అది ఆ దేశం గొప్పతనం కాదు, ఆ దేశ ప్రజల గొప్పతనం, ఎక్కడైనా ప్రజలు సరిగ్గా behave చేస్తేనే ఆ దేశం బాగుపడుతుంది, ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుంటే మన దేశంలానే untundhi
దేశం అంటే కేవలం ఒక పదం .అలా చెప్పుకుంటూ పోతే జిల్లా,రాష్ట్రం,ఊరు ఇవి కూడా పదాలే.ఇవి ఎందుకు అంటే మనం పలానా ప్రాంతం వాళ్ళం అని గుర్తించడానికి.ఈ మధ్య దేశం అనే పదం కు భజన ఎక్కువ ఉంది .కానీ దేశం అంటే ప్రజలు అనే విషయం ఎప్పుడు గుర్తిస్తామో
China's population is more than us.. but still, they keep their country clean. They use cycles to reduce pollution instead of automobiles. We feel prestige in everything...for 1 km commutation, we need super byke, luxury car.....reg cleanness...forget...90% ppl never follows.
Even Japan is densely populated country brother check out. It's the mindset of the people at the very beginning of their life should be changed in india which can help..
వాళ్ళు పూర్తి మనుషులు.. మనం ఇంకా మనుషులుగా మారని అడవి జంతువులం.. తినడం, enjoy, స్వార్థం, సంపాదన ఇలాంటి వాటికి ఇచ్చే ప్రాధాన్యత క్రమశిక్షణ, శుభ్రత, కష్టపడటం అనే వాటికి ఇవ్వము.. ఇంకా అడవిజంతువుల అలవాట్లు పూర్తిగా పోలేదు మనకి..
నేను బిస్కెట్, చాక్లెట్, చిప్స్ ఇలా ఏదైనా తింటే ఆ కవర్లు జేబులో పెట్టుకొని వెళ్లి చెత్తకుండీలో వేస్తాను. వాడిన పాలిథిన్ కవర్లను మళ్లీ వాడతాను. మన దగ్గర ఎక్కువ కాలుష్యం పాలిథిన్, ప్లాస్టిక్ వాడకం వలన అవుతుంది. కవర్లకు బదులు కాగితాన్ని, చేతి సంచులను వాడాలి. అందరూ ఇలా చేయవచ్చు..
చాలా బావుంది, ఇది ఇప్పటి అలవాటు కాదు వాళ్లకు తరాల నుండి అలవాటైపోయింది, మనం ఏదైనా ఒక విషయం విన్నా, చూసినా దానిలో మంచి ఉంటే నేర్చుకొందాం,మన వంతుగా మన భాద్యత నిర్వర్తిద్దాం, మంచి అనేది ముందు ఎప్పుడు మనతోనే ప్రారంభం కావాలి, దాని వల్ల పూర్తి దేశం మరకపోవచ్చు నీలో మార్పు వస్తుంది, నీ కుటుంబం లో మార్పు వస్తుంది, నీ సమాజం లో మార్పు వస్తుంది, ఇది సరిపోదా...............
Vaadi veedu anekanti ee video chusina prathi okkadu mee surroundings ni clean ga unchukondi ...Antha mandi okkasari change ayyithe appudu we'll feel proud 🔥
మనం కారులో,బస్ లో కానీ వెళుతూ ఉంటే ఒక చాక్లెట్, బిస్కెట్ పేపర్ నీ, రోడ్డుమీద అలా ఈజీగా పడేస్తాం. ఈ అలవాట్లు మనం పిల్లలు చూస్తూ ఉంటారు, అదే మన పిల్లలు చేస్తారు. ఆ చూసే కన్నే రేపటి 2030 వ ఆసుబ్ర భారత దేశం.మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి నేర్పింది కదా ఇది.
To be frank we have to adopt these good to do things from Japan. Actually, I have worked for my Japan based client. Their day to day activities impress us a lot. Even for 5 floors,they prefer steps never a lift. And they step it exactly at sharp (what ever the time may be )and will leave sharp. The things which were shown were absolutely true...
ఇదే జన్మభూమి కార్యక్రమం అని పెడితే చంద్రబాబు ని ఉద్యోగస్తులందరు ఏకి పారేసారు ..డబ్బులు మాత్రం వేలు వేలు దొబ్బుతారు ... స్కీం కింద డబ్బులు పంచితే తీసుకుంటారు ఇవి మాత్రం పట్టవు ..10 మంది రోడ్లు ఊడ్చే కార్మికుల పని మాత్రమే కాదు అందరు చేస్తనేన్ క్లీన్ గా ఉంటాయి...స్ట్రిక్ట్ గా ఉంటేనే దేశం క్లీన్ గా ఉంటుంది...
@@adulapuramakhil871 arey brainless fool....nuvv Godi media chusthunava.....plzzz check or go to china ....then u will understand how china is 100years advanced.....facts telavakunda matladakandi
@@ashoks7722 😁😁manamu barrelu, cows, Gorrelu, penda ,urine , footpath meeda Tiffin, fast food centre li pedtham😆😆😆😁😁...modi Varanasi city la Motham garbage ah.......clean ga ledu India ante daniki karanam kuda nehru, indira Gandhi ani antaru amo burra leni bjp bakth lu😁😁.... secular countries ayina america, Europe, Australia, japan, korea enduku antha clean ga vunnayi....its just because of Society , system, culture,...
@@crazy6066 first china is no-1 in thr world.. intern of advance, infrastructure , science, manufacturering.....no america, japan compete with china now
మన దేశంలో కూడా స్కూల్ పిల్లలకు బాల్యం నుంచే శుభ్రత గురించి నేర్పించి వారితోనే శుభ్రం చేయించాలి అప్పుడే పిల్లలు కాస్త పెద్దయ్యాక కూడా వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారు
mana desham lo clean chese work ni cheap ga chustharu bro...aa pani memu chesthama ani kathalu dengutharu..ma room lo oka reddy vaadu undevaadu..vadini ginnelu thomura ante nenu thomuthana etla kanipisthuna annadu...full thdithe gudha musukuni room kaali chesi vellipoyadu..daridram entante vaadu naku chinaptinundi friend..elanti murkulu vedhavalu untaru mana desham lo....

మన దేశంలో ని గ్రామాలలో చెత్తను సర్పంచ్ పారిశుధ్య కార్మికులు శుభ్రం చెయ్యాలి తప్ప ఎవరు కూడా ఒక కవరు ముక్క కూడా ముట్టరు . మిత్రులారా అందరం కలిసి మెలిసి మన దేశానికి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి జై హింద్ చెత్తను ప్లాస్టిక్ ను వాడటం నిషేధం చేద్దాం tnq
మేము స్కూల్లో చదివేటప్పుడు..అంతే...క్లాస్ రూమ్ లు ...స్కూల్ క్యాంపస్ శుభ్రం చేసేవాళ్ళం....ఇప్పుడే..విచిత్రాలు...మేము సరిగ్గా చదవకపోతే....దెబ్బలు కూడా తిన్నాం...ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు...😊
మన ఇండీయాకి వచ్చిందంటే ఎంత బాగున్నో.. ఎంత నీటిగ చేద్దామంటే..ఎవ్వడూ వినడు చేయడు..నేను కూడా..ఏం చేస్తాం పుట్టినప్పటినుండే మంచి చేయాలని నేర్పించారు కానీ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పిఉంటే ఎంత బాగున్నో..
I have studied in Satya sai college, stayed in hostel, we use to cut vegetables, clean rooms, varndah, dining hall, garden, all most all works, even I learned to cut vegetables, roll chapathi in the hostel. We never felt bad.my parents also appreciated our warden for this. At home also everyone has to wash their plates n cups themselves.
Pune lo road la pakkana itla rasi untundi " Meru foreign velthey chetha veyaru kada ikkada kuda veyakandi" Ani untundi pune is clean some what compare to big cities. In India weather kuda chala cool ga untundi
అందరినీ గొప్ప కలలు కనమని చెప్పిన A.P.J. Abdul Kalam గారు ఒక interview లో తనకు కూడా ఒక కల ఉందని చెప్పారు. అది ఏమటంటే,"2020 సంత్సరానికి మన దేశం ప్రపంచం లోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం లా మారాలి".ఈ కల కనీసం 2047 కైనా నెరవేరేలా నా ప్రయత్నం నేను చేస్తునాను.
Indian people psycho lu kavalaney dust bin unna kuda roads medha cheytta veystaru..others country people's valla desanni premistaru,desam kosam amaina cheystaru, india people's valla caste ni matramay premistaru..andhukey e desam eppatiki bagupadadhu..
నిజం రోడ్డుమీద ఉమ్మటం, రోడ్డు పక్క యూరిన్ పోయటం, చెత్త పోగు చేయటం మనకు నేర్పని విద్యలు. మనం పొరబాటున ..ఇలా చేస్తున్నవారిని వారించమా ..ఇక గొడవలు మొదలు. ఊరుకున్నత ఉత్తమం లేదు ఈ దేశం లో.. అపరిశుభ్రత మన దేశం లో..ఎక్కువ, ఆహారం, నీరు కలుషితం చేయటానికి దానితో వ్యాపారం చేసేవాళ్ళు..మారటం సాధ్యపడదు. వెరసి మనం మారటం కష్ట ము
మన దేశంలో దేశభక్తి మాటల్లో మాత్రమే ఉంటుంది, జపాన్ వాళ్ళు ఆ భక్తిని ఆచరణలో పెడతారు, మన దేశంలో కులం, మతం, వీటికి ఇచ్చే ప్రాధాన్యత అభివృద్ధికి, భావితరాల బాగుకు, సమాజ శ్రేయస్సుకి ఇవ్వం, రౌడీలను, గుండాలను ఓట్లు వేసి మరీ చట్ట సభలకి పంపుతాం, వాడు వాడి అక్రమ సంపాదన, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుల రాజకీయం, మత రాజకీయాలు చేసుకుంటూ, పబ్బం గడుపుతాడు, అలాంటి వాళ్ళ వాల్ల ప్రభుత్వ అధికారులు కూడా అక్రమ సంపాదన, అవినీతికి పాల్పడటం, వీళ్ల మాట వినని మంచి అధికారులను బదిలీలు అంటూ ఒక తన్ను తన్నటం, ప్రాధాన్యత లేని శాఖలో పడేయడం, ఇంక మన ప్రజల సంగతి అంటారా అసలు మనకు ఉన్న స్వార్థం బహుశా ఏ దేశంలో వారికి ఉండదేమో మనం కష్టం చెయ్యం, అన్ని ఉచితంగా కావాలి, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, అందుకే ప్రపంచ దేశాల ముందు మనమే మన దేశ ప్రతిష్ఠ ను పాడు చేస్తున్నాం.
Very enlightening video I always admire Japan n prauvGod to give my next birth in Japan . Cleanliness is next to God but for Japanies Cleanliness is God
It is also possible with us if we come together with in one platform. If you want a proof once search about moulyuonng village of meghalaya, cleanest village in india.
ఒక దెశం అభివృద్ది చెందనాలంటే దేశ నాయకులే కదూ ప్రజల సహకారం ఎంతో ముఖ్యం , పాలకుల సహకరం ప్రజల అలోచన విదానం మారనంత వరకు దేశంలొ ఎందరు కోటీశ్వరులు ఉన్న , ఎన్ని IT సంస్థలున్న , ఎంత గొప్ప పరిపాలన ఉన్న వృధానే . జపాన్ ప్రజలు ప్రపంచానికి ఒక మార్గదర్శకం ప్రతి దెశం పని అనేది మన పని లాగ భావిస్తారో అప్పుడె నిజమయిన వ్యవస్థ ఇంక నిజమయిన అభివృద్ది .
మన దేశంలో ఒక చిన్న రాష్ట్ర జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ప్రపంచలో ఓ 25 ఉంటాయి. కానీ ఈ విషయం దేశంలో సగం మందికి కూడా తెలీదు. మన ప్రభుత్వాలుకూడా తెలియ పరచవు.
Mana chabdrababu garu janamabhoomi Ani ma chinnappudu same start chesaru but manollu vallu vangadu inka pillalki em vanchanistaru ..anduku janmabhoomi close iponindhi
ఇక్కడ అయితే స్కూల్స్ లో పిల్లలతో పరిసరాలు శుభ్రం చేయిస్తే తర్వాత రోజు న్యూస్ పేపర్ లో పిల్లలతో పని చేయిస్తున్న ఉపాధ్యాయులు అని వచేస్తాది ఆర్టికల్...
Aptlo 90 kids chesam baya apudu tdp undhi prathi 2 sataday chesevallam schools lo papers thisevallam classrooms clean chesevallam
Yes...mana school days lo chesevallam..ipudu ...education system change cheyali
@@crazy6066 meedha Hari Prasad comment chudu ala avuthundhi
@@srikanth4170 ade kada manalni venakki netteatundi cleanness lo
@@crazy6066 avunu bro yem chestham manavallu ala unnaru public kuda Mona traffic chalnes vesaru naaku chala happy ga anipinchindhe ala aiyna konthamandhi kanisam driving sariga chestharu Ani yem chesaru andharu Rivers aiyaru Mana talent yenti vadu chaln veyakunda badi nadapali adhi andaru rules cheptharu ala cheyali Ela cheyali Ani Kani patinchesariki ela
అది ఆ దేశం గొప్పతనం కాదు, ఆ దేశ ప్రజల గొప్పతనం, ఎక్కడైనా ప్రజలు సరిగ్గా behave చేస్తేనే ఆ దేశం బాగుపడుతుంది, ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుంటే మన దేశంలానే untundhi
అన్న దేశం అంటే ఏంటీ
ప్రజలు అంటే ఏంటీ కాస్త వివరణ ఇవ్వు
దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్
కరెక్ట్ భయ్యా, ఇదే మాట నేను ఒక సారి అంటే, నన్ను దేశ భక్తి లేని సన్నాసి అని, కొంత మంది చెత్త మాటలు అన్నారు.
@@srinivasgundeti9308 carect భాయ్ ఈ మాట frest cament పెట్ఠినా అతనికి అర్థం ఐతేచాలు
దేశం అంటే కేవలం ఒక పదం .అలా చెప్పుకుంటూ పోతే జిల్లా,రాష్ట్రం,ఊరు ఇవి కూడా పదాలే.ఇవి ఎందుకు అంటే మనం పలానా ప్రాంతం వాళ్ళం అని గుర్తించడానికి.ఈ మధ్య దేశం అనే పదం కు భజన ఎక్కువ ఉంది .కానీ దేశం అంటే ప్రజలు అనే విషయం ఎప్పుడు గుర్తిస్తామో
మన దేశంలో కుదరదు సర్....
మనం సంపాదన పై పెట్టే దృష్టి...శుభ్రత పై పెట్టం.... ఏమన్నా అంటే ప్రభుత్వం పై నెట్టేస్తాం....
Ah chinna change mana nundi ravochu kada..1st meru nenu start cheddam manalni chusi kondarina marochu kada brother. ..
Mana nunche marpu
@@raghud8189 thanq brother. ..
😂🤣😂🤪😜👌
Aaparishubrathaku maname karanam
మన దేశంలో కూడా మార్పు రావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఆ మార్పు తమతోనే ప్రారంభం అవ్వాలని ఏ ఒక్కరూ కోరుకోరు.
మన దేశంలో జనాభా ఎక్కువ ఉండటం వల్ల వ్యక్తిగత బాధ్యత లేకపోవడం వల్ల కొంచెం కష్టం ....కానీ కాస్త కష్టపడితే శుభ్రంగా ఉంచవచ్చు
China's population is more than us.. but still, they keep their country clean. They use cycles to reduce pollution instead of automobiles.
We feel prestige in everything...for 1 km commutation, we need super byke, luxury car.....reg cleanness...forget...90% ppl never follows.
Even Japan is densely populated country brother check out. It's the mindset of the people at the very beginning of their life should be changed in india which can help..
@@mbharath0510 100% correct
Kadu, mana desham lo samskaram takkuva. Road meeda veltunte, ishtam vachinatlu ummulu vesestsru. Pakkana vallaki asoukaryam ani Kuda alochincharu
@@ramanivisa2113 నిజం ...
పూర్తిగా వ్యతిరేకించాల్సిన విషయం.
వ్యక్తిగత శుభ్రత,సామాజిక శుభ్రత రెండూ తక్కువే మనకి .
మన జీవితం అంతా ఇలా చెప్పుకుంటూ వుండటమే తప్ప నేర్చుకోవడం వుండదు
Anthey bhayya, vere desalaki velle vaallu adrushtavantulu, migatha janam ikkade edavalsindhe
వాళ్ళు పూర్తి మనుషులు..
మనం ఇంకా మనుషులుగా మారని అడవి జంతువులం..
తినడం, enjoy, స్వార్థం, సంపాదన ఇలాంటి వాటికి ఇచ్చే ప్రాధాన్యత క్రమశిక్షణ, శుభ్రత, కష్టపడటం అనే వాటికి ఇవ్వము..
ఇంకా అడవిజంతువుల అలవాట్లు పూర్తిగా పోలేదు మనకి..
Adavi jantuvula tho manushulani polchoddu they are far better than humans
Excellent bro
Well said
True bro
Yes
జపాన్ ను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. మనదేశంలో కూడా మైసూర్ విశాఖపట్నం మేఘాలయ చాలా శుభ్రంగా ఉంటాయి.
Only highway .. migatha roads Anni too worst
Yes high ways only subranga untayi migata anni roads evaru istam vachinatlu vallu tavvi padestuntaru
చాలా అన్నమాట వాడటం konchem ఎక్కువ aindi. I have been in vskp as well as in mysore.
Tirupathi urban also
Yaanaam also
ఎందుకు , మా దగ్గరా స్వచ్ఛత ఉంది.
ఇక VIP లైతే ఇంకా ఎక్కువ, చెత్త లేకపోతే వేసైనా clean చేస్తారు.
అంతే కాదు, అలా clean చేయడం news item కూడ.
😀😀😀.
ప్రత్యేకం గా బీచ్ లో చెత్త ఏరుతున్నారు కొంతమంది...
🤣🤣🤣
నేను బిస్కెట్, చాక్లెట్, చిప్స్ ఇలా ఏదైనా తింటే ఆ కవర్లు జేబులో పెట్టుకొని వెళ్లి చెత్తకుండీలో వేస్తాను. వాడిన పాలిథిన్ కవర్లను మళ్లీ వాడతాను.
మన దగ్గర ఎక్కువ కాలుష్యం పాలిథిన్, ప్లాస్టిక్ వాడకం వలన అవుతుంది.
కవర్లకు బదులు కాగితాన్ని,
చేతి సంచులను వాడాలి. అందరూ ఇలా చేయవచ్చు..
Deremon కార్టూన్ లో చూపించేది నిజమే అన్న మాట....!!
Avunu dorea mon lo school children school ni clean cheyadam chupincharu
అలాగే డోరేమాన్ లో చెప్పులు బయట ఇప్పటం కూడా చూశాను
Always nobitha 's mom will scold nobitha to clean his room and Doraemon will take out a gadget 😂😂😂😊😎
Shinchan lo kuda
ఐతే కార్టూన్ బాగా చుస్తారన్న మాట
జపాన్ పోతే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుద్దేమో🤗
అన్ని నీట్ గా ఉంటే ఇక కోపం ఎందుకు వస్తుంది😊
WA 😂😂😂😂
Yes
Kada
😂😂😂
😂😂😂😂
మనం ఎప్పుడు మారతమో...
చిన్నప్పటి నుండి పిల్లలకి శుభ్రత నేర్పితే మారవచ్చేమో..
బాధ్యత గా ఉంటే అంతా శుభ్రం గా ఉంటుంది...
ఇండియా లో ఎందుకు మాటలు కోటలు దాటుతాయి, అనే కాన్సెప్ట్ సరిపోతుంది
దానికి కారణం నేను అని ప్రతి ఒక్కరూ అనుకో వాలి
చాలా బావుంది, ఇది ఇప్పటి అలవాటు కాదు వాళ్లకు తరాల నుండి అలవాటైపోయింది, మనం ఏదైనా ఒక విషయం విన్నా, చూసినా దానిలో మంచి ఉంటే నేర్చుకొందాం,మన వంతుగా మన భాద్యత నిర్వర్తిద్దాం, మంచి అనేది ముందు ఎప్పుడు మనతోనే ప్రారంభం కావాలి, దాని వల్ల పూర్తి దేశం మరకపోవచ్చు నీలో మార్పు వస్తుంది, నీ కుటుంబం లో మార్పు వస్తుంది, నీ సమాజం లో మార్పు వస్తుంది, ఇది సరిపోదా...............
Vaadi veedu anekanti ee video chusina prathi okkadu mee surroundings ni clean ga unchukondi ...Antha mandi okkasari change ayyithe appudu we'll feel proud 🔥
మనం కారులో,బస్ లో కానీ వెళుతూ ఉంటే ఒక చాక్లెట్, బిస్కెట్ పేపర్ నీ, రోడ్డుమీద అలా ఈజీగా పడేస్తాం. ఈ అలవాట్లు మనం పిల్లలు చూస్తూ ఉంటారు, అదే మన పిల్లలు చేస్తారు. ఆ చూసే కన్నే రేపటి 2030 వ ఆసుబ్ర భారత దేశం.మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి నేర్పింది కదా ఇది.
To be frank we have to adopt these good to do things from Japan. Actually, I have worked for my Japan based client. Their day to day activities impress us a lot. Even for 5 floors,they prefer steps never a lift. And they step it exactly at sharp (what ever the time may be )and will leave sharp. The things which were shown were absolutely true...
ఇదే జన్మభూమి కార్యక్రమం అని పెడితే చంద్రబాబు ని ఉద్యోగస్తులందరు ఏకి పారేసారు ..డబ్బులు మాత్రం వేలు వేలు దొబ్బుతారు ... స్కీం కింద డబ్బులు పంచితే తీసుకుంటారు ఇవి మాత్రం పట్టవు ..10 మంది రోడ్లు ఊడ్చే కార్మికుల పని మాత్రమే కాదు అందరు చేస్తనేన్ క్లీన్ గా ఉంటాయి...స్ట్రిక్ట్ గా ఉంటేనే దేశం క్లీన్ గా ఉంటుంది...
మీరు ఇంకా రోడ్లు ఊడుస్తున్నారా...యే రొడ్డో చెప్పండి నేను వస్తా
Supear bro
cbn great KANI ysr LA rajakiya kuthanthralu telavavu
Yes
Cbn is great leader ....no one can replace him ..visinory cm
Japan and South Korea are my favourite countries after India
China is 100 years advanced than japan, korea😁😁now japan, Korea lagging
@@YPR4022 avna
@@dattasaibochkar3114 No
@@adulapuramakhil871 arey brainless fool....nuvv Godi media chusthunava.....plzzz check or go to china ....then u will understand how china is 100years advanced.....facts telavakunda matladakandi
@@adulapuramakhil871 understand 😅😅😅you are a Feku bakth.....go to varanasi and clean there garbage 😁😁😁
మనమూ ఉన్నం. తు....
మన దగ్గర విలువలు లేని చదువులు
@@ashoks7722 😁😁manamu barrelu, cows, Gorrelu, penda ,urine , footpath meeda Tiffin, fast food centre li pedtham😆😆😆😁😁...modi Varanasi city la Motham garbage ah.......clean ga ledu India ante daniki karanam kuda nehru, indira Gandhi ani antaru amo burra leni bjp bakth lu😁😁.... secular countries ayina america, Europe, Australia, japan, korea enduku antha clean ga vunnayi....its just because of Society , system, culture,...
Eerojunundi nenu maaruthanu.
@@chenchulajoshuadaniel7755 మార్పు మంచిదే
mana elantivi endhuku nerpistaru vadidhi a kulam a matham vunnoda lenoda elantivi.... thu marandira inkanina
సూపర్ coverage good ఇన్సిసిపిరేషన్ Japan
ఆ దేశంలో మనుషులు ఉన్నారు బ్రదర్...
అద్భుతం అమోఘం మన అందరికీ ఆదర్శం
Nenu kuda e roju nunchi ma office lo clean ga unchadaniki try chesta
I like this comment, this is how we should react.
Good bro... nen kuda ninnu follow aypotha inka.
Comment matrame nijanga chey bro then I happy
Good decission..keep it up
In school kids clean their class
They always follow this everyday
It’s their culture
China is 50years advanced than USA, Europe, canada , Australia
I am also always thinking about our country.. When will India becomes like Japan,USA..etc.
@@crazy6066 first china is no-1 in thr world.. intern of advance, infrastructure , science, manufacturering.....no america, japan compete with china now
@@crazy6066 When Tsunami's came😄😊✌️,When Tsunami's came everybody will clean,,dust, population etc.😉
@@YPR4022 china ambassodor corona ambassdor
We used to clean our classes and dormetry,living rooms in my residential school during as student
Nice , Teacher
Me too
Dormitory.pls correct.
I think best cleanest country in our earth... JAPAN
"బౌద్ధ ధర్మం" నేర్పిన గొప్ప సంస్కృతి! వాళ్ళ జీవన శైలిలో భాగం ఐపోయింది.
బౌద్ధమతం పుట్టిన భారత దేశం జపాన్ లాగా డెవలప్ కావాలి
బౌద్ధమతం పుట్టిన దిమనధేశంలోనె
Viluva teliyaka manam vodilesam vallu pattukunnaru
Yes correct
బాధ్యతా రహితం
గొప్పలకు పోవడం
తల్లి తండ్రులు కూడా పిల్లలుకు వ్యక్తి గత శుభ్రత మరియు వయసు తగ్గ పనులను నేర్పించడం
ప్రతి మనిషి సమాజం కోసం ఆలోచించాలి
చాలా థాంక్స్ అన్న అచ్చ తెలుగులో బాగా చెప్పారు ఇలాగే మన తెలుగు వారంతా తెలుగు లో మాట్లాడి తెలుగు ని కాపాడుకుందాము
జపాన్ అంత శుభ్రంగా ఎందుకు ఉంటుంది అంటే ప్రజలు శుభ్రంగా ఉంచుతారు కాబట్టి.
true
Japan is care of address for quality
Hyderabad లో old city. Clean on the Green.
Japan lies in the ocean like a small piece of land... Yet they made it beautiful and wonderful.
మన దేశంలో కూడా స్కూల్ పిల్లలకు బాల్యం నుంచే
శుభ్రత గురించి నేర్పించి వారితోనే శుభ్రం చేయించాలి అప్పుడే పిల్లలు కాస్త పెద్దయ్యాక
కూడా వారు పరిసరాలను పరిశుభ్రంగా
ఉంచుతారు
mana desham lo clean chese work ni cheap ga chustharu bro...aa pani memu chesthama ani kathalu dengutharu..ma room lo oka reddy vaadu undevaadu..vadini ginnelu thomura ante nenu thomuthana etla kanipisthuna annadu...full thdithe gudha musukuni room kaali chesi vellipoyadu..daridram entante vaadu naku chinaptinundi friend..elanti murkulu vedhavalu untaru mana desham lo....
1:24 Mana India lo ayithe
Angel Priya I love you
I miss you Ani rasi untadho note medha 😂
😂😂
స్వచ్ఛ భారత్ అని బీచ్ లో చెత్త ఏరడం కాదు,,, ఇలా ఉండాలి...
నువ్ ఆతులు పీకుతున్నవారా
అవును రా,, సాలే నువ్ కూడా వచ్చి పీకు... @@praveenkumarreddy8042
Akada ala unadi Japan pm kaadu prajala nunchey start ayindi...nuveschestunavu ne cheta comments aapi ne chutuprakala clean ga unchokoni matladu
@@श्रीनिवास-ह8ष వచ్చి చూసినట్టు చెప్తున్నవు,, నేను చేసేది నీకు కనిపిస్తుందా,,
@@nspageco2816 నీకు చెల్లి ఉందా రా నాకు చెప్పనే ledu
Nenu Tokyo lo 10 days unnanu. Super neat ga untundhi. Inko vishayam, 2 cr population unna kaani sound pollution kooda chala chala thakkuva.
Sir population world no1 3.85cr
Ok bro. I stand corrected. Thanks for clarifying
INDIA NEEDS THIS TYPE OF CLEANLINESS.. 👌
mana desham lo clean chese work ni cheap ga chustharu bro...aa pani memu chesthama ani kathalu dengutharu..ma room lo oka reddy vaadu undevaadu..vadini ginnelu thomura ante nenu thomuthana etla kanipisthuna annadu...full thdithe gudha musukuni room kaali chesi vellipoyadu..daridram entante vaadu naku chinaptinundi friend..elanti murkulu vedhavalu untaru mana desham lo....
We used to clean our classroom and hostel and roads in navodaya
Memu kuda ma school days lo class room daily clean chesevallam, school ground also.
Self daba
@@ghgh-un2kv you shut your mouth ok
మన దేశంలో ని గ్రామాలలో చెత్తను సర్పంచ్ పారిశుధ్య కార్మికులు శుభ్రం చెయ్యాలి తప్ప ఎవరు కూడా ఒక కవరు ముక్క కూడా ముట్టరు . మిత్రులారా అందరం కలిసి మెలిసి మన దేశానికి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి జై హింద్ చెత్తను ప్లాస్టిక్ ను వాడటం నిషేధం చేద్దాం tnq
Thank you! Please upload such informative videos in telugu
I think it takes 100- 200 more years to become India like Japan... kudos to Japan 👏... we should learn from them..
Looks like you are very optimistic.. i think it will never happen in India 🤬
మేము స్కూల్లో చదివేటప్పుడు..అంతే...క్లాస్ రూమ్ లు ...స్కూల్ క్యాంపస్ శుభ్రం చేసేవాళ్ళం....ఇప్పుడే..విచిత్రాలు...మేము సరిగ్గా చదవకపోతే....దెబ్బలు కూడా తిన్నాం...ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు...😊
Some good days ....memories will bring back memories
We have done the same when we were students..1970 to 1983.
మన ఇండీయాకి వచ్చిందంటే ఎంత బాగున్నో.. ఎంత నీటిగ చేద్దామంటే..ఎవ్వడూ వినడు చేయడు..నేను కూడా..ఏం చేస్తాం పుట్టినప్పటినుండే మంచి చేయాలని నేర్పించారు కానీ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పిఉంటే ఎంత బాగున్నో..
I have studied in Satya sai college, stayed in hostel, we use to cut vegetables, clean rooms, varndah, dining hall, garden, all most all works, even I learned to cut vegetables, roll chapathi in the hostel. We never felt bad.my parents also appreciated our warden for this. At home also everyone has to wash their plates n cups themselves.
Puttaparthi lo chadivara
@@shrinuar7840 ananathapur Satya sai
@@sridevithayi6544 ok Madam
@@shrinuar7840 why asked
@@sridevithayi6544Maadi Puttaparthi andhuke adiga
అక్కడ ఒక్కటే సంస్కృతి. అందుకే అందరి ఆలోచన ఒక్కటే.
I love japan and their culture
Best country Japan 🇯🇵 🙏
ఓమ్ నమశ్శివాయ.
importent news అందిస్తున్న " respected, B.B.C. news వారికి నమస్కరించి, కృతజ్ఞతలు.🙏
very impressed with all the news readers in telugu bbc.... very informative and no drama as like few channels in telugu state
Pune lo road la pakkana itla rasi untundi " Meru foreign velthey chetha veyaru kada ikkada kuda veyakandi" Ani untundi pune is clean some what compare to big cities. In India weather kuda chala cool ga untundi
వారి మనస్సు స్వచ్ఛంగా ఉంటాయి
Finally the country with most of positive people is Japan 🙏
This video should be seen to all in Andhrapradesh. People notoriously have shabby habits.
That's why Japanese culture is so interesting & humble even beyond ours 🙄🙄❤️❤️Arigato Dhanyavad...
Aarigatao kosa-ie-mas
Mana india lo currency note ki pasupu,kumkuma,blood untadhi
Thank you very much for your kind information and I have shared with my beloved relatives and friends.ThankU.
అందరినీ గొప్ప కలలు కనమని చెప్పిన A.P.J. Abdul Kalam గారు ఒక interview లో తనకు కూడా ఒక కల ఉందని చెప్పారు.
అది ఏమటంటే,"2020 సంత్సరానికి మన దేశం ప్రపంచం లోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం లా మారాలి".ఈ కల కనీసం 2047 కైనా నెరవేరేలా నా ప్రయత్నం నేను చేస్తునాను.
మనదేశంఅలాఉండాలఅంటేమరో100సం,
Indian people psycho lu kavalaney dust bin unna kuda roads medha cheytta veystaru..others country people's valla desanni premistaru,desam kosam amaina cheystaru, india people's valla caste ni matramay premistaru..andhukey e desam eppatiki bagupadadhu..
Kani Mana jenaration marchadaniki try chedam boss
Kani Mana jenaration marchadaniki try chedam boss
Japan diciplaine and development country
🙏🙏👏👏👏👏👏👏
So let us try tomake our Country should be cleaned as Japan by sharing your Vedio throughout Ap.and India through Watsup message.Thank you.
Harmony, order and self discipline are the most important ingredient in the people of Japan
నిజం రోడ్డుమీద ఉమ్మటం, రోడ్డు పక్క యూరిన్ పోయటం, చెత్త పోగు చేయటం
మనకు నేర్పని విద్యలు. మనం పొరబాటున ..ఇలా చేస్తున్నవారిని వారించమా ..ఇక గొడవలు మొదలు.
ఊరుకున్నత ఉత్తమం లేదు ఈ దేశం లో..
అపరిశుభ్రత మన దేశం లో..ఎక్కువ, ఆహారం, నీరు కలుషితం చేయటానికి
దానితో వ్యాపారం చేసేవాళ్ళు..మారటం సాధ్యపడదు. వెరసి మనం మారటం కష్ట ము
💯
Super ra sharath
Suprb presentation bro. . .
Exactly the same we do in our school i.e in JNV's
I'm about to comment the same
Btw I'm from jnv karimnagar
Where are you from?
@@adulapuramakhil871 jnv medak
@@sairaghavak3682 okay
Doreamon lo kuda chupistharu japan lo pillalu school clean cheyadam
Making rules is very easy.... But Implimentation is very important.... This is the reason behind our failure .
Very informative 👏 Thank you...
Good explanation bro
Edi oka lesson kavali .thank you sir
Mundu Manam patinchali medam.. comments evaraina pedataru
Yes, nenu Ekkadiki vacchaka, automatic ga change ipoya Anto, dust bins chala thakkuva but antha Duram loo vunna akkadiki velle vestharu, kindha padai taniki manasu radhu, antha neat ga vuntai mari
Mana politicians, stars ,sports persons ,,, common people's kuda society clean ఉండాలనే బావన చాలా తక్కువ....
Wow awesome 👌
Japan is a very disciplined country...
Cleaning andi basic necessity, so teachers cheppina lekapoyina parents cheppali sure ga
E lanti visayalu Mana India gurinchi cheppaddi
Bhayya.........
మన దేశంలో దేశభక్తి మాటల్లో మాత్రమే ఉంటుంది, జపాన్ వాళ్ళు ఆ భక్తిని ఆచరణలో పెడతారు,
మన దేశంలో కులం, మతం, వీటికి ఇచ్చే ప్రాధాన్యత అభివృద్ధికి, భావితరాల బాగుకు, సమాజ శ్రేయస్సుకి ఇవ్వం,
రౌడీలను, గుండాలను ఓట్లు వేసి మరీ చట్ట సభలకి పంపుతాం, వాడు వాడి అక్రమ సంపాదన, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుల రాజకీయం, మత రాజకీయాలు చేసుకుంటూ, పబ్బం గడుపుతాడు, అలాంటి వాళ్ళ వాల్ల ప్రభుత్వ అధికారులు కూడా అక్రమ సంపాదన, అవినీతికి పాల్పడటం, వీళ్ల మాట వినని మంచి అధికారులను బదిలీలు అంటూ ఒక తన్ను తన్నటం, ప్రాధాన్యత లేని శాఖలో పడేయడం, ఇంక మన ప్రజల సంగతి అంటారా అసలు మనకు ఉన్న స్వార్థం బహుశా ఏ దేశంలో వారికి ఉండదేమో మనం కష్టం చెయ్యం, అన్ని ఉచితంగా కావాలి, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, అందుకే ప్రపంచ దేశాల ముందు మనమే మన దేశ ప్రతిష్ఠ ను పాడు చేస్తున్నాం.
Akkada dest bin lu baga use chastaru
Dislike chesina vallaki shubratha ledanukunta
Very enlightening video
I always admire Japan n prauvGod to give my next birth in Japan .
Cleanliness is next to God but for Japanies Cleanliness is God
It is also possible with us if we come together with in one platform. If you want a proof once search about moulyuonng village of meghalaya, cleanest village in india.
Andhuke variki rogalu thakkuva ayussu ekkuva subrathe kadhu vari food kuda organic eruvulatho pandistharu
Nenu vellanu Tokyo ki. Abba neatness ante akkade.
Mumbai kante ekkuva population unnaa traffic chala thakkuva untundhi. Andharu metro ne vadatharu.
వాళ్ళు కడుపుకి అన్నం tintunnaru అందుకే అంత శుభశుభ్రం గా వుంచు కుంటారు
ఒక దెశం అభివృద్ది చెందనాలంటే దేశ నాయకులే కదూ ప్రజల సహకారం ఎంతో ముఖ్యం , పాలకుల సహకరం ప్రజల అలోచన విదానం మారనంత వరకు దేశంలొ ఎందరు కోటీశ్వరులు ఉన్న , ఎన్ని IT సంస్థలున్న , ఎంత గొప్ప పరిపాలన ఉన్న వృధానే .
జపాన్ ప్రజలు ప్రపంచానికి ఒక మార్గదర్శకం
ప్రతి దెశం పని అనేది మన పని లాగ భావిస్తారో అప్పుడె నిజమయిన వ్యవస్థ ఇంక నిజమయిన అభివృద్ది .
Really japan is great country 👌👌👌🙏🙏🙏🙏👏👏👏
మన దేశంలో ఒక చిన్న రాష్ట్ర జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ప్రపంచలో ఓ 25 ఉంటాయి. కానీ ఈ విషయం దేశంలో సగం మందికి కూడా తెలీదు. మన ప్రభుత్వాలుకూడా తెలియ పరచవు.
మన దేశం అభివృద్ధి పోవడానికి కారణం ? దేశద్రోహం,స్వార్థం
Valanu chusi manam kuda nerchukovalandi shubrata gurunchi.
Mana chabdrababu garu janamabhoomi Ani ma chinnappudu same start chesaru but manollu vallu vangadu inka pillalki em vanchanistaru ..anduku janmabhoomi close iponindhi
Civil sense and Civic sense.
Nijam ga Chala great🙏
Mana India lo petrol and dicel bandlu vadatam maneasi Anni electric and solar vadithea India bagupaduthundhi ...
At the sametime Eating right food is imp
Excellent every one responsible
🙆🙆🙆🙆 Ayyoooooh manam unnam ila video Lu chooddaniki
We also advertise all over India slogan cleanliness is holiness besides baning food in plastic