బలహీనతలను Self respect మాటలు బలంగా ఉండాలి Selfish స్వార్థం Negative questions ఓపిక, సహనం Toppic zone Confident అనవసరంగా ఎక్కువగా మాట్లాడకు Eye contact విమర్శలు, పొగడ్తలు Speed & study think మోసాలకు తావివ్వకు ఎదుటివారి స్వార్థానికి లొంగవద్దు ఏ గోల్ లేనివారితో ఉండకూడదు నిర్ణయాలు మైండ్ తో తీసుకోవాలి అబద్దం చెప్పకూడదు నిజాలు మాత్రమే చెప్పాలి అందరి కంటే నేనే తెలివైన వాడ్ని అనుకోవద్దు టైం మైండ్ వ్యాల్యూస్ పాములా బుసకొట్టవచ్చు కానీ కాటువేయకూడదు జనాలను వాళ్ళు వేసిన వలలోనే వారినే చిక్కనివ్వాలీ
నేను కూడా అంతే సార్. ఎవరు ఏది చెప్పిన నమ్మేస్తాను. వాళ్ళు ఏదైనా నాకు గురుంచో మా ఫ్యామిలీ గురించో తెలుసుకోవాలని ప్రయత్నిస్తు ఉంటారు. నేను వాళ్ల ప్రశ్నలు కి సమాధానం వెంటనే చెప్పేస్తాను. కానీ నేను ఏదైనా అడిగితె టాపిక్ మార్చేస్తారు. నాకు మీరు చెప్పిన ప్రతి పదం ఉపయోగ పడుతుంది. థాంక్యూ సార్
మీరు చెప్పింది 100%కరెక్ట్ అండి మనిషి మోటివేషన్ కీ చాలా బాగా ఉపయోగ పడతాయి బ్రో ❤ అందరిని గుడ్డి గా నమ్మకుండా తెలివి గా మాట్లాడటం ఎట్టి పరిస్థితి లోను అబద్దాలు చెప్పకుండా ఉందటమ్ బాగా నచ్చింది కానీ నేను నిజాన్ని మాట్లాడితే ఎవరికీ నచ్చటం లేదు ఆలా అని అబద్దం చెప్పి నన్ను నేను మోసం చేసుకోలేను నిజానికి శత్రువులు ఎక్కువ అబద్దానికి ఆప్తులు ఎక్కువ అన్నటుంది
నిజం చెప్తున్న అన్న లాస్ట్ two days నుండి ఇలాంటి విషయాల గురుంచి లైబ్రరీలో,ఆన్లైన్ చూస్తున్న but ఈ వీడియో చూసాక నాకు కావలసిన information దొరికింది అని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను.thq sooo much brother💯🙏
13 15 16 బాగా చెప్పారు. అన్నీ బాగున్నాయి చాలా చక్కగా అందం గా అర్దం అయ్యేలా చెప్పారు. మీరు చెప్పిన ప్రతీ మాట నా జీవితానికి సంబంధించి చెప్పినట్టు అనిపించింది thank you. YES 😊
1.Balaheenatha 2.Self Respect 3.Right word 4.Selfish 5.Negative questions 6.Patience 7.Topic zone 8.Confidence 9.Value 10.Eye contact 11.Vimarsha 12.Speed and Study thinking 13.Mosam 14.Swardham 15.No fdship no goal 16.Decisions 17.Trust 18.dont over confident 19.Time and Value 20.through your confidence
Super BRO.. అద్భుతంగా చెప్పారు.. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🎉 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరగాలని మా హృదయపూర్వక ఆకాంక్ష
యూట్యూబ్ వీడియోలలోని ఉత్తమ కంటెంట్లలో ఒకటి !!!
ఈ రకమైన యూట్యూబర్లను ఖచ్చితంగా ప్రేరేపించాల్సిన(Motivate) అవసరం ఉంది.
Thank You so much 🙏
Yes
Yes
Manushulandharu ila untaru Ani cheppagaligina vadu devudu but if you are a God don't waste your time with us
Memu manishi jathi lo puttam
Perigam
Yes
నేను మొదటిసారిగా పెడుతున్న కామెంట్ చాలా చక్కగా చెప్పారు
బలహీనతలను
Self respect
మాటలు బలంగా ఉండాలి
Selfish స్వార్థం
Negative questions
ఓపిక, సహనం
Toppic zone
Confident
అనవసరంగా ఎక్కువగా మాట్లాడకు
Eye contact
విమర్శలు, పొగడ్తలు
Speed & study think
మోసాలకు తావివ్వకు
ఎదుటివారి స్వార్థానికి లొంగవద్దు
ఏ గోల్ లేనివారితో ఉండకూడదు
నిర్ణయాలు మైండ్ తో తీసుకోవాలి
అబద్దం చెప్పకూడదు
నిజాలు మాత్రమే చెప్పాలి
అందరి కంటే నేనే తెలివైన వాడ్ని అనుకోవద్దు
టైం మైండ్ వ్యాల్యూస్
పాములా బుసకొట్టవచ్చు కానీ కాటువేయకూడదు
జనాలను వాళ్ళు వేసిన వలలోనే వారినే చిక్కనివ్వాలీ
Thanks for ur list comment
THANKS LOT FOR GENUINE ,TRUE HAPENNINGS IN THIS CONTEMPORARY SOCIETY REVEAL AND THE BEST GUIDANCE
Tqu somach sir good information sir 🌹🙏
Yes
Very good video.
Thanks.
నేను కూడా అంతే సార్. ఎవరు ఏది చెప్పిన నమ్మేస్తాను. వాళ్ళు ఏదైనా నాకు గురుంచో మా ఫ్యామిలీ గురించో తెలుసుకోవాలని ప్రయత్నిస్తు ఉంటారు. నేను వాళ్ల ప్రశ్నలు కి సమాధానం వెంటనే చెప్పేస్తాను. కానీ నేను ఏదైనా అడిగితె టాపిక్ మార్చేస్తారు. నాకు మీరు చెప్పిన ప్రతి పదం ఉపయోగ పడుతుంది. థాంక్యూ సార్
Same problem
Same problem
yes correct mana numdi matter lagutharu kani valla numdi yedhi baitaki ranivvaru brother
Same pblm
Yes sir from v v raopet
మీరు చెప్పింది 100%కరెక్ట్ అండి మనిషి మోటివేషన్ కీ చాలా బాగా ఉపయోగ పడతాయి బ్రో ❤ అందరిని గుడ్డి గా నమ్మకుండా తెలివి గా మాట్లాడటం ఎట్టి పరిస్థితి లోను అబద్దాలు చెప్పకుండా ఉందటమ్ బాగా నచ్చింది కానీ నేను నిజాన్ని మాట్లాడితే ఎవరికీ నచ్చటం లేదు ఆలా అని అబద్దం చెప్పి నన్ను నేను మోసం చేసుకోలేను నిజానికి శత్రువులు ఎక్కువ అబద్దానికి ఆప్తులు ఎక్కువ అన్నటుంది
మనిషి జీవితానికి బ్రతకడానికి చాలా మంచి విషయాలు చెప్పారు అన్న ప్రతి ఒక్కరికి అర్థమే రీతిలో చెప్పారు మీరు చెప్పిన 100కు 100% కరెక్ట్
సూపర్ స్వామీ మీరు చెప్పింది నిజం 🚩🙏🚩🚩🌹
Yas sir chalabaga. Cheparu
ఎవరికి చెడు చేయవద్దు
మనకు చెడు జరిగితే ఊరుకోవద్దు ..
Aa 2nd di evvaru cheyyaru. Andaru daaniki alavatu ayyaaru
అన్ని ట్రిక్స్ చాలా బాగున్నాయి ధన్యవాదములు?
విషయం చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పావు.
భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి!
Bro ఈ వీడియో చేయడానికి నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డవో తెలియదు కానీ super heart touching words ❤ good information
నిజం చెప్తున్న అన్న లాస్ట్ two days నుండి ఇలాంటి విషయాల గురుంచి లైబ్రరీలో,ఆన్లైన్ చూస్తున్న but ఈ వీడియో చూసాక నాకు కావలసిన information దొరికింది అని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను.thq sooo much brother💯🙏
Power of our brain, power of thinking and power of universe
Good advice
Super ana
So nice,Sir.Your message is inspiring.
Brother..! ఈ నవీన సమాజంలో జాగ్రత్తగా బ్రతకడానికి కావలసిన సూక్ష్మరూపంలో ఉండి స్థూల ప్రయోజనాల విషయాలు తెలియజేసారు… 👌👌👌
చాల మంచి విషయాలు చెప్పారు. థాంక్యూ
S Sir సూపర్.. సూపర్ సార్ మీరు చెప్పిన విధానం మీ యొక్క ఆలోచన చాలా బాగుంది.... అందరం బాగుండాలి అంటే ఈ ట్రిక్స్ ఫాలో కావాలి
Super sir chaala baagunnai anni points
ఎస్ 100% ఈ కలికాలంలో మీరు చెప్పినవన్నీ ప్రతి వారికి ఎంతో ఉపయోగం థాంక్యూ సార్
మీరు చెప్పినవన్నీ నా జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మీరు చెప్పేది 100% కరెక్ట్ థాంక్యూ బ్రో
13 15 16 బాగా చెప్పారు. అన్నీ బాగున్నాయి చాలా చక్కగా అందం గా అర్దం అయ్యేలా చెప్పారు. మీరు చెప్పిన ప్రతీ మాట నా జీవితానికి సంబంధించి చెప్పినట్టు అనిపించింది thank you.
YES 😊
1.Balaheenatha
2.Self Respect
3.Right word
4.Selfish
5.Negative questions
6.Patience
7.Topic zone
8.Confidence
9.Value
10.Eye contact
11.Vimarsha
12.Speed and Study thinking
13.Mosam
14.Swardham
15.No fdship no goal
16.Decisions
17.Trust
18.dont over confident
19.Time and Value
20.through your confidence
Yes,Super bro.
చాలా మంచి విషయం చెప్పారు అన్న నేను చాలా మంచి స్నేహం చేశాను కానీ వాళ్లు వాళ్ల స్వార్థానికి వాడుకొని నన్ను దూరంగా పెట్టారు
అని నిజాలు చేపినారు మిరు, మిరు చేపిన వటిలో నేను 70% ముందు నుండి పాటిస్తున్న ఇంక 30% కూడ పాటిస్త, thank u so much sir.
ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తక్కు మనీతో మంచి మంచి బిజినెస్ లేదన్న ఏదన్న ఉంటే వీడియోలు పెట్టండి
Ma channel lo upload chesamu chudandi
Super BRO.. అద్భుతంగా చెప్పారు.. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🎉 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరగాలని మా హృదయపూర్వక ఆకాంక్ష
కృతజ్ఞతలు గురువు గారు.
అన్నీ చాలా బాగున్నాయి.
Thank you share and subscribe
Click on the bell 🔔 icon for every update 💛
జీవిత సత్యం చెప్పారు అన్ని ఉపయోగపడే విధంగా ఉన్నాయి... లవ్ యు బ్రో
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థాంక్స్
భయ్యా..సూపర్ గా చెప్పినారు...ఇలాంటి విషయాలు..ప్రజలకు చాలా అవసరం .బాగా వివరించారు..
అన్ని వ్యాఖ్యలు కరెక్ట్ 🎉 🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻🥲
మీరూ చెప్పింది కరెక్ట్ చాలా బాగా చెప్పారు .ఈ జనరేషన్ కావాల్సిన మాటలు
చాలా సుదీర్ఘంగా ఉందని అభిప్రాయం
చాలా బాగా వివరించారు..జీవితంలో 90%మీరు చెప్పినటువంటి వ్యక్తులే మనతో ఆడుకుంటారు,వాడుకుంటారు.. ధన్యవాదములు 💐
మీరు చెప్పినవన్నీ నేను అనుభవ పూర్వకముగా తెలుసుకున్నాను 100% కరెక్ట్ థాంక్స్ బ్రో
మీ words నిజ జీవితం లో జరిగే విషయాలను అర్థం చేసుకునే విధంగా detail గా ఉన్నాయి I am motivated.. happy
నేను అనుభవముతో తెలుసుకున్న ఇవన్నీ మళ్లీ మీ మాటల్లో వింటే చాలా ఆనందముగా వుంది ఈ రోజుల్లో నీ లాంటొల్లు వుండటం చాలా మంది అదృష్టం
Yes 💯% true brother life lo panikoche words chepparu Thanq
బ్రదర్ మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి మీరు చెప్పింది 💯 కరెక్ట్
Yes brother మీరు చెప్పనవి పచ్చి నిజాలు ,thanks a lot brother,
Thank you share and subscribe
Click on the bell 🔔 icon for every update 💛
Thank you brother good information
Yes anna, 100 % true. Meru chepindi correcte.
అంతా బాగా చెప్పారు. మైండ్, మనసు వేరే అన్నట్టు మనసులో కాక మైండ్ తో ఆలోచంచమని చెప్పారు. మీరు మైండ్ అంటే బుద్ధి అనే అర్థంలో అలా చెప్పారనిపిస్తుంది.
సూపర్ బ్రో. చాలా వాల్యుబుల్ విషయాలు. ఇలా ఉండాలి వీడియోలు అంటే. 🙏🎉👏
Super brow
చాలా మంచి మాటలు చెప్పారు .నేటి జీవన విధానంకి ఉపయోగపడతాయి.
చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు సార్ ధన్యవాదాలు
Yes. Best comment TQ br
Agreed to all points and “Treat others the way they treat you” must be followed in this in this Kali Yuga.
మీరు మాకు చాలా ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నారు ❤
తక్కువ గా మాట్లాడండి అవసరం అయినది మాత్రం మాట్లాడండి సూపర్ బ్రదర్ మంచిగ చెప్పారు
Aadukunevaallu , elaaginaa aadukuntaaru.
Super brother... అన్నీ కూడా నా మైండ్ కి దగ్గరగా ఉన్నాయి నేను చదివిన ఎన్నో బుక్స్ నాకు ఈ విడియో తో ....బూస్ట్.... అయింది
🎉 Super
Very valuable point help for life thank you sir🙏
Meeru Cheppina Vishayalu Andhariki thelisina Vasthavam 👍👏Kani Evaru Aacharincharu 🫤
అన్వేష్ గారు ❤❤❤
Hi sir
😮hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
Coment loki vachhara
పది మంది మంచి కోరే మీ లాంటి వారు బాగుండాలి.నమస్తే
వీడియో చాలా బాగుంది
మంచి tricks చెప్పారు అన్న❤
అవును బాస్ మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్
నేను చాలా లేట్ చేశాను ఈ విడియో ముందే చూసి ఉంటే చాలా బాగుండేది
థాంక్యూ అన్న థాంక్యూ వెరీ మచ్ ఈ ధైర్యం రానన్న
థాంక్యూ అన్న మీ మాటల్లో నాకు ధైర్యం వచ్చింది ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను
నేను అంత ఈజీ గా బాగుంది అని చెప్పను కానీ ఈ వీడియో చాలా బాగుంది అన్నా ఇన్ని రోజులు ఈ వీడియో చూడకపోవటం వలన చాలా ఇబ్బంది పడ్డాను లైఫ్ లో
Super ga chepparu sir, this is myself very use
అధ్బుతంగా ఉంది 👌🙏💐
Truly sir
Meeru cheppindi andariki chaala upayogapadutundi
Meeru enchukunna theme chaala baaundi
అన్నా, చాలా బాగా చెప్పారు... ధన్యవాదాలు
ప్రతి ఒక్కరు మీరు చెప్పిన 21 Taffics లో ఒక్కటి Follow అయినా వాళ్ళ life వేరె Level లో ఉంటది Anna 100%. I believe Brother Thanks
మీరు చెప్పినవి నగ్నసత్యాలు ❤
అన్నా మీ రు చాల బాగ చెబుతారు మంచి మాటలు thanks
చాలా బాగా చెప్పావు తమ్ముడు 👏👏
సూపర్ బ్రదర్
Thanku bro...
Share and subscribe
చాలా బాగా చెప్పారు.. మీ మెసేజ్ తో చాలా మంది బాగుపడ్డారు అని అశిష్ఠున్నాను
మీరు చెప్పినవన్ని నిజాలు 👏👏🙏🙏
నా బలహీనత అదే సర్ నాతో కొంచెం ఫ్రీగా ఉన్నారు అంటే వలను నమ్మి అన్ని వాళ్ళతో చెప్పేస్తా మళ్ళీ వాళ్ళు వాటిని పట్టుకొని నా వెనకాల చేదుగా మాట్లాడుతున్నారు
Same నేను కూడా
మీరిచ్చే ఈ సందేశం అత్యత్భుతం బ్రో గాడ్ బ్లెస్స్ యు❤
Corect
Yes 100 % Correct
చాలా బాగా చెప్పావు అన్న చాలా పవర్ఫుల్ మాటలు ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను గుడ్ లక్ అన్న
Inspiration ❤
Thank You share and subscribe
అన్న మీరు నాకు కనిపించే దేవుడు..... ఎందుకంటే నన్ను నా పార్టనర్ మోసం చేశాడు......but మీ వీడియోs చూస్తూ మోటివేషన్ అవుతున్న
సూపర్ అన్న బాగా చెప్పారు
Thank you share and subscribe
Click on the bell 🔔 icon for every update 💛
Wonderful words tq
All are level up words❤
Thank You share and subscribe
Click on the bell 🔔 icon to every update
Inspirational ❤ excellent
Thank You share and subscribe
Yes bro but harsh reality
Thank You share and subscribe
చాలా బాగా చెప్పరు
Exactly bro. Just Today I told most of these in my family. I appreciate your words and work 👏👏. Keep going 🙌🤝🤝
Family members kuda swardaparuleee... Bro... Yes
హ
Yes bro excellent 👌 u said everything so good and valuable words
Thank you so much 🙂
Thank you share and subscribe
Click on the bell 🔔 icon for every update 💛
Meeru cheppinavanni,amualyamainavi.100 persent jeevitalanu baguchesegoppa ayudhalu.thanku.
మీ వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం
Same
👌👌👌 bro
Wounderful analysis 💐💐
Thank you share and subscribe
Click on the bell 🔔 icon for every update 💛
Fabulous ❤
చాలా బాగా చెప్పారు 👌👌
1. Weakness don't share
2. Self respect
3. Right words
4. Selfish
5. Negitive Questions
6. Patience
7. Topic zone
8. Confident
9. Talk less
10. Eye contact
11. Praising person avoid
12. Speed and study
Lol it's enough
Yes
Thank You share and subscribe
Yes❤
సూపర్ చాలా మంచి విషయాలు చెప్పారు.
Nice 🥰
Thanks 🤗
ఆచరిస్తే Powerful words = ఆచరించకపోతే just words ?
Yes
Yes. విషయం అందరికి అనుభవమే ఐనా చెప్పే విధానం ఆకట్టుకొనే విధంగా ఉంది
I agree your words..Thanks for your time !!
Anna ur words made my day 🎉🎉🎉
Thank You share and subscribe
Super brother
Thank you share and subscribe
Click on the bell 🔔 icon for every update 💛
1st like and comment
Legend!
Yes sir
సూపర్ అన్న కరెక్ట్ చెప్పావు.👍