup yesudas krishnamurthy बब भंगबबबबब ठंड बडडबबबब बडडब

    • @ranikranthi1964
      @ranikranthi1964 6 ปีที่แล้ว

      Very good ayyappa song.hatsup yesudasसब बबबडबबबबब बजरंगब बडड बजडब सहज ब बड ड krishnamurthy

    • @prasadu3460
      @prasadu3460 5 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @prasadmrm1545
    @prasadmrm1545 8 ปีที่แล้ว +67

    కారణ జన్ముడు. ఆయన తో కలిసి జీవించడమే మన జన్మ భాగ్యం. వేరొకరు లేరు ఆయనకు సాటి. ఆయన సంతానం లో ఎవరికయినా ఈ సంగీతం అబ్బినదో లేదో తెలియదు.

    • @prasadavs2722
      @prasadavs2722 3 ปีที่แล้ว +2

      Noble musesion

    • @RamaKrishna-pp6gw
      @RamaKrishna-pp6gw 3 ปีที่แล้ว +1

      👏💐🤣🙏🤣🙏👣🙏🙏

    • @subramaniamm8569
      @subramaniamm8569 3 ปีที่แล้ว +1

      They r not interested. They r shining on medical profession.

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 2 ปีที่แล้ว +1

      sitarama rama swami ni ja pada bakta neramulenchuku swami😰😹🌻🙏🏿👏

  • @solasamangarao5577
    @solasamangarao5577 2 ปีที่แล้ว +10

    సీతా రామస్వామి మీ చేసిన పున్యమదేమి ఈ కీర్తనను వినగా యంతో పెట్టి పుట్టితి నేమో

  • @krishnavemuganti9926
    @krishnavemuganti9926 ปีที่แล้ว +8

    వీరి కీర్తనలు ఎప్పుడు వినినను నాకు పరమానందముగా ఉంటుంది!!!
    జయ సీతా రాం! జయ రాజా రాం! జయ సాయి రాం!!!

  • @manoharakandlakunta3573
    @manoharakandlakunta3573 ปีที่แล้ว +5

    ఎన్ని సార్లు విన్న కొత్త , వీరి గానం మధురం, సబ్బ లక్ష్మీ అమ్మగారి లాగా వీరు కూడా జన్మ ధన్యం, ఈ లాంటి వారు ప్రస్తుత సమాజమునకు చాలా అవసరము

  • @dr.gundusrinivasarao9179
    @dr.gundusrinivasarao9179 7 ปีที่แล้ว +121

    పుంభావ సరస్వతీ పుత్రులు వారి పాదములకు నా వందనములు- వారి పాద ధూళిని నా శిరస్సున ధరించగలిగిన చో నా జన్మ ధన్యము

    • @mukeshrao8955
      @mukeshrao8955 5 ปีที่แล้ว +3

      Manchi mata thanks👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @ganeshtallam5288
      @ganeshtallam5288 3 ปีที่แล้ว +2

      Pumbhava sarasvati ani aina anali or sarasvati putrulu ani aina anali
      Me renti kalayika lo nakaite yetti artham gocharinchutaledu
      Kasta vivarinchagalara edanna niguda jnanamunnacho

    • @harinathkb5988
      @harinathkb5988 2 ปีที่แล้ว +2

      వారి పాదములకు నా వందనములు.... this is the correct construction of sentence....

    • @dr.gundusrinivasarao9179
      @dr.gundusrinivasarao9179 2 ปีที่แล้ว +1

      Ganesh garu you are correct. It should be pumbhava saraswathee murthulu

  • @venkatareddykanamarla9786
    @venkatareddykanamarla9786 ปีที่แล้ว +5

    Neeku neeve saati lerevaroo daivadathamagu neekanttamu nanukarinchagaa🙏🙏🙏🙏🙏🙏

  • @gandhamsrinu8330
    @gandhamsrinu8330 2 ปีที่แล้ว +11

    ఈ పాట వింటూ చనిపోయిన చాలు
    అద్భుతమైన పాట

  • @phanidharpolavarapu8932
    @phanidharpolavarapu8932 3 ปีที่แล้ว +8

    సావేరీ రాగం లోని emotions అన్ని కర్ణపేయమైనవి. ఆయన కాక ఇంకెవరు చేయగలరు!!!!

  • @vikramasenaraoapparaju2995
    @vikramasenaraoapparaju2995 2 ปีที่แล้ว +4

    ఈయన కీర్తన ఈ లోకాన్ని మర్పిస్తుంది.

  • @sulochanagopu8095
    @sulochanagopu8095 2 ปีที่แล้ว +6

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు🙏

  • @anuradhatummala9562
    @anuradhatummala9562 ปีที่แล้ว +4

    అపూర్వం, అనిర్వచనీయం,ఆచంద్రతారార్కం

  • @Praveen-f2l9s
    @Praveen-f2l9s 24 วันที่ผ่านมา

    Anni sarlu vinna tanvi tiradu swamy 🙏🙏🙏🙏🙏

  • @1975-k6z
    @1975-k6z 3 หลายเดือนก่อน +1

    అద్భుతమైన రామదాసు కీర్తన, బాలమురళి గారికి పాదాబి వందనాలు, కలకు మరణం లేదు

  • @khadars4599
    @khadars4599 4 ปีที่แล้ว +23

    గురువు గారికి పాదాభివందనాలు.....

  • @Srinivasrao-zw6wv
    @Srinivasrao-zw6wv ปีที่แล้ว +4

    మంగళంపల్లి గారే మాకు అన్నమయ్య, భక్త రామదాసు. మేము వారిని చూడలేదు. వీరిని చూసి ధన్యులం అయ్యాం

  • @Manaprajalu
    @Manaprajalu 10 หลายเดือนก่อน +1

    ఏమని పొగడను మిమ్ములను, అధ్బుతం మీ గానం.

  • @krishnakumarivaddanam5121
    @krishnakumarivaddanam5121 3 ปีที่แล้ว +13

    ఇంత అమ్రృత సమానమైన మీగాత్రం వినగలగడం మా భాగ్యం

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏 జయశ్రీ సీతారామ జయ జయ శ్రీ సీతారామ

  • @jaisuryabayyaram316
    @jaisuryabayyaram316 3 ปีที่แล้ว +28

    Whether Bhakta Ramadasu actually sang like that or not, Sri Bala muralikrishna sang it with actual feelings seeking Lord Rama 's blessings

  • @chbalu6450
    @chbalu6450 3 ปีที่แล้ว +18

    I bow my head before his feet to show reverence to such a legend

  • @dhulipalamrao
    @dhulipalamrao 3 ปีที่แล้ว +20

    Balamurali truly deserves Bharat Ratna. Being a South Indian, that too a Telugu man, is his disqualification. Anyway, he is above all this. He sang and composed a wide variety of Keertanas. No contemporary musician achieved this milestones.

    • @muralidharrao6724
      @muralidharrao6724 3 ปีที่แล้ว

      Qqqqq⁰

    • @praveenkumarreddy.v6823
      @praveenkumarreddy.v6823 3 ปีที่แล้ว +1

      Well said...

    • @UHDAM
      @UHDAM 3 ปีที่แล้ว +1

      All those awards are nothing compared to divine blessings

    • @a.phanikumar562
      @a.phanikumar562 3 ปีที่แล้ว

      He lost bharat ratna due to bad character
      He was a womanizer

    • @summushieremiasclarkson4700
      @summushieremiasclarkson4700 3 ปีที่แล้ว

      @@a.phanikumar562 Rubbish. Who cares, those that gossip will always find a way to ruin the character of great men. Much the same was said about Sir CV Raman. Never pay attention to feminist attention whores.

  • @JAISRIGOVINDHAJAI
    @JAISRIGOVINDHAJAI หลายเดือนก่อน +1

    JAISEETHARAMAJAI

  • @gajangisatish5379
    @gajangisatish5379 ปีที่แล้ว +1

    Ramayya na naramemi thandri naku enduku anyayam cheshavyya🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭

  • @Mahita-c7p
    @Mahita-c7p 10 หลายเดือนก่อน +1

    No words too say ... super se duper.....Bala murli Krishan garu. our south indian San geeta master...no body can beat him..thank for sharing.

  • @lakshminarayanakattamuri1568
    @lakshminarayanakattamuri1568 7 ปีที่แล้ว +114

    కారణజన్ములు మంగళంపల్లి గారు.
    వారి పాట వినే ధన్యజీవులం మేము

    • @pavankumar-bv1ef
      @pavankumar-bv1ef 6 ปีที่แล้ว +3

      ముమ్మాటికీ

    • @vijaykumar-go5ez
      @vijaykumar-go5ez 5 ปีที่แล้ว +4

      You are right

    • @laxmanbanoji78
      @laxmanbanoji78 4 ปีที่แล้ว +2

      అక్షరసత్యం

    • @MrGogi1969
      @MrGogi1969 3 ปีที่แล้ว

      I am ravikant. Rao s mother. I was fortunate to hear his concert.

    • @padmajatr8151
      @padmajatr8151 3 ปีที่แล้ว +2

      🙏🙏🙏

  • @vedavathylalagari4833
    @vedavathylalagari4833 11 หลายเดือนก่อน +1

    Sree Rama padukobhyannamaha Sree guru charanaluku sirasa namaami 🙏🏼🙏🏼🙏🏼

  • @bhaskerraokeely712
    @bhaskerraokeely712 8 ปีที่แล้ว +95

    I do not know if anybody else can sing Telugu keerthanas with this clarity in pronunciation. Hats off to you sir..

  • @kskavadhani9746
    @kskavadhani9746 2 ปีที่แล้ว +2

    Puranam lo malladi varu.
    Sangitam lo mangalampalli varu
    Eddharu siva keshavulu.🙏🙏🙏👑👑mana janma dhanyam.

  • @TheLAXMI1987
    @TheLAXMI1987 2 ปีที่แล้ว +2

    Ee lyrics Ee pata vinnaka, vokka rojyna Ramadasu la bathike janme kadha janma anipisthundhi.

  • @santhipriyate2724
    @santhipriyate2724 8 หลายเดือนก่อน +1

    Bhagavanthuniki bakthuniki am ante idenemo, rea & sincere devotee can directly question God and ventilate his pains and feelings. Only Sri Mangalampalli ji can do this Aha! What a beautiful rendering. He is the gift of Telugu community and music lovers.

  • @king009able
    @king009able 5 ปีที่แล้ว +12

    Ramadasu mariyu annamayya chitrala lo kanisam okka paata bala murali gaaritho paadinchintey, telugu cinema puneethamayyedi.

  • @rajshekartoluva7487
    @rajshekartoluva7487 5 ปีที่แล้ว +5

    Balamurali Krishna garu Ghantasala garu veeru edharu karana janmulu veeru padina bakthi patalu adbutam ..

  • @karunakarthangella5384
    @karunakarthangella5384 6 ปีที่แล้ว +30

    డాక్టరు బాలమురళీకృష్ణ గారు మన మధ్యనే ఉన్నట్లు ఉంది

  • @lakshmi2381
    @lakshmi2381 5 ปีที่แล้ว +6

    సీతా రామ స్వామీ నే చేసిన నేరమదేమి

  • @mcsubbaramusubbaramu7615
    @mcsubbaramusubbaramu7615 ปีที่แล้ว +2

    ರಾಮುಡು ರಾಮುಡು ರಾಮುಡು ಜಯ ಜಯ ರಾಮುಡು.🎉🎉

  • @naveenkrishna676
    @naveenkrishna676 6 ปีที่แล้ว +11

    JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 2 ปีที่แล้ว +1

    Srigurubyo namaha jaisitaram, vinalante,kotlajanmalapunyamundali

  • @maramreddykasireddy5494
    @maramreddykasireddy5494 6 ปีที่แล้ว +11

    Asanthiye alamukonna tarunamulo adarinchi odicherche Amma vantidi ee rama namam

  • @vvnconsultants4876
    @vvnconsultants4876 3 ปีที่แล้ว +8

    రామదాసు గారి నిందా స్తుతి ❤️

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +2

    Evar niryanichagaldu
    Vishnu
    Evar parikshaPettagaladu
    Vishnu
    Evar gelustharu
    Vishnu

  • @balabramachary9240
    @balabramachary9240 ปีที่แล้ว +2

    Bala Brahama chary Thanks Sar

  • @m.padmanav3914
    @m.padmanav3914 5 ปีที่แล้ว +41

    Priceless diamond of Great India

  • @ramachandraraodaggumati1542
    @ramachandraraodaggumati1542 2 ปีที่แล้ว +3

    Eepata vinte mee dwarane vinali.very nice

  • @mohanlal-tw5lp
    @mohanlal-tw5lp 5 ปีที่แล้ว +16

    legendary singer...what a sweet bass voice ...

  • @padmakalvakota65
    @padmakalvakota65 3 ปีที่แล้ว +8

    He is Trinity , Bala, Murali as well as Krishna. It is liking Bala Krishna with the voice of Murali.

    • @king.of.darknesstom2780
      @king.of.darknesstom2780 3 ปีที่แล้ว

      Great singer and saint. We are very lucky to hear his Geethalapanalu. Our jeevitham dhanyam .Whereeveryoumaybe I bow my head and love you Sir. A. Subramanyamachary chennai

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 ปีที่แล้ว +6

    కారణజన్ముడా నీకు శతఖొటి నమస్కారాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vallursivaraman4201
    @vallursivaraman4201 3 ปีที่แล้ว +2

    Teluguvarikki Balamurali garu okka garwam, gowravam. Ithana laaga padinvaru ippudu mathiram kaadhu yeppudume ledhu. Naa hrudayapoorva namaskaram ithana padhamukhi. 🙏🙏🙏🙏

  • @vijayapavani8264
    @vijayapavani8264 3 ปีที่แล้ว +4

    I am a greaaaaat fan of him. A legend
    No words to describe. A bhagavantudu sada meyanduntadu. Himalayals guppatananni varnincha taguna manavalana avutunda.. He is the same

  • @ramasastry528
    @ramasastry528 ปีที่แล้ว +2

    బాల మురళి కి పాదాభివందనాలు

  • @svkrishna4976
    @svkrishna4976 3 ปีที่แล้ว +6

    Seeta Rama Swami Ne Chesina Neramulu Lemi(3)
    Khyatiga Nee Pada Pankaja Yugalu
    Preetiga Talapaga Bhedam Chitina(Seeta...)
    Raguga Na Padivelaku Ratnapu Ungaramulu Nenadigitina
    Sangati Bangaru Shaluva Bagalunkiradigatlu Adigitina(Khatiga)
    Premato Nava Ratnambulu Tapina Hema Keeritambadigitina
    Komalamagu Nee Medalo Pushpapu Dhamamu Ninnu Nadigitina(Seeta...)
    Momatambida Kundaganeeraga Murugulu Golusulu Adigitina
    Kamalaekshana Mimu Sevinchutakai Ghanamuga Rammani pilichitigani(Seeta...)
    Bisadamu Gani Nee Melimi Molaru Vedukato Ninnadigitina
    Emanu Bhumini Kunchati Nela Ekkuvaga Ninnadigitina(Seeta....)
    Prashasta Bhadradisudavani Ne Prabhutvamimmani Adigitina
    Dasaratha Sutha Nee Cheta Dharinchi Karla Kankanam Adigitina(Seeta....)

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv ปีที่แล้ว +4

    అద్భతమైన కీర్తన ❤

  • @lathagade5822
    @lathagade5822 2 ปีที่แล้ว +2

    We are lucky to live with Shri mangalampalli ji. He is doyen of karnatak music and most respectable human not only in India but out side India.🙏

  • @narendrakumardundu4546
    @narendrakumardundu4546 5 ปีที่แล้ว +23

    Apart from his Meladous voice i liked the Background music especially the Veena

  • @skv447
    @skv447 3 ปีที่แล้ว +3

    బాలమురలి గారి గానం అద్భుతంగా ఉంది.

  • @RamanaThanniru-z1f
    @RamanaThanniru-z1f ปีที่แล้ว +1

    Chala bagundhi e keerthana dhanyavadalu

  • @kumarradhamohan4525
    @kumarradhamohan4525 2 ปีที่แล้ว +2

    Ignoring this Divine Soul of Music and depriving of highest National Honour is the Worst and Most Unforgivable Neglect. May Godess Sita and Lord Ram give good sense to correct this blemish in our lifetime.

  • @battimahi7502
    @battimahi7502 3 ปีที่แล้ว +4

    What a voice.aaa pata padina vidanam super. Nijanga intlo maname padithe ila untada annatlu undi

  • @vijetharani4512
    @vijetharani4512 3 ปีที่แล้ว +12

    I got mesmerized with this song. Feel like listening again n again. Lovely music lyrics n composition. No words to express the divine feeling. My Sath sath koti pranams to guruji

  • @shashikalamodumudi-ro2fp
    @shashikalamodumudi-ro2fp 7 หลายเดือนก่อน

    Yes, unnaru, ramulori patalu eppudu vinna entho Prashanthathani istayi

  • @vimalas7352
    @vimalas7352 ปีที่แล้ว +2

    I can listen the song all my seven lives .So beautiful.

  • @renjithkumar5442
    @renjithkumar5442 3 ปีที่แล้ว +9

    Great seer of Carnatic music.Each word is like pearl.I heard his Pinjare Ramarasm many times.I was in trance.

  • @nsnreddy216
    @nsnreddy216 3 ปีที่แล้ว +1

    నాకు నచ్చిన మేటి గాయకుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు

  • @sundararaokodamarthi8504
    @sundararaokodamarthi8504 ปีที่แล้ว +3

    పాదాభివందనములు

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 3 ปีที่แล้ว +2

    Central govenment to observe to give Bharatrathna award to give to.SPB and mangalampalli Balamurali krishna. Both singers are legends. Great legends mahamad Rafi and Gantasala venkateswrarao aslo to give BharatRatna award.

  • @ramcharan.e484
    @ramcharan.e484 6 ปีที่แล้ว +12

    🕉️ jai Sriram, Jaya Jaya rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanchanapallivenkatakrishn8747
    @kanchanapallivenkatakrishn8747 3 ปีที่แล้ว +20

    గొంతులో ఒక ఆధ్యాత్మికత ఒక పవిత్రత🙏

  • @muralikrishnahanumantu2863
    @muralikrishnahanumantu2863 หลายเดือนก่อน

    Rama, goppa gayakudu, vidhvamsudu, Balamurali Krishna garu naaku aaradhyudu🙏
    Yevvadu aina ee rojullo ee sangeetam, bhakti aaradyam ushodayam lo unda mana vaallalo? Ippati middle age kooda ade thappu chestunnaru. Mana sanskriti ni nilabettandi. 🙏🇮🇳

  • @sadivenarasimha1703
    @sadivenarasimha1703 6 ปีที่แล้ว +28

    simply outstanding,blessed to hear this voice

    • @sundareshanml7574
      @sundareshanml7574 3 ปีที่แล้ว +1

      THANK YOU VERY MUCH . YES WE ARE ALL BLESSED TO HEAR GOOD KEERTHNA BEAUTIFULLY RENDERED BY SRI Mangalampalli BalaMurali Krishna
      LET US ALL OF HONOUR HIM BY LISTENING TO VOICE.
      GOD BLESS YOU ALL

  • @waheedabatool2774
    @waheedabatool2774 2 ปีที่แล้ว

    Ee desam lo ilanti telugu uchharana swachhamga entati kastamaina raganni kaani bhakti lo leenamai padagalige okka meeku tappa evvariki sadhyam kaadu.pratiroju vini aha emi swaram mani anukoni anandistanu.mee gontulo nindutaname karaname.dhanyavadalu

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 ปีที่แล้ว +2

    Srigurubyo namaha jaisitaram jairadakrishna jaidharmaraja

  • @sunild1999
    @sunild1999 3 ปีที่แล้ว +1

    E pata vinadam andulonu goppavarina menundi vinadam ma adrustam

  • @madhumurthyd9092
    @madhumurthyd9092 7 ปีที่แล้ว +9

    Guruji ki anantha koti vandanalu

  • @meswarrao434
    @meswarrao434 8 หลายเดือนก่อน

    Excellent song with good meaning to good devotees to learn further

  • @varalakshmic8358
    @varalakshmic8358 3 ปีที่แล้ว +2

    Seetha ramudini neruku neruga question chesinatlunthi aha swaram lo entha ghambhiramandi mee lanti varu e india lo putti nanduku chala garvam ga vunthi sir

  • @gundlapallereddappa8553
    @gundlapallereddappa8553 3 ปีที่แล้ว +2

    Can any body describe balamurali with out tears !!Great great singer!

  • @kavithag3798
    @kavithag3798 3 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 2 ปีที่แล้ว +1

    Jai Sri Ram🙏🙏
    Guruvugariki danyavadalu🙏🙏

  • @durgadasari2325
    @durgadasari2325 ปีที่แล้ว

    🌺🌺జై శ్రీ రామ్
    .

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 2 ปีที่แล้ว

    Twameva Matacha pita Twameva.Analekundalenu.That is T.Subbay

  • @vraghunathasharma9781
    @vraghunathasharma9781 6 ปีที่แล้ว +6

    Seetharamaswamee. Dr BMK Devine beyond words...

  • @srivalli9768
    @srivalli9768 2 ปีที่แล้ว

    🙏🏼🙏🏼 ayya me padabivandanalu menu sangeetam nerchukuntuna 7 years nunchi nenu mela avalani korukuntunanu 🙏🏼🙏🏼🙏🏼

  • @svsambasivaraomeduri4147
    @svsambasivaraomeduri4147 3 ปีที่แล้ว +3

    మహానుభావునకు వందనములు

  • @rujulakondapalli
    @rujulakondapalli 3 ปีที่แล้ว +4

    Who can sings like this. Awesome 👏👌😊

  • @LakshmikanthaiahKanthapp-up3oc
    @LakshmikanthaiahKanthapp-up3oc 10 หลายเดือนก่อน

    Jaisreeram

  • @cleanzoneconcepts6260
    @cleanzoneconcepts6260 5 ปีที่แล้ว +5

    bagavantuni aseessulu unnavarike ee gaanam sadhyam,