అమ్మ ఎంత చక్కగా నేర్పించారు, ఒక గురువుగారు దగ్గరకు వెళ్లి ఒక పాట నేర్చుకోవాలి అంటే గంట సమయం వెచ్చించకొండ పాట ఎలా వస్తుంది, ఇంత గొప్పగా ఎవరు నేర్పిస్తారు, సంగీతం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ మనసంగీత సాధనాంజలి ఇష్ట పాడాలిసిందే, ధన్యవాదములు అమ్మ 🙏🙏
అమ్మా! మీరు సరస్వతిదేవి ప్రతిరూపం మీ నాలుకపై ఆ శారదా దేవి నాట్యం చేస్తుంది ఎంత విన్న మరల మరల వినాలనిపిస్తుంది. తమకున్న పనితనం ఎనలేని మంచితనం వెలకట్టలేని మూలధనం. మంచితనానికి మారుపేరుగా మన్ననపొందాలి పంచభూతాలు, ముక్కో టిదేవతలు మీకు దీర్ఘాస్సు ని ఇవ్వాలి,
చాలా మంచి రామదాసు కీర్తన నేర్పించి నందుకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు.మీరు నేర్పించే కీర్తనలు అన్ని ఒక్కొక్క ఆణిముత్యాలు. నాగవులు నిజమని చాలా మంచి కీర్తన.
Namaskaram madam garu. Maa papa 7yrs mee Paltalk vini nerchukuntondi. Thank you. Vratam and Pooja kurchunna variki harati echetapudu Atlantic Petaluma paadali madam garu
👌🙏good evening madam... మేడం నా విన్నపాన్ని మన్నించి కనీసం ఈ పాట నుండైనా చివరకు పాడే పాట వరకు మాత్రమే ఇంకొక వీడియో పెట్టండి. అలా చేయడం వల్ల మీకు తప్పకుండా views పెరుగుతాయి.ple............,..........se.
అమ్మ ఎంత చక్కగా నేర్పించారు, ఒక గురువుగారు దగ్గరకు వెళ్లి ఒక పాట నేర్చుకోవాలి అంటే గంట సమయం వెచ్చించకొండ పాట ఎలా వస్తుంది, ఇంత గొప్పగా ఎవరు నేర్పిస్తారు, సంగీతం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ మనసంగీత సాధనాంజలి ఇష్ట పాడాలిసిందే, ధన్యవాదములు అమ్మ 🙏🙏
తక్కువేమి మనకూ - - గురువుగారున్నంత వరకూ ..
చాల చాల బాగుంది గురువుగారు. 🙏🙏
అమ్మా! మీరు సరస్వతిదేవి ప్రతిరూపం మీ నాలుకపై ఆ శారదా దేవి నాట్యం చేస్తుంది ఎంత విన్న మరల మరల వినాలనిపిస్తుంది. తమకున్న పనితనం ఎనలేని మంచితనం వెలకట్టలేని మూలధనం. మంచితనానికి మారుపేరుగా మన్ననపొందాలి పంచభూతాలు, ముక్కో టిదేవతలు మీకు దీర్ఘాస్సు ని ఇవ్వాలి,
గీతాంజలి గారు టీమ్ లో ఉన్న అందరికి నమస్కారములు, మరియూ ధన్యవాదములు. .అందరూ చాలా లక్కీ ,ప్రత్యక్షం గా మీ దగ్గర నేర్చుకుంటున్నారు. 🙏🙏
M.
Thank you so much madam good song
Entha adbhutanga paadaaru naaku chaala eshtamaina paata many more thanks meeku me brundaaniki
🙏🙏
చాల ధన్యవాదం ఈ పాట నేర్పించు గురువుగారు
Dhanyavadhalamma chala manchi song nerpinchinanduku
Namaskaralu guruvu gariki 🌹👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🌹
Dhanyavaadamulu Guruvu Gaaru
🙏
Anni chaaranamulu paata download chesikoni raagamto nerchu kuntaanu konni cheranamulay vachu naaku once again thanks Amma
చాలా మంచి రామదాసు కీర్తన నేర్పించి నందుకు చాలా చాలా ధన్యవాదములు
గురువుగారు.మీరు నేర్పించే కీర్తనలు అన్ని ఒక్కొక్క ఆణిముత్యాలు.
నాగవులు నిజమని చాలా మంచి కీర్తన.
నాకు చాలా చాలా ఇష్టమైన కీర్తన అమ్మా...చాలా బాగా నేర్పించారు. ధన్యవాదాలు అమ్మా..👏👏👌👌🙏🙏
చాలాబాగా నేర్చుకున్నాను.ధన్యవాదములు.
Jai sri ram🙏🙏🙏
Gud Evening Mam Thakkuvymi Maaku Meeru Manchi Manchi Keerthanallu Nerputtunnaru, Meeku Maa Andari Aassissuullu❤Heart touching Keerthanallu.
Mee team andariki Peru Peru na Dhanyavadamulu Mam gariki🙏🙏🙏
ధన్యవాదాలు 🙏🏻
Awesome Imaginary explanation with lyrics madam garu..very nice 🎵 song
Dhanya wadams Geethanjali gariki for made us happy with your Super God gifted voice. God bless you all. Jai hindu.
ధన్యవాదాలు అమ్మా🙏🙏🙏🙏
Chala baga nerpincharu Mam chala chala Dhanyavadamulu🙏🙏🙏
E song chala baguntundi nerpinamduku chala thanks guruvu garu🙏🙏🙏🙏🙏
గురు భ్యేనమః
Mee khantamlo Edo magic undi andiiiiiiiiiiii❤❤
🙏
Tq soomuch mam,meeru challaga vundali🙌
Mee explanation chala chala bagundi mariyu meeru nerpe teeru andaru nervhukovachunu manaspoorvanga abhinandanalu andistu naa hrutpurvaka namaste ram chestunnanu.
Namaskaram guruvu garu
🙏
Dhanyavadamullu 🙏🙏🙏
Namastya Madam maku mid-late challa patallu nastukunnamu many many thankyou amma Mammu miru chappina patallu practice chastunnmu challa bagunnae ane machukuntunaru anndaru
We all are blessed with your service
Geeta garu narayanathe namo namo bhava Narada sannutha namo namo keerthana nerpincharaa
Thank-you mam...mee video chusi nenu ee pata nerchukonnanu...meeku veelavute ekshavaku kulatilaka ane ramadasu keertana nerpistara
ధన్యవాదాలు అమ్మ చాలా చక్కగా నేర్పుతున్నారు నీ దగ్గరే ఉండి నేర్చుకున్నట్టు గా ఉంది 3:36
Anni danalovidya danamgopadi atmaki bojnam pedutunaru sri gurubyo namaha
అమ్మ మీకు ధన్యవాదములు 🙏🙏🙏
Chlabaga nerpichinaru madam meeku sathakoti vandanalu guruvgaru.🎉🎉
Chala bagunnadi ee paata
Tqqq guruvu garu🙏🙏🙏🙏
Chala chakkaga nerpincharu tq mam
🎉chalabagaceparammagethanjaligaru
అమ్మ మనకేమీ తక్కువమ్మా మరి ఆ శ్రీరామచంద్రుడు ఆ వైకుంఠ నారాయణోడు మన పక్కన ఉండగా
Thankyou madam 💯👌👏🙏👋🙌❤️🕉️
Thank you so much madam. Your videos are making our leaning journey so easy
Thanks amma
Jai Shriram 🕉️🙏
Eagerly Awaiting for ur Song Guruvu Gaaru
🙏
Chaala thanks madam
Yes correct
Chala bagundi
Please teach bantu reethi koluvu madam
🙏🙏. Namaskaram
Please make a video bagya danalaxmi ravamma
Hi amma miru mi team avuarogyalato undaalani manasu purtiga korukuntunnanu
Awesome
Lyrics in the video description box
Please keep posting like this in all videos
I love all your videos ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Pibare ramarasam ( పడమటి sandhya ragam movie) song nerpinchandi madem
అమ్మ వేంకటరమణ మూర్తి సుప్రభాతం మొదటినుంచి చెప్పండి అమ్మ
🙏
❤
🙏🏻🙏🏻
Thanku Medam song chala baga nerpincharu thanku medam
Medam bagavadgetha second chapter eppudu nerpistharu nerpinchandi medam nenu mee radio vini nerchukuntunnanu porthi nerchukundamani
Chalamanchi pata nerpincharu madam
Melanti guruvu garu dhorakadam ma adrustam
Namaste medam
🤗🙏🏻
Sweet sweet sweet ga unde
🙏🏿👌👌👌👌👌👌👌🙏🏿
🙏🙏🙏🙏
Madam, please share full video without break
Bagavadgetha okka chapterke apoddu medam please medam
❤🙏🙏🙏🙏👏👏👏
One old song and one keertana nerpinchandi ma'am 🙏🙌👋👌
Namaskaram madam garu. Maa papa 7yrs mee Paltalk vini nerchukuntondi. Thank
you. Vratam and Pooja kurchunna variki harati echetapudu Atlantic Petaluma paadali madam garu
నమస్కారం గీతాంజలి గారు..మీకు వీలున్నప్పుడు ,(అదిచుడ్ రే మోహన రూపం,)అన్న కీర్తన కూడా నేర్పిస్తార.
🙏👍
Madam once share your contact to learn classical music for my daughter she is your old student only
👌🙏good evening madam...
మేడం నా విన్నపాన్ని మన్నించి కనీసం ఈ పాట నుండైనా చివరకు పాడే పాట వరకు మాత్రమే ఇంకొక వీడియో పెట్టండి. అలా చేయడం వల్ల మీకు తప్పకుండా views పెరుగుతాయి.ple............,..........se.
👍
Shiva suprabhatam please teach madam
Meeru chipi patalu baghban nai
అమ్మ వేంకటరమణ మూర్తి సుప్రభాతం మొదటినుంచి చెప్పండి అమ్మ
🙏
అమ్మ వేంకటరమణ మూర్తి సుప్రభాతం మొదటినుంచి చెప్పండి అమ్మ