Madam parijatam kindapaninave teesukovali but kinda adina cloth or paper vesi Dani mida flowers dulipite manchidi becoz poojaki use chestam and medicinal values undedi kada amduke kinda cloth or paper veyandi pl
థాంక్స్ తమ్ముడు థాంక్యూ సో మచ్ మీ కామెంట్ చూసి నేను వీడియోని మళ్లీ డిలీట్ చేసి కొత్త వీడియో పెట్టగలిగాను ఆ పొట్లకాయలు వీడియో పోయినందుకు చాలా బాధపడుతున్నాను అది మరి సంథింగ్ రాంగ్ ఏం జరిగిందో వీడియో పోయింది ఆడియో వచ్చింది మీరు చెప్పడం వల్ల చూసి అంతా చూడనేమో 🙏
హాయ్ అక్క నాకు ప్లేస్ లేదు అక్క కానీ కింద కుండీలో మీరు డబ్బాలో పెడుతున్నారు కదా అక్క గోడ దగ్గర అలాగా పెట్టుకుని చేరుకో వచ్చాక లేకపోతే భూమిలో వేసుకోవాలి
28 లైక్ సిస్టర్. మా ఇంట్లో కూడా ఇలాగే పుస్తున్నాయి. పారిజాతం పూలు నేను కూడా ఇలాగే ఏరుతూ వుంటాను. ఆకులు కాషాయం తాగితే నొప్పులు తగ్గుతాయి. ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా బావున్నాయి. తమలపాకులు మొక్క, ఎర్ర అరటి కూడా చక్కగా వున్నాయి. కృష్ణయ్య కూడా parijathaalu, బ్యాండీలో పూలు సుపర్.
పారిజాతం పువ్వు లు చాలా చక్కగా వచ్చాయి అమ్మ మీకు ఎంత ఓపిక అమ్మ ఎన్ని మొక్కలు పెంచుతున్నారు ❤❤❤❤
అవును కుమారి నాకు ఎన్ని మొక్కలు ఉంటే అంత ఆనందం🥰
👌👌👍🙏
🤝🤝🥰
👌👌👌
🤝🤝🥰
Chala manchi విషయం చెప్పారు ❤నా దగ్గర కూడా వుంది
🤝🤝🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏
Nice🎉
🤝🙏🥰
Adilakshmi garu mee garden ,mee illu🏡,Crotons, parijatam Chettu Anni super ga unnaindi .Manchi Video Share chesaru TQ very much andi 👌💐🌱☘️🌼🌼💃
చాలా చాలా థాంక్స్ పద్మ గారు😊
అమ్మ శుభోదయం.🙏🙏🙏
🙏🙏
Andaniki andam parijatam
👍👍🤝
Super aunty baagundi aunty mi home ❤❤❤😂
🤝🤝🤝🤝😍
chala bagundi amma🙏🏻 drums lo teega jati plants unayi kada soil ala change chestaru??
సాయిలు చేంజింగ్ చేయడం ఉండదండి ఎలా పోషకాలు ఇస్తూ ఉంటే ఆ సాయిలు ఆర్గానిక్ గా మారి మంచిగా మనకు తయారైపోద్ది కాబట్టి మార్చక్కర్లేదు
Madam parijatam kindapaninave teesukovali but kinda adina cloth or paper vesi Dani mida flowers dulipite manchidi becoz poojaki use chestam and medicinal values undedi kada amduke kinda cloth or paper veyandi pl
పారిజాతం నేల మీద పడి భూమిని తాగితేనే వాటికి పవిత్రత వస్తుంది అంటారు కదండీ అందుకు నేను అలా చేస్తున్నాను కాదంటారా
Chala bagunai chetlu amma my 14 th like amma
చాలా థాంక్స్ అండి 🌹
కింద cloth పెడితే ఈజీ గా ఉంటుంది అమ్మ పువ్వు లు తీసుకోవడానికి.
పారిజాతం పువ్వులు భూమిని తాకాలని అది శాస్త్రం అండి అందుకు శుభ్రంగా తుడిచి చేసుకుంటే సరిపోతుంది🤝🙏
Akka,madi Bangalore
థాంక్స్ తమ్ముడు థాంక్యూ సో మచ్ మీ కామెంట్ చూసి నేను వీడియోని మళ్లీ డిలీట్ చేసి కొత్త వీడియో పెట్టగలిగాను ఆ పొట్లకాయలు వీడియో పోయినందుకు చాలా బాధపడుతున్నాను అది మరి సంథింగ్ రాంగ్ ఏం జరిగిందో వీడియో పోయింది ఆడియో వచ్చింది మీరు చెప్పడం వల్ల చూసి అంతా చూడనేమో 🙏
హాయ్ అక్క నాకు ప్లేస్ లేదు అక్క కానీ కింద కుండీలో మీరు డబ్బాలో పెడుతున్నారు కదా అక్క గోడ దగ్గర అలాగా పెట్టుకుని చేరుకో వచ్చాక లేకపోతే భూమిలో వేసుకోవాలి
🤝🙏
28 లైక్ సిస్టర్. మా ఇంట్లో కూడా ఇలాగే పుస్తున్నాయి. పారిజాతం పూలు నేను కూడా ఇలాగే ఏరుతూ వుంటాను. ఆకులు కాషాయం తాగితే నొప్పులు తగ్గుతాయి. ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా బావున్నాయి. తమలపాకులు మొక్క, ఎర్ర అరటి కూడా చక్కగా వున్నాయి. కృష్ణయ్య కూడా parijathaalu, బ్యాండీలో పూలు సుపర్.
చాలా చాలా థాంక్స్ అక్క 😍😍😍😍😍😍