ఫిన్లాండ్ విద్యావ్యవస్థ ఎందుకంత అత్యుత్తమం? భారత్‌కు ఆ దేశానికి ఉన్న తేడాలేంటి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • ఫిన్లాండ్.. యూరప్‌లోని ఓ చిన్న దేశం ఇది. కానీ, పిల్లల్ని ఎలా చదివించాలనే విషయంలో ఇది అమెరికా, ఇంగ్లండ్ లాంటి పెద్ద పెద్ద దేశాలకే పాఠాలు చెబుతోంది.

ความคิดเห็น • 1.1K

  • @venkatnani9620
    @venkatnani9620 4 ปีที่แล้ว +799

    బ్రో ఫిన్లాండ్ లో ప్రజలు మాత్రమే వుంటారు అనుకుంటా. కాని మన దేశంలో ప్రజలతోపాటు రాజకీయ నాయకులు కూడా వుంటారు.😊😊

  • @sandeepsandy2127
    @sandeepsandy2127 4 ปีที่แล้ว +1508

    ఈ వ్యవస్థ మన దేశంలో తేవడం కంటే మూడవ ప్రపంచ యుద్ధం ఈజీగా తేవచ్చు...

  • @patojiprakash5390
    @patojiprakash5390 4 ปีที่แล้ว +389

    అలాంటి నైతికత ఇక్కడ కూడా రావాలని ఎంత మంది కోరుతున్నారు?

  • @vamshimohan1980
    @vamshimohan1980 4 ปีที่แล้ว +606

    విద్య , ఆరోగ్యం ఈ రెండు ప్రభుత్వ ఆధీనం లో ఉంటే దేశం అభివృద్ది చెందుతుంది

  • @maheshgoudburra3061
    @maheshgoudburra3061 4 ปีที่แล้ว +1493

    విద్యా వ్యవస్థ ఇక్కడ వ్యాపారం కదా
    అక్కడ నైతిక బాధ్యత కదా అంతే తేడా

    • @srrichandu6696
      @srrichandu6696 4 ปีที่แล้ว +64

      India parama Chetha country.
      Miku kopam Vachina idhi nijam.

    • @Abhi_tech99
      @Abhi_tech99 4 ปีที่แล้ว +12

      Well said brother

    • @Abhi_tech99
      @Abhi_tech99 4 ปีที่แล้ว +5

      @@srrichandu6696 nuvvu ekkada untunnavu

    • @Abhi_tech99
      @Abhi_tech99 4 ปีที่แล้ว +15

      @@srrichandu6696 By birth India nuvvu annattu kaadu manalanti vallu especially neelanti vallu ila tayaru chesaaru

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 4 ปีที่แล้ว +15

      జగన్ వచ్చాక వ్యాపారం తగింది

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว +408

    మన పిల్లలకు కూడ మద్యాహ్నం వరకే స్కూల్ ఉండాలి
    పిల్లల అలసటకూ గురి అవుతున్నారు

    • @malliswarimallika2835
      @malliswarimallika2835 4 ปีที่แล้ว +4

      Avunu same na abhiprayamu

    • @dreambells610
      @dreambells610 4 ปีที่แล้ว +3

      Ala jarigithe evaro oka parent pillaltho undali ippudu husband and wife iddaru employee ayithe ela avutundi

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 ปีที่แล้ว +3

      @@dreambells610 madyanam
      Nundii games adinchalii only

    • @dreambells610
      @dreambells610 4 ปีที่แล้ว +1

      @@DkDk-ek9wm mmm nice idea

    • @petaneelakantapeta9706
      @petaneelakantapeta9706 4 ปีที่แล้ว +1

      @@dreambells610 avunu

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 4 ปีที่แล้ว +92

    ఇంత మంచి విద్యావ్యవస్థ మనకి కూడా ఉంటే బాగుంటుంది

    • @hifriends3607
      @hifriends3607 4 ปีที่แล้ว +1

      చాలా కష్టం మేడమ్.
      మనం దేశంలో ఉన్న చండాలపు చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు వలన
      ఏది సాధ్యం కాదు.
      For
      Latest war
      Ap about English studys.
      నిరుపేదలు బాగుపడటం ఇష్టం ఉండదు
      ఇక్కడి రాజకీయ నాయకులు కు.
      వారి పిల్లలు ఉన్నత చదువులు English
      ఇదే మన దేశ దౌర్భాగ్యం
      నీచమైన బుద్ధి కలిగిన ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం
      మనదేశం పరిస్థితి. ...ఇంతే. ?
      చక్కని ప్రతిభ మీ సొంతం.👈
      మంచి ఆలోచన చేసారు
      దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
      చక్కని మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 4 ปีที่แล้ว +145

    My grand father was telling India is developing . My father telling India is developing. I became father and telling india is developing to my intermediate studying daughter. Nodoubt my daughter also will tell india is developing. Thanks to all leaders.

    • @bhuvankumar2429
      @bhuvankumar2429 4 ปีที่แล้ว +6

      Our politicians feels like they got power if wins but don't feels like they work under us (people). People also takes money most of the people have no knowledge about who they elect added befits like evm hacking , fake votes. If this cycle goes on like this no change.

    • @DPNEWS9
      @DPNEWS9 4 ปีที่แล้ว +1

      Vote yevariki vesavanna?

    • @bhuvankumar2429
      @bhuvankumar2429 4 ปีที่แล้ว +3

      @@DPNEWS9 nenu evarki veyale I don't believe in our election system

    • @bhuvankumar2429
      @bhuvankumar2429 4 ปีที่แล้ว +2

      @@DPNEWS9 Nota anuko inka

    • @SathishKumar-91
      @SathishKumar-91 4 ปีที่แล้ว +1

      Always developingggggggggggg country.. Sooooo sadddddd

  • @chandugujarath2705
    @chandugujarath2705 4 ปีที่แล้ว +206

    FINLAND EDUCATION : brightening
    INDIAN EDUCATION. : business

  • @99answers95
    @99answers95 4 ปีที่แล้ว +130

    అక్కడ అందరూ మనది అనుకుంటున్నారు
    ఇక్కడ అందరూ నీది నాది అనుకుంటున్నారు అందుకే ఈ తేడా.....

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 4 ปีที่แล้ว +17

    రైతులు ఆత్మహత్య చేసుకునే మన దేశంలో ఇలాంటి మార్పు రావాలంటే.. ప్రకృతి వైపరీత్యం రావాలి భూమి అంతం కావాలి.. 🇮🇳🇮🇳🇮🇳 జై నోటా జై జై nota

    • @itskrish26
      @itskrish26 4 ปีที่แล้ว

      Jai nota

    • @ri8176
      @ri8176 4 ปีที่แล้ว +1

      But nota had no use tho. Mundhi ah nota majority vasthey usefull ga edhaina jarigeylaga cheyskovalli

  • @dummymail8738
    @dummymail8738 4 ปีที่แล้ว +28

    Dear BC,SC/St,
    Pls raise your voice to ban private schools for 30 years instead of asking other benifits from government.

    • @tsrinu6161
      @tsrinu6161 2 ปีที่แล้ว

      Hi bro na dhi BC kani Naku vadhu a BC na ku okte kavali adhi equal opportunity

  • @khadars4599
    @khadars4599 4 ปีที่แล้ว +170

    విద్య మన దేశం లో మంచి వ్యాపారం....తల్లిదండ్రుల కి ర్యాంకుల మీద వ్యామోహం...ఆ బలహీనత వలనే నారయణ శ్రీ చైతన్య లాంటి కాలేజీలు విద్య నీ వ్యాపారం గా మార్చి వేశాయి....దౌర్భాగ్యం ఏంటో గానీ రాజకీయ నాయకుల కే పెద్ద పెద్ద కళాశాల లు వున్నయై...సిగు పడల్సిన విషయం ఇదీ.....

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 4 ปีที่แล้ว +81

    మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా కనీసం పాఠశాలలు లేని గ్రామాలు వున్నాయి
    ఉచిత వైద్య, ఉచిత వైద్యం అనేవి మన దేశంలో ఎప్పుడు చూస్తామో

    • @kravivarma1567
      @kravivarma1567 4 ปีที่แล้ว +1

      Inko janma lo Aina chudalanukovame.....ivannni mana Desam lo asambavam

    • @sajidshaik4505
      @sajidshaik4505 4 ปีที่แล้ว

      Manam ippudu nala vadiki banisa anna, daniki swatantratam vaste ani vastai

    • @kforking9
      @kforking9 2 ปีที่แล้ว

      మన దేశంలో కూడా Govt schools లో govt hospitals లో ఇప్పటికీ అంతా ఉచితమే.

  • @patanrasool-rf1nh
    @patanrasool-rf1nh 4 ปีที่แล้ว +166

    ఇలాంటి వీడియో మోడీ జగన్ మోహన్ రెడ్డి చూస్తే ఎంత బాగుంటుందో

    • @satishgudivada98
      @satishgudivada98 4 ปีที่แล้ว +2

      Super bro

    • @chandraObula
      @chandraObula 4 ปีที่แล้ว +6

      పచ్చ బ్యాచ్ కు కూడా చూపించు..నిక్కర్ నారిగాడికి కూడా

    • @savyam6423
      @savyam6423 4 ปีที่แล้ว +5

      @@chandraObula adikaaramlo vundedi evaroo?

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 4 ปีที่แล้ว +2

      @@savyam6423 corporate kante pillalni gurukulallo chadiviste all sectors lo develop avtaru

    • @Mani-tq8es
      @Mani-tq8es 4 ปีที่แล้ว +3

      Mari prajalu honestaa india lo..?

  • @shivakumar-xs4ls
    @shivakumar-xs4ls 4 ปีที่แล้ว +1

    Elanti manchi videos nee chupesthunandhuku very very thanks to BBC

  • @vakilsahab8615
    @vakilsahab8615 4 ปีที่แล้ว +104

    ఇక్కడ విద్యావ్యవస్థ వ్యాపారం అక్కడ బాధ్యత

  • @srinivasgajjela6343
    @srinivasgajjela6343 4 ปีที่แล้ว +274

    మన దేశంలో అలాంటి విద్య వ్యవస్థ ఎప్పుడు వస్తుందో

  • @rajesh166
    @rajesh166 4 ปีที่แล้ว +19

    Wow super news by bbc news hatsup
    Bbc always providing valuable content
    And schooling in Finland simply superb

  • @santhoshajala4456
    @santhoshajala4456 4 ปีที่แล้ว +1

    Chala bagundhi mana government kuda ala support chesthe baguntadhi

  • @HappyLearnings09
    @HappyLearnings09 4 ปีที่แล้ว +15

    This is the only telugu news channel provides a valuable news for the people.. Hatsaff BBC news telugu..

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 4 ปีที่แล้ว +2

      yes migilina tv9 tv5 adi edi BEKAAR. panikiraani news padi vinna waste panikivache news rojuku okati vinna chaalu.

  • @virrudowlipilli5875
    @virrudowlipilli5875 4 ปีที่แล้ว +131

    మన ఇండియా లో ఫస్ట్ డొనేషన్ . స్కూల్స్ నీban చాయల్లి...fine kuda waylli.. education ni.. equal chayalli

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 4 ปีที่แล้ว +7

      a institutions anni politicians ve valle valla schools ni abolish chesukuntara.

    • @ramakrishnagupta9934
      @ramakrishnagupta9934 4 ปีที่แล้ว +5

      గొర్రె నడిగి మసాల నూరినట్టుంది

    • @virrudowlipilli5875
      @virrudowlipilli5875 4 ปีที่แล้ว +2

      @@ramakrishnagupta9934 a ra babu neku private school vunda ?

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 4 ปีที่แล้ว +1

      @@ramakrishnagupta9934 🤣😂

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 4 ปีที่แล้ว

      @@virrudowlipilli5875 hindu katra mehai, desh ka secularism katra me hai, silly protests vidichi enlightenment ayte meerannatte Jarguddi

  • @sindhuugandhar
    @sindhuugandhar 4 ปีที่แล้ว +125

    Teachers ki Enta important, and Finland is happiest country in the world.

    • @navya4109
      @navya4109 4 ปีที่แล้ว +4

      Ekada students chaduvu kanna teachers ki salaries esthunam ane badha baga undi.....
      Teachers Ni thondarga pampithe .....Vela sompu Edo poinattu... maximum Ani schools 5.30p.m varaku study hours perutho torcher chesthunaru....

    • @khadars4599
      @khadars4599 4 ปีที่แล้ว +1

      @@navya4109 చాల బాగా చెప్పారూ...నేను కుడా టీచింగ్ లొనే వున్న....

    • @hifriends3607
      @hifriends3607 4 ปีที่แล้ว

      Exactly.
      No politics. That is Finland life

  • @divyaankem1069
    @divyaankem1069 4 ปีที่แล้ว +11

    That's how education should be
    Education is learning something In life and learning about life
    Not byhearting some outdated books and achieving just marks..

  • @harithota5194
    @harithota5194 4 ปีที่แล้ว +52

    మరి ఇప్పుడు మనదేశంలో కూడా ఈ విద్య విధానం అమలు చేస్తే ఫీజులు భారం తగ్గుతాది మరియు విధ్యార్థులు మీద ఒత్తిడి తగ్గుతాది . శాస్త్ర విజ్ఞానం అభివృద్ది చెందుతుంది.

    • @nikolatesla399
      @nikolatesla399 ปีที่แล้ว

      Idhi India bro ....kala lo jaragocchu but not in reality

  • @kasamsettiamulya6435
    @kasamsettiamulya6435 4 ปีที่แล้ว +2

    Really appreciable work... Great Finland... As Good education and ethics are base to any economy...

  • @pavansai8561
    @pavansai8561 4 ปีที่แล้ว +21

    Wahhh ...my dream school

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 ปีที่แล้ว

    చక్కని వ్యాఖ్యానం

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 4 ปีที่แล้ว +23

    Because they make learning is Fun and stress free for young minds

  • @rimmilapudirajasekhar3026
    @rimmilapudirajasekhar3026 4 ปีที่แล้ว +1

    wow greatful attitudes. God bless Finland.

  • @BhanuG
    @BhanuG 4 ปีที่แล้ว +57

    మనదేశం లో 95 మార్కులు వచ్చిన oc వాళ్ళకి టీచర్ ఉద్యోగం రాదు. 65 మార్కులు వచ్చిన sc st వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అదే మన దేశం గొప్ప విద్యవ్యవస్థ.

    • @kumarswamy599
      @kumarswamy599 4 ปีที่แล้ว +3

      Its truth

    • @pravallikareddy2487
      @pravallikareddy2487 4 ปีที่แล้ว +3

      Yes, it's very worst thing..

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 4 ปีที่แล้ว +9

      95 మార్కులు ఒక్క పెద్ద కులాల వాళ్ళకి మాత్రమే వస్తాయా??? మరి ప్రభుత్వ బడిలో .పెద్ద కులపొల్లు ఎందుకు చదవరు.....

    • @BhanuG
      @BhanuG 4 ปีที่แล้ว +5

      @@prakashmalyala3632 భయ్యా ఇక్కడ అ సిస్టం ఉంది అని చెప్తున్న . టీచర్ ఉద్యోగ భర్తీ లో కూడా రిజర్వేషన్లు అంటే ఎంత వరస్ట్ గా ఉంటది.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 4 ปีที่แล้ว +3

      @@BhanuG మరి దేశం లో కులాలు ఉండాల.??? కులం పోవద్ద??? మార్కులు జ్ఞానము అని చెప్పింది ఎవడు,,,,private colleges లలో మార్కులు ఎలా వేస్తారో మాకు తెలియదా???????

  • @revathi.v7669
    @revathi.v7669 4 ปีที่แล้ว +2

    Taq BBC for sharing information about Finland educational system

  • @k.vsagaravarma8307
    @k.vsagaravarma8307 4 ปีที่แล้ว +76

    Chaitanya Narayana institutes should be ashamed of this

  • @sdalauddin6027
    @sdalauddin6027 3 ปีที่แล้ว +1

    ప్రైవేటు విద్యను తరిమి , ప్రభుత్వ విద్య అందరికి ఒకే విధమైన విద్య అందించాలి. 👍💐👍

  • @DevilBoy-nl1xs
    @DevilBoy-nl1xs 4 ปีที่แล้ว +82

    Adhi Finland manadhii money land

  • @rajanidevip7774
    @rajanidevip7774 3 ปีที่แล้ว +1

    Just wow 😃

  • @naanu4581
    @naanu4581 4 ปีที่แล้ว +6

    Very nice ...hope dis should be implemented in India

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 4 ปีที่แล้ว

    👌👌మన కి ఈ విధానం వస్తే చాలా సంతోషం. విద్య విలువ తె లు సు కొ వా లి. భారతీయు లు అపుడు మార్పులు వస్తాయి. 🙏🙏🙏

  • @basavaraju6400
    @basavaraju6400 4 ปีที่แล้ว +3

    అలాంటి దేశంలో చదవాలంటే అదృష్టం ఉండాలి

  • @UnCensoredFocus
    @UnCensoredFocus 3 ปีที่แล้ว

    Great information BBC

  • @Vasanth3400
    @Vasanth3400 4 ปีที่แล้ว +15

    Bagavanthuda na deshanni kuda aa Sweccha Swargam loki Nadipinchu...🙏🙏🙏🙏

  • @rs-studyhub4793
    @rs-studyhub4793 2 ปีที่แล้ว

    Teenmar mallanna team ilanti prayatname chestundi.. success kavali mallanna

  • @chandrikam9846
    @chandrikam9846 4 ปีที่แล้ว +9

    That's way Finland is peace country in the world because they 1st teach ethics and values(like helping nature,kindness,politeness ect) then they teach subjects..so this type of education play's major role to avoid violence...

  • @teluraju693
    @teluraju693 4 ปีที่แล้ว +2

    నా దేశంలో ఇది జరగాలి

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 4 ปีที่แล้ว +120

    school ante india lo atu parents ki etu pillallaki TORTURE. next janmalo Finland lone puttali devuda.

    • @damareswaramaddepalli9714
      @damareswaramaddepalli9714 4 ปีที่แล้ว +20

      Nenu deside iya I will migrate to
      Finland . At least my children will get good life

    • @sarathsurya8877
      @sarathsurya8877 4 ปีที่แล้ว +4

      Same feeling

    • @vikramssctelugu6148
      @vikramssctelugu6148 4 ปีที่แล้ว +3

      india lo kuda stress pettani schools unnay bro manaki mathram ahh narayana chaitnya me kanipistay

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 4 ปีที่แล้ว +1

      Avuni vikram gaaru konni exceptions ayithe unnayi vati gurinchi anthaga prabalyam ledu narayana chaitanyanulu veediki okati unnayi correcte

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 4 ปีที่แล้ว +2

      @@gangapatlanagaraj8063 ee colleges lo marks entha baga ostayo children health koda anthe damage avuddi.. Asalu 17-18 age lo pillalu vurakali, egarali, tinali, brain sharp cheskivali, chala energy vuntadi kani veellu ee 2 years lo pillalni chala 18hours chadivichi asalu sunlight leni, body workout leni flesh chicken pieces laga chestaru..

  • @mareboinsailakshmi5520
    @mareboinsailakshmi5520 4 ปีที่แล้ว +5

    Yes I read this news before your explanation and nice

  • @Kumar-jb2jg
    @Kumar-jb2jg 4 ปีที่แล้ว +5

    The best in education system!

  • @avinashluv2202
    @avinashluv2202 4 ปีที่แล้ว +2

    Good information..... #BBC TELUGU.....

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 4 ปีที่แล้ว +5

    Good message from BBC 👌👌👏👏

  • @SrikanthSri-fu1hy
    @SrikanthSri-fu1hy 4 ปีที่แล้ว

    మీరు చేప్పె ప్రతి విషయం చాలా బాగుంది బ్రో

  • @sonym6312
    @sonym6312 4 ปีที่แล้ว +30

    Nenu vellipotha akkadiki,😭😭
    Chinnapude telisinte bagundu school days college days antha edupe chaduvu ekkaka exams rayaleka😭😭😭😭😭😭😭😭😭

    • @hifriends3607
      @hifriends3607 4 ปีที่แล้ว +2

      Don't feel like that.
      You have chance
      ఉన్నత మైన చదువులు చదవడానికి మీరు వెల్లండి.
      చక్కని ఆలోచనలు చేశారు
      దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
      Go head darely
      Success comes your foots
      Education good for human life.
      Thanku expressing your feelings God bless you
      My heartfully wishes to you

    • @sonym6312
      @sonym6312 4 ปีที่แล้ว +1

      @@hifriends3607 it means a lot😊😊

    • @hifriends3607
      @hifriends3607 4 ปีที่แล้ว

      @@sonym6312
      What happened madam. ?

    • @hifriends3607
      @hifriends3607 4 ปีที่แล้ว

      @@sonym6312 good evening
      Good Sony

  • @srinuvasan8496
    @srinuvasan8496 4 ปีที่แล้ว +1

    ఫిన్లాండ్ is grate country in education system.

  • @chandrasekhardevputi7523
    @chandrasekhardevputi7523 4 ปีที่แล้ว +4

    Good information for group aspirants..

  • @philomanbabuperam
    @philomanbabuperam 8 หลายเดือนก่อน

    WoW....Good To hear Sir....:)

  • @shilpaa4920
    @shilpaa4920 4 ปีที่แล้ว +3

    Almost correct info.. but daycares ki fee vuntundhi and from school, no fees. Also, homework and project works will be there.. but kids enjoy doing those 🙂

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 ปีที่แล้ว +1

    ఓంకారం...
    అందరమూ బాగుండాలి...
    ఎక్సలెంట్ వర్డ్స్ ఫ్రమ్ బిబిసి

  • @jagath123-m2r
    @jagath123-m2r 4 ปีที่แล้ว +3

    Nice education policy...and primary education is very important

  • @saveripriya76
    @saveripriya76 3 ปีที่แล้ว

    Super Kada..... Manam yepudu maratamo elagaaa

  • @nagendrababughantasala2709
    @nagendrababughantasala2709 4 ปีที่แล้ว +16

    మన దేశంలో IAS OFFICER ఎలానో ఫిన్లాండ్ లో Teacher అలా
    మనకు కూడా ప్రైవేటు స్కూల్ , కాలేజీలు లేకుండా గవర్నమెంటువి మాత్రమే ఉండి, దేశం ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని , ప్రొడక్టివిటీని పెంచే దిశగా ఆలోచనలతో కూడిన బాధ్యతతో కూడిన విలువలు కలిగిన విద్యను అందిస్తే చాలు
    మన దేశం అభివృద్ధి చెందుతుంది.
    దేశం అభివృద్ధి ఒక్క విద్యా విధానం పైననే ఉంటుంది

  • @sivaamma1082
    @sivaamma1082 4 ปีที่แล้ว +1

    Really awesome

  • @Santhoshkumar_
    @Santhoshkumar_ 4 ปีที่แล้ว +4

    జనాభా ముఖ్యమైన అంశం.. తక్కువ జనాభా వల్ల అది సాద్యం అయ్యింది అని నా అభిప్రాయం...

    • @ghgh-un2kv
      @ghgh-un2kv 4 ปีที่แล้ว

      Mari china

    • @rampage7818
      @rampage7818 2 หลายเดือนก่อน

      ​@@ghgh-un2kvchina population density 150/ square kilometre
      India population density 480/square kilometre.

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 ปีที่แล้ว

    మన భారతదేశం కూడా
    ఫిన్లాండ్ దేశం లాగా
    ఉంటే ఎంత బాగుండు

  • @deepikasagar5756
    @deepikasagar5756 4 ปีที่แล้ว +22

    Is the reason Finland is the no.1 happiest country in the world

    • @itskrish26
      @itskrish26 4 ปีที่แล้ว +2

      India 172 👍

    • @hifriends3607
      @hifriends3607 4 ปีที่แล้ว

      Exactly
      No politics
      Education and human life important
      You have good knowledge
      Thanku expressing your feelings
      God bless you
      My heartfully wishes to you

  • @srilu888
    @srilu888 4 ปีที่แล้ว +2

    Thank you BBC telugu channel for bringing such good topics in front of ourselves unlike other trash news channels. In our India govt should ban all the private schools n colleges within 3 yrs as a first step and later on teaching methods also should be taken care. Then we can also become like this.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว +24

    Hmmm
    Good
    Finland developed country

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 4 ปีที่แล้ว +1

    ఆహా ఎంత అదృష్టం చేసుకున్నారు అక్కడి పిల్లలు

  • @mdjaweed9702
    @mdjaweed9702 4 ปีที่แล้ว +6

    Yes it's true and fact, I have worked in finland.

    • @bushanreddy1264
      @bushanreddy1264 4 ปีที่แล้ว

      Hi I have dought give me cantact number

  • @talariswapna8213
    @talariswapna8213 4 ปีที่แล้ว

    Super sir tq so much.

  • @tharunyadav2292
    @tharunyadav2292 4 ปีที่แล้ว +3

    Yes....... This type of educational system should be their in our country also.....

    • @srinuvas6314
      @srinuvas6314 4 ปีที่แล้ว

      Where u noticed in India?

    • @tharunyadav2292
      @tharunyadav2292 4 ปีที่แล้ว +1

      @@srinuvas6314 I didn't said or meant that it is their in India...... I said I want this type of educational system in india.... Elaaaanti educational system mana India la undaaali ani Nenu annaanandi..

  • @vidyasagar7716
    @vidyasagar7716 4 ปีที่แล้ว

    Good impermation

  • @udaramhanmandlu3220
    @udaramhanmandlu3220 3 ปีที่แล้ว +3

    When our education system changes like Finland's education system i am 100 percent sure that our country become developed country just in few years

  • @shivashankarreddy7761
    @shivashankarreddy7761 3 ปีที่แล้ว

    Wow great

  • @nirmalats3444
    @nirmalats3444 4 ปีที่แล้ว +11

    Educational institutions are killing childhood here in our country.

  • @lakkamsettyumamaheswararao7718
    @lakkamsettyumamaheswararao7718 4 ปีที่แล้ว

    Thanks for sharing useful information

  • @karanampadmaja3387
    @karanampadmaja3387 4 ปีที่แล้ว +5

    Nice,memu fees lu Katti visigi poyam

  • @swathivempadapu3234
    @swathivempadapu3234 4 ปีที่แล้ว +1

    Great 🙏🙏

  • @harshavardhan9785
    @harshavardhan9785 4 ปีที่แล้ว +27

    జనాభా ఎక్కువగా ఉండటం కూడా మన దేశంలో విద్యావ్యవస్థ వెనుకబడటాని కి ఒక reason

    • @sainathch5339
      @sainathch5339 4 ปีที่แล้ว +1

      Ekkuva vunnarani Ela padithey ala vuntey Ela?

    • @satyanarayananagidi9631
      @satyanarayananagidi9631 4 ปีที่แล้ว +1

      China janaaba yenta world top china janaba problem kadu

  • @saddiraju6133
    @saddiraju6133 4 ปีที่แล้ว +1

    Superb

  • @friendlyneighbour4484
    @friendlyneighbour4484 4 ปีที่แล้ว +46

    Nenu kuda ekkadiki velli potha swamy nenu yelano ela ayyanu even na pillalu happy ga vuntaru

    • @NaveenReddy-is1cw
      @NaveenReddy-is1cw 4 ปีที่แล้ว +3

      Avuna nen kuda vochasta broo

    • @ravin5910
      @ravin5910 4 ปีที่แล้ว +1

      సొంత ఇంటిని బాగుచేసుకొలేక తల దించుకొని వెళ్తారా.....

    • @friendlyneighbour4484
      @friendlyneighbour4484 4 ปีที่แล้ว

      @@ravin5910 hello meekendhuku

    • @ravin5910
      @ravin5910 4 ปีที่แล้ว +3

      @@friendlyneighbour4484
      ఇక్కడ బాగాలేదని వెళ్లిపోతే ఈ దేశాన్ని ఎవరు బాగుచేస్తరు, think broad, if you not agree excuse me.

    • @friendlyneighbour4484
      @friendlyneighbour4484 4 ปีที่แล้ว

      @@ravin5910 ok excused

  • @arunadevaki2372
    @arunadevaki2372 4 ปีที่แล้ว

    Gooooooood information bro....nice voice u have

  • @syam.k.yenubari
    @syam.k.yenubari 4 ปีที่แล้ว +4

    My dream education system

  • @nvamshi1553
    @nvamshi1553 4 ปีที่แล้ว

    Supper when our india follow this rules

  • @ashokkumarpalem4555
    @ashokkumarpalem4555 4 ปีที่แล้ว +10

    Everyone wishes to become ias ,ips , software ,engineers, docters(Most of the talented gets filter here),...... then
    who are going for teacher profession....? [a] telented [b]semi talented [c]under talented

  • @nvkreddy2158
    @nvkreddy2158 4 ปีที่แล้ว +1

    Good information BBC keep it up

  • @allpurposechannel3786
    @allpurposechannel3786 4 ปีที่แล้ว +3

    Mana schools ala vunte bavunnu

  • @gopikrishna8657
    @gopikrishna8657 4 ปีที่แล้ว +2

    Well explained... 👍👍👍

  • @rajeshpapani
    @rajeshpapani 4 ปีที่แล้ว +31

    అక్కడ ప్రజలు టాక్స్ లు కరెక్ట్ గా కడుతరు,మన దగ్గర టాక్స్ కట్టేది 8% లోపే ఉన్నారు తప్పు మనదే ఏ రాజకీయ నాయకులు అనడం అనవసరం

  • @bgopinath7178
    @bgopinath7178 4 ปีที่แล้ว

    I like it

  • @physicsbycvr
    @physicsbycvr 4 ปีที่แล้ว +4

    Reservation అనేది చదువుకోవడానికి ఉండాలి కానీ ఉద్యోగం లో ఉండకూడదు

  • @Sreehari-eg7lf
    @Sreehari-eg7lf 4 ปีที่แล้ว

    Educationa system is Excellent

  • @sravantid6676
    @sravantid6676 4 ปีที่แล้ว +4

    Master's degree is min qualification for elementary teacher ..one of my classmate who failed in almost all subjects in PG become English teacher in Ravindra bharathi school..shame on our education system..what will be the future of young indians

  • @nanisanjeev8624
    @nanisanjeev8624 3 ปีที่แล้ว

    Excellent

  • @kanchibalachandran1277
    @kanchibalachandran1277 4 ปีที่แล้ว +4

    I wanna go there 😭😭😭😭

  • @ajaychowdarymannam9722
    @ajaychowdarymannam9722 4 ปีที่แล้ว +1

    Most liked topic by me

  • @Tejaswini14569
    @Tejaswini14569 3 ปีที่แล้ว +3

    ఇంత స్వేచ్ఛతో కూడా చదువులకోసం మన దేశంలో ప్రయతించిన వాడిని కూడా అవినీతి చేసైనా వాడి ప్రయత్నాన్ని అడ్డుకుంటారు

  • @mohammadrafee8966
    @mohammadrafee8966 4 ปีที่แล้ว

    Thank you very much BBC news

  • @YoungHolyLight
    @YoungHolyLight 4 ปีที่แล้ว +5

    Aa system of education .. india ki alavasthundhaa ?? No doubt assala raanivvaru ee rajakiyanayakulu.

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 4 ปีที่แล้ว +1

      Aa rajakeeya nayakulni ennukunedi mana gorrele, prajalla awareness raaanantha varaku India ilaage untundi

    • @YoungHolyLight
      @YoungHolyLight 4 ปีที่แล้ว

      @@vinnuprasanna8243 prajallo awareness undhi but daanni politician bulldoze chesthunnaru kadha..

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 4 ปีที่แล้ว

      @@YoungHolyLight awareness unte bulldoze kaadu em chesina prajalu oka avagaahana tho untaaru if people not like that it's not called awareness

  • @bandaruchanikya5915
    @bandaruchanikya5915 4 ปีที่แล้ว

    I feel this is the best way of educating people...

  • @Muralikanamarlapudi
    @Muralikanamarlapudi 4 ปีที่แล้ว +57

    No prechaitanya paarayana😂😂😂

    • @sunnysathish0987
      @sunnysathish0987 4 ปีที่แล้ว +11

      Finland lo pedtaru bro ,dnt wry ,😂😂😂

    • @parnapallevlogs520
      @parnapallevlogs520 4 ปีที่แล้ว +3

      😂😂😂😂😂

    • @kravivarma1567
      @kravivarma1567 4 ปีที่แล้ว +2

      Ee matter parayana prechaitanya ki cheppali....

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 4 ปีที่แล้ว +2

      @@sunnysathish0987 bro mana education system gurinchi world lo india paruvi potegani buddi raadhu ee rulers ki

    • @sunnysathish0987
      @sunnysathish0987 4 ปีที่แล้ว

      @@saimanoharnidadavolu5710 alrdy chala reports lo india chala low ranks lo undi ,

  • @AP-2024
    @AP-2024 4 หลายเดือนก่อน

    విద్యా వ్యవస్థ రాజకీయ నాయకుల చేతిలో లేనప్పుడే మన దేశం లో ఏదైనా సాధ్యం