1501. ...... లోపలికి ......

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 98

  • @TriveniAkyana-t4c
    @TriveniAkyana-t4c วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు గురువు గారు. ఈ అంతర్ ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగకరమైన మెసేజ్ మేము కూడా అంతర్ ప్రయాణం చేస్తున్నాము. మీరు పెట్టిన ప్రతి సబ్జెక్టు మాకు ఎంతో ఉపయోగ పడుతుంది. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. ధన్య వాదాలు గురువు గారు.🙏🙏🙏🙏🙏

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 21 ชั่วโมงที่ผ่านมา

    Bhagavaan . bhagavaan. Super. Super. Excellent. Speech. Bhagavaan chaala baagundi meeku shata koti paadabhi vandanamulu meeru jeevanamuktulu meeku paadabhi vandanamulu meeru athma gnana swarupulu.speech less.🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  19 ชั่วโมงที่ผ่านมา

      God bless you.. Be happy...

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  19 ชั่วโมงที่ผ่านมา

      మీ అభిమానం నన్ను దేముడిని చేస్తున్నది... నేను చాలా సాధారణ మనిషినండి....

    • @radhikaatipamula2952
      @radhikaatipamula2952 19 ชั่วโมงที่ผ่านมา

      Manava rupamlo unna divine soul

  • @EMTITruth
    @EMTITruth วันที่ผ่านมา +2

    ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గా
    ఇంటి దగ్గరే ఉంటూ జీవితాన్ని మార్చగల ఉన్నతమైన జ్ఞానమును అందించిన గురుదేవులకు నమస్కారములు
    🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @vvennella18
    @vvennella18 23 ชั่วโมงที่ผ่านมา

    మీ వంటిగురువు గారి సాన్నిధ్యం లో , మీరు ఎల్లప్పుడూ పంపించే జ్ఞాన భోద ద్వారా వాటిని మననం చేస్తూ ఉండేలా ప్రయత్నం చేసుకుంటుంటే తప్పక సాధన మార్గం లో ఉంటాము 🙏జయగురు దత్త

  • @satyakumar9317
    @satyakumar9317 วันที่ผ่านมา +4

    అయ్యా ప్రస్తుతం నేను ఇలానే ప్రయాణిస్తున్నాను,, నాకు అర్థమవుతుంది ధన్యవాదములు

  • @sai-zp1ir
    @sai-zp1ir 20 ชั่วโมงที่ผ่านมา

    Guruvugari padapadmamulaku satakoti pranamamulu 🙏 🙏🙏

  • @laxmiseetha7920
    @laxmiseetha7920 23 ชั่วโมงที่ผ่านมา

    Chala Baga chepparu.

  • @vemulasivanarayana8271
    @vemulasivanarayana8271 วันที่ผ่านมา +1

    నమస్కారం గురువు గారు
    నేను గణిత ఉపాధ్యాయునిగా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాను.
    చాలా బాగున్నాయి మీ శీర్షికలు మరియు నా జ్ఞాన తృష్ణ మీ దగ్గర ఆగింది.
    ప్రస్తుతానికి దాహం తీర్చుకుంటున్నా జ్ఞాన ప్రవాహం మీరు చెప్పే , తీరు చాలా అద్భుతం.
    మీకు శత కోటి ధన్యవాదాలు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  วันที่ผ่านมา +1

      Thank you sir, మీలాంటి వారు అర్ధమవుతున్నది, నేర్చుకుంటున్నాము అని చెప్పే మాటలే ఈ శీర్షికలు కొనసాగటానికి అధారము.. చాలా సంతోషమండి. చెప్పాలి అనే ఉత్సాహాన్ని పెంచారు.God bless you.. Be happy...

    • @jeevanjoy3527
      @jeevanjoy3527 วันที่ผ่านมา

      🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  วันที่ผ่านมา

      God bless you... Be happy.. Be good... Be kind... Be safe..

  • @Saladibhaskararao
    @Saladibhaskararao วันที่ผ่านมา

    చాలా బాగుంది గురువుగారు చక్కగా వివరించారు

  • @babubce1132
    @babubce1132 วันที่ผ่านมา

    🙏🙏🙏నమస్కారం గురువుగారు మీరు చెప్పే విషయాలు బాగా అర్ధం అవుతుంది మీరు ఇలాగే కొనసాగించాలి అని ఆ విశ్వ శక్తి ని కోరుకుంటూ మీకు ధన్యవాదములు. 🙏🙏🙏

  • @mulaprasadreddy2395
    @mulaprasadreddy2395 วันที่ผ่านมา

    కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by วันที่ผ่านมา +1

    ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు.

  • @venky22218
    @venky22218 วันที่ผ่านมา +1

    గురువుగారికి హృదయపూర్వక నమస్కారములు🙏
    అయ్యా మీరు చెపుతున్నది చాలా బాగా అర్థం అవుతుంది,అప్పుడప్పుడు నాకు కూడా 2ఆర్ 3 సెకండ్స్ అలా వచ్చినట్టు అనిపిస్తుంది,ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏

  • @kalyanitrikuta7597
    @kalyanitrikuta7597 21 ชั่วโมงที่ผ่านมา

    వర్తమానంలో ఏకాగ్రతతో జీవిస్తే లోపల ప్రయాణం తేలిక అవుతుందని,చెడును పోగొట్టుకకొనే ప్రయత్నం చేస్తూ ఉంటే లోపల ప్రయాణం తేలిక అని నాకు అర్ధమైనది.

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 3 ชั่วโมงที่ผ่านมา

    గురువుగారు మీప్రసంగం విన్నటర్వాత కూడా నాకునేను ఎలా జ్ఞాన వంతంగా ప్రవర్తించాలి మరో మీప్రసంగములో తెలుసుగొగలనని నమ్మకముంది ధన్యవాదములు గురువుగారు

  • @vvennella18
    @vvennella18 วันที่ผ่านมา

    సృష్టి మొత్తం ఒక వస్త్రం అనుకుంటే దానికి కారణమైన దారం పరమాత్మ, శక్తి… ప్రతి జీవిలో ఆ శక్తి ఉన్నది.. ఆ శక్తి ని దైవిక శక్తి అంటున్నారు.. మనలో ఉన్న ఈ దైవికశక్తిని చేరుకోవాలంటే లోపలికిప్రయాణం చేయాలి.. అంతర్ముఖ సాధన గురువులద్వారా శరణాగతి తో అభ్యసించాలి… భక్తి , దేవాలయాలు సత్సంగాలుఇవన్నీ మనసును శుద్ధిక్ చేయడానికి…

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @laxmigosula5906
    @laxmigosula5906 13 ชั่วโมงที่ผ่านมา

    Meeru samanyudiniani anavaddu lotaina matalu chebutoo andarini jñanulanu chestunnaru meeru samanyulu kaadu🙏🙏❤️❤️

  • @subba7388
    @subba7388 วันที่ผ่านมา

    ఇదివరకు చాలా పద్ధతులు చేసేను..
    ఇవాళ్ళ, సాధన పద్దటి, మార్గం తెలిసింది.
    ధన్యుడిని
    ప్రణామములతో

  • @ramadevipanyam2657
    @ramadevipanyam2657 10 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

  • @bhagavathich7371
    @bhagavathich7371 23 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @SriramiPhone
    @SriramiPhone วันที่ผ่านมา +1

    ఈ వీడియో
    లో మీ వాయిస్ సౌండ్ పెరిగింది స్వామి.last వీడియోస్ లో ఇంత సౌండ్ లేదు. ఇలాగే వాయిస్ కంటిన్యూ చేయండి. మీ వీడియోస్ బాగుంటున్నాయి.థాంక్
    you. 🙏💐💐🙏

  • @mohanadeepa6191
    @mohanadeepa6191 20 ชั่วโมงที่ผ่านมา

    🙏

  • @msnraju3645
    @msnraju3645 13 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @gggoud5888
    @gggoud5888 วันที่ผ่านมา

    Baaga cheppaaru sir

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  วันที่ผ่านมา

      Thank you sir, మీలాంటి వారు అర్ధమవుతున్నది, నేర్చుకుంటున్నాము అని చెప్పే మాటలే ఈ శీర్షికలు కొనసాగటానికి అధారము.. చాలా సంతోషమండి. చెప్పాలి అనే ఉత్సాహాన్ని పెంచారు.God bless you.. Be happy...

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 วันที่ผ่านมา

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @prakashdharmavaram
    @prakashdharmavaram วันที่ผ่านมา

    Voice sound కొంచెం పెంచాలని కోరుతూ ఉన్నాం

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  วันที่ผ่านมา

      నా దగ్గర బాగానే వున్నది...God bless you... Be happy.. Be good... Be kind... Be safe..

  • @Swarna963
    @Swarna963 วันที่ผ่านมา

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kailasamippakayala3902
    @kailasamippakayala3902 วันที่ผ่านมา

    🌷🙏🌷

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @samuelvadala2120
    @samuelvadala2120 วันที่ผ่านมา

    THANQ UNIVARSE🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanaramana6863
    @ramanaramana6863 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhabhargav7254
    @anuradhabhargav7254 วันที่ผ่านมา

    🙏🙏 🙏 🙏🙏

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @radhikaavasarala26
    @radhikaavasarala26 วันที่ผ่านมา

    My query may not be related to this episode --- excuse me for that--- my question is --- do we consider a person is dead since the. Prana shakthi left the body or. after the body dies ,prana shakthi leaves the body.. Which happens first. May be a silly question. ..

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  วันที่ผ่านมา +1

      శరీరం పాడైపోతుంది. ప్రాణ శక్తికి నసింపు లేదు. ఇంతకు ముందు అనేక శీర్షికలలో ఈ విషయం చెప్పాను. వీలున్నప్పుడు వినండి. సందేహాలు తీరవచ్చు...Thank you sir, మీలాంటి వారు అర్ధమవుతున్నది, నేర్చుకుంటున్నాము అని చెప్పే మాటలే ఈ శీర్షికలు కొనసాగటానికి అధారము.. చాలా సంతోషమండి. చెప్పాలి అనే ఉత్సాహాన్ని పెంచారు.God bless you.. Be happy...

  • @RekhaP-e4i
    @RekhaP-e4i วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @yvraocreations1138
    @yvraocreations1138 วันที่ผ่านมา

    🙏

  • @jeevanjoy3527
    @jeevanjoy3527 16 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 วันที่ผ่านมา

    🙏

  • @sunandhag8768
    @sunandhag8768 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏