"భార్యా భాదితుల సంఘం" అధ్యక్షుడిగా ఉండమంటే గురువుగారు ఎందుకు వద్దు అన్నారు?కుటుంబ వ్యవస్థ - ప్రవచనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Yes TV (we are every where)
    Please Subscribe to: / @pmchealth
    / yes-media-433999607053167

ความคิดเห็น • 212

  • @gangaprasadp8586
    @gangaprasadp8586 5 ปีที่แล้ว +92

    ఇంత అనర్గళంగా మాట్లాడ్డం అంటే పురాణాల్ని ఎంత చదివుంటారు... మీకు మనస్పూర్తిగా పాదాభివందనాలు...

  • @janaganamana6543
    @janaganamana6543 4 ปีที่แล้ว +38

    ఊరికి ఒకరు మీలాంటి ప్రవచకులు వుంటే ఎలాంటి అపోహ బ్రతుకులు కానీ నేరా చరిత్రలు కానీ వుండవు

  • @nagakappagantu1145
    @nagakappagantu1145 2 ปีที่แล้ว +2

    భార్యా భర్తల అనుబంధం పెంచుకుంటేనే పెరుగుతుంది. కానీ, అన్నదమ్ముల అనుబంధం, అక్కాచెల్లెళ్ళ అనుబంధం సహజంగానే పుట్టినప్పటి నుంచీ ఉంటుంది. చాలా అద్భుతంగా వివరించారు. నమస్కారం.

  • @asnrajuttd2892
    @asnrajuttd2892 2 ปีที่แล้ว +3

    ఉత్తర భారత దేశంలో పెద్ద వాళ్ళు కనిపించగానే కాళ్ళకి నమస్కరిస్తారు........

  • @johneywalker6173
    @johneywalker6173 5 ปีที่แล้ว +33

    గొప్ప విషయాలు చెప్పారు.. పాత రోజులు గుర్తుకొచ్చాయి... ఇలానే మంచి విషయాలు సమాజానికి చెప్పండి గురువుగారు.. అనుబంధాలు స్నేహబంధాలు మరచిన ఈ సమాజం లో మార్పు వస్తుంది. ధన్యవాదములు

    • @nagamanithoughts7245
      @nagamanithoughts7245 3 ปีที่แล้ว +3

      అంతా గురువు గారి దయ🙏

  • @dmahender6269
    @dmahender6269 4 ปีที่แล้ว +6

    భగవంతుడు ఎప్పుడు బలహీనుల్ని రక్షిస్తాడు.

    • @nagamanithoughts7245
      @nagamanithoughts7245 3 ปีที่แล้ว

      ధర్మాన్ని రక్షిస్తాడు, బలహీనులు కాదు

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว

      భగవంతుడు బలహీనతలను రక్షిస్తే!!!!
      బలవంతుల చేతిలో బలహీనులు
      బలెందుకౌతున్నట్లూ!!!!?

  • @sudheer4867
    @sudheer4867 5 ปีที่แล้ว +137

    గురువు గారు మీ ప్రవచనాల కు పాదాభిందనాలు. సుత్తి లేకుండా సూటిగా చెప్తారు.

    • @mtnaidu74
      @mtnaidu74 4 ปีที่แล้ว +1

      Super

    • @narasimhamdvl
      @narasimhamdvl 4 ปีที่แล้ว +2

      Really Straightforward Person Ever

    • @nagamanithoughts7245
      @nagamanithoughts7245 3 ปีที่แล้ว +4

      ఇలా ప్రచారం జరుగుతోంది కాబట్టి కొన్ని కాపురాలైన సవ్యంగా ఉన్నాయి 🙏

  • @durgasaripilli8561
    @durgasaripilli8561 5 ปีที่แล้ว +10

    Really great speech. Namaskaram guruvu garu

  • @kasiharibabu9486
    @kasiharibabu9486 2 ปีที่แล้ว +2

    సెభాష్ గురువుగారు మీ పాద పద్మములకు శత కోటీ వందనాలు

  • @durgak9122
    @durgak9122 2 ปีที่แล้ว +1

    Maa nanna garu vallu okka అన్నదమ్ములు మాత్రమే మాట్లాడుకుని పంపకాలు చేసుకున్నారు మీ మాట విన్నాక నాకు చాలా గర్వంగా వుంది ఆ ఇంట్లో పుట్టినందుకు

  • @chandrashekharpobbati5213
    @chandrashekharpobbati5213 3 ปีที่แล้ว +4

    గురువు గారికీ పాదాభీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 ปีที่แล้ว

    గురువు గారి సందేశాత్మక వీడియో చూసిన తర్వాత కలియుగంలోని భార్య స్థానం లో ఉన్న ప్రతి స్త్రీ మూర్తి ఆలోచన లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. గురువు గారి ధన్యవాదాలు 🙏💐💐💐💐💐💐💐💐

  • @saikumar-io2oz
    @saikumar-io2oz 5 ปีที่แล้ว +10

    జీవితం అంటే చూపించారు,my favarote vedio

  • @brmkumari3369
    @brmkumari3369 4 ปีที่แล้ว +1

    Jai sannapaneni Rajakumari garu. You are Very great👍👍👍👍. God bless you madam

  • @sujathadraksharam6332
    @sujathadraksharam6332 2 ปีที่แล้ว +2

    Guruvugaru mee pravachanalaku naa paadaabhivandanalu, l like it, but konthamandi annalu duryodhanudilaga vunte emi cheyali , please meeru (guruvugaru) cheputharani aasisthunnamu.

  • @chandrakalasajja6386
    @chandrakalasajja6386 5 ปีที่แล้ว +10

    చాలా బాగా చెపుతున్నారు.వందనాలు గురువుగారూ.

  • @pearlspreschool7152
    @pearlspreschool7152 5 ปีที่แล้ว +10

    Guruvugari ki vandanalu .

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 5 ปีที่แล้ว +5

    Adbhutham ga chepparu Guruvu Garu 🙏🙏🙏

  • @mallapragadaramakrishna241
    @mallapragadaramakrishna241 5 ปีที่แล้ว +8

    గురువుగారికి నమస్కారములు
    ప్రాంజలి ప్రభ- నేటి పద్యం
    రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
    బాల్యం లో మనస్సు అనేది మరచీ ఆటల్తొ
    ఆనందమే
    వ్యామోహం పెరిగే వయస్సు కదిలే యవ్వన
    సాఫల్యమే
    మంచీచెడ్డ అనే తపించు తరుణం ఉద్యోగ
    ప్రారభ్దమే
    వృధ్ధాప్యం లొసతీ సహాయ సహనం ఆరోగ్య సౌభాగ్య మే

  • @subramanyadas5024
    @subramanyadas5024 5 ปีที่แล้ว +6

    Excellent speach guruvu garu.

  • @sukadevaswami9687
    @sukadevaswami9687 4 ปีที่แล้ว +2

    You are a very wise person. You should be a consultant like canykya or vidura. Very true and practical. Thank you

  • @indranigodavarthi2783
    @indranigodavarthi2783 5 ปีที่แล้ว +83

    లేదండి నిజంగా అందరు కోడళ్ళు మాత్రం అంత అన్యాయం గా ఇప్పటికి కూడా లేరు, అమ్మ కంటే అత్త గారి కే సేవ చేసే వాళ్లు, తన కన్న తల్లి లో కూడా తప్పు ఉంటే ఆవిడ కీ బుద్ధి చెప్పే వాళ్లు ఉన్నారు

    • @volojuharinath9511
      @volojuharinath9511 5 ปีที่แล้ว +1

      Yes yes days changing and mentalities also slowly blindly not supporting parents

    • @kalad7565
      @kalad7565 4 ปีที่แล้ว +1

      Corect ye indranigaru

    • @arunamolli9789
      @arunamolli9789 4 ปีที่แล้ว +3

      Avunu Andi. Amma ni ina anagalugutham kani attha garini analem.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +2

      ఔనండీ మీరన్నది కూడా నిజమే ఇప్పుడు అందరు కోడళ్ళూ అంత అన్యాయంగా ఏమీ లేరండీ రెండుమూడు
      కోట్ల మంది కోడళ్ళల్లో ఒక మంచివారుకూడా
      వున్నారండీ!!
      మా కోడలి లాంటి వారూ,
      (కోడలుమంచిదైనప్పుడు, అప్పుడు కొడుకు మంచోడుండడు అక్కడొస్తుంది చిక్కు)

    • @lakshmidesaraju7698
      @lakshmidesaraju7698 2 ปีที่แล้ว +1

      @@chandrashekarbikkumalla7075 yes sir,ma intilo odinagaru saripettukunna,Maa annayya chala godava Manishi.relation kooda vadilesukuntadu.

  • @mummidivarapunagababu8777
    @mummidivarapunagababu8777 5 ปีที่แล้ว +7

    Super sir very powerfull speach.

  • @giribabusaggurthi862
    @giribabusaggurthi862 5 ปีที่แล้ว +7

    Ultimate 1000000% True

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 2 ปีที่แล้ว +1

    KARTA NAMASKARALU.

  • @srinivasdhulipala1584
    @srinivasdhulipala1584 2 ปีที่แล้ว

    Adbhutham
    Very good message guruji

  • @sriprince1
    @sriprince1 4 ปีที่แล้ว +1

    Real and Fact's 👌❤️ na kallu theripincharu garika paati garu Maha prabho aada vala madyalo naligipotuna naku antu oka solution icharu swamy kanipinchakapoina Meku manaspoorthiga na padhabi vandhanalu 🙏.

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 4 ปีที่แล้ว +38

    కోడలిని కూతురులా చూసుకుంటే, అత్తగా రిని కోడలు తల్లి లాగా చూస్తుంది.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +2

      సరేకానీ అలాచూడడం ఎవరు ముందు మొదలుపెట్టాలీ, అత్తా? కోడలా?

    • @srilakshman
      @srilakshman 4 ปีที่แล้ว +1

      @@chandrashekarbikkumalla7075 yavriki varu cheyali

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +5

      @@srilakshman ఎవరికి వారు కాదు, అత్తగారు పెద్దవారైనందుకు ముందుగా కోడలే
      అత్తగారిని గౌరవించాలి.

    • @ramgudavalli5468
      @ramgudavalli5468 4 ปีที่แล้ว

      @ప్రియా కృష్ణప్రియSelfishness is the main reason.....naadi, naade....maadi, maade... etc....ane bavam perugupothundi current society lo....

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 4 ปีที่แล้ว +1

      @ప్రియా కృష్ణప్రియ
      Mutual understanding అంటారు మీరు చెప్పిన దాన్ని. ఈ Mutual understanding లేకే మనుష్యుల మధ్య ఈ సమస్యలు. 👌👌👌

  • @volojuharinath9511
    @volojuharinath9511 5 ปีที่แล้ว +6

    Sir
    Good education on values of relations in families

  • @balaramadivi2173
    @balaramadivi2173 2 ปีที่แล้ว

    మీరు నా ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూట ఇరవై ఏళ్లు.జీవించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను గురువు గారు.

  • @nani-qp9wc
    @nani-qp9wc ปีที่แล้ว

    Good inspirational words 🙏🙏

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 4 ปีที่แล้ว +2

    Excellent

  • @panjalagoud9033
    @panjalagoud9033 2 ปีที่แล้ว

    super guruvugaru. meeku shathakoti namaskaralu

  • @chandrakalay8369
    @chandrakalay8369 5 ปีที่แล้ว +3

    Very nice speech

  • @rsgluckyline3339
    @rsgluckyline3339 5 ปีที่แล้ว +10

    Intthaku minchi cheppalem🙏

  • @chandanapradeep8896
    @chandanapradeep8896 4 ปีที่แล้ว +1

    Guruvu gariki padabivandanalu🙏🙏

  • @pushpab4505
    @pushpab4505 5 ปีที่แล้ว +7

    Whatever sir told is very true

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 5 ปีที่แล้ว +10

    ಗುರುವು ಗಾರಿ ಕೀ ಪಾದಾಭಿ ವಂದನೆಗಳು

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 5 ปีที่แล้ว +7

    Meeru yanta goppagha chepperu guruvu garu meeku namaskaram

  • @ohmydogs3015
    @ohmydogs3015 5 ปีที่แล้ว +25

    Yantha ghoppaga chepparu ghuruvu garu meru chala great

    • @kolisettysrinivas9428
      @kolisettysrinivas9428 5 ปีที่แล้ว

      Om Sri Sai Ram

    • @TheAvacadotwist909
      @TheAvacadotwist909 5 ปีที่แล้ว

      Kolisetty Srinivas
      I can manage it or Friday and then come over to my appointment thanks bye sweetie love honey hope all your love for tomorrow honey

  • @anamgilavanya5049
    @anamgilavanya5049 5 ปีที่แล้ว +2

    Great speech Guruvu gaaru

  • @skbasha7543
    @skbasha7543 4 ปีที่แล้ว +2

    Chala baga chepparu guru garu

    • @PMCHealth
      @PMCHealth  4 ปีที่แล้ว

      Thanku you so much sir

  • @ganeshnaguru5741
    @ganeshnaguru5741 4 ปีที่แล้ว +1

    Super ga chapparu guruvugaru

  • @kamalram3601
    @kamalram3601 2 ปีที่แล้ว

    Guruvu gariki Padabhivandanalu🙏🙏🙏🙏🙏🙏

  • @drnachari5326
    @drnachari5326 2 ปีที่แล้ว

    ధర్మాన్ని సమర్థించాలి 👌👍🌹🙏

  • @mtnaidu74
    @mtnaidu74 4 ปีที่แล้ว +1

    Super guruvagaru

  • @tipsandtricks2913
    @tipsandtricks2913 5 ปีที่แล้ว +12

    Guruvu garu kodallade tappu anakandi guruvu garu kodalani manisilaga chudani attagarlu unnaru

  • @rameshvakkala913
    @rameshvakkala913 4 ปีที่แล้ว +5

    Baga chepparu guruvu Garu...kutumba vyavastha bagunte..rajakeeyalu baguntundi...🙏

  • @lakshmigudimella2584
    @lakshmigudimella2584 5 ปีที่แล้ว +5

    Incredible speech.

  • @ravip515
    @ravip515 5 ปีที่แล้ว +6

    Excellent sir.. what you said is correct

  • @nagarajuraju8507
    @nagarajuraju8507 5 ปีที่แล้ว +1

    Chala baaga cepparu..sir

  • @vijayakumari9264
    @vijayakumari9264 2 ปีที่แล้ว +1

    🙏

  • @srividyavidya5708
    @srividyavidya5708 5 ปีที่แล้ว +2

    Super

  • @kodamramesh9973
    @kodamramesh9973 5 ปีที่แล้ว +3

    గురువు గారికి వందనం

  • @koyasrinivasrao2724
    @koyasrinivasrao2724 2 ปีที่แล้ว

    Baga chapparu guruyu garu🙏🙏🙏🙏🙏👌

  • @SPPRedSandalPlots
    @SPPRedSandalPlots 2 ปีที่แล้ว +1

    ఎర్రచందనం ప్లాట్లు🎄ఏడు లక్షల రూపాయలకే ఇరవై ఐదు సెంట్ల( 1210 గజాలు ) భూమి, 100 ఎర్రచందనం మొక్కల తో సహా పక్కా రిజిస్ట్రేషన్. మొక్కల పెంపకం బాధ్యత మాదే, 10 సంవత్సరాల లో కోటి రూపాయల పైగా రాబడి, లాభంలో 60:40 నిష్పత్తి. కాల్ : తొమ్మిది తొమ్మిది అరు అరు ఏడు- మూడుతొమ్మిదిలు ఒకటి అరు.

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 3 ปีที่แล้ว

    Chala Baga chepparu Garikapati garu

  • @bheeminenisrikanth2444
    @bheeminenisrikanth2444 4 ปีที่แล้ว

    Guruvu garu meku kalavandhanalu jivi anaydhi tharathamayam gurinchi bhagha chayparru kruthagnathalu........m

  • @srinusrinivas6484
    @srinusrinivas6484 5 ปีที่แล้ว +17

    100000000 likes for 1st 1minute

  • @vkumaraswamypechetty453
    @vkumaraswamypechetty453 5 ปีที่แล้ว +10

    Iam Cristian but mahanubabu mana garikipati garu

  • @funnykrishna1509
    @funnykrishna1509 2 ปีที่แล้ว

    Great speech..

  • @htvkulluru7722
    @htvkulluru7722 5 ปีที่แล้ว +30

    చివరిలో మీరు చెప్పిన మాటలకు నా కళ్ళు చెమర్చాయి గురువుగారు

  • @shainaz8373
    @shainaz8373 4 ปีที่แล้ว +10

    That last line about siblings and spouses 👌

  • @chakri1111
    @chakri1111 5 ปีที่แล้ว +2

    Baagaa chepaaru

  • @venkatanaidu7214
    @venkatanaidu7214 2 ปีที่แล้ว

    Super, గురువు గారు

  • @saivadakedath857
    @saivadakedath857 2 ปีที่แล้ว +1

    పురాణాలను పుక్కిలించారు గురువు గారు....

  • @mahendranaidu9360
    @mahendranaidu9360 4 ปีที่แล้ว

    Very good speach

  • @godivenkataramana2417
    @godivenkataramana2417 5 ปีที่แล้ว

    guruvu garu chala baga matladaru

  • @rambabudasari4708
    @rambabudasari4708 2 ปีที่แล้ว

    Super super super

  • @rajusatyawada174
    @rajusatyawada174 2 ปีที่แล้ว

    What sir said cent percent correct.... All problems stars with jealousy feelings of both attagaru and kodalu..... Madhyalobmoggallaki chavu

  • @uppulurisvideos1091
    @uppulurisvideos1091 2 ปีที่แล้ว

    U r really great Sir

  • @rajakumari1546
    @rajakumari1546 4 ปีที่แล้ว +1

    👏👏

  • @durgak9122
    @durgak9122 2 ปีที่แล้ว

    10.53 అద్భుతం గురువుగారు

  • @murahariksaih9659
    @murahariksaih9659 4 ปีที่แล้ว

    good sir

  • @nandikollasriram590
    @nandikollasriram590 5 ปีที่แล้ว +1

    Super sir

  • @kishoreprema5646
    @kishoreprema5646 5 ปีที่แล้ว

    Xlnt sir

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 2 ปีที่แล้ว

    గురువు గారు సూపర్

  • @Vinodkumar-lr2fs
    @Vinodkumar-lr2fs 4 ปีที่แล้ว

    True words 12:45 & 15:25

  • @Anil-lm5gu
    @Anil-lm5gu 5 ปีที่แล้ว +10

    family politiks very common in Ind families
    Ladies r experts in it.No doubt

  • @crazyfriends6429
    @crazyfriends6429 5 ปีที่แล้ว +1

    It's true guruji

  • @shaiksuleman3191
    @shaiksuleman3191 5 ปีที่แล้ว +6

    No words to say u r great

  • @harikumarkalvacharla7784
    @harikumarkalvacharla7784 5 ปีที่แล้ว +1

    Maa inti dhaggara Ramalayam lo Mee pravachanam kavali

  • @nirmalats3444
    @nirmalats3444 5 ปีที่แล้ว +2

    Bhaaga çhepparu sir

  • @7hanuk
    @7hanuk 5 ปีที่แล้ว +3

    👏👏🙏🙏🙏🙏

  • @govindpoluparthi6622
    @govindpoluparthi6622 2 ปีที่แล้ว

    Unte...... guruvu garidi, guruvuke.......

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 4 ปีที่แล้ว

    Yascarect sar

  • @sumanthatluri6413
    @sumanthatluri6413 5 ปีที่แล้ว +11

    అసలు మగవాళ్ళే స్వార్థపరులు.ఆస్థులు పెంచుకునే టప్పుడు తోటి కోడళ్ళు ఉండకూడదన్నారు.నిజంగా అన్నదమ్ముల మధ్య మనకు ఎందుకు లే భర్త మాటే నా మాట అనుకుంటే ఆ భర్తే ఆ భార్యనీ,ఆపిల్లలనీ హీనంగా చూస్తాడు.స్వార్థంగా ఉండే భార్యనే గౌరవిస్తాడు.ఆపిల్లలనూ విలువ గా చూస్తాడు.

    • @srinivasravupalliravupalli4632
      @srinivasravupalliravupalli4632 5 ปีที่แล้ว +1

      Good speech guruvu garu

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +1

      లేదులేదు నూటికి నూరుశాతం ఆడవారే స్వార్దపరులు.

    • @narasimhamdvl
      @narasimhamdvl 4 ปีที่แล้ว

      @@chandrashekarbikkumalla7075
      S

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว

      మగవాళ్ళు కోటికొకరు చెడ్డవారుంటే!!
      ఆడవారు కోటికొకరు మంచివారుంటారు.
      (ఇప్పటికే కులాలు మతాలు అంటూ
      తన్నుకుంటున్నారు అదిచాలదన్న
      మీరు ఆడమగ జాతుల మద్యన తగవులు పెట్టకండి)

    • @nagireddisatyanarayana8020
      @nagireddisatyanarayana8020 4 ปีที่แล้ว +1

      Super

  • @sivakguntur
    @sivakguntur 2 ปีที่แล้ว

    Who do we turn to , to know what is Dharmam & Adharmam?

  • @drnachari5326
    @drnachari5326 2 ปีที่แล้ว

    మహిళా సంఘం మాదిరిగా *పురుష సంఘం* అని పేరు పెడితే బాగుంటుంది. ఎక్కడైనా *భర్త బాధితుల సంఘం* ఉందా!!

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 ปีที่แล้ว

    🙏🙏👍

  • @govindpoluparthi6622
    @govindpoluparthi6622 2 ปีที่แล้ว

    Let them live their individual lives

  • @sravanivadlamani183
    @sravanivadlamani183 4 ปีที่แล้ว +1

    👌👌👌👌👍🙏🙏🙏🙏

    • @PMCHealth
      @PMCHealth  4 ปีที่แล้ว

      Thanku you madam

  • @venkataramarao6788
    @venkataramarao6788 5 ปีที่แล้ว +7

    Dharmo rakshati rakshtiha

  • @konajigangadhar178
    @konajigangadhar178 5 ปีที่แล้ว +2

    Comment pettetappudu chusi pettandi edi cheppina adi manalni marchdaniki chputhunnaru edho chinna matanipattukoni raddatgam chwyakansi
    Kaaram kuralovesukunte ruchigavuntadi
    Ade Kaaram kantlovesukunte manduthadi
    Mari mandi Di aakarame ruchiga vunnadi aa karame karani vimarshilekada pravachanm kuda a the

  • @bommaravi1691
    @bommaravi1691 2 ปีที่แล้ว

    Good.good.master.darmam.save.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @shivaupputella6874
    @shivaupputella6874 5 ปีที่แล้ว +3

    5:47

  • @sudeerterati2180
    @sudeerterati2180 5 ปีที่แล้ว +2

    గురువు గారు గజేంద్ర మోక్షము గురించి చేపండి

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +1

      1).నీళ్ళుతాగడానికివెళ్ళిన ఏనుగు నదిలో కాలుపెడుతుందీ.
      మొసలి ఏనుగు కాలును నోట కరుచుకుంటుందీ.
      2).ఏనుగు ఘీంకారం చేస్తూ విష్ణు
      మూర్తికి మొరపెట్టుకుంటుందీ..
      3).విష్ణుమూర్తి ప్రత్యక్షమై మొసలి బారినుండి ఏనుగును రక్షిస్తాడు.
      కట్టే, కొట్టే, తెచ్చే (దీనిని సాగదీసి మూడు రోజులు కూడా చెప్పొచ్చు.)
      ఇదే, గజేంద్రమోక్షం..

  • @Suneelkumar-yu1nt
    @Suneelkumar-yu1nt 2 ปีที่แล้ว

    We are life, why to descriminate as humans, animals, birds, trees etc also?

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 2 ปีที่แล้ว

    ధర్మం గురించి అన్న మాటలు వరకు video clip పెట్టగలరు

  • @satyanarayanabonthu1575
    @satyanarayanabonthu1575 5 ปีที่แล้ว +3

    meeru cheppindi nutiki nurupallu nijam. but atta amma kane kadu.kodalu kuturu kadu. pettanam meeda untundi anta.