30దేశాలకి ఇండియన్ ఇంజనీర్ పవర్ ఏంటో చూపించాడు: సెల్యూట్ సార్ | The Great Mokshagundam Visweswarayya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2023
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #pappammal #modi
    Watch: 30దేశాలకి ఇండియన్ ఇంజనీర్ పవర్ ఏంటో చూపించాడు: సెల్యూట్ సార్ | The Great Mokshagundam Visweswarayya
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...
    video link: / 1588395265978834949

ความคิดเห็น • 408

  • @pramamurthy
    @pramamurthy ปีที่แล้ว +272

    తిరుమల పాత ఘాట్ రోడ్ కూడా ఆయనే నిర్మించారని ఎంతమందికి తెలుసు. మహనీయుడు మన తెలుగువాడు అయినందుకు మన అందరికీ గర్వకారణం.🙏🙏🙏

    • @srikanth4170
      @srikanth4170 ปีที่แล้ว +10

      కర్ణాటక kada

    • @nareshbabu9049
      @nareshbabu9049 ปีที่แล้ว +5

      ​@@srikanth4170 vala father Telugu varu, a taruvatha Karnataka shift ayaru vala family

    • @pavanlucky3288
      @pavanlucky3288 ปีที่แล้ว +1

      I know

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 ปีที่แล้ว +3

      ప్రపంచంలో ఎవడికీ కనిపించని వినపడని శబ్దాలు ఒక బెపనోళ్లకే తెలుస్తాయి, భజన గాడు అదే నిజం అనుకుంటాడు, ఉలిపాయ గాడు ఊరంతా ఏడ్పించాడు అంట. పట విరిగిన విషయం linemanకు తేలుతుంది అది స్టేషన్ మాస్టర్కు lineman చేపినపుడు వినుంటాడు, రైల్ నాకే ముందు. రైల్లు కదలిక station దాటకుండానే చైన్ లాగాడు. రైల్ పట సంగతి బ్రిటిష్ వాళ్లకు చెప్పాడు. వాళ్ళు దిగివచ్చి చూచారు. ఉలిపాయ గది స్టోరీ బాగానేవుంది. కానీ ఇంజనీర్స్ డే కోసం బ్రాహ్మణ ను ఎంపిక చేసుకున్నారు ఇందులో వింత ఏమియూనది.

    • @satyanarayanamullapudi5082
      @satyanarayanamullapudi5082 ปีที่แล้ว

      ​@@trumpsondumprica3731గొఱ్ఱె నా కొడకా

  • @user-vl2yw1xw3q
    @user-vl2yw1xw3q ปีที่แล้ว +58

    కర్ణాటక లో అయితే.... పెద్దాయన పేరు మీద రైల్వే స్టేషనే కట్టారు - శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (smvt బెంగళూర్) ❤❤

  • @user-xs2js1fo5s
    @user-xs2js1fo5s ปีที่แล้ว +250

    🙏🏻 మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి👌 వారి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి 👍 వారి నిబద్ధతకు 👏🏻

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty6810 ปีที่แล้ว +97

    వారి మేధా శక్తి, నిజాయితీ ఈతరం వారికి ఆదర్శం కావాలి.

  • @satya15999
    @satya15999 ปีที่แล้ว +135

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి👌 వారి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి 👍 వారి నిబద్ధతకు Salute.

  • @anilkumar-dt3by
    @anilkumar-dt3by ปีที่แล้ว +29

    వేశ్వేశ్వరయ్య గారూ క్యాండిల్ వాడకం కి చాలా వాల్యూ ఇచ్చారు.కానీ ఇప్పటి గవ్నమెంట్ కార్ car లలో ఫ్యామిలీ అండ్ పర్సనల్ పనులకు ఫ్రీ గా govt car, petrol వాడుతున్నారు .. ఇదీ చాలా సిగ్గు చేటు పని..

  • @user-uj1el9os4c
    @user-uj1el9os4c ปีที่แล้ว +24

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కారణజన్ముడు. 🙏

  • @ranginenimanmohan5155
    @ranginenimanmohan5155 ปีที่แล้ว +40

    మహనీయులకు పాదాభివందనం 🙏🏻

  • @mekalagopi2549
    @mekalagopi2549 ปีที่แล้ว +65

    మన భారతీయుడు అయినందుకు గర్వపడుతున్నను

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 ปีที่แล้ว

      ప్రపంచంలో ఎవడికీ కనిపించని వినపడని శబ్దాలు ఒక బెపనోళ్లకే తెలుస్తాయి, భజన గాడు అదే నిజం అనుకుంటాడు, ఉలిపాయ గాడు ఊరంతా ఏడ్పించాడు అంట. పట విరిగిన విషయం linemanకు తేలుతుంది అది స్టేషన్ మాస్టర్కు lineman చేపినపుడు వినుంటాడు, రైల్ నాకే ముందు. రైల్లు కదలిక station దాటకుండానే చైన్ లాగాడు. రైల్ పట సంగతి బ్రిటిష్ వాళ్లకు చెప్పాడు. వాళ్ళు దిగివచ్చి చూచారు. ఉలిపాయ గది స్టోరీ బాగానేవుంది. కానీ ఇంజనీర్స్ డే కోసం బ్రాహ్మణ ను ఎంపిక చేసుకున్నారు ఇందులో వింత ఏమియూనది.

  • @sreenivasareddyk8141
    @sreenivasareddyk8141 ปีที่แล้ว +28

    మళ్ళీ మళ్ళీ వెనాలని పిస్తుంది sir...

  • @dharishdharish3600
    @dharishdharish3600 ปีที่แล้ว +11

    శాస్త్రవేత్త విశ్వేశ్వరయ్య గారు మహా జ్ఞాని

  • @vakanaga1047
    @vakanaga1047 ปีที่แล้ว +66

    I listened that he lived 102 years on this earth. He is a diamond of India

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +32

    మహానుభావులు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు🙏🙏🙏🌹🎆

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 ปีที่แล้ว

      ప్రపంచంలో ఎవడికీ కనిపించని వినపడని శబ్దాలు ఒక బెపనోళ్లకే తెలుస్తాయి, భజన గాడు అదే నిజం అనుకుంటాడు, ఉలిపాయ గాడు ఊరంతా ఏడ్పించాడు అంట. పట విరిగిన విషయం linemanకు తేలుతుంది అది స్టేషన్ మాస్టర్కు lineman చేపినపుడు వినుంటాడు, రైల్ నాకే ముందు. రైల్లు కదలిక station దాటకుండానే చైన్ లాగాడు. రైల్ పట సంగతి బ్రిటిష్ వాళ్లకు చెప్పాడు. వాళ్ళు దిగివచ్చి చూచారు. ఉలిపాయ గది స్టోరీ బాగానేవుంది. కానీ ఇంజనీర్స్ డే కోసం బ్రాహ్మణ ను ఎంపిక చేసుకున్నారు ఇందులో వింత ఏమియూనది.
      తెలుగు మాటాడినత మాత్రాన బ్రాహ్మణలు తెలుగు వాళ్ళు ఎలా ఔతారు .

  • @prince_premkumar
    @prince_premkumar ปีที่แล้ว +33

    ఈయన పేరు మనదేశంలో చాలా మందికి
    అసలు తెలియనే తెలియదు.
    ఈయన మనదేశం లో కాకుండా వేరే దేశంలో పుట్టి ఉంటే ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చేవో.
    ఎంత గొప్ప పేరు వచ్చేదో...

  • @bvrbvrao
    @bvrbvrao ปีที่แล้ว +39

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ బెస్తవారిపేట మండలం లోని మోక్షగుండం అనే ఊరు...

    • @bramhanadareddy2897
      @bramhanadareddy2897 ปีที่แล้ว

      S

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 ปีที่แล้ว +1

      ప్రపంచంలో ఎవడికీ కనిపించని వినపడని శబ్దాలు ఒక బెపనోళ్లకే తెలుస్తాయి, భజన గాడు అదే నిజం అనుకుంటాడు, ఉలిపాయ గాడు ఊరంతా ఏడ్పించాడు అంట. పట విరిగిన విషయం linemanకు తేలుతుంది అది స్టేషన్ మాస్టర్కు lineman చేపినపుడు వినుంటాడు, రైల్ నాకే ముందు. రైల్లు కదలిక station దాటకుండానే చైన్ లాగాడు. రైల్ పట సంగతి బ్రిటిష్ వాళ్లకు చెప్పాడు. వాళ్ళు దిగివచ్చి చూచారు. ఉలిపాయ గది స్టోరీ బాగానేవుంది. కానీ ఇంజనీర్స్ డే కోసం బ్రాహ్మణ ను ఎంపిక చేసుకున్నారు ఇందులో వింత ఏమియూనది.
      తెలుగు మాటాడినత మాత్రాన బ్రాహ్మణలు తెలుగు వాళ్ళు ఎలా ఔతారు .

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +8

    మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన ........

  • @VENKATANARASIMHARAOSANKARA
    @VENKATANARASIMHARAOSANKARA 2 หลายเดือนก่อน +6

    🙏🙏🙏M V sir అలాంటి engineer మన దేశానికీ లభించడం మన అదృష్టం

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 ปีที่แล้ว +13

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఇంజినీరింగ్ పరిజ్ఞానానికి సెల్యూట్

  • @sailajarani7765
    @sailajarani7765 ปีที่แล้ว +142

    మన తెలుగు వారు అవడం మనకి గర్వ కారణం

    • @reddypradeep3657
      @reddypradeep3657 ปีที่แล้ว +7

      He is from Karnataka

    • @rakshithdravid2292
      @rakshithdravid2292 ปีที่แล้ว +4

      He is from Muddenahalli, Chikkabalapur District, Karnataka 🤗

    • @danieljoshva1610
      @danieljoshva1610 ปีที่แล้ว +4

      Yes వారి ఇల్లు నేను చూసాను ముద్దేన హాళ్లి ,చిక్కబల్లపుర్ కర్ణాటక.

    • @sreenivaskn8654
      @sreenivaskn8654 ปีที่แล้ว +2

      Vaalla Poorveekulu Andhra Vaallu

    • @sss-kz1pp
      @sss-kz1pp ปีที่แล้ว

      ​@@rakshithdravid2292 there are lakhs of Telugu people live in Bangalore,that's doesn't make them kannadigas.

  • @pedabapujivellaturi47
    @pedabapujivellaturi47 ปีที่แล้ว +20

    Big salute to MOKSHA GUNDAM.VISWESWARAIAH Sir

  • @kandulapavankumar5762
    @kandulapavankumar5762 ปีที่แล้ว +13

    చాలా గొప్ప వ్యక్తి గురించిన వీడియో విడుదల చేశారు

  • @Rajamahendri
    @Rajamahendri ปีที่แล้ว +8

    మోక్షగుండం మహానుభావుడు. ఆయన విద్వత్తు నాడు గుర్తించిన దాని వలన నేడు మనం ఆయన్ని స్మరిస్తున్నాం. నేడు విద్వత్తు ద్వేషుల పరిపాలన జీవించం దురదృష్టం.

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 ปีที่แล้ว +57

    ఆయన తెలుగు వారని గర్వంగా ఫీల్ అవుతున్నాం కానీ ఆయనకు కన్నడిగులు ఇచ్చినంత ప్రాధాన్యత గౌరవం మనం ఇచ్చామా ఆలోచించండి లేదు

    • @bvrbvrao
      @bvrbvrao ปีที่แล้ว +4

      కర్ణాటక లో షిమోగ్గ జిల్లా భద్రావతి ని బాగా డవలప్ చేశారు... విశ్వేశ్వరయ్య స్టీల్ ప్యాక్టరీ, భద్ర డ్యామ్ కూడా కట్టారు

  • @NenuNaYasalu
    @NenuNaYasalu ปีที่แล้ว +8

    గ్రేట్ పర్సన్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @adinarayanaSavara-fl8pj
    @adinarayanaSavara-fl8pj ปีที่แล้ว +7

    మన సమాజంలో ఇటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి వ్యక్తులు ఏశాకలు అయి నా చాలా అవసరం కాని నేటికీ కరువై పోయారు ప్రతి దానిలో అవినీతి రాజకీయం కుల్లు కుటంత్రాలు తో కుల్లీ ఉన్నా రు అందుకు నేను చింతిస్తూంన్నాను జై హింద్

  • @Tata_Santosh
    @Tata_Santosh ปีที่แล้ว +30

    ఆయన గౌరవార్థం విశాఖపట్నం ప్రస్తుత జగదాంబ జుంక్షన్ పేరు 'సర్ మోక్షగుండం విస్వేశ్వరయ్య స్క్వేర్' అని పోస్టల్ రికార్డ్స్ లో ఇప్పటికి ఉంది... మా దౌర్భాగ్యం దిక్కుమాలిన సినిమా హాళ్లు వచ్చిన తరువాత ఒక మహనీయుడు పేరు పక్కన పడిపోయింది.

    • @Sampathn16
      @Sampathn16 ปีที่แล้ว +1

      Jagadamba devatha Peru kada brother. Idey melu kada

    • @Tata_Santosh
      @Tata_Santosh ปีที่แล้ว +2

      @@Sampathn16 నా చిన్నప్పుడు థియేటర్ లో బూతు సినిమాలు వేసేవారు... ప్రతి ఒక్కడికి దేముడు పెరు చెప్పడం దొమ్మరి పనులు చెయ్యడం ఫాషన్ అయ్యింది

    • @telugumonkphilosophy5834
      @telugumonkphilosophy5834 ปีที่แล้ว +1

      ​@@Sampathn16గొర్రె

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 ปีที่แล้ว

      ప్రపంచంలో ఎవడికీ కనిపించని వినపడని శబ్దాలు ఒక బెపనోళ్లకే తెలుస్తాయి, భజన గాడు అదే నిజం అనుకుంటాడు, ఉలిపాయ గాడు ఊరంతా ఏడ్పించాడు అంట. పట విరిగిన విషయం linemanకు తేలుతుంది అది స్టేషన్ మాస్టర్కు lineman చేపినపుడు వినుంటాడు, రైల్ నాకే ముందు. రైల్లు కదలిక station దాటకుండానే చైన్ లాగాడు. రైల్ పట సంగతి బ్రిటిష్ వాళ్లకు చెప్పాడు. వాళ్ళు దిగివచ్చి చూచారు. ఉలిపాయ గది స్టోరీ బాగానేవుంది. కానీ ఇంజనీర్స్ డే కోసం బ్రాహ్మణ ను ఎంపిక చేసుకున్నారు ఇందులో వింత ఏమియూనది.
      తెలుగు మాటాడినత మాత్రాన బ్రాహ్మణలు తెలుగు వాళ్ళు ఎలా ఔతారు .

    • @srinivasaraovangala6271
      @srinivasaraovangala6271 3 หลายเดือนก่อน

      ఒరేయ్ నీకు కుల పిచ్చి బాగా ఉన్నట్టు గా వుంది. కన్నడ వాళ్ళు తమిళ్ సైతం ఒక తెలుగు వాడిని అభిమానిస్తుంటే నువ్వేంట్రా సోంబేరి నా కొడకా. ఒక తెలుగు వాడిని అప్రిషియేట్ చేయడానికి కులం ముడి పెడతావా అందుకేరా తెలుగు వాళ్ళు ఇంత చీప్ అయిపోతున్నారు. మీలాంటి వారి వలన. నీకు తెలియకపోతే ఆయన యొక్క గ్రంధాలు రచనలు విను

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 ปีที่แล้ว +9

    మోక్ష గుండం విశ్వేశ్వరయ్య లాంటి వారు మన భారత్ లో పుట్టటం మన అదృష్టం హిందువుల జన్మ దన్యమైంది అలాంటి వారి ఆలోచనలు ఇప్పుడు enjareela క్లాసుల్లో పెట్టివుంటారు జైహూ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జైహు

  • @chidhuralabadharayya424
    @chidhuralabadharayya424 ปีที่แล้ว +3

    E rojulo Evari Vare Yamuna Thire E Yearlo enni pramadalu Jarigai❤❤🎉🎉

  • @Rjgtb180
    @Rjgtb180 ปีที่แล้ว +16

    His father is from village near markapur my own town ❤......... There is a tollplaza also on his name

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 ปีที่แล้ว +14

    The Great MV Sir 🫡
    Inspiration for every engineer

  • @queenvasantha28queenvasant30
    @queenvasantha28queenvasant30 ปีที่แล้ว +5

    Kaliyuga Viswakarma meeku VANDHANALU

  • @shivasairam8925
    @shivasairam8925 ปีที่แล้ว +5

    మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సౌజన్యంతో భారత దేశంలో ఇంజనీరింగ్ కు ఒరవడి దిద్దబడింది . వారు భారతీయ ఇంజినీరింగ్ పితామహులు సుమండీ .
    ప్రణామాలతో .
    😊😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 2 หลายเดือนก่อน +2

    ఇలాంటి ఇంజనీర్స్ ఇప్పుడు ఉండట్లేదు

  • @vakanaga1047
    @vakanaga1047 ปีที่แล้ว +24

    He is a great 👍🏽👍🏽👍🏽 civil engineer. India got a very good name because of MV . In Karnataka state he is a God. We can see there now a days also. Mysore Brindavan garde ns, dams, so many he constructed in India. Hats off to him. Salutations

  • @9966074001
    @9966074001 ปีที่แล้ว +67

    ఆయన ఒక ఇంజనీయర్ మాత్రమే కాదు భారత దేశ ప్రజల దేవుడు❤

    • @trumpsondumprica3731
      @trumpsondumprica3731 ปีที่แล้ว

      ప్రపంచంలో ఎవడికీ కనిపించని వినపడని శబ్దాలు ఒక బెపనోళ్లకే తెలుస్తాయి, భజన గాడు అదే నిజం అనుకుంటాడు, ఉలిపాయ గాడు ఊరంతా ఏడ్పించాడు అంట. పట విరిగిన విషయం linemanకు తేలుతుంది అది స్టేషన్ మాస్టర్కు lineman చేపినపుడు వినుంటాడు, రైల్ నాకే ముందు. రైల్లు కదలిక station దాటకుండానే చైన్ లాగాడు. రైల్ పట సంగతి బ్రిటిష్ వాళ్లకు చెప్పాడు. వాళ్ళు దిగివచ్చి చూచారు. ఉలిపాయ గది స్టోరీ బాగానేవుంది. కానీ ఇంజనీర్స్ డే కోసం బ్రాహ్మణ ను ఎంపిక చేసుకున్నారు ఇందులో వింత ఏమియూనది.

  • @rambabuvemula7590
    @rambabuvemula7590 3 หลายเดือนก่อน +2

    Mokshagundam Viswerayya gariki
    Jai Salute Namaskaralu

  • @sridharmaloth87
    @sridharmaloth87 ปีที่แล้ว +4

    Meeku SALUTE SIR 🙏🙏

  • @kandivamshi930
    @kandivamshi930 ปีที่แล้ว +11

    తిరుమల ఏడుకొండల ఘాట్ రోడ్డు ..plan mv sir దే అని విన్నాను నిజమా..

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 ปีที่แล้ว

      Ha nijame . Aa rojullo alaanti planning aayana kabatti ivvagaligaadu..vere engineers ayithey kaneesam aa aalochana kuda vacchhedi kademo

  • @lakshminandula5303
    @lakshminandula5303 ปีที่แล้ว +5

    టెక్నాలజీని మించి సందర్భానుసారంగా మానవమేధస్సను ఉపయోగించటానికి తగిననిజాయితితోకూడిన చొరవ తెగువ అవసరం,నేటికాలంలో ముఖ్యంగా…

  • @srinivasulubadugu5129
    @srinivasulubadugu5129 2 หลายเดือนก่อน +1

    Salute to World great Engineer Mokshagundam
    He got Bharath ratna Award on 1955.i like him very much Badugu Sreenivasulu Gowd

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 ปีที่แล้ว +5

    EENTHA GOPAVARI GURINCHI THALUSUKOVADAM CHALA SANTHOSHAM GA VUNDHI THANK YOU SIR

  • @gchennareddy6589
    @gchennareddy6589 ปีที่แล้ว +5

    ఇలాంటి అనుభూతి నాకు దాదాపుగా 1986 సం. రైల్లో వరంగల్ నుంచి సికింద్రాబాద్ కి పట్టాల శబ్దం అతి భయంకరంగా వచ్చింది కానీ నేను ఆపలేదు . ఒక నెల నెల 15 రోజుల తర్వాత ఆ రూట్లో వచ్చిన రైలు ప్రమాదానికి గురి అయ్యింది. రైలు పట్టాల మీద మేనేజ్మెంట్ కు ఇంత అశ్రద్ధ నా. రైలు ఢీకొన్న కుండా ఉండడానికి ఒక వ్యవస్థ ఉంది రైల్వేలో అది ఎందుకు పని చేస్తా లేదు మరి.

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 ปีที่แล้ว +14

    KLRAO గారి వంటి మేధావి కూడ తెలుగు వాడే. నాగార్జున సాగర్ కేవలం కంటి చూపు తోనే ప్లాన్ చెప్పిన ప్రతిభావంతుడు. నెహ్రూ గారి మా మంత్రి వర్గం లో నీటి పారుదల శాఖా మంత్రిగా చేశారు. గంగా కావేరీ నదుల అనుసంధానం ప్లాన్ ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. ఆయన పేరుఎంత మంది తెలుగు వాళ్ళకి తెలుసు?

  • @saradakoduripati6678
    @saradakoduripati6678 2 หลายเดือนก่อน +1

    మేధావి విశ్వేశ్వరయ్య గారుభారతదేశ జాతిరత్నం.మనదేశంలోపుట్టడంమన అదృష్టం. ఇంజనీరుపదవికేఆయన అలంకారం.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 หลายเดือนก่อน +1

    Sir M.Visweswarayya was a Karmayogi, Architect of Modern Karnataka State and Even India!

  • @user-ll7ow5wl7h
    @user-ll7ow5wl7h 3 หลายเดือนก่อน +2

    Very good hanest man of India.

  • @prasadduggina7688
    @prasadduggina7688 8 หลายเดือนก่อน +2

    Wonderful video thanks

  • @nagendrareddy428
    @nagendrareddy428 ปีที่แล้ว +39

    He was the greatest engineer & that's why he was awarded Bharath Ratna. You mentioned some great projects he executed across India & overseas also but you forgot one imp project to mention & that is road to tirumala from tirupathi. Saluting him for his contributions to the nation in various fields .

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 ปีที่แล้ว

      I really got awestruck after listening about this legend....how can a man being so much honesty with epitome of talent....hatsoff to this greatest engineer

  • @kameswararao8977
    @kameswararao8977 ปีที่แล้ว +4

    Hats off to Visveswaraiah garu

  • @varada2695
    @varada2695 ปีที่แล้ว +4

    Mv సార్ కి పాదభి వందనం

  • @srinivasumathamsetti358
    @srinivasumathamsetti358 ปีที่แล้ว +46

    మి వీడియోస్ బాగుంటాయి కానీ వాళ్లకి మర్యాదగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు(సార్) అని చెప్పండి.బొడ్డు కోసి మీరే పేరు పెట్టినట్టు మోక్షగుండం ఏమిటి,గూబ పగలకోటేవడు లేక ఇలా తయారయ్యారు.

    • @RayadurgamRavi-ey2xi
      @RayadurgamRavi-ey2xi ปีที่แล้ว +2

      Avunu Nijam ayanni amaryadhaga mokshagundam ani pilavatam thappu ...Gouravanga Pilavali

    • @new1717......
      @new1717...... ปีที่แล้ว

      Yes u r true....but journalism lo ala garu anedi attach cheyaru..... I don't know the reason....but he is doing individual video's he should give respect nd mention garu....but I don't know he doesn't mention it in any video's....I think he used to present video's mostly on crimes.... There he used to mention name only...I think it may became habituated... according to video's nd story he should change his style of reading..... And give respect to big leader's nd legend's......

    • @Krishnaveni-wl6rl
      @Krishnaveni-wl6rl 2 หลายเดือนก่อน +2

      నిజమే ఈ మద్య చాలా మంది ఈ కాలపు vidyavantulaki కొంతమంది కి పెద్దవాళ్లు గురించి చెప్పినప్పుడు కనీసం. శ్రీ అనిgani గారు అని కూడా అనరు

    • @naren5dhargangadara824
      @naren5dhargangadara824 หลายเดือนก่อน

      Yes your correct Anna

  • @amanipantam6449
    @amanipantam6449 ปีที่แล้ว +11

    Great man who lived very simple , worked 💯 % for the country noble and humble , may his soul rest in peace 🎉

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 หลายเดือนก่อน +1

    వెంకట్ గారు మంచి అద్బుతమైన సమాచారం సేకరించి స్టోరీ చేయడం అభినందనీయం 😮

  • @csmahi2046
    @csmahi2046 ปีที่แล้ว +5

    Wow! unbelievable salute to MV sir👍

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 ปีที่แล้ว +33

    ఇలాంటి అద్భుతమైన ప్రతిభ ను సొంతం చేసుకున్న మహనీయుడి గురించి కదా బయోపిక్ తీయాల్సింది..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    రాంమోహన్ కస్తూరి

  • @Naraharisettiraviteja
    @Naraharisettiraviteja ปีที่แล้ว +4

    Karnataka is very attracted to skill set from very past, I believe that is the reason Karnataka is having Bangalore kind of City.

  • @lankakameswaridevi7402
    @lankakameswaridevi7402 ปีที่แล้ว +3

    Salute to MVSir

  • @srikantsakhamuri3919
    @srikantsakhamuri3919 3 หลายเดือนก่อน +4

    చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.....

  • @vijayvinod5617
    @vijayvinod5617 ปีที่แล้ว +5

    Good message to public

  • @sarmaperepu2520
    @sarmaperepu2520 26 วันที่ผ่านมา

    మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు తెలుగు వారిగాపుట్టి, ఇంజనీరింగ్లో అంత దిట్టై భారత రత్న అవార్డును అందుకున్నారు. అంత నిస్వార్థ తోబతికిసేవచేసినందుకు శిరస్సు వంచి పాదాభివందనం.

  • @nithinshekar300
    @nithinshekar300 ปีที่แล้ว +18

    Finally you did it.. thank you for making video on sir MV.. he is well known chapter in Karnataka. But I used to wonder why other states have no chapter on him.. he has contributed a lot to nation and it must be made compulsory to study about him in all states. He is such an inspiration..

    • @kandulapavankumar5762
      @kandulapavankumar5762 ปีที่แล้ว

      Well said sir

    • @sujatha204
      @sujatha204 ปีที่แล้ว

      Because he is Telugu person that is the reason

    • @nithinshekar300
      @nithinshekar300 ปีที่แล้ว +3

      @@sujatha204 he's born and brought up in muddenahalli, chickaballapur, Karnataka. His father migrated from Andhra.. anyhow he is an international personality. He has no borders..

  • @kaladar5377
    @kaladar5377 2 หลายเดือนก่อน +3

    విశ్వే శ్వరయ్య వీడియో చూస్తే 1990 రిలీజ్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్ నటించిన ఉషా కిరణ్ మూవీస్ వారి " తేజ " సినిమా గుర్తుకు వస్తుంది .. ఆ సినిమాలో కూడ తరుణ్ ట్రైన్ లో ప్రయాణించేటపుడు కిటికీ ద్వారా శబ్దం విని ఈ బ్రిడ్జ్ త్వరలో కూలబోతోంది అని చెపుతాడు . కొన్ని రోజులకు ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది ... తరుణ్ కూ ప్రభుత్వం అవార్డ్ ఇస్తుంది....... .. .. ఎవరికైనా గురుతుందా ?

  • @gopich1829
    @gopich1829 ปีที่แล้ว +3

    Good information

  • @gowthamisrikanth8225
    @gowthamisrikanth8225 ปีที่แล้ว +4

    మోక్ష గుండం విశ్వేశ్వరయ్య చసిన క్యాండిల్ డ్యూటీ చంద్రగుప్తుని మంత్రి అయిన చాణక్యుడు ఇలాగే చేసాడట అంటే చాణక్యుడీని అనుసరించాడు.

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 ปีที่แล้ว +5

    Great sir🎉🎉🎉

  • @javabuvaravijaykumar4721
    @javabuvaravijaykumar4721 ปีที่แล้ว +2

    Honest man most needful thought in his mind biggest...powerful.. simply ❤❤ ever forever India 🎉🎉

  • @ss50505
    @ss50505 ปีที่แล้ว +5

    He was a genius 🙏

  • @devi.v1438
    @devi.v1438 ปีที่แล้ว +2

    Excellent pranam

  • @tinku-sitaputhra
    @tinku-sitaputhra ปีที่แล้ว +3

    Tirumala ki first ghat road vesindhi ayane, ade appatiki impossible, 7 hills ni join chesaru, SV university administration building ayana kattinde, ghat road vese time lo evening kaaliga undatam yenduku ani ayane admin building kattaru, aa design ippatiki goppaga untundi, British Empire ayanaki SIR birudu icchindi, thanks sir ❤❤❤❤,

  • @madinavinodh6142
    @madinavinodh6142 ปีที่แล้ว +4

    Jai MV. He is our Telugu Person from Andhra Pradesh.

  • @palladhayakar5891
    @palladhayakar5891 หลายเดือนก่อน

    The Great Engineer Moksha Gundam Vishweshvaraiah Brought Great Value to Indian Engineer's Knowledge in the World!Every Indian Should Have to Salute Him!!!🙏👍✌️✋♈🇧🇴

  • @user-wz2oe1oc1o
    @user-wz2oe1oc1o ปีที่แล้ว +4

    మన దేశంలో ఉన్న ఇంజనీర్స్ లో పది మంది ఇలా చేస్తే ఇండియా గ్రేట్ కంట్రీ అవుతుంది

  • @MSK78999
    @MSK78999 ปีที่แล้ว +4

    Love from Telangana

  • @gaganaar6010
    @gaganaar6010 ปีที่แล้ว +4

    Love you from karnataka sir mv 💛❤

  • @justchill-cg2yk768
    @justchill-cg2yk768 ปีที่แล้ว +1

    Thanks for reminding and ramembering Sir Mokshagundam Visweswariah

  • @ramasubbarao8596
    @ramasubbarao8596 ปีที่แล้ว +2

    Great sir

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg ปีที่แล้ว +1

    Thanks you have collected news of Mokshaw Gunda Visnhweswaraiah. Once again Thanks to you.

  • @danieljoshva1610
    @danieljoshva1610 ปีที่แล้ว +2

    Thank you for sharing.

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 ปีที่แล้ว +13

    మా దగ్గర ఏ డిగ్రీలు లేవండి. డిగ్రీ లో ఉన్న వాళ్ళు చెప్పితే నిజము అంటారు

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 ปีที่แล้ว +1

    Thank you very much for your valuable information sir. Please keep doing more such videos.

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 ปีที่แล้ว +4

    NICE INFORMATION, THANK Q .

  • @gopikalal4173
    @gopikalal4173 ปีที่แล้ว +9

    Proud to be a karnatakaian ,

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 ปีที่แล้ว +1

      I am proud to be a human , if not , suppose Iam a sheep , cow , Buffalo I would be slaughtered 😂

    • @gopikalal4173
      @gopikalal4173 ปีที่แล้ว

      Y u r not satisfied with this story

  • @PRINCEPrem-23
    @PRINCEPrem-23 ปีที่แล้ว +2

    ఇంత గొప్ప మనిషి గురించి ఎందరికి తెలుసు.
    విశ్వేశరయ్య గారు మన దేశంలో కాకుండా వేరే దేశం లో పుట్టి ఉంటే...
    చాలా గౌరవం దక్కేది.
    ప్రపంచం అతన్ని కీర్తించేది.

    • @jesuschrist5081
      @jesuschrist5081 ปีที่แล้ว

      Indian govt, sir ki bharata ratna ichi satkarinchindi.

  • @smraghupathy99
    @smraghupathy99 ปีที่แล้ว +2

    No words to praise 🙏🙏🙏👏👏👏👏👍👍👍

  • @Raj-on6eu
    @Raj-on6eu ปีที่แล้ว +2

    Thank you Sir for gathering valuable information.🙏

  • @iiigraghu
    @iiigraghu ปีที่แล้ว +1

    Excellent Enterprising Extraordinary Emerging Evolving Endeavor ⚘️ 🌹 💐 🤝 🙏

  • @vivaanvivi6512
    @vivaanvivi6512 ปีที่แล้ว +3

    Namma Karnataka namma sir MV namma hemme

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 ปีที่แล้ว

    MokshagundamVishweswaraiah garu karnajanmudu Bharathamatha muddubidda.
    🇮🇳🙏Jai Bharat Jai MokshagundamVishweswaraiah garu🌹🙏🌹🙏

  • @SudeendraR-sc4uf
    @SudeendraR-sc4uf ปีที่แล้ว +7

    Abbai venkat nee videos annintlo one of the best. Keep it up, God bless you

    • @karimullamohammad9863
      @karimullamohammad9863 ปีที่แล้ว +1

      One of. The. Best video. M. V. Sir. Is. Veri. Greet. Indion

  • @indipendent476
    @indipendent476 ปีที่แล้ว +8

    *కానీ ఇప్పుడు ఉన్న సివిల్ ఇంజనీర్స్ 😆😆
    *నేటి ఇంజనీరింగు విద్యార్థులే రేపటి గ్రామ వార్డు వాలెంటిర్స్
    *10th ఫెయిల్ అయిన ఇంజనీరింగ్ పాస్ అయినా రెండు ఒక్కటే పెద్ద తేడా ఏమీ ఉండదు

  • @yaramsettydeepak-et4yy
    @yaramsettydeepak-et4yy ปีที่แล้ว +2

    Great speech

  • @Murali439
    @Murali439 ปีที่แล้ว +2

    Salute, Bharat Mata ki Jai

  • @bskm5322
    @bskm5322 ปีที่แล้ว +3

    Great information

  • @lakshmisaripella6559
    @lakshmisaripella6559 ปีที่แล้ว +1

    Such a noble character. Padabhi Vandanamulu

  • @satyanarayanagadarla1551
    @satyanarayanagadarla1551 2 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు MV సార్

  • @nageswararaokora522
    @nageswararaokora522 ปีที่แล้ว

    గొప్ప ఇంజినీర్ గారికి ప్రణామాలు

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 ปีที่แล้ว +1

    He was the pride of India.A great person in deed.

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 2 หลายเดือนก่อน

    మీకు సెల్యూట్ సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 ปีที่แล้ว +1

    Thank you for your valuable information

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 ปีที่แล้ว +1

    Sooooo beautiful ❤ and sooooo super super super 👌 video ❤ I love this video ❤