నిజంగా నేను పుట్టి ఎప్పుడూ గరికిపాటి నరసింహారావు గారి స్పీచ్ ఎప్పుడూ చూడలేదు....నిజంగా అధ్బుతం....మనిషి మనిషిగా బ్రతకాలి అంటే గరికిపాటి గారి ప్రవచనాలు వినాలి.....జై హింద్
మహానుభావులకు పాదాభివందాలు మా అమ్మగారు కలంచేసి పది మాసాలు. ఈరోజు నా పుట్టినరోజు. మా అమ్మ అంటే నాకు ప్రాణము. ఆవిడ లేరని చాలా ఏడ్చాను. మీ ప్రసంగం విన్నాక నా మనసు కాస్త తేలిక పడింది. ఏడుస్తూ ఉన్నదాన్ని లేచి మా అమ్మగారి ఆఖరి కోరిక ఎలాగైనా తీర్చాలని నిర్యయించుకున్నాను. మీకు నా ధన్యవాదాలు
Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
This Video Changed My Life God Guruvu 🙏Garikipati Narasimha Rao Garu 🙏 Thank you Sir Your My Real Guruvu God bless you Garikipati Narasimha Rao Garu OM Nama Shivaya 🙏💪🚩
శ్రీ గరికపాటి గారికి కోటి నమస్కారములు. మీ ప్రవచనాలు వింటున్నంతసేపు అపరిమితమయిన దైర్యం గ ఉంటుంది .ప్రస్తుత పరిస్తుతులయందు మా అందరి మనస్సు లలో చాల ఆందోళన .ఈ సమస్య ల లుండి బయటపడే మార్గము మీ ద్వారా వినాలని మా కోరిక మన్నించగలరని ప్రార్ధన .
ధన్యవాదములు గురువుగారూ 🙏తెలుగు జాతి చేసుకున్న అదృష్టం, మీ ప్రసంగం వినే అవకాశం. పని చేసుకుంటూ ఈ ప్రసంగం వింటున్న నేను, ఒక దశలో పని అపి మరీ చప్పట్లు కొట్టాను,
వర్తమానం పై మీ ప్రసంగం చాలా బాగుంది. పూర్వీకులు భవిష్యత్తు కాలపై ఎక్కువ ఆలోచన చేసి అనేక మందిని తక్కువ గా చూస్తూ వ్యవస్థ ను అస్తవ్యస్తంగా తయారుచేసిన ప్రతి ఫలం ఈ రిజర్వేషన్ విధానం అని అందరకి అందించిన ఈ ప్రసంగం విని జీవితం లో మొదటి సారి ఒక ఉన్నత బ్రాహ్మణుల తత్వం గౌరవించటం మన భారతీయ సంస్కృతి కి ఒక చిహ్నం.
మీరు చెప్తుంటే నిజంగానే అనిపిస్తుంది గురువుగారు ప్రేమ అయినా ఏదైనా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి అనిపిస్తుంది అది ఇప్పుడు మీరు చెప్తుంటే గురువుగారు
గురువు గారు మహిళలు వివాహం జరిగక తల్లి దంలు కంటే భర్త నే ఇష్టం పడతారు కాని భర్త, భార్యను మోసం చెసుతునె ఉంటాడు ఇది ఎంత వరకు నాయమ‌్ ఆడవారికి మనస్సు ఉంటుంది గురువు గారు
అయ్యా మీ ప్రవచనాలు చాలా అద్భుతం. శూదకంలొ ఉన్నా . మాల వేసుకున్నా కనీసం బందువులు చనిపోయిన కూడ వెళ్ళకూడదు. సొంత బంధువుల శుభకార్యాలకు కూడ వెళ్ళకూడదు ఎందుకని అంత కఠినం
Thalachinade jariginada Daivam yendhulaaku.? Jariginade Thalachitiva Shanti ledhu Neeku...!! Very very Nice words Garika pati Gaaru Meeku Lot's of thanks sir..
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
మనందరికీ ఇష్టమైన దేవతలను స్తుతిస్తూ బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు రచించిన 'ఇష్టదైవం' పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/2WF7TSn
Varthamananiki sambandinchina me e speech adbutham sir, idi mimmalni pogadalani anadam ledu, ippudu vunna samajaniki ituvanti speechlu chala avasaram, tq you so much
Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11
1aaaaàà
నిజంగా అధ్బుతం....ఇలాంటి వారు మనదేశంలో పుట్టడం...... ఈయన మాటలకి చాలా మంది యువతులు యువకులు మంచి మార్గంలో ముందుకు పయనిస్థారు....
Mee pravachanalu na jivithamlo chala marppulaku Karanam ayyae gurvugaru dannayavadalu meeku🙏🙏
గరికపాటి వారు 150 సంవత్సరాలు ఆరోగ్యము గా ఉండాలని మరింతమందికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. Jiii గరికపాటి. 🙏🏻
నిన్నటి దుఃఖము నేడు సుఖము.
చెరిగి పోయింది నెత్తుటి మరకల మార్గము.
ముందు ఉన్నది ముత్యాల దారి.
నిజంగా నేను పుట్టి ఎప్పుడూ గరికిపాటి నరసింహారావు గారి స్పీచ్ ఎప్పుడూ చూడలేదు....నిజంగా అధ్బుతం....మనిషి మనిషిగా బ్రతకాలి అంటే గరికిపాటి గారి ప్రవచనాలు వినాలి.....జై హింద్
జయహో భారత్.జయహో సనాతన ధర్మము.
ఎందరో మహానుభావులు. ...అందులో గరికిపాటి నరసింహారావు గారు ఒకరు.....
👌
బాగా చెప్పారు 🙏🙏
@@dhanush618 q3
ల్ 5డ
🙏🙏
🙏🙏
మహానుభావులకు పాదాభివందాలు
మా అమ్మగారు కలంచేసి పది మాసాలు.
ఈరోజు నా పుట్టినరోజు. మా అమ్మ అంటే నాకు ప్రాణము. ఆవిడ లేరని చాలా ఏడ్చాను.
మీ ప్రసంగం విన్నాక నా మనసు కాస్త తేలిక పడింది.
ఏడుస్తూ ఉన్నదాన్ని లేచి మా అమ్మగారి ఆఖరి కోరిక ఎలాగైనా తీర్చాలని నిర్యయించుకున్నాను.
మీకు నా ధన్యవాదాలు
All d best andi... Dont cry... Be strong..
Pranamamtouousiryouareverygreat
@@gujjarajasagar9567 Pranamam to you Sir, you are very great.
కాలం చేసి
@@bandarunagaraja2706
.
.
గరికిపాటి నరసింహారావు స్పీచ్ హైలెట్స్....ఈ తరం వారికి కూడా చాలా చక్కగా అర్దమవుతుంది.....యూత్ కి బాగా నచ్చింది....నాకు కూడా
మీ స్పీచ్ లొ ఏదో మ్యాజిక్ ఉంది సార్,
ఇక నుంచి మీరే నా ఫెవరెట్ హీరో
నిజంగా మీ అద్భుతమైన ..అపారమైన నాలెడ్జ్ కి హాట్సాఫ్.......గురూజీ.....
Do
గారికి పాటి నరసింహారావు గారు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. అందరు హిందూ సంప్రదాయాన్ని హిందూ మిత్రులారా అనుసరించాలి.
I'm christian but mee speech s daily vintanu edo willpower vachinattu untundi sir
Sir gari speech vinataniki christian aa avvakrledu manishi avvuthe chalu😉
Manchi edi ayana manam tisukovali bro ante edi matam ayana edi cheppina good tisukovadame 😊😊😊
That is not a religious speech, manishi ela brathakalo cheptaru
great
Hindu desam lo puttina vaallu hinduus ye. Ikkada Christians yevaruu leru.
Buy online: bit.ly/3MTG6pd
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
You are great Sir ,guruvu garu .
This Video Changed My Life God Guruvu 🙏Garikipati Narasimha Rao Garu 🙏 Thank you Sir Your My Real Guruvu God bless you Garikipati Narasimha Rao Garu OM Nama Shivaya 🙏💪🚩
నమస్తే గురువు గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీ మాటలు వింటుంటే జీవితాన్ని కళ్ళారా చూసినట్లు ఉంటుంది.🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🏻🙏🏻
Yes
మాధావుడు మాట తప్పుడు. ఎంత గొప్ప విషయం. ధన్యోష్మి
మాధవుడు మాట తప్పడు. ఎంత గొప్ప విషయం. ధన్యోస్మి!
మనిషి ధర్మంగా బ్రతకాలి....అంటే గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వినాలి...
🙏 OM 🔥 Namah shivaya ☘️🌷💪☝️ My Favourite Speech Forever and Ever 💪❤️☝️
శ్రీ గరికపాటి గారికి కోటి నమస్కారములు. మీ ప్రవచనాలు వింటున్నంతసేపు అపరిమితమయిన దైర్యం గ ఉంటుంది .ప్రస్తుత పరిస్తుతులయందు మా అందరి మనస్సు లలో చాల ఆందోళన .ఈ సమస్య ల లుండి బయటపడే మార్గము మీ ద్వారా వినాలని మా కోరిక మన్నించగలరని ప్రార్ధన .
శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
ధన్యవాదములు గురువుగారూ 🙏తెలుగు జాతి చేసుకున్న అదృష్టం, మీ ప్రసంగం వినే అవకాశం. పని చేసుకుంటూ ఈ ప్రసంగం వింటున్న నేను, ఒక దశలో పని అపి మరీ చప్పట్లు కొట్టాను,
మంచి సందర్భమూ.
What a brain
what a speech
super Guruji
every one want to listen this type speeches
Mee speeches vini nenu chala nerchukunnanu guruvu garu👏👏
గురువుగారి పాదాలకు వందనాలు...🌺🌼🌸
గురువు గార్కి పాదాభివందనం. మీ ప్రవచనాలను విన్నాక నా మనసులో బాధలు అన్ని మరిచిపోతాను
వర్తమానం పై మీ ప్రసంగం చాలా బాగుంది. పూర్వీకులు భవిష్యత్తు కాలపై ఎక్కువ ఆలోచన చేసి అనేక మందిని తక్కువ గా చూస్తూ వ్యవస్థ ను అస్తవ్యస్తంగా తయారుచేసిన ప్రతి ఫలం ఈ రిజర్వేషన్ విధానం అని అందరకి అందించిన ఈ ప్రసంగం విని జీవితం లో మొదటి సారి ఒక ఉన్నత బ్రాహ్మణుల తత్వం గౌరవించటం మన భారతీయ సంస్కృతి కి ఒక చిహ్నం.
గురువుగారికి పాదాభివందనం🙏
నమశ్శివాయ నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
హర ఓం నమః శివాయ
శివ ఓం నమః శివాయ
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
సత్యం దేవుడు మనం అడిగిన కోరిక తీరిచాడు అంటే మనకు ఇంకో ఆపద ఉన్నట్టే,, అందుకే మనం ఏది జరిగిన దైవ నిర్ణయం అని వదిలేయాలి
Allahmudillah ji
chimpinav..comment..literally mind blowing..
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను subscribe చేసుకోండి: bit.ly/2O978cx
chalabagunai mee prawachanalu
Sawmi gurugaru me padalalki namhasumanjlilu 👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good message
Namaste gurugaru🙏
@@pabolumurthy4651 I kinda baddalu
🕉నమో క్రమశిక్షణ🙂🙏
ఘనాపాటి గారు 🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹పాదాభివందనం
ఆసింహం. కథ. ఏమో గాని
నరసింహ రావు గారి మాటే
మాకు. వేదం. ❤❤❤❤❤
హరినాధ ప్రసాద్. 🙏🙏🙏
Chaala correct chepparu. Nenu work stress valla job resign cheyyavalasi vachindi.
Ee pravachanam chaala baaga set ayyindi naku.
శ్రీ గురుభ్యోనమః పాదాభివందనం
Chaalaa practical ga super ga vuntadi me speech 🙏🙏 me padalaki
మీరు చెప్తుంటే నిజంగానే అనిపిస్తుంది గురువుగారు ప్రేమ అయినా ఏదైనా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి అనిపిస్తుంది అది ఇప్పుడు మీరు చెప్తుంటే గురువుగారు
Good speech
దేవుడు సార్ మీరు 👍🙏 Jeevitham ante ento 22 minits lo chepparu 👌
Telugu people are Very Proud
of Sri.G.N.Rao garu❤❤❤❤❤
మీ లాంటి వ్యక్తి దొరకడం మ అదృష్టం 🙏🏻
Sir,meeru chaala baaga chptharu...!!
Roju ki okkasari inaa mee prasangaalu vintanuu..!!!
Really great 🙏🙏
గురువు గారు మహిళలు వివాహం జరిగక తల్లి దంలు కంటే భర్త నే ఇష్టం పడతారు కాని భర్త, భార్యను మోసం చెసుతునె ఉంటాడు ఇది ఎంత వరకు నాయమ‌్ ఆడవారికి మనస్సు ఉంటుంది గురువు గారు
Garikapati guruvugariki na namaskaramulu .mee pravachanalu vinanduku na janma danyamainadi guruvugaru.meeru indialo pittinanduku memu enthopunyam chesamu guruvu garu.
Mee pravachanalu e taraniki ento spoorti
Jeevitam lo nirasaga, nissahayam ga, nisspruha to unnavari okkate adarsam, sri garikapati pravachanam,, mahanubhavulaku namaskaram.
అయ్యా మీ ప్రవచనాలు చాలా అద్భుతం. శూదకంలొ ఉన్నా . మాల వేసుకున్నా కనీసం బందువులు చనిపోయిన కూడ వెళ్ళకూడదు. సొంత బంధువుల శుభకార్యాలకు కూడ వెళ్ళకూడదు ఎందుకని అంత కఠినం
ABBA super andi manasu balenapudud mi videos chusthe chalu mansu happy ga vutundi andi🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
గురువు గారు పాదాభివందనం
Thalachinade jariginada Daivam yendhulaaku.?
Jariginade Thalachitiva Shanti ledhu Neeku...!!
Very very Nice words
Garika pati Gaaru
Meeku
Lot's of thanks sir..
🤣
Idi anni samayalllo correct kadu.
ఆధ్యాత్మికత హేతువాది మన గరికపాటి వారు
Guru garu godnithaluchukhunna Naku Anni bhadhaly guru garu Mee speach chala bhaghunadhi gurugaru
Sri Sri Guru ji 🙏Garikapati NarashimRao Ji Fine core 🙏pravachanam ,......
చెరిగిపోయిన రక్తపు అడుగుల దారి ఎందుకు, నీ కొరకు ముత్యాల హరం దారి తెరిచి ఉండగా.... సూపర్ సర్
ఔను నిజం సార్ మనిషి ఆశ నిరాశ పాఠం గుర్తుకొచ్చింది మనిషి నిరాశ తో భగవంతుడు ఒక్కడే ఆశ చిగురింపచేస్తాడు అది భగవంతునికే సాద్యం
Really sir meru na manasulo unna badhani taggincharu tnq tnq so much sir
Adbhutham
Very good message guruji
Thank you guruvugaru . JAI SRIRAM .
matru devo bhava pitrudev bhava garikapati gariki namo namaha .
Thanks sir naa problem ki solutions dorikai
I am happy andari bagundali Aadey Naku selavu
ధన్యవాదాలు గురువు గారు!! చాలా మంచి ప్రసంగం..
మిమ్మల్ని పొగుడుదామనుకుంటే మీకు నచ్చదాయె.. 🙏🙏🙏🙏🙏🙏🙏 శాస్త్రి గారు
Thanq so much veella Sodi bharinchalekapothunnaam. Meeru chakkagaa cheppaaru
u ggg
Tv
Guruvu garu ki padhabhivandanalu..... Om namah shivaya..... 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
Om Sai Ram 🙏🙏🌼🙏🌼🎉🎉
Brahmna Sri Guruvugaari padamuluku setakotiy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very useful message
Your vedios
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది.
పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
000p
Super
P
Ooo
@@gampalasrinivas4465 aaaaaaàa⁴⁵¹
What a speech sir mee speech vinte life meeda hope vasthundi
superb speech sir
Guruvu garu miru cheppe speech chala baguntundi
చాలా బాగా చెప్పారు గురవు గారు
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
1
Mee ku vandanamulu
🙏
Chaalu na janma danyamaindi... Sri gurubyomnamai... 🙏
Tq sir me speech chala Prashanthatha ni esthundi
Best motivater guruvu garu
Super guruvugaru
Well said gurujii everyone should try to make it into practice to lead a wise life journey.... Dr K Nagaraju Kumar...
Gives so much energy to fight failures, job issues etc
All the best
U r my advisor guru ji
🙏🙏🙏guruvu gari
ధన్య వాదములు గురువుగారు..👏👏👏
Naku chala estyam me video s na life lo ala vudali ani talusu kuna🥰
Ow superb guruvugaaru present is d presentation to us...👍
Gurugariki 🙏 corectga cheparu
మంచి ప్రవచనాలు
Garigapati Gari ki padabhi vandanamulu jai hind jai Bharat matha ki jai Shree ram ❤️🎉🙏🙏🙏🙏🙏
Excellent guruji ...doctor
Sambhashana bagundhi
అద్భుతము.....మీ పాదములకు .ప్రాణమములు
🎉super speech
Sir, Chala adbutanga chepparu meeru thank you
Baguga cheptunnaru,sir
Om namahsivaya
Om namo narayanaya
Om namo bhagavathe vasudevaya
Om sri Mahakilasavasinyi namaha
Hara hara mahadev shambho sankara.
Super gurugar🌹🌹🌹🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu mi speech vinna tharuvatha na mind relief ayyindhi.
Mi speech chala sporty ga untundi
Guvu garu.
మనందరికీ ఇష్టమైన దేవతలను స్తుతిస్తూ బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు రచించిన 'ఇష్టదైవం' పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/2WF7TSn
L 😂😂 BB 😂😂😂😂😂 T
ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
Varthamananiki sambandinchina me e speech adbutham sir, idi mimmalni pogadalani anadam ledu, ippudu vunna samajaniki ituvanti speechlu chala avasaram, tq you so much
Namstey guruvugaru
Mi prasangalu roju vintanu
ఉదయం లీచినా పాటినుంచి eni tensions vunna రాత్రి పోడుకోనీ ముంధు mi oka వీడియో oka video chustey ..... హ్యాపీ స్లీప్ సార్
Ma amma garu kuda
same here Bro
Good habit
Same routine here bro
@@sumascreativeworld2126 9
meeku padabivandanam ---- entho mandiki melukolupu -- maku meeru devudichina varam
Maadhavudu maata thappadu. Adbhutham. Thank you.